Рет қаралды 18,902
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియాకు వెళ్లారు. 24 ఏళ్ల తరువాత ఆ దేశానికి వెళ్లిన పుతిన్, నార్త్ కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఏయే అంశాలపై భేటీ అవుతారు? 3 ప్రశ్నలు, సమాధానాలు.
#kim #putin #russia #northkorea #putinnorthkoreavisit
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu