Rwanda kigali to zimbabwe harare flight journey

  Рет қаралды 1,029,047

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Rwanda kigali to zimbabwe harare flight journey
#naaanveshana #rwanda #zimbabwe #flightjourney #telugutraveller #travel #traveling #traveller #travelvlog #adventure

Пікірлер: 2 000
@nagaraju8413
@nagaraju8413 9 ай бұрын
శుభోదయం తమ్ముడు.. రాత్రి కల లోకి వచ్చావు తమ్ముడు. మా ఇంటికి వచ్చి సాంబారు వేసుకొని భోజనం చేసావంట.. కార్తీక మాసం కదా మాంసాహారం లేదు😂
@NaaAnveshana
@NaaAnveshana 9 ай бұрын
Abba sambar tini enni rojulu ayendho
@queensland3985
@queensland3985 9 ай бұрын
​@@NaaAnveshanalove from vizag present from Australia Mee videos starting nundii nenu follow avthunanu❤
@7colorsoflife7
@7colorsoflife7 9 ай бұрын
Rest కాదు, "international sports player", playing sports in different timezones, on different grounds.
@nagarajudahannana4925
@nagarajudahannana4925 9 ай бұрын
Always proude to u anna
@KrishnaA-ft8dr
@KrishnaA-ft8dr 9 ай бұрын
Malisa ni pelli chesukuntava
@karunakarjillela9477
@karunakarjillela9477 9 ай бұрын
అన్వేష్ చాలా మంచివాడు.కష్టపడి పైకి వచ్చినవాడు. మనకు అన్నిదేశాలను చూపిస్తున్నాడు. అన్నివిషయాలు బాగా అవగాహన కలవాడు. మెలిసా చాలా సౌమ్యురాలు.ఆమె వలన అన్వేష్ వీడియోలకు అందం వచ్చింది
@SVCCreations27
@SVCCreations27 9 ай бұрын
😂
@hymavathijogi5441
@hymavathijogi5441 9 ай бұрын
👌👌👌✌✌✌😇😇
@harikaullengala8584
@harikaullengala8584 9 ай бұрын
మెలీసా గారికి కోపం కంటే ఓపిక ఎక్కువ అని అర్దం అయింది అన్న😊
@annareddipalem
@annareddipalem 9 ай бұрын
Congratulations to you brother ❤
@singidigowrishankargowrish1779
@singidigowrishankargowrish1779 9 ай бұрын
🇮🇳🇮🇳🇮🇳💪మన ఇండియావాడు అన్ని దేశాలకు వెళ్లి అన్వేషణ చేయడం మన దేశానికి గర్వకారం మన రాష్ట్రానికి కూడా గర్వకారణం 🇮🇳🇮🇳🇮🇳💪
@singidigowrishankargowrish1779
@singidigowrishankargowrish1779 6 ай бұрын
Tq
@varmasagiraju4509
@varmasagiraju4509 9 ай бұрын
ఆడాళ్ళు ఎక్కడున్నా ఆడొల్లే! Next level dialogue. ❤
@Durgasri_natureshorts
@Durgasri_natureshorts 9 ай бұрын
క్రికెట్ మ్యాచ్ లో మన ఇండియాతో తలపడే జింబాబ్వే దేశం అన్వేషించడానికి వెళ్తున్నా అన్వేష్👏🏻👏🏻😍😍
@seelamsuresh698
@seelamsuresh698 9 ай бұрын
తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి.❤❤❤❤
@babuavinash6601
@babuavinash6601 9 ай бұрын
VAADE ANVESH
@raghunathdandala1332
@raghunathdandala1332 9 ай бұрын
ఏమీ లేదని బాధపడే వాళ్లకు తలుచుకుంటే ఏమైనా చేయగలమని నిరూపిస్తున్నావు నువ్వు అందరికీ ఆదర్శం అన్న
@AshokKumar-sy8ik
@AshokKumar-sy8ik 9 ай бұрын
మీరు నిజంగా అన్వేషికుడివి బ్రదర్❤❤
@rajuponugumati9885
@rajuponugumati9885 9 ай бұрын
Hi brother... ఒక సిన్సియర్ advice... మీరంటే మా family & friends కి చాలా అభిమానం..every video చూస్తాము..but మీరు చైనా సీరీస్ తర్వాత నుంచి మీ attitude మారింది brother.. explore చేసే విధానం కూడా గతంలో లా లేదు ..detailing miss ఔతుంది.. ఎదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు వీడియో పెడ్తున్నారు అదికూడా just 13 min only.. మీ మాటలలో ఫన్ ఉంటుంది ఇప్పుడు అది కూడా మిస్స్ ఔతుంది....చాలా disappoint అవుతున్నాం..కారణం మీకు కూడా తెలుసు..?? మీరు మాకు పాత అన్వేష్ లా కావాలని కోరుకుంటున్నాం... brother..All The best..!!!
@harishreddymavuram3850
@harishreddymavuram3850 9 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@balabiddika257
@balabiddika257 9 ай бұрын
తన పై ప్రేమ తో ఒక్కసారైనా ఇవ్వొచ్చు కదా అన్వేష్ అన్న❤️ అక్క హ్యాపీ గా ఫీల్ అవుతుంది ❤️
@chinthakuntasaivlogs
@chinthakuntasaivlogs 9 ай бұрын
వీడియో లు లేట్ అవుతున్నాయి రెస్ట్ బాగా తీసుకుంటున్నట్లు ఉన్నావు
@krishna.s9099
@krishna.s9099 9 ай бұрын
పక్కన ఫిగర్ ఉందికదా
@prajeevkumar1148
@prajeevkumar1148 9 ай бұрын
He better start doing single all videos 😊
@akmaddula
@akmaddula 9 ай бұрын
Rest kadu bro workout 😂
@chithambargoud2110
@chithambargoud2110 9 ай бұрын
Batting చేస్తుండేమే 😍
@reddynaresh7860
@reddynaresh7860 9 ай бұрын
Ammai vundi ga 😂
@suryagowri4637
@suryagowri4637 9 ай бұрын
అన్నా నీ దయ వల్ల అన్ని దేశాలు ఇంటి నుండి చూస్తున్నాను .... ధన్యవాదాలు .....
@anushakota1001
@anushakota1001 9 ай бұрын
I felt like You are improving your skills day by day and becoming more mature in your presentation... All the best
@SVARUOK
@SVARUOK 9 ай бұрын
first time going to see zimbabwe,always studied in school ncert books only
@srinivaskanchi-se7vo
@srinivaskanchi-se7vo 9 ай бұрын
మీరు సూపర్... Sir ఎవరు సార్ ఇన్ని దేశాలు తిరిగేది ఏదైనా మీ వల్ల సాధ్యం..... Good 👌👌👌👌
@harisnowshi5748
@harisnowshi5748 9 ай бұрын
ఇండియా ఓడి పోవడం ఎంత మంది బాధ కలిగించింది 😢😢😢😢😢😢
@BenjaminRhythms
@BenjaminRhythms 9 ай бұрын
Don't feel sad bro...manaki 2024 and 25 chance undhi world cup and champions trophy❤
@indian5546
@indian5546 9 ай бұрын
కూల్ కూల్
@familychallenges3067
@familychallenges3067 9 ай бұрын
Final ki velli adarante 2nd winner ani cheppali.
@karalreddy
@karalreddy 9 ай бұрын
cricket lo politics unnatavaraku odipotune untaru.
@punnashekar1838
@punnashekar1838 9 ай бұрын
anna enka annam thinale ninu sariga
@balajirampoori2854
@balajirampoori2854 9 ай бұрын
Gweru and Bulawayo are both delightful locations worth visiting.
@chskcsnraju1087
@chskcsnraju1087 9 ай бұрын
Mee vedios anni chusthunnan andi patha vedios loo chala handsome gaa unnaru Beard and moustache tho chala baunnaru...vedios aithe keka.prapanchanni intha andham gaa chupisthunna meeku thanx
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 9 ай бұрын
Dear "anvesha" sir 🎉 you are a "aminent person and you are deserved for the post in "foreign affairs ministry " or as "ambassador ".🎉🙏💥⭐🏆🙌.
@srikanthvarma464
@srikanthvarma464 9 ай бұрын
ఏది ఏమైనా నీ పని బాగుంది అందమైన అమ్మాయిలతో ప్రపంచ మొత్తము తిరుగుట.
@sureshsaragadam4
@sureshsaragadam4 9 ай бұрын
జింబాబ్వే సీరీస్ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నా❤❤❤❤
@seshubabu6449
@seshubabu6449 9 ай бұрын
అన్నా, ఇంతక ముందు నీ వీడియోస్ పిన్ to పిన్ చేసేవాడివి,కానీ ఇప్పుడు కట్ కట్ చేసూకుంటు వెళ్లి పోతున్నావు.....వీడియోస్ ఎక్కువ అయిన పర్వ లేదు...కంటెంట్ ఇవ్వు అన్నా...ఎక్కడో ఏదో మిస్స్ అవుతుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤
@kv22277
@kv22277 9 ай бұрын
Nice videos.. brother. Bad news మన విశాఖపట్నంలో షిప్పింగ్ ఆర్బర్ లో మంటలు లేచి 45 బోట్స్ వరకు కాలిపోయాయి😂😂
@NaaAnveshana
@NaaAnveshana 9 ай бұрын
So sad 🙏
@deepak3304
@deepak3304 9 ай бұрын
Local Boi Nani Peru vinipistundhi
@Suryabandaru9
@Suryabandaru9 9 ай бұрын
​@@deepak3304bro athanu kadu ani prove indhi
@kuwaitdon1424
@kuwaitdon1424 9 ай бұрын
Yerripuku Nani kuda velle paapam bro
@srihari974
@srihari974 9 ай бұрын
Aa smile emojis enduku bro 🤔🤔
@priyaaofficial7
@priyaaofficial7 9 ай бұрын
Your exploration of the world is truly awesome, Naa Anveshana💟! Your journey captivates and inspires, and we eagerly anticipate the wonders that lie ahead. Keep exploring and sharing the magic🌍✨!!
@kamalvideos8074
@kamalvideos8074 9 ай бұрын
Haa
@RMTO888
@RMTO888 9 ай бұрын
Today BB7 Lo EVECTION PASS @pallavi Prashant geluchukunnadu oka like eskondi
@RVPrasad83
@RVPrasad83 8 ай бұрын
నీ ప్రయాణం నీ విజయాన్ని ఈ విశ్వజగత్తుపై వెలుగులీనేలా చేస్తుందంటే నీవు పడిన కష్టం నీవు ఎదిగిన విధానం దాన్ని తేటతెల్లం చేస్తుంది..విజయీ భవః..ఆయుష్మాన్ భవః..😍🙏👌🪴❤️🤗🤝RV From..Rajahmundry
@venkyvc3832
@venkyvc3832 9 ай бұрын
జై అన్వేష్ అన్నా ❤️ జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్ర పంచాయత్రికుడా అతి పెద్ద ప్రపంచం 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ ❤️ ❤️ ❤️.
@chanti.g
@chanti.g 9 ай бұрын
Very good to see you in zim.really you can relax n enjoy these places. You can cover Namibia, Zambia, Botswana, South Africa in a day.
@rajanikumaripenumala6367
@rajanikumaripenumala6367 9 ай бұрын
hi bro ♥️ ఆడవాళ్ళు ఎక్కడ ఉన్న ఆణిముత్యాలు ☺️☺️ లోకేషన్స్ బాగున్నాయి 👌👌👌 jest joke
@nsrinu9182
@nsrinu9182 5 ай бұрын
మిట్టూరు చాలా చక్కగా నడుస్తుంది misa అనే అమ్మాయి వచ్చిన తర్వాత మీ టూర్ కి మరికొంచెం ప్రాథమిక ఎక్కువయింది మీ కష్టానికి ప్రతిఫలం ఆ భగవంతుడే ఇచ్చాడని నేను అనుకుంటున్నాను మీరిద్దరూ ఒక జోడీగా కుదుర్ చాలని మరియు ఆ తీపి కబురు తొందర్లో చెబుతారని మన ఆంధ్రప్రదేశ్ తరపున వైజాగ్ వాసుల నుంచి నేను కోరుకుంటున్నాను
@gowrisankarannumalisetti6127
@gowrisankarannumalisetti6127 9 ай бұрын
Congratulations Anvesh Bro for entering into new country.... From GAJUWAKA ❤❤❤
@rameshbabu1260
@rameshbabu1260 9 ай бұрын
Cool weather, chiken curry and with vadina Enjoy in resort bro ❤❤❤
@SVARUOK
@SVARUOK 9 ай бұрын
college ki velli return intiki vachi youtube lo naa anveshna search chesi video chudadam lo feel untundhi chudu.......a feel vere untadhi, koncham sepu relax ina tarvatha chadavadam start chesthe ......a feel untadhi chudu, feel vere untadhi😌
@anjigoud587
@anjigoud587 9 ай бұрын
అన్న మన Telangana state lo oka youtuber mla ga పోటీ చేస్తుంది అమే బ్యారెలక్క (శిరీష) మీ సపోర్ట్ చేయండి అన్న
@Naveenchowgoni
@Naveenchowgoni 9 ай бұрын
A day started with watching Naa anveshana ❤❤❤❤ namaste Bagunnaraaa
@sivasai7921
@sivasai7921 9 ай бұрын
All the best brother and anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑
@kedari_mehandi_eluru
@kedari_mehandi_eluru 9 ай бұрын
Country జింబాబ్వే Capital. హరారే Currency US డాలర్స్ Indipendence 1980 President ఎమెర్సన్ మంగగ్వ
@waterfire-tc8ep
@waterfire-tc8ep 9 ай бұрын
3:20 masterclass by avesh about life and wife
@Minnu9
@Minnu9 9 ай бұрын
Wow super resort room , Zimbabwe series lo nature next level videos ..iddariki windows seats dorikithe ah happies eh veru 🙂
@NaaAnveshana
@NaaAnveshana 9 ай бұрын
Hha thanks
@venkateshvardhan5514
@venkateshvardhan5514 9 ай бұрын
Anna super video ❤ Anna nowadays missing your flavours ( local market, local culture, duration, meetup.... etc)😢
@khadarbasha4110
@khadarbasha4110 9 ай бұрын
Main thing travelling also😂😂..m
@germanshepherd5834
@germanshepherd5834 9 ай бұрын
ఎవడురా విడు !!! అన్ని నిజాలే చెబుతాడు !!! సూపర్ !!! గుడ్ ఇన్ఫో !!!!
@mkath2104
@mkath2104 9 ай бұрын
❤Super Anvesh Bro❤ వీడియో అదిరింది...అమ్మాయిల గురించి సత్యాలు చెప్పేసావు చాలా కామెడీ గా బాగుంది....జింబాబ్వే విషయాలు ఇంకా ఇంకా తెలుసుకుంటాము నీ ద్వారా మరిన్ని వీడియో ల్లో.....hats off Anvesh Bro. మామూలుగా ఉండదు మా అన్వేష్ గాడి తో...జయ హొ జయే జయ హొ అన్వేష్ ❤🙌👏
@narasimharao1204
@narasimharao1204 9 ай бұрын
Anvesh డేటింగ్ కోసం ఆడవాళ్ళ బ్యాగు మోసినప్పుడు లేని ప్రెస్టేజ్ మెలిస్సా సీటు మెలిస్సా కి ఇచ్చేందుకు బాధపడి పోయావు మరి మనది కూడా స్వార్థమే కదా.😄
@iammealways1124
@iammealways1124 9 ай бұрын
Video kosam bro window seat anvesh ki enjoy kosam kadu.
@KannaRadhaLove
@KannaRadhaLove 9 ай бұрын
Super country anna Zimbabwe all the best ❤
@smileymadhuri
@smileymadhuri 9 ай бұрын
I support Melisa. She has so much patience.. I sense it.. please understand her , no matter pls be with her. Your duo should always be together
@kishorelakkam3923
@kishorelakkam3923 9 ай бұрын
పెద్దన్న మదే for each other best travellers🎉❤❤❤
@kotturumadhubabu
@kotturumadhubabu 9 ай бұрын
Superb Anvesh bro ❤❤
@mahendrakumarpatro1726
@mahendrakumarpatro1726 9 ай бұрын
Anvesh anna. Waiting to see the great places ans culture of Zimbabwe through your lens. Wish you ans Meilssa a successful trip.
@nirmalababy3885
@nirmalababy3885 9 ай бұрын
Anvesh garu aadavallu yekkadunna maharanulenandi melissa mee journey chala bagundi savitri kuda unninte inka bagundedi aa pilla manchidi melissa ku kopam takkuva opika yekkuvavundi ee desham videos ki yeduruchustamu ee videos kuda vijayavantam kavalani korukuntanu Tq chavala anveshgaru god bless you andi
@DrEaMbOyBSK.
@DrEaMbOyBSK. 9 ай бұрын
Twinkle Twinkle Little Star naa anveshana mama super star
@Vineethgoud13
@Vineethgoud13 9 ай бұрын
New year lopu 2 million vacheyali anvesh bro 🔥🔥🔥
@tezue565
@tezue565 9 ай бұрын
ప్రపంచ యాత్రికుడు మంచి ఆటగాడే..
@SVCCreations27
@SVCCreations27 9 ай бұрын
😂
@SIVA-ww1rr
@SIVA-ww1rr 9 ай бұрын
అన్నో.. ఈ మధ్య మీ వీడియోస్ లో కొంచం FUN మిస్ అవ్వుతుంది అన్న.. కొంచం మన ఇండియన్ నాటు మసాలా కలుపు అన్న.. మస్త్ ఉంటది
@mrakraju
@mrakraju 8 ай бұрын
జింబాబ్వే దేశం చాలా బాగుంది మీరు తీసుకున్న రిసార్ట్ చాలా బాగుంది.
@ranjithkumarmv8472
@ranjithkumarmv8472 9 ай бұрын
Awesome video & story explained na🎉✨
@dadsgirl8388
@dadsgirl8388 9 ай бұрын
Zimbabwe journey kosam waiting anna.....takecare anna
@Amaranadh.Kaladhari
@Amaranadh.Kaladhari 9 ай бұрын
ఈ మధ్య ఆటగాడి వీడియోలో పడి రుచి రాజు వీడియోస్ రావడం లేదు @Naa Anveshana..❤ .... .
@kanthurupavankumar4259
@kanthurupavankumar4259 9 ай бұрын
చంద్రముఖి సినిమా లో హీరోయిన్ నగలు చూసేటప్పుడు తన కళ్ళల్లో ఎంత వెలుగు కనిపిస్తుందో నువ్వు మందు బాటిళ్లు చూసేసరికి అదే వెలుగు కనిపిస్తుంది బ్రో
@ashusyt3934
@ashusyt3934 9 ай бұрын
Super ga undhi introduction.,.... We hope next videos exlent ga untay ani... All the best sir😍
@nareshbara8735
@nareshbara8735 9 ай бұрын
అదృష్టం అంటే నీదే బ్రో ❤❤
@dvslakshmi1259
@dvslakshmi1259 9 ай бұрын
Melisa has goals in life. Waiting for long video and content.
@srikanyapamula3485
@srikanyapamula3485 9 ай бұрын
Single ga travel chese varu .... Melisa thodu echadu devudu manchiga kalisi maku prapanchani andam ga chupisthunduku tq so much..... Melisa travel money mire pay chesthara
@bharatkumarindian
@bharatkumarindian 9 ай бұрын
Advance happy 5 millions 🎉 anna ( UNTOLD BIOPIC )
@ajfct5945
@ajfct5945 9 ай бұрын
మగాళ్లలో నువ్వు ఆణిముత్యం బ్రో❤❤❤
@user-fl5ek3uw6l
@user-fl5ek3uw6l 9 ай бұрын
monnati voraku nene anukunnanu nenu kaadaa ?anvesh haaa...
@ravigk6412
@ravigk6412 9 ай бұрын
Now a days King of anvesh because every naa anvesh you tube subscribers are waiting and watching..... something very interesting and exciting and enjoying... minimum 500 k watch.... talent talent talent only talent full hardwork and viewers what kind content required he can guess so his presentation so nice
@samanthar3965
@samanthar3965 9 ай бұрын
Take it easy Anvesh about Mellissa And very nice video
@dasugaddipalli4395
@dasugaddipalli4395 9 ай бұрын
Goodmoring అన్వేసా 🤗స్వాగతం సుస్వాగతం 🎉
@Balaji-B
@Balaji-B 9 ай бұрын
Wow! Intro is awesome bro 😅 Have a great trip in Zimbabwe 🇿🇼🙂
@NaaAnveshana
@NaaAnveshana 9 ай бұрын
Thanks
@prasannaragi1169
@prasannaragi1169 9 ай бұрын
Baga sukapaddanu ani oka vedio lo pettaru Melisa gurinchi matladaru...(adi vanta gurinchi, ame caring gurinche kavocchu) Ala matladi mi gouravanni ame gouravanni thiseyoddu... Chusevallaki entertinment kosam ala matladavaddu....miru ala matladakpoyina chustaru She is soo good, pretty,nice, lovly..... Melisa❤️❤️❤️ Chelle anu entha mandi chustaro chudu... Try cheyandi okasari
@user-mn2zn9lx3w
@user-mn2zn9lx3w 9 ай бұрын
Zimbabwe Zimbabwe theme😂 i like in venky. bro
@kumarmadhu5696
@kumarmadhu5696 9 ай бұрын
Super hero bro🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@NaaAnveshana
@NaaAnveshana 9 ай бұрын
Ammo thanks
@c.srikanthsagar5124
@c.srikanthsagar5124 9 ай бұрын
Love ❤ from Hyderabad 🤩💥
@vsvthimmajirao5850
@vsvthimmajirao5850 9 ай бұрын
సూపర్ రా బాబు అన్వేష్. నువ్వు ఉండాల్సినవాడివి. భూమి అంత తిరిగావు. అదీను అమ్మాయితో. ఫుల్ ఎంజాయ్.
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 9 ай бұрын
మంచిది మీరు ఎక్కడికి వెళ్లినా హోమ్లీ ఫుడ్ తినడానికి ప్రయత్నించండి 👍🤷మెలిస్సా మన తెలుగు వారి ఆహారాన్ని ఆమె ఎలా తయారు చేస్తుందో మాకు మరిన్ని వీడియోలు కావాలి 🤗
@BabjiTaku000-oz2iu
@BabjiTaku000-oz2iu 9 ай бұрын
All the best for your Zimbabwe videos ✌🏻
@ravichandrakallubai6581
@ravichandrakallubai6581 9 ай бұрын
Take care of yourself and your health anna ❤️
@Fhjytg
@Fhjytg 9 ай бұрын
మాటల మాంత్రికుడు అన్వేష్ అన్వేష్ కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ మాటలు నాకు తెలుసు ఆ సంగతి నువ్వు చాలా తెలివిగల వాడివి🎉
@ChanduChandu-yi4oy
@ChanduChandu-yi4oy 9 ай бұрын
అన్నా చిన్న సహాయం Ap si నోటిఫికేషన్ లో హైట్ 5000 మంది పోయినారు 2023 లో, లాస్ట్ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయ్యరు 2018, దీని పైనా నువ్వు మాట్లాడు అన్న కోర్ట్ కేసు కూడా ఉంది
@yuvakranthi1601
@yuvakranthi1601 9 ай бұрын
Good morning anna have a great and safe journey ❤️
@kingchittu
@kingchittu 9 ай бұрын
small advice grow stubble beard it looks good on you. seen it in the old videos and if possible try hair patch for head (only if you prefer) or hair transplants or minoxidil+finasteride. saying this as a brother. chala rojulu nunchi cheppali anukunaa ippudu comment peduthunna.
@NaaAnveshana
@NaaAnveshana 9 ай бұрын
👍
@SDPT._GAMING-WORLD
@SDPT._GAMING-WORLD 9 ай бұрын
నీది ప్రతి వీడియో టీవీకి కనెక్ట్ చేసుకుని చూస్తాము👌👌
@KalyanasVoice
@KalyanasVoice 9 ай бұрын
తమ్ముడూ నువ్వు ఏమిచేసినా, ఏమి చెప్పినా దానికి ఒక చక్కని అర్థం వుంటుంది. - కళ్యాణ్
@narasimharao1422
@narasimharao1422 9 ай бұрын
Melissa added essence to your travel....
@Qnislive
@Qnislive 9 ай бұрын
Fan from Telangana🎉
@sreenuvasu7115
@sreenuvasu7115 13 күн бұрын
Tammu GOD BLESS YOU SRINIVAS ANNA TIMMARAJUPETA
@laxmanpatel3488
@laxmanpatel3488 9 ай бұрын
❤❤❤❤❤ రాత్రికి అన్నం తిని పడుకోవాలి అంటే కొన్ని తప్పవు భరించాలి
@praveenreddy6223
@praveenreddy6223 9 ай бұрын
శుభోదయం మిత్రమా🎉🎉🎉
@krishnaraojammalamadaka1732
@krishnaraojammalamadaka1732 9 ай бұрын
This country was called Southern Rhodesia with Salisbury as capital during British control. It has a cold temperate climate. in 50% of the country. It was rich as whites were enterprising and very rich, and blacks were poor. After the armed struggle and independence, it was renamed Zimbabwe, and its capital was Harare. As all blacks were poor and not enterprising in nature, they could nationalize all lands and necked out whites, but they could not run the country towards self-development and fell into poverty. Northern Rhodesia was called as Zambia.
@conceretejungle1150
@conceretejungle1150 8 ай бұрын
you lack a lot of knowledge on this country's history
@SarathKumar-rn5bj
@SarathKumar-rn5bj 9 ай бұрын
Annaya ni videos mathramey kadhu ni journey lo kastham kuda chusi nerchukovali life lo anni ella vasthayo ella sadhinchukovalo iam your big fan ❤❤
@arcreations9978
@arcreations9978 9 ай бұрын
Video chala late avutundhi bro kunchum fast ga Pettandhi, next video kosam waiting🎉🎉🎉❤
@bhavithavyakumar3857
@bhavithavyakumar3857 9 ай бұрын
Anna nuv player anna... Ippudu Zimbabwe pitch meedha kuda aata aaduthunnav 🔥🔥... Love from Andhra Pradesh ❤❤
@swaroopvalluripragatiengin4487
@swaroopvalluripragatiengin4487 9 ай бұрын
😂😂😂
@Crazy_Balaji7981
@Crazy_Balaji7981 9 ай бұрын
Good morning anvesh bro and Melisa have a nice day ❤❤❤
@NaaAnveshana
@NaaAnveshana 9 ай бұрын
Good morning
@yerrababu1786
@yerrababu1786 8 ай бұрын
హెలికాప్టర్ షాట్స్ చాలా బాగున్నాయి మరియు బగ్రౌండ్ ముసిక్ వేరే లెవెల్ అన్నా
@sunshine_7598
@sunshine_7598 9 ай бұрын
Bro.. travelling kosam meru vedios peduthunte nakendukani avi manishi jivitha satyalani nerpisthunattu anipisthundi i am also learning...tq for ur valuable vedios
@airforcebatchongole2164
@airforcebatchongole2164 9 ай бұрын
Love from Ongole ❤
@suryaarts3895
@suryaarts3895 9 ай бұрын
అన్నా... చాలా బాగుంది మీ వీడియో.. జింబాబ్వే పేరు చూడగానే... జింబాబ్వే క్రికెట్ ఆటగాళ్లు గుర్తు చేశారు మీరు... చాలా బాగుంది...అంత ఎక్కువ సపోటా పళ్ళు...50 రూపాయలు... చాలా తక్కువ లో దొరికాయి... చాలా బాగుంది... వీడియో సూపర్ అన్నా
@mrpa1kalyan3
@mrpa1kalyan3 9 ай бұрын
ఏంటన్నా ప్రతి కామెంట్ కి లైక్ కొడుతున్నావ్ నువ్వు తోపు
@mirzanazeerbaig1811
@mirzanazeerbaig1811 9 ай бұрын
A special attraction to your videos is Melissa. Great Journey.
Zimbabwe Capital City Harare Tour Drone View
17:38
Naa Anveshana
Рет қаралды 1 МЛН
الذرة أنقذت حياتي🌽😱
00:27
Cool Tool SHORTS Arabic
Рет қаралды 17 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 60 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
Ethiopian airlines business class Botswana to Saudi Arabia
14:51
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
Masai mara national park safari kenya
17:41
Naa Anveshana
Рет қаралды 2,5 МЛН
Cairo to Alexandria Train Journey in Egypt Railways
13:42
Naa Anveshana
Рет қаралды 914 М.
Zambezi river rafting and bungee jump in zimbabwe
16:58
Naa Anveshana
Рет қаралды 935 М.
Taiwan to palau flight journey
12:52
Naa Anveshana
Рет қаралды 851 М.
Hot air balloon ride in luxor egypt
21:04
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
How AFRICAN Girls Treat PAKISTANI Tourist In Rwanda 🇷🇼🇵🇰
24:22
الذرة أنقذت حياتي🌽😱
00:27
Cool Tool SHORTS Arabic
Рет қаралды 17 МЛН