సీఎం చంద్రబాబుకు రాజధాని రైతుల ఘన స్వాగతం | Amaravati Farmers Welcome Grandly To CM Chandrababu

  Рет қаралды 254,493

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Ай бұрын

అమరావతి నిర్మాత చంద్రబాబుకు రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలికారు. ఉండవల్లిలోని నివాసం బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి చేరుకోగానే పూలవర్షం కురిపించారు. ఐదేళ్లుగా పడ్డ అనేక అవమానాలు మర్చిపోయి మంగళ హారతులతో ఆహ్వానం పలికారు. అమరావతికి తిరుగులేదని సంతోషం వ్యక్తంచేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 138
@ylgoudkoppula2423
@ylgoudkoppula2423 Ай бұрын
ఆ సైకో గాన్ని రాష్ట్రం నుండి పంపించండి దరిద్రం పోతుంది, జై బాబు గారు జై పవన్ అన్న ❤
@SingariPraveenkumar
@SingariPraveenkumar Ай бұрын
Nivu kuda pyki dengay nivalla bumiki baruvu first pyki vellopo
@regotinarasimha1488
@regotinarasimha1488 Ай бұрын
ప్రజలు చాలా విజ్ఞులు, చాలా చాలా తెలివిగల వాళ్ళు. ఒక ఆర్ధిక నేరస్తుడు నుండి మళ్ళీ మన CBN కావాలని గెలిపించుకొని ఒక విషనరీ లీడర్ ను ఎన్నుకున్నారు.
@sridevikudupudi2358
@sridevikudupudi2358 Ай бұрын
దేవుడు ఎవ రో దెయ్యం ఎవరో ఇప్పుడు తెలిసింది ప్రజలకి జై తెలుగుదేశం జై జై జనసేన
@swarnavenkatakrishnarao9984
@swarnavenkatakrishnarao9984 Ай бұрын
మంచి పని చేసే వారికి ఇలాంటి స్వాగతం లభిస్తుంది
@bogeanreddy
@bogeanreddy Ай бұрын
ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు గారి రూపంలో అదృష్టం పట్టింది దానిని ఎవరు అడ్డుపడలేరు
@sivalavu1525
@sivalavu1525 Ай бұрын
Thank you bro 🙏
@sivapsr
@sivapsr Ай бұрын
ఆ నీచుడి పేరు ఒక్క ఇటుక మీద లేకుండా మళ్ళీ ఆ మహనాయకుడి చేతుల మీదుగా జరుగుతోంది జయహో చంద్రన్న జయ జయహో చంద్రన్న
@madhavarao3275
@madhavarao3275 Ай бұрын
గ్రహణం వీడింది సంతోషం మరలా గ్రహణం పట్టకుండా మన రాష్ట్రం ను కాపాడుకొనాలి అందరమూ ప్రజలు గుర్తు పెట్టుకొనాలి.
@sambasivaraomannava
@sambasivaraomannava Ай бұрын
జై చంద్రబాబు జై అమరావతి రైతులలో సంతోషం వెల్లివిరుస్తుంది స్వాగతం ఎంత బాగా చెప్పారో టి వి లో చూచిన వాళ్లు కూడా చాలా ఆనంద పడ్డారు
@ramarao8118
@ramarao8118 Ай бұрын
అమ్మగారు గొప్ప విషయం గుర్తించారు: ఒక అపవిత్రుని చేతులమీదుగా తన జీవిత గమనం వుండకూడదన్న తలంపు తో, జగన్ మూడు రాజధానులు ఆలోచన తెచ్చుకొన్నాడు...ఆ మూర్ఖుడు , అపవిత్ర శిఖామణి తొలిగిన పిదపే మన అమరావతి అమ్మ దారినిచ్చింది.. జై జగ్గజ్జనని, అంభికా పార్వతి,తల్లీ దుర్గా, సావిత్రి అనేక నమోవాకములు... అమరావతి తల్లులందరికీ సహస్ర పాదాభివందనాలు. ...
@munna1004
@munna1004 Ай бұрын
Thank you. Very well written.
@jyothishravan3537
@jyothishravan3537 Ай бұрын
సీబీన్ సార్ మీరు happy గా హెల్త్య్ గా ఉండాలి 🎉🎉
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Ай бұрын
అమరావతి ప్రజల ఆనందానికి అవధులు లేవు ఇక అభివృద్ధి మొదలు అయింది cbn గారికీ వందనాలు. ఎంతో పోరాటం చేసిన అమరావతి రైతులు కు కృతజ్ఞతలు. అమ్మా మీ కష్టాలు తీరినట్టే
@swarnavenkatakrishnarao9984
@swarnavenkatakrishnarao9984 Ай бұрын
🎉అడవిని కుదాఅంగా మార్చగలిగే శక్తి ఒక్క హంద్రబాబుగారికే సద్య
@GaneshMamidishetty
@GaneshMamidishetty Ай бұрын
ఒక ఆంధ్రుడుగా ఈ వీడియో చూస్తుంటే ఒళ్ళు పులకరించే పోతుంది జై cbn గారు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ❤❤❤దుబాయ్ నుంచి
@Rajesh.Patel-lr3po
@Rajesh.Patel-lr3po Ай бұрын
అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది గుడ్ జాబ్
@RamadeviSadhinani
@RamadeviSadhinani Ай бұрын
జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం నిజంగా అమరావతి ప్రజలు ఎంత కష్టపడ్డారో ఎన్ని అవస్థలు పడ్డారు గోపాలం లో చూసిన ఒక్కరి గుండె తరుక్కుపోయింది చెన్నై కష్టకాలం తీరినట్లే🎉❤😮
@abhayrammokshith4814
@abhayrammokshith4814 Ай бұрын
Ji. CBN❤
@HariKumar-ro3zj
@HariKumar-ro3zj Ай бұрын
CBN garu సంతోషం గా ఉంటూ . ఏపీ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడపాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. Jai tdp Jai CBN garu
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf Ай бұрын
Jai CBN sir Jai BJP Jai Pavan Kalyan sir 👍 Jai Amaravati ki Jai
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
ఇది కదా అద్భుతం అంటే! దేవుడే పంపించి నట్టు లేదూ!
@slaxmanarao9109
@slaxmanarao9109 Ай бұрын
జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి జై చంద్రబాబు సార్ ✌️🚲✊🙏 అద్భుతమైన వీడియో 🤗🤗
@KorlakuntaRamakrishna-wu8hk
@KorlakuntaRamakrishna-wu8hk Ай бұрын
జై శ్రీ రామ్ జై చంద్రబాబు నాయుడు గారు 🎉🎉🎉🎉🎉🎉🎉
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 Ай бұрын
🎉🎉 అమరావతి అజరామరం ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Ай бұрын
💥🔥💥 🇦‌ 🇲‌ 🇦‌ 🇷‌ 🇦‌🇻‌🇦‌🇹‌🇮💥🔥💥 【4】thTIME CM🎉🎊🎁💐CM TIMEth【4】 💥🔥💥🔥💥🔥🇳‌🇨‌🇧‌🇳‌🔥💥🔥💥🔥💥 💥NCBN DoB : 20-4-1950💥 RN : 2 DN : 3 KN : 5 LG : 5 Two Times Repeated Good Use 6 7 8 Frequently 🙌👌💪
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
Amaravathi Raajhadhaani Raithulu Vaallandaru Grand Welcome Cheppadamulo Success Victory ani Desamulo unna prajalandaru anukuntunnaaru Sir. ✅🆗💯✌️👌👏💪👍🙏
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
Super. Jai. AP
@chinnadx5159
@chinnadx5159 Ай бұрын
Jai.chandrababu
@ckp979
@ckp979 Ай бұрын
I wish & pray to God for a better Andhra... 🙏🏻❤ All the Best dear CBN garu, Pavan garu..
@thatileelavathi6887
@thatileelavathi6887 Ай бұрын
Babu garu greate
@Sriramaulu
@Sriramaulu Ай бұрын
Good Amaravti prajalu me kastam podu eppudu meru happy ga undandi edi mana Ap rajadhani ❤
@settipallimadhusudhan4835
@settipallimadhusudhan4835 Ай бұрын
జై చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి
@raviravisairam9897
@raviravisairam9897 Ай бұрын
Jai CBN
@YDevo
@YDevo Ай бұрын
Congratulations CBN Garu 💐, wish you all the best
@gokulagirijadd
@gokulagirijadd Ай бұрын
Pranam lech vachindi❤💐🙏🙏🙏
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
OK. AMMA. Jai. A. M. R. V. T Jai. AP
@MaaVooriKathalu
@MaaVooriKathalu Ай бұрын
ఇది కదా దేవుడి అనుగ్రహం అంటే🙏🙏🙏🙏🙏🙏🙏ఏడు కొండల స్వామి తిరుమలను ముందు ప్రక్షాళన చేయండి సర్👌👍❣️💐💐💐💐💐💐💐
@dileepvamsikandru9558
@dileepvamsikandru9558 Ай бұрын
wow
@latestraju1030
@latestraju1030 Ай бұрын
Jai chandranna... ❤❤❤
@rerajuvalmiki1419
@rerajuvalmiki1419 Ай бұрын
Jai TDP JAI CBN GARU Jai amaravati
@YDevo
@YDevo Ай бұрын
Jai CBN Garu 💐💐🙏
@babjiibethina2630
@babjiibethina2630 Ай бұрын
The legendary leader
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
Mee Amaravathi Raajhadhaani Raithulu Vaallandaru USURU thagili Anyaayam chesina vaarandaru puttagathulu lekunda pothaarani povaalani Desamulo unna prajalandaru korukuntunnaaru Sir
@vsvs6688
@vsvs6688 Ай бұрын
🎉🎉🎉🎉
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati Ай бұрын
Ika akramaarkulanu nammakandi e raama raajyam 10,20 yellu mana mukhyamantripaalana korukundaam rajadhani polavaram rajadhaniki kaavalasina anni hangula rupakarthanu vidanaadakunda abhivruddi naayakunni nammukundam bhavi bhavithaku bangaaru bhavishyattu niddam jai mana. C. M. C. B. Nayudugaaru.🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏👌
@chennaiahprenati3593
@chennaiahprenati3593 Ай бұрын
Jai TDP 🔥🔥🤟
@user-jv2gw8ir5r
@user-jv2gw8ir5r Ай бұрын
Jai amaravati Jai Chandrababu Jai janasena
@psrikavya876
@psrikavya876 Ай бұрын
Atleast Oka 15 years state lo politics kakunda only development kosam leaders think cheste , people free schemes ki ekkuva Aasha padakunda unte We can try for a better state
@kongaraprasad9592
@kongaraprasad9592 Ай бұрын
JAI KISAN JAI AMARAVATHI
@RamanjiBathala
@RamanjiBathala Ай бұрын
👍👍👍
@user-qi3ii3mg9c
@user-qi3ii3mg9c Ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 anaravathi prajanikaniki hatsp
@sheefumaster
@sheefumaster Ай бұрын
Visionary
@subhachunduru3800
@subhachunduru3800 Ай бұрын
Jai CBN.Jai AMARAVATHI🎉🎉🎉🎉🎉🎉
@user-pt9ep9pm2f
@user-pt9ep9pm2f Ай бұрын
Powar lo unna lekunna cbn garu prajala cm chatuna untaleni yekaika maneeyudu cbn
@user-hl5ev5mn1f
@user-hl5ev5mn1f Ай бұрын
❤❤❤
@suryanarayana1640
@suryanarayana1640 Ай бұрын
Our capital Amaravati 🙏😊💛
@dlramesh7777
@dlramesh7777 28 күн бұрын
ఈ అమరావతి రాజధాని లో నీరు కొరత ఉండదు నది పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన నగరాలు ఎంతో గొప్పగా అభివృధి చెందినవి. రాజధానికి నీటి ప్రవాహం opposite లో ఉండదు పక్కనుంచి ప్రవహించడంవల్ల నీరు ఉప్పొంగిన రాజధానికి పెద్ద ప్రమాదాలు ఉండవు. ఇక్కడ భూగర్భ నీరు ఉప్పగా ఉండదు. ఆచార్య నాగార్జున University కి highway road అందుబాటులో ఉన్న దాని చుట్టుప్రక్కల నీరు చేదు మరియు ఉప్పగా ఉంటాయి
@yaswanthguptakonakalla8148
@yaswanthguptakonakalla8148 Ай бұрын
Goosebumps 🔥🔥🔥
@user-mt1vt6dm7p
@user-mt1vt6dm7p Ай бұрын
Jai tdp💐
@anilvajjala5984
@anilvajjala5984 Ай бұрын
Cbn neee 5yers tarvatakuda vdaladu.pls..cbn great ledar ....AP..ni...kapadukundam
@radhakrishna2270
@radhakrishna2270 Ай бұрын
✌🙏🙏🙏🙏🙏
@suryanarayana1640
@suryanarayana1640 Ай бұрын
Amaravati farmers please Meetu happy ga vundali 🎉
@PbrPbr-sl5ue
@PbrPbr-sl5ue Ай бұрын
Balayya Babu unte bhaga undedhi
@madhusudhan9514
@madhusudhan9514 Ай бұрын
Ji cbn
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
Amaravati
@saisudhakota410
@saisudhakota410 Ай бұрын
❤❤❤❤❤
@bachichagarlamudi
@bachichagarlamudi Ай бұрын
Jai cbn jai tdp ✌️
@tammisetyveeranjaneyulu2753
@tammisetyveeranjaneyulu2753 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkateshbalu9911
@venkateshbalu9911 Ай бұрын
That is CBN great and visionary leader all the best sir, GOD blessings to (y)our government
@pavankumaryateendra3291
@pavankumaryateendra3291 Ай бұрын
🤘🥳🎊🌟✨
@SATYA-block334
@SATYA-block334 Ай бұрын
💯✊🙏👏👌
@Lovesavarkar
@Lovesavarkar Ай бұрын
ఇంకా బుద్ది రాలేదు అమ్మా.ఆ సైకో పేరును తలసుకోకండి.మీరు 5 years ఎంత భాధపడ్డారో ప్రజలందరికి తెలుసు.
@user-xt6vi4ci8p
@user-xt6vi4ci8p Ай бұрын
❤😊🎉😂✌️🙏✌️✌️✌️🙏💐💞
@sujithachowdhury8501
@sujithachowdhury8501 Ай бұрын
✌️✌️✌️✌️✌️💐💐💐💐💐💐✌️✌️✌️✌️✌️♥️
@ambatiprasadrao1043
@ambatiprasadrao1043 Ай бұрын
C 0:15
@bommalapadmavathi9903
@bommalapadmavathi9903 Ай бұрын
Jay Chandrababu Naidu Jai Jai
@RamanjiBathala
@RamanjiBathala Ай бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@suryanarayana1640
@suryanarayana1640 Ай бұрын
Amma Babu genu meeku help chestaru talli 🙏
@PrashanthK-dl3pt
@PrashanthK-dl3pt Ай бұрын
Someone is crying in the corner, as Amaravati development has begun! You know who 😊
@pjayaprakash3642
@pjayaprakash3642 Ай бұрын
Yidhi chala kharchutho koodukonna samasya kaabatti chala mandhi dabbu sahaayam cheyavalasi vuntundhi
@hemalathapasumamula94
@hemalathapasumamula94 Ай бұрын
Jai Cbn jayaho Cbn jai tdp jai Ap jai Amaravathi 🎉🎉🎉🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼Meeru strat chesina Projects mere complete cheyali devudu meeku manchi Health evvali May God bless you Sir 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@ramadevi1319
@ramadevi1319 Ай бұрын
God bless you sir Jesus me tho vuunadu cm garu
@hydprasad-gn6gh
@hydprasad-gn6gh Ай бұрын
GOOD
@vijjip2965
@vijjip2965 Ай бұрын
Rakshasudu eli narakam choopistene kani Babu gari value teliyaledu. AP prajalandariki request ikanina future lo okksari avakasam ivvandi ani evarina avineethi nethalochi vote veyamani adigite chepputho tanni tagaleyandi!
@Jamesusa8
@Jamesusa8 Ай бұрын
Yes all the best farmers.. Ycp lost because of the farmers
@sarillaraju1559
@sarillaraju1559 Ай бұрын
Jai Amaravati Jai Jai Amaravati Jai TDP Jai CBN Jai Amaravati ❤❤❤❤
@dailystuff9599
@dailystuff9599 Ай бұрын
Movies lo ఉంటాయి ఇలాంటివి real life lo adi CM బాబు ke stadyamiyindi ఎవరికి ఇలాంటి grand welcome జరగలేదు anukunta
@unknown.m.e
@unknown.m.e Ай бұрын
Antha Jagan mahima
@balarazu6347
@balarazu6347 Ай бұрын
All the best to you dear AP CM SIR SRI NARA CHANDRA BABU NAIDU GARU🎉🎉🎉🎉.
@vasu0870
@vasu0870 Ай бұрын
Jai Amaravati… great visionary leader CBN
@satyapothuru490
@satyapothuru490 Ай бұрын
శాడిస్ట్ సైకో.....పీడా వదిలి.... చంద్ర కాంతిలో చందన.....చంద్రన్న పాలన వచ్చింది❤❤❤
@surichinnari7458
@surichinnari7458 Ай бұрын
💐💐💐💐💐
@vishvapradhan8476
@vishvapradhan8476 Ай бұрын
అమ్మ కౌరవ రాజ్యం లో ప్రజలు సంతోషంగా వుండే వారు ఆయన ధర్మ నిబద్ధత తో పరిపాలన చేశారు YCP రాక్షస పాలన చేశారు, ధర్మ పాలన కాదు
@chinnivasanthavada4705
@chinnivasanthavada4705 Ай бұрын
Jai amaravathi,jai kissan,jai CBN,jai pawan
@phanisharma1200
@phanisharma1200 Ай бұрын
Jai Naidu sir
@sivalavu1525
@sivalavu1525 Ай бұрын
గడచిన 5 ఏళ్ళు... పరదాల మాటున తిరిగిన పవన్ గారి 4 పెళ్ళాం గారు ఇది చూసి సిగ్గుపడాలి...!
@anjaiahadavi2612
@anjaiahadavi2612 Ай бұрын
Jai amaravati
@SwamySwamy-ql3ur
@SwamySwamy-ql3ur Ай бұрын
జై చంద్రబాబు తెలుగుదేశం
@dhfm0505
@dhfm0505 Ай бұрын
Jai cbn & pspk
@cravichakaliravi6479
@cravichakaliravi6479 Ай бұрын
సైకోగానికి చూపిండి సీబీన్ అంటే ఇది
@gvasu1981
@gvasu1981 Ай бұрын
Good
@surichinnari7458
@surichinnari7458 Ай бұрын
❤❤❤❤
@vijaykumarbethapudi7286
@vijaykumarbethapudi7286 Ай бұрын
Kalalu
4:30 PM | ETV Telugu News | 17th July 2024
12:01
ETV Andhra Pradesh
Рет қаралды 71 М.
Этот Пёс Кое-Что Наделал 😳
00:31
Глеб Рандалайнен
Рет қаралды 4 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,7 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 132 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,9 МЛН
Этот Пёс Кое-Что Наделал 😳
00:31
Глеб Рандалайнен
Рет қаралды 4 МЛН