సాగర గర్భంలో కలుస్తున్న ఉప్పాడ || Special Story On Uppada Coast From Sea Erosion || Idi Sangathi

  Рет қаралды 71,690

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

14 күн бұрын

ఆంధ్రప్రదేశ్ .. దేశంలోనే పొడవైన సముద్రతీర ప్రాంతం కలిగిన రెండో అతిపెద్ద రాష్ట్రం. పోర్టులు, బీచ్ లు, పర్యాటక ప్రాంతాలతో ఎప్పుడు కళకళలాడుతుంటుంది. అంతేగాక తూర్పు తీరానికి వెన్నుదన్నులా నిలుస్తోంది. ఈ సముద్రంపైనే ఆధారపడి లక్షలాది మత్స్యకారుల కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి తీరప్రాంతంలో ప్రధానమైన ఉప్పాడను ఇప్పుడు కడలి కబలిస్తోంది. కెరటాల ఉధృతి తట్టుకోలేక ఆ గ్రామం కొద్దికొద్దిగా సాగర గర్భంలో కలుస్తోంది. రక్షణ గోడలు నిర్మించినా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అవి కూడా కనుమరగయ్యాయి. సముద్రాన్నే నమ్ముకున్న గంగపుత్రుల పరిస్థితి మరి దయనీయంగా మారింది. ఇప్పుడు ఈ సమస్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకదృష్టి సారించారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించి రక్షణచర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మరి, ఉప్పాడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం.
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 13
@user-dw8xl5kr2w
@user-dw8xl5kr2w 11 күн бұрын
Nijam ga Uppada antay, adhi Oka cheppaleni manchi feel. Sea view okkate kaadu chuttu vunday location kuda, Ontimaamidi vellay road kuda chala baguntundhi. ❤
@ShekharJalagala
@ShekharJalagala 7 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు ఉపముఖ్యమంత్రిగా చాలా మంచి కార్యక్రమం చేశారు చేస్తున్నారు మరిన్ని తనిఖీలు చేసి ఉప్పాడ కు జీవం పోయే గలరని నేను ఆశిస్తున్నాను
12 күн бұрын
It will get even worse with global warming. Expect all coastal areas to be gone in 10-20 years.
@MadanagopalreddyKamireddy
@MadanagopalreddyKamireddy 5 күн бұрын
Pollution valana. Sea water level perugu tunnadi , idi danger ,deeniki vooru kalicheyadame SD pollution ,
@namom1456
@namom1456 12 күн бұрын
Not by global warming but due to new port construction
@prabhakarrajusarikonda9106
@prabhakarrajusarikonda9106 10 күн бұрын
బండ రాళ్లు, గ్రానైట్ వేస్ట్, సిమెంట్ బ్లాక్స్ తో ఒడ్డు కోతను ఆపొచ్చు, చాలా రాష్ట్రాలు ఈ పద్దతి తో కోతను ఆపారు.. కావలసింది పనిచేయ్యాలనే తపన.. ఈ తెలుగు పిచ్చి ప్రభుత్వాలకు ఫ్రీలు తప్ప వేరే పాలన తెల్వదు. ప్రజలు ఫ్రీల మోజులో పడి అడిగే హక్కు కూడా కోల్పోయారు.
@harishraju7205
@harishraju7205 13 күн бұрын
Vallakosame nwe gavut works cheyyali
@kakarla83
@kakarla83 12 күн бұрын
You can't go AGAINST the NATURE
@ramakrishnaboddu1198
@ramakrishnaboddu1198 11 күн бұрын
Mangrove Plantation can stop
@Raj59735
@Raj59735 8 күн бұрын
Emi parledu tufan ani modi pilichina mla akkada edola aputaru samudranni
@GladsunRavuri
@GladsunRavuri 2 күн бұрын
😂😂😂😂😂😂❤❤❤😅djdhdhsncj
@ajaydesai6138
@ajaydesai6138 12 күн бұрын
Cbn vision evi ami cheyalevu that is CBN
9 PM | ETV Telugu News | 21st July 2024
22:56
ETV Andhra Pradesh
Рет қаралды 130 М.
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 40 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 22 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,1 МЛН