Singer V Ramakrishna Exclusive Interview | Sakshi TV FlashBack

  Рет қаралды 239,481

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

2 жыл бұрын

Singer V Ramakrishna Exclusive Interview | Sakshi TV FlashBack
#SingerRamakrishna #RamakrishnaSongs #VRamakrishna #SakshiTVFlashBack #sakshitv

Пікірлер: 214
@adityasarmam6061
@adityasarmam6061 3 ай бұрын
నాకెంతో ఇష్టమైన గాత్రం రామకృష్ణగారి గాత్రం
@shaikabdulwahab7950
@shaikabdulwahab7950 2 жыл бұрын
రామకృష్ణ గారూ... మీ పాట మాత్రమే కాదు మనసు కూడా మధురం... భౌతికంగా మీరు దూరమైనా మీ మధురమైన గాత్ర రూపంలో చిరంజీవులై మా అందరి మనసులో శాశ్వతంగా వుంటారు...
@anjibabukotu8376
@anjibabukotu8376 Жыл бұрын
🙏🙏🙏🙏
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 2 жыл бұрын
మధురాతి మధురం రామకృష్ణ గారి గానం he is my favourite singer
@LakshmiMandela-qi6xq
@LakshmiMandela-qi6xq 3 ай бұрын
Ramakrishna Garu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@sanjeevaprasadbesta
@sanjeevaprasadbesta 3 ай бұрын
Sankochamuleni madhura. Sankeerthudu , ghanammaina gaaayyakudu gamyamunu cherakunda asuyatho anichieyabadinavaru abdutha gayakulu
@bnsharmacs
@bnsharmacs 2 жыл бұрын
సినీపరిశ్రమ లోని అసూయాపరుల బలం ఎలా ఉంటుందో రామకృష్ణ గారు ఒక ఉదాహరణ.
@shaikabdulwahab7950
@shaikabdulwahab7950 2 жыл бұрын
అక్షర సత్యం... గొప్ప గాయకుణ్ణి పరిశ్రమ కు దూరం చేసారు.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Ramakrishna manchi singer Kani voice lo range takkuva. Monotonous ga vuntundi.
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di Жыл бұрын
నిజమండి ఆయన స్వరం వింటుంటే ఘంటశాలగారిని మర్చిపోతారభిమానులు, పధ్యాలు& పాటలు ఆయనతో NTR గారు పాడించుకున్నారంటే రామకృష్ణ గారిలా పాడేవాడెవడూ లేడనేగా, అంత గొప్ప నటుడు NTR గారే రామకృష్ణ గారితో పాడించారంటేనే తెలుస్తుంది , ఆయనెంత గొప్పగాయకుడో..
@user-jc9uw1nb8t
@user-jc9uw1nb8t 2 ай бұрын
Veravalu ekkada vutaru
@raviaguva1
@raviaguva1 2 жыл бұрын
70స్ లో, ఘంటసాల కి పోటీ గా కొన్ని పాటలు పాడిన ఘనత రామకృష్ణ గారిది. " పాండురంగ నామం పరమ పుణ్య ధామం " నాకు చాలా ఇష్టమయిన పాట. భక్త కన్నప్ప పాటలు చాలా బాగా ఉంటాయి. May his soul rest in peace.
@jyothisasi6705
@jyothisasi6705 Жыл бұрын
. Ok
@moolintinageswararao3096
@moolintinageswararao3096 Жыл бұрын
​@@jyothisasi6705 hI'mYb
@namilakondajayanth1633
@namilakondajayanth1633 3 ай бұрын
మంచి వ్యక్తిగా లోకం మెచ్చేరీతిలో మీజీవనం సాగడం చాలా గొప్పవిషయం మీకు ద్రోహం చేసినవారినికూడ మీరు వారిని స్మరించడం వారిని మెచ్చుకోవడం చాలా గొప్పవిషయం ఏమైనా మీజీవనం ధన్యమైనది. మీలా మీకొడుకు పాడాలని ఆశిస్తు ఆలోటు తీర్చాలని మా ఆశ. 💐💐💐💐👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍
@jayaseelaraoparicherla3702
@jayaseelaraoparicherla3702 Жыл бұрын
రామక్రిష్ణ రామక్రిష్ణే 💪💪💪
@musicvibes7954
@musicvibes7954 2 ай бұрын
కాసేపు ఎక్కడికో ( పరవశం ) వెళ్లిపోయాం. ఇతర కళాకారులగురించి మాట్లాడే పద్ధతి మీ నుండి నేర్చుకుంటున్నాం. మీరు ఉపయోగించే సంగతులు చాల అద్భుతం గా ఉన్నాయ్. స్వప్న గారికి కృతజ్నతలు 🙏
@raghuinturi9741
@raghuinturi9741 2 ай бұрын
Great singer, wonderful voice, I like him very much🎉🙏🥗
@arkalaramesh7208
@arkalaramesh7208 3 ай бұрын
Very very very nice interview. Very good questions. Ramakrishna garu sings so so so melodiously. I like his songs so much. First time i am seeing his interview...... A thorough gentleman...... Very himble and genuine in answering. I pray God for resting his soul in eternal peace. Hats off Ramakrishna garu.
@straightfacts
@straightfacts Жыл бұрын
In our neighbourhood in Ameerpet, his songs from Bhaktha Kannappa were played on the loudspeaker from Anjaneya temple. Then, Bhaktha Tukaram songs followed ( don't remember which film came first). Best memories to be woken up to his songs.
@samrajyam2782
@samrajyam2782 Жыл бұрын
Meepersonàlity is greàt sir
@raghavacharyulu230
@raghavacharyulu230 Жыл бұрын
ఘంటసాల మాష్టారు మహానుభావులు వారు ఇతర గాయకులకు కూడా పాడే అవకాశం ఇప్పించి ప్రోత్సహించే వారు ఈసంగతి పిఠాపురం నాగేశ్వరరావు గారు అనేక సందర్భాలలో చెప్పి బాధపడేవారు
@lakshmanarao5815
@lakshmanarao5815 3 ай бұрын
బాలు గారికి ఆ బుద్ది లేదు
@suryapratapmavuduri
@suryapratapmavuduri Жыл бұрын
ఇంత గొప్ప గాయకునికి రావాల్సిన గౌరవం రాలేదు అని అనుకుంటున్నాను.....కానీ ఇతను ఒక lezend.....ఎక్కువమంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 2 жыл бұрын
శ్రీ రామ కృష్ణ గారిని మరియు శ్రీ బాలు గారిని 1982 ఇయర్ లో రవీంద్రభారతి లో లైవ్ గా చూసాను ఓ ఈవెంట్ లో sir అప్పుడు చాలా సన్నగా ఉండేవారు. ఇద్దరిగొంతులు లో ఎవరికి ఎక్కువ మార్కులు అంటే రామకృష్ణ గారికే ఎక్కువ మార్కులు వెయ్యాలి. ఎందుకంటె వారు పాడిన పాటలు అద్భుతం. పక్కన వున్నవాళ్లు శ్రీ గంటసాల గారిని అనుకరణ అన్నారు నాకు బాగా గుర్తు. కాని ఆ గొంతు అద్భుతం. దేవుని వరం మనకు.
@laxmanellendula5042
@laxmanellendula5042 Жыл бұрын
చక్రధారి. పాటలు సూపర్.
@khamithkarravindrakumar5529
@khamithkarravindrakumar5529 Жыл бұрын
సినిమా రాజకీయాలకు బలి అయిపోయిన అపూర్వమైన మధుర గాయకుడు ఇతను.
@madanmohan770
@madanmohan770 Жыл бұрын
Anukaruna anedhi ekkuva rojulu nilapadadhu,,,,,
@kalvalapradeepkumar2072
@kalvalapradeepkumar2072 Жыл бұрын
ప్రతిభను ఎవరూ ఆపలేరు...హైపిచ్ songs,fast songs,break dance songs పాడలేకపోవడం ఆయన మైనస్ పాయింట్ ...
@girit123prasad9
@girit123prasad9 2 жыл бұрын
మీకు ద్రోహం చేసినవారిని కూడా తప్పుపట్టని మీ వ్యక్తిత్వం చాలా గొప్పది సర్
@madanmohan770
@madanmohan770 Жыл бұрын
Ramakrishana ki evvaru droham cheyyala,,,,,anukaruna ekkuva rojulu nilapadaru,,,,
@harinadhyedoti2272
@harinadhyedoti2272 Жыл бұрын
@@madanmohan770 ⁰
@mrutyumjayapenumanchili9896
@mrutyumjayapenumanchili9896 Жыл бұрын
ఆయన గానం ఒక ప్రత్యేక ఒరవడి లో లయ, mruduva గా ప్రశాంతం గా వుంటుంది🎉
@narasimhulujampapuram5241
@narasimhulujampapuram5241 Жыл бұрын
​@@madanmohan770❤❤❤❤❤❤
@vasundravemulapati
@vasundravemulapati Жыл бұрын
​@@harinadhyedoti2272pppppppppppppppppl1llllllllŵ
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Жыл бұрын
We miss you. Rama krishna gari songs chala Chala Chala Chala madhuram ga. ..ee nadhi laa naa hrudayam parugulu tistundi. .song laa anni bagunnai. Swapna gari interview ki many many thanks
@GodIsEverPowerful
@GodIsEverPowerful 3 ай бұрын
Two distinct voices of Telugu filmdom were Rama Krishna garu and sp balu garu. Both mesmerized Telugu movie songs lovers
@bheriumamahesh2311
@bheriumamahesh2311 Жыл бұрын
🙏 నేను చాలా లక్కీ ఎందుకంటే నా సంగీత దర్శకత్వంలో 🙏స్వర్గీయ రామకృష్ణ గారితో ఒక song వర్క్ చేయగలిగాను వారితో work చేస్తున్నంతసేపు NTR,ANR గారితో work చేసిన అనుభూతి పొందాను🙏 Bheri Umamahesh Music Director
@crazyfellow9620
@crazyfellow9620 Жыл бұрын
Which movie ??
@bheriumamahesh2311
@bheriumamahesh2311 Жыл бұрын
"అంతిమతీర్పు" రిలీజ్ కాలేదు కానీ గొప్ప అనుభూతికి లోనయ్యాను❤️
@suryapratapmavuduri
@suryapratapmavuduri Жыл бұрын
మీ పక్కనే మా ఊరు....శ్రీముఖలింగం
@suryapratapmavuduri
@suryapratapmavuduri Жыл бұрын
మీరు,నేను ఒకే school లో చదువుకొన్నా ము
@bheriumamahesh2311
@bheriumamahesh2311 Жыл бұрын
@@suryapratapmavuduri Pantuli garu ? Evarabbay meeru
@manishrvarma
@manishrvarma 2 жыл бұрын
ఇంటర్వ్యూ ఎంతో చక్కగా ఉంది.
@bukkapatnammurali3291
@bukkapatnammurali3291 Жыл бұрын
Super rama Krishna garu we love you sharada nanu cherava Shoban babu gari song super❤rest in peace
@radhamani1035
@radhamani1035 2 жыл бұрын
Really sweet voice we miss u sir such a legendary singer 🙏🙏
@lalithareddy4805
@lalithareddy4805 Жыл бұрын
Very sweet voice sir we miss sir 🙏🙏🙏
@nageswararao5342
@nageswararao5342 3 ай бұрын
మంచి గాయకులు శ్రీ వి. రామకృష్ణదాసు గారు ! భక్త కన్నప్ప లోని శివ శివ శంకర పాట ఆయన inspiration తో పాడేవాడిని ! ఆయనకు నా కృతజ్ఞతలు ! పి. నాగేశ్వరరావు , వైజాగ్ .
@obannamro4627
@obannamro4627 3 ай бұрын
Swapna mam super interesting RGV sir tho chesina Ramakrishna sir tho chesina Very interesting video to hear Thank you Mam
@annamdevulaannavaram3768
@annamdevulaannavaram3768 Жыл бұрын
Shobhan ki meeru padina songs super duper song's
@puttavvsatyanarayana1874
@puttavvsatyanarayana1874 Жыл бұрын
Very super sir , I like very much your singing
@battumohanrao4213
@battumohanrao4213 Жыл бұрын
Very open interview he spoke true
@div6601
@div6601 Жыл бұрын
Swapna gaaru.. meero yentho adrushtavantulandi.. ilanti goppa gaayakula tho maatladi interview chese avaksam dorakatam yevariko gaani raadu. Thanks for doing this interview andi 🙏🏽🙏🏽
@solomonpeter8033
@solomonpeter8033 Жыл бұрын
RIP Dear friend, God bless you . we can not forget you in our life .l love so much accordion peter
@kalyanamkamma8087
@kalyanamkamma8087 3 ай бұрын
Sorry రామకృష్ణ గారు ఇప్పుడు లేరా!!!??
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt Жыл бұрын
కనవారి కలలు మధువొలక బోసే నీ చిలిపి కనులు సూపర్ సాంగ్.....
@kalyanamkamma8087
@kalyanamkamma8087 3 ай бұрын
సూపర్ సాంగ్
@rajugarikina9773
@rajugarikina9773 11 ай бұрын
🎉 wonderful Ramakrishna garu 🎉
@krishnaprasadtadinada2809
@krishnaprasadtadinada2809 2 жыл бұрын
Bavundi. Rama krishna wiffe
@shashikiranc1790
@shashikiranc1790 3 ай бұрын
Good singar v.ramakrishsir thankssir
@shashikiranc1790
@shashikiranc1790 3 ай бұрын
Good interviw swapan medamthanks
@umrumr11
@umrumr11 Ай бұрын
ఒక మధురమైన గాయకుడు రామకృష్ణ గారు చిత్ర సీమకు దూరంగా ఉండడం విచారకరం సినిమా రాజకీయాలు రామకృష్ణ గారిని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం
@vrkiran
@vrkiran 2 жыл бұрын
RIP Rama Krishna Garu, utmost respect to his melodies!
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc Жыл бұрын
He is alive bro..
@svpraveen5653
@svpraveen5653 Жыл бұрын
Good Swapna , you interview very well. I am glad to hear you singing well today.................
@harinarayana1383
@harinarayana1383 3 ай бұрын
Thanks Swapna gaaru and Saakshi TV for wonderful interview with great singer Ramakrishna Gaaru. Thank you.
@simhachalam1551
@simhachalam1551 Жыл бұрын
మీ పాట నిరంతరంగా కొనసాగాలి
@satyaprasad2169
@satyaprasad2169 Жыл бұрын
Mr.Ramakrishnan sir u r great Singer and humanity
@drbaburaoprincipal5620
@drbaburaoprincipal5620 Ай бұрын
Legendary Singer...Great
@varanasikathalukavitalu4849
@varanasikathalukavitalu4849 Жыл бұрын
సినిమా అంటే రాజకీయం. అలాంటి రాజకీయాలలో రామకృష్ణ లాంటి గాయకులు పైకి రావడం కష్టమే! ఏది ఏమైనా ఒక మహా గాయకుడ్ని ఈ సినిమా పరిశ్రమ సరిగా ఉపయోగించు కోలేదన్నది నిజం.
@satishkallempudi5115
@satishkallempudi5115 2 жыл бұрын
Super sir
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt Жыл бұрын
మంచి గాయకుడు వి రామకృష్ణదాస్ గారు
@deepakluther4964
@deepakluther4964 2 жыл бұрын
Really appreciate him for mentioning Balu garu as one of his favorite singers though it was so obvious that he was his strongest competitor and contemporary. Hats off to Swapna for asking the right and best questions. Very sensible.
@Murari1960
@Murari1960 Жыл бұрын
Bhakta tukaram film lo mee songs super. RIP
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 3 ай бұрын
నాకు రామకృష్ణ గారు పాటలు లో తొలి రేయ్ లో పుల కింత లో తుది లేని రుచి ఉంది. ఆడదాని అదృష్టం 75. మనసులు మురిసే సమయమీదే ప్రేమ లు పే ళీ లు 74. చేకి ల మీద కెంపులు మెరిసే చిలకమా. చకధనా లే ముక్కు నా కోపం ఎలా మా బంగారు కల లు 74. చక్రదారి 77.
@arikarevulasrivani7543
@arikarevulasrivani7543 Жыл бұрын
Nijamga ramakriahnagaru meeru cheppindi aksjsrala nijam ,adrustam dedication unte kani ee cine sangeethamlo raninchaleru ..maa abbayi music field lo unnadu 24 years ..ade antadu ..evaro bhashateliyani vallatho padinchadamenduku inhamandi singers undaga ani....nenu music director ayithe telugu vallane promote chestanu ani ..
@narasimhulupathivada494
@narasimhulupathivada494 3 ай бұрын
ఛాలా మంచి gatramsir
@Isr-dl2gj
@Isr-dl2gj Жыл бұрын
Welcome to come sar😘😘😘👍
@muniswamacharyn8133
@muniswamacharyn8133 4 ай бұрын
Ramakrishna was a down to earth person n innocent! His voice was throttled by his contemporary with the backing of then music directors!
@SatyanarayanaChiriki-oq4tt
@SatyanarayanaChiriki-oq4tt 3 ай бұрын
. సాంఘిక నాటకాలలో ఆ రోజుల్లో చిక్కావు చేతిలో చిలకమ్మా..కంపల్సరీ...
@madhubabumadhubabu9349
@madhubabumadhubabu9349 3 ай бұрын
ఎదో ఎదో అన్నది ఈ మసక వెలుతురూ నాకిష్టమైన పాట 👌
@RanjanTalksYT
@RanjanTalksYT 3 ай бұрын
My fav singer Ramakrishna garu
@DrChandrua999
@DrChandrua999 Жыл бұрын
What a legend singer
@sgundala64
@sgundala64 Жыл бұрын
Awesome 🙏
@mokaravenkataramana8165
@mokaravenkataramana8165 2 ай бұрын
legenry.singer.myfavouritesinger ramakrishna garu ma vizianagaram kavadam maa adrustam❤❤❤
@syedasadulla3447
@syedasadulla3447 11 ай бұрын
Ramakrishna garu endowed with very natural voice .really the god given gift .thank you sir .
@friendsforever694
@friendsforever694 3 ай бұрын
It's really a genuine interview.... Sir I have become fan of you ❤❤❤❤. . please try to sing again in movies
@chakradharmallula4728
@chakradharmallula4728 2 жыл бұрын
👌👌👌🙏
@madinindia7997
@madinindia7997 2 жыл бұрын
జేసుదాసు గారి గొంతుక లాగా .... కొంచం దగ్గరగా ఉన్నది....
@shivaji856
@shivaji856 Жыл бұрын
No..
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 3 ай бұрын
అవునండి ❤
@user-ku7ze9cr8h
@user-ku7ze9cr8h 3 ай бұрын
Jai shobhan and Rama Krishna
@VenkatReddy-ti4ge
@VenkatReddy-ti4ge Жыл бұрын
I saw him at Dornakal rly.jn.,he was going by train to Kothagudem ,forstage programme,in 1977 ,Bhaktha kannappa songs.My favourite singer.I was in Hyderabad,when he was expired, but i dont know his ,where is his house,I felt very agony God
@krishna9406
@krishna9406 Жыл бұрын
Very good analysis and Nice information.god is there and great.
@GreenGSRao
@GreenGSRao Жыл бұрын
Anchoring is really good.
@adireddyg469
@adireddyg469 Жыл бұрын
Ramakrishna the best singer
@gamergirls546
@gamergirls546 6 күн бұрын
❤❤❤❤
@ramabrahmachary852
@ramabrahmachary852 3 ай бұрын
మరో మధురగాయకుడిని చిత్రసీమకు దూరంగా ఉంచడం బాధాకరమే... 😞
@anandkoti1134
@anandkoti1134 Жыл бұрын
Ramakrishna garu is honest.
@syed_najma
@syed_najma Жыл бұрын
రామకృష్ణా గారు ఇక లేరా...అయ్యో 😢
@neeratinaveen
@neeratinaveen 2 жыл бұрын
Ramakrishna is very good singer and not got that much reputation.
@sisindriStudio
@sisindriStudio 3 ай бұрын
Super singer
@iamnaren1
@iamnaren1 2 жыл бұрын
RIP RK garu..! with respect
@rushimuka
@rushimuka Жыл бұрын
రామకృష్ణ గారి కంటే"ధూళిపాళ్ల ఆంజనేయ మిత్ర గారు"చాలా అద్భుతంగా పాడుతారు.!? కానీ కొన్ని రాజకీయాల వల్ల, కొందరి రాజకీయాల వల్ల ఆయన సినిమాల్లో పాడలేకపోయారు, అని బాపుగారు ఇవేవీ పట్టించుకోకుండా శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రంలో ఆయన చేత పాడించి ఔరా అనిపించారు."ఒక గొప్ప గాయకుడ్ని ప్రోత్సహించలేని దౌర్భాగ్యం రాజకీయాల వల్లే ధూళిపాళ్ల ఆంజనేయ మిత్ర గారు ఎదగలేకపోయారు."ఇప్పటికైనా చాలెంజ్ చేస్తున్నాను ఘంటసాల గారి స్వరాన్ని అనుకరించేటటువంటి గాయకులలో మిత్రా గారు అగ్ర అగ్ర పీఠాన్ని పొందుతారు. వారి తరువాత రమణ గారు, కన్నారావు గారు, మరొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు.
@wanderingmystic6968
@wanderingmystic6968 Жыл бұрын
What a fine talent.. unfortunate he didn’t get the popularity he deserved
@madhubabumadhubabu9349
@madhubabumadhubabu9349 3 ай бұрын
I like v. Ramakrishna gari voice 🙏
@ashokrao2377
@ashokrao2377 3 ай бұрын
Namaskaram rk garu mahagayakulu enduku aaparo anr ghantasalagaru entho mandikiavakashalanu kaligincharu rip to anr n ghantasalagaru
@msrvglawyer
@msrvglawyer Жыл бұрын
💐🙏
@dasamvaralaxmi8343
@dasamvaralaxmi8343 Жыл бұрын
Old is gold.🙏🙏you're a great person and singer 👌
@nagnutanginnr8940
@nagnutanginnr8940 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vrkiran
@vrkiran 2 жыл бұрын
Excellent interview, Swapna is the best! Where is she nowadays?
@srinivasd5838
@srinivasd5838 Жыл бұрын
Freelance now
@world2677
@world2677 Жыл бұрын
స్వప్నాజి.. మీ ప్రెజంటేషన్ బావుంటుంది కాని మరీ దారుణంగా ఒక రాజకీయ పార్టీ చానెల్ ని తెలుగువారి మనస్సాక్షిగా పరిచయం చేయడం మీ మనస్సాక్షికే మాయని మచ్చ కొంచెం మార్చుకుంటే మంచిది.. ఇప్పుడు తెలుగు గడ్డపై ఒక్క చానెల్ కాని ఒక్క పేపర్ కాని తెలుగువారి మనస్సాక్షికి అనుగుణంగా లేవు.. దయచేసి మీ ప్రెజెంటేషన్ కోసం ప్రాస కోసం అలాంటి పదాలు వాడకండి..
@srinivasd5838
@srinivasd5838 Жыл бұрын
ఇప్పుడు సాక్షి లో లేదు. కానీ మనశాంతి గా ఉంది
@bangarubabugummadi5267
@bangarubabugummadi5267 Жыл бұрын
Ahaaaaàa
@user-zs3bb3tz7j
@user-zs3bb3tz7j Ай бұрын
Thelangana patalu Baga padaru. that credit gos to you.
@DS-or3gu
@DS-or3gu 2 ай бұрын
నిజమైన గాన గంధర్వుడు 🙏
@user-lg1nx3oc4t
@user-lg1nx3oc4t 2 ай бұрын
After ghanta shala, Rama Krishna was greatest singer. But unfortunately he was suppressed by Telugu industry due to rubbish politics.❤
@derarajababu44
@derarajababu44 2 ай бұрын
I love Rk and Anand
@abrahamlincoln4184
@abrahamlincoln4184 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 3 ай бұрын
టాలెంట్ లేక పోతే, nobody encourage. He has all backup. But we need put efforts
@g.r.smurthy2542
@g.r.smurthy2542 Жыл бұрын
అనుకరణ అనే మాట అబద్ధం,* హిందీ లో గమనిస్తే అక్కడ జంట్ వాయస్ లన్నీ దగ్గర దగ్గరగానే వుంటాయి,మరి ఆ పాటలు హిట్ అయ్యాయి కదా* మన తెలుగు ఇండస్ట్రీ లో స్పీడ్ లైక్ చేసే వారంతా ఒకే దగ్గర చేరి జరరేషన్ నే రాంగ్ డైరెక్టన్ చేశారు
@prabhakarbacha8876
@prabhakarbacha8876 Жыл бұрын
Lejenderi singer v ramkrishana gantasala gari taruvatha
@saradhis529
@saradhis529 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@riddeshbadabagni8064
@riddeshbadabagni8064 3 ай бұрын
మానవుడు సమూహజీవి. మానవజాతి ఆవిర్భావం నుంచి అందరూ గుంపులుగా జీవించారని చరిత్ర పరిశీలిస్తే బోధపడుతుంది. ఆ మాటకొస్తే ప్రతిజీవీ తమ జాతితో మమేకమయ్యే జీవిస్తుంది. బారులుకట్టి ఆహార సముపార్జన చేసే చిట్టి చీమలు, తినేవి కనిపిస్తే చాలు తోటి కాకులను కావు కావు మంటూ ఆహ్వానించే వాయసాలు, వినోదానికైనా, విహారానికైనా గుంపులుగా తరలివెళ్ళే ఏనుగులు... ఇలా ప్రతి ప్రాణీ సమూహ జీవనాన్ని ఇష్టపడుతుందని బోధపడుతుంది. మనిషి లాగా ఏ జాతికి చెందిన జీవికీ మనసుండదు కాబట్టి వాటి సంబంధ బాంధవ్యాల్లో పెద్దగా తేడాలు రావు. మనిషి విషయం అలా కాదు. ఎదుటివారి భావాలను ముఖాలలోనే చదువుతూ వారి ఆనంద విషాదాలలో పాలు పంచుకుంటాడు. సత్సంబంధాల కలిమిని హాయిగా అనుభవిస్తాడు. కొన్ని బంధాలు జన్మతో ఏర్పడతాయి. వియ్యాలతో ఒక్కటయ్యేవి చుట్టరికాలు. స్నేహానుబంధాలు మరికొన్ని పరస్పరం ఆర్థికంగా బలంగా ఉన్న వారిలోనూ ఆర్థిక అంశాలలో స్పర్థలు వస్తుంటాయి. అన్నదమ్ములు, ఆడపడుచుల మధ్య ఆస్తుల విషయంలో తేడాలు రాగల సందర్భాలలో ఆస్తులను తృణ ప్రాయంగా ఎంచి బంధాలను పటిష్ఠంగా నిలుపుకొనే సజ్జనులూ ఉన్నారు. అయిన వారి కన్నా ఆప్తమిత్రుల హృదయాలు విశేషంగా కలిసిపోతాయి. మొఘలు చక్రవర్తి అక్బర్‌ పాదుషా, హీరాకుమారి అనే రాజపుత్ర స్త్రీని వివాహమాడి మత సామరస్యానికి కృషి చేశాడు. శాంతి స్థాపన జరిపే దిశగా అడుగులు వేశాడు. చరిత్రలో పాలకులు వివాహ బంధాలతో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేసి విజయాలు సాధించిన సందర్భాలున్నాయి. ఒక్కొక్కసారి మనం చేసే తప్పులు ఇబ్బందులు కలిగిస్తే ఆ తప్పులకు మరొకరిని బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తాం. అలా చేసినప్పుడు సంబంధాలు దెబ్బతిని బీటలు వారతాయి. ఆత్మపరిశీలన వల్ల అరమరికలు తొలగిపోయి స్నేహబంధం వాడిపోకుండా ఉంటుంది. కంటికి ఆకర్షణగా కనిపించే పంచదార పలుకులు ఆరోగ్యానికి మంచివి కావని తినవద్దంటారు వైద్యులు. పైపై మెరుగులతో దుర్మార్గపు ఆలోచనలు చేసేవారితో స్నేహం ప్రమాద కరమని ఘోషిస్తాయి శాస్త్రాలు. అమిత దానశీలి కర్ణుడికి దుర్జనుడైన దుర్యోధనుడితో స్నేహం వల్ల లాభం చేకూరకపోగా జీవితం వ్యర్థమయింది. సూర్య భగవానుడి తొలికిరణ స్పర్శతో ఆహ్వానం పలుకుతూ కమలం వికసిస్తుంది. వ్యక్తుల మధ్య మంచి సంబంధాలు ఉంటే వారి స్నేహం దీప్తిమంతమవుతుంది. లోకంలో అందరూ అన్నీ ఇష్టపడరు. నిత్య వ్యాయామం ఆరోగ్యానికి మంచిదయినా బద్దకంతో చాల మంది దూరంపెడతారు. ఆ వ్యాపకంలోని మంచిని ఇష్టపడేవారు ఆచరించడంలో కొంత కష్టమున్నా ఆచరిస్తారు. కొంత ఇబ్బంది ఉన్నా కొందరిలో సుగుణాలను దూరం చేసుకోలేక వారితో స్నేహం చేస్తారు తెలివైనవారు. సామాజిక జీవన స్రవంతిలో, స్నేహాల్లో అపోహలు తారసిల్లుతుంటాయి. ఏ తేడా వచ్చినా బాంధవ్యాలు తెగిపోతాయి. బలమైన సంబంధాల అల్లికలు చిక్కుబడకుండా కాపాడుకోవాలంటారు నిపుణులు. కొంచెం జాగ్రత్త వహిస్తే వ్యక్తిగత అనురాగాల మాలికలకు ఢోకా ఉండదు. కుటుంబాల్లో సంబంధాల ఆనందాలు పదికాలాల పాటు స్థిరంగా నిలిచి కళకళలాడతాయి. కొత్తవారితో బంధాలు ఏర్పరచుకోవడం, పాతవారితో నిలుపుకోవడం గురుతర బాధ్యతగా గుర్తించినప్పుడు వ్యక్తిగత ఆనందానికి లోటుండదంటారు మనస్తత్వ నిపుణులు. మీకు మీరే ఆనంద స్వరూపులైతే, మీకు అద్భుతమైన సంబంధాలు ఉంటాయి’.
@nagarajuvanumu5727
@nagarajuvanumu5727 3 ай бұрын
You are very great, God bless you and your family and give peaceful life. 38:05
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 4 ай бұрын
Sri Ramakrishna, Singer, Gantasala gari prathirupam. 1975 Swarnayugam.
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Жыл бұрын
Alluri sitarama raja. .title song super super. Viri toli song recording time lo ghantasala gari ni kanapada niyaledhu. .kotta kadaa tadapadatadani. ..?
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
మొదట్లో ANR,NTR కి ఘంటసాల పాడేవారు,తరువాత ANR,శోభన్ బాబు గారికి రామ కృష్ణ గారు పాడేవారు.ఆ తరువాత అందరికీ బాలు గారే పాడేవారు రామకృష్ణ గారు,కన్నవారికలలు మధుఒలకబోసే నీ చిలిపి కళ్ళు(శోభ న్ బాబు) చిత్రం లో పాటలు super,అలాగే అల్లూరి సీతారామరాజు,చక్రధారి పాటలు బాగా పాడారు💐
@RAMAMUTRTY
@RAMAMUTRTY 3 ай бұрын
He would have sung many more songs, had industry given him more songs. Due to Music Director Chakravarthy, Satyam played politics during those days and songs were not given to him. Only one singer they used to give all songs. Atleast for a change they would have given one single song per movie. Sri Ramakrishna has good melodious voice. Telugu audience would have got more songs from him. Good singer. Hatts off to him.
@kalyanamkamma8087
@kalyanamkamma8087 3 ай бұрын
Because of బాలు
@gopikrishnapyate2040
@gopikrishnapyate2040 Ай бұрын
Ramakrishna gaaru goppa gaayakule sandeham ledu, kullu meerante goppa natulaku meeru paatalu paadaru padyaalu paadaru,maanchi kantaswaram meedi, ajaraamaram Mee pata maa nota❤😂
@srikanthhbk4210
@srikanthhbk4210 3 ай бұрын
Adevarokadu satyam garu
S P Balasubrahmanyam Special Interview | S P Balu | Sakshi TV FlashBack
37:55
Sakshi TV FlashBack
Рет қаралды 912 М.
Jhummandi Naadam - (V. Ramakrishna) Episode - 10
41:25
etvteluguindia
Рет қаралды 354 М.
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 21 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 36 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 190 МЛН
Paduthateeyaga on 1st October 2012 Part 3
13:28
etvpaduthatheeyaga
Рет қаралды 778 М.
Balu gari speech at Pendyala Award function
38:29
Sarada ragalu
Рет қаралды 315 М.
Singer KS Chitra Exclusive Interview | Sakshi TV FlashBack
36:15
Sakshi TV FlashBack
Рет қаралды 118 М.
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 21 МЛН