No video

సీతాఫలం వేశాను.. కాయడం లేదు.. తోట తీసేద్దాం అనుకుంటున్న | రైతు బడి

  Рет қаралды 154,416

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

రెండు సంవత్సరాలు పూర్తయినా తన సీతాఫలం తోటలో ఏ విధమైన పూత, కాత వచ్చే సూచనలు కనిపించడం లేదని ఈ వీడియోలో రైతు వివరించారు. పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా కేంద్రం పక్కనే ఉన్న అంతర్గాం గ్రామంలో ఎన్నెమ్కే గోల్డ్ సీతాఫలం సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇప్పటికే సమయం, డబ్బు వృథా అయ్యాయని.. ఈ తోటను తీసేసి వేరే పంట వేద్దామనే ఆలోచనలో ఉన్నానని రైతు వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : సీతాఫలం వేశాను.. కాయడం లేదు.. తోట తీసేద్దాం అనుకుంటున్న | రైతు బడి
#RythuBadi #రైతుబడి #సీతాఫలం

Пікірлер: 165
@aessirikonda5146
@aessirikonda5146 2 жыл бұрын
రాజేంద్ర అన్న గారు తోట కాయలు కచ్చితంగా కాస్తుంది ఈ తోట మొక్క ఎంపికలో తేడా జరిగింది ఈ మొక్క అంటూ మొక్కలు కావు అందు వల్లే ఇవి పట దిగుబడి ఎవ్వడం లేదు చెట్టు కొమ్మలు అధికంగా పెరుగుతాయి కాని కాయలు కాయవు అన్న ఈ మొక్కలు గ్రాఫ్టింగ్ చేయించండి అప్పుడు పంట దిగుబడి వస్తుంది
@klvgupta3131
@klvgupta3131 2 жыл бұрын
Good idea. Instead of removing he can try grafting and pruning techniques.
@ramakrishnabondada
@ramakrishnabondada Жыл бұрын
ఈ సంవత్సరం అధిక వర్షాలు వలన సీతాఫలం పంట ఎక్కడ కూడా రాలేదు. రైతు ఒకటి రెండు సంవత్సరాలు ఓపిగ్గా ఆగవలను
@raghuramn5768
@raghuramn5768 Жыл бұрын
Brother I am agriculture expert I have a nursery don't worry about that brother E varity fruit start at after 5 th year in Andhra telengana weather And second solution Koda vundi Natu sitafal 10 plant tisukuni nmk gold ki bud grafting chayali apudu fruits vastayi
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
తీసి వేయకు ,గో ఆధిరత ఎరువులు వాడండి ఫలితం రావచ్చు,waste de composer 20/-మాత‌్రమే మంచి ఫలితాలు వచ‌్చాయి వాడండి
@reddappaogeti5152
@reddappaogeti5152 Жыл бұрын
దీనికి మంచి జాతికి సంబంధించిన సీతా ఫలం చెట్ల అంట్లు కట్టించండి నిరాశ పడకండి అంట్లు కట్టిన సంవత్సరంలోనే కాయలు కాస్తాయి
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Very good Reddy garu Chala Baga vewarincharu good meaku na namskram
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 2 жыл бұрын
నేను మా ground లో రెండు మొక్కలు NMK gold పెట్టాను. First year ఏ flower వచ్చింది. Fruit వచ్చింది. చిన్న మొక్క అని cut చేసేసాను. Summer may లో మాత్రమే 2 or 3 times water ఇచ్చాను. No fertilizer no pesticides.
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 2 жыл бұрын
ప్రతి ఒక్క రైతు నెంబర్ పెట్టండి అప్పుడే పోరాపాటు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది
@mabhireddy
@mabhireddy Жыл бұрын
We have same NMK variety in 17 acres in Chotuppal. This is 4th year. We are getting good flowers and fruits now. We didn't get much yield until last year. This year we pruned in June and now we are seeing good yield. Wait for another year and do pruning in June.
@moinsk9730
@moinsk9730 Жыл бұрын
Malabar thota unte cheppu anna
@Telanganac
@Telanganac Жыл бұрын
Better to go for grafting with high yeild variety, no need to remove whole plants, within a year u can get results
@sateeshvemulapalli1662
@sateeshvemulapalli1662 Жыл бұрын
Avunu.... Good idea
@sivakumarikurra6078
@sivakumarikurra6078 2 жыл бұрын
NMK gold AP lo memu 3 ఎకరాలు vesamu Same ilane vundi Memu vesi 4 year Ee వెరైటీ manaku set kadu Balanagar chala baga vastundi.
@seetaramchowdary5688
@seetaramchowdary5688 Жыл бұрын
Sir Andra ekkada meedi
@srinivasatte4590
@srinivasatte4590 Жыл бұрын
Nijanga neekku dandam anna na kompa munigedi tq tq so much nenu veddaamanukunna
@kamalapurcustardapplefarm
@kamalapurcustardapplefarm 2 жыл бұрын
We have three years of NMK 1 Golden Custard apple farm spread across 6 acres in Adilabad, Telangana. we have enough flowering in our farm. I will update in next month everything detailed when I will go my hometown.
@sarathkumarreddy2553
@sarathkumarreddy2553 2 жыл бұрын
Ok bro waiting
@sumankatta
@sumankatta 2 жыл бұрын
It will very helpful if you do that
@kamalapurcustardapplefarm
@kamalapurcustardapplefarm 2 жыл бұрын
@@sumankatta sure
@chandramoulirada7802
@chandramoulirada7802 Жыл бұрын
Our NMK gold are not ripening what should we do
@chandramoulirada7802
@chandramoulirada7802 Жыл бұрын
Fruits are not ripening what is the solutions suggestion please
@satyanarayanamendu6231
@satyanarayanamendu6231 2 жыл бұрын
Pullamajjiga 10days interwal lo spray cheyinchi chudanna, 4 times spray cheyinchandi.
@hymavathidasu6663
@hymavathidasu6663 2 жыл бұрын
Plesae take specialist advise in the field before taking major decision మూడేళ్ల తోట అంటే feel sorry
@yashwanthreddythadisina6452
@yashwanthreddythadisina6452 2 жыл бұрын
Super anna Elate videos chayende anna andhukanta varavallu e mestakes chayeru,so please concentrate on falure project it is useful next upcoming young educated farmers
@narayudukovvuri1389
@narayudukovvuri1389 Жыл бұрын
Bro elago tisedam anukuntunav vatiki beera,chikudu,kakara vanti kuragayalu pettu vachedi season rate untundi tiseyali anukunte taruvata tiseci vere panta vey.
@jayakrishna3603
@jayakrishna3603 Жыл бұрын
Brilliant advice
@ukantisambashivareddy537
@ukantisambashivareddy537 11 сағат бұрын
Nenu vedda manukunna good information
@narayanaab654
@narayanaab654 2 жыл бұрын
Tammudu rajendar నిజమైన వీడియో
@zeevi123
@zeevi123 Жыл бұрын
May be the problem is lack of pollination. Same thing happened in oil palm cultivation in remote areas where the distance between the field to field is more than 5 KM
@venkatramanareddy9361
@venkatramanareddy9361 Жыл бұрын
Theesiveyaku ఇంకో సంవత్సరం wait చేయి మార్చి నుండి తొలకరి వాన పడే వరకు నీళ్లు pettakandi
@anjanidevi9351
@anjanidevi9351 2 жыл бұрын
Chaala manchi video Thank you tammudu
@mudugantibhaskarreddy3943
@mudugantibhaskarreddy3943 2 жыл бұрын
Harticultur employees gurinchi Question Adagalsindi
@sumankatta
@sumankatta 2 жыл бұрын
We need more this type of videos because then only we know the truth
@cvprasad7152
@cvprasad7152 2 жыл бұрын
Pruning cheyyandi next year vastundi go vyavasayam cheyyandi adey kastundi ,good luck brother.
@Danger97423
@Danger97423 2 жыл бұрын
First get the plant tested in horticulture lab to check it can give fruit or not, after that keep 2 honey bee boxes and plant some flower plants..
@arunasreekavuri
@arunasreekavuri 2 жыл бұрын
మేము ఐదు సంవత్సరాలు చూసి కట్ చేసేసాము మీరు కూడా కొమ్మలను కూడా కట్ చేశాము మేము కొమ్మలు రూలింగ్ చేయించాము అయినా కూడా కాయల అదే మొక్కలు తయారు లోపంతో ఉంటుంది కొన్ని మొక్కలు
@kv7323
@kv7323 Жыл бұрын
తియ్యొద్దు ..వెయిట్ చెయ్యండి లేట్ గ స్టార్ట్ అయ్యి ఎక్కువ వస్తాయి ...మల్లి మొక్క వేసిన పెరగ దానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు
@kattagovindreddy1303
@kattagovindreddy1303 2 жыл бұрын
Wait for next year you will plant some balangar variety in middle of garden
@RamamurthyBS
@RamamurthyBS 2 жыл бұрын
Very nice and true information
@jayasreederangula5157
@jayasreederangula5157 Жыл бұрын
tq information bro. good job
@teluguchristianlifestylevlogs
@teluguchristianlifestylevlogs 2 жыл бұрын
Naku mi videos istam💐
@gandhamraja8561
@gandhamraja8561 2 жыл бұрын
Kngaru padakunda wet cheyandi ఒకే రకం కాకుండ cijanalaga వుండే m ami nima jidima midi adepolamulo వేయండి
@tulasivarma262
@tulasivarma262 11 ай бұрын
Date 19-09-2023 1. I have 450 plants Super Gold. Three years. Organic. Drip . Farm yard manure, WDC etc. Moinabad Mandal RANGA Reddy District. 2. No flowering. Full vegetative growth. 3. Harvested just 20 fruits, full of worms. Taste slightly sour. Last year I purchased from market . No uniform ripening. 4 the person who supplied plants told me 4.1 don’t give water from January to May. 4.2 do pruning in May. I will try. 5. I have planted Balanagar variety sling side fencing. 6. Can we graft Balanagar variety for every Golden Sitaphal plant so that Balanagar remains permanently on every plant so that pollination not a problem. 6.1 when the flowering months of two varieties differ, then what is the solution ? 7. Initially I thought Golden Sitaphal not suited to Ranga Reddy District Agronomic conditions.
@syed_najma
@syed_najma Жыл бұрын
వేరు తో సహా తీయకండి.కొన్ని కొన్ని సార్లు వాతావరణం అనుకూలించక పూత కాస్తా ఆలస్యం అవుతుంది.పై పై కొమ్మలు కట్ చేయండి.మొక్క బలంగా ఉంది తప్పకుండా కాస్తుంది.మొక్కలు పూర్తిగా తీయకండి.
@ambatiroyalreddy3603
@ambatiroyalreddy3603 Жыл бұрын
Rajendr reddy anna gud information
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 Жыл бұрын
Nooo pruning cheinchu bro summer lo water pettakuna 2 months vadile mottam leafe ralipoyaka full ga water petti normal compost pettu kachitam ga workout avutundi 👍
@user-yn8ni3uk4q
@user-yn8ni3uk4q Жыл бұрын
good impermation
@subbareddyl5830
@subbareddyl5830 2 жыл бұрын
Inko 2years aagandi.Adbhuthanni chustharu.Opika pattandi.Emokka waste kaadu.Kommala cutting aapandi
@srikanthkonda6191
@srikanthkonda6191 Жыл бұрын
నాకున్న knowledge ప్రకారం సాధారణ సీతాఫలం zero percent maintenance ఉంటుంది..... So. ఇంకా కొంత కాలం wait చేస్తే బాగంటుందని.... ఇంకా వాతావరణం కూడా అనానకులత factor అయ్యిండోచు....
@namireddy6190
@namireddy6190 2 жыл бұрын
రాజేందర్ అన్నా నమస్తే
@ravikanth6178
@ravikanth6178 Жыл бұрын
Problem is with pollination….please plant Balanagar variety plants 4 to 5 at least..
@somanathnaidu4484
@somanathnaidu4484 2 жыл бұрын
అన్నా ఆకు మొత్తం ఒలిసేయండి బాగా పోతొచ్చి కాస్త
@palvaiveerareddy3281
@palvaiveerareddy3281 Жыл бұрын
Annaa oka mokka branches ani kindaki bend chesi chudandi 5 months varaku vunchandi okavela flowers vaste migilina chetlani kuda alane cheyandi
@raghuramn5768
@raghuramn5768 Жыл бұрын
Ladu anna don't worry bud grafting chayandi fruits vastayi
@ramireddy76
@ramireddy76 2 жыл бұрын
NMK gold is full fraud. We purchased the fruits last year, Fruit ripening is a big problem.
@chiranjeevivadlapati6374
@chiranjeevivadlapati6374 Жыл бұрын
Pruning cheste decemberki crop vastundi plants teeyoddu
@sangeethakishanrao
@sangeethakishanrao 2 жыл бұрын
Nmk gold tho paatu seetha phal mokkalu kuda pettali...pollination ayyi appudu pootha kastha vasthadi
@RAJAGOPALACHARYTIRUMALA
@RAJAGOPALACHARYTIRUMALA 9 ай бұрын
My experience with nmk gold is same
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 Жыл бұрын
CVR blessings teesukoni CVR method choidandi
@guntikomuraiah5521
@guntikomuraiah5521 2 жыл бұрын
Anna.ma.ddagra.custard.thota.uddi.okk.vedio.cheyndi.jagityl.jill
@maheshnaidu75
@maheshnaidu75 2 жыл бұрын
Anna Ap Anantapur lo కూడా అలాగే ఉంది సీతాఫలం
@dorahariprasad7760
@dorahariprasad7760 2 жыл бұрын
Sir thiyyodhu.madhi sithapalam ramapalalaku pradhana kendram ma vuru.thota 3years paduthundi.eruvulemi avasaramledhu sir.prunning cheyyodhu sir.
@ssatyamaiah7250
@ssatyamaiah7250 14 күн бұрын
Stop water and trimming branchs waight som time More water given main problam please stop watering.
@mallapatipadmaja2556
@mallapatipadmaja2556 2 жыл бұрын
Hai bro, thota thiyavaddu.please pruning chesi jevamrutham spray chey. Please.
@Raju-fj5ze
@Raju-fj5ze 2 жыл бұрын
Rajendhar Anna Madhi korutla mandalam Chinnametpalli Nenu dragon thota pettinanu
@singhlakavath5089
@singhlakavath5089 2 жыл бұрын
Silicea 30 potency 30 pills 20లీటర్ water దాని అంతట అదే గోళీలు నీళ్లలో కరిగిపోవాలి ఈ కడిగిన నీళ్ళని బకెట్ తో చెట్టు యొక్క మొదలు భాగంలో పోయాలి. ఒక వారం తర్వాత పైన చెప్పిన విధంగా మెథడ్ ఫాలో అవ్వాలి ఈసారి సెపియా 30 పొటెన్సీ 30 పిల్స్ 20 లీటర్ నీళ్లలో కలపాలి ఇది కూడా చెట్టు యొక్క మొదల్లో పోయాలి ఇలా చేసినట్లయితే మీ సమస్యకి పరిష్కారం అవుతుంది. డాక్టర్ లకావత్ రాంసింగ్
@venkatakrishnareddynadide6147
@venkatakrishnareddynadide6147 2 жыл бұрын
Singh garu mi cell no pls
@apparaodevulapalli1110
@apparaodevulapalli1110 Жыл бұрын
ఏదైనా చనిపోయిన కాలేబారాన్ని రెండు మొక్కల మధ్యలో గొయ్యి తీసి పాతండి . ( కోళ్లు, కుక్కలు ) లాంటివి ఇది ఎవరు చెప్పని సలహా . ఒకసారి పాటించండి . దయచేసి నా సలహా పాటించి చూడండి.
@mallumallikarjun2391
@mallumallikarjun2391 2 жыл бұрын
Anna super video anna
@shankarvilasrjyshankarvila5436
@shankarvilasrjyshankarvila5436 Жыл бұрын
Chettu graftting samayam lo letha mokka nundi stem thesukunte kapu late avuthundhi
@laxmivinayaka2999
@laxmivinayaka2999 Жыл бұрын
Do soil test. N add proper fertilizers. Approach agricultural scientist before cutting g them.
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 жыл бұрын
Nice super video bro
@vemula_sainathreddy9131
@vemula_sainathreddy9131 8 ай бұрын
Ippudu aa panta emaindo teliyacheste bauntundi anna saagu cheyaali anukune raitulaku oka avagahana vastundi dayachesi update ivvandi 🙏
@muddukrishnamood814
@muddukrishnamood814 2 жыл бұрын
Graft the plants in february or march months from expert grafters
@innaallam9344
@innaallam9344 Жыл бұрын
Better to wait one more year Don’t put more water Do pruning, remove all small branches 🙏
@KUD6174
@KUD6174 Жыл бұрын
Seems to be cultivation fault. డిసెంబర్ నెలనుండి నీళ్లు పూర్తిగా ఆపి బెట్టకు గురుచేయాలి. జూన్ నెలలో జానెడు బారు వదిలి కొమ్మ కత్తిరింపు చేయాలి. ఈ మధ్యలో నీళ్ళు పెడితే పూత రాదు. జూన్ నెలలో ఎరువులు వేసి నీళ్లు నియమితంగా ఇవ్వాలి. మైక్రో nutrients spray చేయండి. తప్పక మంచి ఫలితం ఉంటుంది. మీరు మద్యలో దానిమ్మ వేసినట్టు ఉన్నది. దానికి నీళ్లు పెడితే సీతాఫలంలో పూత రాదు.
@prabhakarraokantamneni33
@prabhakarraokantamneni33 11 ай бұрын
Sir ee thota pruning cheyyaledhu that is problem pencil cutting cheyyandi flowering vasthundhi
@srinivasdeeti6714
@srinivasdeeti6714 2 жыл бұрын
Good explanation. It's very useful information thanks annagaru
@Kummarisrikanth989
@Kummarisrikanth989 2 жыл бұрын
Anna…….muthyala forming meeda okkaaaa video chey anna
@soorasaidulu897
@soorasaidulu897 2 жыл бұрын
👌👌👌
@apparaotadri4535
@apparaotadri4535 Жыл бұрын
ప్రకృతిని ఓడించడం ఎవరి వల్ల కాదు
@kancharlanarsimhareddy5111
@kancharlanarsimhareddy5111 2 жыл бұрын
Nenu 10 acares vesi 227 months ayyindi. Last year 100 kayalu vachayi. May lo 1/4th thota prune chesi, akulu dusamu. Vati varaku 4 to 6 kayalu kasayi. Migilinavi akadadakkada 1-2 kayalu kasayi
@kancharlanarsimhareddy5111
@kancharlanarsimhareddy5111 2 жыл бұрын
227 months kadu 27 months
@DRNARENDRA_ORTHOPEDICS_VIZAG
@DRNARENDRA_ORTHOPEDICS_VIZAG 10 ай бұрын
Only planted 2 ... Near vizag thrid year 2 fruits came.. Became black after lemon size mostly not suitable for ap
@tulasideviradhakrishna1545
@tulasideviradhakrishna1545 2 жыл бұрын
ఈ సీజన్లో ప్రునీంగు చేయకుండా చూడండి కొన్ని మొక్కలు .
@BSK_A_Learner
@BSK_A_Learner 2 жыл бұрын
Grafting cheyinchandi
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 10 ай бұрын
It is good video.. 50% videos should be failure. Always showing positive videos doesn't help.
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 Жыл бұрын
Pruning gives you fruit.
@Harvestor-r9o
@Harvestor-r9o 2 жыл бұрын
Hi anna ma village lo kuda 4akars vese 5years avutundhi enthavaraku okkasari kuda panta raledhu
@pjtelugucomedy9593
@pjtelugucomedy9593 Жыл бұрын
Anna netsurf company products lo stimrich ane mandhulu vadinchandi super result .....100% fowollers vasta e
@shaiknazar5161
@shaiknazar5161 2 жыл бұрын
1 year wait cheyandi middle other crop veyandi
@jesusprayerfellowship
@jesusprayerfellowship 2 жыл бұрын
Chetlanu croning cheyakudadhu. Ide pedda reason. Please fallow
@netsurfsavefarmers6837
@netsurfsavefarmers6837 2 жыл бұрын
Netsurf Organic Products Use Cheyandi Sir
@rakeshrakesh-zx5zp
@rakeshrakesh-zx5zp 2 жыл бұрын
Anna jara dairy farm videos tiyyu anna
@LIONPMK_OFFICIAL
@LIONPMK_OFFICIAL 2 жыл бұрын
Pruning cheyyandi june ending lo result vuntundhi
@prabhakarraokantamneni33
@prabhakarraokantamneni33 Жыл бұрын
I am from nuziveedu i have 2 acres of plants 2 years of age its full of flowering n fruit but we r let 4 pieces for plant n ballence removed ithink the seed is problem
@seetaramchowdary5688
@seetaramchowdary5688 Жыл бұрын
Sir ur mobile number pls
@sunilnasam3374
@sunilnasam3374 2 жыл бұрын
Add NMK1 in video title
@laxmivinayaka2999
@laxmivinayaka2999 Жыл бұрын
Ask agricultural officers
@ritantareprises7967
@ritantareprises7967 Жыл бұрын
nmk వెరైటీ జనవరి లో వస్తుంది అనుకుంటాను
@klvgupta3131
@klvgupta3131 2 жыл бұрын
Pruning is required
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 Жыл бұрын
Anduku teyadam prooning chyasi manchi veraeti antu kattichandi
@rakeshjangitirakeshjangiti9704
@rakeshjangitirakeshjangiti9704 Жыл бұрын
Saem problem anna madikuda jaityal Jilla
@maheshmaipala2929
@maheshmaipala2929 Жыл бұрын
Cuttings cheyyali ,before season
@chintalapallybhaskerrao7037
@chintalapallybhaskerrao7037 Жыл бұрын
బాలానగర్ వెరైటీ కూడా రెండు సవత్సరాలకే vastundi
@sdsplantstemples1271
@sdsplantstemples1271 2 жыл бұрын
4years plant undi no fruit
@vpatil5940
@vpatil5940 Жыл бұрын
Chettu pettu tane yeild radu Abba proper planning undale...e chetlu vegetative growth Baga undi means dini ki watertress bhaga ivvale and second proper frunnig chesi before you planning for yeild fertigation kuda cheyavalsi untundi.... Farmer chepinattu 15 days once water pettina in summer is totally wrong...Feb to may middle varaku water asalu pettadu only stumps A untadi kani plant chavadu...then go for planning for yeild
@chsurendarsurendar6513
@chsurendarsurendar6513 2 жыл бұрын
Adi 6eyrs ku kapu vastadi Vary
@rampennabadi6438
@rampennabadi6438 2 жыл бұрын
Maybe Water ekkuva gaecharemo...
@madarasunagaraju2732
@madarasunagaraju2732 Жыл бұрын
Totally anttu katandi problem solved
@aessirikonda5146
@aessirikonda5146 2 жыл бұрын
అన్నా చేయాల్సింది కటింగ్ కాదు గ్రఫ్టింగ్
@kavalisrinivas9198
@kavalisrinivas9198 2 жыл бұрын
Anna may June lo chetlu betaku idichi petali
Dragon Fruit తోటలు సెట్ చేసి ఇస్తున్నం | రైతు బడి
29:51
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН