ఆ సంఘటన నన్ను మార్చేసింది | communication skills | Kanth’Risa

  Рет қаралды 5,261

Kanth’Risa

Kanth’Risa

11 күн бұрын

A life changing incident
#spiritual #meditation #communicationskills #familycommunications #viral

Пікірлер: 30
@Krishna_Peddi
@Krishna_Peddi 9 күн бұрын
మీరు ఒక్కరే ఒంటరిగా గా చేసే talks ante chala ఇష్టం . ఏకాంతం గా నా పక్కన కూర్చొని మాట్లాడినట్టు అనిపిస్తోంది . Thank you ❤
@user-lj9ik1gf1o
@user-lj9ik1gf1o 9 күн бұрын
Me too
@BheemaMarathi-l1n
@BheemaMarathi-l1n 2 күн бұрын
మీ వాయిస్ చాల బాగుంది... అందులో మీరు మాట్లాడే విధానం సూపర్.... ఎందుకో నాకు చాలా బాగ కనెక్ట్ అవుతున్నాయి....
@operation50-oldisgold6
@operation50-oldisgold6 9 күн бұрын
అనుకున్నామని... అన్నీ అనుకూలంగా సమకూరవు.! కొన్ని సార్లు సమకూరిన వాటితోనే సర్దుకు పోవాలి.! మరీ ముఖ్యంగా..అవసరాల విషయంలో సర్డుబాటు ఉండాలి.! అలా కాకుండా.. అందుబాటులో ఉన్న వాటిని కూడా ఆక్షేపిస్తే అసలుకే మోసం వస్తుంది.!
@venkatagudimetla5352
@venkatagudimetla5352 9 күн бұрын
మీతో మాట్లాడాలి ..అంటే దారి ఎది?! బాగుంది. చాలా బాగుంది. జీవిత గమనం లో జరిగిన ఒక సంఘటన ..ఆకలి బాధ కలిసి మార్పు చేర్చింది అదే జీవితానికి.
@maringantikrishnamohan6975
@maringantikrishnamohan6975 7 күн бұрын
లంకాదహనం జరిగాక ఆ అగ్నికీలల్లో సీతామాత దహించుకుపోయుందేమో అనేభయంతో తన కోపం కారణంగా లంకమొత్తాన్నీతగలబెట్టానే అని విచారిస్తూ హనుమ కోపించిన వ్యక్తి ప్రవర్తన గురించి స్వగతరూపంలో ఇలా అంటారు- మండుతున్న అగ్నిని నీటితో ఆర్పినట్లు కోపాన్నివిచక్షణతో నియంత్రించుకోగలవారే ధన్యులు కదా! కోపించినవాడు చెయ్యనిపాపమేముంటుంది కనుక?! కోపించినవాడు సత్పురుషులని పరుషపదాలతో ఆపేక్షించనూగలడు,పుణ్యాత్ములను పెద్దలనూ చంపాగలడు! కోపానపడినవాడికి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడరాదో ఎన్నడూతెలియదు!వాడికి చెయ్యకూడనిపనిగానీ అనరానిమాటగానీ ఉండనే ఉండదు- వాడుసిగ్గులేనిదుర్బుద్ధివాడు స్వకార్యాన్ని,ప్రభుకార్యాన్నీ నాశనంచెయ్యగలసమర్ధుడు బలహీనుడికోపం తనకే శాపం బలవంతునికోపం సమాజానికి ప్రమాదం!!!(3,4,5,6,7 శ్లోకాలు 55 వసర్గ,సుందరాకాండ) సర్పముకుబుసాన్నివిడిచినట్లు ఎంతకష్టమైనాకోపాన్నిఓర్పుతోవిడిచినవాడే ఉత్తముడు
@balagarre5497
@balagarre5497 9 күн бұрын
సుఖినోభవంతు అన్నము పరబ్రహ్మ స్వరూపము ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే అది దొరకదు సుఖినోభవంతు
@BheemaMarathi-l1n
@BheemaMarathi-l1n 2 күн бұрын
మీ వాయిస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది.... మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది... ఎందుకో చాలా కనెక్ట్ అవుతుంది... 14:19
@KanthRisa
@KanthRisa 2 күн бұрын
సరే
@sivalingappasiva1119
@sivalingappasiva1119 8 күн бұрын
@surendrareddy4376
@surendrareddy4376 9 күн бұрын
నాతో మాట్లాడినట్టు ఉంది. నీ సహవాసం చేసినట్టు ఉంది. జీవన అంతర్ముఖం చదివినట్టు ఉంది. అలా ఉంది ... అంతే
@KanthRisa
@KanthRisa 9 күн бұрын
ఆహా
@SrinivasKanugula-zc4hq
@SrinivasKanugula-zc4hq 9 күн бұрын
Supr
@sriram-dw1ty
@sriram-dw1ty 9 күн бұрын
మనలో ఉన్న ప్రేమ, మానవత్వం, జాలి, నిజాయితీ లాంటి కొన్ని గుణాలు ఎదుటి వారిలో లేకపోతే మనం డైజెస్ట్ కాలేము. .ఎందుకు ఉన్నారు ఆలా అనుకుంటాము. .పోనీ అనుకోలేము, frusrate అవుతాము 😂😂🎉కోపం లో నిజమే ఒక్కోసారి వస్తాయ్ మాటల తూఠాలు 😂😂😂🎉🎉👌👌👌👍నిజ జీవిత సంఘటన లు ego less గా నిజాయితీ గా భలే చెప్తారు ❤️
@rajkumarjillella3146
@rajkumarjillella3146 9 күн бұрын
జీవితం లో ప్రతి ఒక్కరికి ఇటువంటి అనుభవం తప్పదు. ఆకలి అయినప్పుడు అన్నం దొరకకపోతె అంతకన్నా బాధ ఏమి ఉండదు..
@111saibaba
@111saibaba 9 күн бұрын
మనకి మనం నిర్మించు కున్నదే జీవితం. అందుకే మీకు నిజమైన అవగాహన ఏర్పడింది.అన్నం తృణీకరిస్తే ఆ రోజు అన్నం దొరకదని పెద్దలు చెబుతారు.అన్నా న్ని పరబ్రహ్మ స్వరూపం గాను, అన్న పూర్ణగాను వర్ణించడం లో మూఢ విశ్వాసము కంటే ఒక నీతి ని, science నూ మనం చూడాలి. అన్నం ఆకలి. అన్నమే అరిగి వీర్యమై సృజయించేది. అన్నమే బక్షించేది. అధికం గా స్వీక రిస్తే వ్యాధిరూపం లో మనిషిని బక్షించే ది. లైఫ్ సైకిల్ లో జీవులు ఒకదాన్ని ఒకటి బక్షిస్తూ జీవిస్తూ ఉంటాయి. ఈ సైకిల్ దెబ్బతింటే ప్రకృతి కం పిస్తుంది. కోపానికి వశులై తినడం మాని వేయడము, భుక్తి ప ట్ల గౌరవం లేకుండా త్రుణీకార భావం తో తినడము, లేదా శ్రద్ధ లేకుండా వేరే పనులు చేస్తూ తినడము లో అన్నం అందించే నిజమైన సా రాన్ని బాడీ పూర్తిగా తీసుకోలేదు. అందుకే తినేటప్పుడు కూడ కావలసింది శ్రద్ద. పని మీద ఎంత శ్రద్దో స్వీకరింకరించే దానిమీద శ్రద్ధ. అన్నం వొండే స్త్రీల పై చులకన భావము. వారు చేసే పని ఒక నిరర్ధకమని భావిం చడము చూస్తూ ఉంటాం. ఈ శ్రమను ఎకనామిస్ట్స్ ధన రూపం లో కి కన్వెర్ట్ చేసి విలువ కట్టి చుస్తే home మేకర్ కి కుటుంబామంతా పెద్ద మొత్తం లో రె మునరేషన్ ఇవ్వాలిసి వస్తుందని తే ల్చారు.
@KanthRisa
@KanthRisa 9 күн бұрын
నిజం
@LamuShi-uu5be
@LamuShi-uu5be 9 күн бұрын
రాత్రి నేను స్టూడియో నుండి MGBS NEXT అఫ్జల్ గంజ్ నుండి మోహిదీపట్నం వరకు నడిచి వెళ్లాను 😊 దారిలో చాలా అనుభవాలు ఎదురయ్యాయి.....,🙏🙏🙏
@krishnarapolu2640
@krishnarapolu2640 9 күн бұрын
❤ Krishna surat 12.32pm
@shankaraiahr2075
@shankaraiahr2075 9 күн бұрын
👌👍🤝
@anuradhaguntupalli4564
@anuradhaguntupalli4564 9 күн бұрын
Your tslks are secret of our energy.
@srinivasrachakonda8861
@srinivasrachakonda8861 9 күн бұрын
అనుభవ గులికలివే వీటినే అంటారు అందిస్తున్న రిసాజీ
@MNaveenReddy
@MNaveenReddy 9 күн бұрын
❤❤❤
@jayaramvakiti
@jayaramvakiti 9 күн бұрын
🙏
@user-gq5zg7sf6o
@user-gq5zg7sf6o 9 күн бұрын
Aakali jevitham ante ento nerpisthundi
@sankarasettynarmada12
@sankarasettynarmada12 9 күн бұрын
Risa.......
@user-gq5zg7sf6o
@user-gq5zg7sf6o 9 күн бұрын
Emi levani telisi vethukkovadam
@Ha-So-co7uy
@Ha-So-co7uy 7 күн бұрын
😂😂😂😂😅😅😅😅😢
@264bakshay9
@264bakshay9 8 күн бұрын
chusa
@Ha-So-co7uy
@Ha-So-co7uy 7 күн бұрын
😂😂😂😂😅😅😅😅😢
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 27 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00