అవినీతి ఉన్నచోట ఆధ్యాత్నికత ఉండదు | politics and spirituality | Kanth’Risa

  Рет қаралды 2,547

Kanth’Risa

Kanth’Risa

14 күн бұрын

Don’t get corrupted
#spiritual #communicationskills #meditation #love #pspk

Пікірлер: 20
@GeminiTS51
@GeminiTS51 8 күн бұрын
మా నాన్న కు మేము 11 మంది సంతానం. ఆయన 76 ఏళ్లు బ్రతికినారు. చివరి దాకా లెక్చరర్, టీచర్ వృత్తులలో ఉండినారు. ఆయన సిద్ధాంతం - ఆస్తి సంపాదించద్దు. నువ్వు ఇల్లు కడితే అది నిన్ను కట్టేస్తుంది. ఈ రోజు గడిస్తే చాలు - రేపటికి కావల్సింది రేపు దేవుడే ఇస్తాడు... ఆయన ఎప్పుడూ భగవద్గీత చదువుతూ ఉండే వారు!
@111saibaba
@111saibaba 11 күн бұрын
19 75 నుండి దేశం లో పాలిటిక్స్ నిసి తం గా పరిశీలిస్తున్న న్నా . . మనదేశం లో స్వతంత్రం వొచ్చినప్పటి నుండి corruption ఎంత వ్యవస్థ గతమైనదొ చూసాను. Red tapism, licence రాజ్ లు, nepotism, బల్ల కింద చెయ్యి పెడితే కాని govt ఆఫీస్ లల్లో కదలని ఫైల్లు అపుడు. ఇపుడు పట్టు బడ్డ ఉద్యోగులకే వందల కోట్ల ఆస్తులు. ప్రజల దృక్పధం లో మార్పు, నేతల corruption లెవెల్స్ అనుహ్యం గా పెరగడం చూసాను . రూపాయి ఖర్చుపెట్ట కుండా గెలిచిన నాయకులనూ చూశాను. హార్స్ ట్రేడింగ్ కు నరసింహ రావ్ వంటి నాయకు డు కోర్ట్ లా చుట్టు తిరగడమ్ చూసాను. ఈ నాడు ఎన్నికల మరస టి రోజు నుండే పార్టీ లు మారడం చూస్తున్న.కార్పొరేటర్ పదవికి కోట్లు ఖర్చుపెట్టడము చూస్తున్న. రుపాయ లేకుండా వో టు వేసిన ప్రజలను చూసా . ఈ రో జు ఇంటిల్లిపాది కి టోకు న బేరాలాడ్డ ము చూస్తున్న. ప్రజల్లో ఆశ పెరగడం చూస్ తున్నా. చూ సినవి చెప్పడం మాత్రం చేస్తున్నా. ఇది Corruption ఉందని గుర్తించడం మాత్రమే. సపోర్ట్ చేయడం కాదు. తేడాను గుర్తించాలి.
@KanthRisa
@KanthRisa 11 күн бұрын
👍
@krcofficial8255
@krcofficial8255 11 күн бұрын
Sai Baba sir this is true @ Dr Ravi Chandra 🙏
@satyanarayanaparupally6566
@satyanarayanaparupally6566 11 күн бұрын
Namasthe gurujii
@krishnarapolu2640
@krishnarapolu2640 11 күн бұрын
❤ Krishna surat 2.54pm
@balajianamalagundam9394
@balajianamalagundam9394 11 күн бұрын
yes,thank you, I will 100% followed, no to corrupt hereafter 😂❤
@UmeshYadav-rt1ln
@UmeshYadav-rt1ln 11 күн бұрын
Jai gurudev
@manoharyadav9121
@manoharyadav9121 11 күн бұрын
🙏
@Sheshu-us7nr
@Sheshu-us7nr 11 күн бұрын
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@KanthRisa
@KanthRisa 11 күн бұрын
🙏
@ramarajuch3555
@ramarajuch3555 11 күн бұрын
If we don't understand the meaning of prosperity it will lead to diprivation. Diprevation leads to explodation. Explodation leads to correption. Correption leads to oppsition. Opposition leads to war. These are chain of activities which will hapen to every one if we won't understood the meaning of prosperity. Regards Sree Rama raju.
@KanthRisa
@KanthRisa 11 күн бұрын
Stick to basics..
@muralisarraju2033
@muralisarraju2033 11 күн бұрын
Daachukovadam Aanay Padaaniki Ardham Theliyanivaallay Dochukovadam Aanay Padaaniki Aakarshithulavithaaru
@SrinubabuRavilla
@SrinubabuRavilla 7 күн бұрын
Attachment గురించి అనాథ ఆశ్రమం లో ఉన్నవాళ్ళకి చెప్పాలి అని అనిపించిందా ఎప్పుడైనా?
@MeghanathaReddy-bc9ob
@MeghanathaReddy-bc9ob 9 күн бұрын
అవినీతికి మూల పురుషులు govt వుద్యోగి. కారణం e విధంగా అవినీతి చేయవచ్చని govt వుద్యోగులు రాజకీయ నాయకుడి కి నేర్పుతాడు. కారణం రాజకీయ నాయకుడు ఎ విధంగా అవినీతి చేయవచ్చని తెలియదు. కాని ప్రభుత్వ వుద్యోగి అవినీతికి సంబందించిన అన్ని వివరాలు తెలుసు. ఇతను ఒక ఫైల్ movement చేస్తే 10 కోట్లు వస్తాయి అని తెలుసు. అతను రాజకీయ నాయకుడికి 5 కోట్లు వస్తాయి అని చెడుతాడు. A పని జరిగితే 10 కోట్లు వుద్యోగి తీసుకుని 5 కోట్లు రాజకీయ నాయకుడికి ఇస్తాడు . రాజకీయ నాయకుడు మరలా తనకు ఆ వుద్యోగి తో అవసరం అని తనకు వచ్చిన 5 కోట్ల లో 1 కోటి రుపాయలు అతనికి ఇస్తాడు . ఈ డీల్ లో వుద్యోగి కి 6 కోట్లు రాజకీయ నాయకుడికి 4 కోట్లు వస్తాయి. కానీ రాజకీయ నాయకుడు తాను సంపాదించిన దానిలో ప్రతి election లో 80% paina next election లో ఖర్చు పెడతాడు . వుద్యోగి తాను సంపాదించిన డబ్బు లో 10% 20% contest చేసిన నాయకుడికి ప్రతి పక్ష నాయకుడికి ఇస్తాడు కారణం ముందు జాగ్రత్త. మీరు మర్చి పోతారేమో ఒక RTO ఆఫీసు attender వద్ద Nellore lo 400 కోట్లు దొరికాయి . Hyderabad GHMC వుద్యోగి దగ్గర కవర్ ల lo పెట్టి వున్న 4 కోట్లు దొరికాయి 5 సంవత్సరాల రాజకీయ భద్రత లేని నాయకుడి అవినీతి ఎంత 30 సంవత్సరాల వుద్యోగ భద్రత కల వుద్యోగి అవినీతి ఎంత. అవినీతి పరుడు ఐన రాజకీయ నాయకుడు అవినీతి పరుడు మాత్రమే నీచుడు కాదు. కాని అవినీతి పరుడు Ina వుద్యోగి. నీచాతీ నీచుడు . కారణం విడు అవినీతి పరుడు కాని వుద్యోగి జీవితం నాశనం చేస్తాడు. నేను అనేక మంది అవినీతి పరులు కలిసి తమకు అడ్డం వచ్చే నీతిపరుడి జీవితం నాశనం చేశారు. అంత ఎందుకు ఈ రోజు జగన్ ఘోరంగా ఓడి పోయేదానికి ఒకే oka కారణం వుద్యోగి మాత్రమే. 50 వేల పోస్టల్ ballots పోల్ అవుతాయి. ఈ సారి 5 లక్షల పైన పోస్టల్ ballots పోల్ అయినవి.
@gaddepatiarun2718
@gaddepatiarun2718 11 күн бұрын
Anna death gurunchi chepandi
@GeminiTS51
@GeminiTS51 8 күн бұрын
ఈ రోజే నాకొక అవినీతి అలవాటు ఉన్న స్థలం గురించి తెలిసింది - చెన్నై లో ఒక మున్సిపల్ crematorium లోపల ఆ ఫెసిలిటీ మొత్తం ఫ్రీ - ఉచితం - అని బోర్డు ఉంది. అయినా అక్కడ కనీసం 3 నుండి 5 వేలు ఇస్తే కానీ పని కాదు! అక్కడ వాళ్ళని అడిగితే ఇందులో వాటాలు పై దాకా వెడతాయి, నా వాటా ఇందులో 5% మాత్రమే అన్నారుట! రోజుకు కనీసం 10 శవాలు వస్తాయి - వారానికి 7 రోజులూ అది పని చేస్తుంది... నెలకు, సంవత్సరానికి మీరే ఆదాయం చూసుకోండి!
@narsimulumaturi9321
@narsimulumaturi9321 11 күн бұрын
🙏🙏
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 9 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 20 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН