No video

సద్గురు కృపను మీ ఇంటికి ఆహ్వానించండి Invite Sadhguru’s Grace into Your Home

  Рет қаралды 14,518

Sadhguru Telugu

Sadhguru Telugu

Күн бұрын

#sadhguru #sadhgurutelugu #enlightenment
‘సద్గురు సన్నిధి సంఘ’లో పాల్గొనడం ద్వారా, మీ ఇంటిని దేవాలయంగా ఎలా మార్చుకోవచ్చో సద్గురు తెలుపుతున్నారు. సద్గురు సన్నిధి అనేది ప్రతిష్టించబడిన రూపం. ఇది, మీ ఇల్లు అనుగ్రహంతో నిండేలా చేస్తుంది, అలాగే మీ ఇంటిని అంతర్గత పరివర్తనకు దోహదపడే శక్తివంతమైన స్థలంగా మార్చుతుంది. ఇంట్లో సన్నిధిని నెలకొల్పడం అనేది, మీ ఆధ్యాత్మిక పురోగతిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఒక నిర్దిష్టమైన క్రమశిక్షణతో నిర్వహిస్తే, ఆ ఆవరణలోకి వచ్చే అందరి ఆంతరంగిక ఇంకా బాహ్య శ్రేయస్సుపై సన్నిధి అద్భుతమైన ప్రభావం చూపుతుంది; ఆ విధంగా అక్కడి ప్రజలకు కూడా ఆధ్యాత్మిక అవకాశాన్ని అందిస్తుంది.
English Video: • Invite Sadhguru’s Grac...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
www.instagram....
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Пікірлер: 18
@purshothamkamani1188
@purshothamkamani1188 4 ай бұрын
Jay shree Sadhguru dev🙏🙏
@user-si2dg1bi3w
@user-si2dg1bi3w 4 ай бұрын
జై. సద్గురు
@vijayalaksshme3043
@vijayalaksshme3043 4 ай бұрын
Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vijayalaksshme3043
@vijayalaksshme3043 4 ай бұрын
Good morning sadhuguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@powerstarpawankiran5249
@powerstarpawankiran5249 4 ай бұрын
జై సద్గురు ఓం నమః శివాయ 🙏🏼
@sakivijaykumar9890
@sakivijaykumar9890 4 ай бұрын
Jai sadhguru
@sailakshmi9686
@sailakshmi9686 4 ай бұрын
జై సద్గురు
@srinukukkala1313
@srinukukkala1313 4 ай бұрын
❤❤❤
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 4 ай бұрын
thank you media respected sadguru why we salute foot we always start our journey from our mother who gives us birth our foot on that base so we salute our mother thank you🙏
@govardhanp1218
@govardhanp1218 4 ай бұрын
సద్గురు 🎉🎉🎉
@adepunarender7463
@adepunarender7463 4 ай бұрын
గురువు గారు మాకు చాలా కష్టంలు ఉన్నాయి దీనికి మేము చేయలీ చెప్పాండీ గురువు గారు 🙏🙏🙏🙏🙏
@GaneshKumar009
@GaneshKumar009 4 ай бұрын
Iam really lucky I'm at isha yoga centre at that time i attend this darshan🙏
@KickFun
@KickFun 4 ай бұрын
🙏🙏🙏
@rampamjeeva2519
@rampamjeeva2519 4 ай бұрын
నేను చిన్నపిల్లల వాళ్ళ కాళ్ళకి సరదాగా నమస్కారం చేస్తాను దీనివల్ల నాకు గాని వాళ్లకు గాని ఏమైనా నష్టం ఉందా
@Santosh56505
@Santosh56505 4 ай бұрын
No child is god
@virankumarvishnumulkala6823
@virankumarvishnumulkala6823 4 ай бұрын
🙏
@vijayalaksshme3043
@vijayalaksshme3043 4 ай бұрын
Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vijayalaksshme3043
@vijayalaksshme3043 4 ай бұрын
Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 12 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН