SADHAYUDAVI | MUSIC TRACK | LATEST TELUGU CHRISTIAN SONGS | PASTOR. SAGAR |

  Рет қаралды 2,708

Pastor Sagar Madhira

Pastor Sagar Madhira

2 жыл бұрын

#sadhayudavi #musictrack #pastorsagar#immijohnson #latestchristiansongs #trending #teluguchristiansongstracks #bethelpentecostalchurch
అందరికీ వందనాలు, దేవుని కృపచేత 2021 సదయుడవై : • సదయుడవై |SADHAYUDAVI| ... అనే ఈ పాటను మీరు ఎంతో ఆదరించారు,10k+ views, ఫోన్ కాల్స్, మెసెజ్స్, కామెంట్స్ ద్వారా ఈ పాటపై మీ ప్రేమను చూపించారు, దేవునికే మహిమ!!
అలానే చాలామంది సదయుడవై ట్రాక్ (SADHAYUDAVI TRACK) పంపించండి అన్న మా సంఘాలలో పాడుకుంటాం,అని అడగడం చాలా సంతోషన్ని కలిగించింది,అందుకే ఈరోజు ఇలా సదయుడవై
TRACK ట్రాక్నీ రిలీజ్ చేస్తున్నాం, సమస్త ఘనత మహిమ దేవునికే కలుగును గాక అమెన్ !!
సదయుడవై ORGINAL SONG : • సదయుడవై |SADHAYUDAVI| ...
Lyrics :
సదయుడవై సర్వకాలము నడిపించుచున్నాడు కాపరివై కాపాడుచున్నావు నా ప్రతి అడుగును స్థిరపరచుచు కీర్తించెదను నిన్నే నా ఆశల పరిధి దాటి గణపరచెదను నిన్నే నా ప్రేమ తీరం దాటి
1. అలసిపోయిన నాజీవితములో౼
నూతనబలముఇచ్చినావు (2)
ఆకోరులోయను౼నీరీక్షణ ద్వారముగా
అవమానములన్నిటిని- ఆనంద క్షేత్రముగా (2)
మార్చు దేవుడు నా పక్షమే (2)
(కీర్తించెదను నిన్నే)
2. నిర్జీవమైన నా జీవితములో- నూతన ధైర్యము ఇచ్చినావు (2)
నీ బ్రతుకు దినములన్ని- ఏ మనుష్యుడు నీ ఎదుట
నిలువలేడని - వాగ్ధానము చేసిన
విజయశీలుడు నా పక్షమే (2)
(కీర్తించెదను నిన్నే)
3. సన్మర్గములో నను నడిపించి- నూతన వత్సరము దయచేసినావు(2)
సీయోనులో నుండి - ఆశీర్వదించుచు
సింహసనము కొరకు - నన్ను సిద్దపరచుచున్న (2)
సీయోను రాజు నా పక్షమే (2)
(కీర్తించెదను నిన్నే)
సదయుడవై SADHAYUDAVI MAKING : • సదయుడవై | Making of SA...
NEW YEAR SONG 2022 నిర్మలుడా NIRMALUDA : • నిర్మలుడా |NIRMALUDA |...
నన్నెంతగా ప్రేమించితివో |Nannenthaga Preminchithivo | Telugu Christian Hit Song | LIVE |Pastor.Sagar : • నన్నెంతగా ప్రేమించితివ...
ఈ పాటల పరిచర్యకొరకు మంచి సంగీతం అందిస్తున్న BROTHER. IMMI JOHNSON అన్న గారి KZfaq channel subscribe చేయగలరు : / @immijohnsonofficial1755
Christian songs / Telugu Christian Songs / Christian Heart Touching Songs / Christian Old Songs / Hosanna songs / Bro. Yesanna Songs / Telugu Christian Hit Songs / Christian Hits Songs Juke Box / Jesus telugu / Christian Hit Songs / Jesus Songs / Latest Telugu Christian Songs / Telugu Christian Devotional Songs / Christmas Songs / Christmas Songs Telugu / New year Songs / Telugu Gospel / Christian Devotional / All telugu / Latest new Telugu Christian songs / Christian songs 2015 / 2016 Songs telugu / 2017 Songs telugu / 2018 Songs Telugu Christian / 2019 Christian songs telugu / 2020 Christian songs telugu / 2021 All Christian songs / 2021 All Christian hit songs / 2022 Latest Christian songs telugu / Jk chistopher songs telugu / jk chistopher music director / jk chistopher music / Sp balasubramnyam telugu Christian songs / Sp balasubramnyam telugu Christian hit songs / Sp balasubramnyam telugu Christian songs juke box / Sharon sisters songs telugu / Sharon sister all songs jukebox / Chirakala Sneham Song / Latest good Friday songs 2017 2018 / Latest Easter songs 2017 2018 / Latest Telugu Christian Christmas songs 2017 Indian Christian songs Latest Christian Songs Latest New Christian Hindhi Songs 2018 Latest New Christian Songs Hindhi Latest New Tamil Christian Songs 2018 Latest New Tamil Songs New Sharon Sisters Jesus songs telugu 2022 jesus Songs Jk Chisthoper Songs Telugu Latest Christian Songs Full Hd Christian Video Songs 4k Videos
#youtubeshorts #youtube #christmas #christiansongs #latestchristiansongs#telugu#Chirakalasneham #music #trending #worshipsongs #hosanna #johnjebaraj #uyarmalaiyo #sharonsisters #arstevensonsongs #pranamkamlakhar #hosannaministriessongs#newyearsong2022 #newsongstatus

Пікірлер: 6
@immijohnsonofficial1755
@immijohnsonofficial1755 2 жыл бұрын
GLORY TO GOD
@pastorsagar
@pastorsagar 2 жыл бұрын
Praise The Lord Anna 🙌🏽 🫂
@alekhyakarra8024
@alekhyakarra8024 2 жыл бұрын
Super Annayya..
@tejaemmanuel2050
@tejaemmanuel2050 2 жыл бұрын
Nice track praise god brother🙏🙏
@ravigeddam2646
@ravigeddam2646 2 жыл бұрын
Nice track bro praise the Lord
@srelathabethel9048
@srelathabethel9048 2 жыл бұрын
Supar throat anna🙏chala bagundhi🙏🙏
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 58 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 40 МЛН
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
MELU CHEYAKA Rev.T.JOBDAS Music JK Christopher Latest Telugu Christian songs 2019
10:07
JK Christopher OFFICIAL
Рет қаралды 3,1 МЛН
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,4 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 916 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 88 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 9 МЛН