Ardavaram మొదటి వీడియో 👇 • Ardavaram Village Andh...
Пікірлер: 41
@kvskvs7703 Жыл бұрын
Sir 🙏 video supar🎉 hause chala istam
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimhavarma8196 Жыл бұрын
కోనసీమ జిల్లా లో రాజోలు తాలూకాలో మలికిపురం అనే గ్రామం ఉన్నది. అక్కడ ముదునూరి వారి మెరక ఉన్నది. అక్కడ 120 ఏళ్లనాటి మండువా లోగిలి ఉన్నది. ఆ ఇంటి గురించి video తీయగలరు...
@GodavariMuni Жыл бұрын
Sara sir enka details unte instalo pettandi sir
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
సినీమా షూటింగ్స్ చాల వరుకు కోనసీమ జిల్లాల్లోనే జరిగేవి మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుస్తోంది ఇంకా ముందుకు వెళ్ళండి
@GodavariMuni Жыл бұрын
Thanks support sir
@Nero-yb7di Жыл бұрын
Hi Anna, Vadlapudi varu thelusa or sunkavalli varu in nallamadu
@narasimhavarma8196 Жыл бұрын
అర్ధవరం సాగిరాజు వారు మా పెదనాన్న గారి కుటుంబమే.... స్వర్గీయ శ్రీ సాగిరాజు జవహర్ లాల్ రాజు గారు....
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
పెద్ద పెద్ద కుటుంబాలు ఆ రోజు ల్లో ఎంతో ఉన్నతంగా ఉండేవి ఆ రోజు లు మళ్లీ చూడలేము
అర్ధవారం కాదు తాళి మూవీ పిప్పర అనే గ్రామం గ్రామంలో తీసారు విలేజ్ మీరు లొకేషన్ అంతా పిప్పర కదా ఐ ఏరియా ఇల్లు చెరువు అది నాకు బాగా తెలుసు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు రాంగ్ ఎందుకు చెప్పారు అది అత్తిలి పక్కన మొయ్యేరు వరదల పాలెం తర్వాత
@kishorenandu18694 ай бұрын
Kontha part ardavaram lo teesaaru,Naku Ela telusantee maa uru ardavaram shooting kuda chusaa