SAKSHI Radio Play, Panuganti Lakshmi Narasimha Rao సాక్షి నాటకం పానుగంటి లక్ష్మీనరసింహారావు AB ANAND

  Рет қаралды 4,314

AB ANAND

AB ANAND

3 жыл бұрын

'SAKSHI' Radio Play.
By Panuganti Lakshmi Narasimha Rao
సాక్షి రేడియో నాటకం.
పానుగంటి లక్ష్మీనరసింహారావు
By AB ANAND.
• SAKSHI Radio Play, Pan...
పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక .
సాక్షి 13 ఉపన్యాసాలను నాటకీకరణ చేసి అందిస్తున్నది
మూలం: కీశే|| పానుగంటి లక్ష్మీ నరసింహారావు
రేడియో నాటకీకరణ: కీశే|| ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
నిర్వహణ: పాండురంగ
ఈ పరంపరలో సర్వశ్రీ సాక్షి రంగారావు, సుత్తి వేలు, ధారా రామనాధ శాస్త్రి K రాజమల్లాచారి, కాకరాల విశ్వేశ్వర రావు ,పాండురంగ ,కోట శంకరరావు ఏ బి ఆనంద్, కోకా సంజీవరావు, ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి,మద్దాలి సుశీల మున్నగు వారు పాల్గొన్నారు.
Panuganti Lakshmi Narasimharaavu (Telugu - పానుగంటి లక్ష్మీ నరసింహా రావు) (2 November 1865 - 1 January 1940) was one of the popular modern Telugu writers. He was born at Seetanagaram, Rajamundry, Andhra Pradesh. After his education, he became a teacher in Peddapuram High School. Later he moved to Pitahpuram as 'Asthana Kavi' for the Pitahpuram Rajah's kingdom.
He brought essays into prominence in Telugu literature. He is popularly known as "Andhra Shakespeare" and "Andhra Edison". He was awarded 'Abhinava Kalidas' by Venkata Sastry. He was one of the three famous writers of those days - Chilakamarthy Lakshmi Narasimham, Koochi Narasimham and Panuganti Lakshmi Narasimham - popularly known as 'Simha Trayam'.
పానుగంటి లక్ష్మీ నరసింహరావు (1865 - 1940) ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.
పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) గారి 'సాక్షి వ్యాసాలు' సువర్ణముఖి, ఆంధ్రపత్రిక లలో 1913 నుండి 1933 మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి.
సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీనరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడా చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. తెలుగు మాతృభాష గల వారు కూడా అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడా కొంత వినోదపూర్వక భావంతోనే వ్రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన పానుగంటి స్పెక్టేటర్ క్లబ్ తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.
/ @abanand
See All my Videos And Audios in My KZfaq Channel.
Interviews with Legends and Plays By Great Artists Etc.,
నా యూట్యూబ్ ఛానల్ చూడండి....
ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు, గొప్ప గొప్ప కళాకారుల రేడియో నాటకాలు,
మరియు ప్రముఖ వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ తప్పక చుడండి.

Пікірлер: 5
@ABANAND
@ABANAND 3 жыл бұрын
పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక . సాక్షి 13 ఉపన్యాసాలను నాటకీకరణ చేసి అందిస్తున్నది మూలం: కీశే|| పానుగంటి లక్ష్మీ నరసింహారావు రేడియో నాటకీకరణ: కీశే|| ఇంద్రగంటి శ్రీకాంతశర్మ నిర్వహణ: పాండురంగ ఈ పరంపరలో సర్వశ్రీ సాక్షి రంగారావు, సుత్తి వేలు, ధారా రామనాధ శాస్త్రి K రాజమల్లాచారి, కాకరాల విశ్వేశ్వర రావు ,పాండురంగ ,కోట శంకరరావు ఏ బి ఆనంద్, కోకా సంజీవరావు, ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి,మద్దాలి సుశీల మున్నగు వారు పాల్గొన్నారు. Panuganti Lakshmi Narasimharaavu (Telugu - పానుగంటి లక్ష్మీ నరసింహా రావు) (2 November 1865 - 1 January 1940) was one of the popular modern Telugu writers. He was born at Seetanagaram, Rajamundry, Andhra Pradesh. After his education, he became a teacher in Peddapuram High School. Later he moved to Pitahpuram as 'Asthana Kavi' for the Pitahpuram Rajah's kingdom. He brought essays into prominence in Telugu literature. He is popularly known as "Andhra Shakespeare" and "Andhra Edison". He was awarded 'Abhinava Kalidas' by Venkata Sastry. He was one of the three famous writers of those days - Chilakamarthy Lakshmi Narasimham, Koochi Narasimham and Panuganti Lakshmi Narasimham - popularly known as 'Simha Trayam'. పానుగంటి లక్ష్మీ నరసింహరావు (1865 - 1940) ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) గారి 'సాక్షి వ్యాసాలు' సువర్ణముఖి, ఆంధ్రపత్రిక లలో 1913 నుండి 1933 మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి. సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీనరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడా చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. తెలుగు మాతృభాష గల వారు కూడా అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడా కొంత వినోదపూర్వక భావంతోనే వ్రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన పానుగంటి స్పెక్టేటర్ క్లబ్ తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.
@sujanasrimungara666
@sujanasrimungara666 Жыл бұрын
Chiranjeevu lu vaaru 🙏🙏🙏
@suryaganti8465
@suryaganti8465 3 жыл бұрын
ఇలాంటి అమూల్యమైన సంపదను అందిస్తున్న ఆనంద్ గారికి శతకోటి నమస్కారాలు 🙏
@ABANAND
@ABANAND 3 жыл бұрын
SAKSHI Radio Play By Panuganti Lakshmi Narasimha Rao సాక్షి రేడియో నాటకం పానుగంటి లక్ష్మీ నరసింహారావు By AB ANAND Uploaded In My KZfaq Channel ON, kzfaq.info/get/bejne/jrWda5x30Zazk2w.html
@santupadda8134
@santupadda8134 Жыл бұрын
Nitiga vivarinchi cheppandi
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 108 МЛН
MOKKAPATI NARASIMHA SASTRY GARITO INTERVIEW
11:21
SIVARAMAPRASAD KAPPAGANTU
Рет қаралды 11 М.
Sri ushasri gaaru vedio
5:04
Sridevi Balabhadrapatruni
Рет қаралды 106 М.