No video

సంపూర్ణ భగవద్గీత 3వ అధ్యాయం కర్మ యోగం || Bhagavad Gita Telugu || RP patnaik

  Рет қаралды 246,346

RP patnaik official

RP patnaik official

Күн бұрын

సంపూర్ణ భగవద్గీత 3వ అధ్యాయం కర్మ యోగం
#sampoornabhagavadgita
#rppatnaik
#bagavathgitachapter03
#BhagavadGitaTelugu
Voice: R.P.Patnaik
Visuals: JanakiRam
Original Text: Swamy MukundaNanda ji
Telugu Translation: B Divakar of JK Yog
Sound recorded and mixed by: ChandraMouli
Studio: DD Movies (Kokapet, Hyderabad)
Keyboards: Busam Manoj
Omkaram recited by: Satya Yamini
Editing Supervisor : Gautam Patnaik
Edited By : Dhileep Kumar
VFX : Srinivas Vasanthala
Associate Director : Ramakrishna Garaga
Marketted by : Bolisetti Raghuram (Cosmic Media)
Bhagavad Gita translation text for this video is taken from Swami Mukundananda ji’s (swamimukundana...) Gita commentary website www.holy-bhaga...

Пікірлер: 402
@satyapriyastudios
@satyapriyastudios 5 ай бұрын
🙏🙏🙏 🙏 ఇప్పటికి మూడుసార్లు భగవంతుడు భగవద్గీత ని పుస్తక రూపంలో పంపాడు నేను శ్రద్ధ పెట్టలేదని శబ్ద రూపంలోమళ్ళీ మీ ద్వారా పంపుతున్నాడు... ఈసారి క్రమం తప్పకుండా వింటాను ధన్యవాదాలు సర్ 🙏🙏🙏
@HarishPrimeBook
@HarishPrimeBook 5 ай бұрын
@mindgame7492
@mindgame7492 5 ай бұрын
❤❤❤
@TELUGUADYATMIKA97
@TELUGUADYATMIKA97 5 ай бұрын
❤❤❤❤❤❤
@sagarbhukya3497
@sagarbhukya3497 5 ай бұрын
Same
@MuraliMurali-pl3uj
@MuraliMurali-pl3uj 5 ай бұрын
మీరు వినడం మంచిదే కానీ,చదివితే మరీ మంచిది.దయచేసి గమనించండి.
@radhikagourishetti2011
@radhikagourishetti2011 5 ай бұрын
🕉️🕉️🕉️చదువులేని వారి కోసం మరియు సమయం లేని వాళ్ల కోసం ఇలా వినిపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు సార్. 🕉️🕉️🕉️
@girijamanoharbatta6374
@girijamanoharbatta6374 5 ай бұрын
పట్నాయక్ గారికి ఇందులో భాగస్వాము లైన ప్రతి ఒక్కరికి నమస్సులు. అద్భుతం. జై శ్రీకృష్ణ. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dhanamjayuluputta3800
@dhanamjayuluputta3800 5 ай бұрын
భగవత్ గీత ను సంక్షిప్తంగా అతి తక్కువ సమయం లో క్లుప్తంగా, చక్కటి ఉచ్చారణ,ముఖ్య విషయాలను అర్ధం అయ్యేట్టు గా భగవత్ గీతను అందిస్తున్న మీకు అనేక ధన్యవాదాలు. 🎉
@mrssnmurthy6110
@mrssnmurthy6110 5 ай бұрын
ఎంత అర్ధవంతంగా, సుస్పష్టంగా, అతి సరళంగా చెప్పుతున్నారు ఆర్ పి గారూ! ధన్యవాదాలు🙏🙏🙏
@smilykittu8274
@smilykittu8274 5 ай бұрын
*సినిమాల్లో మీ పాటలు ఒక గెలుపు అనుకుంటే, ఈ భగవద్గీత మాకు చెప్తూ ఇంకో మలుపు తీసుకెళ్తున్నారు.. Thank u so much sir*
@JaiSriRamajaijaiSriramajai
@JaiSriRamajaijaiSriramajai 2 ай бұрын
1person 100persons to same to same toyou❤
@user-vc7qb9rj9f
@user-vc7qb9rj9f 5 ай бұрын
మీరు ధన్య జీవి అండి మేము అదృష్టవంతలము మీద్వారా వినగలగుతున్నాము 🙏🙏🙏
@kreator_kesavaprasad
@kreator_kesavaprasad 5 ай бұрын
మీ పాట అమోఘం అయితే మీ మాట అద్భుతం.నిజంగా మీ ద్వారా "భగవద్గీత" తెలుసుకున్న వారి జన్మ ధన్యం.హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే ❤❤❤❤
@Amar-786
@Amar-786 5 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@somashekarmarala8773
@somashekarmarala8773 5 ай бұрын
మీ వాయిస్ వినే అవకాశం మళ్ళీ దొరికింది ఆర్ పి పట్నాయక్ సార్
@nkotaiah6925
@nkotaiah6925 5 ай бұрын
🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏
@hanumantharao1308
@hanumantharao1308 5 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం. ఈ కాలంలో నివసించే మనము ఎంతో అదృష్టవంతులం. భగవానుని దివ్య బోధను అర్ధం చేసుకొని తమ పూజగా, పిల్లవాడు పాఠం నేర్చుకొని ఆచార్యునికి అప్పచేప్పినట్లు శ్రీ ఆర్ పి పట్నాయక్ గారు శ్రీమద్భగవద్గీతను అధ్యయనం చేసి తమ మధుర స్వరంతో అనుభూతిని రంగరించి పరమాత్మకు నివేదించి, ఆ వచనామృతమును ప్రసాదంగా ఆర్తి ఉన్న మనందరికి ఒకే సారి మనకు ఏ ఖర్చు శ్రమ లేకుండా అందచేస్తున్నారు. అన్నమాచార్యులు గారు భోధించినట్లు "అన్ని మంత్రములు ఇందె ఆవహించెను ..." మాటే మంత్రంగా ఎన్నో దివ్య మంత్రములు విన్నట్లుగా ఉన్నది శ్రీ ఆర్ పి పట్నాయక్ గారి శ్రీమద్భగవద్గీత వచనం . వీరికి ఈ యజ్ఞంలో సహకరించిన అందరూ ధన్య జీవులు , పరమాత్ముని అనుగ్రహం వారిపై ఉండుటవలన వారికి అర్హత అవకాసము దొరికినది , అందరికీ పాదాభివందనములు. శ్రీ ఆర్ పి పట్నాయక్ గారు ప్రతి అధ్యాయం చివరిలో శ్రీ స్వామి ముకుందానంద గారిని స్మరించి ఇవి వారి వచనములు అని మనకు తెలియచేస్తున్నారు . సంస్కృత జ్ఞానం లేని మనకొరకు తెలుగు అనువాదం చేసిన వారికి , ప్రతిభావంతులైన శ్రీ ఆర్ పి పట్నాయక్ గారు మీచే ఆకర్షింపబడి మీ శ్రమ ఫలితాన్ని తెలుగువారందరికి అందిస్తున్నారు . అక్షర దోషములు లేదా భావ దోషములు ఉన్నట్లయితే మన్నించమనే శ్రీ ఆర్ పి పట్నాయక్ గారి మాటలు వారి వినయమైన దైవ గుణాన్ని తెలియచేస్తున్నాయి . ధన్యోస్మి జై శ్రీ కృష్ణ
@rammohankoram3033
@rammohankoram3033 2 ай бұрын
చాలా క్లుప్తంగా అర్థమయ్యే రీతిగా .,భక్తి పారశ్యంతో వినలనేపించే విధముగా ఉంది...అందుకు పట్నాయక్ గారికి ధన్యాదములు.
@Saffron-lm8fj
@Saffron-lm8fj 5 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🚩
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 ай бұрын
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.! భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
@Jr_1720
@Jr_1720 5 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం 🙏💐
@Siv73
@Siv73 5 ай бұрын
ఈ ఆలోచన రావడం ఒక అద్బుతం.... ప్రతి తెలుగు వాడు కి భగవద్గీత మరింత దగ్గర చేశారు..❤🙏🙏🙏
@user-bp9jg8ll6t
@user-bp9jg8ll6t 5 ай бұрын
పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో భగవద్గీత లోని ముఖ్యమైన సందేశాన్ని ఘంటసాల గారి ద్వారా సాధ్యమయ్యింది.
@gopalkrishna9286
@gopalkrishna9286 Ай бұрын
Rp patnaik వాయిస్ విను బ్రో
@m.varalaxmidevi2419
@m.varalaxmidevi2419 Ай бұрын
కృష్ణ వందే జగద్గురుం🙏🙏
@smt.akhilasongsbox8120
@smt.akhilasongsbox8120 5 ай бұрын
చాలా బాగుంది ఇలాంటి ఆధ్యాత్మిక అమృతవాహిని సాధారణ శైలిలో, ప్రస్తుతించిన విధానం నేటి యువ తరం తప్పక వింటారు మీ ఆలోచనకు జోహారు
@sitabaivemula8142
@sitabaivemula8142 5 ай бұрын
Bhagavat geeta Explanation is fantastic. I am very much delighted . Thank you sir. May God bless you
@gbalraju225
@gbalraju225 5 ай бұрын
నాకోసమే, ఆ పరమాత్మ మిమ్మల్ని అనువాదం చేయడం కోసం అగ్నేపించినట్టు అనిపించింది సర్..
@indiraswahari7577
@indiraswahari7577 5 ай бұрын
🙏🙏🙏అత్యద్భుతంగా వుందండి. మెుదట శ్రీ ఘంటసాల గారు సామాన్య మానవులకు వంద శ్లోకాలతో రుచి చూపించారు. అన్నప్రాసన అయి చాలా కాలం అయింది ఇకనైనా పంచభక్ష పరమాన్నాలు తినండి అని శ్రీ గంగాధర శాస్త్రి గారు 700 శ్లోకాలు సుమధురంగా వినండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి అని మధురంగా వడ్డించారు. మరి మీరేమెూ గుడ్డిగా తినేయద్దు మధుర రుచులను ఆస్వాదించండి ఆనందించండి అని బోధించారు. మేము ప్రతి శ్లోకం చదువుకుంటూ వుంటే మీరు మీ సుమధుర కంఠధ్వనితో అర్ధం వివరిస్తుంటే మళ్ళీ చిన్న పిల్లలమై స్కూల్లో చదువుకుంటున్నట్లు వుంది. మా తరం వాళ్ళం కూడా అదృష్ట వంతులమే. ప్రభుత్వాలు స్కూల్స్ లో కూడా ప్రవేశ పెడితే బావుండును మన తరువాత తరానికి కూడా అందించి నట్లు అవుతుంది. 🙏🙏🙏🙏🙏
@venkateshkandagatla8913
@venkateshkandagatla8913 4 ай бұрын
👍👍👏👏
@TELUGUADYATMIKA97
@TELUGUADYATMIKA97 5 ай бұрын
అద్భుతం గా ఉంది పెద్దలు గురువులు అందరికి జై శ్రీరామ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rksingh786
@rksingh786 5 ай бұрын
భగవద్గీత చాలా సరళ మైన భాషలో అర్దం మాత్రమే చెప్పాలనే ఆలోచన అద్భుతం.. నవ తరానికి చాలా ఉపయోగం.. దీనివల్ల ఎక్కువ మందికి చేరుతుంది.. ఎవరి జీవితాలను వారే మార్చుకుంటారు, అర్దం చేసుకుంటారు. మీ చిన్న ఆలోచన ఇంత విశాలమైన ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నందుకు మీకు ధన్యవాదములు.🕉🕉🕉💐💐💐
@ReelRhetoric
@ReelRhetoric 5 ай бұрын
7:23 ప్రస్తుత సమాజంలో చాలా మందినే చూస్తున్నాం. హరే క్రిష్ణ.
@shobharani3165
@shobharani3165 5 ай бұрын
అద్భుతం👏👏🙏🙏వర్ణ చిత్రలేఖనం, అనువాదం, బ్యాక్ గ్రౌండ్ ధ్వని, వాయిస్ ఓవర్....మహాద్భుతం,,🙇🙇🙇🙇
@chiguruyellam6233
@chiguruyellam6233 5 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం 🙏🙏
@lingambaira4753
@lingambaira4753 5 ай бұрын
పట్నాయక్ గారు మీరు చెప్పిన భగవద్గీత చాల బాగా వివరించుతున్నారు దాన్యవాదాలు గురూజీ గారు
@srirangamveeravenkatasatya3438
@srirangamveeravenkatasatya3438 5 ай бұрын
మీ సంగీతం ఎంతటి మాధుర్యం ఉంటుందో...భగవద్గీత పఠనం లో అంత స్పష్టత, మాధుర్యం ఉంది గురూజీ
@shivachaitanya8238
@shivachaitanya8238 5 ай бұрын
R p గారు మీరు కర్మయోగులు.
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 ай бұрын
Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice.. 🙏🙏🙏🙏🙏 శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా మీ దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి ప్రణామములు.. 🙏🙏🙏🙏
@lgpvillagestarts369
@lgpvillagestarts369 5 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!
@arunakumarbhuvanagiri168
@arunakumarbhuvanagiri168 5 ай бұрын
చాలా చక్కగా చెప్పారు.. జన్మ ధన్యం🙏🤝👏
@myyogi999
@myyogi999 5 ай бұрын
మొత్తం ఒకేసారి అప్లోడ్ చేయండి ప్లీజ్. 👌👌👌👌
@prabhakarreddy3481
@prabhakarreddy3481 13 күн бұрын
Hare krishna
@vijaydevarakondadevarakond5562
@vijaydevarakondadevarakond5562 Ай бұрын
ఒక వ్యక్తి యొక్క జ్ఞానము,, కామముతో కప్పి వేయబడుతుంది.... ఇది నిజం....
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 5 ай бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ
@durgaprasadponukumati
@durgaprasadponukumati 5 ай бұрын
చాలా చక్కని కృషి చేసారు ధన్యవాదాలు
@lakshmimp1454
@lakshmimp1454 14 күн бұрын
చాలా చక్కగా చెప్పారు పొగచేత అగ్ని, మాలిన్యం చేత అద్దము, మావి చేత శిశువు , కామము చేత ఆత్మజ్ఞానము కప్పబడినట్టు ఆ ఓంకారం, తదితర శబ్దాల వల్ల మీ అద్భుత ప్రవచనం కప్పబడినది . :(
@ShivPrasad-mj2pc
@ShivPrasad-mj2pc 5 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare HARE
@loansguide
@loansguide 2 ай бұрын
మొదటి సారి చతుర్వేదముల వాస్తవ జ్ఞానమును యజ్ఞం యొక్క పరమార్థము ను వేద ప్రామాణికం గా జగతి కి అందిస్తున్న మీ కార్యం సకల జనులకు వేద జ్ఞాన ప్రాప్తి జరగాలి అని వేద ధర్మం తో మరల మానవ సమాజం తమ పూర్ణత్వం సాధించాలి అని ఆశిస్తూ. 🙏ఓమ్ నమో నమః
@bharathvasi3406
@bharathvasi3406 4 ай бұрын
ఈ గ్రాఫిక్స్ మన తెలుగువాడు చేసాడు అంటే నమ్మలేకపోతున్న..అద్బుతం
@yenumularanganath5402
@yenumularanganath5402 5 ай бұрын
Sir, చాలా మంచి కార్యం తలపెట్టారు... కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వాల్యూం తగ్గించండి....
@hariprasad_09
@hariprasad_09 5 ай бұрын
మీ ఉచ్చారణ చాలా ఆకర్షణీయంగా ఉంది సార్ మీ కు ధన్యవాదాలు
@bodigevenkatesh481
@bodigevenkatesh481 2 ай бұрын
ఈ అనువాదం కారణంగా తెలుగు ప్రజలకు భగవత్ గీత ఇంకొంత దగ్గర గా అయింది చాలా ధన్యవాదాలు భగవంతుడు మాట్లాడుతున్న అట్టు ఉంది మీ గొంతు❤❤ మీకూ మ ప్రత్యెక ధన్యావాదాలు మీరు వేదముల గురుంచి కూడా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నా
@dileep11693
@dileep11693 5 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ
@kumargolla8570
@kumargolla8570 5 ай бұрын
I think this Lord sree Sree krishna bless to listen RP sir voice, may Lord krishna always having bless to RP sir, great job sir, you are sharing great divine knowledge with public. Edi puruskuthama feel avathana sir.
@ravinderyadav5465
@ravinderyadav5465 5 ай бұрын
R P sir , Thank you for your Tremendous effort.
@ramuboggaram
@ramuboggaram 5 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ.
@Not_KanishkGamerKanishk
@Not_KanishkGamerKanishk Ай бұрын
Om santhi...
@rajeshwarreddy3589
@rajeshwarreddy3589 5 ай бұрын
RP Sir Jai shree ram jai shree krishna Konni important slokas add చేయండి
@janjanamvaishnavi
@janjanamvaishnavi 4 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🌺🙏🌺🙏🌺🙇‍♀️
@bsrinivas9323
@bsrinivas9323 4 ай бұрын
జై శ్రీ రాధే కృష్ణ జై జై శ్రీ రాధే కృష్ణ 🙏🙏🙏🙏🙏
@AnanthuKatila
@AnanthuKatila 2 ай бұрын
🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏🙏 నమో భగవతే వాసుదేవాయ పురుషోత్తమాయనమోస్తుతే 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@anandakumar4790
@anandakumar4790 5 ай бұрын
గురువుగారు చాలా చక్కగా బోధించారు . అలాగే గీతలోని 18 అధ్యాయాలు పెట్టగలరు అని ఆశిస్తున్నాను...
@saishekarpeddi1239
@saishekarpeddi1239 5 ай бұрын
Wow waiting for the whole series and here we have 3rd series kudos to the team
@prabhakarreddy3481
@prabhakarreddy3481 Ай бұрын
Hare krshn hare krshn krshn krshn hare hare
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 ай бұрын
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
@dharmavaramakhiledits8190
@dharmavaramakhiledits8190 Ай бұрын
Jai sri krishna hare krishan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmilaxmi4557
@laxmilaxmi4557 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@mdraju7713
@mdraju7713 5 ай бұрын
Nee voice super RP sir 🙏🌹
@satyanarayanatuniki222
@satyanarayanatuniki222 4 ай бұрын
మీరు సామాన్య మానవులకు భగవద్గీత అర్థము కలుగలని చేసిన ప్రయత్నం అమోఘం....
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 4 ай бұрын
🙏🙏🙏
@ambatikotireddy2330
@ambatikotireddy2330 5 ай бұрын
I am waiting for this❤🎉
@sekharchandra6340
@sekharchandra6340 5 ай бұрын
సరళంగా చాలా బాగుంది
@suryanarayanakolipaka8577
@suryanarayanakolipaka8577 5 ай бұрын
Thank you sir... Mee krushi varnaanathitham... Meeku shathakooti vandhanaalu guru garu... Hare Krishna ❤❤
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 5 ай бұрын
🛕🕉️ జై శ్రీ కృష్ణ 🇮🇳🚩
@padmavathidevi349
@padmavathidevi349 5 ай бұрын
Aaahaa Aaahaa Entha Chakkani galam mariyu vaaksudhi, Spashtatha tho koodina Mee yokka Bhagavadgita Vyakhyaanam Chala vinasompuga veenula vindhuga unnadhi Andi R.P.Patnaik garu... intha Chakkani ee Sraavyamyna maatalu vine Adhrushtam Naku kalpinchinandhuku sarvadhaa kruthajnuraalini... R.Padminidevi (Patnaik)
@kishorekorlam5381
@kishorekorlam5381 5 ай бұрын
Jai Srila Prabhupada
@srikanthm765
@srikanthm765 5 ай бұрын
Jai Sri Krishna Great initiative Sir.. hats off sir for your dedication and thank you for uploading
@glnarasimha3508
@glnarasimha3508 Ай бұрын
Jai lord Krishna
@dr.sunilkumaryeladandi5825
@dr.sunilkumaryeladandi5825 5 ай бұрын
ఈ, మీ సంపూర్ణ భగవద్గీత, భగవత్ సంకల్పం. అది మీరు చేయడం మహా అద్భుతం. వినడంతో మా జన్మ ధన్యం . ధన్యవాదాలు ఆర్. పి. గారు🙏
@chandramoulibolli7826
@chandramoulibolli7826 Ай бұрын
@bharathvasi3406
@bharathvasi3406 4 ай бұрын
Rp గారికి మరియు టీం కి..ధన్యవాదాలు🎉
@sunithapatlolla4966
@sunithapatlolla4966 2 ай бұрын
👍sir
@yaminitirumalasetty2749
@yaminitirumalasetty2749 5 ай бұрын
🙏Jai Sri Krishna🙏🙌 Jaya Jaya Sri Krishna🙏Jai Srimad Bhagavadgeeta🙏
@mohanakrishna4530
@mohanakrishna4530 5 ай бұрын
Thanks R P Garu 🙏 Jai Srikrishna 🙏 🕉🕉🕉
@thirumaleshmaddishetty1935
@thirumaleshmaddishetty1935 5 ай бұрын
Thank you team for best and high level efforts ❤
@bogekumar8287
@bogekumar8287 2 ай бұрын
Jai Sri Krishna
@user-cw8wm2kx7o
@user-cw8wm2kx7o 3 ай бұрын
RAKESHI ❤ DIVAKAY VeegCneey ❤
@manoj1076
@manoj1076 4 ай бұрын
జై శ్రీమన్నారాయణ 🌹🚩🙏
@paparao9701
@paparao9701 Ай бұрын
జై శ్రీ కృష్ణ
@ShakunthalaYathravideos
@ShakunthalaYathravideos 3 ай бұрын
🙏🙏🙏🙏💐
@jyothi.m773
@jyothi.m773 5 ай бұрын
HARE RAMA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE. R.P. GARIKI PRANAMALU GURUVU GARU.
@ramanayv2683
@ramanayv2683 4 ай бұрын
మీ శ్రావ్యమైన స్వరం తో కర్మయోగం గురించి చాలా స్పష్టం గా వివరించారు. ధన్యవాదములు RP గారు 🙏
@padmakanakanti1212
@padmakanakanti1212 5 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏
@ravindermandala
@ravindermandala 4 ай бұрын
👏👏👏Om namo bhagavate Vasudevaya....
@HarishPrimeBook
@HarishPrimeBook 5 ай бұрын
థాంక్యూ సార్ స్లోగా చెబుతున్నoదుకు...😊
@KirankumarValireddi
@KirankumarValireddi 5 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🚩🙏🙏
@AnjannaKunarapu
@AnjannaKunarapu 2 ай бұрын
Hare Krishna hare Ram❤❤❤❤
@vijaydevarakondadevarakond5562
@vijaydevarakondadevarakond5562 Ай бұрын
నాకోసమే చెప్తున్నట్టు ఉంది... 🙇‍♂️🙇‍♂️
@venkateswararaoa791
@venkateswararaoa791 5 ай бұрын
I support RP గారు
@sudheerkumar8792
@sudheerkumar8792 5 ай бұрын
Excellent job sir... Please keep continue
@prash1166
@prash1166 5 ай бұрын
Direct Sri Krishna paramathmude bhodhisthunnattu ga undhi 🙏🙏🙏
@jaishreeram29721
@jaishreeram29721 4 ай бұрын
Jai sri Krishna 👣 padhabivandhanalu thandri nevedhaya 🙏👏🙏👏🙏
@siri8120
@siri8120 5 ай бұрын
Jai sree RAM Jai sree Krishna
@abhi1244abhi
@abhi1244abhi 2 ай бұрын
Jai jagannath
@user-lg9un2on4v
@user-lg9un2on4v 5 ай бұрын
పట్నాయక్ గారు అధ్భుత కార్యం చేస్తున్నారు
@malleshwaridhotre6512
@malleshwaridhotre6512 2 ай бұрын
Thnq soo much sr... 🎉🎉🎉AUM NAMHO BHAGHAVATE VASUDEVAYA....
@mallemkondaiahmekala404
@mallemkondaiahmekala404 5 ай бұрын
SRIKRUSHNA deva bhasha Sanskrit sir. But manushya roopam lo andariki arthmayyettu undi sir really Great ✍️👌👍🙏
@bmahonathburgumadhavi7129
@bmahonathburgumadhavi7129 5 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏
Bhagavadgeetha by Ghantasala Venkateshwar rao master
1:13:33
భక్తి గీతాలు
Рет қаралды 1,4 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 21 МЛН
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 3,9 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 94 МЛН
Bhagavad Geeta Telugu Narration
1:13:10
supadrasta
Рет қаралды 3,8 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 21 МЛН