సనాతన ధర్మం పై ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ప్రశ్నలకి సమాధానాల వర్షం | Reflection Conclave Sanatana 2023

  Рет қаралды 209,553

Reflection

Reflection

7 ай бұрын

సనాతన ధర్మం పై ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ప్రశ్నలకి సమాధానాల వర్షం | Reflection Conclave Sanatana 2023
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / channel
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 933
@muralitelukula4488
@muralitelukula4488 6 ай бұрын
నాగేశ్వరరావు గారు రోజు మీ భార్య కాళ్ళకి ప్రతిరోజూ నమస్కారం చేయండి....అదే గొప్ప వ్రతం
@gk349
@gk349 6 ай бұрын
endukandi kocham ginnelu kadagatam lonu vantalonu kallapulo help cheste sari
@rameshmudiraj8511
@rameshmudiraj8511 6 ай бұрын
1000% correct
@makammallikarjun3544
@makammallikarjun3544 6 ай бұрын
Suuuuuuuuuuppppppppppppprrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr sir correct answer iccharu
@babjit2564
@babjit2564 6 ай бұрын
Good సొల్యూషన్ భార్య కాళ్లకు నమస్కారం ప్రతీ రోజు కూడా చెయ్యాలి 😂😂😂
@gorresrishailam6960
@gorresrishailam6960 6 ай бұрын
Super answer bro, Nageshwar Rao garu, please fallow from Today without fail
@jaisrikrishna.1061
@jaisrikrishna.1061 6 ай бұрын
శ్రీ రామచంద్రమూర్తి అవలబించిన ఏకపత్నీ వ్రతమే ... మగవాళ్లకు అసలైన వ్రతం
@VikramKumar-br7pw
@VikramKumar-br7pw 6 ай бұрын
Ee answer aada kurchunna vallaki telidu ededo chepparu. Adi manolla talent.
@anirudhchannel564
@anirudhchannel564 6 ай бұрын
👌
@kondapallisreenivasulu1609
@kondapallisreenivasulu1609 6 ай бұрын
Tandribatalo nadichada swamy ramudu mari dasarathamaharaj pellillu anduku cheskonnadu
@madhavarayasarmap7168
@madhavarayasarmap7168 6 ай бұрын
జైశ్రీకృష్ణ గారు చెప్పినట్లు ఏకపత్నీవ్రతం మగవారి గొప్ప వ్రతమేగానీ, ఇది నేటికాలంలో దాదాపు అసాధ్యమైన వ్రతం. ఒక‌ స్త్రీనిమాత్రమే వివాహంచేసుకున్నంత మాత్రాన ఏకపత్నీవ్రతుడనిపించుకోడు. మానసికంగాకూడా పరస్త్రీని తలవనివాడే ఏకపత్నీవ్రతుడవుతాడు. అంటే పురుషునికి ఇదొక అసాధ్య వ్రతమనడంలో ఏమాత్రం సందేహంలేదు. శ్రీరాముడు పరస్త్రీ నీడను కూడా తొక్కుతానేమోనని భయపడి జాగ్రత పడేవాడు. అలాంటి వ్రతం కష్టమేకదాసార్. ఏమైనా ఇక్కడ కూర్చున్న ఇద్దరు గురువులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని నాకనిపించింది. సరే వేరేదారిలేక ఒప్పుకోవడమే అవుతున్నది.
@bhagyalakshmi9587
@bhagyalakshmi9587 6 ай бұрын
Excellent
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 5 ай бұрын
ఇంటి పని చేయడం,శుభ్రం చేయడం,కూరలు తరగడం..ఇవన్నీ ఆ వ్రతం లి భాగమే
@ejjirotusrinu3038
@ejjirotusrinu3038 3 ай бұрын
Chala Baga chepparu bro Vanta cheyandi Illu thudavandi
@k6channel754
@k6channel754 2 ай бұрын
ఇంటిలో నిత్యం దీపం పెట్టాల్సింది పురుషుడే! ఇదే కుటుంబ క్షేమం కోసం పురుషుడు చేసే వ్రతం.
@Madhavg27484
@Madhavg27484 6 ай бұрын
అయ్యేప్ప స్వామి 41 రోజు కఠోర ధీక్ష కంటే పురుషుడు చేయాల్సిన గొప్ప వ్రతం ఏముంది
@ashoksr9273
@ashoksr9273 6 ай бұрын
Communists tho elata debts avasarum ladu
@MadhavJK
@MadhavJK 6 ай бұрын
అయ్యప్ప స్వామి దీక్ష స్త్రీ / భార్య బాగు కోరి చెయ్యరు. కేవలం తమ బాగు కోసమే చేస్తారు.
@gk349
@gk349 6 ай бұрын
​@@MadhavJK ni mokam family kosam chestaru .nilaga selfish ga andaru vuntarenti.😅😅😅😅
@ASHIRAMA-SENJU-1_HOKAGE
@ASHIRAMA-SENJU-1_HOKAGE 6 ай бұрын
కోరికలనీ జాయిచటం 🙄
@mohdghouse7018
@mohdghouse7018 6 ай бұрын
Mee iddari daggara answer ledu Ani telusthunnadi.
@yanamalavamsi7304
@yanamalavamsi7304 6 ай бұрын
నాగయ్య కి దిగింది బాగా ఇలాంటి విషయాలు ఇంకా బాగా తెలిసేలా చెప్పాలి
@cpinfrastructurs7046
@cpinfrastructurs7046 6 ай бұрын
దిగింది బాపనీచ్ గాల్లకు నీకు వ్రతమ్ పేరు చెప్పకుండా సొల్లు పురాణం చెపుకుంటున్నరు ఒకసారి వాల్ల మొఖం చూడ గట్టిగా బుక్ చేసిండు మమ్మల్ని అని ఒకొక్కడు పిస్సుక్కుంటుండు
@upendrablissfulkumar6465
@upendrablissfulkumar6465 6 ай бұрын
నాగేశ్వరరావు గారు చాలా తెలివిగా మాట్లాడను, అనుకుంటారు, అతని బుద్ధి, కుక్క తోక వంకర వంటిది, అడ్డగోలుగా వాదించడం గొప్ప అనుకుంటాడు
@syamsyammohan3335
@syamsyammohan3335 6 ай бұрын
నాగేశ్వరరావు గారు అడిగిన ప్రశ్న సరి అయినది కానీ ఎప్పుడు నాగేశ్వరావు గారు ఒక్కరే కనబడుతూ ఉంటారు వారి భార్యకు కూడా ఇటువంటి సత్సంగంలో వచ్చేటటువంటి అవకాశం కల్పిస్తే మంచిదేమో
@user-cd8ic7kl2l
@user-cd8ic7kl2l 6 ай бұрын
Meeru cheppindi correct.aa stage meeda vunna vaari andari bhaaryalanu kuda pilchi kurchopedithe bavundedi!vaari vaari bharyalu professor garini, professor gari bharya pandithulanu support chesthe moge chappatlu bhaarat motham vinipinchevi.jai sitharam.jai sanaathana!
@prathapn01
@prathapn01 6 ай бұрын
@@user-cd8ic7kl2l very well said.. to the point :)
@vijayasekharvakati1257
@vijayasekharvakati1257 6 ай бұрын
Tit for tat
@indiragovardhanam7984
@indiragovardhanam7984 6 ай бұрын
😂
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 6 ай бұрын
చాలా చక్కని సూచన చేశారు మీరు. స్త్ర్రీలకు సమానత్వాన్ని కోరుకొనే ఆచార్య నాగేశ్వరరావు గారు ముఖ్యమైన ప్రతి సమావేశానికి సతీసమేతంగా వెళ్తే బాగుంటుంది. అప్పుడు తను బోధించే విషయాలను ఆచరణలో పెట్టే ఆచార్యునిగా గణుతికెక్కుతారు. అంతిమంగా భారతీయ మహిళల గురించి అమెరికాలో వివేకానంద స్వామి ఉటంకించిన విషయాలను గురించి రాకా సుధాకర్ గారు ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంది.
@sridharyedida7658
@sridharyedida7658 6 ай бұрын
గుడ్ ❤ చానల్ , బంగారయ్య శర్మ గార్కి , ఇంకో గురువు గార్కి నమస్కారము , జై భారత్
@aerrojukrishnamachary9217
@aerrojukrishnamachary9217 6 ай бұрын
ఈ కార్యక్రమం నాకు బాగా నచ్చింది. ఇలాంటి గోష్టులను అన్ని చోట్ల నిర్వహిస్తేనే సమాజం చైతన్యం అవుతుంది.
@gadagamma.ramesh888
@gadagamma.ramesh888 6 ай бұрын
తెల్లవారుజామున జరిగే సంధ్యావందనం,తన భార్య కుటుంబం సంక్షేమం తో పాటు లోకం గోవులు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే ధర్మాన్ని ఆచరిస్తూన్నవారు సుఖంగా ఉండాలని చేస్తారు.
@prahladudupanthadi8138
@prahladudupanthadi8138 6 ай бұрын
అక్కడ వున్న గురులందరికి నా నమస్కారములు ఈ సనాతన ధర్మం ఇంకా చెక్కు చెదరకుండా వుంది అంటే మీలాంటి మహానుభావులు ఉండబట్టే 🚩 జై శ్రీరామ్ 🙏
@kvenkataramarao2414
@kvenkataramarao2414 6 ай бұрын
❤ నాగేశ్వరావు గారి తెలియకపోతే ప్రపంచానికి ఏమీ తెలియదు అనుకుంటాడు సిర్ ప్రజలందరికీ బాగా తెలుసు
@srinivasacharyulusribhashy7798
@srinivasacharyulusribhashy7798 6 ай бұрын
నాగేశ్వరరావు గారికి చక్కని సమాధానాలు చెప్పటం బాగుంది
@krkvibes
@krkvibes 6 ай бұрын
Chakkani kadu.. chepputho kottinatlu...
@sureshparepalli6202
@sureshparepalli6202 6 ай бұрын
Hat's off to my sanathana dharmam
@kalyanachakradharkokkiliga6629
@kalyanachakradharkokkiliga6629 6 ай бұрын
స్వామీ వివేకానందులవారి సమాధానం చాలా బాగున్నదండి...... ధన్యవాదములు రాకాగారు ❤❤❤❤❤❤❤❤❤❤
@gadagamma.ramesh888
@gadagamma.ramesh888 6 ай бұрын
సంధ్యావందనం ఉందిసార్
@ShivaShiva-vw9hu
@ShivaShiva-vw9hu 6 ай бұрын
రాకా గారు చెప్పిన ఉదంతం చాలా బాగుంది. నాగేశ్వర్ రావు గారికి ఈ సమాధానం సరిగ్గా సరిపోతుంది.
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 6 ай бұрын
మన భారతీయ సనాతన ధర్మంలో మహిళా సమర్థక అర్ధనారీశ్వర తత్వం కూడా ఒక ప్రధాన భాగం.
@ASHIRAMA-SENJU-1_HOKAGE
@ASHIRAMA-SENJU-1_HOKAGE 6 ай бұрын
కానీ అదే సనాతన ధర్మం పేరుతో ఒకప్పుడు భారత్ స్త్రీ లని ఎంతోమంది పండితులు ఎన్ని దారుణలు చెయ్యలేదు 🙄. ఇది అబద్దం అని చెప్పగలరా 🙄. ఇదే విషయం గారాకపాటి గారు కూడా చెప్పారు. అందుకే స్త్రీలందరికి క్షమాపణ చెప్పారు 🙄
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 6 ай бұрын
@@ASHIRAMA-SENJU-1_HOKAGE వీరు వారన్న తేడా లేకుండా దారుణాలు చేసిన వారు చేసే వారు అన్ని కాలాలలో, అన్ని వర్గాలలో ఉంటూనే ఉంటారు. కాబట్టి ఏ ఒక్క వర్గాన్నీ పూర్తిగా తప్పు పట్టలేము. మంచి చెప్పారు పెద్దలు. ఆచరిస్తామా లేదా అన్నది మన విజ్ఞతను బట్టి ఉంటుంది.
@yedakulamadhu7827
@yedakulamadhu7827 6 ай бұрын
లాస్ట్ డైలాగ్స్ #స్వామి వివేకనంద గారి ప్రస్తావన తో ఈ వీడియో చాలా బాగా ముగిసింది ❤
@kvenkataramarao2414
@kvenkataramarao2414 6 ай бұрын
❤ పురుషుడు చేసే పూజ ఆ కుటుంబానికి చెందుతుంది భార్యకి ఆ సంతానానికి చెందుతుంది❤
@vijayaprasadputtagunta4481
@vijayaprasadputtagunta4481 6 ай бұрын
నాగేశ్వరరావు గారికి నెగిటివ్ మనస్తత్వం ఎక్కువైపోయింది. ఏక పత్నీ వ్రతమే మీరు అచరించగలిగిన వ్రతం.
@sunithasubbu4083
@sunithasubbu4083 6 ай бұрын
జై సీతా రామ్ 🚩🙏
@raghunathk-xo9jk
@raghunathk-xo9jk 6 ай бұрын
రాకా గారు అందరి పండితుల కంటే చక్కగా వివేకానంద స్వామి చెప్పినది కన్విన్సింగా చెప్పారు.
@dharmapurilakshman9637
@dharmapurilakshman9637 6 ай бұрын
మీరు చివరలో చేప్పిన విషయం సూపర్ సార్, భారతీయులకి అనుభవం ఆవిషయం, ఆచరిస్తారు కానీ వ్వక్త పరచలేరు. అమ్మ వారే సకల సృష్టికి ములకర్త.
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q 6 ай бұрын
🙏🚩🇮🇳జై,సనాతన ధర్మం...!
@viraatanand6029
@viraatanand6029 6 ай бұрын
భార్య బాగుండాలి పిల్లలూ పెద్దలూ బాగుండాలి అంటే భర్త ప్రతి రోజు దేవాలయం లో దేవుడి దర్శనం చేసుకోవాలి
@sandyyyy965
@sandyyyy965 6 ай бұрын
అన్ని సార్లు రామ చరిత మానస చదివిన కూడా ఈయన మారలేదు anta😂
@ASHIRAMA-SENJU-1_HOKAGE
@ASHIRAMA-SENJU-1_HOKAGE 6 ай бұрын
మరి కుటుంబ న్ని ఎవరు పోసిస్తారో 😂😂
@viraatanand6029
@viraatanand6029 6 ай бұрын
@@ASHIRAMA-SENJU-1_HOKAGE దేవాలయలో కీ పోయి ఉండి పోమని చేపలే ప్రతి రోజు దర్శనమ్ చేసుకోమని చేపను 😂😂😂😂
@bbrreddybbr1475
@bbrreddybbr1475 6 ай бұрын
అబ్బా ఎంత బాగుంది ఈ వాదన మీ అందరికి నా వందనాలు సార్లు
@vadapallisr
@vadapallisr 6 ай бұрын
సుధాకర్ గారూ.. చక్కని విశ్లేషణ తో ముగించారు... ధన్యవాదములు...
@AjaygoudCherala-gr7pj
@AjaygoudCherala-gr7pj 6 ай бұрын
రాక గారి సమాధానం చాలా చక్కగా అర్థం అయి ఉంటది నాగేశ్వరరావు గారికి సారీ మేధావి గారికి సారీ మేధావి సంఘం అధ్యక్షుడు గారికి రాక గారి సమాధానం నాగేశ్వరరావు గారికి దేనితో కొట్టినట్టు సమాధానం అనిపించింది జైశ్రీరామ్ జైహింద్
@muralirajulapati1708
@muralirajulapati1708 6 ай бұрын
శ్రీ స్వామి వివేకానంద వారి సమాధానం అత్యద్భుతంగా ఉంది. జై శ్రీరాం
@subbaiahinti796
@subbaiahinti796 6 ай бұрын
నాగేశ్వర రావుగారు భర్త చేసే ప్రతి పూజలో ను భార్యకు భాగము ఉంటుంది , ప్రత్యేకంగా భార్యా బాగుండాలని వ్రతం హీయాల్సిన పని లేదు
@narasimhamuthy3168
@narasimhamuthy3168 6 ай бұрын
Idi correct answer andi
@kirankumarbw
@kirankumarbw 6 ай бұрын
ఇది correct
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l 6 ай бұрын
శ్రీ అంటే సీత అని అందరికీ తెలుసు.... ఈ ❤డా మేధావి కే తెలీదు..😅
@IKWIT
@IKWIT 6 ай бұрын
😂😂😂😂
@jayapalareddy2645
@jayapalareddy2645 6 ай бұрын
Sir thank you. Your special vratha is not required. Whatever good deeds you do 50 % punya will automatically goes to wife .
@vidyasurendra
@vidyasurendra 6 ай бұрын
రాఖా గారు మీరు great sir.
@yanamalavamsi7304
@yanamalavamsi7304 6 ай бұрын
పిచ్చోడా ఇంటికి పెద్ద బాగుంటే ఇంట్లో (ముక్యమగా భార్య)వాళ్ళు బాగుంటారు
@SaiKiran-lo7ls
@SaiKiran-lo7ls 6 ай бұрын
E ingitham nag sir ki lekapaye😢
@NarenderAluvaka-mp5ul
@NarenderAluvaka-mp5ul 6 ай бұрын
జై సనాతనం,,
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Ай бұрын
అర్థం, పర్థం లేని జవాబులు ఎన్నో చెపుతారు ఈ స్వాములు. అక్కడ ఉన్న ఒక్కరికీ కూడా అర్థమై ఉండదు ఈ పస లేని జవాబు. నాగేశ్వర్ గారూ, మీరు సూపర్!
@gundalokesh9325
@gundalokesh9325 6 ай бұрын
కుటుంబంలోని మీ భార్య పిల్లలు అందరు క్షేమంగా ఉండాలని అయ్యప్ప మాలదీక్ష / భవాని మాల దీక్ష /శివ మాల దీక్ష తీసుకోండి sir
@pitchikamalli4560
@pitchikamalli4560 6 ай бұрын
ఇంతకాలం నాగేశ్వరరావు గారు చాలా గొప్పవారు మేధావి అనుకున్నా ఒక్క ప్రేశ్న కు మూడు సమాధానాలు కావలసి వచ్చింది. 😔 ...బాగానే కావర్ చేసుకున్నారు
@MRJ1008
@MRJ1008 6 ай бұрын
Professor can't change with his left idealogy and perspective and still he is trying to put some tangent. But our pandits, forum responded in excellent way.
@aadibrahma1148
@aadibrahma1148 6 ай бұрын
జై బంగారయ్య శర్మ గారు
@sriramamurthypasupulati2084
@sriramamurthypasupulati2084 6 ай бұрын
ప్రొఫెసర్ గారు కమ్మీ కళ్ళతో చూడటం మానేస్తే అన్ని బాగానే కన్పిస్తాయి
@Avram2022
@Avram2022 6 ай бұрын
Very eye opener program. We should see these more often. Thank you.
@user-jy9wp5fv3m
@user-jy9wp5fv3m 6 ай бұрын
జై శ్రీరాం ❤❤❤🙏🙏🙏
@sarmapv5448
@sarmapv5448 6 ай бұрын
నాగయ్య గారి వితండ వాడమును ఎంత వరకు కానిస్తారు
@iPhoneunlock1007
@iPhoneunlock1007 6 ай бұрын
నువ్వు బైటకి వెళ్లి,ఎవరి ఎవరి దగ్గరో పనిచేసి,ప్రానాలకి తెగించి ధనం,ఆహారం,సంపద తెచ్చి భార్యకి అన్ని విధాలా అవసరాలు తీర్చడమే భర్త చేసే వ్రతం..
@sarmapv5448
@sarmapv5448 6 ай бұрын
నాగయ్యగారి చిన్న మెదడుకు సమాధానం అర్థం కాదు
@kalyanachakradharkokkiliga6629
@kalyanachakradharkokkiliga6629 4 ай бұрын
"ఏక పత్నీ వ్రతం" తన జీవితాన్నే అర్పించటం 👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤
@ramadevik1960
@ramadevik1960 6 ай бұрын
పురుషుడు చేసే పూజలోను, పుణ్యంలోను భార్యకి భాగం సహజంగా వెళ్ళిపోతుంది కదా!
@narenderp7058
@narenderp7058 6 ай бұрын
Chala good answers by all the team💐💐🙏🙏mana Santhan dharmam gurunchi chala chala chakkaga cheppinaru .Thank you for all guruvulaku🙏🙏🙏
@fidaadigitals66
@fidaadigitals66 6 ай бұрын
అదంతా ఒక ఎత్తు అయితే భర్త రతి సౌఖ్యం కోసం నిత్యం 💓 భార్య శుఖ శాంతి కోశం నిత్యం ఆలోచన ఉంటుంది ఒక వేళ ఆలా‌ భర్త ఉండలేకపోతే భార్య మరణం చూస్తు భార్త కూడా నిత్యం మరణిస్తాడు...ఇదే శాశనం... భార్య ఉన్నతిని ఎవడు ఆలోచిస్తాడో వాడే భార్యా పూజలు చేసిన ఫలం పొందుతాడు
@kittu8133
@kittu8133 4 ай бұрын
భార్యను గౌరవించి ఆమెను అర్ధం చేసుకొని చక్కగా చూసుకోవడమే భర్త చేసే వ్రతం
@TINGILKARSRIKANTH
@TINGILKARSRIKANTH 6 ай бұрын
Nice conclusion by giving the example of Swamy Vivekanada...Thank you sir
@shridharbarla9275
@shridharbarla9275 6 ай бұрын
Jai sanatan dharma 🚩🚩🚩
@lakshmik29372
@lakshmik29372 6 ай бұрын
నందికేశుడు నోము. పదార్ధం మిగలకూడదు. బయటకు పోకూడదు. సాయం సమయానికి అయిపోవాలి.
@MadhuriAvinash
@MadhuriAvinash 2 ай бұрын
Jai sri ram
@ddcreations2186
@ddcreations2186 4 ай бұрын
👏 🌹💐 🙏🙏🙏 🚩🚩 🇮🇳 .
@VeerMuchandi
@VeerMuchandi 6 ай бұрын
లేకేమండి, మగవారు తమ భార్య ఆరోగ్యం, క్షేమం కోసం మృత్యుంజయ హోమము చేయవచ్చు. కానీ దానిలో కూడా భార్యను ప్రక్కన కూర్చో బెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అయితే యజ్ఞము కాస్త ప్రయాస తో కూడిన పని, నోముల లాగా సులభంగా అవ్వదు.. కొంచెం మగవారు కష్టపడాలి కదా! సాధారణంగా నోములు, వ్రతాలు భార్యా భర్తలు కలిసే చేస్తారు. ఏవో ఒకటి రెండు మాత్రమే భార్య చేస్తుంది. వాటికి కూడా భర్తతోనే సమాప్తం అవుతుంది. ఎలాగైతే భార్య భర్త పిల్లల సంక్షేమం కొరకు ఏకంగా తను మాత్రమే ఏదో వ్రతం చేసినట్టు, భర్త మాత్రమే భార్య లేకుండా చేయాలని అడుగుతున్నారా? అయితే, రుద్రాభిషేకము ముందు మహాన్యాసము చేయండి, మీరు మాత్రమే చేస్తారు మీ ఇద్దరి కోసం. తరువాత రుద్రాభిషేకము మీ భార్య క్షేమం కోసం చేయండి, ఇద్దరు కలసి. సమాధానం దొరికింది కదా నాగేశ్వర రావు గారు?
@1Hindu550
@1Hindu550 6 ай бұрын
భర్త లేకుండా భార్య వ్రతాలు, నోములు చేస్తారేమో కాని భార్య లేకుండా భర్త వ్రతాలు, నోములు చెయ్యరు జై శ్రీ రామ్🙏🚩
@MadhavJK
@MadhavJK 6 ай бұрын
మరి భార్య లేకుండా మోదీ గారు పూజా కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు? ఆయన సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారా?
@narasimhamanumula6235
@narasimhamanumula6235 6 ай бұрын
​@@MadhavJKModi garu chesedi pooja vratham kadu. Ee difference grahinchandi.
@MadhavJK
@MadhavJK 6 ай бұрын
@@narasimhamanumula6235 అది శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట. వేల సంవత్సరాలు చిరస్థాయిగా నిలిచి పోయే కార్యక్రమం. అది వ్రతం కన్నా ఎక్కువే. అశ్వమేధ యాగంతో పోల్చదగినది. శ్రీరాముడిని కూడా భార్య (సీత) లేకుండా అశ్వమేధ యాగ పూజ చెయ్యనివ్వలేదు వేద పండితులు. మోదీ ఏది చేసినా సమర్థించే అంధ భక్తులకు ఎంత చెప్పినా అది అర్థం కాదు.
@Mahathi940
@Mahathi940 6 ай бұрын
@@MadhavJK మోడీ గారు వ్రతాలు యాగాలు స్వయంగా చెయ్యడంలా....పాల్గొంటున్నారు....అది గ్రహించడం లా మోడీ ద్వేషులు
@annamaiahlavdya2923
@annamaiahlavdya2923 6 ай бұрын
​@@MadhavJKనువ్ ఇంకా అంధకారం లోనే ఉన్నావ్ గా ఇంకా...అక్కడే ఉండు బయటికి రాకు
@devendergoudsiddagoni7276
@devendergoudsiddagoni7276 5 ай бұрын
Super 👌 ❤❤❤❤👍👍👍💪🚩
@govindanaik753
@govindanaik753 6 ай бұрын
సూపర్ రాకాగారు
@kesavaraovss8016
@kesavaraovss8016 6 ай бұрын
ఆయనకున్న doubt ఛాలామందికి ఉంటే అది ఇప్పుడు clear అయ్యింది.
@emanisatyanarayanarao9075
@emanisatyanarayanarao9075 6 ай бұрын
నాగేశ్వర రావు గారు మీ నెగెటివ్ మెంటాలిటీ వదిలేయండి sir. మీరు ఒక అప్రకటిత మేధావి అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని మేధావిగా ఎవరు అంగీకరించరు. మిమ్మల్ని డిబేట్స్ కి పిలిచేది మీ విగ్రహం నిండుగా వుంటుందని. అంతే. మీకున్న ఆ కొద్దిపాటి విషయం ఆలోచనా శక్తి ఈ సమాజానికి ఎందుకు పనికి రావు. దయచేసి పిలిచినా ఎక్కడికి రావద్దు sir. Meetu ఇంట్లోనే వుండటం మాకు చాలా మంచిది sir
@madireddikirru179
@madireddikirru179 6 ай бұрын
సరిగా చెప్పారు... మాస్టర్ జీ
@Information_transfer
@Information_transfer 6 ай бұрын
True
@Mahathi940
@Mahathi940 6 ай бұрын
Very true.....నేను అదే సలహా ఇద్దా మనుకున్నా.........వీళ్ళు మేధావి ముసుగులో ఉన్న భారత ద్రోహులు
@gopalaswamykimidi7465
@gopalaswamykimidi7465 6 ай бұрын
😢
@SalimKhan-lw7vm
@SalimKhan-lw7vm 6 ай бұрын
Nagesvara Rao గారు....మీరు అడిగి న ప్రశ్న కు తప్ప మిగిలిన అప్రస్తుత ప్రసంగం chesaru ఈ పండితులు అనుకునే వారు.😂😂😂
@gurumurthyputta1305
@gurumurthyputta1305 6 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు
@muralisrinivasareddykarri3143
@muralisrinivasareddykarri3143 6 ай бұрын
మౌనవ్రతం చేస్తే చాలా మంచిది సార్
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 6 ай бұрын
A nagaya oka comminest idiology vona kuka JAI SREE RAM JAI MODI 🌺🌺🌺🏵️🏵️🏵️🌼🌼🌼🚩🚩🚩🙏🙏🙏
@Moksha_1035
@Moksha_1035 6 ай бұрын
Jai Shree Ram 🚩
@premsagargollapally
@premsagargollapally 6 ай бұрын
గురువు గారు మీరు చక్కగా చెప్పారు
@thotavijaya3256
@thotavijaya3256 5 ай бұрын
Bhangarayya garu Bharya kosam nithya Vupasana cheyyali ani thelia chesanu great👍👍👍
@dasharathammanne7019
@dasharathammanne7019 5 ай бұрын
Jai shree ram
@Mahathi940
@Mahathi940 6 ай бұрын
సంకల్పం లో మొత్తం కుటుంబ పేర్లు చెబుతారు... ధర్మపత్ని సమేత.... అని చెప్తారు......తెలుసుకో...
@sarmapv5448
@sarmapv5448 6 ай бұрын
Naagayyagaru కి రామాయణం చదివినా అర్థం అవలేదు చిన బుర్రకు.
@hidasardhi2623
@hidasardhi2623 6 ай бұрын
కమ్యూనిస్ట్ కురచ బుర్ర
@krishnm_jagadgurum
@krishnm_jagadgurum 6 ай бұрын
Maa Baaga chepparu...! Chinna burra..china meputhunna burra veedidhi.
@satthipandusahee6166
@satthipandusahee6166 4 ай бұрын
సన్యాసం స్వీకరించిన
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 6 ай бұрын
JAI SREE RAM JAI SREE RAM JAI SREE RAM 🌺🌺🌺🏵️🏵️🏵️🌼🌼🌼🚩🚩🚩🙏🙏🙏
@sramanaidu1646
@sramanaidu1646 6 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
@parashuramk777
@parashuramk777 6 ай бұрын
నాగేశ్వర్ గారు అడిగిన ప్రశ్నకు నిజాయితీగా ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు... వివేకానంద చెప్పిన సమాధానం కూడా ఇలాంటిదే... స్త్రీలకు వ్రతాలు చెయ్యాలని మన గ్రంధాల్లో రాసుకొని, పురుషుడు చెయ్యాల్సిన వ్రతాల గురించి అడిగితే... మన గ్రంధాల్లో చెప్పబడలేదు లేదా పురుషునికి స్త్రీ లాగ వ్రతాలు ఉండవు అని సమాధానం చెప్తె ఎక్కడ తక్కువై పోతామో అని పొంతన లేని సమాధానాలు చెప్పారు... ఈ సమాధానాలు కాని మాటలకు మనవాళ్లు చప్పట్లు కొట్టారు ? మనం నిజం ఒప్పుకున్నంత మాత్రాన తక్కువై పోతామా??
@abttv9454
@abttv9454 6 ай бұрын
రాకా గారి పంచ్ అదుర్స్!
@vantaramvenkat
@vantaramvenkat 6 ай бұрын
ప్రొఫెసర్ గారు మరోసారి ఏబిసిడి లు గురించి చదువు మా వదిన కోసం రాలేదు అంటూనే వాదిస్తున్న మైసూర్ నువ్వు ఇప్పుడు అలాంటి రథం చేయడానికి అవసరమే వచ్చిందో చెప్తావా భర్త క్షేమంగా ఉంటే కుటుంబం చామన గా ఉంటుంది ఆ విషయం తెలియదా నాయనా నీళ్లకు వ్రతం వాళ్ళకు రక్తం చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రొఫెసర్ కదా phd మళ్లీ చేసి ఒక వ్రతాన్ని కనిపెట్టొచ్చు కదా దేవుడి దగ్గరికి వెళ్లి నా భార్య చల్లగా ఉండాలని ఎప్పుడైనా ప్రార్థించే స్వామి ప్రార్థన కన్నా రక్తం గొప్పదా
@vijayaram3866
@vijayaram3866 6 ай бұрын
Super
@vvbsmurthy
@vvbsmurthy 6 ай бұрын
Well Sir! Very good question.
@KVRRR999
@KVRRR999 6 ай бұрын
కుండ బద్దలైంది
@venugopalswamy9820
@venugopalswamy9820 6 ай бұрын
నా కర్థ మైంది సామాన్యులకు అర్థం అయింది పాపం నాగేశ్వరరావు కు అర్థం కాకాపొవడం అతను మెదవి కావడం
@user-fi8bw6tr8x
@user-fi8bw6tr8x 5 ай бұрын
Guba guyy mannadi sir ki...
@krteluguvlogs8973
@krteluguvlogs8973 6 ай бұрын
Raka Garu....... okka matalo Bhalega chepparu sir miru....... 👏👏👏👏🙏...... Jai Sri Rama...
@Sabkasath605
@Sabkasath605 6 ай бұрын
సతీమణి కోసం ఏదైనా "వ్రతంగానే" చేయాలంటే నువు ధర్మానుష్ఠుడవై ఒక మంచి భాగపు జీవితకాలం పాటు అనుష్ఠానం చేసి ప్రజల మన్నన పొంది నీవు కనిపెట్టవయ్యా! అలాంటి వ్రతాన్ని హిందువులు "వెల్కం" చెబుతారే కానీ వ్యతిరేకించరు! కలియుగంలో ధర్మసూక్ష్మాలు అర్థం ఎందుకు కావు? ఆంగ్లబానిసత్వం కారణంగా అన్నీ తిరకాసుగానే వినిపిస్తాయి. భార్యచనిపోతే గుడికట్టి పూజించే వారున్నారు. దానిని సనాతనులు మానమని చెప్పరు. ఆ గుడిని కూల్చరు. సనాతనాన్ని అర్థం చేసుకోవడంలో అప్రోచ్ ముఖ్యం! ఈ ప్రశ్నలు "అనుకూల శత్రువు" సంధించే లాంటివి. ఎన్ని సార్లు సమాధానాలు చెప్పినా అర్థం చేసుకోవాలనుకోరు. ఇవి సనాతన వ్యతిరేకులకు ఆయుధాలుగానే పనికొస్తాయి. కమ్యూనిజం, వోకిజం లను అర్థం చేసుకోవడానికి పాజిటివ్ అప్రోచ్ ఆటోమాటిక్ గా వస్తుంది. సనాతనాన్ని అర్థం చేసుకోవడాని కన్ఫ్యూజ్డ్ అండ్ కన్స్ట్రిక్టెడ్ అప్రోచ్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకో? ఇంతవరకు ప్రపంచంలో, కనీసం భరతవర్షంలో ఆడవారికి సహజంగా మగవారు అవలంబనగా ఉండేవారు. ఆ అవలంబన పోతుందేమోనన్న భయం పోగొట్టి మానసిక బలాన్ని కలగజేయడానికి అన్ని వ్రతాలు పెట్టారు. ఇప్పటి స్త్రీలకి ఆ అవసరం లేకపోవచ్చు. అట్లే అప్పటి పురుషులకు ఆ మానసిక అవలంబన అత్యావశ్యకంగా కనబడలేదేమో! ("నేనున్నాగా తనకు! మొత్తం సంసార సౌభాగ్యానికి నేను పూజలు చేస్తున్నాగా! 😊") అందుకని భార్యని గౌరవించే విధంగా ఆయా వక్తలు చెప్పినట్లు భార్యలేకుండా ఏ పూజలు చేసేవారు కాదు. చివరిమాట. భారతీయులు దండయాత్రలు చేసి విజయులై సనాతనధర్మాన్ని ప్రపంచం మీద రుద్ది వుంటే ఈ ప్రశ్నలు రివర్స్ డైరెక్షన్ లో వుండేవి. మీ ప్రశ్నలకి భయపడి పోవడంలేదు. అప్రోచ్ కి వెగటు పుడుతోంది! కలొనియల్ వ్యూని పక్కనపెట్టి సైకాలజీని "పాజిటివ్" అప్రోచ్ తో సనాతన విధానాలకు అప్లై చేస్తే సమాధానాలు తానే ఇతరులకు వివరించగలంత వివేకవంతుడు నాగేశ్వరరావు గారు. కానీ ఆపని ఎందుకు చేస్తారు?
@Mahathi940
@Mahathi940 6 ай бұрын
చాలా కరెక్ట్ sir.....సనాతనం గురించి మాట్లాడేటప్పుడు ఒక అప్రోచ్ మైనారిటీ ధర్మం గూర్చి మాట్లాడేటప్పుడు ఇంకో అప్రోచ్ కనిపిస్తుంది....ఈ మేధావిలో....ఎన్నో రోజులుగా గమనిస్తున్నా ...అసహ్యం వేస్తోంది
@krkvibes
@krkvibes 6 ай бұрын
Vadoka loafer sodara . Vadiki enni cheppina waste e...
@thotahemanthkumar7268
@thotahemanthkumar7268 6 ай бұрын
నాగ ఎందుకురా ఇట్లా దగ్గరికి వచ్చే ఎర్రి పూవు అవుతావు
@bsraobpositive8246
@bsraobpositive8246 6 ай бұрын
నాగేశ్వరావు గారు చాలా తెలివైన వాడని ఆయన ఫీలింగ్.,.సమాదానాలు విని మైండ్ బ్లాక్ అయి ఉంటుంది...
@krishnamohant
@krishnamohant 5 ай бұрын
అసలు ఇంటి యజమాని ఎవరైతే వారు నిత్య పూజ చేయాలి. సాధారణంగా తండ్రి ఇంటి యజమాని అవుతారు కనక ఆయన చేయాలి.
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 6 ай бұрын
భార్య కోరుకుంటే, కుటుంబం లో అందరూ బాగుంటారు. నాగీ కిత్తకూపోడు. అడవారే గర్భం ఎందుకు దాల్చాలి ? అన్నట్టు వున్నది. ఆడ వారే నెలసరి ఎందుకు వస్తుంది ? అన్నట్టు వున్నది. కుటుంబం బాగు గురించి చేసే మంచి పనులన్ని వ్రతమే !
@Sriram3500
@Sriram3500 6 ай бұрын
Aa rendo line yedhaithe undho... Namaskaram!
@ranganadhyadavalli8681
@ranganadhyadavalli8681 6 ай бұрын
నాగేశ్వరరావు గారు మీరు సమానత్వం మీద చాలా బాగా మాట్లాడారు.. కానీ ఒక చిన్న doubt.. మీరు మీ భర్యకోసం ఇంటిపని వంటపని ఎందుకు చేయరు..??? అది సమానత్వం కాదా..??
@velurisailaja4856
@velurisailaja4856 6 ай бұрын
బాగా అడిగారు
@baranbasMathews526
@baranbasMathews526 6 ай бұрын
బాగుంది శుంఠ వెదవలు అందరు ఒక్కటి అయ్యారు మీకు అందరికి ఒక్క ప్రశ్న, దేవుడు గుణ లక్షణాలు ఎవ్వరి లో వున్నాయి చెప్పాలి meru లేకపోతే nenu అనుకున్నట్టు మీరు వాళ్లే
@laxminarayana266
@laxminarayana266 5 ай бұрын
నమస్కారం సార్ నాగేశ్వరరావు సార్ గారికి చాలా నమస్కారాలు సార్ మీరు సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకుంటే బాగుంటది సార్ ఎందుకంటే మన సనాతర ధర్మంలో స్త్రీకి ప్రాముఖ్యత ఇచ్చారు ఇంకా ఇటువంటి ఏ మతసానాథ ధర్మాలలో ప్రాముఖ్యత ఇవ్వలేదు కాబట్టి మన సనాతన ధర్మమే కరెక్ట్ మీరు ఎప్పుడూ కూడా డిబేట్లో చూశాను ఈరోజు మీరు మగవాళ్ళు పూజ చేయొచ్చా భార్య కోసం అని అడిగారు కదా మీరు భక్తులు కాల్చేటప్పుడు ఎప్పుడైనా మీ ఇంట్లో కాల్చారండి అమ్మవారితోటి అమ్మవారిని అడగండి ఆమె ఎవరి కోసం వత్తులు కాలుస్తది మీరు కూడా కాలిస్తే ఎందుకు కాల్చిందో చెప్తది ఎందుకంటే మీకంటే మేధావి అమ్మగారు అని నాకు అనిపిస్తుంది ఈ కార్యక్రమం చేస్తేనే మీకు తెలుసు
@eswarabalasubramanyasarma2191
@eswarabalasubramanyasarma2191 6 ай бұрын
😂 నాగ్గాడికి దూర తీరింది
@MadhavJK
@MadhavJK 6 ай бұрын
1:21 సనాతన ధర్మంలో ఎప్పుడైతే భర్త పక్కన భార్య లేదో అప్పుడు భర్త పూజ చేసే అధికారం కోల్పోతాడు. దీని ఆధారంగానే అశ్వమేధ యాగం చేయాలని అనుకున్నప్పుడు రామ చంద్రుడంతటి వాడికే పూజ చేసే అధికారం లేదని తిరస్కరించారు వేద పండితులు. కథ వినటానికి బాగనే ఉంది. మరి మన మోదీ గారికి ఆ సనాతన ధర్మాన్ని ఎందుకు వర్తింప జెయ్యరు? మోదీ గారు సనాతన ధర్మానికి ఇంత బాహాటంగా తూట్లు పొడుస్తూ, అయోధ్య రామాలయ కార్యకలాపాల్లో పాల్గొంటుంటే మన పండిత ప్రకర్షలు ఎందుకు నోళ్ళకు తాళాలు వేసుకుని ఉన్నారు?
@tvkrishnarao9386
@tvkrishnarao9386 6 ай бұрын
Because those sitting and answering are planned to cover actually mistakes taking place now and also focuses with Brahmi eyes to dominate, senior most person and front line initiator of Ayodhya Ram Mandir issue in 1992 have religious right to perform today's actual prana pratistha pooja is neglected and all these one sided followers are deprived Dharma sutras and misguiding people and also supporting misusers.
@MadhavJK
@MadhavJK 6 ай бұрын
@@tvkrishnarao9386 yes, you are right.
@sureshsarat5298
@sureshsarat5298 2 ай бұрын
భర్తలు కష్టపడి జీవనోపాధి పొందుతూ భార్యాపిల్లల కోసం వ్రతం చేస్తారు. వారు సంరక్షకులుగా మరియు రక్షకులుగా వ్యవహరిస్తారు. వారు కర్మ యోగి జీవితాన్ని గడుపుతారు. వారి జీవితం వ్రతం.
@lakkarajushankar
@lakkarajushankar 6 ай бұрын
నిజమైన నీచత్వం ప్రదర్శించిన నాగి
@harishborakunta9355
@harishborakunta9355 6 ай бұрын
నేను పూర్తి వీడియో చూసాను... ప్రొఫెసర్ నాగేశ్వర రావ్... సనాతన ధర్మం పాటిస్తున్న అసలైన అరుదైన వ్యక్తి... అని నాకనిపించింది... ఇలాంటి వారిని ఆదర్శంగా తిస్కోడం ఉత్తమమైన నిర్ణయం ...
@Prasanna842
@Prasanna842 6 ай бұрын
Sanathana dharmam patistunna arudaina vyakthi ki bhartha roju chesey puja lo ne bharya yoga kshemalu dagi untai ani.. bharya year ki okasari or 2 3 times chestey saripoyela aadavalla meda thana abhimananni sanathana dharmam chatukundi ani teliyada? Idi telikundaney sanathana dharmam patinchestunnara? Apudapudu pravachanalu vinna saripotundi kada ilantivi teliyadaniki
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 6 ай бұрын
ఆచార్య నాగేశ్వరరావు గార్ల వంటి మేధావులు ఇలాంటి ధార్మిక సమావేశాలలో ఇతోధికంగా పాల్గొనాలి. చాలా అవసరం.
@SAIRYTv
@SAIRYTv 6 ай бұрын
కుళ్ళ పొడిచారే..నాగిని 😊
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 31 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 31 МЛН