pls subscribe my channel share and like God bless you abundantly all
Пікірлер: 121
@nandipogurajesh9 ай бұрын
సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా ||సర్వ|| ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే నీవు లేనిదే ఏమి కలుగలేదు - ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు - పరమ జయశాలి ||నీవే|| నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ నీ రక్తమునిచ్చ్చి కొన్నా జాలి హృదయమా నీవు లేనిదే ఏమి కలుగలేదు - ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు - పరమ జయశాలి ||నీవే||
@psreevidhya32979 ай бұрын
Full
@SarojanaMadugula8 ай бұрын
Amen praise the lord 🙏
@zionprayerhousepitlam70978 ай бұрын
❤❤
@shashikalashashi8567 ай бұрын
Tqu
@MethrisidhuShidhu6 ай бұрын
@@zionprayerhousepitlam7097 Hii
@honey.official16454 ай бұрын
జుంటె తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్న అది పొంగి పొర్లుచున్న ప్రేమ నీది యేసు నీ నామము సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసు నీ నామము యేసూ అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షకా నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె|| ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించియున్నది ఊహలకందని ఉన్నతమైనది యేసు నీ నామము లోకమంతటికి రక్షణ మార్గము జనులందరిని బ్రతికించు జీవము సర్వ కాలములో నివసించు సత్యము యేసు నీ నామము ||జుంటె|
@salmandhone4555Ай бұрын
🎉
@MuggallaPrem25 күн бұрын
Good morel god bless you 🙏🙏🙏
@chiranjeevik66993 ай бұрын
ప్రభు ఇంకనూ నిన్ను ఆశీర్వదించును గాక మా చెల్లి
@user-td6dt6lc1u7 ай бұрын
Praise the lord e song nannentagano hattukundi akarshichindi
@saginelasrilatha40396 ай бұрын
అక్షయ ఈ చాలా మంచిగా పాట
@tupakulasrinivasarao2567 ай бұрын
Prise. Lod. Amulu🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
@user-hm5tc1cc9w8 ай бұрын
Good bless youamma
@raviregula59296 ай бұрын
Amazing Akshaya akka challa Baga padavu mind blowing amazing 🎉👌👌
@GummadiAjayKumarАй бұрын
Akshaya sister super God bless you
@saginelasrilatha40396 ай бұрын
అక్షయ చాల బాగా పాడినవు🙏🙏🙏🙏💯💯💯💯💯
@RamRam-yy5ql2 ай бұрын
M Raju 🙏🙏✝️🛐
@saleemrajraj81829 ай бұрын
Super singing very good akshya akka
@ravikollati85282 ай бұрын
God bless you 👍👍🙏🙏
@syambabubunga32569 ай бұрын
God blessyou Thalli
@percymocharla78878 ай бұрын
Glowry to god god bless you akshya
@kishorekumarnelapati99066 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 song very nice devudi ki mahima kalugunu gaka
@grace_khadassa7 ай бұрын
ఈ పాటను చాలా బాగా పాడారు బ్రదర్.. దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక.. మీరు దేవుని క్రుపలో మరింతగా దీవించబడాలని ఆ ప్రభువును కోరుకుంటున్నాను.. God bless you all..
@saginelasrilatha40396 ай бұрын
అక్షయ పాట చాలా మంచిగా పాడుతున్నావు
@RamRam-yy5ql3 ай бұрын
M Raju 🙏🙏 priylad 🙏🙏
@RamRam-yy5ql3 ай бұрын
M Raju 🙏🙏
@pidakalachittibabu6589Ай бұрын
Super Song....Akka Lyrics Pettandi Praise the Lord Thali 🙏🙏🙏
@alammanasa49567 ай бұрын
Chala bagudhi
@RamRam-yy5ql3 ай бұрын
M Raju 🙏🙏 Priylad 🙏🙏✝️👋👋🙏🙏
@rajiramu12379 ай бұрын
Excellent song ,super Akshaya
@balub19116 ай бұрын
Praise the lord nice voice excellent
@RamRam-yy5ql3 ай бұрын
M Raju 🙏🙏🙏 amen 🙏🙏
@UppuPavanKumar4 ай бұрын
Good bless you and beautiful song
@aeduruprathapaeduru14199 ай бұрын
Prise the lord
@RamRam-yy5ql3 ай бұрын
M Raju 🙏🙏
@edeepika7266 ай бұрын
Praise the lord super song l Love my song
@palaparthimadhubabu53569 ай бұрын
Super ra god bless you 🙏🙏🙂😗❤❤akshya
@user-de3uv1qg6g5 ай бұрын
Akshaya neeu beautiful with song
@Pallavibeera-vd5kh5 ай бұрын
😇Super warship raa nanna🙌✝️👏God bless you ma😊
@alammanasa49567 ай бұрын
Chala bagudhi akka
@saginelasrilatha40396 ай бұрын
అక్షయ ఈ పాట చాలా మంచిగా పాడుతున్నావు అక్షయ
@jesuratnam19809 ай бұрын
Amazing Akshaya Thalli. Super singing and melody. God bless you abundantly Thalli.
@jeevanakumarirevelli8279 ай бұрын
Gd bless you ❤ akshaya
@CMuneiah7 ай бұрын
Akshaya Amma garu miku vandanalu ✝️🙏 yesaiah ke mahima kalugunu gaka prais alart
@machralsrinu7 ай бұрын
N1v9m1v9
@adnmraorao31005 ай бұрын
Glorious 🎉Hallelujah!!
@user-id1vk1wo5q7 ай бұрын
Amen 🙏
@mannapanthukostupanthu7 ай бұрын
Yee song ante nuku chala chala estam talli god bless you talli😊❤
@QatarQatar-xi3rf8 ай бұрын
Amma
@sknaheem21149 ай бұрын
Amen Amen Amen 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@danareddy87728 ай бұрын
praise the Lord God bless you Akshya❤❤❤❤❤❤❤❤
@kanthrajpurageri33294 ай бұрын
Very Nice song
@user-mi9gx3gw9q3 ай бұрын
Super song akka
@shobhamathew91667 ай бұрын
God bless you ❤❤❤❤❤
@QatarQatar-xi3rf8 ай бұрын
Praise the Lord
@User-tu3nl8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@anaveen11857 ай бұрын
Praise. The. Lord. 👌👍🌹
@saruashok54308 ай бұрын
Praise the lord
@BujjiRamavathu-gd5lq9 ай бұрын
Praise the Lord 🙏🙏
@kathite.gowthami6 ай бұрын
Amen 🙏🙏🙌🙌 god bless you my dear sister 💗
@kdayavilasini19805 ай бұрын
PRAISE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 MA chala chala manchi ga padavu EXCELLENT 👍👍👋👋👋👋👋👋👋👋👋GOD BLESS YOU AMMULU 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sknaheem21149 ай бұрын
Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GBU ✝️🙏❤️❤❤❤❤❤❤
@user-bn5bm6no4y3 ай бұрын
❤
@user-bn5bm6no4y3 ай бұрын
❤❤❤❤
@saraswathibasavoju65468 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@throtachandrakala32547 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏❤️🗽❤️
@palleprameela75339 ай бұрын
Amem ❤❤❤❤❤
@AtgtraibesChenal-uv6cp9 ай бұрын
Thank you Lord
@KwyKwt-wo1hr4 ай бұрын
Praise the Lord ma 💞🙏🙏🙏🙏
@lashmielashmie3499 ай бұрын
♥️♥️♥️♥️♥️♥️♥️
@chirraashajtothi1062Ай бұрын
My fav person 💝❤
@QatarQatar-xi3rf8 ай бұрын
Bhavani
@swarnalathagarlapati94642 ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@saginelasrilatha40396 ай бұрын
🙏🙏🙏🙏👏👏👏👏💯💯💯💯✝️✝️✝️✝️
@rasicharan90679 ай бұрын
🙏Amen
@bandanavenkataiah4589 ай бұрын
Praise the Lord thali🙏🙏🙏🙏🙏✋✋✋✋
@BDhana-yq3eh3 ай бұрын
B.Dhana.❤❤❤
@ManoharMisale2 ай бұрын
M Raju ✋✋ Amen ✋✋
@tupakulasrinivasarao2567 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@SmilingCroissant-nw3wv19 күн бұрын
🙏🙏🙏🙏
@user-de3uv1qg6g5 ай бұрын
Melodious song beautifull tumkur dist kartaka
@RamRam-yy5ql2 ай бұрын
M Raju ✝️🛐
@user-de3uv1qg6g5 ай бұрын
Yemi akshaya neeu tumkur
@dennyy57699 ай бұрын
Amen.amen
@HanumaGurajala4 ай бұрын
👏👏🙏🙏
@suchamadpati86825 ай бұрын
🌹😍💐💙
@adilakshmimutta89088 ай бұрын
Please track patande
@sjyothi-un9vv5 ай бұрын
🎉❤❤
@KalavatiMainalli-gm2hr7 ай бұрын
Ur voice is very nice sis... prise the lord
@usharanij15779 ай бұрын
Lyrics pettandi praise the Lord
@RamRam-yy5ql3 ай бұрын
M Raju 🙏🙏
@QatarQatar-xi3rf8 ай бұрын
Hi
@user-qs6rm6ys9w5 ай бұрын
Lyrics vumdhi gaa
@thotaachama41613 ай бұрын
😅😅
@saginelasrilatha40396 ай бұрын
😅
@adilakshmimutta89088 ай бұрын
Track patnde please praise
@lovelyprem34835 ай бұрын
Sistar na instgram nu nvve hak chesav plz thiseyi 🙏🙏🙏