Рет қаралды 63,718
బెండమూరు లంక.....
..........ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని అల్లవరం మండలానికి చెందిన గోదావరీ నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం.......ఇక్కడ ఒకప్పుడు వేరే దేశస్తులు ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వర్తక స్థావరాలు ఏర్పరుచుకొని.... వ్యాపారులు చేయడం వలన....ఈ గ్రామం బాగా అభిరుద్ది చెందడం వల్ల... అప్పట్లో ఈ గ్రామాన్ని.... సెకండ్ మద్రాస్ అనే వారు...ఇక్కడ అలనాటి మండువా లోగిళ్ళు,,భవనలు... నేటికీ చెక్కు చెదరకుండా అలానే వున్నాయి..... ఫుల్ డీటైల్స్ ఇప్పుడు చూద్దాం అండి. .....
#harshasriram77 #village #andhrapradesh #andhrapradesh #godavari #konaseema #westgodavari #eastgodavari ##house #manduva