Secret of Sri Bhoo Varahi- శ్రీభూవారాహీ రహస్య స్తోత్రం||bysrivallabhaspiritual

  Рет қаралды 88,995

Srivallabha Spiritual

Srivallabha Spiritual

3 жыл бұрын

శ్రీ భూవారాహీ స్తోత్రం...
ఘన నీలఘనాకారం ఖర్వ స్థూల కళేబరం
హస్తమాత్ర వినిష్క్రాంత ప్రచలత్పోత్రరంధ్రవత్
వామభాగేక్షివదనం ధారయంతీ ద్విలోచనమ్
అష్టమీ చంద్రఖండాభ దంష్ట్రాయుగ విరాజితాం
కోపాదాలోల రసనాం విస్తార వివృతాననాం
కల్పాంత విసంశకాణాం పూరయంతీ జగత్ త్విషా
భీమదంష్ట్రాట్టహాసాం చ రక్తాక్షీం రక్త వాససామ్
కృపాణాకార రోమాళీ పరిపూర్ణ కళేబరం
భూదార రూప ధాత్రీం చ సంచరతీ విహాయసి
సటా ధూనన విత్రస్త ప్రపలాయిత ఖేచరాం
సర్వాలంకార సంయుక్తాం ఘుర్ఘురారావ కారిణీం
అబ్జ చాపాంకుశాన్ పాశం వామగే బిభ్రతీం కరే
చక్రం బాణం గదాం శంఖం దధతీ దక్షిణే కరే
దూర్వాదల శ్యామలయా ధరణ్యా సేవితాం సదా.
శ్రీ భూవారాహీ మంత్రం...
ఓం నమో భగవత్యై వరాహరూపిణ్యై చతుర్దశ భునాధిపాయై వారాహ్యై భూపతిత్వం మే దేహి దేహి దాపయ స్వాహా.
సాధన - నియమాలు 1
• సాధన - నియమాలు ...
సాధన - నియమాలు 2
• శ్రీ నృసింహ జయంతి సాధన...
సాధనలో సాఫల్యం లేదావైఫల్యం అనేవి కేవలం సాధకుని శ్రద్ధ, నిష్ఠ పైన మాత్రమే ఆధారపడి వుంటాయి. వాటికి ఈ ఛానల్ కానీ, దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ బాధ్యులు కారు.
జాతక పరిశీలన ఉచిత సేవ కాదు. HOROSCOPE READING IS NOT A FREE SERVICE.
ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకునే వారు మధ్యాహ్నం 2-5 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయగలరు.
ALL CALLS WILL BE ATTENDED BETWEEN 2-5 PM ONLY.
గ్రహ ప్రభావాలు తప్పించుకోవటం ఎలా?
మంత్రం అంటే ఏమిటి?
తంత్రం అంటే ఏమిటి?
యంత్ర సాధనతో భవిష్యత్తు మారుతుందా?
How to pacify the Planetary Influences?
What is Mantra?
What is meant by Tantra?
Will Yantra modify one's future?
"srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures, Tarot Readings and Crystal Gazing. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures.
===============================================
Music Credit: Sri Raghu Charukesi
================================================
Srivallabha Spiritual
Subscribe our Chanel for more Divine videos
==================================================
For Appointment : 9000221269
==================================================
Fallow Us on : Facebook/srivallabhaspiritual
: www.srivallabha.com
=================================================
Join Telegram Group link: t.me/srivallabhaspiritual
=================================================
Disclaimer:
"srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures. Various spiritual practices or Sadhanas are being offered from the teachings of our Gurus, Experiences of our own and our disciples. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures. "srivallabha spiritual" KZfaq Channel or its administrators or owners or the presenter are not at all responsible or liable for the success or failure of the practices followed by viewers. It is left to the viewers whether to follow or not. It will be the sole discretion, responsibility and wisdom of the viewers.

Пікірлер
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 64 МЛН
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45
Vedanta
Рет қаралды 70 М.