వారాహీ అమ్మని ఎవరు పూజించకూడదు, ఎవరు పూజించాలి? | Who should not worship Varahi? | Nanduri Srinivas

  Рет қаралды 282,790

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

3 күн бұрын

- Uploaded by: Channel Admin
About Varahi by Sri Samavedam Shanmukha Sarma garu
(Watch the video from 10 minutes onwards)
• #శ్రీ వారాహి దేవి విశి...
About Varahi by Sri Vaddiparti Padmakar garu
• Sri Varahi Navaratrulu...
Q) When are Varahi navaratris in 2024? : 2024 లో వారాహీ నవరాత్రులు ఎప్పుడు?
A) 6 /Jul/2024 to 15/Jul/2024 (ఈ సారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి )
Q) పూజ PDF, Demo వీడియో ఎక్కడున్నాయి? Link for Puja Demo & PDF
A) All videos are given in the below play list. Please check.
• వారాహీ ఆరాధనా రహస్యాలు...
Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు.
Q) ఇంట్లో పితృదేవతల తిథి ఉంటే ఆ రోజు పూజ ఛేయవచ్చా?
A) పితృ దేవతల తిథి రోజు వాళ్ళని పూజిస్తే సరిపోతుంది. మిగితా పూజల అన్నిటి ఫలితమూ ఆ రోజు తిథి చేస్తే వచ్చేస్తుంది
Q) బెల్లం పానకం ఏం చేయాలి?
A) తీర్థంలా తాగేయాలి
Q) వారాహీ నవరాత్రులు సోమవారం (15/Jul) పూర్తి అవుతాయి. ఆ రోజే పూజ అయ్యాకా ఉద్వాసన చెప్ఫేయవచ్ఛా?
A) చెప్పేయవచ్చు
Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా?
A) సాయంత్రం 7 PM తరువాత ఎప్పుడైనా చేయండి
Q) 9 రోజులు కుదరకపోతే?
A) ఎన్నాళ్ళు కుదిరితే అన్ని రోజులు చేయండి
Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా? నవరాత్రులు అయ్యాకా పటం ఏం చేయాలి?
A) తప్పక పెట్టుకోవచ్చు. నవరాత్రులు అయ్యాకా కూడా మందిరంలో ఉంచుకోవచ్చు. చోటు లేకపోతే లోపల భద్ర పరచి మళ్ళీ పూజలు వచ్చినప్పుడు తీసుకోండి
Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా? రోజూ తల స్నానం చేయాలా?
A) అవసరం లేదు.
Q) నవరాత్రుల్లో మధ్యాహ్నం భోజనం చేయవచ్చా?
A) చేయవచ్చు, సాత్విక ఆహారం మాత్రమే తినండి
Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?
A) రోజూ చదువుకోవచ్చు
Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే నవరాత్రులు చేయకండి
Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?
A) అవసరం లేదు
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
ఏటి సూతకం అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు వినండి.
• ఏటి సూతకం అంటే ఏమిటి? ...
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) మాంసాహారం మానేయాలా
ఆ) పూజ చేసిన రోజు మానేయండి
Q) వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి?
A) Printout తీసి పెట్టుకోండి, అదీ లేకపోతే Mobile లో పెట్టుకోండి.
Q) ఈ పూజ ఉదయం చేయవచ్చా? Can we do this in the morning
A) తంత్ర శాస్త్రం ప్రకారం రాత్రి వారాహీ శక్తిని ఆరాధించే అనువైన సమయం. అప్పుడు చేయడమే మంచిది.
"వారాహీ కవచం దివ్యం త్రి సంధ్యం యః పఠేన్నరః "
అని త్రిలోచన ఋషి వారాహీ మంత్ర ద్రష్ట చెప్పారు. అందువల్ల రాత్రి కుదరకపోతే ఉదయం కవచం చదువుకోండీ
---------------
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#navratri #navratrispecial #navaratri #navarathri
#varahi #vaarahi #varahidevi
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 823
@r.sankargantie5915
@r.sankargantie5915 2 күн бұрын
వారాహి పూజ ఎంత గొప్పదో పవన్ కళ్యాణ్ గారి గెలుపు తెలుపుతుంది 🌺🙏
@Maruthi543
@Maruthi543 2 күн бұрын
😍🙏
@lucksheme243
@lucksheme243 2 күн бұрын
You said very well, he really wanted to help & do service to people of our AP, his desire is neither greedy nor unjustified. So Varahi Amma blessed him in such a way that even National news are talking about his success. Seriously Amma blessed our AP ( I literally prayed to Amma that he should win this time) 🙏🚩😇
@user-fj6qv9bd6o
@user-fj6qv9bd6o 2 күн бұрын
Nijam andi 🙏
@thejaswipujari
@thejaswipujari 2 күн бұрын
Exactly ede kavalsindi..
@pavankumargantyada4700
@pavankumargantyada4700 2 күн бұрын
Yes modi chetha ithanu Pavan kadu toofan anipinchukunnaru
@SrinivasNaidu778
@SrinivasNaidu778 2 күн бұрын
చాలా మంది కి ఎక్కువగా ఉన్న అపోహ అమ్మవారు ఉగ్రస్వరూపిణి కాబట్టి మనం పూజించకూడదు అని ఎక్కువ మంది చెప్తున్నారు.. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసురలకి అమ్మ ఉగ్రం భక్తుల కి అభయప్రదాయని ☺️అమ్మ కి పిల్లల పై కోపం ఉంటుందా
@deepthimani4094
@deepthimani4094 Күн бұрын
Exactly andi 🙏🙏🙏 nenu adhe cheppa chala varaku
@UmeshHarsha
@UmeshHarsha Күн бұрын
అమ్మ వారాహి నవరాత్రులు ఈ సారి కూడా బాగా జరగాలి అని ఎటువంటి ఆటంకాలు రాకుండా సక్రమంగా జరగాలి అని దీవించండి తల్లి 🙏🙏 జై మా వారాహి నమః 🙏🙏🌸🌸
@beunique6445
@beunique6445 2 күн бұрын
నమస్కారం గురువుగారు..... నేను 3years నుండి చేస్తున్న వారహి నవరాత్రులు.... ఇంట్లో ఉన్న లక్ష్మి ఫోటో కి చేసుకుంటున్న.... ఆ but ఆ 9days..... కళ్ళు మూసుకున్న తెరిచినా ఆ వారహి తల్లీ రూపమే ఉంటుంది... నా ఫోన్ wall paper ఆ తల్లీ ఫోటో పెట్టుకున్న.,... నాకు ఆ తల్లీ ఏమి ఇవ్వాలో అవి ఇచింది శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻
@veenajasti1677
@veenajasti1677 2 күн бұрын
శివ పార్వతుల photo లేద amma
@kaarunyauppalapati5471
@kaarunyauppalapati5471 2 күн бұрын
Hi andi naku first 3 days kudutundi tarwata date vache time andi em cheyali
@sravani__vlogs
@sravani__vlogs 2 күн бұрын
Nenu first time pooja cheyali anukuntunna amma photo ledhu durgamma lakshmi devi amma photo undi aa photos ki chesukovocha?!
@Naperumanu
@Naperumanu 2 күн бұрын
వారాహీ నవరాత్రులు కోసం మీరు చెప్పిన తర్వాత నాకు చాలా ప్రేరణ కలిగింది.. కానీ నాకు కొన్ని అసౌకర్యాలు వలన ఇంట్లో చేసుకోవడం కుదరట్లేదు అందుకే నేను ప్రతి రోజూ వెళ్ళే శివాలయం లో గురువు గారికి చెప్తే ఇద్దరం ఆలయం లో చేసుకుందాం అన్నారు... తరువాత మాతో ఒక పది మంది కలిశారు.. జై వారాహీ 🙏
@gayathrigottipolu6328
@gayathrigottipolu6328 2 күн бұрын
వారాహి అమ్మా పూజ చాలా గొప్పది అన్ని కష్టాలు తొలగిస్తుంది నిర్మల మనసు తో పూజచేయాలి భూదేవి శ్రీదేవి స్వరూపమే వారాహి మాత లలిత పరమేశ్వరి అమ్మ సైన్యాధ్యక్షురాలు అమ్మ మంత్ర నైట్ ఎలెవెన్ టైమ్స్ చేయండి డైలీ
@sscreativefoods826
@sscreativefoods826 Күн бұрын
కొంతమంది వారహి దేవత ని పూజించడం మంచిది కాదని చాలా నియమాలు పాటించాలి అని లేదంటే చాలా ప్రమాదం అని యూట్యూబ్ లో చెప్తున్నారు మీరు చాలా వివరణ గా చెప్పేరు ధన్యవాదములు
@Vimalanarayan4
@Vimalanarayan4 Күн бұрын
మీ ద్వారా వారాహి అమ్మ వారి గురించి తెల్సుక్కున్నాను అలాగే పూజ కూడా చేయాలని అంకున్నాను. కృతజ్ఞతలు బాబు.
@sushmabhaskar5917
@sushmabhaskar5917 Күн бұрын
మీరు చెప్పిన మాటలు నేరుగా మా స్థాయి వాళ్ళకి కూడా అర్థమవుతాయి గురువు గారు.... ఇది నిజంగా మా అదృష్టం.... మేము గురువుని వెతుక్కునే బుదులు గురువుగారే మా ముందుకు వచ్చి మా మూర్ఖత్వానికి పోగొడుతున్నారు... అందుకు మేము రుణపడి ఉన్నాము...ధన్యవాదాలు గురువు గారు
@ellanthakuntavenkatesh5585
@ellanthakuntavenkatesh5585 2 күн бұрын
గురువు గారికి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺 అమ్మ వారాహి తల్లి నాకు ఏ కోరికలు వద్దు నువ్వే నాకు తల్లివి నా జీవితం నీ పాదాల చెంత. ఇంకా నాకు భయం ఎందుకు .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం శ్రీ వారాహి దేవి యే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🌷🌺🌷🌷 అమ్మ అమ్మ అమ్మ అమ్మ
@pasupuletisravani4595
@pasupuletisravani4595 Күн бұрын
Chala goppa ga cheparu
@infotainment4u796
@infotainment4u796 2 күн бұрын
గురువు గారు,మీరు రామాయణం,మహాభారతం,మన పురాణాలు అనితినిబోక ప్లేలిస్ట్ చేసి మా లాంటి విద్యార్థులు (నేను విద్యార్థిని -వయస్సు 19)కి చాలా ఉపయోగముంటుంది అంది.దయచేసి ఈ వ్యాఖ్యని మీరు చూసి ప్రత్యుత్తరం ఇవగలరు.శ్రీ విష్ణు రోపాయ నమః శివాయ
@srinivas9507
@srinivas9507 2 күн бұрын
Chaganti Koteswararao garu pravachanalu vunnayi ga already
@haridevaroy9220
@haridevaroy9220 2 күн бұрын
Meeru చెప్పింది నిజమే... నేను చదువుకొనే time లో హాస్టల్ లో అమ్మవారి స్తోత్రం రోజు క్రమం తప్పకుండ రాత్రి 11 సార్లు చేసేవాడిని.... నాకి కోపం ఎక్కువ సడన్ గా చిరాకు కోపం వస్తాది... నా ఫ్రండ్స్ ని కొన్ని సార్లు అనకూడని మాటలు అనేవాడిని.... అలా నేను నా కోపం ని కంట్రోల్ చేసుకోలేకపోవడం తో అమ్మవారు నాకి దూరం అయ్యారు... మేల్లిగా స్త్రోత్ర పఠనం ఆపించేసింది నాతో.... మళ్ళీ ఎన్ని సార్లు క్షమాపణలు చెప్పుకొన్నానో.. ఇప్పుడు మెల్లగా దగ్గర అయితుంది.... 🙏🏻
@Darhmasandehalu
@Darhmasandehalu 10 сағат бұрын
మీరు ఇంత పద్ధతిగా చక్కగా చెబుతూ ఉంటే మీ గురించి అలా మాట్లాడుతుంటే చాలా బాధనిపించింది వారాహి అమ్మవారు లలితాదేవి మరో స్వరూపమే అమ్మని పూజించాలి అన్న ఆరాధించాలని అమ్మ గురించి మాట్లాడాలన్నా అమ్మ అనుగ్రహం లేకపోతే సాక్ష్యం కాదు యద్భావం తద్భవతి జై వారాహి❤😔🙏
@pardhavib502
@pardhavib502 2 күн бұрын
మీ దయవల్ల 2 వ సంవత్సరం వారాహి అమ్మవారిని పూజించుకుంటున్నాం.
@Gowrisrimakeupartist
@Gowrisrimakeupartist Күн бұрын
Hi sister meku result emaina anipinchinda emaina ?
@ShanthiY-z3s
@ShanthiY-z3s Күн бұрын
మీరు వారాహీ అమ్మవారి పూజ ఎలా చేశారు మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం నాకు చెప్పండి ఇప్పుడు వచ్చే 6 తారీకు నాడు పూజ చేయాలనుకుంటున్నాను నాకు కొంచెం వివరించగలరా
@kamsalapallavi8011
@kamsalapallavi8011 2 күн бұрын
Nanduri garu.....thank you so much ఈ video చేసినందుకు.....nen ఈ year cheyali ani anukunnanu గానీ....chala sandehalu ఉన్నాను and intlo vallu yem antaro ani చాలా alochana...kani miru chepattu ammavaru natho pooja cheyinchukovali అనుకుంటే...amma దయ వల్ల అన్ని జరుగుతాయి ani....naku ఒక్కసారిగా mi మాటలు విన్న తరువాత kallalo nillu tirigayi......nenu అయినా pooja ki అన్ని ready chesukuntunanu...thank you very much ❤
@nvnartsncrafts2338
@nvnartsncrafts2338 2 күн бұрын
Namskaram guruvu garu nenu me videos chusi last 2 years numdi varahi devi navarathrulu chestunnanu andi alage nenu prathi roju amma namanni thaluchukumtu vuntanu nenu durga matha bhakturalini memu e madya 1year back durga matha temple kattamu kani anukokumda a temple paina vese silpalalo maku teliya kumta temple katte silpulu maku varahi amma vigraham chekkaru andi memu chala santoshimchamu antha ammavari daya om sri matre namaha
@ChityalaBhoolaxmi-hq9sr
@ChityalaBhoolaxmi-hq9sr 2 күн бұрын
అమ్మ వారాహి తల్లి నాకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించు అమ్మ
@vijaykrishna5199
@vijaykrishna5199 2 күн бұрын
ade...eelanti korikale vaddu ani srinivas garu cheputunnaru....korikalu lekundaa pooja chesukondee...ammavare mana korikalu teerustaru....kaani manam vintene kada
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 2 күн бұрын
Part time Bhaktulu.Chala manchi ga chepparu sir
@caaravindn
@caaravindn 2 күн бұрын
Your explanation is very composed. Please ignore the comments. Sri Gurubhyo Namaha.
@nihaalking897
@nihaalking897 2 күн бұрын
చాల బాగ చెప్పారు గురూజీ🙏మనల్ని రక్షించమని వేడుకోవాలి🎉
@rammmohanreddyysatii3774
@rammmohanreddyysatii3774 2 күн бұрын
అమ్మ వారి పూజ గురించి వివరించిన పూజ్యులు కి పాదాభివందనం.
@gayathrigottipolu6328
@gayathrigottipolu6328 2 күн бұрын
మహిష ధ్వజాయై విద్మహే దండనాయకా యైదిమహే తన్నో వారాహి ప్రచోదయాత్ ఆతల్లి బిడ్డలనందర్నీ చల్లగా చూస్తూంది ధైర్యం వస్తుంది కోరిన కోరికలు తీరుస్తుంది అందరూ సాధన చేయండి వారాహి నవరాత్రులలో జూలై4త్ నుంచి15 త్ జూలై వరకు ఓం హ్రీం నమో వరాహి దేవ్యై నమః
@punithrajkumar3299
@punithrajkumar3299 2 күн бұрын
Epude పూజ చేసి కూర్చున్నాను మే వీడియో వచ్చిందండి సంతోషం శ్రీ మాత్రే నమః
@lakshmivattam3169
@lakshmivattam3169 Күн бұрын
నేను కూడా మీరు చెప్పిన తర్వాత లలిత అమ్మ ఫోటో పెట్టుకుని పూజించుకుంటున్న్ రెండు సంవత్సరాల నుండి నవరాత్రులు చేసుకుంటున్నాను మీరు చెప్పినట్లు అమ్మ వారి గొడుగు కింద ఉన్నట్లు ఉంది
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Күн бұрын
అమ్మ వారాహి అమ్మ అందరినీ సద కాపాడు తల్లి 🙏🙏🙏
@user-iq4he2in2r
@user-iq4he2in2r 2 күн бұрын
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏 జై వారాహి మాత 🙏
@srikarsaipa8324
@srikarsaipa8324 22 сағат бұрын
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
@radhikamamidi6615
@radhikamamidi6615 2 күн бұрын
Chala baga chepparu guruvu gaaru...
@banny5957
@banny5957 Күн бұрын
గురువు గారికి నమస్కారములు..... అనారోగ్యం కారణంగా ఉపవాసం, నవరాత్రులు చేయలేనివారు ఎలా పూజించాలి..., చెప్పగలరు.... ధన్యవాదాలు.....
@ourclassroom4315
@ourclassroom4315 2 күн бұрын
చాలా బాగా బాగా చెప్పారు గురువుగారు
@pavanmuttha8220
@pavanmuttha8220 2 күн бұрын
Waiting for this video guruvugaru 🙏
@user-xo8bi9kp8o
@user-xo8bi9kp8o 2 күн бұрын
Guruvugaru me మాటలు చాలా గొప్పగా వున్నాయి
@gambhiraopetmeena9027
@gambhiraopetmeena9027 11 сағат бұрын
గురువు గారు మీరు శంకరచర్య గువు గారు కళాలో మీరు నాదగ్గరకు వచ్చారు కళాలో నేను ఎంత అదృష్టటం నాకుంటున్న 🙏🙏
@prathibhadanusari8025
@prathibhadanusari8025 2 күн бұрын
Good work 👏 🙌
@NeerajaThodima
@NeerajaThodima 2 күн бұрын
వారాహి మాతా కరుణించు అమ్మ
@unarresh1271
@unarresh1271 Күн бұрын
Baga చెప్పారు Thank you sir
@savithas2922
@savithas2922 Күн бұрын
Thank you guruji very nicely explained beautiful video iam also doing pooja from three yrs
@JayasreeDayal
@JayasreeDayal 2 күн бұрын
మీ మాటలు వింటుంటే అలాగే వినాలనిపిస్తుంది గురువు గారు. నేను 1 ఇయర్ నుండి చేసుకుంటున్న ప్రతి నెల నవ రాత్రి. మీ pdf pettkoni amma పూజ చేసుకుంటున్నా. ఎన్నో సందర్భాలలో అమ్మ కాపాడారు. చెప్పలేనన్ని సార్లు. అమ్మ నాకు శ్రీ రామ రక్ష.
@sakhaganapathi5596
@sakhaganapathi5596 Күн бұрын
Pdf link unda sir
@jananireddy2430
@jananireddy2430 Күн бұрын
గురువు గారు అమ్మ images కొంచం provide చేయండి. మీ videos లో ఉన్న అమ్మ వారు peaceful and happy గా కనిపిస్తున్నారు.
@kamalakotrike
@kamalakotrike Күн бұрын
This is really informative andi🙏
@venkatasuhasinin4134
@venkatasuhasinin4134 Күн бұрын
Amma edina tappu chesi unte kshaminchi e year ma kastalu terchu amma talli ❤❤om namo sri varahi deviye namaha ♥️🙏maku edi manchidi ithe adi cheyamma talli
@keerthinadikattu652
@keerthinadikattu652 2 күн бұрын
Meeru matram chaala correct ga chepparu sir. Intakante baaga inkevaru cheppaleru. Sree Maatre namaha
@jyothimannava8963
@jyothimannava8963 2 күн бұрын
Shree Varahi Maatre Namaha 🙏🙏.... Miru chala Baga anni ardham ayyela cheptaaru guruvu gaaru... Miku shathakoti dhanyavadamulu... I wish I could c u once in my life time
@veenamanda8286
@veenamanda8286 2 күн бұрын
Sri మాత్రే నమః చాలా చాలా బాగా వివరించారు ,గురువు గారు,🙏🙏🙏🙏🙏
@parigisatyavathi8226
@parigisatyavathi8226 Күн бұрын
హిందూపురం దగ్గర 5 కీలో మీటర్ల దూరంలో పరిగి గ్రామంలో సప్తమాతృకల ఆలయంవుంది అక్కడ ఆగుడిని పన్నాడమ్మ గుడి అంటారు అందులో వారాహి అ మ్మవారికి పూజలు చేస్తారు సప్తమాతృకల ఆలయం చాలా బాగుంటుంది గుడిలో పూజారి చక్కగా పూజ చేయాస్తారు అమ్మవార్ల అలంకరణ కన్నులపండుగా వుంటుంది
@dasikabhaskararao7315
@dasikabhaskararao7315 Күн бұрын
Wonderful elucidation of a doubt in every bodies mind.Hats off to this great scholar.May God bless him to give many more such wonderful discourses.
@pavitrarao1469
@pavitrarao1469 2 күн бұрын
Chala baga chepparu guruvugaru
@soniakuruvadi841
@soniakuruvadi841 Күн бұрын
Thanks for making this video sir.. it opens my eyes 🙏
@rammmohanreddyysatii3774
@rammmohanreddyysatii3774 2 күн бұрын
అమ్మ గారిని, మనకి మంచి బుద్దిని ఇవ్వమని కోరుకోవాలి. అమ్మకి పూజ చేయటం నాకు కలిగిన మంచి అదృష్టం.
@HariKumar-pd9bq
@HariKumar-pd9bq 2 күн бұрын
🚩🚩🙏🙏అమ్మ తల్లి నాను నా కుటుంబాన్ని చల్లగా దీవించి రక్షించు అమ్మ తల్లి 🙏🙏✊✊
@anprabhakar1
@anprabhakar1 2 күн бұрын
thank you guruvu garu
@suganthavasan7497
@suganthavasan7497 2 күн бұрын
I really look forward to watching your videos. Please add subtitle in English
@anagha2805
@anagha2805 2 күн бұрын
🙏🙏🙏🙏No expectations guruvugaru .Started pooja from last year onwards with your guideline. Just feel blessed to get those 10 uninterrupted days of pooja.My house and the pooja room looks special and full of grace.Sri Matre namah 🙏
@Adharv-Anagha
@Adharv-Anagha 2 күн бұрын
Mithoo chaaalaa cheppali guruvugaru waiting for the correct time .. edemina miru naku e jivitham lo dorikina aadhyatmika guruvu. Dhanyosmi .. chaduvuchepina guruvulaki and miku eppatiki runapadi untanu. 🙏🙏
@change962
@change962 2 күн бұрын
Thanks so much 🙏
@sudhakarvs6181
@sudhakarvs6181 2 күн бұрын
అద్భుతం గురువుగారు ! నమో నమః !
@anushareddy8635
@anushareddy8635 Күн бұрын
Nice video sir
@subbareddykonala2540
@subbareddykonala2540 2 күн бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@santhiseshu2088
@santhiseshu2088 23 сағат бұрын
Nenu last year చేసుకున్నాను. చాలా pleasant ga అనిపించింది.
@siriravijonnavittula1412
@siriravijonnavittula1412 Күн бұрын
Doubts theercharu Tq sir
@gangabhavanibhavani3517
@gangabhavanibhavani3517 Күн бұрын
Thank you guruvu garu🙏
@MounikaGurrala-kn9ec
@MounikaGurrala-kn9ec 2 күн бұрын
Namaskar Guru Garu
@sadhanavijay..
@sadhanavijay.. Күн бұрын
Chala Baga vivarincharu guruvu garu 🙏🙏🙏
@leelavani7070
@leelavani7070 2 күн бұрын
Namaste guruvu garu baga chepparu ammavari gurinchi konthamandi dhustashakthula youtube lo memu ammavari ki cheyamu ammmavari ki puja cheyagudadu ani cheptunariu mi video valla chalamandi ki varahi amma gurinchi clarity vachhindi swamy
@Itz.Sandeep.2010
@Itz.Sandeep.2010 2 күн бұрын
Namaste Guruji Meeku chala dhanyavadamulu eelati maanchi videos maaku andistunaduku 🙏
@asuneetha3584
@asuneetha3584 2 күн бұрын
Dhanyavadamulu guruvu garu🙏🙏🙏🙏🙏
@csysisters
@csysisters 2 күн бұрын
Namaskaram guruvu garu
@indira8361
@indira8361 2 күн бұрын
Guruvugaru meeru chupinche chitrallu entha baga vunayi varnanathiyamu ga vunayi guruu garu Mee team ki mothaniki naa vandanallu guruvu garu Milanti vallu vunanthavaruku malanti vallamu adrustavanthulam maku intha telika ga pooja vidhanallu chepthu vunaru Padhabhivandanallu guruvu garu
@bslakshmi1025
@bslakshmi1025 2 күн бұрын
Thank you guru deva ❤
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 2 күн бұрын
✍️🚩🙏 ఓం.శ్రీ వారాహి దేవియే నమో నమః..
@Vimalanarayan4
@Vimalanarayan4 Күн бұрын
కృతజ్ఞతలు బాబు నా ప్రశ్నకి సమాధానం ఇచ్చినందుకు.
@chinnumamindla
@chinnumamindla 2 күн бұрын
Very nice post 🌺🌺🌺🙏🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 күн бұрын
Padabhivandanamulu guruvugaru
@rasakondavinathi9409
@rasakondavinathi9409 2 күн бұрын
Guruvu gaaru antha chakkagaa chepparu 🙏🙏🙏 varaahidevyay namaha 🙏🙏🙏🙏🙏
@user-ui6db2dt7d
@user-ui6db2dt7d 2 күн бұрын
Guruvu garu challa Baga vivarincharru
@vijaykumar-sd9yt
@vijaykumar-sd9yt 17 сағат бұрын
గురువు గారికి నమస్కారం మీరు కథ వివరణ బాగా చెప్పారు మనకు ఉన్న 18 పురాణాలు చెప్తే చాలా బాగుంటుంది
@gouthamvempati228
@gouthamvempati228 2 күн бұрын
Dhanyavadalu 🙏🙏, Guruvu garu, please do more videos on PRATYANGIRA MAATHA also if possible
@kiranjyothika1268
@kiranjyothika1268 Күн бұрын
From 3years I'm doing this Varahi devi puja,, it's miracle 🙏 GuruGaru meeku Namakaramulu
@saihashigangavelli816
@saihashigangavelli816 Күн бұрын
Jai maa vaarahi devi 🙏🙏cleared all the confusion through positivity.
@senalasupriyasupriya-bb9bv
@senalasupriyasupriya-bb9bv Күн бұрын
Baga chepparu annaih garu❤❤❤
@praveena0487
@praveena0487 2 күн бұрын
Guruvu gariki padabhivandanaalu
@SureshkumarManne
@SureshkumarManne 2 күн бұрын
Guru garu eda na first comment pls reply guru garu mee valla nennu ennoo telskunna Me reply kosam wait chesta unta gurugaru Sri Vishnu roppai namho shivaya Jai Datta Sri mantra namaha
@sailaxmit5896
@sailaxmit5896 6 сағат бұрын
చల్లని తల్లి వారాహి దేవి అందరినీ చల్లగా చూడు తల్లి అందులో మేము కూడా ఉండాలి తల్లి
@thumallatrupthi-td7ns
@thumallatrupthi-td7ns Күн бұрын
Thank you guruji
@Sdurgasai
@Sdurgasai 12 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻thank you for your blissfull knowledge guruji🙏🏻🙏🏻
@raki9827
@raki9827 Күн бұрын
Thank you very much Swamy for helping us understand more and more about Varahi mata … thank you once again 🙏🙏🙏🙏
@user-vp7mn6su3p
@user-vp7mn6su3p Күн бұрын
Thirumal Dhanyavadhamulu guruvugaru
@boredaf669
@boredaf669 2 күн бұрын
Ee madhya chala videos chussam guru garu, vatilo cheyakodadhu ani chepparu....nenu first time e pooja cheyali ani annukuna evaru emi cheppina cheyali ani fix aya...kani mee clarity kosam wait chessanu 🙏🏾 thank you meeru respond ayaru 🙏🏾 sri mathre namaha
@padmavathi7277
@padmavathi7277 2 күн бұрын
Namaste guru garu
@sailujagonthina5978
@sailujagonthina5978 2 күн бұрын
guru garu ki 🙏
@CharishmaRaj-i2p
@CharishmaRaj-i2p 2 күн бұрын
Guruvugaru miru pooja ela chesukovali, niyamaalu vaatitho patu samaajam ela undali anedi nerpistunnaru. Oka thandri pillalaki nerpinattu. Miru dorakadam ma adrustam🙏. Devudi patla aalochana ela undalo chepthu InDirect ga samajam patla ela alochinchalo kuda cheptunnaru. Chala thanks guruvugaru 🙏
@pavithrayerrabelly3796
@pavithrayerrabelly3796 2 күн бұрын
Memu kuda chesukuntam ammavari pooja guruvu garu
@shivakale2290
@shivakale2290 2 күн бұрын
Namaskram guru garu
@varalakshmimarnala988
@varalakshmimarnala988 2 күн бұрын
Sri mathre namaha
@tejaswivarma2126
@tejaswivarma2126 2 күн бұрын
Namaskaram guruvu garu🙏
@radhikagourishetty6715
@radhikagourishetty6715 2 күн бұрын
Thandri meeku namaskarammm 🙏🙏🙏🙏
@sitamahalakshmi5562
@sitamahalakshmi5562 Күн бұрын
Nanduri garu Thank you very much andi.ee sari maa 2 year varahi pooja andi
@aksharsreenu11work_smartfo82
@aksharsreenu11work_smartfo82 Күн бұрын
🎉❤thanks sir....
@eswarinr4998
@eswarinr4998 2 күн бұрын
Namaskaram Gurugaru 🙏🙏
@santhipriya3143
@santhipriya3143 Күн бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
Increíble final 😱
00:37
Juan De Dios Pantoja 2
Рет қаралды 113 МЛН
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 36 М.