Senior Actress Jhansi Home Tour | Telugu Vlogs | Way To Old Actress Jhansi House | Pelli Pustakam

  Рет қаралды 385,806

SumanTV Entertainment

SumanTV Entertainment

Жыл бұрын

Senior Actress Jhansi Home Tour | Anchor Roshan | Way To Old Actress Jhansi House | Pelli Pustakam

Пікірлер: 768
@ushanathi5603
@ushanathi5603 Жыл бұрын
మీరు ఝాన్సీ గారిని గుర్తించి ఆవిడకి మీ సహాయం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది మీలాంటి మంచి వాళ్లు ఉండబట్టే అలాంటి కళాకారులు కొంతమంది అయినా ఆనందంగా ధైర్యంగా ఉంటున్నారు మీరు చిన్నవారైనా పెద్ద మనసుతో వాళ్లని ఆదరిస్తున్నారు నీకు మా అభినందనలు
@bvsubramhmanyam7773
@bvsubramhmanyam7773 Жыл бұрын
Meeru Ila cheyadam aanamdamga undi
@gvenkat6831
@gvenkat6831 Жыл бұрын
అమ్మమ్మ కష్టం తీర్చిన మనవడు 🙏
@srinivasaraosatyavada3120
@srinivasaraosatyavada3120 Жыл бұрын
Brother.... చాలా మంచి విడియో చేశారు....అంతకంటే మంచిగా ఆవిడ కష్టంలో పాలుపంచుకున్నారు. అవును ఆవిడ చెప్పింది నిజమే...ఆస్తులు ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం, అప్పులు ఉండకూడదు. 🙏🙏🙏🙏
@satishmarala5666
@satishmarala5666 Жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿 nice video
@kondasreenivasulu5404
@kondasreenivasulu5404 Жыл бұрын
chinnavadivi ayina Chala goppa manassu Devudu ichhadu. Satakoti vandanalu. Nenu kuda Naa vanti help cheyalani undi. Ee age lo inta pedda actor ki help cheyadamu Naa adrustamu. pl.give me opportunity to help her . Srinivas Asst. Sub -Inspector. Civil Law and Order. Namaste Roshan garu.
@premalathaballary3656
@premalathaballary3656 Жыл бұрын
Pplp . B8
@ponnakantisanjeevaraju136
@ponnakantisanjeevaraju136 Жыл бұрын
సుమన్ టి.వి.వారికి ధన్యవాదాలు,రోషన్ గారికి హృదయ పూర్వక ప్రత్యేక ధన్యవాదాలు, మానవత్వం చాటుకున్న మీ బృందం అందరికీ కృతజ్ఞతలు💐👍
@mahesharimakula7622
@mahesharimakula7622 Жыл бұрын
అంతకన్నా గొప్ప మనసు యాంకర్ గా మీది ఆమెని ప్రపంచీయ ప్రపంచానికి తెలియజేస్తున్నది అసలైన సభ్యసమాజానికి ఇది అసలైన మెసేజ్ థాంక్యూ బాబు థాంక్యూ
@joemani6371
@joemani6371 Жыл бұрын
Hats off Roshan garu.nenu Mee interviews Anni చూస్తుంటాను.కానీ ఈ రోజు మీరు చేసిన మంచి పనికి మీకు నా ఆశీస్సులు మీరు పది కాలాలు చల్లగా ఉండాలి.ఈ నాటి యువ తరానికి మీరు aadarsavanthulu
@prasadkungathi3425
@prasadkungathi3425 Жыл бұрын
నమస్తే భయ్యా మంచి పని చేశారు మీరు ఈ వయసులో ఆవిడకి మీరు అలా సహాయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను
@eswarammamuthukuru2285
@eswarammamuthukuru2285 Жыл бұрын
⁰⁰⁰⁰⁰⁰0
@vemururamarao6489
@vemururamarao6489 Жыл бұрын
దీర్ఘాయుష్మాన్భవ బాబు. మీకు ఆ సర్వేశ్వరుడు అన్నివిధాలా సహకారాన్ని అందచేయాలి. మీ జన్మ ధన్యం. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు.
@srinivasaraomedisetti9390
@srinivasaraomedisetti9390 Жыл бұрын
Great
@mallikharjunarao3864
@mallikharjunarao3864 Жыл бұрын
Sir you are inspiration to all . Cine field take care future life guidelines from jhansi garu
@moinuddinmoin667
@moinuddinmoin667 Жыл бұрын
మీరు చెప్పిన మాట ఆవిడా వినగానే ఆమె మొఖం లో ఆనందం. నువ్వు సూపర్ అన్నా
@sonuscorner1999
@sonuscorner1999 Жыл бұрын
థాంక్యూ so much నాన్న ధన్యవాదములు ఎందుకు కొడుకులు కడుపులో పుడితేనేకాదు పిల్లలు మీలాంటి వాళ్లు ఉంటే చాలు నాన్న సూపర్ ఐయ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏
@naginenisatyanarayana336
@naginenisatyanarayana336 Жыл бұрын
చాలా బాధేసింది పాపం సుమన్ టీవీ వారు చాలా మంచి పని చేశారు చాలా థాంక్స్
@UshaRajavaram
@UshaRajavaram Жыл бұрын
రోషన్ తమ్ముడూ! చిన్న వాడివి ఈ విడియో చూశాక ఎంత ఎదిగిపోయాడు అనిపించింది hats off తమ్ముడూ ఝాన్సీ అంటే తెలియని వారు ఉండరు కానీ ఈ స్థితిలో ఉన్న ఆమెని మనుమడి నని చెప్పి ఆదుకోవటం కన్నీళ్ళు తెప్పించింది ఆనందం తో.. 👌🏼👌🏼
@Vijayalakshmi-kx6hc
@Vijayalakshmi-kx6hc Жыл бұрын
ఆ తల్లి కన్నబిడ్డలు రోషన్ ని చూసి సిగ్గు పడాలి, రోషన్ గారు మిమ్మలిని మీ కుటుంబాన్ని ఆ బాబా చల్లగా చూడాలి,🙏
@shareefashaik6579
@shareefashaik6579 Жыл бұрын
I usually don't comment. This is my first comment in KZfaq. Roshan garu hats off. Literally i got tears 😢
@pantulakameswararao4238
@pantulakameswararao4238 Жыл бұрын
Dear boy....your gratitude is so great..my eyes are wetting..God bless you boy.. The industry should come forward to help such artists...can I expect ......
@srikaranikiswagatam
@srikaranikiswagatam Жыл бұрын
జీవితం నేర్పె పాఠాల ముందు ఎంతటి బాహాబాహులైన ఓడిపోవల్సిందే..🙏🏻
@maithkumar2385
@maithkumar2385 Жыл бұрын
జీవితం అనే కంటే విధి నేర్పే పాఠాలు సెట్ అవుతుండెమో
@pentapatipvvsgopi690
@pentapatipvvsgopi690 Жыл бұрын
Correct
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Nizam
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
OLd Is Gold 🥇
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Jeevitham Chaalaa Vichitram
@asrikanthreddy528
@asrikanthreddy528 Жыл бұрын
అన్నయ్య మీరు చాలా గ్రేట్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏 మీరు దేవుడు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rojavandana4536
@rojavandana4536 Жыл бұрын
👐రోషన్ ఇంత చిన్న వయసులో ఆకాశం అంత మనసు దేవుడు అనుగ్రహించారు మీరు సదా ఆరోగ్యముతో ఆనందముగా ఉండాలి 🌹
@vuppalababu6244
@vuppalababu6244 Жыл бұрын
రోషన్ గారు చాలా పాత తరం నటి ఝాన్సీ గారిని మాకు చూపించినందుకు మీకు ధన్యవాదములు ఈ వీడియో చూస్తుంటే నా కళ్ళు చమ్మర్ చాయి మీకు మరీ మరీ ధన్యవాదములు సార్
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Yes Assalu Naku Kudaa Eevida Jhansi Garu Ani Teliyadu
@gangadharsonkamble6333
@gangadharsonkamble6333 Жыл бұрын
రోషన్ గారు మీరు చేసిన సహయం గ్రేట్
@happykalpi3617
@happykalpi3617 Жыл бұрын
She is very strong women I like her so much thanku roshan
@danninaraviprasad1854
@danninaraviprasad1854 Жыл бұрын
Roshan is a very kind person , may God bless him .
@suryanarayana8202
@suryanarayana8202 Жыл бұрын
అమ్మ చేతిలో డబులు పెడుతున్నప్పుడు అమ్మ ముఖములో ఆనందం చెప్పలేనిది
@rajasankarkunchiparthy7449
@rajasankarkunchiparthy7449 Жыл бұрын
Nijame bro
@navillege5328
@navillege5328 Жыл бұрын
సూపర్ బ్రదర్ చాలా మంచి పని చేశారు 🙏🙏
@yodharss8357
@yodharss8357 Жыл бұрын
రోషన్.. లోగడ మీ వీడియోల కామెంట్ box చూసి బాగా నవ్వుకునే వాణ్ణి. కానీ..... నువ్విప్పుడు ఆదర్శంగా నిలిచావ్. మనసులు గెలిచావ్ తమ్మీ 🙏🙏🙏
@KRISHNAKRISHNA-kp8tz
@KRISHNAKRISHNA-kp8tz Жыл бұрын
సూపర్ బ్రదర్ మీలాంటి వాళ్లు ఉన్నంతవరకు సినీ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా మంచి జరుగుతుందని నమ్మకం సమాజంలో ఇంకా మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padminipotturi
@padminipotturi Жыл бұрын
రోషన్.... God bless you... ఈ రోజుల్లో మెతుకు పొతే బ్రతుకు పోతుంది అని ఆలోచించే వారే ఎక్కువ గా ఉన్నారు... మీలా ముందుకు వచ్చి సహాయం చేసేవారు అరుదు... ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను ❤️
@mrao8772
@mrao8772 Жыл бұрын
Yentha Manchi manasu meedi
@revanthkrishnarevanthkrish7768
@revanthkrishnarevanthkrish7768 Жыл бұрын
చాలా మంచి మనసు అన్న 👍👍👍👍 God bless you
@kaduluriprasanna
@kaduluriprasanna Жыл бұрын
Really fantastic jhansi garini chudadam chala happy ga vundi aame e age lo ame work aame chesukovadam really inspiring thank u roshan n u r 👌🙏🙏🙏
@anuradhavaranasi7679
@anuradhavaranasi7679 Жыл бұрын
So sweet roshan garu,god bless you.
@sirishaalety6623
@sirishaalety6623 Жыл бұрын
చాలా గొప్ప పని చేశారు. ఆ తరాన్ని ఆదు కోవడం మన బాధ్యత
@venkatramkishan7384
@venkatramkishan7384 Жыл бұрын
మా సినిమా యూనిట్ వాళ్ళు ఏంచేస్తున్నాసారు sankanakuthunnara ఇలాంటోళ్ళని కాపాడండి
@mrklazarus4425
@mrklazarus4425 Жыл бұрын
అమ్మ జీవితం పై మీ ఆలోచన,ముందుగా మీ కాన్ఫిడెన్స్, చాలా గొప్పది,ఎన్ని ఆస్తులు పోయిన కృంగి పోకుండా చాలా సంతోషంగా ఉన్నారు..మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ..🙏.. రోషన్ అన్న మీలో కూడా ఇంతక ముందటి ఇంటర్యూస్ కంటే ఇప్పుడు స్టార్ట్ అయిన ఇంటర్యూల లో మీలో చాలా మార్పు కనిపిస్తుంది .చాలా సంతోషం ..
@laxmig1457
@laxmig1457 Жыл бұрын
రోషన్ బాబు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మీరు మంచి హృదయం మీరు ఇలానే సహాయం చేస్తూ ఉండాలి
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
ఝాన్సి అమ్మ కొన్ని సినిమాల్లో కేవలం చిన్న పాత్ర వేసినా కూడా......ఎవరు ఈవిడ ఇంత బాగా చేశారు....అని ఆమె పేరు వూరు కోసం తెలుసుకోవాలి అని ఆతృత కలిగించే అంత ...ముద్ర వేశారు....
@juturuanasuya3249
@juturuanasuya3249 Жыл бұрын
సూపర్ రోషన్ 🙏🙏❤❤❤
@srivarshini9042
@srivarshini9042 Жыл бұрын
Maa Association should take the initiative to help these artists who are very talented.
@bharathireddy2377
@bharathireddy2377 Жыл бұрын
THANKU ROSHAN for your kindness to Jhansi garu . I loved all her characters in films . Thanku for bringing all the golden days’ artists , and showing them to us . 👍
@lalithabaggu6514
@lalithabaggu6514 Жыл бұрын
ఈవిడ మా ఊరి పాండవులు చిరంజీవి ఫస్ట్ సినిమాలో చిరంజీవి అమ్మగా నటించారు 🙏
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d Жыл бұрын
" మనవూరి పాండవులు ".
@lalithabaggu6514
@lalithabaggu6514 Жыл бұрын
@@user-lv9lm3vf7d avuna gurthu ledu andi ,,, recent ga movie etv lo chusa
@ramakrishaj7056
@ramakrishaj7056 Жыл бұрын
మనవూరి పాండవులు ఏమో కాని.. పెళ్లి పుస్తకం, శంకరాభరణం, అందాల రాముడు (Anr) ఈ మూవీస్ బాగా గుర్తు ఈవిడవి... చాలా కాలం తర్వాత సీతయ్య లో నటించారు
@prasadsuneetha7203
@prasadsuneetha7203 Жыл бұрын
కన్న కొదుకుకంటే ఎక్కువ గా చేశారు హాట్స్ ఆఫ్ బ్రో కళ్ళ వెంట కన్నీరు కార్చా ను మీరు చేసిన సాయానికి 😥😟😭
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 Жыл бұрын
రోషన్ మీది చాలా గొప్ప హృదయం. మీకు దేవుడు అయురారొగ్యాలాతో కలకాలం వర్దిల్లు నాయనా! నేడు ఎందరో సంపన్నులైన సినిమా తారలు సాటి నటిగా సహాయం చేయుటకు ముందుకు రాకపోవడం చాలా బాదాకరం.
@dhananjayathota5218
@dhananjayathota5218 Жыл бұрын
Roshan garu you are very great .jhansi gari sons interview chusi manasu mari thallini chudali .suman t.v. gari ki roshan gari ki chala dhanyavadhalu.
@user-uk7hg2ov6b
@user-uk7hg2ov6b Жыл бұрын
ఇప్పుడున్న పెద్ద పెద్ద సినిమా నటులు తలా కొద్దిగా సహకారం చేసినా ఆవిడ కష్టాలు తీరిపోతాయి.
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
సెల్ఫిష్ పీపుల్ అండీ. ఎవ్వరూ ఏమీ చెయ్యరు.
@maanisshyogirala159
@maanisshyogirala159 Жыл бұрын
S
@maanisshyogirala159
@maanisshyogirala159 Жыл бұрын
S
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Papam Pillalu Vunnaru Kadaa, Baaga Chusukovachhuga
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Good Job Roshan OLd is gold
@vanisri3553
@vanisri3553 Жыл бұрын
Roshan meeru chalaa manchi vaaru ❤️🧡💚
@shaik6002
@shaik6002 Жыл бұрын
Roshan i am very much proud to you To giving a Big desettion to words the old actress. Shaik Sana ulla from KGF.
@ramsammaiahsirmaths1
@ramsammaiahsirmaths1 Жыл бұрын
ఈ వీడియో చూస్తే నా కళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి roshan గారు 🙏
@rajanirajani8611
@rajanirajani8611 Жыл бұрын
Brother దేవుడు మిమ్మలిని దివించును గాక🙏
@ArunKumar-vx2hr
@ArunKumar-vx2hr Жыл бұрын
Roshan గారు మీరు చేసిన పని వల్ల ఎందరికో ఆదర్శం thank you brother
@FunnAunty
@FunnAunty Жыл бұрын
కళ్లు చెమర్చాయి.... నిజంగా😥
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 Жыл бұрын
నిజం
@anudangeti6848
@anudangeti6848 Жыл бұрын
True
@gayatridevikasa9210
@gayatridevikasa9210 Жыл бұрын
Roshan sontha kodukulu bayataki thosesthunnaru.... really ur true son... 🙏🙏🙏
@ganeshsomarouthu172
@ganeshsomarouthu172 Жыл бұрын
Chiranjeevi garu first person to go to get some first help. Happy to know from anchor. Made me cry with this video. Roshan you made me happy also to support such a legendary and strong woman. Hatsoff
@ABCD_12342
@ABCD_12342 Жыл бұрын
Roshan Babu so nice of you , how generous you are,may God bless you always
@sakeparvathamma2250
@sakeparvathamma2250 Жыл бұрын
Ame goppa nati Roshan babu yedpu vachhindi నాన్న nuvvu నిజంగా సూర్యుని laga prakashinchali mee amma ధన్యురాలు kanna na blessings devuni deevenalu neeku untayi బంగారు
@pvidhyasagar9789
@pvidhyasagar9789 Жыл бұрын
Old is Gold 🙏🙏🙏🙏🙏
@sravanthichinny8948
@sravanthichinny8948 Жыл бұрын
Nijamga video chusthuntey, theliyakundaney kaneeru aagaledhu... Great andi Roshan garu for your kind heart...God bless you
@kaykay9183
@kaykay9183 Жыл бұрын
Roshan, Great of you. My views about you is changed now, I was having bad impression after viewing one interview where you made a wrong question to one lady actor, but today I changed my view and congratulate you. God bless you ❤
@chamalalakshmidevi6311
@chamalalakshmidevi6311 Жыл бұрын
9
@sailajadevirangu8096
@sailajadevirangu8096 Жыл бұрын
Great strong women really u r great roshan godless u it's very good vedeo its shows how we help in bad situations with humanity👌🙏
@kdp189
@kdp189 Жыл бұрын
Great Job Roshan garu👍👍👌👌👍🙏
@bujji-foods-and-arts
@bujji-foods-and-arts Жыл бұрын
She is really great 👍 👌 💕
@girishkumarkumar6440
@girishkumarkumar6440 Жыл бұрын
Yes
@aparna2653
@aparna2653 Жыл бұрын
Roshan garu ur truly amazing ilanti valaki search chesi help cheyadam it's nt a small thing hatsoff to u But ipudu full settled vuna actors old actors ki help cheste it's a blessing
@sujatha3953
@sujatha3953 Жыл бұрын
Roshan నీవు మంచి మనసున, మానవత్వం ఉన్న మనిషి నీవు. Jhansi gaaru entho jeevithanni chusina vyakti. Amelo prashanthatha kanipinchindi. 🙏
@VijayaLakshmi-fg5nh
@VijayaLakshmi-fg5nh Жыл бұрын
డబ్బుఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇలా సహాయం చేసే వాళ్ళు చాలా అరుదు మీరు చల్లగా ఉండాలి రోషన్
@divakarchavan1506
@divakarchavan1506 Жыл бұрын
Great...Roshan.. god bless u
@vijayalakshmikona41
@vijayalakshmikona41 Жыл бұрын
One of your best interviews Roshan garu.
@rajarao5337
@rajarao5337 Жыл бұрын
Super
@Mamathayt
@Mamathayt Жыл бұрын
Super Roshan god bless u brother
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 Жыл бұрын
Excellent Sir. Many Many Thanks.
@vijaykrishna1921
@vijaykrishna1921 Жыл бұрын
Brother you realy realy great మీకు శివుడి blessings 🙏🙏🙏🙏🙏 వుండాలి అని కోరుకుంటు మీకు ma ఆసీసులు ఎల్లాపుడు వుంటా e. నిజంగా మీరు ఆ తల్లితో అన్న ఒక్క mata కళ్ల నుండి నీరు త్పిపించింది. ఓం నమశ్శివాయ 🤝🤝🤝🤝
@sreelekhavemanapalli5682
@sreelekhavemanapalli5682 Жыл бұрын
Heart touching video Very happy Roshan garu you gave support to her
@akshayae1089
@akshayae1089 Жыл бұрын
మీరు చేసిన పని వల్ల ఎంతో ఎత్తు కి ఎదిగారు.God bless you .
@kondetisreedurganagamani1162
@kondetisreedurganagamani1162 Жыл бұрын
Great. Roshan..garu...godblessyou.....
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
నట ప్రపూర్ణ కాంతారావు గారి హీరోగా వచ్చిన సినిమాల్లో ఈమె చేసిన సినిమాలు దేవకన్య జ్వాలాదీప రహస్యం థాంక్స్ బ్రదర్ ఈ వీడియో నాకు బాగా నచ్చింది మీరు కాంతారావు గారు ఫ్యామిలీ కూడా ఇల్లు కానీ స్థలం కానీ ఇచ్చే ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను
@magapuseethalakshmi7606
@magapuseethalakshmi7606 Жыл бұрын
స్టార్సు తో నటీ నటులను పోల్చ డానికి కారణం ఆకాశం లో నష్షత్రాలు కొన్ని కనబడతాయి కొన్ని కనబడవు అలాగే కొందరు జీవితం మామ్మ గారు చాలా అద్రుష్టం గలవారు ఒక మనుమడు పొందడం అంటే మటలా ఎనక పడినవారుని గుర్తు చేసే ప్రయత్నం చాలా విలువైనది ధన్యవాదములు 🙏
@umajyothikalavendi3548
@umajyothikalavendi3548 Жыл бұрын
Super rosha meeru chupinchina love aavidaki chala balanni estundi. Alage meeru aavidaki chesina sahayam lo kuda meeru super good person anipincharu very good Roshan. Nenu mee interviews ki fan ni.
@sushankworld9009
@sushankworld9009 Жыл бұрын
Nice video ,elanti old actor ni chupinchadam chala happy tq
@mohammadkw3777
@mohammadkw3777 Жыл бұрын
సమయాన్నిబట్టి సర్దుకుపోవాలి, ఏది ఏమైనా anchor మంచి భరోసా ఇచ్చారు,
@mrajanarsimhulu9761
@mrajanarsimhulu9761 Жыл бұрын
Roshan garu you are really great sir👏👏🙏
@velurisailaja4856
@velurisailaja4856 Жыл бұрын
ఈ anchor నా కన్నా చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.ఇలాంటి వాళ్ళు పది కాలాల పాటు చల్లగా ఉండాలి
@lepakshikapuluri
@lepakshikapuluri Жыл бұрын
Roshan garu hatsof sir👏👏👏🙏🙏🙏 thank you.industry peddavallu kuda marchipoina miru gurthu chesuku velli sayam chesaru.thank you so much
@mohamad.rehmatulla3954
@mohamad.rehmatulla3954 Жыл бұрын
చాలా మంచి మనసు మీది బ్రదర్. 👌👌👌👌❤️❤️❤️❤️
@mdevaraju9296
@mdevaraju9296 Жыл бұрын
అదిరిందయ్యా రోషన్ నీ వంతు కృషి నీవు చేసినందుకు మానవత్వం ఉన్న వ్యక్తిగా పరిగణలోకి వస్తావు మీలాంటి వారిని చూసి మరో కొంతమంది కొంతమంది వృద్ధులకు సహాయం చేయాలని నా విన్నపం ఎప్పుడూ మనం తింటిమీ మనం తాగితమీ మనం బ్రతికిమే అనేది లేకుండా మానవతా దృక్పథంతో చేసిన వారే పుణ్య జీవులు
@amarnathkande1936
@amarnathkande1936 Жыл бұрын
ROAHAN GAARU MIMMALNI KANNA PARENTS GREAT ; GOOD HEART
@ramadevis2772
@ramadevis2772 Жыл бұрын
Super Rosan garu. Meku davune aasivadam vontude. god bless you.
@peadeepboddu8214
@peadeepboddu8214 Жыл бұрын
Roshan bro.... God bless you....జాన్సీ అమ్మా... మీరు నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలి
@kamalakumariravinuthala6795
@kamalakumariravinuthala6795 Жыл бұрын
Anchor garu superb 🙏🙏
@rajutammali6085
@rajutammali6085 Жыл бұрын
మీరు ఇంటర్వ్యూ చేసిన విధానం చాలా బాగుంది రోషన్ గారు
@gorlevarahalu8550
@gorlevarahalu8550 Жыл бұрын
Super bro hates of you
@narsireddyreddy6396
@narsireddyreddy6396 Жыл бұрын
భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి తమ్ముడు జైశ్రీరామ్
@neelambaramrayani4974
@neelambaramrayani4974 Жыл бұрын
Hats off bro. You are a kind hearted person .Thank you very much.
@dontumallika4010
@dontumallika4010 Жыл бұрын
Really great job roshan God bless you roshan my brother
@prakashdavedu9198
@prakashdavedu9198 Жыл бұрын
Roshan Bhai U Took Big Responsibility 🙏God Bless U🙏🙋
@sharmapillalamarri3341
@sharmapillalamarri3341 Жыл бұрын
How sweet of you Roshan! May all Gods bless you! May Jhansigaru live long peaceful happy life!
@bhanukandala4571
@bhanukandala4571 Жыл бұрын
Ur great roshan vayasuku minchina aalochana god bless you
@yellammakuna2206
@yellammakuna2206 Жыл бұрын
God bless u Roshan for ur kindhearted nature
@archanak6230
@archanak6230 Жыл бұрын
U r great Roshan Ee vidoe chusaka ame kodukulaku kasthanna siggu sharam vaste tallini challaga chesukuntaru Movie association kida help emduku cheyyaru ilanti Senior actress laki
@vzapadma
@vzapadma Жыл бұрын
very good roshan ..keep it up
@gayathrireddy477
@gayathrireddy477 Жыл бұрын
Very good job Roshan. God bless u and ur family .
@kondanaresh4771
@kondanaresh4771 Жыл бұрын
అన్న మీకు శతకోటి వందనాలు మీకు ఆ భగవంతుడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఎటువంటి సహాయం అందరికీ మీరు చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారా మనస్పూర్ కోరుకుంటున్నాను అందరికీ నీతో పాటు కొంచెం పేదవాళ్ళని కూడా మీ దృష్టిలో ఉంచుకోండి అన్న సంతోషం అన్న ఇటువంటి వాళ్ళని మనం జాతికి చూపించినందుకు చాలా సంతోషం అన్న నమస్తే అన్న లాల్ సలాం అన్న
@renukadevitipparajuvenkata6526
@renukadevitipparajuvenkata6526 Жыл бұрын
Great rosham garu god bless u
@supriyasuggala2398
@supriyasuggala2398 Жыл бұрын
Roshan really great first time nuvvu chesina interview naku nachindi, 👏👏👏ila entho mandi manaki baaga telisina actors ippudu kanumarugayipoyaaru pedda age ayyindi kadaa ekkado happygs family tho vuntaru kadaa anukuntaamm kaani nuvvu chupinche varaku vaalla parisditi teleadu Hates off👏👏
@MrDev526
@MrDev526 Жыл бұрын
Hatsoff Roshan 🙏This is my first ever comment on you tube ur genuine work made me to react
@kanyasukku
@kanyasukku Жыл бұрын
First time ee anchor naccharu starting lo respect lekunda matladthunnadu ani negative comments pettam ippudu he impressed all the best roshan
@jhansiranijolapuram9112
@jhansiranijolapuram9112 Жыл бұрын
great brother.ilantivi chala cheyalani korukuntunnamu.
@brotherhacks9777
@brotherhacks9777 Жыл бұрын
Super brother Roshan hats off to you 🙏🏻👏👏👏
@priyaganduri7705
@priyaganduri7705 Жыл бұрын
Superb roshan
@avpadmaa8995
@avpadmaa8995 Жыл бұрын
Tammadu.. very good jobs hatsaf.. great...👍👍🙏🙏❤️❤️
@yaminiyadla4150
@yaminiyadla4150 Жыл бұрын
Super Roshan garu
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН
ToRung short film: 🎁special gift❤️
0:49
ToRung
Рет қаралды 19 МЛН
Sigma Kid Hair  #funny #viral #comedy
0:17
CRAZY GREAPA
Рет қаралды 5 МЛН
Just a joke 😂
0:11
ARGEN
Рет қаралды 4,3 МЛН
Русалка
1:00
История одного вокалиста
Рет қаралды 3,2 МЛН