Senior Actress Ramaprabha About Gemini Ganeshan And Savitri | ID Celebrity Masti

  Рет қаралды 77,324

iDream Celebrity Masti

iDream Celebrity Masti

3 ай бұрын

Senior Actress Ramaprabha About Gemini Ganeshan And Savitri | ID Celebrity Masti
#ramaprabha #savitri #geminiganesan #idcelebritymasti #idreaminterviews
Please Follow Our Channel For More Videos : / @idreamcelebritymasti

Пікірлер: 38
@Jaya_Srii
@Jaya_Srii 3 ай бұрын
జయలలిత గారు, శరత్ బాబు గురించి చాలా గొప్పగా చెప్పారు ఇలాగే
@krithikavedhachalammusical
@krithikavedhachalammusical 2 ай бұрын
100%,true statement of Ramaprabha garu
@kkb5888
@kkb5888 3 ай бұрын
1981 లో సావిత్రి గారు చనిపోయారు. 1935 లో ఆమె జన్మించారు. So ఆమె కాలం చేసేటప్పటికి ఆమె వయసు 46 మాత్రమే. అంత కు సుమారు 2 సంవత్సరాల ముందునుండి కూడా కొమా లోనే వుంది. అంటే ఆమె తిరుగుతూ స్పృహ లో వున్నది 44 age వరకే. రమాప్రభ 52 అని చెప్పడం తప్పు.
@honest1413
@honest1413 2 ай бұрын
Ame chalavaraku tappule cheptunattundi
@Yuva_raj33
@Yuva_raj33 3 ай бұрын
నేను కూడా అంతే చాలా మోండీ చాలా మంచి చాలా దైర్యం ....నేను అనుకున్నది అవ్వాలి అంతే
@vanajashiny2737
@vanajashiny2737 2 ай бұрын
Meeru yeppudaina pachhi nijalu matladutharu congrats
@tuftoffy
@tuftoffy 3 ай бұрын
7:02 ki vinandi Gemini Ganeshan gurinchi!!!
@kkb5888
@kkb5888 3 ай бұрын
జెమిని వల్లే సావిత్రికి life అనడం ఎంత తప్పు. Sarath Babu వల్లే మీకు life అంటే, మీరు భరించగలరా రమాప్రభ గారు. వద్దు సావిత్రి గారి గురించి తక్కువగా మాట్లాడవద్దు. సాటి స్త్రీ, దానగుణం వున్న గొప్పవ్యక్తి, పేరున్న నటి. అలాంటి సావిత్రి గురించి మీకు తెలుసున్న మంచి మాటలు చెప్పవచ్చు కదా.
@satyavani9546
@satyavani9546 2 ай бұрын
Yes బాగా చెప్పారు సావిత్రి గురించి అలా చెప్పడం తప్పు
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 3 ай бұрын
Music నే ఆ సినిమాను నిలిపింది సగం. పాత అంతా గొప్ప అంటారు ఇలాంటివారు. సావిత్రిది జెమినీ విషయంలో తప్పు ఎక్కువ వున్నది అనేదాన్ని నమ్మవచ్చు. Ego,mondi, possessiveness బాగా వుంది ఆమెకి.
@AnuRadha-uk5mc
@AnuRadha-uk5mc 3 ай бұрын
Bhartha marathadu anukondi.Athanu enduku marathadu? Akkade aame hurt ayyindi ,pillala daggara amenu ggurinchi childhood lo bad impression vesaru,amemo busy,pillalu bhartha ,ameku ee gap valla ala jarigindi,andaru thanade thappu annattu chesaru.
@kkb5888
@kkb5888 3 ай бұрын
సావిత్రి కి జెమిని వల్ల బాధలు ఎదురయ్యాయి. కానీ రమాప్రభ కూడా ఒక స్త్రీ అయ్యుండి, సావిత్రి దీనంగా చనిపోయినందుకు జాలి పడకపోగా, జెమిని నీ మెచ్చుకుంటుంది. ధర్మగుణం, మంచితనం వున్న వ్యక్తి సావిత్రి అని ప్రపంచానికి తెలుసు కాబట్టి, ఆ మాట ఒప్పు కుంది, కానీ సావిత్రి గొప్పపనులు గురించి ఎన్నో చెప్పవచ్చు కదా.
@manjulavanisri2844
@manjulavanisri2844 3 ай бұрын
Ame em cheste janalakenduku
@packwellinds7748
@packwellinds7748 3 ай бұрын
Rama gaaru, ammo ! Nighantuvu aame.
@gundimedavlogs
@gundimedavlogs 3 ай бұрын
Old interview
@arajeshwari6165
@arajeshwari6165 3 ай бұрын
10:26
@jhansirani-tm9wl
@jhansirani-tm9wl 2 ай бұрын
ఈవిడ నిజాలు చెప్పదు. ఈ విషయం పెద్ద హీరోయిన్ చెప్పేరు.
@satyavani5925
@satyavani5925 3 ай бұрын
Kanna kuture abadhalu cheptundi.
@SiriCollectionsMangalagiri
@SiriCollectionsMangalagiri 3 ай бұрын
Ledu adiva oka interview lo cheppandi .valla nanna gurinchi enta manchi cheppina vinaru Telugu rastralalo bad aipoyaru ani
@AnuRadha-uk5mc
@AnuRadha-uk5mc 3 ай бұрын
Childhood lo ame thalli ki dooramga perigindi chuttu vunnavallu Amma nu gurinchi pichi matalu chepthe pillalu elage thayaru avutharu . Asalu Savithri garini chivarilo nijamina prematho evaru chusaru
@nerusunagamani5509
@nerusunagamani5509 3 ай бұрын
మేడం మీకు సావిత్రి అనుటే మీకు నచ్చదు అని మీ మాటలో మాకు తెలుస్తుంది రామప్రబా గారు
@arajeshwari6165
@arajeshwari6165 3 ай бұрын
Entha..echa.elai.nakki.andha.nalla.manushan.sarath.koodave.irundhukonde.erattai.vazhkai.vazhndha.oru.thiruttu.fraudust.vibachari.pombalai.thane.intha..rama...raskel...engal.amma.oru.deivam.ahipooi...mahanadhi.avare..eval.pool.panathirkkaha.gemini...kooda.paduthu..palarkooda.living.together.life..nadathi..purushanai.engal.amma.voo.divers.panninarhal...badhil.solluvala.eval.raskel.fraud...periya.pathini.gemini.oru.pana.pisasu.peiy.avan.tamish.nattile.ematra.pengkal..ellaiye...nambi.vandha.oru.appavi.savithri.amma...cha...pennukku.penne..erakkam.ellamal.enna.orupechu.evalum.oru.pennooo
@arajeshwari6165
@arajeshwari6165 3 ай бұрын
Gemini.pakka.pombala.porukki...avan.parppanan.poolnadithe.vesham.katti.pala.pombalaingakalai.siru.pengalaiyelame..sahum.varaiyeil..garpam..akkiyaoru.ayokkiya..raskel.kizhapradu.payal..avan.thamish.nattukkul..seitha....porukki.velaihalukkelam..avanai.naiy..chanaiyai.karaithu.ootri..seruppal.than.adithirukkanum..eno.vittu.vittoom..eval.yaar...avanukku.vaippattiya..
@MegaWiz90
@MegaWiz90 3 ай бұрын
Ramaprabha garu told the truth. Savitri is responsible for his life. She trusted wrong people.
@NeeluS-nr7ep
@NeeluS-nr7ep 2 ай бұрын
Savitri garu 1935 lo puttaru avida chanipoyinappatiki savitra gari age 46 yrs... first dob kuda telidhu meeru avidaki close antey nammala ??
@bhanuprasad4606
@bhanuprasad4606 2 ай бұрын
రమా ప్రభ గారు ఎన్నో నిజాలు చెప్పారు, నిజమే ఇండస్ట్రీ లో టి బాయ్ కి కూడా ఎక్కడలేని ఇగో వొళ్ళు మదం ఉంటాయి అలాగని వీళ్ళేమైనా చరిత్ర లో నిలిచి పోయే క్లాసిక్స్ తీస్తున్నారా అంటే వీళ్లు తీసే సినిమాల స్టాండర్డ్ 0 లేదా ఐదు టిక్కెట్ల నుండి పది టిక్కెట్ల వరకే. మహ నటి లో చాలా తప్పులున్నాయి. సావిత్రి తండ్రి ఫోటో ని అయినా చూడాలని తపించడం అన్నది కరెక్ట్ కాదు . ఆమె తండ్రి గారుమంచి స్ఫూరద్రూపం ఉన్న నాటక రంగ కళాకారులు , సగం సినిమా ఈ పాయింటే తోనే వెస్ట్ చేశారు . తెనాలి లో ఈయన ఉన్న ఫోటో చాల మంది ఇళ్లలో ఉంటుంది ! సమంత ఎపిసోడ్ సగం ట్రాష్ ఎంతో మంది పెద్దలు చెబుతున్నా వద్దన్న వాడినే పెళ్లి చేసుకోవడం ఈమె మొండి తనానికి నిదర్శనం . అసలు పెళ్ళైన వాడి భార్యకి ద్రోహ చెయ్యడం మహాపచారం! ఆ ఉసురు ఊరికే పోదు. .ప్రాప్తం సినిమా తియ్యవద్దని అసలు ఆసినిమాలో హీరో రోల్ చేస్తున్న శివాజీ గణేశన్ గారు కూడా ఎంత చెప్పినా వినలేదు. ఆమె పతనానికి కారణం స్వయంకృతాపరాధమే !
@rohinirohini7358
@rohinirohini7358 2 ай бұрын
Lo
@viajayam796
@viajayam796 3 ай бұрын
Nijalu eppudu chedugane untayi monnna kàvu kaavu kakula gola
@radhikagundaveni2106
@radhikagundaveni2106 2 ай бұрын
Savirthi gurichi thapuga matladaku
@arajeshwari6165
@arajeshwari6165 2 ай бұрын
Savithri.amma.nijamavethan.intha.porukki.thamishan.geminiyai.kadhalitharkale..thavira.avan.bank.balance.ketta..kalyalam.pannittangka..pavappatta.makkalukkaha.en.noda.amma.garu.poola.endha..oru.cinema.pen.nadigai.yum.varik.kodutha.varalaru.kidiyathu.so.iam..crying...savithri.azhudharhal.enral.nanum..cinema.parkkum.poothu.azhu..konde.eruppen.adhu../aligins velanu.choodalu...malarnthum.malaratha.pathi.malar.poola....tamil.cinema.song..ennai.eppoothum.appoothume.azha.vaithu.kondirukkindra..pattu.....ennum.ethai..nan.solla....maraithu.marandhu...vida....mahanadhi.enral...avar.oruvar.than.anrum.enrumeeeeee
@arajeshwari6165
@arajeshwari6165 2 ай бұрын
Thappaha.evan.eval..sonnalum...avarhal.manidha.jeevi.kidaiyathu..avar.appavi.hal.ezhaihalin..dheivam....avare.oru.dheivam..aanaal.engke.thamizh.nattu..oru.pana.peiy..enra.kanjanidam.gemini.enra...rakshasanidam..mattik.kondarhale..athudhan.avarhal.seitha.maha.pava..ma.karyam.aahum..eppoothu.nan.ninaithalum..satham.poottu.azhu.theerk.kanum.pool.oru...thonruthal.varuthu...
@radhikagundaveni2106
@radhikagundaveni2106 2 ай бұрын
Ni bodhane ni bodha
@DudLuk
@DudLuk 3 ай бұрын
Nuvve cheppali baarya barthala anubandam gurinchi..nuvvu nee mogunni odileyaleda?
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 2 ай бұрын
hindu dharmanni sankuchita svartha tatvamlo irikincharu a mondi tatvam modati vallu chupaledu 2 va stanam vallu chuparu ade vari dustitiki karanam
@venkataratnammajety74
@venkataratnammajety74 3 ай бұрын
Naa kuthuru kuda enthe
@khv6748
@khv6748 2 ай бұрын
Evida cheppevanni sudda abbadalu.SharathBabu jivitham nashanam chesi neetulu chepptunnav
@adhityaram.916
@adhityaram.916 3 ай бұрын
నేను ఎన్నో సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. అమ్మ అవ్వడం వేరు. అమ్మతనం వేరు. అమ్మ ఎవ్వరూ ఐన అవుతారు. కానీ అమ్మతనం మాత్రం స్త్రీ పురుష భేదం లేకుండా ఎవ్వరిలో ఐన ఉంటుంది. కానీ కోటి మందిలో ఒక్కరికే ఉంటుంది. మాతృత్వం ఉన్న స్త్రీ సాటి స్త్రీ పట్ల ఎన్నడూ ద్రోహం చేయదు. సావిత్రి జెమిని గణేశన్ భార్య పట్ల తీరని ద్రోహం చేసింది. ఆమె ఇంకొక స్త్రీ భర్త తో ఉంటే తప్పు లేదు. ఇంకో స్త్రీ ఈమె భర్త తో ఉంటే తప్పు అవుతుందా. ఈమెకు వస్తె బాధ. అవతలి వారికి వస్తె అది కర్మ నా. సావిత్రి కి దేవుడు కరెక్ట్ శిక్ష వేసాడు. ధర్మం అంటే 100 మందికి సేవ చేయడం కాదు. అకారణంగా మన వలన ఒక్కరికీ కూడా హింస జరగకూడదు. అదే ధర్మం. మొదటి భార్య క్షమించినా కూడా ఈమె పాపము మాత్రం పాపమే అది పోదు. అందుకే ఒక స్త్రీ పట్ల నేరం ఎన్నడూ చేయరాదు. అది ఇంకో స్త్రీ ఐన సరే తీరని శాపం ఐ శిక్ష వేస్తుంది.
Actor Murali Mohan About Savitri Last Days | ID Celebrity Masti
8:53
iDream Celebrity Masti
Рет қаралды 10 М.
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,2 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 4,7 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 22 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 25 МЛН
Savithramma andhari gundello dhevathagaa nilichi poyina🙏goppa soul🙏
16:10
Хитрая МАТЬ делит НАСЛЕДСТВО между ДЕТЬМИ 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 9 МЛН
How is it possible? 😅 #behindthescenes? #vfx
0:19
The Quinetto's
Рет қаралды 43 МЛН
Такие сладости мама точно разрешит
0:22
Даша Боровик
Рет қаралды 4,6 МЛН