సిగ్గు పడుతున్న హిందువులు,అదరగొడుతున్న ముస్లింలు |Raw Talks with Himavanth Vallabhaneni | Reflection

  Рет қаралды 72,076

Reflection

Reflection

Ай бұрын

సిగ్గు పడుతున్న హిందువులు..!! అదరగొడుతున్న ముస్లింలు | Raw Talks | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 300
@tulasiprasad1117
@tulasiprasad1117 Ай бұрын
ఇప్పటికీ ఈఅంశాలన్నింటినీ సెక్యులర్ హిందువులు పరిశీలించాలి
@tulasiprasad1117
@tulasiprasad1117 Ай бұрын
మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కదా మనమే సపోర్ట్ చేయాలి కనీసం ఒక లైక్ ఒక గుడ్ కామెంట్ for support
@kmmsiddique2296
@kmmsiddique2296 Ай бұрын
Why when it comes to Muslims you media name it as Jihad
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
అంతరాలు, పెరుగుతున్నాయి… … పని అవసర ము, గురించిన విలువ లో తుగా ఆలోచించే అలవాటు మరచి పోయాము, ….మనకో న్యాయము ఎదుటి వారి కో న్యా యము , అనే ద్వంద్వ వైఖరి, మన సమాజము లో… దశాబ్ధాలుగా, మర్రి చెట్టు ఊడలుగా పాతుకు పోయి….మనము గురించి మనము, ఏమనుకుంటున్నా ము? మన ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని తప్పుడు , పద్ధ తిలో… మనతిండి, బట్టలు, భాష, నడక , అందము, కోసము వాడే, సాధనాలు,చప్పట్లు, ఫొటోలు, వీడియోలు విదేశీ పర్యటనలు … వలన మనలను మనగురించి మనము ఆలోచించు కోటము మరిచి పోయాము..( అసలైన, మానసిక , శారీరక, కటుంబ, సామాజిక, పౌర , బాధ్యతలను గురించి) ఆలోచన , చేయటమే మనసనాతనధర్మం…..🤝👍👏🙌
@mallikarjunaraopatiki1012
@mallikarjunaraopatiki1012 Ай бұрын
Chala chakkar chepparu
@user-yf2qx6mp5z
@user-yf2qx6mp5z Ай бұрын
👏
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
Chaala manchigaa cheppaaru nijamenandi
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Ай бұрын
Hindulu mana kendukule anukuntunaru, idi alusuga chusukuni kondari pa i Mar kondari pai ila 20 kotlmandi muslimus 80 kotlu unna hindhula pai vapai dhadulu chesi gelusthunaru.
@renukabethoori6374
@renukabethoori6374 Ай бұрын
నేను పాతబస్తీ లోనే ఉంటాను ముస్లింలలో ఉన్న యూనిటీ హుందువులలో ఉండదు ముస్లిoలలో ఉన్న హెల్పింగ్ నేచర్ హిందువులలో ఉండదు నేను ప్రత్యక్షంగా చూస్తున్న ముస్లింలలో వాళ్ళకి సంబందించిన వాటిగురించి చిన్నమాటన్న తేలేతిసేస్తా....😮అంటారు కాని హుందువుల గురించి ఎమన్నా, మన సంప్రదాయం ని హేళనచేసిన,ఆఖరికి మన దేవుళ్ళగురించి పిచ్చి పిచ్చి పనికిమాలిన సినిమా లు తీసిన ఎం చేస్తున్నాం, చివరికి సాటిమనిషికి ఎదుగుతున్న ఓర్వలేమాయే. వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ ప్రార్థనలని తప్పకుండ ఆచరిస్తారు. హిందువులు గుడికి పోవడమే ఎక్కువ ఒకవేళపోయినా కూడా చుడండి సెల్ఫీ లు, రీల్స్, గుడి కూడా లవర్స్ కలుసుకునే ఒక స్పాట్ అయిందండి.
@Sre888
@Sre888 Ай бұрын
Super brother కనీసం ఎప్పుడన్నా మారుతారని ఆశిస్తున్నాను amogaru me debate chala బాగుంది
@chennakesavajinka9390
@chennakesavajinka9390 Ай бұрын
జై శ్రీరామ్
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Ай бұрын
అత్యంత ప్రధాన మైన విషయం చిన్న చిన్న ఉద్యోగాలు చేసే హిందువులకి ముఖ్యం గా బ్రాహ్మలకి ఎంత మంచివారైనా, కష్టం, సుఖం తెలిసి బాధ్యత గా, ప్రేమ గా ఉండే అబ్బాయిలకి, ఆడ పిల్లలుని ఇచ్చి పెళ్లిళ్ళు చెయ్యట్లేదు, 30లు 40లు వయస్సు, వచ్చేసి పిల్లలు సరిగా కలగక, ఒక వేల కలిగిన ఒకరో, ఇద్దరో అతి కష్టం మీద పుడుతున్నారు, ఉన్న ఆడపిల్లలు ఎడారి మతాల వారి ఉచ్చులో పడి,వారితోనే పిల్లలు కని, హిందూ జాతికి ద్రోహం చేస్తున్నారు, ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఘోరాలు, తప్పులు దారుణాలు..... హిందూజతి నిర్వీర్యం అవుతోంది, తగ్గిపోతోంది
@hyderabadibawarchi6343
@hyderabadibawarchi6343 Ай бұрын
😂😂😂😂😂
@natyamrutam3764
@natyamrutam3764 Ай бұрын
Thank s to reflection team for excellent discussion, jai Sri ram, jai hind
@subhash7588
@subhash7588 Ай бұрын
శుభోదయం మిత్రులారా , మంచి చర్చ , మంచి విషయాల పైన . ఒక ముస్లిం కుర్రాడు ఏ పని చేయడానికి కూడ వెనకాడడు అరటి పండ్ల బండి లాగుతాడు , పూలు సైకిల్ పైన అమ్ముతాడు . ఇకపోతే హిందు అబ్బాయి ధైర్యం చేయలేడు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@user-yj8yg6vd6t
@user-yj8yg6vd6t Ай бұрын
సార్ నేను ఒక ముస్లిం గా చెప్తున్నాను నేను ప్రతిరోజు ఎర్రగడ్డలు టమోటాలు అమ్ముతాను సీజన్లో మామిడి పళ్ళు అమ్ముతారు అతి తక్కువ ధరకే కూరగాయలు అమ్ముతాను అధర్మంగా కాదు కేవలం కూలీ తీసుకొని మాత్రమే అమ్ముతాను ఈ వ్యాపారంలో ఎందరో ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు నా దగ్గర కొనుగోలు చేస్తారు అందులో డబ్బు గొల్ల వాళ్ళు ఉంటారు నిరుపేదలు ఉన్నారు కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు నా చుట్టుపక్కల అంగళ్లు అవి పెద్ద అంగళ్ళు వాళ్లు నన్ను హెచ్చరిస్తూ ఉంటారు నువ్వు ఎందుకు తక్కువ ధరకు అమ్ముతున్నారని నేను వాళ్లకు ఒక మాట చెప్తాను నాకు కేవలం నా కుటుంబాన్ని పోషించడానికి వచ్చే డబ్బు చాలు జైహింద్ జై ఇస్లాం
@paparaotekumudi3522
@paparaotekumudi3522 Ай бұрын
కొంతమంది యువకుల పుట్టుకతో వృద్ధుల అని శ్రీ శ్రీ గారు అన్నారు. అలానే ఉన్నారు ఇప్పటి యువత. ఓ యువతా మేలుకొనండి.
@smithadoddi847
@smithadoddi847 Ай бұрын
Absolutely right, entha pedda vishayam, okka matatho cheparandi meru great enni jihad lu unayee ani theliyadu naku. Pramadham lo unnamu ani mana valaki eppudu telusthudi, muslim tho temple ki painting veyenche valu kuda uanaru
@krishnas5012
@krishnas5012 Ай бұрын
Jai shreeram
@gullipallitavitinaidu6428
@gullipallitavitinaidu6428 Ай бұрын
Jai sriram
@pushpalathav2318
@pushpalathav2318 Ай бұрын
మనం చేసే పని పట్ల ముందు మనకు గౌరవం ఉండాలి. ప్రతి పని గొప్పదే. వ్యవసాయం, చాలా గొప్పది వ్యవసాయం ఓ యజ్ఞం తో సమానం
@laxmanshriram2480
@laxmanshriram2480 Ай бұрын
Jay shriram
@anjaneyulukolipakaknr.3740
@anjaneyulukolipakaknr.3740 Ай бұрын
శారీరకముగా, మానసికముగా ధృడముగా ఉన్న వారు ఏ పని అయినా చేయగలుగుతారు.
@SamarouthuSambaiah-zy5ym
@SamarouthuSambaiah-zy5ym Ай бұрын
కాని చేయరు...!
@haranathraju9311
@haranathraju9311 Ай бұрын
హిందువులు మేలుకోండి, జై భారత్ మాతా కీ జై
@praveenreddy9312
@praveenreddy9312 Ай бұрын
Jai Shree Ram 🙏 true🙏 thanks for sharing this video
@kavitisreedhar1783
@kavitisreedhar1783 Ай бұрын
Jai sri Ram
@arunaprakash1817
@arunaprakash1817 Ай бұрын
Good matter thammulllu👏👏👏
@saibabakoppera3834
@saibabakoppera3834 Ай бұрын
Jai Shri Ram
@raghavendrakumar3732
@raghavendrakumar3732 Ай бұрын
జై శ్రీరామ్ అ భగవంతుడు మీకూ 100 సంవత్సరాల అయువు ఆరోగ్యం ఇవ్వాలి 🙏🏼🚩🚩
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS Ай бұрын
100 కాదు 120 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించాలి 20 సంవత్సరాలు మతాలకు అతీతంగా మనిషిగా ప్రయాస్చిత్తం చేసుకోవడానికి
@SriramReddy-gn2gs
@SriramReddy-gn2gs Ай бұрын
Super sr Mee channel dwara mana Hindu dharmam gurinchi chala mandhi asakthi chupistunnaru sr
@vanithirumala5672
@vanithirumala5672 Ай бұрын
అమోఘ్ గారు ఇలాంటి వీడియోలు మాకు మా పిల్లలకు మంచి మార్గదర్శకాలు 🙏🙏🙏
@muralikrishnathatipamula6575
@muralikrishnathatipamula6575 Ай бұрын
సూపర్ సూపర్ సూపర్
@venkataraju6055
@venkataraju6055 Ай бұрын
Jai sree rama
@venkannaM0050
@venkannaM0050 Ай бұрын
వేల సంవత్సముల నాటి నుండి వచ్చేదర్మం ఐతే కావచ్చు కాని సనాతనం అనేది పదం మాత్రం ఈ మధ్య వాడే పదం మాత్రమే.....
@satyamanasvi6789
@satyamanasvi6789 Ай бұрын
మొన్న బెల్జియం, నిన్నటి రోజు.. ఫ్రాన్స్... రేపటి రోజు.... ఎవరిదో... ఆలోచించండి. జై భారత్
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS Ай бұрын
ఇంకెవరిది నీలాంటి ఏడుపు గొట్టు BJP IT సెల్ అందభక్తులదే 😂😂 ద్వేషం వెదజల్లి ఏమి పట్టుకొని పోతావు నాయనా....అందరిలాగే ఒక రోజు మీ లాంటి వారంతా...
@Good_vibes_telugu
@Good_vibes_telugu Ай бұрын
Super Hindus bhayapadi Muslim ke support chesthunnaru
@cricketcongo279
@cricketcongo279 Ай бұрын
Muslims ki bhayapadi kadandi hindus ni motivate chestunnaru kottakonam lo alochistunnaru
@umakanthprasad5195
@umakanthprasad5195 Ай бұрын
Adbhuthamaina amsham py adbhuthamaina vishleshana
@jvenkataramana3846
@jvenkataramana3846 Ай бұрын
KCR Telangana seperation lo Andhra Vaallani paripondi ninaadam India Pakistan ni talapinchindi
@Saffron-lm8fj
@Saffron-lm8fj Ай бұрын
Jai shree ram Bharat Mata ki Jai 🚩
@cricketcongo279
@cricketcongo279 Ай бұрын
Exalent Amogh garu chala manchi topik carchinchaku techaru
@suboo1000
@suboo1000 Ай бұрын
గారు చాలా మంచి వీడియో చేశారు ఎంతో విలువైన విషయాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో తృప్తి కలిగింది ఎన్నో విషయాల గురించి సందేహాలు కూడా మొదలయ్యాయి
@jaganmohankurma5663
@jaganmohankurma5663 Ай бұрын
మిత్రమా వీడియో చూసే ముందు లైక్ చెయ్యండి మిత్రమా
@sakshampr2707
@sakshampr2707 Ай бұрын
హిమవంత్ బాగా చెప్పారు
@sakshampr2707
@sakshampr2707 Ай бұрын
అమోఘ్ గారు, మీ స్టైల్ మీదే. కానీ చొక్కా గుండీలు పెట్టుకోకుండా, చీటికి మాటికి చొక్కా చేతులు పైకి లాక్కోవటం, ఏకాగ్రతను భంగం కావిస్తుంది.
@nareshgangam4214
@nareshgangam4214 Ай бұрын
Hai bro🎉
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 Ай бұрын
Excellent information thank you both
@kpnaidu9999
@kpnaidu9999 Ай бұрын
నిజమే బెదరూ
@nsujatha9983
@nsujatha9983 Ай бұрын
Jai shree Ram Jai Bharath 🇮🇳🚩🕉️🙏🎉
@sreenivsv1130
@sreenivsv1130 Ай бұрын
ఖచితంగా మంచి టాపిక్ లేబర్స ని గౌరవించాలి. మరియు చిన్న ఉద్యోగం ఉన్న వాడికి పెలికి ఆడపిల్లలు దొరకటం లేదు. అదే ముస్లిం సమాజం లో అలా కాదు వాడు ఏదో ఒక పని చేసిన చాలు పిల్లని ఇచ్చేసారు.
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
అంతరాలు, పెరుగుతున్నాయి… అక్కడ … పని అవసర ము, గురించిన విలువ లో తుగా ఆలోచించే అలవాటు , ఉంటే మనకో న్యాయము ఎదుటి వారి కో న్యా యము , అనే ద్వంద్వ వైఖరి, మన సమాజము లో… దశాబ్ధాలుగా, మర్రి చెట్టు ఊడలుగా పాతుకు పోయి, మనము గురించి మనము, ఏమని కుంటున్నా ము? మన ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని తప్పుడు , పద్ధ తిలో… మనతిండి, బట్టలు, భాష, నడక , అందము, కోసము వాడే, సాధనాలు,చప్పట్లు, ఫొటోలు, వీడియోలు విదేశీ పర్యటనలు ఇవన్నీ మనలను మనగురించి మనము ఆలోచించు కోటము ( అసలైన, మానసిక , శారీరక, కటుంబ, సామాజిక, పౌర , బాధ్యతలను గురించి) ఆలోచన , చేయటమే మనసనాతనధర్మం…..🤝🥲👍👏🙌
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
అనూప్‌కు లానే.. మీరు వరి మాటలు వెలకట్టలేనివి.. మహత్తరమైన వాస్తవాలు.. దేశీ యు లందరి కీ చేరే ప్రయత్నించాలని, మా తరము ఆశ… 👏🙌
@aishwaryagollamandala1864
@aishwaryagollamandala1864 Ай бұрын
దేశాన్ని తిరోగమనంలో ఎలా తీసుకెళ్లాలో బాగా చెప్పారు
@umakanthprasad5195
@umakanthprasad5195 Ай бұрын
Prathee vidyardi vari thalli thandrulu, pelleedu kochina yuvatha mariyu vari parents andaru thappakunda chudavalsina video
@trueindian03
@trueindian03 Ай бұрын
It's a wonderful conversation Anna. Jai Shree Ram 🙏.
@deepaalishetty7978
@deepaalishetty7978 Ай бұрын
Chaalaa manchi vedios chestunduku dhanyavaadaalu
@trueindian03
@trueindian03 Ай бұрын
Chala manchi information discuss chesaru brother. Mana Hindus lo ilanti mind set vundi, manam ee mindset marchukuntene manam munduku vellagalugutam. Jai Shree Ram 🙏.
@tnkrishna9942
@tnkrishna9942 Ай бұрын
Hindu lu kuda skill works practice checi working cheyali, and Hindu family 3 Childers vunnadali and educate cheyali.
@ratnaarikatota1016
@ratnaarikatota1016 Ай бұрын
Very good information
@user-wd1bo2yd3z
@user-wd1bo2yd3z Ай бұрын
నమస్తే సార్ ఎంతమంచి సబ్జెక్టు తెచ్చారండి ఈ సబ్జెక్టు పరంగా మీరు భారత ఆర్థికత గురించి విశాధికారించడం జరిగింది. మరీముఖ్యముగా దీనిద్వారామిరు శ్రామిక ప్రపంచాన్ని గౌరవించండి అంటున్నారు. చైనా దేశమ్ లో కూడ ప్రతి ఇల్లు ఒక కర్మాగారంగవుంది అందుకే కె చైనా ప్రపంచంలో ప్రతి మార్కెట్ లో తన స్థాననాన్ని సంపాదించింది అందుకే మనము ఇప్పటి నుండీ కనీసం మసీదు, మందిరం మన. అనసులో కట్టుకొని మార్కెటింగ్ మీద గురిపెట్టాలి అప్పుడే మనము చైనా కన్నా మిన్నగా ఆర్థిక ప్రగతి సాధించగలము కృతజ్ఞతలు, తప్పు వుంటే మన్నించగలేరు
@HarHarVihari
@HarHarVihari Ай бұрын
చాలా బాగా చెప్పారు Out of the Box
@user-nq3rg1xn3h
@user-nq3rg1xn3h Ай бұрын
Super sir
@padmalathabendhi1953
@padmalathabendhi1953 Ай бұрын
👌👌👌👌
@SMITH-NocopyrightMusic
@SMITH-NocopyrightMusic Ай бұрын
Edi prathi okksari share cheyadi
@lavanyareddyenreddy8634
@lavanyareddyenreddy8634 Ай бұрын
👌👌
@shaikdavood1245
@shaikdavood1245 Ай бұрын
వేదం జీవించడానికి మార్గదర్శకం కావాలి..... భౌతిక సుఖాలు సౌకర్యాల సాధించిన వర్గం ఓ వైపు......... అవి సాధించలేని వర్గం ఓ వైపు..... భౌతిక సుమారు సౌకర్యాలు సాధించిన వర్గాలు తమ స్వార్థాన్ని మనసా వాచ కొద్దిగా త్యాగం చేయాలి.... వాస్తవానికి త్యాగం పేరిట ఈ వర్గం చేస్తున్నది ధార్మిక, రాజకీయ వ్యాపారం..... ఇందుకు వీరెన్నుకున్న మార్గం ప్రజలమధ్య వైషమ్యాలు, విద్వేషాలు, సృష్టించడం...... ఇలా వైషమ్యాల మధ్య సుఖభోగాలు అనుభవించే వారు ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు..... ఆ సుఖభోగాలకు దూరమైనవారు మరింత దూరమవడం జరుగుతున్నది..... ఈ అసమానతలు దూరం కావాలంటే..... 1... అందరికి ఉచిత విద్య, వృత్తివిద్య, వ్యవసాయం ప్రధాన పాఠ్యాంశంగా ఉండాలి.... 2... ఉచిత వైద్య సౌకర్యాలు... 3... పని సౌకర్యాలు, ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.... ....చివరిగా మనం హిందుత్వ సనాతనం గురించి గర్వించడం, గతాన్ని చూసుకుని గర్వించడం తెలుసు, చరిత్రను తవ్వుకోవడం తెలుసు కాని మనకది వర్తమానంలో భవిష్యత్తులో మానవజాతి అభివృద్ధిలో ఏ విధంగా ఉపయోగించుకోగలమో తెలియజేసుకోవడంలో విఫలమై, వైషమ్యాల మధ్య జీవిస్తున్నాము. ### జ్ఞానం ఏ ఒక్కరి హక్కు సొత్తు కాదనే విషయం మరిచి స్వార్థం, స్వలాభానికి వాడుకుంటున్నాము...... గర్వించడం, నిందలు, అపవాదులు, విభేధాలు అనేవి పరిస్థితులను మార్చవు...? నిబధ్ధశ్రమ , శాంతి మాత్రమే పరిస్థితులను స్థితిగతులను మార్చగలదు.....
@bhadradrithanneru9819
@bhadradrithanneru9819 Ай бұрын
Very good debet.
@RamSingh-jt1ov
@RamSingh-jt1ov Ай бұрын
This is a very good discourse....keep doing service....Our Hindutva is a great blessing provuded we follow in right direction. Your combination & thoughts shared...are 100% right. Young people like you both...are doing a great job...God bless you Jai Sri Ram
@KaalaBhairavaReddy
@KaalaBhairavaReddy Ай бұрын
excellent information and thanks for sharing .
@mahi181481
@mahi181481 Ай бұрын
Good Information Jai hind Jai bharat 🙏
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 Ай бұрын
NCRT ప్రకారం గాంధీ ప్రశాంతం గా చనిపోయాడ ఇది నిజమా
@user-kj9zw1dc9q
@user-kj9zw1dc9q Ай бұрын
మంచి వీడియో చేశారు అమోఘ గారు ఇప్పటికైనా సెక్యులర్ గా ఉన్న హిందువులు మారాలి జైశ్రీరామ్
@dvsprasadmanem9232
@dvsprasadmanem9232 6 күн бұрын
Jai shree Ram
@muvvalaramaraomuvvala4503
@muvvalaramaraomuvvala4503 Ай бұрын
ముస్లింలలో ఆకలి తెలిసిన జ్ఞానం వచ్చినప్పటినుచి కష్టపడతాడు అందుకే ముస్లిం సోదరులంటే నాకు ఇష్టం i am hindu
@shafivullamohammad7894
@shafivullamohammad7894 Ай бұрын
❤❤❤Heartily salute to you sir ❤❤❤❤
@aijazzaheer9153
@aijazzaheer9153 Ай бұрын
M . Rama Rao Congratulation Tammudu Bharat Mata miku Selute Koduthundi
@user-ou6uj4ey2i
@user-ou6uj4ey2i Ай бұрын
Superb superb superb sir,
@amanullaamanulla7154
@amanullaamanulla7154 Ай бұрын
పొట్ట కూటి కోసం ఏపనైనా చేయడానికి సిగ్గు పడరాదు.అందరికీ ఉద్యోగాలు రావాలంటే ఎలా
@rmu8864
@rmu8864 Ай бұрын
గుడ్ సార్...ఇలాంటివి చెబితే ఎక్కదు...పుద్దున్నె లేవాలి మతం , గురించి కులాల గూర్చి వీడియోలో మాట్లాడాలి ...ఇలా మీలాంటి వారు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి సార్.m
@vemarajushirisha8076
@vemarajushirisha8076 Ай бұрын
Good video. In many places including Kedar also Mason or workers for building are non Hindus
@sandhyrani8019
@sandhyrani8019 Ай бұрын
Good video 👍very informative topic 🙏
@abanakrn1659
@abanakrn1659 Ай бұрын
Good video Everyone should watch
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Ай бұрын
నిజం చెప్పారూ నేను ఎప్పుడూ ఇదే చెప్పి పిల్లలను మందలిస్తానూ మా ఊరి పిల్లలు చదువుకోని ఉద్యోగమే కావాలని తిరుగుతున్నారు ఊ ఒక్కొక్క డిక్రీ 30ఏళ్ళు వచ్ఛాయీ. నేను చెపుతుంటా ఎక్కడ చూసినా మెకానిక్ చికెన్ సెటర్లు ముస్లిం పిల్లలే ఉన్నారంటూ బ్యాంకు లు ఎన్నో లోన్స్ ఇస్తున్నారు ఊ తీసుకోని ఏదోఒకటి చేయమనీ వాళ్ళకు నామోషీ
@raghubhai3470
@raghubhai3470 Ай бұрын
మంచి మాటలు చెప్పినారు సార్
@lasi893
@lasi893 Ай бұрын
అయ్యా కులం గురించి మహా భారతం, రామాయణం వేదాలతో సహా ఉంది... అంటరాని వారు, ఏ వృత్తులకు పనికిరారు... వారు అసలు చదువుకోవడానికే అనర్హులు... అసలు వారు రోడ్డు మీదకు వచ్చేటటప్పుడు శబ్దం చేస్తూ రావాలి.... అనే పెంట హిందూ మతంలో పెట్టుకొని 😡😡.. బ్రిటిష్ వాళ్లపైకి నెట్టడం విచిత్రం దుర్మార్గం.. తూ మీరు మారరు
@phanirajurdg6353
@phanirajurdg6353 Ай бұрын
👌
@kishanveerabrahma281
@kishanveerabrahma281 Ай бұрын
The conversation is thought provoking and interesting. Present youth need to consider the dignity of labour, advantages of traditional/professional trades for the employment purposes.
@DevotionalTrain
@DevotionalTrain Ай бұрын
Jai shree Krishna
@MMRRY
@MMRRY Ай бұрын
Excellent analysis and it’s high time for our Hindu brothers and understand what dignity of labor means and go forward. Blue collar jobs like glass work, plumbing, A/C mechanic, carpentry and interior, electrician, automobile mechanics are earning good.
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS Ай бұрын
హిందు - ముస్లిం ముస్లిం - హిందు ముస్లిం - హిందు హిందు - ముస్లిం హిందు - ముస్లిం ముస్లిం - హిందు హిందు - ముస్లిం అంతేగా అంతేగా అంతే అంతే ముస్లిం - హిందు హిందు - ముస్లిం ఇదే మన జీవితం భూమి మీద ఇక ఏమి లేదు ప్రపంచంలో ఇక ఏమి మిగలలేదు కాబట్టి హిందు - ముస్లిం ముస్లిం - హిందు అంతేగా అంతే.... ముస్లింలలో ఇంటికి 10 మంది ఉంటారు.... ఎక్కడ? వాళ్ళ ఊర్లో..... వాళ్ళ ఊరి పేరు..... హిందు - ముస్లిం ఊరు..... అక్కడ అందరూ ఇలాగే ఉంటారేమో 🤔🤔 కాబట్టి వాడి జీవితం లో ఉన్న ఒకే ఒక టాపిక్, ఒకే ఒక బాధ హిందు - ముస్లిం ముస్లిం - హిందు ఒకే ఒక గోడు ఒకే ఒక వేదన ఒకే ఒక రోదన ఒకే ఒక ఆలాపన ఒకే ఒక కూని రాగం హిందు - ముస్లిం వాడితో పాటు మనం అందరం కోరస్ కలపాలి అనే వాని కోరిక.... అందరం నినదించాలి రుధిరపు అణువు అణువు ప్రవహించాలి, ఒకే పదమై పల్లవించాలి, ప్రపంచానికి ఒకే ఒక పదాన్ని పరిచయం చేయడానికి మనం అందరం పరితపించాలి.... ఆ పదమే హిందు - ముస్లిం.. ముస్లిం - హిందు కమాన్ కసిగా కొక్కిరించి వెక్కెరించి, కోరలు చూపుతూ ఊర్రూతలు ఊగుతూ పలకండి హిందు - ముస్లిం విద్య వద్దు, వైద్యం వద్దు మనకు ఒకే పదం ముద్దు అది హిందు - ముస్లిం... విశ్వం మొత్తం, నిశీధి మొత్తం రేయి, పగలు తేడా లేకుండా మన పార్టీ నినాదం హిందు - ముస్లిం ముస్లిం -హిందు ఒక మోడీ, ఒక షా వారి పల్లకీ మోసి అమిత్ షా గారి చెప్పులు మోసి, మన నాయకులు అంతా జనాలకు నూరి పోయాల్సింది ఒకటే... ఒకే ఒక పదం అది హిందు - ముస్లిం
@kami5715
@kami5715 Ай бұрын
Good video reflection Everyone should Watch
@vihaanschanal9296
@vihaanschanal9296 Ай бұрын
హిందువులలో సఖ్యత హిందువులంతా ఏకామవ్వాలి ఒక త్రాటిపై నడపాలి. ఆమోఘ గారికి కృషి ఫలించాలి.
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 Ай бұрын
👏👏👏🚩🚩🇮🇳🇮🇳
@Varunbharath
@Varunbharath Ай бұрын
కొత్తగా మారే వాళ్ళ christ పైన ప్రేమతో కన్న మనపై ద్వేషం తో మారుతున్నారు.... కాబట్టే చాలా అతిగా ఉంటారు
@eskillaraju9138
@eskillaraju9138 Ай бұрын
ధన్యవాదములు
@dhandagalakamalakar4953
@dhandagalakamalakar4953 Ай бұрын
Super vedio anna.This is the best vedio to know value of work anna
@knvidyasagar6536
@knvidyasagar6536 Ай бұрын
Good information anna 😊
@riyazahmed1972
@riyazahmed1972 Ай бұрын
25:00 💯 right ✅️ 👌
@narasimhamc5078
@narasimhamc5078 Ай бұрын
Super bro, your are debating valuable things for Garib Hindu
@manoharyadav9121
@manoharyadav9121 Ай бұрын
Maarandi Hinduvulara 🙏
@gchandu5932
@gchandu5932 Ай бұрын
Jiii sri ram
@user-el8zj6yb2g
@user-el8zj6yb2g Ай бұрын
అన్న మీరు చూప్తున్నది చాలా నిజం ❤️❤️❤️👏👏👏👏
@shaikjahangir1494
@shaikjahangir1494 Ай бұрын
Manamu chese pane daivamu ani gurthunchali. 🇮🇳🇮🇳🙏
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy Ай бұрын
కూర్చొని తినే ఆలోచన మానేసి కష్ట పడి బ్రతకడం అసలైన జీవితం
@nagarevathimerugumala1827
@nagarevathimerugumala1827 Ай бұрын
Chala chala bavundi andi e video.Last lo cheppina example aite inka bavundi.
@venkatalaxmi703
@venkatalaxmi703 Ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM RAVALI
@lakshminadipudi9323
@lakshminadipudi9323 Ай бұрын
Sigguleni Hinduvulu Ani cheppandi. Asalu kulalu tappa Hinduvulam Ani mana ki gurtu unda ?
@geetathumula7140
@geetathumula7140 Ай бұрын
Amogh garu Lalith garu Girish garu ela endaro mahanbhavulu hyndathvam gurunchi entha krushi chestunnaru 🙏🙏🙏🙏🙏🙏
@Earth38274
@Earth38274 Ай бұрын
😂😂
@venugadarla11
@venugadarla11 Ай бұрын
Jai bharat
@muralilakshmi9065
@muralilakshmi9065 Ай бұрын
👍👍
@mrhussainhussain1570
@mrhussainhussain1570 Ай бұрын
వృత్తిని కుల వ్యవస్థగా మార్చింది బ్రిటిష్ వాళ్ళా!! మను చరిత్ర కదా!? ముస్లింలలో చదువు తక్కువ, అందువలన చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కాకుంటే మనుషుల్లో అందరికి ఒకేలా తెలివితేటలు ఉండవు. వారి వారి బుర్రకు సరిపడ జ్ఞానం అబ్బుతు ఉంటుంది. Samaajaaniki panichesevaallu undaali, supervise chesevaallu undaali. ప్రస్తుతం విద్య స్వరూపాన్ని 'అర్హత'గా మార్చారు. ఇప్పుడు మనం చదువుతున్న చదువులు 'డబ్బు సంపాదించడానికి అర్హత' గా మారిపోయింది. విలువలు, మానవ సంబంధాలు బాల్యంనుంచీ అటు స్కూళ్లలో ఇటు ఇళ్లల్లో భవిష్యత్ తరాల కి నేర్పించాలి. At present there's no Education in our society. Its only Qualification to earn money.
@annadath69
@annadath69 Ай бұрын
Well said anna
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 122 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 20 МЛН
Raw talks with Prabhakaranandha Swamiji | Reflection
1:28:32
Reflection
Рет қаралды 57 М.
Raw talks with Advocate Mounika Sunkara | Reflection
52:58
Reflection
Рет қаралды 65 М.
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 122 МЛН