His Holiness Sri. Chinna Jeeyar Swamyji Exclusive Full Interview With Anjali |

  Рет қаралды 160,255

Signature Studios

Signature Studios

11 күн бұрын

His Holiness Sri. Chinna Jeeyar Swamyji Exclusive Interview With Anjali | ‪@SignatureStudiostv‬
#chinnajeeyarswamiji #chinnajeeyarswamy #statueofequality #motivation #jetworld
చిన్నజీయర్ స్వామి తగ్గేదే లే.. ఆశ్చర్యపరిచే నిజాలు | @SignatureStudiostv
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 223
@yoganarasimharao4215
@yoganarasimharao4215 7 күн бұрын
సీతమ్మ కో శపథం ఉంది - ద్రౌపది కో శపథం ఉంది- అందుకే వాళ్లు జుట్టు ముడి వేస్కోలేదు బహుశా అంజలి గారికి కూడా అలాంటిదేమైనా ఉందేమో @ కానీ స్వామిజీ తో ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఆచారాన్ని పాటిస్తే బాగుండేది…
@lakshmibhogaraju2011
@lakshmibhogaraju2011 Күн бұрын
ఓ మంచి మనిషి నుంచి అంతో ఇంతో తెలుసుకునే భాగ్యం చాలా మందికి కలిగించినందుకు అంజలి గారికి కృతజ్ఞతలు. స్వామి వారికి ఏమీ ఇచ్చుకోలేని నాలాటి వారందరు నమస్సులు తెలుపుకుంటాము. మళ్ళీ మళ్ళీ మంచి విషయాలను ఓ గొప్ప వ్యక్తి నుంచి వనడానికి ఎదురు చూస్తుంటాము.🙏
@balaramaraju3271
@balaramaraju3271 8 күн бұрын
All interviews may not be casual or jovial, some are in serious, the interviewer must know and take all care. A gentle smile is sufficient and take it easy.
@pallechandrashekar8908
@pallechandrashekar8908 4 күн бұрын
Swami వారు చెప్పిన విషయాలు చాలా పటించదగినవి,యువత ఇలాన్టి వారి ఇంటర్వ్యూస్ చూడాలి వినాలి నేర్చుకోవాలి పాటించాలి బాగుపడాలి .స్వామి
@usharaninc4500
@usharaninc4500 8 күн бұрын
జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః ఇలాంటి పెద్దవాళ్ళ సూక్తులు మనకి జీవన మార్గాలు.... అవి అనుసరించడమే మన భాగ్యం జీవనముక్తి జీవన సూక్తి 🙏🙏🙏
@kiranmai8229
@kiranmai8229 8 күн бұрын
చాలా చక్కటి విషయాలు తెలియజేశారు,ముందు ముందు మన హిందు ధర్మం గురించి ఇలాంటి విషయాల మీద యువతకు కూడా మన సంప్రదాయాలు గురించి తెయచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది,ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@vijayalakshmichitturu5929
@vijayalakshmichitturu5929 9 күн бұрын
ప్రజ్ణానమే అన్నిశరీరాలలొ జ్ణానమై నడుపుతోంది.జైశ్రీరాం,జై‌హనుమన్
@dhraodd2040
@dhraodd2040 9 күн бұрын
మీరు మాట్లాడుతుంది స్వామీజీ తో ...
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 9 сағат бұрын
Yem thapuga maatlaadaanu
@padmavathygonugunta3353
@padmavathygonugunta3353 6 күн бұрын
ఎలా అంటే అలా ప్రశ్నలు అడక్కoడి .. అంత నవ్వు వొద్దు.. వారు ఎంత కాంగా వున్నారు 🎉
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 9 сағат бұрын
Yemi adigaanu alaa?
@gudalalakshmi4082
@gudalalakshmi4082 5 күн бұрын
మా తల్లీ తండ్రులు చెప్పినట్లు 🌹🙏🌹మంచిగా బ్రతికిన 🌹🙏🌹మాలో ఇంకా ఎ దైనా 🌹🙏🌹ఆహాకారం వస్తుందా అని 🌹🙏🌹వెతుకుంటున్నాము గురువుగారు 🌹🙏🌹🙏🌹
@pereshbabubutti6350
@pereshbabubutti6350 6 күн бұрын
జై స్వామి వారు. స్వామి వారిని జాగ్రత్త గా ఇంటర్వ్ చెయ్యండి మేడం.
@jayapradaponugoti4320
@jayapradaponugoti4320 8 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి మీకు పాదాభివందనం 🙏🙏🌺🌺
@rukminireddy7691
@rukminireddy7691 6 күн бұрын
Anchor is laughing too much. It’s a serious topic. Anchor can realize by looking at the audience’s input and learn! We are learning every day! Aacharya’s explanation is clear. Like to listen to it again and again! Very kind!
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 9 сағат бұрын
Thank you andi. Chposevaariki chesi vaariki unnatha thedaa??????????
@sudershanreddy7024
@sudershanreddy7024 7 күн бұрын
ఇంటర్వ్యూ బావుందీ కానీ మధ్యలో మీ నవ్వు అసహ్యంగా ఉంది అంజలి గారు.
@reset.india20
@reset.india20 9 күн бұрын
సనాతన ధర్మ నిత్య నూతనం... మధ్యలో అనేక అవైదిక సిద్ధాంతాలు వస్తూ పోతూ ఉంటాయి. వుచ్బాస నిశ్వాసలలో శివుడే వుంటాడు. ఓం నమఃశివాయ.. శివోహం...
@nandurianilkumar8473
@nandurianilkumar8473 9 күн бұрын
శివుని లో కూడా నారాయణుడు ఉంటారు
@Pavan-Kumar986
@Pavan-Kumar986 8 күн бұрын
@reset.india20, modhata avaidhikaniki ardham thelusuko. Bharatham nundi example chepthunte avaidhikam yela avuthundhi. Bagavanthudi peru chepi kotlata padakunda bagavanthudu chepindhi acharinchu
@Pavan-Kumar986
@Pavan-Kumar986 8 күн бұрын
మొదట అవైదికానికి అర్ధం తెలుసుకో. భారతం నుండి ఉదాహరణ చెప్తుంటే అవైదికం ఎలా అవుతుంది. భగవంతుడి పేరు చెప్పి కొట్లాట పడకుండా భగవంతుడు చెప్పింది ఆచరించు మూర్కుడ.
@user-xp8hu4fm5x
@user-xp8hu4fm5x 8 күн бұрын
స్మార్త ఆగమం లాంటివి
@user-xp8hu4fm5x
@user-xp8hu4fm5x 8 күн бұрын
​@nandurianilkumar847మొత్తం ఉండేది నారాయణుడే అంతా, సర్వాంతర్యామి నారాయణుడు
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 4 күн бұрын
ఈ వీడియో ద్వారా స్వామి వారి దర్శనం కలిగించినందుకు channel varki.... అంజలి గార్కి ధన్యవాదములు
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 4 күн бұрын
స్వామి వారి ప్రవచనాలు... ఈటీవీ లో 5.30కి వచ్చేవి... స్వామి వారి ప్రతి ప్రవచనం నుండి...ప్రతిసారి మంచి విషయాలు... నేర్చుకొంటున్నాను..శ్రీగురుభ్యోమ్ నమః . గురువు గారి దర్శన భాగ్యం ఇప్పటివరకు కలగలేదు... శ్రీగురుభ్యోంనమః.....
@vijayalakshmichitturu5929
@vijayalakshmichitturu5929 9 күн бұрын
సర్వేజనా సుజనోభవంతు, సర్వసుజనా సుఖినోభవతు లోకాసమస్తా సుఖినోభవంతు ఎల్లప్పుడూ వీటినే స్మరస్తూ పరమాత్మతో ఐక్యమై జీవించాలి. -జై శ్రీరాం,జై హనుమాన్.
@NagadeviPidugu
@NagadeviPidugu 9 күн бұрын
🎉
@sujathavakkapati442
@sujathavakkapati442 9 күн бұрын
Ee kaliyugamlo chinnajeeyar swamy vare prathyaksha dhyvam adiyen dasoham swamyji 🙏🙏🙏
@dhraodd2040
@dhraodd2040 9 күн бұрын
నవ్వు నాలుగు విధాలా చేటు... తగ్గించుకోండి.. అనవసరంగా నవ్వకండి..
@vasukiranmeduru6125
@vasukiranmeduru6125 5 күн бұрын
అది కూడా కడుపు లో తిప్పుతూంది ఆ నవ్వు.
@vijayalakshmichitturu5929
@vijayalakshmichitturu5929 9 күн бұрын
శైవ,వైష్ణవ శాక్తేయ అనే భేదాలు ఎందుకు? పరమాత్మ సర్వవ్యాప్తి,అంతర్యామి.మీరు చెప్పేవన్నీ విశ్వాంతర్యామికి సంబంధించింది.నీవేఅంతా అనే తత్వం.ఓపర మాత్మా, ఓపరంజ్యోతీ,ఓప్రజ్ణానం దయతో మమ్ములను నడుపు అని‌ప్రార్థిస్తూ జీవించాలి.-జైశ్రీరాం,జై హనుమాన్.
@sujaranibalivada1883
@sujaranibalivada1883 4 күн бұрын
పూజ్య గురువు దేవుల పాదములు కు నమస్కారములు... అరటిపండు ఒలిచి ఇచ్చినంత సులువుగా మానవ ధర్మాలను ... చెప్పారు....మానవ సేవే మాధవ సేవ అనే నినాదం ఈరోజు స్వార్ధపూరిత మానవుల కారణంగా ఎంత వికృత రూపం సంతరించుకుందో... చెప్పారు... కనీసం పల్లెటూరి లో అయినా మానవత్వం ఉందనుకుంటే....అదీ అబద్ధం అని తెలిసి పోయింది..అధిక ఉత్పత్తి కోసం... కోళ్ళ ను......చేపలను... కొబ్బరి చెట్లను..పాల దిగుబడి కోసం ఆవులను...బర్రెలను... రసాయనాలు ఎక్కించటం... చిన్న వయసులోనే కృత్రిమ సంతానోత్పత్తి ప్రక్రియలు జరిపితే అవి సంతానాన్ని కనడానికి పడే వేదన చూసి.... ఏంటి ఈ మనిషి మనసు.....ఈ ప్రపంచం అంతా... అన్ని జీవులూ.. తను ఉపయోగించుకోవడానికే అన్నట్టు కరుడుగట్టిన స్వార్థం లా తయారయింది అనే బాధ కలుగుతుంది పంటపొలాలు రియల్ ఎస్టేట్లు అయిపోవటం.... చూసినా ....రేపటి తరం ఏం తిని బ్రతుకుతారూ...పంట పొలాలు లేకపోతే...అని భయం వేస్తుంది
@VVGR3633
@VVGR3633 8 күн бұрын
What a diversity of interviews Anjaligaru. Yesterday I heard the painful experience of Smt Devika, today philosophy of life from Swamiji
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 4 күн бұрын
గురువుల దగ్గరికి వెళ్ళినపుడు... చీర కట్టు .. మాట్లాడే తీరు...కూడా చూసుకోండి అంజలి గారు... చీర కట్టుకొన్నారు... ఆ చీర పైట ఒంటి పొర బావుందా...లేదా ... మీకు మీరే ఓసారి ఆలోచించుకోండి
@rvsnjyothi6035
@rvsnjyothi6035 3 күн бұрын
కొన్ని విషయాలు చాలా ఆలోచింపచేసే మంచి విలువైన ప్రసంగం వినే అవకాశం మాకు దొరికింది గురువు గారు 🙏🙏🙏
@padamatanagamohini7774
@padamatanagamohini7774 8 күн бұрын
Anjali garu madoka chinna suggetion, anavasaramgaa navve mi weak ness meditation dwara tagginchukovachhu.😮
@vijayalaxmi3515
@vijayalaxmi3515 5 күн бұрын
Avunu
@dssnarayana
@dssnarayana 5 күн бұрын
Yes
@srinivasbobbili3059
@srinivasbobbili3059 5 күн бұрын
Yes, please control
@ganapursiddiramappa8132
@ganapursiddiramappa8132 3 күн бұрын
Jai gurubhyo namaha
@universalpeace8093
@universalpeace8093 3 күн бұрын
Great interview
@ruyadavonpassive5267
@ruyadavonpassive5267 7 күн бұрын
స్వామి మీ పక్కన ఉన్న రామేశ్వరరావు కి ఎప్పుడైనా చెప్పారా ఇంత డబ్బు హస్తులు ఎందుకు కొంత ఉంచుకొని మిగతాది మంచిపనులు చేయవచ్చని... స్వామీజీ జై శ్రీన్నారాయణ
@venkatgill
@venkatgill 4 күн бұрын
అదే కదా రామేశ్వర రావు గారు చేస్తుంది
@ramprasad3212
@ramprasad3212 Күн бұрын
Vaaru bhagavantuniki Aacharyulu ki chala service chestunnaru
@gudalalakshmi4082
@gudalalakshmi4082 5 күн бұрын
ఎదుటి వారి దుఃఖం మన ది 🌹🙏🌹అన్న భావ o తో 🌹🙏🌹వుంటున్నాము 🌹🙏🌹ఎదుటవారి సుఖం కూడా 🌹🙏🌹మన దే అన్న భావము తో 🌹🙏🌹వుంటున్నాము గురువుగారు 🌹🙏🌹ఇలాకూడా కొంతమంది కి 🙏🌹🙏మేము గొప్పకి చేస్తున్నాము అంటున్నారు 🌹🙏🌹ఎలా బ్రతకాలి స్వామి 🌹🙏🙏🙏🌹
@anjaiahthota5841
@anjaiahthota5841 6 күн бұрын
యాంకర్ అమ్మ కొంచెం మితిమీరిన నవ్వును తగ్గించుకోండి....
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 9 сағат бұрын
Chesedappudu unna paristhithulu veru.... Choosetappudu unde aalochana vidhaanam veru andi. Adi maaa pani chesthe thelusthundi.
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 23 сағат бұрын
Namaskarllu guruvu garu.best vedio.. Very good advices explained very clearly.thanks to such
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 8 күн бұрын
Good anchoring Anjali gaaru
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 9 сағат бұрын
Journalist 🙏
@ranisamyukthakondepati585
@ranisamyukthakondepati585 6 күн бұрын
Aacharyulaku Aneka Aneka Dasohamulu Adiyen.👏😍
@ramaraobnv8539
@ramaraobnv8539 9 күн бұрын
జై శ్రీమన్నారాయణ గురువు గారికి
@pakapathasala55
@pakapathasala55 2 күн бұрын
Mee interviews chala baguntay naku yento istam ❤
@rajashreeshree-wt6qq
@rajashreeshree-wt6qq 8 күн бұрын
jai sreemannarayana 🙏
@NallabothulaAruna
@NallabothulaAruna 9 күн бұрын
Jai shree Krishna
@varma3160
@varma3160 Күн бұрын
Jai Srimannarayana 🙏🌹 Acharya dhivya tiruvadigale saranam 🙏🌹
@jayamarapadagareddy7481
@jayamarapadagareddy7481 8 күн бұрын
Jai Srinanarayana🙏🙏
@satyanarayanasreeramoju2434
@satyanarayanasreeramoju2434 Күн бұрын
Hare krishna.🎉🎉
@pullaraoranga4232
@pullaraoranga4232 9 күн бұрын
Jai sreemannarayana 🙏🏻
@msr2426
@msr2426 Күн бұрын
మతాచారం భక్తికి తేడా తెలియని దేశం మనది! కరోనా లో కుంభ మేళా తొక్కిసలాట లు
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 8 күн бұрын
🕉🚩🇮🇳🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
@dhanalakshmipenugonda7633
@dhanalakshmipenugonda7633 8 күн бұрын
దాసోహం స్వామి
@saisaransri6517
@saisaransri6517 Күн бұрын
Jai srimanarayana 🙏🙏🙏💐💐
@vijayshrivatsa
@vijayshrivatsa 4 күн бұрын
🙏
@JayaPrakash1942
@JayaPrakash1942 9 күн бұрын
జై శ్రీమన్నారాయణ
@srinivasgoudbandi9055
@srinivasgoudbandi9055 Күн бұрын
Bhayam. Mathrame. Navvinaa edupe .Manchiga unna edupe. Sremannarayana..leelalooo ..
@madhavikattekola6449
@madhavikattekola6449 8 күн бұрын
Jai Sreemannarayana 🙏 🙏 🙏
@ramadevi3336
@ramadevi3336 Күн бұрын
Jai srimannnarayana🙏🙏🙏
@ksrik1582
@ksrik1582 8 күн бұрын
Anchor shoulds Stop laughing for everything and that too big. Just a small smile is enough. You need to keep in ind whom you are interviewing and need to keep the subject in mind before laughing for everything
@PotalacheruvuSrinivasaRa-hf2zd
@PotalacheruvuSrinivasaRa-hf2zd 9 күн бұрын
Narakam
@alavijaya4909
@alavijaya4909 9 күн бұрын
Jai Srimannarayana Srimate Ramanujaya Namaha Adiyen Ala Vijayalakshmi Ramanuadasi USA Dasohamu Swami🙏🙏🙏🙏🙏🙏
@rjrenuvlogs2301
@rjrenuvlogs2301 8 күн бұрын
Jai sreeman Narayana
@gudalalakshmi4082
@gudalalakshmi4082 5 күн бұрын
పుట్టించి నవాడు 🌹🙏🌹దేవుడు అని 🌹🙏🌹నమ్ముతున్నాము గురువుగారు 🌹🙏🌹శ్రీ రాముడిలా మాకు 🌹🙏🌹మాకూఓర్పు కావాలి స్వామి 🌹🙏🌹🙏🙏🌹
@gudalalakshmi4082
@gudalalakshmi4082 5 күн бұрын
జై సద్గురు 🌹🙏🌹🙏🌹నంశివాయ నారాయణ 🌹🙏🌹🙏🌹
@KrishnaKarunamrutham
@KrishnaKarunamrutham 7 күн бұрын
She is blessed to have an interview.
@subhashinimingu2376
@subhashinimingu2376 3 күн бұрын
But shz not realizing Swamiji's value.😢
@ravidev6192
@ravidev6192 9 күн бұрын
Jaisreemannarayana
@ramchavali5825
@ramchavali5825 8 күн бұрын
Jai Srimannarayana 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sandeepbandi353
@sandeepbandi353 2 күн бұрын
Jai srimannarayana
@gudalalakshmi4082
@gudalalakshmi4082 5 күн бұрын
మాకు 🌹🙏🌹కష్టంలో డబ్బుంచి 🌹🙏🌹మంచి చేసినవారే 🌹🙏🌹మాదగ్గరడబ్బులు తీసుకొని కష్టాలు చూస్తు🌹🙏🌹మమల్ని బాధపెడుతున్నారు 🌹🙏🌹దీన్ని సహాయం అంటారా గురువుగారు 🌹🙏🌹🙏🌹
@bukkemurraliinaik129
@bukkemurraliinaik129 5 күн бұрын
తల్లి -తండ్రి నుండి వచ్చిన వారు మనము. అంతటి తో వారు ✋️. మన చుట్టు- పక్కల ఏమీ జరుగుతుంది మనకు తెలుసు వాటి నుండి మంచి చెడు మనమే తెలుసుకోవాలి నిరంతరం మన మనసు మనకే చెప్పడం జరుగుతుంది. భూమండలం లో స్వర్గము నరకము ఉంది.ఎక్కడ లేదు ఎవరూ చెప్పిన నేను నమ్మను
@bhavanachenna7658
@bhavanachenna7658 4 күн бұрын
So nice Swami
@sravanthikonda1195
@sravanthikonda1195 7 күн бұрын
జై శ్రీమన్నారాయణ 💐💐💐🙏🙏🙏
@madhavi341
@madhavi341 8 күн бұрын
Acharya thiruvadigale saranam 🙇‍♂️🙇‍♂️🙇‍♂️ Jai srimannarayana 🙏🙏🙏 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@venkatalakshmi366
@venkatalakshmi366 7 күн бұрын
మేడం మీరు జుట్టు విరాబుయ్యడం bagaledu
@user-nv6jv1ed4n
@user-nv6jv1ed4n 9 күн бұрын
Jai srimannarayana 🙏🙏🙏🙏🙏🙏🙏
@vanajadoosari9010
@vanajadoosari9010 4 күн бұрын
Swamiji🙏🙏🙏
@ramadevilakey9948
@ramadevilakey9948 7 күн бұрын
Jai Srimannaarayana Jai Jai Srimannaarayana
@srinivasgoudbandi9055
@srinivasgoudbandi9055 Күн бұрын
Jai shreeman narayana. Pls our. ?
@damayanthisanaga7606
@damayanthisanaga7606 3 күн бұрын
🙏🕉️🙏
@karunab5320
@karunab5320 8 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@kameswarig8299
@kameswarig8299 5 күн бұрын
🙏 Jai Shreeman narayana
@kondlarajeswari4948
@kondlarajeswari4948 4 күн бұрын
Jay Gurudeva 🙏
@Padmavathi.456
@Padmavathi.456 8 күн бұрын
🙏🙏🙏🙏
@sujathakalusani4123
@sujathakalusani4123 3 күн бұрын
Jai srimmannarayana🙏🏻
@sarmalakkapragada8270
@sarmalakkapragada8270 3 күн бұрын
Ee anchor garu Chala Goppa Manishe
@rameshmedicals1973
@rameshmedicals1973 5 күн бұрын
JaiHareharijaisriram
@amritalakshmi1956
@amritalakshmi1956 9 күн бұрын
Adiyen Dasoham Swamy
@user-hp5yx5je3q
@user-hp5yx5je3q 7 күн бұрын
జై Srimannarayana...
@varma3160
@varma3160 Күн бұрын
అంజలీ గారు మీరు స్వామివారి తో సభాషణ లో. అయ్యో నారాయణ అని మీరు అనడం చాలా అర్షం 🌹 కానీ మీరు అందరితో ఇంటర్వ్యూ చేసి చేసి. సార్ సార్ అనడం అలవాటై స్వామి వారిని కూడా సార్ అనడం అస్సలు బాగోలేదు స్వామి స్వామి అని సంబోధించాలి
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 9 сағат бұрын
Nenu manishini... Journalist ni.. Act cheyyalenu... Naarayana ante meeku vachina priblem yenti. Adi naa feeling.
@user-ww8rl7sj2e
@user-ww8rl7sj2e Күн бұрын
కామిడి చాలాబాగున్నది
@manjulachintapatla3563
@manjulachintapatla3563 8 күн бұрын
🙏🙏🙏
@MadhurimaNalaparaju
@MadhurimaNalaparaju 5 күн бұрын
Jai srimannarayana swamy 🙏
@mlnarasimharao2646
@mlnarasimharao2646 5 күн бұрын
Jai Srimannarayana
@kakathiyak131
@kakathiyak131 Күн бұрын
Ok laughing is a gift from god above if Anjali laughed let it be boon to alm the viewer,how does it bother anyone..?
@rameshmedicals1973
@rameshmedicals1973 4 күн бұрын
Jaisreeram
@bbalakrishnankrishnan5191
@bbalakrishnankrishnan5191 3 күн бұрын
Good
@vankayalasivaram4402
@vankayalasivaram4402 7 күн бұрын
Shiva=Vishnu. No difference between them. Vishnu lives in Shiva and Shiva lives in Vishnu. I see no difference in them so I get peace, happyness and long life. He who differenciates between them however high he is, is sure to go to hell.
@muralialagharu5205
@muralialagharu5205 8 күн бұрын
Jai SrimanNarayana.
@vidyasagarmanchala
@vidyasagarmanchala 4 күн бұрын
Jai Sri manarsyanna sri matreyye namahha
@prasadthondam3006
@prasadthondam3006 8 күн бұрын
Jai visnumurty
@user-kc3ex5tt5w
@user-kc3ex5tt5w 15 сағат бұрын
Amma.. Swamy varini...swami ani sambodjinchali...sir..sir. ani...vaaru cheptuvunte. ....navva vaddu.....
@bbalakrishnankrishnan5191
@bbalakrishnankrishnan5191 3 күн бұрын
ÙTALGUPRENT
@user-mz5fx3db9p
@user-mz5fx3db9p 4 күн бұрын
అంజలి గారికి నమస్కరము మీరు sighr sunitha గారితో interview cheyagalaru
@mamathagudala9914
@mamathagudala9914 5 күн бұрын
🙏🙏🙏🙏🙏
@rajarammarni2306
@rajarammarni2306 8 күн бұрын
అథ పురుషో హ వై నారాయణో' కామయత ప్రజాః సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేన్దిర్యాణి చ ఖం వాయుర్ జ్యోతిర్ అపః పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాద్ బ్రహ్మ జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాద్ ఇంద్రో జాయతే నారాయణాద్ ప్రజాపతిః ప్రజాయన్తే నారాయణాద్ ద్వాదశాదిత్య రుద్ర వాసవః సర్వాణి ఛన్దంసి నారాయణాద్ ఏవ సముత్పద్యన్తే నారాయణాద్ ప్రవర్తన్తే నారాయణే ప్రలీయన్తే య ఏవం వేద ఇతి ఉపనిషత్ అధ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః విధిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్ బహిశ్చ నారాయణః నారాయణ యే వేదం సర్వం యద్ భూతం యచ్చ భవ్యమ్ నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుధ్ధ దేవ ఏకో నారాయణ న ద్వితీయో కశ్చిత్ ॥ య ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి
@lathach6533
@lathach6533 5 күн бұрын
👃🙏
@puvvadamkbjl521
@puvvadamkbjl521 6 күн бұрын
Acharyulaku, psdabhivandanamulu
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 39 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 49 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 29 МЛН
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 8 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 39 МЛН