Simply SPB Episode -41 (Super Star Krishna) (Telugu)

  Рет қаралды 377,721

SP Balasubrahmanyam

SP Balasubrahmanyam

4 жыл бұрын

Watch the space where I talk about my experience with Super Star Krishna.....

Пікірлер: 310
@madanmohanvemulapalli4468
@madanmohanvemulapalli4468 3 жыл бұрын
ఎప్పటికైనా ఒక్కడే సూపర్ స్టార్ ఆయనే మన కృష్ణ గారు
@srujanbtek8987
@srujanbtek8987 3 жыл бұрын
కృష్ణ గారు ఒక్కరే మీ చెత పాడించుకున్నారు. చాలా బాగా కుదిరింది మీగొంతు కృష్ణ గారికి మాకు చాలా ఇష్టం మీ పాటలు.కృష్ణఅభిమానులం చిన్నపుడు. చలం గారికీ మీరే పాడేవారు.
@samueld1955
@samueld1955 4 жыл бұрын
డేరింగ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ. "నడకలు చూస్తే మనసౌతుంది కులుకులు చూస్తే మతి పోతుంది" ఆరంభంలో సూపర్ హిట్ సాంగ్
@eswarprince8195
@eswarprince8195 4 жыл бұрын
@14.05 జ్యోతిచిత్ర వారపత్రిక అండీ..సూపర్ స్టార్..వరసగా ఐదేళ్లు ఇచ్చింది
@blossomsbagworldfash-ngarm2965
@blossomsbagworldfash-ngarm2965 3 жыл бұрын
NOT ONLY BALU, EACH & EVERY PERSON FEELS PROUD OF OUR SUPER☆ KRISHNA. ONLY HERO WITH HUGE FANS. HE GIVEN EMPLOYMENT TO MANY ARTISTS. MAIN PILLAR OF TFI. LONG LIVE LEGENDARY SUPER☆ WITH GOOD HEALTH & HAPPINESS.
@kondalaraob3936
@kondalaraob3936 4 жыл бұрын
"దేవుడు మనిషి రూపేణా" అంటారు ఇది కృష్ణ గారి విషయంలో నిజమని చెప్పవచ్చు, ఆయన కారణ జన్ముడు మంచితనం అనే మాటకు ఆయనే పర్యాయపదం, నిర్వచనం, మాలాంటి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువైవున్న దేవదేవుడు సూపర్ స్టార్ కృష్ణ గారి. మా దేవుడు కృష్ణ గారితో మీ అనుబంధం గురించి చక్కగా వివరించారు. మిరుకూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ - ఎప్పుడూ కృష్ణ గారి అభిమానిని అని చెప్పుకునే ఆయన కోట్లాది మంది అభిమానుల్వొ ఒకరు - బి. కొండలరావు, తిరుపతి
@millymagic6324
@millymagic6324 3 жыл бұрын
Well said Sir,I am 35 yrs old and everyone wonder why I am crazy fan of superstar Krishna Garu.When I was growing venkatesh and Nagarjuna were popular but still I became a great fan for him.
@kondalaraob3936
@kondalaraob3936 3 жыл бұрын
@@millymagic6324 Super 🌟 KRISHNA Garu Evergreen, his Movies an Education Even Today, He Introduced So Many Universal Concepts to Indian Silver Creen in 1960-70's How We Feel Now The 'Bahubali' Pan Indian Concepts Through His Bond, Cowboy, Scientific Trillers, Crime Investigation, Much Technology in Making Now I am 56.
@janakiramana1761
@janakiramana1761 3 жыл бұрын
Superstar garu. Devudulantimanishi
@vijayakumarpillithatisgatt6582
@vijayakumarpillithatisgatt6582 3 жыл бұрын
మా కృష్ణ గారి గురించి చాల అద్భుతంగా చెప్పేరు బాలుగారు మీరుకుడా కరోన నుండి త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కృష్ణ గారి అభిమానిని అయిన నేను ఆ దేవుని కోరుకుంటున్నాను
@sravanthsivaya7931
@sravanthsivaya7931 Жыл бұрын
1111aaa\1111y
@kiranlam3189
@kiranlam3189 4 жыл бұрын
కృష్ణ గారు మళ్ళీ నటించాలి.. మా బాలూ గారే ఆయన కు పాడాలి. Love u SPB sir
@sitavaddadi4611
@sitavaddadi4611 3 жыл бұрын
Correct sir
@eswarprince8195
@eswarprince8195 4 жыл бұрын
బాలుగారూ నేను పడి పడి నవ్వుకున్నానండీ..@17.35..కెప్టెన్ కృష్ణ కథ స్టోరీ రమణగారి నేరేషన్ తర్వాత కృష్ణగారి రియాక్షన్....మా హీరో గురించి ఎన్నైనా వినాలనిపిస్తుంది...
@chanduaddanki3677
@chanduaddanki3677 3 жыл бұрын
Krishna is for SPB and SPB is for Krishna. Krishna plus SPB and SP Kodandapani great combination and super pictures during 1968 to 1974 in our childhood days. We still enjoy those hit songs. SPB will remain in out hearts forever
@avasaniravikumar2256
@avasaniravikumar2256 4 жыл бұрын
Superstar Krishna is a great human being, more than an actor.I was being brought up by watching his movies in my schooling.It is still a wonderful experience for me as I am fond of stunts,fights,James bond type characters and cowboy characters.There was a strong criticism about his acting, but it's not correct.He is a brave and bold personality and kind hearted human being.Kudos to Superstar Krishna and SPB 🙏🙏🙏.
@chilukaprasad5540
@chilukaprasad5540 3 жыл бұрын
C ... , ..
@krishnakumari1386
@krishnakumari1386 3 жыл бұрын
Me to what u said is 💯 percent correct
@CSR8408
@CSR8408 4 жыл бұрын
Super star అనడం ఏంటి! ఆయనే మాకు తెలిసిన one and only superstar... ఇప్పటికీ ఎప్పటికీ! కొత్త వారిని encourage చేసిన వారిలో ముందు వరుసలో ఉంటారు. గుడచారి, ఏక్షన్, ఫ్యామిలీ సినిమాలు ఏదైనా అతనికి అతనే సాటి. సాహసమే అతని ఊపిరి
@nagarajukanvasa5587
@nagarajukanvasa5587 4 жыл бұрын
పలుకులు వింటే మనసవుతుంది పాటలు వింటే మతి పోతుంది ఒయబ్బో ఏమి కాంబినేషన్ ఒయబ్బో మాది అదృష్టం
@ramamohanaraotalluri9060
@ramamohanaraotalluri9060 4 жыл бұрын
బాగుంది
@balakrishnayelle703
@balakrishnayelle703 3 жыл бұрын
మిత్రమా కిషోర్ గారు, ధన్యవాదములు అండీ ! తేనె లాంటి మనసున్న మంచి మనిషి, స్వచ్ఛమైన తెల్ల కాగితము లాంటి నిర్మల మైన మనసున్న మన అన్న సూపర్ స్టార్ కృష్ణ గారు ! అలాంటి మంచి మనిషి కి మనం అభిమానులు కావడం మన అదృష్టం గా భావిస్తున్నాను. యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట. సిరిసిల్ల జిల్లా : తెలంగాణ :
@mettasatishkumar
@mettasatishkumar 3 жыл бұрын
SUper Raju garu
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u 3 жыл бұрын
దేవుడు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ సార్
@ibraheemsk2484
@ibraheemsk2484 3 жыл бұрын
0
@eswarprince8195
@eswarprince8195 4 жыл бұрын
ఎస్ కృష్ణగారు ఏడవడం గురించి మీరు చెప్తుంటే మాకూ కన్నీళ్లు వస్తున్నాయ్..ఇదే ఓ ఘటన వివరించడంలో మీకున్న గొప్పతనం..బహుశా మీరో గొప్ప కథకుడు అవుతారు..ఈ సమయంలో ప్రయత్నిస్తే..
@prasannabathulla
@prasannabathulla 4 жыл бұрын
Nellore అణిముత్యాలు లో మీరు ఒకరు మేము చాలా గర్వపడుతున్నాను..
@krishnareddy8951
@krishnareddy8951 3 жыл бұрын
Best presentation and valuable words. Increased the greatness of super star and valuable.
@GSANKARBABU
@GSANKARBABU 3 жыл бұрын
బాలు అన్నయ్య లేనందుకు మనసు దెబ్బతిన్నది కానీ గుండె శూన్యం కాలేదు. ఆయనతో వ్యక్తిగత జ్ఞాపకాలతో, ఆయన తేనె పాటలతో నిండిపోయి నెమరు వేసుకుంటూ వుంటే ఎందుకోగుందే బరువెక్కుతుంది,దానివలన శరీరం దెబ్బతింటుంది.తోడబుట్టిన,, కన్న వారు, ఆత్మీయులు దూరమైనప్పుడు అయిన గాయాల్ని, వేదనని మాంపా గలిగె శక్తి ఒక్కదానికే వుంది, ఆ శక్తే పేరే కాలం. కాలానికి వెనుక వుండి నడిపేవాడు దైవము.
@kirayikotigadu4661
@kirayikotigadu4661 4 жыл бұрын
Legend Superstar Krishna
@rakeshpaladhi8097
@rakeshpaladhi8097 4 жыл бұрын
Krishna garu is legend not only telugu films he is world film Legandary actor
@ramadasmotupalli6942
@ramadasmotupalli6942 4 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు గురించి చాలా బాగా చెప్పారు. బాలు గారు కృతజ్ఞతలు
@sivareddy1879
@sivareddy1879 3 жыл бұрын
Superstar gurinchi Super ga cheparu
@prashanthkadari1146
@prashanthkadari1146 3 жыл бұрын
@@sivareddy1879 inka baga cheppali sir
@crazygoy9857
@crazygoy9857 4 жыл бұрын
Krishna garu helped so many people in industry. Such a kind hearted person 🙏
@srinivasareddy8152
@srinivasareddy8152 3 жыл бұрын
IDDARU manasunna manushulu Super Star Krishna garu Sp balu garu Legends in Telugu Film Industry
@KrishnaKumar-tr3bq
@KrishnaKumar-tr3bq 4 жыл бұрын
SPB SIR has decades experience with legends. You are IMMORTAL.
@KrishnaKumar-tr3bq
@KrishnaKumar-tr3bq 4 жыл бұрын
@Settem Rama Manoharababu ALKA YAAGNIK yes sir
@rajav9527
@rajav9527 3 жыл бұрын
The legends never spades thank you for sharing us of our all time favourite Hero Sree Krishna garu by late spb may his soul rest in peace 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abujji1168
@abujji1168 3 жыл бұрын
Superstar Krishna 🕺⭐🔥
@yagagirik2169
@yagagirik2169 3 жыл бұрын
I am very happy to hear you and Krishna relationship, jai super star
@sankarnaikkodavath1822
@sankarnaikkodavath1822 3 жыл бұрын
కృష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు , Thank you బాలు గారు, మీరు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
@challaudayasree2134
@challaudayasree2134 3 жыл бұрын
Very fine speach balu garidi
@sabbanivenkateshwarlu8398
@sabbanivenkateshwarlu8398 3 жыл бұрын
sabbani venkateswarlu
@kaddipudi.fakruddinkaddipu5517
@kaddipudi.fakruddinkaddipu5517 4 жыл бұрын
Thanks SP Garu Anna krishna gari gurinchi Chala Farfect ga Cheppenaru
@janakiramana1761
@janakiramana1761 3 жыл бұрын
Spb. Singing to. Superstar Krishna Nearly 1000.songsabove
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
more than SONGS 1500
@sudhasurampudi6263
@sudhasurampudi6263 3 жыл бұрын
అసలు spb మాటలని like చేయకపోగా dislikeచేయడమేమిటి ... ఆయన ఏది చెప్పినా చక్కగా నిజాయితీగా ... మార్దవంగా చెప్తారు ... అటువండి ఆయన మాటలు నచ్చకపోవడమా విచిత్రంగా అనిపిస్తోంది
@sivas8422
@sivas8422 3 жыл бұрын
😓😥😥
@srinivasareddypadala138
@srinivasareddypadala138 3 жыл бұрын
There is no krishna without sp .At the same time there is no sp without Krishna..sp voice is hundred percent suitable for Krishna. Sp is also favourite singer of krishna. SO many times krishna said these words
@mahaboobbasha8979
@mahaboobbasha8979 4 жыл бұрын
కృష్ణ గారు మహామనిషి
@mettasatishkumar
@mettasatishkumar 4 жыл бұрын
SUPER SIR; We Love you ; - KRISHNA MAHESH FANS
@kpsrinivas6473
@kpsrinivas6473 2 жыл бұрын
One & Only super star 🌟 KRISHNA garu 🙏❤️ NO 1 Mass Hero in TFI 🌠
@ramakrishnag2061
@ramakrishnag2061 3 жыл бұрын
సింహాసనం లో ఒక పాట మీ నోట (గాత్రం) వినాలని ఉంది. మా కోరిక తీర్చడానికి మీకు దేవుడు శక్తిని ఇవ్వాలి.
@ritantareprises7967
@ritantareprises7967 4 жыл бұрын
సింహాసనం సినిమా మొదటి 6 ట్రాక్ సౌండ్ సినిమా
@RAVIKUMAR-rr6us
@RAVIKUMAR-rr6us 3 жыл бұрын
Super ⭐ always Super⭐. That's the great👍 of Ghattamaneni. SivaramaKrishna.
@raveendranathkakani418
@raveendranathkakani418 4 жыл бұрын
CHALABAGACHAPPINARU SUPERSTAR KRISHNA GARI GURINCHI THANK Q SIR
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 4 жыл бұрын
SPB and Hero Krishna ' s Combination is Excellent !
@dadinaveen1978
@dadinaveen1978 3 жыл бұрын
(+_
@balaswamy3839
@balaswamy3839 3 жыл бұрын
Mee అంతటి గొప్పవారు ఆయన గురించి చెప్పడం కృష్ణ గారి గొప్పతనం ten times పెరిగింది
@jagadeeshbabu860
@jagadeeshbabu860 4 жыл бұрын
క్రిష్ణ గారి గురించి ఎంత చెప్పిన తక్కువే.... please don't DISLIKE please please 🙏.
@hayagrivaraonagavarapu5287
@hayagrivaraonagavarapu5287 4 жыл бұрын
sir - Krishna gari prati abhimani - mimmalni kuda abhimanincham - a particular period lo mee gatram Krishna gariki miss ayyi - evarevero padi - chala ibbandi paddam - vaaru padina patalu hit ayyunda vachu - naaku gurtundi Rowdy No. 1 lo Veturi garu - Raj Koti garla pattudalatho malle meeru Krishna gariki paddam - vaaru accept cheyadam jarigindi anukunta - if I am correct - meeru anukonnattu - Krishna garu malle act chesi - meeru malle padithe - dhanyulam 🙏 Krishna garu - meeru sarvada arogyamga undalani prardhistu 🙏🙏
@ajjapagadevaraju5832
@ajjapagadevaraju5832 4 жыл бұрын
సార్ మీరన్నా, సూపర్ స్టార్ కృష్ణ గారన్నా చాలా ఇష్టం సార్
@sabbanivenkateshwarlu8398
@sabbanivenkateshwarlu8398 3 жыл бұрын
sabbani venkateswarlu
@ravibabuavvari4720
@ravibabuavvari4720 3 жыл бұрын
Great combination of SPB and Super star Krishna, Many songs of SPB sung for Krishna were grown by each other.
@ghalibmahmudlaskar5980
@ghalibmahmudlaskar5980 3 жыл бұрын
Really legendary SPB is so flawless while speaking his mother tongue 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayana9096
@lakshminarayana9096 4 жыл бұрын
Jai SUPER star krishnagaru. Iloveyou.
@bodapatirammaohanrao29
@bodapatirammaohanrao29 3 жыл бұрын
ఒక లెజెండ్ గురించి మరో లెజెండ్ మాటలు అద్భుతం...
@krishnamraju9381
@krishnamraju9381 3 жыл бұрын
Well Said.. 👌👌
@venkatareddy9199
@venkatareddy9199 4 жыл бұрын
కృష్ణ గారికి మీ కంఠం 200% సరిజోడి, మీరు కృష్ణ గారికి , మీకు కృష్ణ గారు పరస్పర సహకారం వల్లనే మేము చాలా మంచి పాటలు వినడం మా అదృష్టం. ధన్యవాదములు బాలూగారు
@siralapunararumurthi9111
@siralapunararumurthi9111 3 жыл бұрын
బాలు సర్ మీరు తొందరగా కోలుకోవాలని మీ పాటలతో మమ్మలిని అలరిస్తారని దేవుందని
@gurunadhreddypininti653
@gurunadhreddypininti653 3 жыл бұрын
One again it's pleasure to hear about superstar krishna from great singer SPB
@tsnraoify
@tsnraoify 4 жыл бұрын
Great Combination of two legends. I am a big fan of both
@madhupothraj3567
@madhupothraj3567 4 жыл бұрын
Sir mi dvara Krishna gari gurinchi telusukovadam chala santosham
@srinivasankr5174
@srinivasankr5174 3 жыл бұрын
.
@kiranariga4898
@kiranariga4898 3 жыл бұрын
Very good words about Super 🌟 Heart felt words about the greatness of the Great person, great human being, producers hero Thank you Balu garu
@mdbasha1007
@mdbasha1007 3 жыл бұрын
మంచి మనసు ఉన్న మనిషి కృష్ణ గారు కుళ్ళు స్వార్ధం లేని మనిషి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rathnamsallagalla8104
@rathnamsallagalla8104 Жыл бұрын
Super star krishna
@subbaraomylavarapu7333
@subbaraomylavarapu7333 3 жыл бұрын
Great speech about my most favourite Super star Krishna .
@NagendraKumar-ty8ex
@NagendraKumar-ty8ex 4 жыл бұрын
Superstar title was raffled by the then largest circulated film magazine, Jyothichitra... published by Andhrajyothi, not by Sithara.
@prakashrao8077
@prakashrao8077 4 жыл бұрын
I admire your gratitude to people who encouraged and helped to shape your career. I love your song Aakasana illu katti from Venello aadapilla under your music baton. Sadly under appreciated. It’s my favourite song of yours for me you have given your best as a music director and a singer. Simple sweet song with no frills but very soothing and heart warming song. Kindly talk about your experiences as a music director. Wishing you and your family the very best in life.
@jagannadhveluvarti
@jagannadhveluvarti 4 жыл бұрын
1974 DEVADAS. SONGS ARE VERY VERY SUPER. INDIAN FILM INDUSTRY LO FIRST 70MM IS SIMHASANAM.
@samueld1955
@samueld1955 4 жыл бұрын
1974 Devadas songs Really good. But raivalry valla prachuryam kaledu. India lo first 70mm simhasanam kaadu. Sholay. south lo first 70mm simhasanam
@rallapalliprasad5959
@rallapalliprasad5959 3 жыл бұрын
@@samueld1955 నాకు తెలిసీ అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నాను
@samueld1955
@samueld1955 3 жыл бұрын
@@rallapalliprasad5959 అల్లూరి సీతారామరాజు మొదటి సినిమా స్కొప్ కలర్.
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
First cinemascope also is Alluri Seetharamaraju and First cowboy movie mosagallaki mosagadu - all from Superstar Krishna
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
A great legendary S. P. Balasubramanyamu singer. Tribute to This programme. RIP. Another hit journey of SPB garu Super Star Krishna garu. Never before never after marvelous combition.
@bellamkondadevaraju1539
@bellamkondadevaraju1539 Жыл бұрын
See
@vijaysimhak.v7101
@vijaysimhak.v7101 4 жыл бұрын
The Grateful Man In Telugu Cinema..🙏
@marankumarg9850
@marankumarg9850 4 жыл бұрын
The original movie was kai kodutha deivam one of sivaji's best movies. Nobody can match the great man 's acting...
@vakatashrao8584
@vakatashrao8584 2 жыл бұрын
అందరీ బాగుండాలి అనే బాలూ గారూ అందరికీ దూరమై నారూ మరచి పోవడానికి ఆయన మనిషి రూపంలో ఉన్న ఓ అందమైన అద్భుతం..🌹🙏🙏🙏🌹
@mahamkalisatyanarayanamurt7135
@mahamkalisatyanarayanamurt7135 3 жыл бұрын
MANASU VUNNA dhammu VUNNA dhana karnudu....super star krishna garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@janakiramana1761
@janakiramana1761 3 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎస్పీ గారు 1000 సాంగ్స్ పైన పాడారు
@kaddipudi.fakruddinkaddipu5517
@kaddipudi.fakruddinkaddipu5517 4 жыл бұрын
SP GARU ANNA KRISHNA GARI MEE IDDARI Combination All Songs super My best Fever Song Ragilindi Viplavghni Eerooju, Mrogindi kallyana Veena
@ganenarayanarao2482
@ganenarayanarao2482 4 жыл бұрын
We are expecting abook from you with all experiences right from your schooldays to till now..sir
@ratnampshm9559
@ratnampshm9559 3 жыл бұрын
Super Star ⭐ krishna gariki meeku unna anubandhaani super ga chepparu Jai Krishna Jai jai krishna
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u 3 жыл бұрын
బాలు గారి సొంత సినిమా కృష్ణ సార్ తో కెప్టెన్ కృష్ణ (1978)..
@kirayikotigadu4661
@kirayikotigadu4661 3 жыл бұрын
Jai Superstar Krishna. Jai SPB
@vallivijayakumar3667
@vallivijayakumar3667 4 жыл бұрын
Thank you sir for sharing your association with legend Krishna sir. Please share your experience with shivaji Ganesan sir..waiting for that
@janakiramana1761
@janakiramana1761 4 жыл бұрын
Krishna means. Balu. Both personsarelegend
@sadasivarao8338
@sadasivarao8338 4 жыл бұрын
Superstar award winning from jyoticitra film magazine not citara.
@BrokenLooser2128
@BrokenLooser2128 4 жыл бұрын
పాడుతా తియ్యగా పాత ఎపిసోడ్స్ దయచేసి అప్లోడ్ చేయండి (సాలూరి రాజేశ్వరరావు గారి ది)
@ravichandran3672
@ravichandran3672 4 жыл бұрын
அருமை சார். எவ்வளவு பெரிய ஆளுமை ஆனால் எளிமை சூப்பர் ஸ்டார் திரு.கிருஷ்ணா அவர்கள்.இதே போல விஷ்ணுவரதன் சாரோடு உங்கள் அனுபவங்களையும் எதிர்பார்க்கிறேன். அவருக்கு நீங்கள் பாடுவதாக ஒப்பந்தத்தில் குறிப்பிடப்பட்டிருந்தால்தான் கையெழுத்தே இடுவார் என ஒருமுறை நீங்கள் கூறிய ஞாபகம்.
@Phalaksh
@Phalaksh 4 жыл бұрын
Krishna is good human very rare persons like Jagapathi rajendraprabsaad,Adurthibsubbarao , bapu-ramana SPB is well explained about legendary Krishna
@yagagirik2169
@yagagirik2169 3 жыл бұрын
Sir sp garu eenadu cinima super duper hit. Andulo mee songs super.
@ravishankaraleti7120
@ravishankaraleti7120 4 жыл бұрын
Great hero, great singer, superb
@ChennaReddybza
@ChennaReddybza 3 жыл бұрын
Great 😊 great 👍 both Balu sir and Krishna garu
@Prasadmovva
@Prasadmovva 4 жыл бұрын
Sir Namaste Super star contest,Jyothi chitra, lo nervahincharu.
@ravisiva4599
@ravisiva4599 4 жыл бұрын
அண்ணா நமஸ்காரம் கிருஷ்ணா தலைவர்சிவாஜிமேல்அன்புகொண்டர்சிவாஜிதொண்டர்கள்அபிமானம்பெற்றவர்தியாகிபோலசிவாஜியைவைத்துபலபடங்கள்தயாரித்தவர்
@janakiramana1761
@janakiramana1761 3 жыл бұрын
Ennogypakalanu. Makutelayachashinaduku. Maas Superstar krishnagariki1000. Songsabovepadaru
@hemanthhemanth7578
@hemanthhemanth7578 4 жыл бұрын
Saar nimmaa mansu doddadu mathe nimmaa kathe kelthidre ondu arogyakara hotte kichu vootuthee enee aadru nimmanna padedaa South cinema is great - adralu kanndiga prekska danya,yaavde bashe aadru neevu leelaa jaala gaayaka, nimma elaa kathe kelthidre vandane - abinandanee ....... kannadadda hemanth Bangalore SSD.
@ravikumark1629
@ravikumark1629 3 жыл бұрын
350 movies chese heroes ee roju lo yevaru leru. so he is only real heroes i am expecting, NTR - pouranikam and anr-drama strories . krishna garu present inspiration movies chesevaru. i think mugguru muggure. present krishna gari stamina vuna heros yevaru leru . yevaru raru kuda. present heros publicity heroes anthe anthe ga.
@csr5496
@csr5496 3 жыл бұрын
Yes sir he is real SUPER star
@dongalakudonga3626
@dongalakudonga3626 3 жыл бұрын
Jai Superstar Krishna and Balu the Legends
@PernetiBR53
@PernetiBR53 3 жыл бұрын
Rest in peace sir!! We will miss you 😭😭😭😭
@chanduaddanki3677
@chanduaddanki3677 3 жыл бұрын
Devadass of Krishna is superb. But with dirty efforts of senior hero at that time it was made failure. But Krishna has done good job for that picture With publicity Devadass has to be again re-released in A. P and Telangana.
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
Devdas cinema ne edupugottu cinema. Adi Superstar Krishnaki unna mass/action hero image ki suit avvani role. Aina low budget movie .. nashtam emi raaledu.
@krishnasaiofficial2304
@krishnasaiofficial2304 3 жыл бұрын
Dear SP Balu sir we are missing you..may God bless your soul..well said about my lovely Super Star KRISHNA ji.. unfortunately I saw ur interview just now..
@venkatasubramanyammantripr7430
@venkatasubramanyammantripr7430 3 жыл бұрын
Iddaru goppa vyaktula manogatham spb Sir meeru thondaraga vachhi First song mana Krishna garike paadali plz thondaragarandi
@narayanamurtygundala1795
@narayanamurtygundala1795 4 жыл бұрын
SPB Sir, request you to make one episode on great OP Nayyar Sahab and atleast 3 episodes on Mohd. Rafi Sahab please.
@gntebgharshavardhanchowdar8385
@gntebgharshavardhanchowdar8385 3 жыл бұрын
Take rest in peace and heaven forever 🥺🥺😢😢😭😭😭😍😘🙏🙏🙏👋👋
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
Legend Superstar Krishna and Legend Balu
@RamBabu-fm5ls
@RamBabu-fm5ls 4 жыл бұрын
SPB గారు ఏడిపిం చేశారు sir.
@rksekar4948
@rksekar4948 3 жыл бұрын
வணக்கம்! அண்ணா தாங்கள் பூரண குணமடைந்த விரைவில் வீடு திரும்ப எல்லாம் வல்ல இறைவனை வேண்டிக்கொள்கிறேன்
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
Producer's well wisher ma Krishna garu, ayana nu ishta padakunda evaru undaleru. antati goppa vyaktityam super star Krishna gari di
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 3 жыл бұрын
బాలు పాటకి ,గాత్రానికి సరిగ్గా సరిపోయే నటుడు కృష్ణ.రేడియోలో పాటలు వినే టైంలో బాలు ఏ పాట పాడినా కృష్ణ హీరో అని చాలా సార్లు అనుకునేవాడిని.అంతలా వారిద్దరి కాంబినేషన్ వుండేది.
@geethakrupanandam7321
@geethakrupanandam7321 3 жыл бұрын
I am a fan of superstar he is a great man
@srinivasarao2851
@srinivasarao2851 4 жыл бұрын
Great combination
@snehaw2987
@snehaw2987 4 жыл бұрын
Great 💐💐💐🙏🙏
Simply SPB Episode -42 Promo (Nadigar Thilagam Sivaji Ganesan) (Tamil)
0:51
SP Balasubrahmanyam
Рет қаралды 24 М.
Paruchuri Gopala Krishna Talks about Super Star Krishna Garu | Paruchuri Paatalu
19:20
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 13 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 5 МЛН
Simply SPB Episode -39 (S. Janaki-1) (TAMIL)
23:41
SP Balasubrahmanyam
Рет қаралды 406 М.
Simply SPB Episode -42 (Nadigar Thilagam Sivaji Ganesan) (Tamil)
35:26
SP Balasubrahmanyam
Рет қаралды 820 М.
Sri. LV Gangadhara Sastry's Emotional words about SP Balasubrahmanyam garu
46:11
Bhagavadgita Foundation
Рет қаралды 217 М.
Super Star Krishna shakes the Box Office in 1972
12:16
CINEMA SITRAALU
Рет қаралды 71 М.
Simply SPB Episode -36 (S. Janaki-1) (Telugu)
13:03
SP Balasubrahmanyam
Рет қаралды 72 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 5 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,1 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,3 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 121 МЛН