Sirivennela Movie Full Video songs jukebox || Sarvadaman D. Banerjee, Suhasini,

  Рет қаралды 2,063,135

Shalimar Film Express

Shalimar Film Express

9 жыл бұрын

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 343
@bharathkumar-jf6ez
@bharathkumar-jf6ez 3 ай бұрын
2024 లో చూస్తున్నా వారు ఒక లైక్ 😂
@ZahadaPathathanda
@ZahadaPathathanda 2 ай бұрын
Old 24 carrete gold song
@maheshracharla4830
@maheshracharla4830 Ай бұрын
It's a golden songs brother .. always revert
@n.venkateswararao2666
@n.venkateswararao2666 2 жыл бұрын
ఆ విధాత మీకోసం తలుపులు తెరిచి ఉన్నాడు మహానుభావా
@kmbasha3221
@kmbasha3221 2 жыл бұрын
సిరివెన్నెల గారి ఆత్మకు శాంతి కలగాలని అల్లహను ప్రార్థిస్తున్నాను
@rajashekargummula2300
@rajashekargummula2300 2 жыл бұрын
ఇలాంటి అందమైన పాటల్ని ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని వుందని మనస్పూర్తిగా కోరుకుంటూ తమరికి అభినందనలు 🌷🙏🌷
@kumarkanna9338
@kumarkanna9338 5 ай бұрын
😊P😊😊😊😊😊
@cherlapallyvijay8582
@cherlapallyvijay8582 2 жыл бұрын
ఇలాంటి గానమృతం హైందవ ధర్మం లోనే సాధ్యం 🙏
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 2 жыл бұрын
కుల గజ్జి కూడా....
@prabhudevyelamanchi7690
@prabhudevyelamanchi7690 10 ай бұрын
Music, literature is universal. Not restricted to any religion.race,country.
@koteshwararaogopu9660
@koteshwararaogopu9660 3 ай бұрын
a​@@prabhudevyelamanchi7690
@umarani2159
@umarani2159 2 жыл бұрын
ఈ మూవీని కళాత్మక దృష్టితో ఓ సారి చూసిన డైరెక్టరు గారిని దృష్టిలో పెట్టుకొని(కళ్ళు తెరిచి) రెండోసారి సిరివెన్నెల గారిని దృష్టి లో పెట్టులోని (కళ్లుమూసకుని)పాటల్లోని మాధుర్యాన్ని అనుభవిస్తూ. మూడోసారి బాలు గారినని దృష్టి లో పెట్టుకొని గానామృతాన్నివిన్న(శ్రవనానందం గా).
@nerellasrivyshnavidevi8062
@nerellasrivyshnavidevi8062 2 жыл бұрын
మీ పాటలను మాకు జీవిత పాఠాలుగా అందజేశారు... మీ గేయ రచన తో జన హృదయాలను గెలుచుకుని భువి నుండి దివికి ఎగిసినా ఓ మహా రచియిత ఇవే మా హృదయపూర్వక శ్రద్ధాంజలి .... భూమి ఉన్నంతవరకు జన హృదయాలలో జీవించే ఉంటారు...
@Koushicknaidu
@Koushicknaidu 2 жыл бұрын
💯correct akka
@yadaiahkolukulapally4402
@yadaiahkolukulapally4402 2 жыл бұрын
👍👍👍👍👍
@lakshmiarumalla
@lakshmiarumalla 5 ай бұрын
@@Koushicknaidu😢😢😢
@pallalasya5838
@pallalasya5838 2 ай бұрын
❤😂❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sirivennelasastry
@sirivennelasastry 2 жыл бұрын
సిరి వెన్నెల లేక మసక బారిన మన హృదయాల లో చిరు దివ్వెలు వెలిగించే ఆ భావి భావ కవి‌ ఎవరో? తెలుగు ప్రజలు మరో సీతారాముడిని చూసే రోజు అసలు వస్తుందా? అది అత్యాశేనా? అలా నిగ్గదీసే వాడు, అలా ఓటమి తో పోరాడమని ఎలుగెత్తి చాటే వాడు, కాటుకనే కళ్ళకు కావలిగా ఉంచే చిలిపి వాడు, చూపు లేని వారికి‌ వెన్నెల్లో చందమామను చూపించగలవాడు, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అని ప్రశ్నించే వాడు మళ్ళీ వస్తాడా?
@maheshracharla4830
@maheshracharla4830 Ай бұрын
నాకు ప్రశ్నకు జవాబి చాల కష్టం
@Sreekanthbolla8
@Sreekanthbolla8 2 жыл бұрын
తెరకు పాటల వెన్నెల మా జీవితాల కు సిరివెన్నెల చెంబోలు సీతారామ సీతారామ శాస్త్రి నేను ప్రాణం గా అభిమానించే రచయిత మా సిరివెన్నెల సీతారామ శాస్త్రి🙏 మా గురువు గారు లేని లోటు తీర్చలేనిది😥😭
@alooriravinder6913
@alooriravinder6913 2 жыл бұрын
తెలుగు వారి కోసం ముఖ్యంగా అత్యంత అరుదైన ఆణిముత్యం శ్రీ సీతారామశాస్త్రి గారు ఆయన అపర బ్రహ్మా , అతిషయోక్తి కాదు వారి కీర్తి ఆ చంద్రతారార్కము విలసిల్లుతోంది
@pandlayadagiri8809
@pandlayadagiri8809 3 жыл бұрын
Super hit.song.ఇలాంటి పాటలు గాని సినిమాలు. గాని ఇప్పుడు లేవు
@paramsinghmoklothparamsing6370
@paramsinghmoklothparamsing6370 5 жыл бұрын
ఈపాటికి గాత్రం మరియు సీతరామశాస్త్రి కి శత కోటి వందనాలు
@varadi.ramanaiahvaradi.ram5221
@varadi.ramanaiahvaradi.ram5221 5 жыл бұрын
Super sang 👌👌👌👌👌👌
@devenderpulidevender8396
@devenderpulidevender8396 3 жыл бұрын
Mukkoti vandhanaalu shshtry gaariki 🙏👏👏👏🙏🙏⚘⚘
@skgamertelugu
@skgamertelugu 2 жыл бұрын
The Great writer... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు... వారి ఆత్మకు నిత్య విశ్రాంతి 🙏🙏
@pattabhiramaiahbandla1369
@pattabhiramaiahbandla1369 9 ай бұрын
36:32
@poojaVlogs333
@poojaVlogs333 3 жыл бұрын
All time heart touching movie nd actors Who watching in 2021 give a thumb
@mediboyinachandrasekharrao1875
@mediboyinachandrasekharrao1875 3 жыл бұрын
Elanti chitram mana telugu moovilo mari raademo.Ee chitram telugu sinima rangaaki machutunaka.
@alooriravinder6913
@alooriravinder6913 2 жыл бұрын
శాస్త్రి గారి కలం రెండు వైపుల పదును కలది, అది సీతారామశాస్త్రి గారి కలం గొప్పతానికి నిదర్శనం. వారు అద్భుతం
@tulasidas8703
@tulasidas8703 3 жыл бұрын
తెలుగు సాహిత్యం గొప్పతనం రచయిత సిరివెన్నెలశాస్త్రీగారి రచనలో కనిపిస్తుంది
@baskarchary1213
@baskarchary1213 10 ай бұрын
Nahrudaypurvalkakruthalusarswthiputhruu. Naku
@ravikumarb3735
@ravikumarb3735 3 жыл бұрын
ಒಬ್ಬ ಕುರುಡ ಹಾಗೂ ಒಬ್ಬ ಮೂಗಿಯ ನಡುವೆ ಪ್ರೀತಿ ಎನ್ನುವ ಕಾನ್ಸೆಪ್ಟೇ ಅದ್ಭುತ..ಅದನ್ನು ತೆರೆಯ ಮೇಲೆ ಸೆರೆ ಹಿಡಿದಿರುವುದು ಅತ್ಯದ್ಭುತ..ಇಡೀ ಚಿತ್ರ ಒಂದು ದೃಶ್ಯ ಕಾವ್ಯ!
@shanthamram9232
@shanthamram9232 3 жыл бұрын
ನೆನೆಸಿಕೊಂಡರೆ ಮೈ ಜುಮ್.ಅನ್ಸುತ್ತೆ
@shiva4973
@shiva4973 2 жыл бұрын
Really we will miss you sir .Telugu film industry oka lengendary paatala rachayithanu kolpoyindhi .Aksharalatho aalavokaga adukunna sitha ramashastri gariki gana nivali😓🙏🥀
@rgvchanal4736
@rgvchanal4736 4 жыл бұрын
సిరి వెన్నేల సిత రామ శాస్త్రి గారికి నా పాదబివంధనం
@dbhaskar8591
@dbhaskar8591 5 жыл бұрын
సీతారామ శాస్త్రిగారికి ఈ సినిమా తర్వాతే సిరివెన్నెల అనే పేరే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది...! ఈ సినిమా పాటలు అబ్దుతం.
@satyanarayank1056
@satyanarayank1056 3 жыл бұрын
It is his first film & national award winning. His every song has great literature
@ptrao5565
@ptrao5565 5 жыл бұрын
ఇటువంటి పాటలు వినడం మన అదృష్టం... ఆణిముత్యలు ఈ సాంగ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్
@jeevanajyothi6771
@jeevanajyothi6771 Жыл бұрын
Wow.... excellent...what a music,voice and lyrics...i am very lucky
@hrudayraju5595
@hrudayraju5595 2 жыл бұрын
Total telugu people miss you sir 😱😱😱
@polumahendarpolumahendar9314
@polumahendarpolumahendar9314 5 жыл бұрын
ఇటువంటి పాటలు వినడం మన అదృష్టం
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
another song of musicalmelody on Chanda mama. superb.
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
one of the beautiful melody.song.with flute .and dance by suhasini garu. super.
@sitagunturu4602
@sitagunturu4602 2 жыл бұрын
We won't get songs like these in future. RIP
@krishnamurthygunturu9631
@krishnamurthygunturu9631 Жыл бұрын
Great lyric writer. 🙏.
@dasarathramireddy8028
@dasarathramireddy8028 5 жыл бұрын
అద్భుతమైన సంగీతం మరియు భావవ్యక్తీకరణతో కూడిన గాత్రం
@etukalasrinu1004
@etukalasrinu1004 5 жыл бұрын
Supar@bujje
@VG0009
@VG0009 Жыл бұрын
Great director KV Great lyricist SSS Great music composer KVM Great singer SPB 🙏🙏🙏🙏🙏🙏
@srinulakku6919
@srinulakku6919 4 жыл бұрын
శ్రీ సీతారామ శాస్త్రి గారు రచన లో,స్వర్గీయ శ్రీ కె.వి. మహదేవన్ గారు (పుహలంది గారి సహకారం తొ) అద్బుతమైన సంగీతం అందించినందుకు మీకు ధన్యవాదాలు
@veeraiahkm3128
@veeraiahkm3128 3 жыл бұрын
These songs wouldn't have happened without divine intervention. K vishwanth + SPB + Sirivennela seetharama shastry - what a combination!!!
@prani5924
@prani5924 2 жыл бұрын
Q1qqq111qqq
@apparaodusi5276
@apparaodusi5276 Жыл бұрын
Main pillar.... KV Mahadevan 🙏🙏🙏
@sreedharthota6828
@sreedharthota6828 Жыл бұрын
Do not forget Swara Brahma - KV Mahadevan Garu.
@user-qn2ww9hz9y
@user-qn2ww9hz9y 2 ай бұрын
Kala Tapasvi adrustam alanti music director lyrics writer actors cinematography adbhutam live love forever
@user-qn2ww9hz9y
@user-qn2ww9hz9y 2 ай бұрын
After late Sri Veturi Sundararama Murthy late Shri Ciri Vennela Sitarama Sastry garu an amazing contributor to Telugu Cine field, Om Shanti
@bellamkondasoundharya5407
@bellamkondasoundharya5407 5 жыл бұрын
నాకు నచ్చిన, నెంబర్ వన్, సాంగ్స్, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి, నాపాధభివందనం,
@sivaramaiahmaddukuri8199
@sivaramaiahmaddukuri8199 5 жыл бұрын
cX
@swathinyayapati643
@swathinyayapati643 5 жыл бұрын
Evergreen song's.. I don't know how people can dislike this music.. We are very glad to have songs like these
@ravikinnera4922
@ravikinnera4922 4 жыл бұрын
Swathi garu Naku e song ante estam andi...nenu daily ee song paduthunanu.. but fluit voode vallu leru😭
@gowrammaks1048
@gowrammaks1048 3 жыл бұрын
Stupid.peopl dislike ..
@kurakulasreenivasulu965
@kurakulasreenivasulu965 Жыл бұрын
This movie is the best in telugu industry. Good literature can be enjoyed.Hats off to Vishwanath gaaru
@vedasmarangollapally211
@vedasmarangollapally211 9 ай бұрын
Every time its new feeling and relaxation while listening infinite number of times ...solute the team 🙏🏻
@ramachandramshanigarapu9072
@ramachandramshanigarapu9072 2 жыл бұрын
Great lyric writer, always in our memory.
@LakshmanKumar-vz2lo
@LakshmanKumar-vz2lo 2 жыл бұрын
sirivennela seetharama sastry garu.. meeru ee patalalo eppudu vinipisthune untaaru.. Om Shanthi _/\_
@sirishavinjarapu4516
@sirishavinjarapu4516 2 жыл бұрын
తనకలంలో సిరివెన్నెలను కురుపించి,తరగని సాహిత్య మాధుర్యాన్ని పంచి తడికన్నులలో ప్రతిఒక్కరి మదిలో చిరస్థాయిగా,చిరంజీవిగా నిలిచినయ్య....నీకివే మా హృదయపూర్వక మందార మకరంద నమఃసుమాంజలీలు😔🙏🙏🙏
@guruprasadg4675
@guruprasadg4675 2 жыл бұрын
🙏🙏🙏 guruviki vandanam abhivandanam sahiti lokam mimalni maravadu
@SumanNarla
@SumanNarla 2 жыл бұрын
Your songs live forever 🙏
@ganjinaidu6220
@ganjinaidu6220 Жыл бұрын
కె విశ్వనాధ్ గారి అభిరుచికి సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి కె వి మహదేవన్ గారి సంగీతానికి మా సాష్టాంగ నమస్కారములు.
@maheshracharla4830
@maheshracharla4830 Ай бұрын
100%
@alooriravinder6913
@alooriravinder6913 2 жыл бұрын
సంగీతం సాహిత్యం కలిసి పనిచేసిన అద్బుతం సిరివెన్నెల. అది సీతారామశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన రాగ సుధా రస రమ్య అమృతం. దాన్ని ఆస్వాదిస్తున్న మనం ధన్యులం. శాస్త్రి గారు తన దేహాన్ని వదిలారు, ఆత్మను మనకోసం ఇక్కడే వుంచాడు.
@RameshBabu-qv5wj
@RameshBabu-qv5wj 3 жыл бұрын
అద్భుతం మహా అద్భుతం ఈ పాటలు
@awesome_harish
@awesome_harish 3 жыл бұрын
who is listening still in 2021 ..upvote
@billachandu118
@billachandu118 4 жыл бұрын
Evergreen nn songsss,Nevver before_ evverr afterr dissss songsss!!Balu,Sushilaa,chitraaa,Sitaramashastryyyyyyy
@alooriravinder6913
@alooriravinder6913 2 жыл бұрын
శాస్త్రి గారికి నా హృదయపూర్వక శ్రద్దాంజలి వారి ఆత్మకు శాంతి మనందరం మన భాషను గౌరవించినపుడు కలుగుతుంది
@SumanNarla
@SumanNarla 2 жыл бұрын
It's our responsibility to carry on his legacy and songs to next generation 🙏👍
@mahireddy9890
@mahireddy9890 2 жыл бұрын
అలా వుండేలా అంటే ముందు మనం కొంచెం మన పిల్లల లకు తెలుగు నేర్పాలి..కొంచెం ఓపిక తో తెలుగు లో కామెంట్ వ్రాయండి సహృదయం తో🙏
@mahireddy9890
@mahireddy9890 2 жыл бұрын
తెలుగు లేక పోతే ఈ యన పాటల తోటలోకి మన పిల్లలను తీసుక వెళ్లి అడించ లేము
@RAGHU-yp7ye
@RAGHU-yp7ye 3 жыл бұрын
Vidhaataa song ultimate 🙏🏻🙏🏻
@srikrishnachaitanyabhajank1118
@srikrishnachaitanyabhajank1118 2 ай бұрын
Harekrishna
@sukhbirnaidu4360
@sukhbirnaidu4360 2 жыл бұрын
I wish this wonderful album, this gem of an album be digitally remastered. The gaps in the tracks are heartbreaking.
@jagadeeshwarchary7983
@jagadeeshwarchary7983 2 жыл бұрын
Such a feel good songs and music come from the great people, who are legends. Salute to seetaramashastri garu and mahadevan Sir...we are very proud to say, we have such great iconic masters🙏🙏🙏
@pntruth
@pntruth 2 жыл бұрын
Seetharama shastry garu maku me sahithyam tho parishuddamaina anandam icharu..Me atma ku shanthi chekurali , Dhanyavadalandi.🙏🙏
@satyanarayank1056
@satyanarayank1056 3 жыл бұрын
Seetharamasatri Garu deserves to Nobel in letareture why because literature in these songs equal to tagoore Geethanjali
@manik1029
@manik1029 2 жыл бұрын
Which.year
@user-du9mq2pj9p
@user-du9mq2pj9p Ай бұрын
❤ I love sirivennela garu taralu gurtunde la mee kavtwam chesaru meeru yekkada vunna mee aatma mariyu paadinavaru SP gari aatma ki Shanti kalagani aasisitunnanu
@sureshr7930
@sureshr7930 3 жыл бұрын
Patalu chalu movie ki story avasaramu ledu songs kosame potharu movie ki
@marepallysrinivas7454
@marepallysrinivas7454 3 жыл бұрын
Ee songs ante naaku ప్రాణం
@rajashekargummula2300
@rajashekargummula2300 3 жыл бұрын
Wonderful songs 👌 🌹🙏🌷
@mohgandemudu9152
@mohgandemudu9152 2 жыл бұрын
Watch till end, dont miss any part. The best movie i ever watched. See to believe it. I cant believe there is such kind of movie exist and i regret did not watch earlier.
@mangeshvalvi4971
@mangeshvalvi4971 3 жыл бұрын
Vidhata talapuna prabhavinchinadi anaadi jeevana vedam...ommm... prananadulaku spandananosagina aadi pranavanaadam...om... kanula kolanulo pratibimbinchina viswaroopa vinyaasamm... edakanumalalo prathidhvaninchina virinchipanchi gaanam....aaa.. sarasaswarasurajhareegamanamavu samaveda saramidi... nepaadina jeevana geetham...ee geetham.. virinchinai virachinchitini ee kavanam.. vipanchinai vinipinchithini ee geetham.... prathisa vaeneeya paina, dinakara mayoogha tantrulapaina.. jagrutha vihanga tathulai, vineela gaganapu vedica paina...::2:: palikina kilakila svanamula swaragathi, jagathiki sreekaramu kaaga.. viswakaryamunakidi bhashyamugaaa.... virinchinai..... janinchu prathisishu galamuna palikina jeevananaada tarangam chetana pondina spandana dhvaninchu hrudayamrudangadhvanam...:2: anaadiraagam aadi talamuna anantha jeevana vaahini gaa.. saagina srushti vidhaanamu ne,,, virinchinai... naa uchwasam kavanam, naa nishwasam gamanam....:2: sarasaswarasurajhareegamanamavu samaveda saramidi... 2 nepaadina jeevana geetham...ee geetham.. Singer: S.P.Sailaja, S. P. Balasubrahmanyam Music: K.V.Mahadevan Lyricist: Sirivennala Seetarama Sastry Album: Sirivennala
@kallurutirumala2895
@kallurutirumala2895 2 ай бұрын
SPB garu setaramasatrigaru kV mahadevangaru K viswanadhgaru Meku padhabhivandhanam 🌹🌹🌹🙏
@ramanjaneyulumandhalapu6824
@ramanjaneyulumandhalapu6824 Жыл бұрын
Vishwanadh gariki danyavadamulu
@user-si2mg3xr9p
@user-si2mg3xr9p 3 жыл бұрын
సీతా రామ శాస్ర్తీ గారి మొదటి గాత్రం అద్బుతం అమోగం
@ddoondeshwar830
@ddoondeshwar830 4 жыл бұрын
Ee song chala chala baguntundi
@sudharani5725
@sudharani5725 4 жыл бұрын
Simple nd beautiful meaning unna songs....mind relaxing kosam ituvanti songs manchi medicine
@PhaniNarayana
@PhaniNarayana 4 жыл бұрын
kzfaq.info/get/bejne/ecuVhdip36vReps.html Ee Gali Ee nela Veena Instrumental
@dargaihariprasad2404
@dargaihariprasad2404 2 жыл бұрын
We miss you great writer,,
@rrkakula9982
@rrkakula9982 2 жыл бұрын
BEAUTIFUL WORLD 🌎
@nagaboinakarunakaryadav8749
@nagaboinakarunakaryadav8749 Жыл бұрын
👌👌👌👌👏👏👏👏🥰🥰🥰
@sreenubabuakula8546
@sreenubabuakula8546 4 жыл бұрын
My All time favorite song and movie. It’s a milestone in Telugu cinema industry.
@ZahadaPathathanda
@ZahadaPathathanda 2 ай бұрын
My sweet memorees fevarete songs
@BalavenkatareddyPalle
@BalavenkatareddyPalle 3 ай бұрын
Sankethikavarganiki peruperuna vandanamulu gathinchinavariki shanti kalugugaka:❤🎉🎉🎉😮😮
@VijayPrakash-rt4pb
@VijayPrakash-rt4pb 3 ай бұрын
Super songs best music good lyrics memorable movie ❤❤❤❤
@sundhrmsundhram1927
@sundhrmsundhram1927 5 жыл бұрын
இசை மிகவும் அருமை music super super
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 Жыл бұрын
very nice song of b.sarojadevi garu..superb song.
@srinivasraomaradani6337
@srinivasraomaradani6337 3 жыл бұрын
I love serivennela movie songs
@sankarreddysadhulashiva898
@sankarreddysadhulashiva898 4 жыл бұрын
మనసుకు నచ్ఛిన పాట
@user-qn2ww9hz9y
@user-qn2ww9hz9y 2 ай бұрын
Cinema hero ku taggattu bhavana adbhutam patalu Om Shanti
@kanchrlavenkatarao5916
@kanchrlavenkatarao5916 2 жыл бұрын
Sirivennela sitarama Sastry Garu 🙏🙏🙏💐💐❣️
@tatapudisatyanarayana6457
@tatapudisatyanarayana6457 3 жыл бұрын
Super 🙏🙏🙏
@NagaboinaSravanthiyadav
@NagaboinaSravanthiyadav 7 ай бұрын
🙏🙏🙏👏👏👏👌👌👌🥰🥰🥰 super song❤
@sharanrathnam7402
@sharanrathnam7402 4 жыл бұрын
very very melodious music
@nareshbabu4477
@nareshbabu4477 9 ай бұрын
Rip Sir... ఈశ్వరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.
@clashgamer2369
@clashgamer2369 3 жыл бұрын
This first song is my favourite
@shajithalora2098
@shajithalora2098 10 ай бұрын
മധുരം മനോഹരം ❤️
@jilanipashashaik55
@jilanipashashaik55 Жыл бұрын
Vidhata talapuna song starting lo vache flute music konni veyla saarlu vinna Eppudu vinna kalla lonunchi automatic ga tears vachestayi Enduko ippatiki ardam avvadu
@thusharanune8989
@thusharanune8989 4 жыл бұрын
old is gold,superrr songs😍😍🎈🎈
@krupatarapuram8520
@krupatarapuram8520 3 жыл бұрын
Homage to Balu Garu....
@shivapratheek7706
@shivapratheek7706 3 жыл бұрын
All songs my favourite ❤️❤️
@srinivasaraomahankali4355
@srinivasaraomahankali4355 4 жыл бұрын
సీతారామ శాస్త్రి కవనం బాలసుబ్రహ్మణ్యం గొంతులో గంధర్వగానమైనది
@venkatmittapalli6954
@venkatmittapalli6954 2 жыл бұрын
ది గ్రేట్ రైటర్ ఓం శాంతి
@jyotireddy1146
@jyotireddy1146 3 жыл бұрын
సామవేదం షణ్ముఖశర్మ గారు సీతారామశస్త్రి గారి సాహిత్యం వింటే వారు ఎంత శివ భక్తి పరులో
@sujathachava7931
@sujathachava7931 3 жыл бұрын
Very good song
@ani0hani946
@ani0hani946 5 жыл бұрын
Am 20 yrs nw bt ha flute sound highl8 total sngs sprr untai ippudu kadhu eppatiki vinta sirivennela sngs 😍😘 ma vooru gurthu osthadi ivi vinte
@ryakamramu918
@ryakamramu918 2 жыл бұрын
P
@AG_BATMAN_
@AG_BATMAN_ Жыл бұрын
E cinema hero epudu megastar godfather lo cm character ga chesharu
@nirmalasireesha412
@nirmalasireesha412 2 жыл бұрын
I love sirivennala songs.forever and ever.
@prasadkokku1047
@prasadkokku1047 4 жыл бұрын
Goldan melody song who is watching 2020
@venkatreddydiddakuntla5461
@venkatreddydiddakuntla5461 23 күн бұрын
🎉🎉
@jkartik3075
@jkartik3075 4 жыл бұрын
Super
Sirivennela | Jukebox
42:35
Saregama Telugu
Рет қаралды 2,8 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 17 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 10 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 102 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
Pelli Sandadi-Audio Songs Jukebox|Srikanth,Ravali|M.M.Keeravani|K.Raghavendra Rao
40:54
Lahari Music Telugu - TSeries
Рет қаралды 5 МЛН
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 29 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 857 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,3 МЛН