No video

స్మశాన కాళిలోని ఆర్ద్రపటీ చాముండా ! 37 రోజుల మంత్రదీక్ష తరువాత చిన్నపాటి తంత్రంతో శత్రువు మరణిస్తాడు

  Рет қаралды 1,545

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Күн бұрын

#mantra #yantra #tantra #blackmagic #business #vashikaran #chandi #marwadi #marwari #business #businessnews #businessideas #businesstips #businessgrowth #businesscoach #businesssuccess #businessstrategy #businessman #mantras #mantrachanting #mantrameditation #yantra_puja #yantras #yantram #yantras4you #tantra_mantra_sadhna #tantrasadhana #tantras #tantravidhya #tantraschool #kamakhyatemple #kamakhyamantra #kamakhya_mandir #kokapandit #sadhana #vashikaran #vasikarankaisekare #vasikaranam #vasikarana #vasikarankerala #vasikaran #satru #शत्रु मारण आर्द्रपटी मंत्र साधना #SHATRU MARAN AARDAR PATTI MANTRA SADHNA #ఆర్ద్రపటీ #అకథహ #అరవణం #అర్వణం #అకథహ చక్రం #मारण #स्तम्भन #जृम्भन #शोषण #उम्मादन #मन्मन्थ #कामदेव बाण मंत्र #काम बाण
#काम बाण मंत्र साधना #मंत्र साधना #सम्मोहन #कामदेव #kamadev #కామదేవమంత్రం #మన్మథమంత్రం #పంచబాణమంత్రం #సమ్మోహనాస్త్రం
#స్త్రీ పురుష వశీకరణ మంత్రం
WARNING:
If any person on the basis of Mantras and Tantras as detailed in this video commits any nefarious act which causes loss etc., to anybody, then for his actions we will not be responsible in any way whatsoever.
The mantras and tantras as provided in this video if are tried by anybody and is not crowned with success, which depends entirely on Sadhaka, we will not be responsible in any way for such failure.
The mantras and tantras be practiced and used for the help, good cause and service of the humanity. These should not be used for any nefarious means, the responsibility of such actions will be only that of the Sadhaka.
వీక్షకులకు మనవి
మీరు ఇప్పటివరకు అనేక యూట్యూబ్ ఛానల్స్ లో అనేక రకాల యంత్రాల మీద అనేక రకాల వీడియోలు చూసి వుంటారు. అవి ప్రయత్నం చేసి విసిగిపోయి కూడా వుంటారు.
వాటి తంబ్ నైల్స్ చూస్తే చాలా ఆకర్షణీయముగా వుంటాయి.
తీరాచూస్తే చెప్పేవానికి సరైన అవాగాహన వుండదు.
కొంతమందికి అసలు మంత్ర యంత్ర తంత్ర శాస్త్రం మీద ఏ విధమైన అవగాహన కూడా వుండదు.
కేవలం బజారులో దొరికే పుస్తకాలు తీసుకు వచ్చి, మంచి గెట్ అప్ తో కెమెరా ముందు కూర్చుని నోటికి వచ్చిందల్లా చెబుతారు. లేదా ఒక స్త్రీతో చెప్పిస్తారు.
అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చెప్పనవసరం లేదు.
అసలు ప్రతీ యంత్రానికి కొన్ని లెక్కలు వుంటాయి.
అవి ఏమిటి, ఎలా చేయాలి, నియమ నిష్టలు ఏమిటి, అనే విషయాలు నా వీడియోల ద్వారా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు.
వీడియోకి సంబంధించి ఏ విధమైన సంప్రదింపులు చేయొద్దు.
వ్యక్తిగత సమస్యలకు అయితే తగిన ఫీజు చెల్లించి ఆ స్క్రీన్ షాట్ పంపి అప్పుడు మీ సమస్యకు తగిన పరిష్కారం పొందవచ్చును.

Пікірлер: 15
@VEMSHARATH
@VEMSHARATH 4 ай бұрын
స్వామి, ee అర్ధాపతి వీడియో చూసిన దెగ్గర నుండి నాకు ఒక సందేహం కలిగింది, ఒక వ్యక్తి దురుదేశం తో ఆ విద్య కానీ అలాంటి ఇంకొక విద్య కానీ సాధన చేసి మంచి వ్యక్తి మీద ప్రగోయం chesthey, ఆ మంచి వ్యక్తి ibbandhi paalu kavatam తప్పదా స్వామి?
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
తప్పదు
@moutomsrinivas2382
@moutomsrinivas2382 4 ай бұрын
గురువు గారి పాదపద్మములకు అనంతకోటి నమస్కారములు
@VEMSHARATH
@VEMSHARATH 4 ай бұрын
నమస్కారం స్వామి, మీరు వీడియో చాలా క్షున్నంగ vivarinchaaru swamy..... Mee Sharath.
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
ధన్యవాదములు
@mdmazhar6620
@mdmazhar6620 Ай бұрын
🙏
@gangotrigayatri
@gangotrigayatri Ай бұрын
నమస్తే
@narendhard9
@narendhard9 Ай бұрын
స్వామి మి వీడియోలో వాక్యానం చాలా క్లియర్ వుంది అందరూ . ఒక్కరు వీడియో.చేస్తే దానిపైన చాలా వీడియోలు చేసి చెప్పిందే చెబుతారు . మీరు కొత్తవి చెబుతున్నారు . స్వామి నాకు ఒక సందేహం ఇదే మంత్రశాస్త్రం పైన హిందీలో శాకిని డా కిని లాకినీ పైన చేసారు తెలుగులో వీటికి సంబంధించినవి లేవు మీకు వీలు వుంటే వీటి పైన ఒక వీడియో చేయండి అలాగే ఒక ఉగ్ర దేవత సాధన చేస్తే చేసిన అతను ఆ దేవత పరివారంలొ చేరతానని మళ్ళీ జన్మ వుండదని మోక్షం కోసం ఆత్మలం అయి తిరుగుతాం అని చెబుతున్నారు ఇది ఎంత వరకు నిజం స్వామి
@gangotrigayatri
@gangotrigayatri Ай бұрын
ధన్యవాదములు
@maheshgoud3171
@maheshgoud3171 4 ай бұрын
కాలభైరవ ఉపాసన గురించి క్షుణ్ణంగా ఒక వీడియో చేయండి స్వామి 🙏
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
ధన్యవాదములు
@shiva3885
@shiva3885 4 ай бұрын
శివోహం 🙏🏻🙏🏻
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
ధన్యవాదములు
@RajaRam-mv2gu
@RajaRam-mv2gu 4 ай бұрын
Persnol sir plz.. 🙏🙏🙏
@suneeltirumalasetty
@suneeltirumalasetty 4 ай бұрын
రావణసంహిత తెలుగు అనువాదం పుస్తకం ఎక్కడ దొరుకుతుంది గురువుగారు
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 34 МЛН
白天使选错惹黑天使生气。#天使 #小丑女
00:31
天使夫妇
Рет қаралды 14 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 6 МЛН
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 34 МЛН