Sobhan Babu Last Exclusive Interview | Sitara | ETV

  Рет қаралды 1,972,516

etvteluguindia

etvteluguindia

6 жыл бұрын

☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 1 100
@bearravi6336
@bearravi6336 5 ай бұрын
2024 chusevallu like kottandi
@rajkumarredddy2925
@rajkumarredddy2925 4 ай бұрын
2024 లో మన శోభన్ బాబు గారికి చూసిన వాళ్ళు లైక్ కొట్టండి
@rambalahoratra3735
@rambalahoratra3735 5 жыл бұрын
Who's watching legend Shoban Babu Garu 2019
@ravinderuppadda3107
@ravinderuppadda3107 5 жыл бұрын
M5
@radhekrishna5262
@radhekrishna5262 5 жыл бұрын
Me
@madhureddy5842
@madhureddy5842 5 жыл бұрын
Me
@supv8371
@supv8371 5 жыл бұрын
🙋🏻
@sindirisuneel4183
@sindirisuneel4183 5 жыл бұрын
Me
@ramjava3229
@ramjava3229 5 жыл бұрын
షుమారు ఒక పది సార్లు ఈ ఇంటర్వ్యూ విన్నా, కాని ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. ఎంతో ఆదర్శ వ్యక్తిత్వం శోభన్ బాబు గారిది. మీరు వినండి ఏంటో నేర్చుకుంటారు జీవితంలో
@sunnysarella5171
@sunnysarella5171 5 жыл бұрын
Yes brother I also
@chaitanyalakkaraju
@chaitanyalakkaraju 5 жыл бұрын
Very peaceful interview ever !
@bhanuswarnakala2317
@bhanuswarnakala2317 4 жыл бұрын
=
@bhanuswarnakala2317
@bhanuswarnakala2317 4 жыл бұрын
5
@bhanuswarnakala2317
@bhanuswarnakala2317 4 жыл бұрын
h
@krishnamohan6736
@krishnamohan6736 6 жыл бұрын
గొప్ప నటుడు నిజజీవితంలో ఎన్నో ఆస్తులు సంపాదించిన పబ్లిసిటీ కి దూరంగా సాధారణము గా బ్రతికిన మంచి మనిషి
@chinthakayaladevisree1638
@chinthakayaladevisree1638 4 жыл бұрын
Chala Chala manchi manihi
@satyanarayanam3911
@satyanarayanam3911 4 жыл бұрын
Family members evarru industry ki raledha endhuku
@gsvprasad3324
@gsvprasad3324 3 жыл бұрын
Hi like a good human
@gsvprasad3324
@gsvprasad3324 3 жыл бұрын
Hi like a good human
@sivakumarchanti1088
@sivakumarchanti1088 3 жыл бұрын
Legend mana soban babu
@mohanreddyilluri1437
@mohanreddyilluri1437 5 жыл бұрын
హీరో శోభన్ బాబు గారు అప్పటికి ఇప్పుటికి ఎప్పటికి అద్భుతమైన నటులు
@sivakumarchanti1088
@sivakumarchanti1088 3 жыл бұрын
ఎస్ లెజెండ్ శోభన్ బాబు గారు
@krishnamohan6736
@krishnamohan6736 5 жыл бұрын
గొప్ప నటుడు తో పాటు మంచి మనిషి వివాదాలకు దూరంగా ఉంటూ స్టార్ డమ్ కి పొంగిపోకుండా నిరాడంబరంగా జీవించి మరణించి మహారాజు గా అభిమానుల గుండెల్లో చిరస్తాయి గా ఉండి పోయిన నటభూషణ శోభన్ బాబు గారు
@pinapeddabalasankar1310
@pinapeddabalasankar1310 4 жыл бұрын
Good insights from Shoban babu... 1. Intellectual property is more valuable than material property 2. Make your kids valuable rather rich... 3. Exit is more important than Entry.. 4. Have habits under control and limit 5. Yogasans.. 6. Start living through detachment.. Good interview...
@jaibhimkshetram6795
@jaibhimkshetram6795 3 жыл бұрын
2021 lo chusinavallu oka like kottandiii friends. ..🌹🌹🌹🌹🌹🌹
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Thank you so much
@vovi1533
@vovi1533 2 жыл бұрын
Me
@rmvinukonda1198
@rmvinukonda1198 Жыл бұрын
Me 2023
@vkasngo1602
@vkasngo1602 3 жыл бұрын
మంచి మనిషి ప్రకటన లేకుండా ఎన్నో సేవలు చేసిన వ్యక్తి....
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
గొప్పవారి మనస్సు నుండి ‌‌ఎంతో విలువైన ‌మాట‌లు విన్నామూ చాలా సంతోషం🙏🙏🙏🙏
@vadlarajashekhar2941
@vadlarajashekhar2941 2 жыл бұрын
నిజంగా ఈ ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.ఎంతో నిలకడ నిబద్దత కలిగి ప్రశాంతంగా మనస్పూర్తిగా వినసొంపుగా మాట్లాడుతున్నారు శోభన్ బాబు గారు....
@srikaruna
@srikaruna 2 жыл бұрын
ఎంతో అద్భుతంగా నటించే అందాల నటుడు శోభన్ బాబు గారు ✨✨💥💥🌷🌷🎉🎉🌹🌹🤗🤗🔥🔥
@venkannababu2416
@venkannababu2416 2 жыл бұрын
Buatyfull Hero
@user-rj4uq2xy9n
@user-rj4uq2xy9n 5 жыл бұрын
శోభన్ బాబు // జీరోగా వచ్చాడు,హీరోగా నిలబడ్డాడు,జోరుగా ఉన్నప్పుడే నిలిపివేశాడు ! నిజమైన హీరో,తుదివరకు నిలకడైన హీరో! అభిమాన సంఘాలు పెట్టి ఆరిపోవద్దు,నచ్చితే సినిమా చూడు,కాని పని ఎగ్గొట్టి పరుగులెందుకు? నిన్ను కాపాడేది నీ పనే సినిమా హీరోలు కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఈ హీరో ! ఆబాల గోపాలాన్ని తన నటనతో అలరించిన రాముడే గాదు కృష్ణుడు కూడా ! అతివల ఆదరాభిమానాలు దండిగా చూరగొన్న మెండైన కధానాయకుడు ! డాంబికం దర్పం అవసరం లేదు,అతి పనులు అసలే వద్దు ! ఓర్పుతో పొదుపు కూర్చుకో సంపదలో ఎంతో మార్పు వస్తుంది అని నేర్పు మాటలు చెప్పిన మార్గదర్శి ! మితాన్ని పాటించి అమితంగా సంపద సృష్టించి నమ్ముకున్నవారికి ఎంతో హితము చేకూర్చిన భాగ్యవంతుడు ! పాత్రత నెరిగి దానం చేసిన వితరణశీలి, సందర్భం ఎరిగి మాట్లాడిన సంయమన శాలి ! దూషణ భూషనాలకు దూరంగ వున్న నట భూషణుడు ! మూడు పుష్కరాలు నటుడిగా వుండి,ఒక పుష్కరం పాటు కెమేరా కు మొహం చూపని నియమ నిష్టుడు ! శత్రువులు లేరు మిత్రులు తక్కువే ఆత్మీయులు మరీ తక్కువ కాని అభిమానులు ఎక్కువే ! జీవితాంతం వివాదాలకు ఆమడ దూరం కాని చివరి క్షణం గురించ అన్నీ అనుమానాలే ! సినిమా భాషణానికే భూషణంగా వెలిగిన ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు అభిమానుల గుండెల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సోగ్గాడు శోభనాద్రియే !!
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 5 жыл бұрын
Super
@kiranyaladandi8087
@kiranyaladandi8087 5 жыл бұрын
What a explenaltion brother super
@mjprasad
@mjprasad 5 жыл бұрын
Nice
@girijachittipapa1141
@girijachittipapa1141 4 жыл бұрын
Well elobrated sir, perfectly apt for ShobAnbabu Sir, huge respect and love towards shobAnbabu garu, missing you a lot, it would be great if you still alive
@gopionti7029
@gopionti7029 4 жыл бұрын
What a comment brother... salute to Shobhan Babu and u
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
శోభన్ బాబు గారి మాటలు వింటూంటే నమస్కరించకుండా ఉండలేము ప్రవచనమ్ చెప్పి ఆచరించే వారు నటుల్లోకూడా ఉన్నారు బ్రహ్మానందం గారు కూడా🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰
@venkataramana-qp1cq
@venkataramana-qp1cq 4 жыл бұрын
గొప్ప హీరో. చాలా ప్రతిభావంతులైన వ్యక్తి.
@salurisatish2074
@salurisatish2074 5 жыл бұрын
మనుషులు ఎప్పుడూ పుడతారు , కానీ మహానుభావులు అప్పుడప్పుడు పుడతారు అందులో ఒక్కరు మన శోభన్ బాబు . sir !! మీరందించిన విలువలే మాకు పూలబాటలు !! సతీష్ సాలూరి (మ్యూజిక్ డైరెక్టర్ )
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ramumurthyd8011
@ramumurthyd8011 6 ай бұрын
😮.
@vneelima1694
@vneelima1694 6 жыл бұрын
Real soggadu &handsome legendary actor of the telugu film industry.hats off to ur simplicity &down to earth attitude sir. We miss u alot shoban babu garu.
@raviravi1693
@raviravi1693 5 жыл бұрын
Hii neelima
@harishkumar5805
@harishkumar5805 4 жыл бұрын
2020 lo chusevaalu oka like vesukondi😍😍😍😍😍😍
@v.neelima4685
@v.neelima4685 3 жыл бұрын
Not only 2020 He is my all time favourite hero.believe it r not l belong to this generation but shoban babu garu is my favourite hero among all.👍👍👍
@jamesnallamothu7699
@jamesnallamothu7699 5 жыл бұрын
బాబు గారు ని గుర్తించిన అభిమానులు మనసున్న మారాజులు . నిజ జీవితానికి అద్దం పట్టే ఆయన చిత్రాలు , ఆయన క్యారెక్టర్స్ , పాటలు 90% superduper హిట్స్. ఈ రికార్డ్ ఈ యనకే సొంతం . అభిమానుల గుండెల్లో చిరస్మరనియుడు. నిజమైన HERO .
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Nijame uncle garu
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Thank you Andi
@salomid3261
@salomid3261 3 жыл бұрын
Exactly sir
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Yenta goppa mata chepparu Yenta abhimanam Naku ayana chala gouvaram abhimanam.
@carbreddy
@carbreddy 4 жыл бұрын
During 1993-96, I was in Numgambakam pursing my CA course, I often saw him at 6am moving out of his residence in the Mercedes Benz shown at the end of this video. Those days I learnt he has huge farm house in Chennai where he would spend his day in planting saplings and doing gardening work. He is very aristocratic and decent person. I saw his many movies like Ilalu, Jeevana Tharangalu, many great movies. Recently I learnt his total net worth was 80000 crores at the time of his death. My boss in 1993 told me that Ms. Jayalalitha that time CM was in love with Shaban babu but I recenly learnt he never crossed his limit as he was very honest person. Like wise many things about his personality are know only after his death. A great person. Learnt he is not only richest in entire South among Film Stars but also a humble and decent personality. Happy to know him so closely. His advise about suputhrudu and properties are really very important.
@shinewellcreations4742
@shinewellcreations4742 Жыл бұрын
He had a daughter name Prema . Plz study the history .
@nicolasjohn8707
@nicolasjohn8707 4 жыл бұрын
ఇంత మంచి వ్యక్తి అని వీడియో చూసాకా గాని తెలియలేదు.
@Laxmipriya1004
@Laxmipriya1004 4 жыл бұрын
Soban Babu
@zeelanbasha1665
@zeelanbasha1665 5 жыл бұрын
Andagadu, Soggadu Shobhan Babu... Loved his Interview.... Best Interview
@CyberrJunky
@CyberrJunky 3 жыл бұрын
Seems like a gentle soul, I used to watch his movies when I was little. We need more such people in 2021.
@cutiepiesweety2366
@cutiepiesweety2366 5 жыл бұрын
Handsome man. Intha andagadu asal malli chudalem. Super sir
@divyaabhiram971
@divyaabhiram971 6 жыл бұрын
He is real hero...I miss u sir..... really rare person in a Telugu cinema industry
@srivikraman
@srivikraman 4 жыл бұрын
Anyone here after watching Queen?
@iamsowndharya5443
@iamsowndharya5443 4 жыл бұрын
Yeah ✌
@Jessca.451
@Jessca.451 4 жыл бұрын
But onnum puriyavillai
@dhonidhoni1972
@dhonidhoni1972 4 жыл бұрын
@@Jessca.451 S Sis
@rahmathoufirahmathoufi3803
@rahmathoufirahmathoufi3803 4 жыл бұрын
Yes
@remorams8040
@remorams8040 3 жыл бұрын
How queen is related to this interview?????
@RAMARAJUGUNTURU220
@RAMARAJUGUNTURU220 3 жыл бұрын
Who is watching in 2021. . Legendary Actor ❤️
@rahimrahim2528
@rahimrahim2528 5 жыл бұрын
Sobhan babu garu is great and handsome beautiful actor in film industry his interview is more and much meaning full hands off sir
@laxmikante646
@laxmikante646 2 жыл бұрын
మంచి నటన మంచి విలువలు కలిగిన మహానుభావులు వారికీ వందనాలు
@Hemachandrat
@Hemachandrat 6 жыл бұрын
The great thing about E TV anchors is that, they allow other person to talk completely
@iloveyousoundaryanarayana8304
@iloveyousoundaryanarayana8304 6 жыл бұрын
Hema Chandra kkvml0q4
@iloveyousoundaryanarayana8304
@iloveyousoundaryanarayana8304 6 жыл бұрын
4))0
@Avis4134
@Avis4134 6 жыл бұрын
Hema Chandra you observed it correctly
@browni2391
@browni2391 5 жыл бұрын
Yes
@rameshrjy3284
@rameshrjy3284 5 жыл бұрын
Yes they are asking open type questions
@HarishKumar-xl3du
@HarishKumar-xl3du 5 жыл бұрын
Who's watching legend Shoban Babu Garu 2018.
@angelsasikala4792
@angelsasikala4792 5 жыл бұрын
yes
@gopinath7000
@gopinath7000 5 жыл бұрын
Now.
@kranthivudumula1589
@kranthivudumula1589 5 жыл бұрын
Enni kathalu cheppina shobhan babu 71yrs ke why chanipoyaru???
@madhavinukala5619
@madhavinukala5619 5 жыл бұрын
2019
@dillibabu410
@dillibabu410 5 жыл бұрын
@@kranthivudumula1589 heart attack bro
@peelalnmurthy4698
@peelalnmurthy4698 3 жыл бұрын
I love him a lot.particularly his voice and modulation, it is unique for this great person.
@layakb9165
@layakb9165 5 жыл бұрын
No actor in whole TFI can't match his glamour and personality Salute to a true legend 🙏🙏👌
@saiharshithguduri7424
@saiharshithguduri7424 Жыл бұрын
Only power packed superstar Mahesh Babu no one can match his glamour handsomeness smartness ra pilla na kadaka picha puka ne jathi benga only power packed superstar Mahesh Anna is god💪💪🦁🦁🦁🦁🦁🦁🦁🦁💥💥😎😎☝️☝️👑👑👑
@saiharshithguduri7093
@saiharshithguduri7093 Жыл бұрын
​@@saiharshithguduri7424 jai superstar Mahesh Anna 💪💥
@user-ue7hs8ek4r
@user-ue7hs8ek4r 5 ай бұрын
@@saiharshithguduri7093 nee bokka
@user-ue7hs8ek4r
@user-ue7hs8ek4r 5 ай бұрын
@@saiharshithguduri7424 maheshbabu erripooku
@143rathod143
@143rathod143 5 жыл бұрын
మంచి విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.🙏🙏
@kunabros5363
@kunabros5363 5 жыл бұрын
Exit is much more important than entry.... It's divine word
@esware5863
@esware5863 4 жыл бұрын
జీవితము నుండి ఉపసంహరణ అనేది ఒక కళ . శోభనబాబు విషయములో అయన చాలా ప్లాన్డ్ గా నిష్క్రమించారు . ధన్యులు .
@ravic2079
@ravic2079 2 жыл бұрын
Very inspiring man .. Lots of respects to him. Though he owned lots of properties, he is still down to earth in his character. Very rare to see such a person.
@ramreddy3819
@ramreddy3819 3 жыл бұрын
Great man ,good human being,helped so many people and families,no advertising no show that is shoban babu garu
@gurukumardavala7184
@gurukumardavala7184 6 жыл бұрын
Excellent attitude sir definitely a personality lesson to the youngsters we miss you sir
@madhunarasimha2213
@madhunarasimha2213 5 жыл бұрын
I haven't known so far that his interview is there.But when I listened his interview I was very much rejoiced. No one is there to dislike him.Such a wonderful hero he is.
@policherlamadhavi5469
@policherlamadhavi5469 4 жыл бұрын
s of course
@starstar5138
@starstar5138 6 жыл бұрын
you are a king of handsome sir
@konerusaiprakash918
@konerusaiprakash918 5 жыл бұрын
heee girl
@saiphaniutkarshkethana8519
@saiphaniutkarshkethana8519 3 жыл бұрын
Great things to learn from Sobhan Babu garu!! Thank you so much for the interview 😍🙏😇❤️
@superboy78685
@superboy78685 2 жыл бұрын
Hi
@ahmedjameel85
@ahmedjameel85 3 ай бұрын
Excellent interview
@esware5863
@esware5863 4 жыл бұрын
జీవితము నుండి ఉపసంహరణ అనేది ఒక కళ . శోభనబాబు విషయములో అయన చాలా ప్లాన్డ్ గా నిష్క్రమించారు . ధన్యులు .
@gnrao8640
@gnrao8640 5 жыл бұрын
Great message sir. Exit is much more important than entry. What a humble personality sir you are! We really miss you.
@deepakluther4964
@deepakluther4964 3 жыл бұрын
A trendsetter for Real Estate investment and a Real estate magnet, speaking about living a detached life from Wealth. So grounded !!!
@ramnayak323
@ramnayak323 6 жыл бұрын
Don't unlike please he is our real hero...I'm fan
@nareshmerugu4455
@nareshmerugu4455 5 жыл бұрын
ram nayak 7
@amsaveni5881
@amsaveni5881 5 жыл бұрын
ram nayak I don't know Telugu, but I like him very much because our amma jayalalitha liked him.
@naikvbalu1975
@naikvbalu1975 6 жыл бұрын
దేవుడు... ఆంధ్రా ప్రజలకు అన్యాయం చేసాడు.. దేవుడా శోభన్ బాబు గారు మీ దగ్గర స్వర్గం అనుభవించాలని.......ఆకాంక్షిస్తూ.. .......
@freddiemercurybulsara3876
@freddiemercurybulsara3876 4 жыл бұрын
Mega zoo family banisalu meeru, Telugu anu Andhra kaadhu
@HariNamballa
@HariNamballa 2 жыл бұрын
@@freddiemercurybulsara3876 ఆంధ్రుడిని ఆంధ్రుడు అనక ఇంకేమంటారు? తొందరేల సుందర వదనా? మీకోసం పుట్టారు కదా బూతు సినిమాలు తీసుకునే ***కొండ లాంటి ఆణి ముత్యాలు, వెలగ బెడతారు, చూసి తరించండి త్వరలో మా స్వఛ్ఛమైన తెలుగు భాషని వెయ్యేళ్ళు వర్ధిల్లనీ మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయం - ఏనాడైతే మీ నాయకుడు తెలుగు తల్లి తెలంగాణా తల్లి అని వేరు చేసాడో, మీరందరు తందాన తాన అని వంతు పలికారో మీ విజ్ఞత అర్దమాయే. మీ మీద ఎటువంటి కోపం గానీ ద్వేషం గానీ లేవు మా తెలుగుని స్వఛ్ఛంగా ఆస్వాదించనీయండి ఇందులో మళ్ళీ మిశ్రమ భాషని కలిపి కలగాబులగం చేయకండి ఈ రోజుల్లో వచ్చే ప్రతీ సినిమా or TV programs, మీ నాయకుడిని మెప్పించి టాక్స్ బెనిఫిట్ కోసం (unwritten rules, if not followed, the producers face torture, check behind the scenes stories). అనవసరంగా రెండు భాషలు కలిపి తీసి పెంట చేస్తున్నారు, పరమాన్నం లో అదేదో కలుపుకు తిన్నట్టు, మా ఖర్మకి చక్కగా - రాష్ట్రాలు వేరైనట్టుగా, తెలుగు సినిమాలు, తెలంగాణా సినిమాలు అని వేరుగా తీసి అందరు ప్రశాంతంగా బ్రతకొచ్చు కదా, ఎందుకు ఇంకా పీకులాటలు? మీకు తెలంగాణ భాష మీద మక్కువ ఉంటే సంతోషంగా ఆ భాషని ప్రోత్సహిస్తూ సినిమాలు తీయండి, ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. తెలుగుని సంపూర్ణంగా ఆస్వాదిద్దాం, కల్తీ భాష లేకుండా
@anantha2232
@anantha2232 2 жыл бұрын
ఆయన ఎంతో క్షోభ పడ్డారు కోరుకున్న జయ దక్కలేదు ఆయన ఆరాధించి న వ్యక్తి కి అవమానం జరిగింది. అది జీర్ణించుకోలేదు 😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥🤓😌😥😌😌😌🤓🤓🤓🤓😔😔😔😞😞😞
@simhadribuddala1974
@simhadribuddala1974 3 жыл бұрын
Great person in Cinema industry ❤️🙏🙏 because do not have any bad habits (Smoking, Drinking)👌🏼👌🏼🙏
@nallamachireddygarimachire1275
@nallamachireddygarimachire1275 3 жыл бұрын
మంచినటుడు గొప్ప మనస్సు గల ధిశాలి🙏🙏ఆదర్శవంతులు
@tadalaprasanthi2763
@tadalaprasanthi2763 Жыл бұрын
Legendary actor ...watching in 2022🤩
@vivekkanakaroybheemala1810
@vivekkanakaroybheemala1810 3 жыл бұрын
Sobhan babu sir is a legend I can say he is more than ntr for me and more over who is watching sobhan babu sir in 20ts
@bharathsandesh5302
@bharathsandesh5302 5 жыл бұрын
Mr.perfect... soggadu for a reason... lady fans ni SODARIMANULU ani sambodinchina goppa personality
@marrikoti5885
@marrikoti5885 6 жыл бұрын
A real hero Very handsome person physically & mentally.
@mirzahumayun5121
@mirzahumayun5121 5 жыл бұрын
Physical property....intelectual property...well said sir...
@geethabhavani7091
@geethabhavani7091 5 жыл бұрын
Such a useful interview by great legendary actor shoban babugaru
@RamishettiHari
@RamishettiHari 4 жыл бұрын
ఇంత క్రమశిక్షణ కలిగిన మిమ్మల్ని కలిసే అదృష్టం లేకుండా పోయింది.. RIP
@vidyabotsa7311
@vidyabotsa7311 2 жыл бұрын
Nuvvu emaina mahesh babu ha moham babu ha velli kalisedaniki..
@RamishettiHari
@RamishettiHari 2 жыл бұрын
@@vidyabotsa7311 mari nuvvendi cheppu.. Nuvvemaina Aishwarya rai na nee mohaniki? 👊.. Commet pette mundu alochinchu useless👊👊👊
@sanjaypratap1741
@sanjaypratap1741 2 жыл бұрын
A true legend and most handsome still in that age 😍
@indiavijay6419
@indiavijay6419 6 жыл бұрын
What a great philosopher... Great intelegent... I never thought so... It is wonderful to hear such great depth of words....
@dr.g.rsuryanarayana866
@dr.g.rsuryanarayana866 5 жыл бұрын
Very cool actor in Tollywood Shoban Babu
@bangtansbunny6590
@bangtansbunny6590 4 жыл бұрын
Fun fact: Shoban babu was asked to act in a movie called " athadu" by Trivikram Srinivas (Nazar's role).But he denied the film by saying that he always wanted to be a Soggadu in audience memory.
@ravalikadandu2804
@ravalikadandu2804 4 жыл бұрын
Please upload all the interviews of shoban babu Garu..... voice of legend....makes to feel that he still exists between us right now and forever.....I always love to watch his films.....we all truly truly.......miss u sir........❤❤.... where ever you are may u r soul rest in peace ❤❤
@user-vn8lc5vm7v
@user-vn8lc5vm7v 8 ай бұрын
Aa uchharana, ayana vade telugu padaalu, aa matlade vidhanam, ayana cheppae vishayaalu, vivarinche vidhanam ee rojullo evarinundaina expect cheyyagalama!
@kenphi7681
@kenphi7681 4 жыл бұрын
" law of moderation " and "intellectual property " is the summary of the interview.
@karna219
@karna219 5 жыл бұрын
2019 shoban babu garu still rocking!!!¡
@raghukantam7268
@raghukantam7268 4 жыл бұрын
శోభన్ బాబు గారికి న పాదాభి వందనాలు
@challagopal3847
@challagopal3847 6 жыл бұрын
Inspiration personality and mindset for millions of people. We miss you sir.
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏
@sandeep86t1
@sandeep86t1 6 жыл бұрын
Excellent speaker and character of honor. So much to inspire ourselves. Love you sir. Long live shoban babu
@kairamkondarajendhar9178
@kairamkondarajendhar9178 5 жыл бұрын
King of actor and a smat
@narahari9329
@narahari9329 5 жыл бұрын
My Favorite Hero Shobha Babu Garu Ever Green
@venkatsubbuvenkat1057
@venkatsubbuvenkat1057 6 жыл бұрын
He is just talking like a saint...inspiring
@anveshbandari425
@anveshbandari425 4 жыл бұрын
Sir you should be there in this generation. We miss u sir.. your positive words are made me to do everything in life..
@mohanlalbanoth1509
@mohanlalbanoth1509 5 жыл бұрын
The great personality having morale values very. Great personality in industry
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 5 жыл бұрын
Watching in 2019 ... what a mesmarising and motivational words from handsome man from in and out ...
@madhavinukala5619
@madhavinukala5619 5 жыл бұрын
Today me
@venkatalakshmanakumar.c554
@venkatalakshmanakumar.c554 4 жыл бұрын
Shobhan babu garu !!! The perfect and complete man 👌 A Hero for ever !!!!
@vin4524
@vin4524 6 жыл бұрын
Such an awaken down to earth person, great interview.
@peelalnmurthy4698
@peelalnmurthy4698 2 жыл бұрын
Watching his characters and his personality is like addiction. We can enjoy his modulation also.
@vasudevants5841
@vasudevants5841 5 жыл бұрын
The great philosopher...his life was a good message to all.
@kandichandrasekher9047
@kandichandrasekher9047 5 жыл бұрын
What a great man .wonderful personality in film history.
@kandichandrasekher9047
@kandichandrasekher9047 5 жыл бұрын
Hatsof sir.
@teja2423
@teja2423 4 жыл бұрын
Great vision unna manishi ,enni ebbandhulu vachina thattukunnaru sobhan Babu Garu, good simply person most effective stories , very near to comman man .real hero on silver screen and out side also public hero.good
@ramachandrareddy3133
@ramachandrareddy3133 4 жыл бұрын
Exit is more important than Entry What a proverb? May his soul rest in peace.
@srinivasb9398
@srinivasb9398 6 жыл бұрын
I cannot control myself. great humanbeing.
@BruceWayne-pz1ds
@BruceWayne-pz1ds 3 жыл бұрын
He is one of the legend
@eversunnyguy
@eversunnyguy 6 жыл бұрын
A lesson in self development. Thanks Sobhan garu. Inspirational speech.
@user-A3339
@user-A3339 5 жыл бұрын
ShobanBabu garu evergreen hero.. From SuperStar Krishna fan.
@nanigaru4880
@nanigaru4880 5 жыл бұрын
Krishna kadhu..... Krishna garu aani aanalai.
@krishnamohan6736
@krishnamohan6736 5 жыл бұрын
శోభన్ గారు అండ్ కృష్ణ గారు ఇద్దరు సమఉజ్జిలు ఎన్నో మంచి సినిమాలు చేసి టాప్ హీరోలు గా పేరు సంపాదించుకున్నారు
@subhashinimavunu996
@subhashinimavunu996 4 жыл бұрын
I miss you
@hansarhannu9118
@hansarhannu9118 6 жыл бұрын
He's great actor for ever . . . I love his acting . .. .
@prasadkvd5481
@prasadkvd5481 5 жыл бұрын
Legendary human being Sobhan babu garu, you are inspiration to this society...
@unboxer6226
@unboxer6226 3 жыл бұрын
watching him is just pleasant
@bhanun9
@bhanun9 2 жыл бұрын
Thank you ETV for such wonderful episode!!Todays young and all people should watch such interviews of such a talents legends artist. Listening such would definitely helps in inculcating the good habits and helps analyzing personal taught, also enables to think and choose better paths for life. Shoban Babu sir is such a humble person, v down to earth and he sets himself as an example how to be and not to be. @ etvteluguindia we encourage you to post/upload these kind of interviews frequently and nevertheless old is always gold ...!!
@princemb6846
@princemb6846 6 жыл бұрын
Real staylish 🌟 and memorable state in Telugu industry for brek band in history records
@Ammu-hg3ge
@Ammu-hg3ge 5 ай бұрын
అభిమానుల హృదయాలను కొల్లగొట్టి, అందగాడు, సూపర్ స్టార్, తెలుగు, తమిళ ప్రజలకు భూమి మీద పెట్టుబడి పెట్టి ఎలా భవిష్యత్తు ఉంటుంది తెలిపారు 🎉🎉🎉
@khabibsattarsk6677
@khabibsattarsk6677 6 жыл бұрын
great hero...good speech.i like soggadu we miss u sir. mee speech naaku inspiration tq.
@ntertainer3083
@ntertainer3083 5 жыл бұрын
What an end!!! Was spellbound with the taking and bgm...kudos to the creator
@kpc8279
@kpc8279 5 жыл бұрын
Legend of principles..... Great human being...
@dattaatreya
@dattaatreya 6 жыл бұрын
Wow i never thought its so inspiring, great words great man.
@krishnaprem2089
@krishnaprem2089 3 жыл бұрын
Great and blessed personality. I used to like his voice. Handsome hero. 🙏🙏🙏
@alm114
@alm114 5 жыл бұрын
Alas ... Said that a tense argument caused his ultimate collapse at 76. An ideal personality from Mylavaram in Krishna district. His roles too were equally descent.
@hussain1439
@hussain1439 6 жыл бұрын
One of d Great actor nd gud human among all . We miss u sir .
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
2019 watching very inspiring speech salute 👌👌👌👌👌
@krishnanarahara3614
@krishnanarahara3614 6 жыл бұрын
Good motivational speech. We miss you Sir. You are unanimous handsome personality
@danieldasari6626
@danieldasari6626 4 жыл бұрын
నిజంగా శోభన్ బాబు గారు మళ్లీ పుట్టాలి
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 59 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 15 МЛН
Sobhan Babu Last Exclusive Interview || TeluguOne
38:15
TeluguOne
Рет қаралды 4,9 МЛН
Legendary Actress Sridevi Exclusive Interview  - TV9
21:57
TV9 Shorts
Рет қаралды 1,6 МЛН
Actress Sharada exclusive interview - TV9
38:34
TV9 Entertainment
Рет қаралды 1,4 МЛН
Comedian Ali About Actor Sobhan Babu | Vanitha TV
1:44
Vanitha TV
Рет қаралды 542 М.
Writer K.Rama Lakshmi reveals about Sobhan Babu, Jayalalithaa affair
6:07
Telugu Popular TV
Рет қаралды 2,7 МЛН
Why are children afraid of clothes hangers?#Short #Officer Rabbit #angel
0:41
Идеальный день ребёнка😂
0:11
МишАня
Рет қаралды 3,7 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 431 М.
Man tries outrunning cops on skateboard
0:10
Frankie Lapenna
Рет қаралды 7 МЛН