Solar Trap Cost & Use | సోలార్ ట్రాప్ ధర, ఉపయోగం | రైతు బడి

  Рет қаралды 67,116

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

2 жыл бұрын

పురుగు మందుల వినియోగంతోపాటు ఖర్చును కూడా తగ్గించేందుకు సోలార్ ట్రాప్ సరైన మార్గమని చెప్తున్నారు హైదరాబాద్ కు చెందిన కిసాన్ జోన్ కంపెనీ ప్రతినిధి వెంకట్ గారు. ఈ వీడియోలో సోలార్ ట్రాప్ ధర, వాడకంతోపాటు ఉపయోగం గురించి వివరించారు. వీడియోలో లేని మరింత సమాచారం కోసం 7075062968, 7386403652 నంబర్లలో కిసాన్ జోన్ సంస్థను సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Solar Trap Cost & Use | సోలార్ ట్రాప్ ధర, ఉపయోగం | రైతు బడి
#RythuBadi #రైతుబడి #SolarTrap

Пікірлер: 71
@raithu_patashala
@raithu_patashala 2 жыл бұрын
అన్న మీ వీడియోస్ చూస్తూ వ్యవసాయం నేర్చుకున్న అన్న Thanks for everything 💕
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
సంతోషం అన్నా.. మీ సేద్యం సంతోషంగా సాగాలి. మీకు మంచి ఫలితాలు రావాలి.
@raithu_patashala
@raithu_patashala 2 жыл бұрын
@@RythuBadi థాంక్స్ అన్నగారు
@Jai_bharat1947
@Jai_bharat1947 2 жыл бұрын
Bayya,ur videos full clarity tho untaayi.maaku undhe doubts nee nuvvu adugutavu.maaku complete clarity vastunnadhi 😀👍
@BVRCREATIONS
@BVRCREATIONS 2 жыл бұрын
Thank you Anna.... good information and good move you're videos..... ఇంకా ఇలాంటి యంత్రం, పరికరాల వీడియోస్ చెయ్యగలరు
@anoopkr508
@anoopkr508 2 жыл бұрын
Brother Super video You're helping all upcoming new farmers who are interested in farming 👌👍🙏🏻 All the best brother
@byereddybv4185
@byereddybv4185 11 ай бұрын
Cost ekkuva anipistundi sir, takkuva price unte bagundu.
@srisailamkemidi5120
@srisailamkemidi5120 2 жыл бұрын
అన్నా బాగుంది... అట్లనే సోలార్ ఫెన్సింగ్ గురించి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్....!
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ఓకే అన్న
@bjprajampetmandal1743
@bjprajampetmandal1743 2 жыл бұрын
@@RythuBadi అగ్రికల్చర్ సోలార్ ఫెన్సింగ్ గురించి కూడా ఓక వీడియే చెయండి అన్న
@priyakumarwesley6872
@priyakumarwesley6872 Жыл бұрын
Very costly. Can you make them in a cheaper cost.
@sudhakarsudhakar2552
@sudhakarsudhakar2552 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది, అదేవిధంగా సోలార్ స్ట్రీట్ లైట్ సంబంధించిన వీడియోలు చేయగలరు.
@gurureddy332
@gurureddy332 2 жыл бұрын
Very detailed information. Thankyou bro
@pidathalaswarnalatha5572
@pidathalaswarnalatha5572 2 жыл бұрын
Venkat annaiah explanation super andi
@bhanujinaidu
@bhanujinaidu Жыл бұрын
I see lot of videos from your channel and so I want to support you. Your videos are very detail and nice.
@akkireddyapparav2540
@akkireddyapparav2540 2 жыл бұрын
You are great Rajendra gaaru
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Nice video and good information reddy garu🙏
@kirandonagiri8547
@kirandonagiri8547 Жыл бұрын
Nice video Rajendhar bhai
@venkatp4150
@venkatp4150 Жыл бұрын
Thanks for your information
@kandulamahesh1348
@kandulamahesh1348 2 жыл бұрын
use full video anna thanku
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Very good video sir 👍
@ambatipallibalakrishna9449
@ambatipallibalakrishna9449 2 жыл бұрын
Good infarmation
@maheshbatthiraju4784
@maheshbatthiraju4784 2 жыл бұрын
Pottelu pillala farming videos pettandi bro
@user-vv9tu1ht1k
@user-vv9tu1ht1k 2 жыл бұрын
Use full information anna👌
@bhanujinaidu
@bhanujinaidu Жыл бұрын
Thanks
@pujarirajupujariraju3763
@pujarirajupujariraju3763 Жыл бұрын
సూపర్ అన
@deshidisrinivasreddy4915
@deshidisrinivasreddy4915 2 жыл бұрын
Great...
@mediboyinagovindaraju8067
@mediboyinagovindaraju8067 2 жыл бұрын
Nice
@suryanarayanachitturi557
@suryanarayanachitturi557 Жыл бұрын
Ok trapku 2rakala bulbs kavala cnapudu fitchesukovachuna
@a.k.hatcheries
@a.k.hatcheries 2 жыл бұрын
Keep it up 👍
@shaikammulu2647
@shaikammulu2647 2 жыл бұрын
Super anna
@koteshwaraojanapati2238
@koteshwaraojanapati2238 Жыл бұрын
Super
@vinni187
@vinni187 2 жыл бұрын
Solar trap parts maku memu sontham ga thayaru chesukovalama sir
@kocherlashivakumar1208
@kocherlashivakumar1208 2 жыл бұрын
Solar pannel, and LDR ,Battery ,bulb 👍
@maheshbugga363
@maheshbugga363 2 жыл бұрын
పత్తి పంటలో పెట్టవచ్చా అన్న ఒక ఎకర కు ఎన్ని పెట్టాలి చెప్పండి అన్న
@eligantivenkatarao5589
@eligantivenkatarao5589 Жыл бұрын
మీ కొ చెన్సు👌👌 వున్నాయి.
@rameshramavath4860
@rameshramavath4860 2 жыл бұрын
Dhanemma vedio chayandi annaya
@sudhamakula5092
@sudhamakula5092 Жыл бұрын
Jama chetlaku pettavacca sir
@rathodsantosh3666
@rathodsantosh3666 2 жыл бұрын
🙏🏻👍🏻
@majjarivenkat3890
@majjarivenkat3890 2 жыл бұрын
Anna mirchi thrips padathaya South Western thrips
@ravimaderavimade213
@ravimaderavimade213 Жыл бұрын
Supeer bro
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 2 жыл бұрын
Hai rajendra anna namaste
@ambatipallibalakrishna9449
@ambatipallibalakrishna9449 2 жыл бұрын
Anna oka question only Bulb esthara anna
@chalapathivlogs1504
@chalapathivlogs1504 2 жыл бұрын
Nice product
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@manoharpothala2491
@manoharpothala2491 8 ай бұрын
Too much cost, 2500 / is affordable.
@shekarrendla552
@shekarrendla552 Жыл бұрын
sir Mini solar unda
@sanjayrathod7104
@sanjayrathod7104 11 ай бұрын
rate kay hai
@abdurashidxaydaraliyev8804
@abdurashidxaydaraliyev8804 2 жыл бұрын
how many dollars
@DAILYMARKET
@DAILYMARKET 2 жыл бұрын
Watching
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@user-qt7ix5jx6d
@user-qt7ix5jx6d 2 жыл бұрын
Thefting సమస్యలు
@krishnamamidi7271
@krishnamamidi7271 2 жыл бұрын
మాకు సోలార్ పెన్సింగ్ కావాలి ఉంటుందా
@vinni187
@vinni187 2 жыл бұрын
Solar trap price entha sir
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 жыл бұрын
Jai. Sriram. Jai. Jai. Sriram
@HariYouTubeChannel
@HariYouTubeChannel 2 жыл бұрын
మామ నువ్వు కేక👌🏻👌🏻👌🏻
@jagadeeswarreddyb818
@jagadeeswarreddyb818 2 жыл бұрын
Bro cost entha?
@user-oy6sy5tz7q
@user-oy6sy5tz7q 11 ай бұрын
Price
@sravankumarreddy3480
@sravankumarreddy3480 2 жыл бұрын
Hi anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Hello bro
@Shareefshareef321
@Shareefshareef321 8 ай бұрын
4400 is tooo much😢😮
@sivasivaji6148
@sivasivaji6148 2 жыл бұрын
Deepapu theralu
@indiasgreatestvictorys8907
@indiasgreatestvictorys8907 2 жыл бұрын
Mirapalo tamara purugu ni kuda control chestunda
@veginati.b5048
@veginati.b5048 2 жыл бұрын
Avunu...9440087571 అన్ని సోలార్ సంబందిత సర్వీసుల కొరకు కాల్ చేయండి
@thilaknanda8808
@thilaknanda8808 Жыл бұрын
సార్ మా దగ్గర ఉన్నటువంటి ఈ లైట్ కి బల్బ్ ఫెయిల్ అయింది సార్ . మా గ్రామం గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి గ్రామం గుంటూరులో చాలా ప్రయత్నం చేశాను మాకు తెలియదు అని ఎలక్ట్రికల్ షాపులు వారు అంటున్నారు , ఈ బలుపు గురించి ఏమని అడగాలి లేదు ఒకవేళ మీరేదన్న పంపగలుగుతారా ఆన్లైన్ ద్వారా దయచేసి రిప్లై ఇవ్వండి సార్
@SaichandChilakapati
@SaichandChilakapati 2 жыл бұрын
Look like they dont want to sell their products Rajendar reddy gaaru.. I was trying to reach and asking for details from a week.. No response till now.. #Kisan_Zone @Telugu_Raithu_Badi..
@saisujith555
@saisujith555 Жыл бұрын
Regarding wt you asked
@meesalaragadeepthi7758
@meesalaragadeepthi7758 Жыл бұрын
Yes. Even I tried to contact them multiple times but no response for a month. Customer service is pathetic
@soorasaidulu897
@soorasaidulu897 2 жыл бұрын
Super
@abdurashidxaydaraliyev8804
@abdurashidxaydaraliyev8804 2 жыл бұрын
how many dollars
200 Rupees Solar Light Trap | RythuBadi
10:27
తెలుగు రైతుబడి
Рет қаралды 39 М.
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 41 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,1 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 55 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 57 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 41 МЛН