Special Debate On Prof Kancha Ilaiah's Novel 'Untouchable God' | 7PM Discussion | V6 News

  Рет қаралды 49,982

V6 News Telugu

V6 News Telugu

7 жыл бұрын

Watch V6 special discussion on CProf Kancha Ilaiah's Novel 'Untouchable God', anchored by Senior Journalist Buchanna.
V6 IOS App ► goo.gl/EfEqlJ
Download V6 Android App ► bit.ly/V6NewsAPP
Subscribe at goo.gl/t2pFrq
Visit our Website ► V6news.tv
Twitter ► / v6news
Facebook ► / v6news.tv
Google+ ► plus.google.com/1099034389439...
V6 News, Official KZfaq V6 News Channel owned by VIL Media Pvt Ltd. V6 News, a 24 hour Telugu News Broadcaster, dedicated to report news across Telangana and other parts of the world through live reports, breaking news, sports updates, weather reports, entertainment, business trends, exclusive interviews, and current affairs.
The channel airs programs like 'Teenmaar News,Telangana Yatra,Telangana Shakam,Rangeela,Top News,Taara,Cinema Talkies, 70MM, Mangli Adda,Janapadam etc'. Sports, Movies, Politics Controversies, Current Affairs, Technology.. you name it and you find it at the click of a button.

Пікірлер: 254
@VijeethSir
@VijeethSir 7 жыл бұрын
This man is going to transform India! Huge respect to him who is fighting for equality in this country.
@srikanthmarakanti276
@srikanthmarakanti276 6 жыл бұрын
Hats off SIR you are great....
@srinivasbachamgari4951
@srinivasbachamgari4951 6 жыл бұрын
హిందూ మతంలో మార్పు జరగవలసిన అవసరం చాలా ఉంది
@karthik-jw1pl
@karthik-jw1pl 2 ай бұрын
BJP పార్టీ దేశానికి చాలా ప్రమాదం
@kmsssingh9635
@kmsssingh9635 7 жыл бұрын
good, illai garu.
@abhilashkumara5315
@abhilashkumara5315 6 жыл бұрын
I support kancha ilaiah
@sainenikashinath434
@sainenikashinath434 7 жыл бұрын
sir, I respect you.iwant to meet you.
@kishanlabs665
@kishanlabs665 7 жыл бұрын
కుల పిచ్చొళఁళఖు ఐళయ్య గారి నిజ సత్యా లు సఁహింఛలెఖ పిచ్చి అరుపులు, కేఖళూ, బూతులు, వాడుతున్నారు నిజం నిప్పూలాంటిథి కాలుతుంది కాలుతుంది అరుపులు వస్తూనే వున్నాయి
@funnyspace3463
@funnyspace3463 6 жыл бұрын
kishan labs కంచ ఐలయ్య గురించి నిజాలు కంచ ఐలయ్య గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు. ఆయన హిందూ ద్వేషి, క్రీస్టియన్ సానుభూతి పరుడు. అంతేకాక దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, లేదా పాల్పడిన వారికి సహకరించిన వ్యక్తి. హిందూ ద్వేషం • అతను రాసిన పుస్తాకాల పేర్లు చూస్తే చాలు ఈ విషయం అర్దమవుతుంది. “Why I am not a Hindu?” (నేను హిందువును ఎందుకు కాను? ఈ పుస్తకాన్ని రాజీవగాంధీ ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసారు), “Post-Hindu India” (హిందూ మతం పూర్తిగా నాశనం అయిన తరువాతి భారతదేశం). • అంతేకాక కంచ ఐలయ్య సంస్కృతాన్ని కూడా ద్వేషిస్తారు. 2001 లో “ఇండియాస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్” కి సమర్పించిన నివేదికలో “మేము ఈ దేశంలో సంస్కృతాన్ని పూర్తిగా చంపెయ్యాలి అనుకున్నాం” అని చెప్పారు. • క్రీస్టియన్ టుడే అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన హిందూ ధర్మాన్ని నాజిసంతో పోల్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నలెక్కల ప్రకారం నాజిసం వలన చనిపోయిన యూదుల సఖ్య 60 లక్షలపైనే. మరి హిందువులని ఆయన వాళ్ళతో ఎలా పోల్చారో ఆయనకే తెలియాలి. క్రీస్టియన్ సానుభూతి • అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య (All India Christian Council) కి ఆయన సలహాదారు • గోస్పెల్ ఫర్ ఆసియా లాంటి క్రీస్టియన్ సంస్థలు ఐలయ్యి విదేశీ పర్యటనలని నిర్వహిస్తాయి. • తన “పోస్ట్ - హిందూ ఇండియా” పుస్తకంలో బుద్ధుడి కన్నా యేసు క్రీస్తే మెరుగని దళితులు భావిస్తున్నారు అని రాసారు. • ఐలయ్య “అఖిల భారత క్రీస్టియన్” సమాఖ్య, “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” లాంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి. “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” అమెరికాలోని డెన్వర్, కొలరాడో కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. దీని వ్యవస్తాప అధ్యక్షులు జోసెఫ్ డిసౌజా. డిసౌజా “అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య” కి కూడా అధ్యక్షులుగా చేసారు. • “Rajiv Malhotra, Subramanian Swamy and Meghnad Desai represent anti-Indian ideology” అనే పేరుతో ఆయన రాసిన వ్యాసంలో హిందూ ధర్మం కోసం పోరాడుతున్న రాజీవ్ మల్హోత్రా, సుబ్రహ్మణ్యం స్వామీ లాంటి వారిని దేశద్రోహులుగా, క్రైస్తవంలోకి మారిన బాబీజిందాల్, నికీహైలీ, రిచర్డవర్మ లాంటి NRI లను వారిని గొప్పవారిగా పేర్కొన్నారు. దేశ ద్రోహం • “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” వారు “"Racism and Caste Based Discrimination in India: Implications for the US-India Relationship” పేరిట, అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల కొరకు, అమెరికాలోని వాషింగ్టన్ లో ఒక సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సమావేశంలో ఒక ప్రముఖ ప్రసంగీకులు. ఈ సమావేశ ముఖ్యలక్ష్యం అమెరికా చేత మనదేశం మీద ఆంక్షలు విధింపచెయ్యడం. • “అఖిల భారత క్రిస్టియన్ సమాఖ్య” వారు అందించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని 1998 లో అప్పటి అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎడోల్ఫస్ టౌన్స్ (Edolphus Towns), భారతదేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి, మనదేశం మీద అమెరికా ఆక్షలు విధించాలి అని డిమాండ్ చేసాడు. ఇటువంటి వ్యక్తి ఈరోజుకి కూడా ICSSR సభ్యుడు. ఇది మన దేశ మానవ వనరుల శాఖకి సంబంధించిన సంస్థ. దేశంలో వివిధ సంస్థలకి, విశ్వవిద్యాలయాలకి దేశ సాంఘీక పరిస్తితుల మీద పరిశోధనలు చెయ్యడానికి నిధులు సమకూర్చడం ICSSR ముఖ్య లక్ష్యం. మనదేశం మీద అమెరికా చేత ఆంక్షలు విధింపచేసి దేశ నాశనాన్ని కోరుకునే వక్తి ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో సభ్యుడిగా ఉండటం మన దౌర్భాగ్యం. Source: Rajiv Malhotra బ్రేకింగ్ ఇండియా పుస్తకం
@gm-in3ki
@gm-in3ki 6 жыл бұрын
kishan labs తెలుసుకో గుణకర్మవిబాగం అంటేఏమిటి తెలుసుకో.
@krishnakanthtennety9007
@krishnakanthtennety9007 6 жыл бұрын
kishan labs Hahaha, 😂 joke of the year..Picha pulihora mkm gadvi
@narayananarayana7712
@narayananarayana7712 6 жыл бұрын
kishan labs oray needi e kulam raa nee kulani tedathy striaklu chestharu nedi Kani kulanni aithey tittey parvaleda tho Nee bathuku kanchigadi support chesthannavantey nuvvu annam tintunnava ledo nanu ardam kavateludu bayya
@ravirathod5493
@ravirathod5493 3 жыл бұрын
@@funnyspace3463 ppppp
@brahulchannelrahul9447
@brahulchannelrahul9447 7 жыл бұрын
good debate
@siddubattula
@siddubattula 7 жыл бұрын
so good book
@SivanandaSaiChilukuri
@SivanandaSaiChilukuri 7 жыл бұрын
ఐలయ్య గారి మీద అరిచే బ్రాహ్మణులందరికీ నా విన్నపం... మన ఇళ్ళల్లో చెప్పేది మాత్రమే కాదు, అవతలి మనిషి narrative ని కూడా వింటేనే వాళ్ళ మాట సరిగ్గా అర్థమవుతుంది. కుల వ్యవస్థ వల్ల బ్రాహ్మణులతో సహా అందరమూ నష్టపోయాము - మీరు అర్థం చేసుకున్నా లేకున్నా. ముందు మంటగానే ఉంటుంది కానీ వాళ్ళని చెప్పనిచ్చి, మీరు వినండి. పక్కవాడి కష్టాన్ని empathy తో అర్థం చేసుకోకపోతే పరిష్కారాల వైపుకి వెళ్ళలేము.
@krise967
@krise967 7 жыл бұрын
Sivananda Sai Chilukuri 100 years back problem eeroju cheppadhu update avvandi ....today problem is different....i have seen brahmin couples working in drainage systems .... please lets be responsible just isoalted incidents theesukuni generalize cheyakandi
@karrihareesh3657
@karrihareesh3657 7 жыл бұрын
first of all kancha illaiah india lo happy ga job sampadinchi dabbulu sampadistu poor people ni tiduthu unnadu...
@karrihareesh3657
@karrihareesh3657 7 жыл бұрын
asalu vadu clg chaduvukunnada leda ani dout vastundi...akkada ela unnaru students...andaru kalisuntaru...ekkada theda ledu...ee 21st century lo asalu caste mida antha interst ledu youth ki...veedu matram enkem pani lekunda vatini students mida rudduthunnadu..
@krise967
@krise967 7 жыл бұрын
Arjun man yea dude
@srriramamnishtala6480
@srriramamnishtala6480 7 жыл бұрын
Vinadaniki abhyantham ledu,kani thala-thoka leni arguments chesthunte yevaru vintaru?Mahakavi GURAJADA,Mahakavi SRI SRI la kante nene goppa novelist nu ane BHRAMA lo vunna ILAYYA ku mundu Mental TREATMENT jaragali.Prasthutham mana INDIA lo antaranithanam yekkado oka chota thappa yekkada vundi?Marapinchadaniki try cheyyali gani ituvanti chettha novels wrasi oka vidhamga rechakottadame avuthundi.ILAYYA ituvanti panulu cheyyakunda vunte samajaniki manchi chesinatle.
@sagardiamond8350
@sagardiamond8350 6 жыл бұрын
Living legend 🙏🙏🙏🙏 ,Untouchable media didn't give time to rise voice
@gvalibasha4142
@gvalibasha4142 6 жыл бұрын
ఐలయ్యగారు! మీరు భయపడేది ఏమీ ఉండదు,మిమ్మల్ని చూసి అగ్రకులపుటోళ్ళు భయపడుతున్నారు.పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం.
@venkat8472
@venkat8472 6 жыл бұрын
You are right sir, 👍
@harim6034
@harim6034 6 жыл бұрын
మా ఊర్లో ఇప్పటికి గుడిలోకి రానివ్వరు. ఒక వేళ ఎల్తే అమ్మావారి మమ్మల్ని చంపేస్తుందంటా,
@nagarajusankati232
@nagarajusankati232 6 жыл бұрын
Absolutely right sir
@sureshsuressh5315
@sureshsuressh5315 6 жыл бұрын
excellent సర్ ఉత్పత్తి గురించి బాగా చెప్తున్నారు...
@karunakarnetala8208
@karunakarnetala8208 6 жыл бұрын
good message sir
@gsarathbabu2688
@gsarathbabu2688 6 жыл бұрын
Sir you are right, mana SC, ST and BC lanuu anagadokkaru.
@brahulchannelrahul9447
@brahulchannelrahul9447 7 жыл бұрын
jai bneem
@8125819257
@8125819257 7 жыл бұрын
kancha Ilaiah became a night mare to manuwadhas .... hope he write more books and expose manuwadh in present society
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 6 жыл бұрын
JAI BHEEM . exlent debt sir
@chennaiahg1484
@chennaiahg1484 6 жыл бұрын
Lance ilaiahgaru you r really good
@chennaiahg1484
@chennaiahg1484 6 жыл бұрын
Kanche ilaiah Garu you r super
@bharat..n8743
@bharat..n8743 7 жыл бұрын
First listen carefully please then comment
@vallurisuresh8513
@vallurisuresh8513 6 жыл бұрын
illaiah sir is great
@ashajyothibontha9750
@ashajyothibontha9750 6 жыл бұрын
kancha Ilaiah is excellent
@nareshaq1735
@nareshaq1735 3 жыл бұрын
Equality gurinchi cheppe vyakthi kancha ilaiah ❤️👍👍🙏👍👍👍👍
@thudimellaumadevi9581
@thudimellaumadevi9581 7 жыл бұрын
kancha illaiah sir Ur currect. I will supported.
@funnyspace3463
@funnyspace3463 6 жыл бұрын
thudimella umadevi కంచ ఐలయ్య గురించి నిజాలు కంచ ఐలయ్య గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు. ఆయన హిందూ ద్వేషి, క్రీస్టియన్ సానుభూతి పరుడు. అంతేకాక దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, లేదా పాల్పడిన వారికి సహకరించిన వ్యక్తి. హిందూ ద్వేషం • అతను రాసిన పుస్తాకాల పేర్లు చూస్తే చాలు ఈ విషయం అర్దమవుతుంది. “Why I am not a Hindu?” (నేను హిందువును ఎందుకు కాను? ఈ పుస్తకాన్ని రాజీవగాంధీ ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసారు), “Post-Hindu India” (హిందూ మతం పూర్తిగా నాశనం అయిన తరువాతి భారతదేశం). • అంతేకాక కంచ ఐలయ్య సంస్కృతాన్ని కూడా ద్వేషిస్తారు. 2001 లో “ఇండియాస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్” కి సమర్పించిన నివేదికలో “మేము ఈ దేశంలో సంస్కృతాన్ని పూర్తిగా చంపెయ్యాలి అనుకున్నాం” అని చెప్పారు. • క్రీస్టియన్ టుడే అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన హిందూ ధర్మాన్ని నాజిసంతో పోల్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నలెక్కల ప్రకారం నాజిసం వలన చనిపోయిన యూదుల సఖ్య 60 లక్షలపైనే. మరి హిందువులని ఆయన వాళ్ళతో ఎలా పోల్చారో ఆయనకే తెలియాలి. క్రీస్టియన్ సానుభూతి • అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య (All India Christian Council) కి ఆయన సలహాదారు • గోస్పెల్ ఫర్ ఆసియా లాంటి క్రీస్టియన్ సంస్థలు ఐలయ్యి విదేశీ పర్యటనలని నిర్వహిస్తాయి. • తన “పోస్ట్ - హిందూ ఇండియా” పుస్తకంలో బుద్ధుడి కన్నా యేసు క్రీస్తే మెరుగని దళితులు భావిస్తున్నారు అని రాసారు. • ఐలయ్య “అఖిల భారత క్రీస్టియన్” సమాఖ్య, “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” లాంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి. “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” అమెరికాలోని డెన్వర్, కొలరాడో కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. దీని వ్యవస్తాప అధ్యక్షులు జోసెఫ్ డిసౌజా. డిసౌజా “అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య” కి కూడా అధ్యక్షులుగా చేసారు. • “Rajiv Malhotra, Subramanian Swamy and Meghnad Desai represent anti-Indian ideology” అనే పేరుతో ఆయన రాసిన వ్యాసంలో హిందూ ధర్మం కోసం పోరాడుతున్న రాజీవ్ మల్హోత్రా, సుబ్రహ్మణ్యం స్వామీ లాంటి వారిని దేశద్రోహులుగా, క్రైస్తవంలోకి మారిన బాబీజిందాల్, నికీహైలీ, రిచర్డవర్మ లాంటి NRI లను వారిని గొప్పవారిగా పేర్కొన్నారు. దేశ ద్రోహం • “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” వారు “"Racism and Caste Based Discrimination in India: Implications for the US-India Relationship” పేరిట, అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల కొరకు, అమెరికాలోని వాషింగ్టన్ లో ఒక సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సమావేశంలో ఒక ప్రముఖ ప్రసంగీకులు. ఈ సమావేశ ముఖ్యలక్ష్యం అమెరికా చేత మనదేశం మీద ఆంక్షలు విధింపచెయ్యడం. • “అఖిల భారత క్రిస్టియన్ సమాఖ్య” వారు అందించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని 1998 లో అప్పటి అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎడోల్ఫస్ టౌన్స్ (Edolphus Towns), భారతదేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి, మనదేశం మీద అమెరికా ఆక్షలు విధించాలి అని డిమాండ్ చేసాడు. ఇటువంటి వ్యక్తి ఈరోజుకి కూడా ICSSR సభ్యుడు. ఇది మన దేశ మానవ వనరుల శాఖకి సంబంధించిన సంస్థ. దేశంలో వివిధ సంస్థలకి, విశ్వవిద్యాలయాలకి దేశ సాంఘీక పరిస్తితుల మీద పరిశోధనలు చెయ్యడానికి నిధులు సమకూర్చడం ICSSR ముఖ్య లక్ష్యం. మనదేశం మీద అమెరికా చేత ఆంక్షలు విధింపచేసి దేశ నాశనాన్ని కోరుకునే వక్తి ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో సభ్యుడిగా ఉండటం మన దౌర్భాగ్యం. Source: Rajiv Malhotra బ్రేకింగ్ ఇండియా పుస్తకం
@sailrspengineer1777
@sailrspengineer1777 6 жыл бұрын
thudimella umadevi .support kanche ailaiah sir..
@funnyspace3463
@funnyspace3463 6 жыл бұрын
SAIL RSP ENGINEER for deviding the people with cast n religion
@Prabhujyothi6071
@Prabhujyothi6071 6 жыл бұрын
Supr ilayyagaru
@manjunath7558
@manjunath7558 6 жыл бұрын
u are great sir
@praveenviplav6657
@praveenviplav6657 6 жыл бұрын
Great Writer of Dalith Bahujana People
@jeevananjali7145
@jeevananjali7145 7 жыл бұрын
it s trure sir .. nijamgaa e years lo Hyd lo caste peri adigi mari rent ki house isthunnaru madiga Anna mala Anna Christian s Anna room rents ki ivvadam ledu.......so e lokam caste important...... manushulu kadu......
@yaqubkhans
@yaqubkhans 6 жыл бұрын
jeevan anjali muslims ki kuda
@funnyspace3463
@funnyspace3463 6 жыл бұрын
Ante enta goppa kyathini sampadincharo artham chesukondi
@bhaskaracharyv9543
@bhaskaracharyv9543 6 жыл бұрын
Kuala asamanatalu khchhitanga tolagi povali
@chennaiahg1484
@chennaiahg1484 6 жыл бұрын
Canche ilaialh you r super
@pprasad2180
@pprasad2180 7 жыл бұрын
antaraani devudu👍👍👍👍
@raamaan159
@raamaan159 6 жыл бұрын
Kanche ilayaiah nice man he says true
@bankapallisamsonrichard6905
@bankapallisamsonrichard6905 6 жыл бұрын
కామెంట్ చేయండి కడుఅనను ఐలయ్య అన్న విషయం ఆలోచించు కుల నిర్మూలన కోసం తప్పనిసరి అందరం కలిసి రావాలి.ఐలయ్య గారు సందేశము అదే మీకు కుల వివక్ష లేదా విశ్వసనీయత ఉంటే కుల నిర్మూలన చేయండి బ్రహ్మని,ఆర్యవైశ్య, అనే మూలలను ఎక్కడనుండి వచ్చాయో మీకు తెలుసా. సమస్యలు పరిష్కరించాలని మార్గాలు చూడండి అంతేగాని కొట్టేస్తాం తిట్టేస్తాం.అంటే మేము తిరగబడటం.మీరు తట్టుకోలేరు.అవి వద్దు.న్యాయం ఆలోసించు కుల నిర్మూలన కోసం పోరాడు.
@pooliramesh4497
@pooliramesh4497 6 жыл бұрын
Ilaiah your are great / good, public/ people's open your eyes
@curioustest8669
@curioustest8669 7 жыл бұрын
kanche is good
@bcm229
@bcm229 6 жыл бұрын
u r great sir...
@kasirayulu2031
@kasirayulu2031 6 жыл бұрын
Kula pichi, once upon a time kings ki or someother caste lo undevi.its matter of 200 years ago. But according to Indian law. All caste are equal. In tirumala tirupathi all caste humans are working. not only Hindus, other religion persons also working.but other religion people are not taking haraty, and prasadam. That was shown in TV news also, they are shown caste feeling . But ilaya is talking 200years back history. They didn't saying his minus points ,they saying others minus points useless fellow,.
@narsimuluatheli2072
@narsimuluatheli2072 7 жыл бұрын
We should condemn a book with a book.....not with words
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 11 ай бұрын
Beautiful analysis Kanshiram Ilaiah SIR.
@pallemukund9338
@pallemukund9338 6 жыл бұрын
S sir ur correct
@pradeepkumarpradeepkumar4609
@pradeepkumarpradeepkumar4609 6 жыл бұрын
Sir your grate a Lagend
@kurubasudhakar6050
@kurubasudhakar6050 6 жыл бұрын
great personality he is fight always manuvadam
@ShanShan-oc4kq
@ShanShan-oc4kq 4 жыл бұрын
Fact is 🔥 fire
@rameshcheedaragadda9515
@rameshcheedaragadda9515 10 ай бұрын
జై భీమ్
@user-gd1tf4zq4h
@user-gd1tf4zq4h 6 жыл бұрын
ilayya sir melanti vaallani inka ekkuvamandini tayaru chestundi ye desam .. ... .. unless there is no equality among ppl your like ambedkar
@gautammahar5548
@gautammahar5548 6 жыл бұрын
Kancha ilaiah Sir Zindabad
@sandeepgade8677
@sandeepgade8677 6 жыл бұрын
kanch illaiah sir ur currect i will supported
@darakrishna9561
@darakrishna9561 7 ай бұрын
Hats off sir🙏
@srinivasbachamgari4951
@srinivasbachamgari4951 6 жыл бұрын
నాలెడ్జ్ లేని అంకర్ ఉంటే ఇలానే ఉంటది
@manjunath7558
@manjunath7558 5 жыл бұрын
👍👍
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 11 ай бұрын
Truth alone sets us free. ILAIAH GARU.
@rajasayisetti2298
@rajasayisetti2298 6 жыл бұрын
Firstly this is a novel of maximum 250 pages, he can't cover entire information in detail. And the interviewer also should give sufficient time to the illiah sir to explain. Should not break his explanation.
@bapswamy3207
@bapswamy3207 7 жыл бұрын
Even a Brahmin cannot. Go into garbhagudi unless he is a pujari. Even in his own house a Brahmin cannot touch another who wore madibattalu.
@RajeshKamera-tm1hx
@RajeshKamera-tm1hx Ай бұрын
❤❤❤❤❤❤super ఐలయ్య
@kmsssingh9635
@kmsssingh9635 7 жыл бұрын
meelanti varu chala avasaram sir kulanni yandakattandi sir
@nagendrapamidi1035
@nagendrapamidi1035 Жыл бұрын
Super sir
@jagadeesh9194
@jagadeesh9194 9 ай бұрын
ఐలయ్య Sir, super❤ , టీవీ ఎంకర్ - బుచ్చన్న పరమ చెత్తగా మాట్లాడుతున్నాడు.
@saisp7031
@saisp7031 3 жыл бұрын
I think he have big questions and solutions......plz bind on debate only in peaceful manner
@saisp7031
@saisp7031 3 жыл бұрын
Agreed on gurajada critic
@mkrishnajaibeem45
@mkrishnajaibeem45 5 жыл бұрын
jai kanche
@chalapathybandi5961
@chalapathybandi5961 3 жыл бұрын
Ilayya modern reformer. Let him do.
@veeramango9800
@veeramango9800 6 жыл бұрын
super sar
@nemalisrinu1086
@nemalisrinu1086 5 жыл бұрын
Ilaiah sir is great
@davidanand3774
@davidanand3774 6 жыл бұрын
Pasanoori ravindar gaaru....chala baaga chepparu ... Samaadanam....
@davidanand3774
@davidanand3774 6 жыл бұрын
Sc st bc kulaalu akam kandi.... Mana hakkulu manam saadinchukundam...jai bheem....jai ilayya sir....
@bachalakurachinna2417
@bachalakurachinna2417 6 жыл бұрын
Antarni tanm TV chudura telusthadi
@pavanjilla2567
@pavanjilla2567 6 жыл бұрын
sir purvap rachithalan avamisthnar evi thapu varu barathiulu
@SudeepBheemireddy
@SudeepBheemireddy 5 жыл бұрын
You are Right. These People join their Children in English medium Schools, and want others to learn Sanskrit.
@anchulayohoshuva7497
@anchulayohoshuva7497 Жыл бұрын
Sir meelo oka Ambedkar mariyu oka jashuva kanabadutunnaadu sir, meeku naa vandanaalu sir
@telugu8524
@telugu8524 6 жыл бұрын
we are all to stand with illaiah
@srinivasulugudipati1716
@srinivasulugudipati1716 3 жыл бұрын
Ilaiah super
@suryasriramuluviparthy3418
@suryasriramuluviparthy3418 10 ай бұрын
Good old story...
@rajitha1319
@rajitha1319 7 жыл бұрын
socratis fact chepte ayanni pichi janalu raalla tho kotti champinaru. kanche ilaiah sir like socratis. sir ni vimarshinche vallu aa pichi janala tho samanam. . .
@anchulayohoshuva7497
@anchulayohoshuva7497 Жыл бұрын
Jai bheem jai bharath, Gnanamma vardhillaali
@bro.samuel2484
@bro.samuel2484 6 жыл бұрын
Prasthutha samajaniki avasaramainadi
@vemalarajuraju6639
@vemalarajuraju6639 6 жыл бұрын
The things what he is telling is long back not now the days changed mentality changed all are coming in main stream it seems he is still in prehistoric age.Mr illaiah pl change your perception do good to the society instead dividing.It provokes breach of communal harmony don't do it is not required for the present society.Think constructively and suggest the ideas which supports communal harmony love and peace.
@srinivasulugudipati1716
@srinivasulugudipati1716 3 жыл бұрын
ilaiah is Indian he wrote about indians castism y bloody fellow your asking y u ask others?
@ShivaKumar-xn4zu
@ShivaKumar-xn4zu 6 жыл бұрын
I will agree but there is errors contained in the book
@davidanand3774
@davidanand3774 6 жыл бұрын
Bhuchanna nuvvu antaku ammuadu poyavanna....
@user-xv2cn5by8c
@user-xv2cn5by8c 10 ай бұрын
I support kancha illaiah sir
@ShivaKumar-xn4zu
@ShivaKumar-xn4zu 6 жыл бұрын
raja ram Mohan Rao is the the opposite to the the worshipping of idols so he is lyer
@kishore198812
@kishore198812 7 жыл бұрын
ee dhesham lo uthpatthi rangam lo unnadi purvam nundi bc le unnaru. sc st laku oc laku uthpatti tho sambamdam ledu. kani ippudu bc lake thivra anyayam jaruguthondi. kanche ilaiah bc la samasyala meeda drushti pettali.
@kishore198812
@kishore198812 6 жыл бұрын
Sc st lu uthpatti rangam lo leru Ee desha sampada ku mula karanam bc le.
@gsarathbabu2688
@gsarathbabu2688 6 жыл бұрын
Janthuvulalalo vunna samanthvam manalo leadu
@Taraka1972
@Taraka1972 4 жыл бұрын
Great india legend ilaiah sir
@ranganathchowdary1261
@ranganathchowdary1261 Жыл бұрын
Kancha Ilaiah studied with un reserved people kastarjitham. He is an educated illiterate.
@madhukumar-ul7fx
@madhukumar-ul7fx 4 жыл бұрын
Jai bheem kancha iliahha
@nageswararaoa3196
@nageswararaoa3196 6 жыл бұрын
Illaiah nu chepputo kottali.
@ssamiira2364
@ssamiira2364 3 жыл бұрын
దేవుడు తెలిసిన వాడు ఇలా ఉండదు ....తెలీదు కనుకే ఇలా ప్రేలటం
@rajunaikabvpbadhavathrajun1286
@rajunaikabvpbadhavathrajun1286 7 жыл бұрын
waste fellow
@keshavaraogundimeda6008
@keshavaraogundimeda6008 6 жыл бұрын
మనం ఒక విషయం గమనించాలి ఒకరు సమాజంలో విభేదాలుతేవాలనిప్రయత్నిస్తే దానికిస్పందించకుండా పట్టించుకోకుండా మౌనంగావుంటే దానికిఇంతప్రచారంలభించదు ఈరోజులలోప్రచార సాధనాల వల్ల మీడియా వల్ల ప్రతిదీరాథాంతమౌతున్నది వాళ్ళకిసమాజానికేమైనాపరవాలేదు పౌరుషానికిపోయి నందువల్ల చిచ్చుపెట్టేవాళ్ళమనోభీష్టం నెరవేరుతున్నది పిచ్చికుక్కలకి తాగుబోతులకుదౌర్జన్యకారులకు దూరంగావుంటేయేసమస్యాలేదు sc st bc లపేరుతోయెవరూస్పందించి మీడియామాయాజాలానికిగురై వివాదాన్నిపెంచకండి
@bhaskargoura8650
@bhaskargoura8650 6 жыл бұрын
20marks professorr. desa drohi
@saisp7031
@saisp7031 3 жыл бұрын
Buchanna...u need to improve
@ramulunarsapur7421
@ramulunarsapur7421 3 жыл бұрын
Jai Faluda band jai Bheem.
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 7 жыл бұрын
Gurajada garini vimarsinche Arhatha sampadinchuko .Nuvvu Proffesor Certificate yekkada konukkunnavu? Chepithe nenu kuda konukkuntanu.
@ayyagallapremchander4572
@ayyagallapremchander4572 Жыл бұрын
From ur thatha
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 Жыл бұрын
@@ayyagallapremchander4572 మా తాత దగ్గర కొన్నావా? మా తాతకు వారసునిగా నీకు బిల్లు పంపిస్తాను.వడ్డీతో PAY చెయ్యి.
@funnyspace3463
@funnyspace3463 6 жыл бұрын
కంచ ఐలయ్య గురించి నిజాలు కంచ ఐలయ్య గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు. ఆయన హిందూ ద్వేషి, క్రీస్టియన్ సానుభూతి పరుడు. అంతేకాక దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, లేదా పాల్పడిన వారికి సహకరించిన వ్యక్తి. హిందూ ద్వేషం • అతను రాసిన పుస్తాకాల పేర్లు చూస్తే చాలు ఈ విషయం అర్దమవుతుంది. “Why I am not a Hindu?” (నేను హిందువును ఎందుకు కాను? ఈ పుస్తకాన్ని రాజీవగాంధీ ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసారు), “Post-Hindu India” (హిందూ మతం పూర్తిగా నాశనం అయిన తరువాతి భారతదేశం). • అంతేకాక కంచ ఐలయ్య సంస్కృతాన్ని కూడా ద్వేషిస్తారు. 2001 లో “ఇండియాస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్” కి సమర్పించిన నివేదికలో “మేము ఈ దేశంలో సంస్కృతాన్ని పూర్తిగా చంపెయ్యాలి అనుకున్నాం” అని చెప్పారు. • క్రీస్టియన్ టుడే అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన హిందూ ధర్మాన్ని నాజిసంతో పోల్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నలెక్కల ప్రకారం నాజిసం వలన చనిపోయిన యూదుల సఖ్య 60 లక్షలపైనే. మరి హిందువులని ఆయన వాళ్ళతో ఎలా పోల్చారో ఆయనకే తెలియాలి. క్రీస్టియన్ సానుభూతి • అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య (All India Christian Council) కి ఆయన సలహాదారు • గోస్పెల్ ఫర్ ఆసియా లాంటి క్రీస్టియన్ సంస్థలు ఐలయ్యి విదేశీ పర్యటనలని నిర్వహిస్తాయి. • తన “పోస్ట్ - హిందూ ఇండియా” పుస్తకంలో బుద్ధుడి కన్నా యేసు క్రీస్తే మెరుగని దళితులు భావిస్తున్నారు అని రాసారు. • ఐలయ్య “అఖిల భారత క్రీస్టియన్” సమాఖ్య, “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” లాంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి. “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” అమెరికాలోని డెన్వర్, కొలరాడో కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. దీని వ్యవస్తాప అధ్యక్షులు జోసెఫ్ డిసౌజా. డిసౌజా “అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య” కి కూడా అధ్యక్షులుగా చేసారు. • “Rajiv Malhotra, Subramanian Swamy and Meghnad Desai represent anti-Indian ideology” అనే పేరుతో ఆయన రాసిన వ్యాసంలో హిందూ ధర్మం కోసం పోరాడుతున్న రాజీవ్ మల్హోత్రా, సుబ్రహ్మణ్యం స్వామీ లాంటి వారిని దేశద్రోహులుగా, క్రైస్తవంలోకి మారిన బాబీజిందాల్, నికీహైలీ, రిచర్డవర్మ లాంటి NRI లను వారిని గొప్పవారిగా పేర్కొన్నారు. దేశ ద్రోహం • “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” వారు “"Racism and Caste Based Discrimination in India: Implications for the US-India Relationship” పేరిట, అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల కొరకు, అమెరికాలోని వాషింగ్టన్ లో ఒక సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సమావేశంలో ఒక ప్రముఖ ప్రసంగీకులు. ఈ సమావేశ ముఖ్యలక్ష్యం అమెరికా చేత మనదేశం మీద ఆంక్షలు విధింపచెయ్యడం. • “అఖిల భారత క్రిస్టియన్ సమాఖ్య” వారు అందించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని 1998 లో అప్పటి అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎడోల్ఫస్ టౌన్స్ (Edolphus Towns), భారతదేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి, మనదేశం మీద అమెరికా ఆక్షలు విధించాలి అని డిమాండ్ చేసాడు. ఇటువంటి వ్యక్తి ఈరోజుకి కూడా ICSSR సభ్యుడు. ఇది మన దేశ మానవ వనరుల శాఖకి సంబంధించిన సంస్థ. దేశంలో వివిధ సంస్థలకి, విశ్వవిద్యాలయాలకి దేశ సాంఘీక పరిస్తితుల మీద పరిశోధనలు చెయ్యడానికి నిధులు సమకూర్చడం ICSSR ముఖ్య లక్ష్యం. మనదేశం మీద అమెరికా చేత ఆంక్షలు విధింపచేసి దేశ నాశనాన్ని కోరుకునే వక్తి ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో సభ్యుడిగా ఉండటం మన దౌర్భాగ్యం. Source: Rajiv Malhotra బ్రేకింగ్ ఇండియా పుస్తకం
@satyanarayanaappana7874
@satyanarayanaappana7874 6 жыл бұрын
చాలా మంది దళిత సోదరుల తో స్నేహ పూర్వకంగా మెదులుతున్న మాలాంటి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి దేశంలో అశాంతి కి చిచ్చు పెట్టే పిచ్చి కుక్క ఐలయ్య. వాడి కి ప్రాధాన్యత ఇవ్వకండి.
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 11 ай бұрын
SIR Please don't speak Sanskrit. We can't understand.
@narendrak2175
@narendrak2175 6 жыл бұрын
karudu kattina kula pichi inka prathi okkarilo deep ga vundi. pyki mathram matladatharu. thelivina vadini eppudu e society oppukodhu. i strongly support Antarani vallaku ilaiah Devude........
IC 38 INSURANCE AGENT EXAM TELUGU
1:13:37
Insurance Solutions
Рет қаралды 379 М.
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 3,8 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 197 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 51 МЛН
Special Debate With Murali Krishna || Kancha Ilaiah Vs. MVR Sastri - TV9
1:24:23
#BigNewsBigDebate : Kancha Ilaiah Vs. Arya Vaishyas - #RajinikanthTV9
1:09:09
#JLF 2013: God as a Political Philosopher- Dalit Perspectives on Buddhism
59:03
Jaipur Literature Festival
Рет қаралды 17 М.
Big News Big Debate : Kancha Ilaiah Vs Hindu Activists - TV9
1:33:02
TV9 Telugu Live
Рет қаралды 287 М.
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 3,8 МЛН