No video

SPICY CHICKEN SAMBAR RICE & YUMMY గోధుమ రవ్వ కొబ్బరి బెల్లం పాయసం || Zubeda Ali || Kashif Kreations

  Рет қаралды 903,405

Zubeda Ali

Zubeda Ali

Жыл бұрын

Here is My Latest Video : " SPICY CHICKEN SAMBAR RICE & YUMMY గోధుమ రవ్వ కొబ్బరి బెల్లం పాయసం "
#zubedaali
#spicychickensambar
#yummygodhuma
Powered by :
_______________
Kashif Kreations
For More Videos :
--------------------------------------------------------------------------
👉 ఇండియా లో మా ఇంట్లో అక్క అమెరికా లో బావ ఇంట్లో మేము : • ఇండియా లో మా ఇంట్లో అక...
👉 మా మిస్టర్ ప్రెగ్నెంట్ Delivery 18th న Theatre కి రండి : • Video
👉 PINK CITY లో మా అందరి HALCHAL : • PINK CITY లో మా అందరి ...
👉 మా అత్త గారు నేర్పిన Muharram Sharbat : • మా అత్త గారు నేర్పిన M...
👉SAREE లో మా STORY - రింగులోంచే వెళ్లిపోయే SAREE : • SAREE లో మా STORY - రి...
👉 చుక్క నునె లేకుండా మా వంటలు - నేను వాడె COOKERS REVEAL : • చుక్క నునె లేకుండా మా ...
👉 ఈ Plan వింటే ఆశ్చర్యపోతారు - వెంటనే సద్వినియోగం చేస్కోండి : • ఈ Plan వింటే ఆశ్చర్యపో...
👉 ఈ సారి BAKRID కి పిల్లలు అక్కడ - మేము ఇక్కడ : • ఈ సారి BAKRID కి పిల్ల...
👉 బంతి భోజనం లో శభాష్ అని ఎందుకు అన్నారు ? : • బంతి భోజనం లో శభాష్ అన...
👉 మీకు కాదు నాకు వచ్చింది INTEREST - పోలా అదిరిపోలా : • మీకు కాదు నాకు వచ్చింద...
👉 సప్త సముద్రాలు దాటిన చిన్నది - BIG SURPRISE : • సప్త సముద్రాలు దాటిన చ...
👉 మా FARMHOUSE లో మా FATHIMA కి ఆవకాయని నేర్పించాము : • మా FARMHOUSE లో మా FAT...
👉 మా వియ్యంకులతో కలిసి Ajmer Dargah కి వెళ్ళాము : • మా వియ్యంకులతో కలిసి A...
👉 ఇంకొంచం అయితే గాల్లో ప్రాణాలు గాల్లోనే : • ఇంకొంచం అయితే గాల్లో ప...
👉 Chicken Mandi and Sauce - My Son's Birthday : • Chicken Mandi and Sauc...
👉అమెరికా నుండి మా అమ్మాయి మా ఇంటికి 👉👉 • అమెరికా నుండి మా అమ్మా...
👉 మా రెండోవ తమ్ముడు ఇంట్లో CORONA అయినా నేను వెళ్లాను : • మా రెండోవ తమ్ముడు ఇంట్...
👉 TASTY SWEET FRUIT CURD RICE - YUMMY DRY FRUIT RAGI HALWA : • TASTY SWEET FRUIT CURD...
👉 మా తమ్ముడి మెట్టినింటికి వెళ్ళాము : • మా తమ్ముడి మెట్టినింట...
👉 ఈ సారి మా Fathima కోసం ( నాకు కూడా ) : • ఈ సారి మా Fathima కోసం...
👉 EID కి కొత్తగా మారిన మా HALL : • Eid లో అమ్మమ్మ కాలంనాట...
👉 Eid కి బంగారం లాంటి మావారు బంగారం కొనిచ్చారు : • Eid కి బంగారం లాంటి మా...
👉 ఈ EID కి మా Fathima కోసం SAREE : • ఈ EID కి మా Fathima కో...
👉 EID కి కావాల్సిన A TO Z సామాన్లు : • EID కి కావాల్సిన A TO ...
👉 మా తమ్ముడు ఇంట్లో IFTAR కి ఎన్నెన్ని వంటలో : • మా తమ్ముడు ఇంట్లో IFTA...
👉 ఈ EID RAMZAN కి ఇద్దరము SAME SAREES తీసుకున్నాము : • ఈ EID RAMZAN కి ఇద్దరమ...
👉 ఈ రోజు IFTAR లో NATUKODI GAARELU - MEETHA KHANA : • ఈ రోజు IFTAR లో NATUKO...
👉 RAMZAN IFTAR లో ALOO PAROTA + GREEN CHICKEN ROAST + KAAJU KHEER : • RAMZAN IFTAR లో ALOO P...
👉 Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ?
👉 Ramzan లో నేను USA కి పంపిన వంట : • Ramzan లో నేను USA కి ...
👉 RAMADAN FIRST ROZA ... CHAND + SAHAR + IFTAR : • RAMADAN FIRST ROZA ......
👉 మా వారి Shoot కి కొలతలు లేని Biryani : • మా వారి Shoot కి కొలతల...
👉 నేను మా పిల్లలకి ఇచ్చిన Vegetable Challenge : • నేను మా పిల్లలకి ఇచ్చి...
👉 పిల్లలకి నచ్చిన PASTA మా వారికి నచ్చిన AAM DAAL GOSHT : • పిల్లలకి నచ్చిన PASTA ...
👉 మా Balcony లో తోటకూర Mutton మిరియాల చారు : • మా Balcony లో తోటకూర M...
👉 మా పాత ఇంట్లో మా పెళ్లి ముచ్చట్లు మీ కోసం : • మా పాత ఇంట్లో మా పెళ్ల...
👉 అమ్మ మీకు జోహార్లు : • Video
👉 వదిన మరదళ్ల వంట TOMATO PULUSU AND EGG CHICKEN FRY : • వదిన మరదళ్ల వంట TOMATO...
👉 ఈరోజు మా MEETI YOGA TEACHER అయ్యింది : • ఈరోజు మా MEETI YOGA TE...
👉 మా Meeti కి నచ్చిన Bisi Bele Bath & Chicken Lollipops : • మా Meeti కి నచ్చిన Bis...
👉 Friends తో సరదాగా FISH TIKKA RECIPE - • Friends తో సరదాగా FISH...
👉 Fathima ROOM AND WARDROBE Tour - • Fathima ROOM AND WARDR...
👉 Australia Gifts Unboxing - మా Meethi Excitement : • Australia Gifts Unboxi...
👉 మా Marriage Day కి Ayesha ఇచ్చిన Surprise Gift లో అనుష్క శర్మ : • మా Marriage Day కి Aye...
#zubedaali
#fathima
#actorali
______________________________________
Track: A Breath of Fresh Air - Artificial.Music [Audio Library Release]
Music provided by Audio Library Plus
Watch:
• A Breath of Fresh Air - Artificial.Mu...
Free Download / Stream: alplus.io/brea...

Пікірлер: 1 200
@nittalakannababu938
@nittalakannababu938 Жыл бұрын
డబ్బు ఉండటం కాదు గొప్ప లేనివారికి పెట్టాలనే ఆలోచన ఉండాలి మీరు ఎప్పుడూ సంపన్నులే మీకు ఎప్పుడూ దేనికీ లోటు రాదు 🙏
@user-sg5jj7ud4r
@user-sg5jj7ud4r 8 ай бұрын
❤👌👌👌👌👌👌👌👌👌🤲🤲🤲🤲🤲🤲🤲🤲
@anu7424
@anu7424 6 ай бұрын
Great Andi meru 🙏🙏 melanti vallu 100 years brathakali.....yepudu pedhavalaki ilagee help cheyali 🙏🙏🙏
@muthadiswathi4250
@muthadiswathi4250 Жыл бұрын
మీరు చాలా మంచివారు జుబేదా గారు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
@Sandy-rw7xk
@Sandy-rw7xk Жыл бұрын
Ndhuk nuv arogyanga leva
@reshmabegum2533
@reshmabegum2533 11 ай бұрын
​@@Sandy-rw7xkala anakudadhu bro s
@yasodapendem3298
@yasodapendem3298 Жыл бұрын
మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. అల్లా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి.
@hamppiskitchenk9410
@hamppiskitchenk9410 11 ай бұрын
ఎంత ఎంత మంచి దంపతులు అమ్మ మీరు చక్కగా అందర్నీ ఆదరిస్తూ అందరికీ భోజనం పెట్టి ఎంతో పుణ్యం చేసుకుంటున్నారు తల్లి ఆ🙏 దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అమ్మ జీవిత కాలం
@Suresh-ow7uc
@Suresh-ow7uc Жыл бұрын
పెద్ద హీరో ల ఫ్యామిలీ లు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ జీవితంలో చేసి ఉండరు, ఫొటోలకు పొజలు ఇవ్వడం, selfie లు దిగడం తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నoదుకు అలీ గారిని, మరియు మీ ఫ్యామిలీని అ దేవుడు మంచిగా చూడాలని కోరుతున్నాము
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel Жыл бұрын
మీరే స్వయంగా తయారు చేసి ఇవ్వడం అనేది చాలా great 👏👏👌👌goduma ravva kobbari Payasam super 👌
@heenaskitchen5911
@heenaskitchen5911 Жыл бұрын
Me heart chala pure sister దేవుడు మీ ఫ్యామిలీ ని ఎప్పుడు చల్లగా చూడాలి god bless you ❤😊
@homeyofit817
@homeyofit817 Жыл бұрын
Amazing soul's 👏 cooking food with love and never discriminate food quality when sharing others. My heart really felt so happy. God bless you all your family members. Thanks for sharing this video Zubeda garu and Ali garu👏 I am watching your channel since last year onwards never ever discriminate food quality when sharing poor people. ❤❤❤
@devikab8327
@devikab8327 Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మీరు ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకి
@kruparani3046
@kruparani3046 Жыл бұрын
Miru elanti manchi panulu cheyadam chala bhagundi miru entho sathkarmani mutakattukuntunnaru very good subhedagaru miru vantalu cheyadalo chala estanga premaga chestharu mi mokam lo chala anandam kanapaduthundi Ali garu saport cheyadam mi thammudu maradalu chala help chestharu mi chuttu elanti varu vundadam God Gift mi teem andariki 👏👏👏👏🙌🙌🙌🙏🙏👌👌👌😀🌹🌹👨‍👩‍👦‍👦👨‍👩‍👧‍👧💐💐mi vanta ruchi chudalani maku anipisthundi I'm waiting
@anita-.
@anita-. 11 ай бұрын
Really Great service Love and respects to Ali garu, Zubeda garu and whole teams hardwork to make this happen
@Samdaniss
@Samdaniss Жыл бұрын
ఎన్ని సార్లు మీ గురించి చేపిన తక్కువె మీ లాంటి గొప్ప మనసు కలిగిన వెక్తులు చాల తక్కువ మంది ఉంటారు ప్రతీ సరి ఇంట్లో చేసిన వంటలు బయట లేని వారికీ ఇస్తారు మీకు ఆ దేవుడు చాలగ అలాగే మా అలీ గారిని 100ఏళ్ళు ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫురితిగ కోరుకొంటున్న మీకు 🙏.
@yogasp6596
@yogasp6596 Жыл бұрын
మీరు ఎప్పుడు కూడా పిల్ల పాపలతో నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలి
@dharmikam_22
@dharmikam_22 Жыл бұрын
జుబేదా గారు ఐటమ్స్ అన్ని చాలా రిచ్ గా చేశారండీ పైగా మీ కుటుంబం అంతా కలసి స్వయంగా వంటచేశారు. అలీ అన్న, మీ బ్రదర్ ఇంకా మీ మరదలు మీకు కొండంత బలం అండి. ఎక్కువ క్వాంటిటీలో మీరు వంటలు చాలా బాగా చేస్తున్నారండి. God bless you all.
@sandhyasandy5631
@sandhyasandy5631 Жыл бұрын
She will not only cook with heart but also whatever ingredients she use, all are good for our health ..she can use normal salt but still while distributing food she is using pink salt ..so we are pleased with ur gestures zubeda garu
@khadarbasha3746
@khadarbasha3746 11 ай бұрын
మేడం మీరు నిజంగా సూపర్.... మీరు ఇద్దరు దంపతులు ఇలాంటి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ...ఒక చిన్న మనవి మేడం గారు... మా భార్య మీ ఫాలోవర్ మేడం... మీరు చేసే సేవా కార్యక్రమాలు, మీరు చేసే జర్నీ విశేషాలు మా భార్య ... చూపిస్తుంటే... నేను కూడా మీ ఫాలోవర్ అయ్యాను మేడం... మా భార్య...మీ కుటుంబంతో కలిసి ఒక సెల్ఫీ తీసుకోవాలని చాలా రోజుల నుంచి కోరుకుంటుంది మేడం.... మీరు మీ కుటుంబం. ఆ అవకాశం ఇస్తే.... నా భార్య కోరిక తీర్చిన వాడిని అవుతాను మేడం ధన్యవాదాలు మేడం గారు Khadar basha Reporter Spsr Nellore district
@santhimurthy2324
@santhimurthy2324 Жыл бұрын
KZfaq videos chusi cooking nerchukunnam styling english ila chalaa nerchukuntunam but me videos chusi happiness in giving anedi telsukuntunnam tq so much God bless u amma
@akshayapeddapally9820
@akshayapeddapally9820 Жыл бұрын
Zubeda Ali garu medhi chala chala Manchi manasu Andi 🙏 God bless you and your family Maaaaa... 💯 great job maaa👏👏👏
@shaanashaik
@shaanashaik Жыл бұрын
I am really really very proud of you Ali bhai nd zubeida ji. You see Allah will shower all his blessings to you nd your whole family
@peethalacharian4978
@peethalacharian4978 8 ай бұрын
చాలా మంచి పని చేస్తున్నారు డబ్బులు అందరికి ఉంటాయి కానీ దాన గుణ్ణం మీ లాంటి వారికి ఉంటది.god bless your family.ali garu super
@pavithraprince8524
@pavithraprince8524 Жыл бұрын
Your really gods angel mam...chala mandi celebrities unaru money unde vallu unaru kaani mila seva gunam andari ki ledu...meeru inka chala mandi ki help cheyali god bless you & your family ali zubeda gaaru🙏..
@shaikrafik6300
@shaikrafik6300 Жыл бұрын
You do a great deal of charity Mam.Masha Allah❤
@sailajasailaja7440
@sailajasailaja7440 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ కుటుంబం ఎప్పుడు దేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలి
@adilakshmialthi2008
@adilakshmialthi2008 Жыл бұрын
Zubeda Ali gariki hats off andi...meeru vanta chesi antha mandiki emi kavalo avi ichharu...video choosthunte entha happy anipinchindi...God bless you andi...😍👌👏👏👏👍
@puppyyatham846
@puppyyatham846 7 ай бұрын
Wife & husbend iedhari manasulu entho manchivi.ie rojullo selabretielu evaru intha hard work chesi pedha vallaki peduthunnaru.mieru chala goppa vyakthulu jubedha garu.aali garu🙏🙏🙏🙏🙏
@planetmars736
@planetmars736 Жыл бұрын
Ma Sha Allah la hawla wala quwata ila billa Subhan Allah Alhamdulillah Allahu Akbar Lots of duas for u all May Allah be pleased with you all Aameen
@kamalprashu6714
@kamalprashu6714 Жыл бұрын
Ali Anna, jubeda vadhina entha manchi manasu meedi, really great. Vallu food tiskuntunnappudu tears in my eyes🥲 God bless your family❤❤❤❤❤
@sudhamallemula6049
@sudhamallemula6049 Жыл бұрын
Zubeda gaaru ಮೇರು yenduku maa ಕರ್ನಾಟಕ lo ledu anipistundi. You and anna and ur bro and sister in law all rr so great. This work will protect u all forever. Hats off to u 🙏🙏🙏🙏🙏🙏🙏
@Sridevi-eq9sc
@Sridevi-eq9sc 8 ай бұрын
సూపర్ మేడం ప్రతి పని ఇష్టంగా చేస్తారు ఆలీ గారు అయినా షూటింగ్ కి అలసిపోకుండా మీ మీకు సహాయం చేస్తారు మేడ్ ఫర్ ఈచ్ అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు పేదలకి పెడుతున్నారు చూసుకుంటారు
@arifabano5945
@arifabano5945 Жыл бұрын
Great work zubeda ji Alhamdulillah ❤
@TarunKumar-pl7cm
@TarunKumar-pl7cm Жыл бұрын
Super 💯👏
@sujatharameshdosa7881
@sujatharameshdosa7881 Жыл бұрын
Meeru vantalu Baga chestaru
@geethasriram8351
@geethasriram8351 Жыл бұрын
హాయ్ జుబేర్ బాబి మీరు ఎప్పుడూ ఇలాగే నలుగురికి సాయం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం
@allampurrekha7023
@allampurrekha7023 Жыл бұрын
Meru chala help chestunaru zubeda garu meru happy ga undali ani a dhevunni prardhistunamu💐
@lasya775
@lasya775 Жыл бұрын
Entha opika Andi miku, mi work lone kanipistundi entha istam ga chestunnaro,great Andi meru👏
@user-wf9if6uc2b
@user-wf9if6uc2b 11 ай бұрын
You both couple are the perfect example for all the people in the society May god bless your family with health and wealth
@bantumaheshchandra5449
@bantumaheshchandra5449 Жыл бұрын
Kudos To Ali Sir & Zubeda Mam. You Both Have Such a Kind Heart To Offer Sustenance For Needy People. Chicken Sambar Rice & Godhuma Rava Kobbari Bellam Payasam Chala Bagha Preparation Chupincharu Mam Thanku. The Way You Distributed The Food With Umbrella Nice Thought Vera Level. U Will B Treated As God In The Hearts Of The People With Hunger. May God Bless U All....
@ansarshaik5847
@ansarshaik5847 11 ай бұрын
3rd s Dr was.. So. Ez 3rd r dessert dead seeds eësd
@thedesignstudio4543
@thedesignstudio4543 9 ай бұрын
❤❤❤❤Madam sir nindu nurellu pillalatho santhoshanga nindu aarogyamtho undalani bhagvanthudi korukuntunnanu
@sudhagogineni9635
@sudhagogineni9635 Жыл бұрын
Yes u r so blessed jubeda garu me manasu manchidi kabatte god gives that good husband enka meru elage manchi recipies social activities for the poor cheyyalani my heart ful wish es to u from USA Ny (my name is sudha)
@pmadhavi279
@pmadhavi279 Жыл бұрын
Zubadagaru aligaru appudu miku davudu avidamina lotu vunchadu andukanta helping NATURE akuva miku god bless you
@swathimfc8552
@swathimfc8552 Жыл бұрын
You are really a unique woman mam...... I salute for you contribution towards poor for food and care....
@proudindian1071
@proudindian1071 Жыл бұрын
Great work Alhumdulilah----Allah bless you both----Keep on doing great work----Allah will protect your family---
@SrideviM-km2sy
@SrideviM-km2sy Жыл бұрын
Meelanty manchi manasunna manshiki Amma manasuvunna bharya dorakadum devudu ichina bahumanum sr avida swahasthalutho vanadium great meeru vunna sthitiki evvaru ala cheyyaru 🙏
@bhojana__priyulu7620
@bhojana__priyulu7620 Жыл бұрын
డబ్బులు దేవుడు ఛాలా మందికి echina కొంత మందికి మాత్రమే ఇలా ధానం chese గుణం వుంటుంది. God bless you
@sudhakamala7074
@sudhakamala7074 Жыл бұрын
Seeing the happiness in their eyes while supplying food brought tears to my eyes...good job..god bless you
@srujanavipparthi7375
@srujanavipparthi7375 Жыл бұрын
Good service madam berry happy to see
@sahasratungena4021
@sahasratungena4021 Жыл бұрын
Meru chala great adhi so inspiring God bless you zubeda garu ❤
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd Жыл бұрын
హయ్ జుబేధ గారు ఆలీ అన్నయ్య హయ్ మీరు చెసే మంచి పనులు ఫ్యామిలీ మొత్తాన్ని ఆల్లా. దీవెనలు ఉండాలి అని కోరుతున్నా 😍😍😍😍😍😍😍అప్పట్లో అమ్మ చెసింది అందుకే ఆ పుణ్యం మీకు వచ్చింది. మీరు చెసేది మీ ఇద్దరూ పిల్లల కు వస్తోంది మంచి మనస్సు ఉన్న అన్నయ్యకు.మీ అందరూ. ఇంకా ఇలాంటి ఎన్నో కర్యక్రమాలు చెసే శక్తిని అ దెవుడు మెండుగా ఇవ్వాలని. కోరుతున్నా😊😊😊😊😊👍💐👍
@padmaraopuvvada7241
@padmaraopuvvada7241 Жыл бұрын
Ali garu chaala great man meru peda prajala ki seva chesthunnaru me family ni aalla god blessing unnadalani korukutunnam
@Dr.UmarFarooq786..
@Dr.UmarFarooq786.. Жыл бұрын
MashaAllah...Superb madam.....very kind hearted family madam....may Allah bless your family with much more to serve many people InshaAllah..
@SS-kd7ws
@SS-kd7ws Жыл бұрын
Nen eppude anukunna mi video inka ravatled enti ani video vachesindiii
@user-dx8lj7vl5e
@user-dx8lj7vl5e Жыл бұрын
😂😂😂😂
@saisudha1881
@saisudha1881 Жыл бұрын
Sir &madam ki 🙏 Miru ela cheyatam chala bagundhi Miku na filling yela chepalo teliyatam ludhu mi family andharu bagundali god miku chalaga chudali miru bagunte memu andhram baguntamu thank you madam
@patanbegam-8789
@patanbegam-8789 Жыл бұрын
బాబి మీరు చాలా ‌ మంచి వాళ్ళు super బాబి అల్లా మీ కుటుంబానికి ఎప్పుడు ‌ మంచి గా చూడాలి
@jeelanbasha95
@jeelanbasha95 Жыл бұрын
Allah blessing your family good job ❤❤❤
@shareenachand2225
@shareenachand2225 Жыл бұрын
Inshallaha Allaha keeps ur family happy and healthy forever 😊
@mdlateef6012
@mdlateef6012 Жыл бұрын
Mashallha Alli bhayya zubeda baji Assalamualaikum Allha ap ki mehenat aur kharch ko aur ap k nikiko khubol farmaye ameen❤🎉 aise kaam karnese Allha tala ap ko aur bi daulat aur sehet aur izzat aur Duniya me aur Akhirat me kamiyabi aur bulandi atafarmayega ameen ❤
@boddasailajarani9797
@boddasailajarani9797 9 ай бұрын
Pedda pedda herolu cheyyaleni sahayam meeru chesthunnaru shoot chesthunnappudu vanta cheyyatam ante entho guts vundali ❤❤❤❤❤ hats off jubeda ali
@ragammounika7075
@ragammounika7075 Жыл бұрын
Mam meeru chala great ainavallane chudani ee rojullo meeru andari gurinchi aalochistunnaru🙏
@ragamsaritha7795
@ragamsaritha7795 Жыл бұрын
Amazing seriously great and good job madam thank you so much for supporting and feeding hungry souls also brining smiles on all our faces may God bless you and family, also thanks for aisha garu and kareem garu for always taking part and supporting you may God bless you abundantly, small request please always do the great job, thank you so much
@manjulal3164
@manjulal3164 Жыл бұрын
Kotla asthulunna entlo vallaki relatives ki kuda help cheyani eee rojulo meelaga chesa vallu chala thakuva ❤❤❤ meru great
@simonbobbili9305
@simonbobbili9305 Жыл бұрын
Manaki entha unna yedutivalla aakalini gurthinchadam chala goppathanam madam .meeku sir ki aallah aa manasu icharu thank god .such a lovely couple 💑 ❤❤❤❤❤❤❤
@opdevilking4262
@opdevilking4262 Жыл бұрын
Jubeda Ali Garu great work . God bless you sir and madam
@cookwithnannan
@cookwithnannan Жыл бұрын
ASSALAMUALAIKUM MASHALLAH nice Mouthwatering recipe ❤
@sandhyavani5167
@sandhyavani5167 Жыл бұрын
Madam meeru chesthuna elanti manchi panulaki god blessings epudu meeku and Mee family members ki andariki undali ani korukuntuna
@user-vf5mx3bn2y
@user-vf5mx3bn2y 5 ай бұрын
Super Andi miru pratiroju entho mandiki food pedutunaru chala manchi alochana ur great family 😊😊😊
@harinathboga7068
@harinathboga7068 11 ай бұрын
May God bless you and your family with even more happy life. Really appreciative zubeda garu ✌️❤️
@sunitamodukuru331
@sunitamodukuru331 Жыл бұрын
Hats off to ali garu and family particularly zubeda garu you are inspiration to many 😊😊 god bless you all
@nandinibathula252
@nandinibathula252 Жыл бұрын
E video chusaka eyes lo emotional happiness vachhindi naku
@rajasekhar7517
@rajasekhar7517 10 ай бұрын
sis meeru , ali garu mee familyki devudu challaga chudali really meeku 🙏🙏🙏🙏🙏
@Lalla-786
@Lalla-786 Жыл бұрын
Masha Allah,great work zubeda ali ji....❤ Allah tume mubarak kare
@karimunnisashaik2215
@karimunnisashaik2215 Жыл бұрын
Alhamdulillah Allah give success and happy to your family
@samathasss369
@samathasss369 11 ай бұрын
devudu mimmalni inka inka bless cheyyali, meeru enthayithe isthunnaro anthaku 100 retlu meeku devudu adhikam ga isthaadu god bless you and your family
@premchand0
@premchand0 Жыл бұрын
Meeru 100 years undi...ila janalaki Edina manchi jaragali.... good peoples...
@sharmilashaik5717
@sharmilashaik5717 Жыл бұрын
Great job Zubeda Ali Garu. Allah blesses you for ever and ever❤❤❤
@deepthipriyadarsini239
@deepthipriyadarsini239 Жыл бұрын
Both Ali and Zubeda garu and entire family members god bless u more and moreeee❤❤❤❤❤
@Hayishashaik1992
@Hayishashaik1992 11 ай бұрын
సూపర్ మేడం మీరు చేసే ప్రతి హెల్ప్ మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఎల్లప్పుడూ కాపాడాలి సో నైస్ మేడం
@kumardk8941
@kumardk8941 Жыл бұрын
Ela sahayam chese variki devudu inka 💯 retlu kaliginchali ani korukuntunna ✝️🙏
@VanithaVlogs03
@VanithaVlogs03 Жыл бұрын
Great video❤I never seen such a kind hearted person
@nelimavalli4714
@nelimavalli4714 Жыл бұрын
Great job zubeida garu god bless you and your family and team who helped you.🙏🏻❤️💐
@pravalikabethi1898
@pravalikabethi1898 Жыл бұрын
Super madam meru.yentho mandi anadalaki annam peduthunnaru.andari akali thirchuthunnaru devudu me family ni challaga chudali
@vimalanabi1448
@vimalanabi1448 Жыл бұрын
Ali sir.... మీకు thagina భార్య, అలాగే mee లాగే ప్రేమ, దయ, జాలి, కరుణ వున్న మీ పిల్లలు. Zubeda గారి తమ్ముడు, vaari భార్య అందరూ గొప్ప మనసు వున్న mahaneeyulu మీరు. నేను megastar, power star అని cheppukone వారు..... మీకు laaga anaadhala kadupu choosi వారి ఆకలి theerchadam లేదు sir. Zubeda madam nijangaa దయ గల తల్లి. చిరునవ్వు తోనే ఎంత మంది కి అయినా vandi pettagala saamarthyam వున్న బంగారు తల్లి. కుళ్ళు, అసూయ లేని మీ మంచి manasulaku 🙏🙏🙏sir మీరు, మీ kutuambaalu ఎల్లప్పుడూ దేవుని కృప లో ఎటువంటి samasyalu రాకుండా హ్యాపీ గా వుంటారు sir. ఇప్పుడు మీరు చేసే యీ గొప్ప kaaryaalu repati మీ బిడ్డల భవిష్యత్ కు poola baata అవుతుంది sir. సేవ చేయడం లో aluperugani mee kutumbaalaku hatsoff sir. God bless yours family's సర్. All the best sir 🙌🙌🙌👍👍👍🙏🙏🙏
@inspiringgul7022
@inspiringgul7022 Жыл бұрын
U r such a thoughtful human being, may the almighty bless you with a beautiful life ahead, all this good work will definitely return back to your family inshallah inshallah
@BhanuRiya
@BhanuRiya Жыл бұрын
ఆలోచన మంచిదైతే ఆ అల్లా ఎప్పుడూ మీతోనే ఉంటాడు jubeda గారు,
@ramyavlogs1729
@ramyavlogs1729 Жыл бұрын
Meru chaala great andiii.....okari kadupu nimpadam lo anandham chala goppadhi.....meku me family members ki hard work chesina vallandhariki aa punyam vasthundhi.... meru elane help chesthu undandi....
@sravya_gajendrula
@sravya_gajendrula Жыл бұрын
Zubeda garu mee helping nature chusi chala inspire ayyamu🤗 Fidaa kante ekkuva vere padham unte adhi meeke Chala thanks maku elanti videos share chestunnanduku😇
@arifpasha4031
@arifpasha4031 Жыл бұрын
Great work jubeda ali ji....superb superb superb superb
@priyankamartin410
@priyankamartin410 Жыл бұрын
Good job zubeda garu god blessed your family
@gvbhaskar1
@gvbhaskar1 Жыл бұрын
Good job zubedha garu meedhi chaala manchi manasu meeru chaala mandhi ke inspiration ga unaru, down to earth mam a devudu Mee family ne challa ga chudalani korukuñtunanu all the best
@udayalakshmicherukuri3111
@udayalakshmicherukuri3111 11 ай бұрын
హాయ్ జుబెదా గారు మనతో పాటు 10 మంది ఆకలి తీర్చాలి అనుకోవటం చాలా చాలా గొప్ప మనసు, మీకు ఆలీ గారి సపోర్ట్ వుండటం చాలా గొప్ప మనసు మీకు ఆలీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు వుండ లని కోరుకుంటున్నాము
@swethakommoji
@swethakommoji Жыл бұрын
I really like your videos Zubeda garu 😊 great work always 👏👏 love from usa ❤️
@anniesvlogs1731
@anniesvlogs1731 Жыл бұрын
Zubela garu so inspiring to me mam .... God bless you 💐😍
@shammishaik481
@shammishaik481 Жыл бұрын
Assalamu wa alaikum zubeda apa meedi nijamga chala goppa manasu meeru peda valla gurinchi chala manchiga alochinchi anni manchi panulu chestaru Kareem bhayya,ayesha babhi super
@user-hj6uk5ue4o
@user-hj6uk5ue4o Жыл бұрын
Hi madam miru chala healthy food istunnaru great andaru ala undaru , please plastic box loki food cool ayaka pettandi .
@yennusravani4913
@yennusravani4913 Жыл бұрын
Great people great thoughts and great things❤
@sushmareddyputta9432
@sushmareddyputta9432 Жыл бұрын
great good job amma and ali sir, I hope in future you should had do more this things love you amma ❤
@revathichitti7549
@revathichitti7549 Жыл бұрын
చాలా విచిత్రంగా వంటలు చేస్తున్నారు వీడియో వావ్ సూపర్ వీడియో like good
@affus_world204
@affus_world204 Жыл бұрын
Meeru chala great zubeda garu and ali garu. Maku kuda ela cheyali anipistundi kani anta dabbu stomata maku ledu allah dayavalla vaste matram definitely chestam
@indirasinghboddu5152
@indirasinghboddu5152 Жыл бұрын
Hats off... God bless your family 🙏🙏❤️
@pullurisusheelasusheela3942
@pullurisusheelasusheela3942 Жыл бұрын
That's the reason why I like ur vlogs mam all the very best nd stay blessed mam all the family members too❤❤👌👌👌🥰🥰
@u.sureshsuresh95
@u.sureshsuresh95 10 ай бұрын
Thank you madam elantivi marenno sahaayalu andhinchalani a devunni korukuntunna
@tulasisrinivas4007
@tulasisrinivas4007 Жыл бұрын
మీరు చాలా మంచి మనుషులు గ్రేట్ అండి
@saigamya3726
@saigamya3726 Жыл бұрын
God bless you Ali Garu and your family🙌🙌🙌💐
@sonyjamal4190
@sonyjamal4190 Жыл бұрын
Great job sir .. Medan ❤
@BhavyasriAlladi
@BhavyasriAlladi Жыл бұрын
Ali garu elanti wife dhorakatam god gift super madam mee cooking very helthi food super
@chaitramanaswini2671
@chaitramanaswini2671 Жыл бұрын
Amma naku kallallo nillu vachaie miru musali vallaku distubut chrdthunti mi ku handsup medam your a great women miku healp chestunavaru mi family mothamu eppudu challa ga vundali god bless you medam
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 19 МЛН