Sr Journalist Gara Sri Rama Murthy Emotional Words On Pingali Dasaradha Ram Murder |@RTV Telugu

  Рет қаралды 21,754

RTV Telugu

RTV Telugu

Жыл бұрын

#srjoutnalist #journalist #gararamamurthy #ramamurthy #politics #journalism #pingalivenkayya #pingalidasaradharamaiah #rtvtelugu
Sr Journalist Gara Sri Rama Murthy Emotional Words On Pingali Dasaradha Ram Murder |@RTV Telugu..
✅ Subscribe To Channel For More Matured and Quality stuff of Celebrities For Your Entertainment: / @rtvteluguofficial
✅ Stay Connected With Us.
👉 Facebook: / rtvteluguoffl
👉 Instagram: / rtvteluguoffl
👉 Website: rtvmedia.in/
✅ For Business Enquiries: rtvmedia.web@gmail.com
✅ Other Videos You Might Be Interested In Watching:
👉 Diamond Ratna Babu Comments On Son Of India | Actor Sameer Comments On Komaram Puli |@RTV Telugu
• Diamond Ratna Babu Com...
👉 Retd IPS MV Krishna Rao Raeveals Nadendla Bhaskar Rao How To Get CM Post in 1985 |@RTV Telugu
• Retd IPS MV Krishna Ra...
👉 Retd IPS MV Krishna Rao About ChandraBabu Naidu Administration In His Ruling |@RTV Telugu
• Retd IPS MV Krishna Ra...
👉 Nadendla Bhaskara Rao Analysis On Jagan Mohan Reddy Ruling | Ncbn Kcr Ntr |@RTV Telugu
• Nadendla Bhaskara Rao ...
👉 Retd IPS MV Krishna Rao Clarifies Why They Are All In BC Caste | Rtd IPS MV Krishna Rao |@RTV Telugu
• Retd IPS MV Krishna Ra...
Disclaimer: We do not accept any liability for any loss or damage which is incurred from you acting or not acting as a result of watching any of my publications. You acknowledge that you use the information I provide at your own risk. Do your own research.
Copyright Notice: This video and my KZfaq channel contain dialog, music, and images that are property of RTV Telugu. You are authorized to share the video link and channel, and embed this video in your website or others as long as a linkback to my KZfaq Channel is provided.
© RTV Telugu

Пікірлер: 60
@bondubondu4986
@bondubondu4986 9 ай бұрын
టిడిపి పార్టీ దుర్మార్గులు గురించి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు
@bgopalaswmibanndaru420
@bgopalaswmibanndaru420 3 ай бұрын
అందరిగురించి చాలాచక్కగా చెప్పారు ధసరధరామ్ గురించి చాలా చక్కగా చెప్పారు మీకునా కృతజ్నతళు
@sivanaralasetty4900
@sivanaralasetty4900 Жыл бұрын
సూపర్ సార్ మీకు దన్య వాదా లు
@mbgtilakmarty671
@mbgtilakmarty671 9 ай бұрын
👌
@madinindia7997
@madinindia7997 Жыл бұрын
చికెన్ నారాయణ,వీరంతా కమ్మ గా కబుర్లు చెపుతారు...
@srinivasulareddy2321
@srinivasulareddy2321 Жыл бұрын
దశరదరం దేశభకుతుల కుటుంబం నుండి వచ్చాడు తన కుటుంబం కోసం ఈమిమిగల్చలేదు ప్రజాపక్షం ఉన్నాడు
@klroyal8854
@klroyal8854 3 ай бұрын
Lavada em kada
@sastrytelikepalli118
@sastrytelikepalli118 Жыл бұрын
చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నారు సార్ మీరు
@mbgtilakmarty671
@mbgtilakmarty671 9 ай бұрын
👌!
@jaypalreddy6303
@jaypalreddy6303 Жыл бұрын
You are the real journalist
@mbgtilakmarty671
@mbgtilakmarty671 9 ай бұрын
🙏🙏🙏
@s.j.janardhan1168
@s.j.janardhan1168 3 ай бұрын
Why wrong caption for this video ??? Caption is different from Contents in the Video. ?? Is it not cheating audience??
@sreenadh8jjhuyyvsankranthi280
@sreenadh8jjhuyyvsankranthi280 Жыл бұрын
జీవ హింస కు వ్యతిరేఖంగా గాంధీ జయంతి ఒక్క రోజు నాన్ వెజ్ బంద్ చేస్తే కమ్యూనిస్ట్ కాదా? హింస అనేది మనిషి,జంతువు ఎవరి మీద చేసినా తప్పే దాన్ని కూడా కులం దృక్పథం తో చూసే నిన్ను పులికి ఆహారంగా వేయాలి. ఒకే రోజు మనం అందరం నాన్ వెజ్ మానేసి శాఖాహారుల గా మారాల్సిన అవసరం లేదు.క్రమంగా మనిషిగా మారదాం.జీవ హింస ను జైన,బౌద్ధ మతాల వారు వ్యతిరేకించారు.హిందువుల కన్నా ఎక్కువగా
@srinivasamurthytanguturi9346
@srinivasamurthytanguturi9346 Жыл бұрын
బాగా చెప్పారు. జీవహింస మహాపాపం. కమ్యునిజం సోషల్ రిఫార్మేషన్. వాటిని మిక్స్ అప్ చేయటం సరికాదు. ఒకదానిని మరొకటి ఒకటి సబ్స్టిట్యూట్ చేయదు.
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 Жыл бұрын
Rama Murthy garu is linking a nonviolence thing to Food. He may have to rethink
@mudduramesh7935
@mudduramesh7935 11 ай бұрын
Sir, please do programme exclusively on anisetty garu
@Bhadrudu
@Bhadrudu 9 ай бұрын
హరిజనులు అంటే ఆ హరియొక్క జనులు అని అర్ధం, అది దర్మారగమైన పేరు ఎలా అవుతుందిరా జర్నలిస్టాధమా?
@MrPotharaju
@MrPotharaju Ай бұрын
దేముని పాదాలవద్ద పుట్టినవారుగా అంటున్నారు కాబట్టి వ్యతిరేకత. నిజానికి దేముని పాదాలు భూమిపై మోపాడని, భూమిపై సమస్త సృష్టి ఆ భగవంతుని పాదాల చెంతే జరిగింది అని, ఐతే, మతాలు మారటం చేత హరి నామాన్ని కాదని దళాలుగా జీవిస్తారని దళితులుగా పిలువబడాలన్న ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ దళితులు అనటం జరుగుతుంది. జర్నలిస్ట్ అధమా అని అంటారా? తప్పుకదా.
@Bhadrudu
@Bhadrudu Ай бұрын
@@MrPotharaju దేవుని పాదాల వద్ద పుట్టటం ఏమిటి? ఇదేదో కిరస్తానీ భాష లాగుంది, అదా విషయం! కిరస్తానీయా! అంటరానితనం అంతం చేయటానికి గాంధీజీ హరిజనులన్నారు. హరి శ్రీకృష్ణావతారంలో ఈ పశువులకాపర్లతో ఆడుకునేవాడు, వాళ్ళతో తినటం తిరగటం. అందుకని ఆ పేరు పెట్టినట్టున్నారు గాంధీగారు.
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 3 ай бұрын
Silla గడ్డ శ్రీ kanth సూపర్ jarna lijamlo ప్రత్యేకంగా ఉన్నారు మీరు
@ravitezaganta5497
@ravitezaganta5497 4 ай бұрын
Is he freedom figter or social reformer or philonthropist...
@jay.k653
@jay.k653 Ай бұрын
Dasaradh garini enduku champaro cheppaledu
@nuthalapatidhanabhagyam4521
@nuthalapatidhanabhagyam4521 10 ай бұрын
Killing is not a solution,but reasons for His assasination greatly be came wel known n backed him ,😂😂
@hhappy7508
@hhappy7508 Жыл бұрын
Narayana gaaru communist kaadu itanu kammanist aani eppudoo niroopinchukunnaru, naaraayana andrajyotiki baanisaa
@kumarch1990
@kumarch1990 Жыл бұрын
Gandhi jayanthi roju okasari thinaka pothe janalu chanipoylthara. Manchi ni kuda vimarsa cheyadan meeku alavaatu aipoindhi.
@malli1671
@malli1671 10 ай бұрын
Alaya pravesam ivakunda undatam valla chesaru gani.. devunni nammi kadu
@Satyaraj82
@Satyaraj82 8 ай бұрын
Heading okati matter okati
@sridevi3466
@sridevi3466 2 ай бұрын
Mana intlo ladies gurenchi tappudu matalu matladithy telustuntdi aa baddaa
@udayabhaskararao1489
@udayabhaskararao1489 Жыл бұрын
Cpi narayana raghavulu gurinchi endukumatladataru vallu kammanistulu kammollugurinchi vallu aalochistaru
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
వివేకానంద మహాశయుడే హిందువులందరనీ మాంసం బాగా తినమన్నాడు పదంకోసం. ఆ సంగతి ఎవరూ చెప్పరు.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
బలం కోసం
@srinivasamurthytanguturi9346
@srinivasamurthytanguturi9346 Жыл бұрын
వివేకానంద స్వామి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు ( ఎవరికైనా వుందేమో కూడా అనుమానమే ). ఆహారపు అలవాట్లు వారి వారి కుటుంబం, పరిసరాలు వగైరాల మీద ఆధార పడి వుంటాయి. With due respect, ఆయన కూడా మనిషే కదా, జిహ్వ వుంటుంది - దానిని justify చేసే లాజిక్ కూడా వుంటుంది ( గాంధీ గారి విషయం, ఈ case లొ భిన్నం). Bottom line - జీవ హింస మహా పాపం.
@srinivasamurthytanguturi9346
@srinivasamurthytanguturi9346 Жыл бұрын
కోడి రామకృష్ణ గారి example తీసుకోవచ్చు - ఆయన భీమ సమానుడు + వెజిటేరియన్
@chasssnorumusuko
@chasssnorumusuko Жыл бұрын
@bandarunagaraja2706 arey paaki Lanjaa kodaka ye church Lo training ayyav? Swami Vivekananda em chepparu nee pastor maadarchod em cheppadu need mabbu burra ki em ardham ayyindi raa lanjaaa Kodakaa
@user-br4oc4dz1y
@user-br4oc4dz1y 3 ай бұрын
ఆయన ఉపదేశాల్లో భావి భారత యువత శక్తీమంతులుగా కావాలని సందేశం ఇచ్చారు, కోరుకున్నారు భలంగా, శక్తీవంతులుగా కావాలని ఆశించారు ఎదుర్కోవటానికి, సాధించుకోవటానికి.
@vbabji6805
@vbabji6805 Жыл бұрын
ఈయన ఇంటిలో ఆడవాళ్ళ గురించి గ్లోబ్ల్స్ ప్రచారం చేస్తే ఇతనికి తెలిసేది. మంచి జర్నలిస్ట్ కు వుండదగ్గ నైతికత దశరధరంలో కొద్దిగాకూడా లేవు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిద్దామని ఆశతప్ప
@user-br4oc4dz1y
@user-br4oc4dz1y 3 ай бұрын
తప్పుగా అర్ద్మ్ చేసుకున్నావు. ఆ కాలంలో కెమెరా మాత్రమే, అక్షరాలే ఆయుధంగా ఎంతో ధైర్యం. సాహసంతో ఒంటరిగా యుద్ధమే చేసాడు. ఒకేయోధుడుగా చూసాం. తెలియక విమర్శించటం తప్పు. ఈ కాలంలో బ్లాక్మెయిల్స్ నడుస్తున్నాయి. మర్డరర్స్ని వదిలి ఇదేమివిమర్శ తండ్రీ.
@ChinnaKalivi
@ChinnaKalivi 17 күн бұрын
Thu ne yamma..
@bhaskararao1676
@bhaskararao1676 Жыл бұрын
Bokkalaa vundhi interview
@peoplevoicetoday9293
@peoplevoicetoday9293 Жыл бұрын
పింగళి దశరథ్ రామ్ ను చాలా మంచి జర్నలిస్ట్ అని ఎలా చెబుతారండి. అంటే జర్నలిజం అనే ఒక వృత్తిని అడ్డం పెట్టుకుని పత్రికలలో , బూతులు వాడుతూ రాయవచ్చా. ఇందిరాగాంధీ దగ్గరనుంచి ప్రతి రాజకీయ నాయకులను లం.. కొడుకులు, దొంగ నా కొ... లు అని ఎలా రాస్తారు అండి. అప్పటి దినపత్రికలు వాస్తవాలు చెప్పక పోతే ఇతను వాస్తవాలు సమాజానికి సరైన భాష ను ఉపయోగిస్తూ చెప్పాలి. అంతేగాని బూతులు వాడాలా. వేరే పద్ధతి లేదు, అతను చెప్పేవిధమే కరెక్ట్ అని మీ ఉద్దేశ్యామా.
@vamsipavanmellacheruvu138
@vamsipavanmellacheruvu138 Жыл бұрын
Emi matladuthunnav
@thehindu4825
@thehindu4825 4 ай бұрын
Exactly
@user-br4oc4dz1y
@user-br4oc4dz1y 3 ай бұрын
Sir మీ దృష్టిలో తప్పుడు వెధవల్ని కూడా సున్నితంగా వారు, వీరు అనిసంభోదించమనా.ఈ నాడు వేల, లక్షల కోట్లు దోచేసిన, ప్రజలదబ్బుకు కారకులను మోసగించి దేశాలకు పారిపోయిన వారిని, ఆదామ స్థాయి నుండి ప్రజల డబ్బును వేల, వేల కోట్లు కొట్టేసినవారిని గౌరవంగా సంభోదించాలనా. ఆ కాలంలో మాకన్పించలే. ఇండియన్ స్విస్ బ్యాంకు పుట్టపర్తి విషయాలు ఇంకా అక్కడ జరిగే అకృత్యాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. దొంగలకు వాత్తాసు పలకండి వట్టి చేతులతో యుద్ధం చేసిన యోధుడే మాకు ఎప్పటికీ. కృతజ్ఞతలు.
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 61 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 31 МЛН
Vijayawada | Journalist sai | Experience | Pingali Dasaratharamayya | Issue
11:00
Папа гений
0:23
Вельзевул
Рет қаралды 3,5 МЛН
Waka Waka 💦💃😁 #funnyshorts #rianashow
0:14
RianaShow
Рет қаралды 21 МЛН
小丑与白天使遇见丧尸?#short #angel #clown
0:32
Super Beauty team
Рет қаралды 34 МЛН
THE FLOOR IS LAVA 🌋🔥! Blippi Watch Out! #blippi #shorts
0:55
Blippi - Educational Videos for Kids
Рет қаралды 23 МЛН
ToRung short film: 🙏save water💦
0:24
ToRung
Рет қаралды 113 МЛН