SRI YESU JANMINCHINAADU | LATEST TELUGU CHRISTMAS 2023 | DEEPIKA VARADARAJAN | TELUGU CHRISTMAS 2023

  Рет қаралды 103,287

Gospel Songs Ministry

Gospel Songs Ministry

7 ай бұрын

Track of the Song: • Audio Track of Sri Yes...
#teluguchristmassong
#TeluguChristmasSong
#TopTeluguChristmasSong
#teluguchristmassongs2023
New Christmas Telugu Jesus Songs 2023 Sri Yesu Janminchinaadu by Sayaram Gattu and Upcoming Singer Deepika Varadarajan
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు | Sree Yesu Manakoraku Janminchinaadu | Latest Telugu Christmas Song 2023 Released by Pastor Samuel Kramoji, Miracle Center - Vizag
The God who created all worlds was born as Jesus Christ to erase our sins and flaws. The God, bright as the thousands of suns, gently merged into us like an invisible human. He generously gave his life to negate the punishment that causes death for us. He, full of virtues, humbled himself down to our level and was born for us. Let's rejoice and celebrate.
సర్వ లోకాలను సృష్టించిన దేవుడు మన పాపాలను, లోపాలను తొలగించటానికి క్రీస్తు యేసుగా జన్మించాడు. వేలాది సూర్యలంత వెలుగు ఉన్న దేవుడు వెలలేని మనిషిగా మనలో మెలిగాడు. మరణము ఇచ్చే శిక్షను మనకు రద్దు చేయటానికి తన జీవమును బహుమతిగా తెచ్చాడు. ఏ మంచి లేని మనలను మహిమలో నిలపాలని తన మహిమానంత వదిలి పెట్టి మన కోసం పుట్టాడు. సంతోషిద్దాము, సంబరాలు చెద్దాము.
Title: Sree Yesu Manakoraku Janminchinaadu
Lyrics, Tune, and Produced by: Bro. Sayaram Gattu
Vocals: Deepika Varadarajan
Music: Prasanth Penumaka
Rhythms: Nishanth Penumaka
Indian Percussions: Raju ji, Laxmikanth & Pyarlal
Thavil & Thasaa: Raju ji
Roto Toms: Lakshmikanth
Sehnai: Pandit. Dr. S Ballesh Bhajantri
Flute: Kiran
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Digitally Mixed and Mastered @ AD Studios by Arif Dani
DOP and Edit: Yedidyah Videos (Nani)
Vocals Recorded @ Sound Town, Chennai
Live Instruments Recorded @ Contrabass Studios
Title and Poster Designs: Bhaskar Graphics
Lyrics:
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 ||
ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు || 2 ||
ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము
ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము || 2 || || శ్రీయేసు ||
పాపాలకు, మన లోపలకు - ఇఁక చెల్లి పోయింది కాలము
మనలోన చీకటి, తొలగించగా - నేడు తెచ్చాడు మనకై తన తేజము || 2 ||
వేలాది సూర్యులంత వెలుగున్న వాడు
వెలలేని మనిషిగా మనలా మెలిగాడు || 2 || || ఓ అయ్యా ||
మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము || 2 ||
ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను
మహిమలో నిలపాలని మహిమ విడిచాడు || 2 || || ఓ అయ్యా ||
Vellipove Gathama: • Vellipove Gathama | La...
Andhala Baaludu: • Latest Telugu Christma...
Ambaranni Dhate Sambaralu : • Telugu Christmas Song ...
Thara Velisenu : • Latest New Telugu Chri...
puttinadanta yesunathudu : • Thurpu Dikkuna Chukka ...
Telugu Easter Songs 2019 : • Latest Telugu Christia...
Gadachina kalamantha: • Gadachina kalamantha |...
Raraju Puttinadu: • Latest Telugu Christma...
latest new telugu christian songs: • Video
Anand Arvindakshan: • Latest Telugu Christia...
Devudu Dehamunu: • Latest Telugu Christma...
Pelli Kuthuru Song: • Latest Telugu Christia...
Kadhalira Suvartha Chataga: • Latest Telugu Christma...
Tags: sayaram gattu songs / gospelsongsministry telugu songs / telugu jesus songs / telugu worship songs / telugu christian songs / Telugu Christian songs / Christmas songs Telugu /
Christmas dance songs / Christmas music / Merry Christmas / Christmas Songs 2003 / Christmas lights / Christmas celebrations around the world / Sri Yesu Janminchinaadu /
© Copyright 2023, All Rights Reserved to GospelSongsMinistry - Sayaram Gattu

Пікірлер: 65
@SayaramGattu
@SayaramGattu 7 ай бұрын
Song Track => kzfaq.info/get/bejne/i7JjqcyBtq6wZ40.html Lyrics: శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 || ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు మోకరించి చెబుదాము వేల వేల వందనాలు || 2 || ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము || 2 || || శ్రీయేసు || పాపాలకు, మన లోపలకు - ఇఁక చెల్లి పోయింది కాలము మనలోన చీకటి, తొలగించగా - నేడు తెచ్చాడు మనకై తన తేజము || 2 || వేలాది సూర్యులంత వెలుగున్న వాడు వెలలేని మనిషిగా మనలా మెలిగాడు || 2 || || ఓ అయ్యా || మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము తన సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము || 2 || ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను మహిమలో నిలపాలని మహిమ విడిచాడు || 2 || || ఓ అయ్యా ||
@SayaramGattu
@SayaramGattu 7 ай бұрын
All glory to God! Thanks for watching!!
@Terybaby
@Terybaby 7 ай бұрын
Thank you so much anddi అద్భుతంగా వుంది.🎉song
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 6 ай бұрын
అందరికి ముందుగానే క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,చక్కటి పాడావుతల్లీ, గాడ్ బ్లెస్ యువర్ టీం
@katepoguchinnakatepoguch-uz8wd
@katepoguchinnakatepoguch-uz8wd 7 ай бұрын
Samastha mahima ghanatha prabhavamulu yuga yugamulu sarva yugamulu na yesayyakey chellunu gaakaaa...AMEN✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🤝
@Jhansi.undrajavarapu
@Jhansi.undrajavarapu 7 ай бұрын
First comment hey heyyy.... waiting for this song.... already male version was very nice
@moshegajjala9004
@moshegajjala9004 7 ай бұрын
🙏 బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@voice_of_Jesus.
@voice_of_Jesus. 7 ай бұрын
Thank you bro goppa song maku andhicharu inka eanno songs cheyyali meeru god bless you
@P.HANOKU46846
@P.HANOKU46846 7 ай бұрын
దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@user-dp8qf7bx9n
@user-dp8qf7bx9n 7 ай бұрын
Super
@user-tz6ci6nl9p
@user-tz6ci6nl9p 7 ай бұрын
Chala bagundi song nice
@rajalasathishbabu1671
@rajalasathishbabu1671 6 ай бұрын
Beautiful composition total Team 💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@NBP831
@NBP831 7 ай бұрын
Chala bagundi song nice Praise tha lord all friends
@RavindraKumar-bz4zq
@RavindraKumar-bz4zq 6 ай бұрын
Wonderful song,&voice
@23mcknight
@23mcknight 6 ай бұрын
Song pic pettu ann
@ammajiammaji8536
@ammajiammaji8536 6 ай бұрын
Supper song
@vipparthirambabu1990
@vipparthirambabu1990 7 ай бұрын
✝️🛐🛐🛐👏👏👏
@shyamprakash5471
@shyamprakash5471 7 ай бұрын
Nice to watch your video after long days ,,,, God bless you
@rajubezawadaanurajuprabhas9460
@rajubezawadaanurajuprabhas9460 7 ай бұрын
Super 💓💐❤️💐💐
@sumanthmeesala3054
@sumanthmeesala3054 7 ай бұрын
Happy Christmas to everyone 💕 🎄 Glory to God ❤️
@prajwalanalluri5131
@prajwalanalluri5131 7 ай бұрын
Wonderful singing wonderful lyrics God bless you all team
@GNaveen124
@GNaveen124 7 ай бұрын
Christmas song Super
@GNaveen124
@GNaveen124 7 ай бұрын
పాట చాలా super గా ఉంది ❤శ్రీ యేసు మనకొరకు జన్మించినాడు ఇలాలోన అనే రాగం సూపర్ 🎉super HiT
@user-io1zp9qt1u
@user-io1zp9qt1u 6 ай бұрын
S
@dnageswararao8530
@dnageswararao8530 7 ай бұрын
Praise the lord sir ❤❤❤ sister baga padaru 🎉🎉🥰🥰
@P.HANOKU46846
@P.HANOKU46846 7 ай бұрын
అక్క ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 👍👍👍
@marystella7640
@marystella7640 7 ай бұрын
Praise God, లిరిక్స్ చాలా బాగా రాశారు. అసలైన సువార్త. God bless u all teem members.
@kothapallinaveen1938
@kothapallinaveen1938 7 ай бұрын
@singrayho7925
@singrayho7925 6 ай бұрын
Praise the lord
@praveenkumarkommu
@praveenkumarkommu 7 ай бұрын
God bless you all
@jyothiduggada8484
@jyothiduggada8484 7 ай бұрын
Nice song happy Christmas
@medikondaajaykumar
@medikondaajaykumar 7 ай бұрын
Song is amazing can I get English lyrics
@neelamjeevan2846
@neelamjeevan2846 7 ай бұрын
Awesome latest song and music and voice and God bless you all Amen.
@kaduluriheliya6053
@kaduluriheliya6053 7 ай бұрын
Nice 👍
@MylariJohnnelson-ec3jr
@MylariJohnnelson-ec3jr 6 ай бұрын
Glory to be to god thankyou sister
@RajeshMaddirala18
@RajeshMaddirala18 7 ай бұрын
Wonderful lyrics, tune, execution❤#all glory to god❤
@navyasrinu6982
@navyasrinu6982 7 ай бұрын
Amen. ❤❤
@yeshneethubonga1433
@yeshneethubonga1433 6 ай бұрын
Song super sister God bless you 🙏🙏✝️✝️
@phanindranaidubattula2233
@phanindranaidubattula2233 7 ай бұрын
Good song
@biddikavanithayashnivi
@biddikavanithayashnivi 7 ай бұрын
Excellent song ❤❤❤god bless you
@truthfollowersofficial
@truthfollowersofficial 6 ай бұрын
Praise to lord brother Nice song
@rajeshbarre1922
@rajeshbarre1922 7 ай бұрын
Good song sis
@ribkavanga3871
@ribkavanga3871 7 ай бұрын
Praise the Lord Nice Song
@dspsamson5753
@dspsamson5753 7 ай бұрын
Song super God bless you sister 🙏
@Sri_Laxmi_
@Sri_Laxmi_ 7 ай бұрын
Nice song ❤ Praise the Lord
@GopaldasPrasad-il3im
@GopaldasPrasad-il3im 7 ай бұрын
Nice song❤🎉
@venkteshm5031
@venkteshm5031 7 ай бұрын
Praise the lord 👏👏👏
@suredavidhu5929
@suredavidhu5929 7 ай бұрын
Praise the Lord brother 🙏 amen 🙏
@swarupanuthangi6006
@swarupanuthangi6006 7 ай бұрын
Praise the lord🙏 nice song ❤
@BALU........
@BALU........ 7 ай бұрын
Praise god ....well singing.
@merugusureshbabu4787
@merugusureshbabu4787 7 ай бұрын
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోనా సంతోషమే నింపి సంబరమే తెచ్చాడుమనలోన"2" ఆ వెలుగు చూడంగా చాలవంట రెండు కళ్ళు మోకరించి చెబుదాము వేల వేల వందనాలు "2" ఓ అయ్యా యోసేపు సంబరాలు చేదాము ఓ యమ్మ మేరమ్మో కానుకలు తెచ్చాము "2" "శ్రీ యేసు " 1.పాపాలకు మన లోపాలకు ఇక చెల్లి పోయింది కాలము మనలోన చీకటి తొలగించగా నేడు తెచ్చాడు మనకై తన తేజము "2" వేలాది సూర్యులంతా వెలుగున్నవాడు వేళలేని మనిషిగా మనలా మెలిగాడు 2" "ఓ అయ్యా యోసేపు " 2.మరణము చెరాలను గెలిచేందుకు ఇచ్చాడు బహుమతిగా తన జీవము తన సన్నిధిని విడిచి నా మనలను చేర్చేందుకైనాడు తను మార్గము "2" ఏ మంచి లేనట్టి మట్టి మనుషులను మహిమలో నిలపాలని మహిమ విడచాడు"2" "ఓ అయ్యా యోసేపు "
@merugusureshbabu4787
@merugusureshbabu4787 7 ай бұрын
🙏praise the Lord anna
@user-ih4jm3zk6c
@user-ih4jm3zk6c 7 ай бұрын
5:46 5:46
@user-ih4jm3zk6c
@user-ih4jm3zk6c 7 ай бұрын
5:46 5:46
@jeevamaargasangam
@jeevamaargasangam 7 ай бұрын
Glory to Jesus
@calvarymahima9760
@calvarymahima9760 7 ай бұрын
Excellent song Awesome Singing wonderful lyrics and music congratulations to all team, God bless you all🙌🙌🙌🙌🙌🙌🙌🙌🎊🎊🎊🎊🎊🎊🎊🎉🎉🎉🎉🎉
@anandmedari2589
@anandmedari2589 7 ай бұрын
Lyrics, Tune, Music & Singing 👌👌👌 కాని, Song వస్తున్నప్పుడు కీసు కీసుమని ఒక డిస్టపెన్స్ ఘోరంగా వస్తున్నది దానివలన Song clarity బాగోలేదు. Old songs మనం వింటున్నప్పుడు Lp records అరిగిపోయి ఇలాగే వినబడతాయి అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. Song ఎంతో బాగుంది గనుక దాని విషయం చూడండి. Thank you 🙏
@bro.bathinirameshbabu9417
@bro.bathinirameshbabu9417 7 ай бұрын
Advanced happy X mas to all
@Kumar-35
@Kumar-35 7 ай бұрын
Please దీని ఒరిజినల్ tune చెప్పగలరా
@SayaramGattu
@SayaramGattu 7 ай бұрын
Please find out and let us know 😊
@mallikuda9103
@mallikuda9103 7 ай бұрын
Praise the lord
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 13 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 3,7 МЛН
Yendigu Mareyenu | PS. PRAKASH HALMIDI & SIS. ALEENA ARPITHA | Christian song
6:32
Calvary Gospel Music ( K.C.M)
Рет қаралды 4,8 М.
YELO YELO SAMBARALU 5 | #JoshuaShaik | Pranam Kamlakhar | Javed Ali | 2022 NEW Telugu Christmas Song
9:07
"Enu Illada Nanna"| #officialcover  | 4K | "Pas.Leena Prashanth & Immac Melwin "|  #presence
7:05
Apostolic Productions - OFFICIAL
Рет қаралды 469 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 3,5 МЛН
Kendrick Lamar - Not Like Us
5:55
KendrickLamarVEVO
Рет қаралды 38 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 94 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 3,8 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 128 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 74 М.