జమదగ్ని మహర్షి చరిత్ర #2 | Jamadagni | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

  Рет қаралды 762,986

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

3 жыл бұрын

#Garikapati Narasimha Rao latest speech on History of Jamadagni Maharshi.
పరశురాముడు తన తల్లిని ఎందుకు చంపాడు? తరువాత ఏం జరిగిందో చూడండి.
ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భీమవరంలో జరిగిన కార్యక్రమం సప్తఋషుల జీవిత చరిత్రలలో భాగంగా "జమదగ్ని మహర్షి జీవిత చరిత్ర" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #JamadagniMaharshi #Parasurama #JamadagniStory #SaptaRushulu #HowToLeadLife
Join WhatsApp Group: rebrand.ly/62b11
Subscribe & Follow us:
KZfaq: bit.ly/2O978cx
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 280
@Garikipati_Offl
@Garikipati_Offl 3 жыл бұрын
బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow: KZfaq: bit.ly/2O978cx Facebook: bit.ly/2EVN8pH Instagram: bit.ly/2XJgfHd
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
ఏదో జస్టిఫికేషన్ జస్టిఫై చేసుకోవడం తప్ప అసలు బేసిక్ విషయం పురుషాహంకారం అంతే ఏ మతంలో ఐనా. మన మృగత్వాన్ని చంపాలంటే మన మనసులోని మృగత్వాన్ని చంపాలి కానీ అమాయకమైన సాధుజంతువును పండుగ పేరిట బలిచ్చి మృగత్వాన్ని చంపడానికి సింబల్ అని చెప్పి చంపడం ఎలా అర్ధం లేనిదో ఇది కూడ అంతే. మనసు కాసేపు చంచలమైతేనే పెద్ద పాపం అనేసుకుంటే ఇక ఆ యుగం నుంచి ఈ యుగం వరకూ బహుభార్యత్వం, వ్యభిచారం చేసే మగాళ్ళందరినీ ఇంకెంత ఘోరంగ చంపాలో
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
ఏ మూర్ఖుడన్న, అజ్ఞానన్న నా కామెంట్ కి వితండ వాదమో, బూతువాగుళ్ళో వాగితే అది వాడి ఖర్మ. వాడి వాగుడు వాడికే వర్తిస్తుంది. ఎందుకంటే ఏ కామెంటూ నాకు చేరదు కనుక
@jagannathanes7875
@jagannathanes7875 3 жыл бұрын
@@skcvijrak7358 samfhya b
@laxmareddy4533
@laxmareddy4533 3 жыл бұрын
Llp
@venkyvenky6549
@venkyvenky6549 2 жыл бұрын
@@skcvijrak7358l
@amaranthgoudkcr8677
@amaranthgoudkcr8677 3 жыл бұрын
మీరు మి కుటుంబం చల్లగా ఉన్నడలి గురువుగారు
@jagathsrishti
@jagathsrishti Жыл бұрын
కనీస సభా మర్యాద తెలియని పెద్దలని చెప్పబడే పెద్ద మనుషులు, వాడికి సపోర్టుగా అన్నయ్య... కన్నయ్య.. అని పిలుస్తూ చిడతలు వాయించే కప్పల బ్యాచులు ఎన్ని వచ్చినా మీ కాలి గోటికిసరిపోరు గురువుగారు🙏
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut Жыл бұрын
మీరు ఎవరిని అంటున్నారు????
@ramjanaki6873
@ramjanaki6873 Жыл бұрын
గొప్ప ప్రవచనం .హిందువు గా పుట్టినందుకు ఇలాంటి పురాణాలు వింటున్నందుకు నా జన్మ చరితార్ధం అవుతుంది గురువు గారు .
@ramakrishnadollu8523
@ramakrishnadollu8523 3 жыл бұрын
తెలుగు వారికి జ్ఞానాన్ని బోధించుటకే మీరీ గడ్డపై జన్మించారు.
@nagusrinivas8500
@nagusrinivas8500 2 жыл бұрын
అఖండ హిందూ జాతికి మీలాంటి వాళ్ళు కావాలి.. 🙏🙏🙏
@suryaraograndhi6470
@suryaraograndhi6470 2 жыл бұрын
శ్రీ గరికపాటివారు సరస్వతీ దేవి కటాక్షం కలిగిన మహానుభావుడు, వారికి శతకోటి వందనాలు
@suribabuvalluru3897
@suribabuvalluru3897 2 жыл бұрын
జీవితంలో ఎన్నో అనుమానాలతో,దేవుని ఉనికి పై డోలా మాయ పరిస్తితి నుండి,బైట పడాలంటే మీ ప్రసంగాలు వినాలి.గురువు గారు మీకు పాదా భి వందనం.అసలైన పరిష్కారం,భక్తి పొందవచ్చు.ధన్యవాదాలు
@parshuramgoud9453
@parshuramgoud9453 3 жыл бұрын
హైందవ బంధువులకు భగవాన్ శ్రీ పరశురామ జన్మతిథి శుభాకాంక్షలు 🙏 Happy Parshurama Jayanthi 💐💐💐💐
@balaswamyjetti575
@balaswamyjetti575 2 жыл бұрын
కథ చెప్పడం గొప్ప కాదు. అందులోని సూక్ష్మవిషయాలను విడమర్చి చెప్పడం మీకు మీరే సాటి. ధన్యవాదములు స్వామీ...
@rajaiahnanchari4050
@rajaiahnanchari4050 Жыл бұрын
Super bagundi, thanks
@guptaaddepalli4044
@guptaaddepalli4044 3 жыл бұрын
ఓం నమో నారాయణాయ🙏🙏🙏
@mannamsureshbabu093
@mannamsureshbabu093 3 жыл бұрын
గురువు గారికి నమస్కారం
@chandut2610
@chandut2610 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. పాదాభివందనం గురువుగారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@nagukota1273
@nagukota1273 2 жыл бұрын
🙏🙏
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@Aruna-ip1wc
@Aruna-ip1wc 3 жыл бұрын
14:00......అక్షరసత్యాలు చెప్పారు...... 🙏🙏🙏🙏
@raghavvendra
@raghavvendra 3 жыл бұрын
Sree Guru Dattatreya Blessings to Sree Garikapati Swamy for sharing the history of Rushi Jamadagni and Renuka Matha.
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 3 жыл бұрын
శ్రీ మాన్య Dr.గరికిపాటి వారికి నమః సుమంజలి...భవిష్యత్ బోధించి ఈ దిక్కుమాలిన వికృతి మనుషులకు జ్ఞానోదయం కలిగిస్తున్న అందులకు ధన్యవాదాలు...
@sbjaintr7347
@sbjaintr7347 3 жыл бұрын
మీరు ప్రవచనాలు చెప్పడంలో గొప్పవారు Sir
@asrinivasulu7282
@asrinivasulu7282 3 жыл бұрын
Guruvu gaariki padhabhi vandanamulu
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
జీవితమంతా మాయని చింతేనా... శ్రీ విశ్వ శంభువుని చేరు దారికి సర్వేశ్వరుడా.. సదాశివుడైన నీవుండగా... ఓం నమః శివాయ అని స్మరించు మీ నామమొక్కటి చాలుగా.. ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@sangham9108
@sangham9108 3 жыл бұрын
🙏🙏🙏
@venkateswararaogeddada7715
@venkateswararaogeddada7715 3 жыл бұрын
Om namo shivaya namah Om namah Hara Mahadeva Hara Hara gana gana Hara krishna hare krishna hare Ram hare Ram hare krishna Jai Jai Hanuman Jai Hanuman Jai Jai J
@shanmukheswarp4995
@shanmukheswarp4995 3 жыл бұрын
సింహ గర్జన
@sramanaidu1646
@sramanaidu1646 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@nageshwarmula380
@nageshwarmula380 3 жыл бұрын
Chalachakkaga chapparu murkkruluki yenta chhappina ardhanm kàdu dhany avad
@nagendrababu2703
@nagendrababu2703 3 жыл бұрын
Prathi maata prathi aksharam bullet la untaei mee matalu.
@bogikrishnaiah2031
@bogikrishnaiah2031 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు
@kusumakanumarlapudi1073
@kusumakanumarlapudi1073 2 жыл бұрын
గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు
@varanasiradhakrishnabhanuj7318
@varanasiradhakrishnabhanuj7318 2 жыл бұрын
Shree. Sh. Sh.Garikipati N Rao gariki sathakoti namaskaramulu. Purva janma sukrutham undali, meela prasanginchalante!
@nareshanarajula6489
@nareshanarajula6489 2 жыл бұрын
అవును గురువు గారు . రేణుకా ఎల్లమ్మ మా ఇంట్లో దేవత 🙏🙏🙏🙏🙏 from Siddipet
@devaranagamani782
@devaranagamani782 3 жыл бұрын
Brahmarshi Maharshi Maha ghanaapaati Ee Garikapaty vaaru
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 3 жыл бұрын
🙏Guruvugariki pranamamulu 🛐
@srikrishna2763
@srikrishna2763 3 жыл бұрын
Happy parashurama jayanti
@padmaja7211
@padmaja7211 3 жыл бұрын
Om nm : Shivaya Sri Gurubhyo nm : 🙏
@gopiraju1526
@gopiraju1526 2 жыл бұрын
అయ్యా...!గరికపాటి వారు మీ ప్రసంగాలు వినడానికి, అర్ధం చేసుకోవడానికి మేమెంతవారం..? గరికపాటి విలువ చెయ్యం మీకు ఎంతో మేధో సంపత్తి వుంది అదో దేవుడిచ్చిన వరం మహానుభావా...!
@bhukyasrinivas253
@bhukyasrinivas253 3 жыл бұрын
జై భారత్ మాత🚩🚩🙏
@k.nageshkumark.nageshkumar5334
@k.nageshkumark.nageshkumar5334 Жыл бұрын
Thanks Guru Garu neeku padavi Vandana
@sangambalraj9869
@sangambalraj9869 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@gopalreddy4141
@gopalreddy4141 3 жыл бұрын
Guruvu gariki vandhanaalu🙏🙏
@lakshmipuppala7191
@lakshmipuppala7191 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@ramanaramana7550
@ramanaramana7550 3 жыл бұрын
Guruvu gariki shathakoti uandanamulu jai sri raaram
@praveenayeleswarapu9802
@praveenayeleswarapu9802 3 жыл бұрын
Aho bhagyam Aho bhagyam Guruvu Garu 🙏
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
@thesamudralaanantha2001
@thesamudralaanantha2001 3 жыл бұрын
Guruvugaru 🙏🙏🙏🙏
@nancharammadurga5537
@nancharammadurga5537 2 жыл бұрын
గరికి పాటి గార్కి నమస్కరం మీరు చ్చేపేప్రసంగ లు అన్ని సుస్తాను చాలా బాగుంటాయి నా స్టేటస్ లో కూడ పేట్టుకుంటాను అంత‌బాగుంట యి
@suryakumaridokka9109
@suryakumaridokka9109 2 жыл бұрын
Chalabaga hasysspadamga hattukonevidhamga chepparu guruvugaru. 🙏🙏🙏
@koragangadhar5648
@koragangadhar5648 3 жыл бұрын
Exlent pravachanam sar
@cacmakalidasu6348
@cacmakalidasu6348 3 жыл бұрын
Arunachala Mokshachala
@eswaragowd
@eswaragowd 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@sai111deep4
@sai111deep4 2 жыл бұрын
👌👌👌👌👌👌
@balaswamyjetti575
@balaswamyjetti575 2 жыл бұрын
అత్యద్భుతం
@murtymetta4427
@murtymetta4427 3 жыл бұрын
Very nice commentary
@lavanyarajasekhar9396
@lavanyarajasekhar9396 2 жыл бұрын
గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadeviakula8314
@ramadeviakula8314 2 жыл бұрын
పాదబివంధనమ🙏🏻🙏🏻
@3rdeyereports
@3rdeyereports 3 жыл бұрын
Guruvugaaru meeru anni kadhalu enthAa chakkagaa cheputhaaru
@appalarajujegurupati2725
@appalarajujegurupati2725 3 жыл бұрын
మీరు గొప్ప జ్జానవంతులు గురువుగారు
@GNR9345
@GNR9345 3 жыл бұрын
నమః శివాయ 🙏🙏🙏
@satyanarayanadamera6550
@satyanarayanadamera6550 Жыл бұрын
Guruji gariki koti koti pranamalu
@pabbuyellaiah6744
@pabbuyellaiah6744 2 жыл бұрын
Guruji excellent pravachanam I like it
@sureshreddyram8997
@sureshreddyram8997 3 жыл бұрын
జై శ్రీ రామ్
@kandulakandula7030
@kandulakandula7030 3 жыл бұрын
Ayyaa Meeru Goppa Vaaru Mee Pravachanalu Meemu Vintu Maa Janmanu Dhanyamu Chesukontu Meeku Padhaabhi Vandhanalu Chesthunnanu Mahaanu Bhavaa
@nageswarasarma3206
@nageswarasarma3206 2 жыл бұрын
Yes@ i read this story and I still remember this Garikipati garu.
@bgnarendrababu5690
@bgnarendrababu5690 3 жыл бұрын
కథ బాగుంది 😊
@pavankalyan4851
@pavankalyan4851 3 жыл бұрын
Om gurubyonamaha.
@gvsubbaiahgvsubbaiah7762
@gvsubbaiahgvsubbaiah7762 Жыл бұрын
భార్య భర్తలు గురించి బలే చెప్పినారు స్వామి మీరు
@gowthamsaasitc3329
@gowthamsaasitc3329 3 жыл бұрын
*🙏See, hope every second of this video will light us😊🙏*
@cooki4903
@cooki4903 3 жыл бұрын
🙏🙏🇮🇳💐.Sir, Listen to Parents are 100% correct. Jai Parusurama, Incoronation of GOD. Thappasakthi, antha goppavi🙏💐.
@nnrao1836
@nnrao1836 Жыл бұрын
Om Namassivaya Om Namassivaya Om Namassivaya
@RaoBonala
@RaoBonala 3 жыл бұрын
జీవితం అనంతరం ఏమాత్రం తెలియని, వ్యక్తం చేయలేని ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం.... తెలియచేసిన ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఒప్పుకోకపోవడం ... మూర్ఖత్వం
@atlalakshmi2040
@atlalakshmi2040 3 жыл бұрын
Ohm. Namha sivaya
@lakshmikatta9646
@lakshmikatta9646 3 жыл бұрын
Guru's garikhi namaskaramulu .naynu Telanga because.meeru chapeau prasangamu chala chala bagundhi .eroju telesindhi nejamaina Katha Renuka yalammadhi chala.maa enti devatha renukka yelamma.chala thanks ande.meeru champagne prasangalu chala baguntaiee.veena kochi venalee ane pesthundhi.thanks ande guru's garu
@Harikanth798
@Harikanth798 3 жыл бұрын
ధన్యోస్మి..🙏🙏🙏🙏🙏
@bhavanigajjarapu1236
@bhavanigajjarapu1236 3 жыл бұрын
Padabhi vandanamulu sir
@raghuvaran2518
@raghuvaran2518 Жыл бұрын
Raama chandhra prabhu oh bale cheppaaru andi mana charithra gurinchi.meeru chaala great andi.
@manigamingff5497
@manigamingff5497 3 жыл бұрын
Gariki variki pranamalu
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
ఓం శివాయ నమః🕉️🙏 ఓం మహేశ్వరాయ నమః🕉️🙏 ఓం శంభువే నమః🕉️🙏 ఓం పినాకినే నమః🕉️🙏 ఓం శశిరేఖాయ నమః🕉️🙏 ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@vishnu-mg6qt
@vishnu-mg6qt 3 жыл бұрын
Knowledge is power... Om 🙏🏻
@ranganayakulugolla2149
@ranganayakulugolla2149 Жыл бұрын
Beautiful explanation everyday understand tq guru
@cnsswany4114
@cnsswany4114 Жыл бұрын
A great analysis of the Epic by the Great Personality in lucid terms. Avatara Purusha of our times. Had the opportunity of seeing and listened to him at Maljajgiri Brundanavan.
@rojasonapuram5850
@rojasonapuram5850 2 жыл бұрын
Super 🙏🙏🙏🙏 guruvu garu
@padmakarjonnalagadda936
@padmakarjonnalagadda936 Жыл бұрын
జీవితం మారాలి అంటే జీవితం మారాలి అనుకుంటే ఇలాంటి ప్రవచనకర్త చెప్పింది ఆచరిస్తూ మన చేతిలోనే ప్రపంచం అంత ఉంది అని చెప్పిన దానికి ఇది సత్యం నిరూపించబడ్డ ఏకైక ప్రవచన
@Aruna-ip1wc
@Aruna-ip1wc 3 жыл бұрын
27: 00......🙏🙏🙏చాలా బాగా ముక్తాయింపు ఇచ్చారు...
@shakunthala9399
@shakunthala9399 2 жыл бұрын
🙏 andi guru garu chala bagundi manchi katha manchi ga chepparu andi 🙏🙏
@pabbuyellaiah6744
@pabbuyellaiah6744 2 жыл бұрын
Your pravachanam very super it is very much use full to our sanathan dharma our present generation people learn with your valued pravachanam. Shathakoti pranamam to you.
@Itsme-qk7vg
@Itsme-qk7vg 2 жыл бұрын
Sir when we are in confused state your videos are really very helpful
@gunardhavb.com1385
@gunardhavb.com1385 3 жыл бұрын
Chala bagundi Guruji e generation ki Chala use avthundi
@revathideviperi3266
@revathideviperi3266 3 жыл бұрын
Sri Gurubyo namaha 🙏🙏🙏
@thipperudrappas2781
@thipperudrappas2781 3 жыл бұрын
Guruvu gariki 🙏 🙏
@kanduku2002
@kanduku2002 3 жыл бұрын
🙏🙏🙏🙏
@gaddamraghav5827
@gaddamraghav5827 2 жыл бұрын
Manchi chamatkarulu andi
@skguntur
@skguntur 3 жыл бұрын
AYYA, PRANAMALU….
@parnandhisatya29
@parnandhisatya29 Жыл бұрын
Chala baga chapparu sir 🙏🙏🙏
@atlalakshmi2040
@atlalakshmi2040 3 жыл бұрын
Guruvu garkivandnalu🙏🙏
@rangaswamy2131
@rangaswamy2131 3 жыл бұрын
Om Namah Shivaya...
@ktkrsgic2113
@ktkrsgic2113 Жыл бұрын
Sir , you are great
@venkateshlatha1
@venkateshlatha1 2 жыл бұрын
Thank you sir
@seshadrisofa
@seshadrisofa Жыл бұрын
Super guruvugaru
@pulimuralikrishna2185
@pulimuralikrishna2185 3 жыл бұрын
Nice massage guru
@thebeautifulnatureofindia.3262
@thebeautifulnatureofindia.3262 Жыл бұрын
Super ga chepparu sir
@janardhank8285
@janardhank8285 2 жыл бұрын
Om namha shivayaa guruvugaaru meeru karanajanmulu
@vallisattaluri2940
@vallisattaluri2940 3 жыл бұрын
🙏
@venkataramanarao4339
@venkataramanarao4339 Жыл бұрын
Excellent speech
@eswarpulluri8820
@eswarpulluri8820 3 жыл бұрын
🙏🙏🙏
@manikumarimatti301
@manikumarimatti301 Жыл бұрын
చక్కగా చెప్పారు.
🔪 Parasurama vs 1000 hands Karthaveeryarjuna Pravachanam by#chaganti koteswara rao garu 🌺
19:31
Sanatana Dharmam - Bhagavad Kathalu
Рет қаралды 353 М.
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 36 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 16 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
14 July 2024
47:22
El-Shaddai Prayer Temple
Рет қаралды 95
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 36 МЛН