గౌతమ మహర్షి చరిత్ర #2 | Gautama Maharshi | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

  Рет қаралды 1,002,287

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

3 жыл бұрын

#Garikapati Narasimha Rao latest speech on History of Gautama Maharshi.
అసూయతో తోటివారు అంటగట్టిన గోహత్య పాపం నుండి గౌతముడు ఎలా బయటపడ్డాడో చెప్పే అద్భుత ప్రసంగం.
మంచి వారికి ఈ లోకంలో మంచి రోజులు లేవని చెప్పే గౌతముని చరిత్రపై అత్యద్భుత ప్రసంగం.
ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భీమవరంలో జరిగిన కార్యక్రమం సప్తఋషుల జీవిత చరిత్రలలో భాగంగా "గౌతమ మహర్షి జీవిత చరిత్ర" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #GautamaMaharshi #GautamaAhalyaStory #Ahalya #SaptaRushulu #HowToLeadLife
Join WhatsApp Group: rebrand.ly/62b11
Subscribe & Follow us:
KZfaq: bit.ly/2O978cx
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 434
@Garikipati_Offl
@Garikipati_Offl Жыл бұрын
Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
@ganugapatisunitha494
@ganugapatisunitha494 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊
@acharytrs8108
@acharytrs8108 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊pp😊
@narendranaidukundavarapu7570
@narendranaidukundavarapu7570 Жыл бұрын
​@@ganugapatisunitha494to be in pp
@sivaprasadkolisetty
@sivaprasadkolisetty Жыл бұрын
Good contemporary analysis
@gangadhararaoa9645
@gangadhararaoa9645 Жыл бұрын
L😊😊
@usharaninc4500
@usharaninc4500 3 жыл бұрын
ఎమీ మీ ప్రసంగ ప్రవాహం మునిగి తేలి పోతున్నాను .....ఎమీ భాగ్యము...
@ramadevipadigela4162
@ramadevipadigela4162 3 жыл бұрын
మానవుల పట్ల అత్యంత కరుణతో ...బ్రహ్మ మార్గాన్ని ,ధర్మ మార్గాన్ని లోకానికి తెలుప దానికై ఆత్మ శక్తికీ ,పవిత్రతకు నిలయమైన దివ్య మానవ రూపంలో భగవంతుడు అవతరిస్తాడు అని అంటారు ...ఈశ్వరుని ప్రతి రూపం గా వచ్చి ...శుద్ధ చైతన్య పరమాత్మ తత్త్వం అద్భుతంగా తెలియ చేస్తున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ...పాదాభి వందనం తప్ప ...🙏🙏🙏🙏🙏 మంచి సందేశాలతో యువతను ఆకట్టుకునే మీ ప్రవచనాలు ...గోదావరి ప్రవాహంలా ఎల్లపుడు ప్రవహిస్తూ ...అందరి హృదయాలు సస్య శామలం చేయాలని ..భగవంతుని ప్రార్థిస్తూ ...🙏🙏🙏🙏🙏
@edevijayalakshmi7262
@edevijayalakshmi7262 2 жыл бұрын
B6
@anjannakancharla7008
@anjannakancharla7008 3 жыл бұрын
గరికపాటి గారు మీకు వందనాలు ఈ దేశంలో కుల గజ్జి పోవాలంటే మీలాంటి వాళ్లు ఇలాంటి మంచి మాటలు చాలా అవసరం తెలుగు రాష్ట్రాల లో ముఖ్యంగా కుల గజ్జి చాలా పెరిగిపోయింది కుల సంఘం వాళ్ళు పిలిస్తే వెళ్లకండి చాలా చక్కటి మాట చక్కటి మాట
@shecan7261
@shecan7261 2 жыл бұрын
రెడ్డి గజ్జి , కమ్మ పిచ్చి
@bheemarayudu2068
@bheemarayudu2068 Жыл бұрын
శివాస్టకం వింటుంటే.. రక్తం పరుగులు పెడుతుంది...🔥🔥🔥🔥🚩🚩🚩🚩🚩
@andrewspaul2273
@andrewspaul2273 2 жыл бұрын
అయ్యా మీలాంటి వ్యక్తులు మళ్ళీ, పది కాలాలు ఉండాలి, మళ్ళీ జన్మించి ప్రజలకు మంచి చెప్పేందుకు నేను సదా ఆ శివుడిని కోరుకుంటున్నాను.
@bavalaveerabhadrarao7854
@bavalaveerabhadrarao7854 Жыл бұрын
Qqq
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Жыл бұрын
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, OME SHIRIDI SAI NADHAYA, OME SRI GANESHAYA NAMAHA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA,OME SRI SWAMIYEI SARANAM AYYAPPA. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME. OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI NAGENDRAYA NAMAHA, OME SHANTI SHANTIH SHANTIHI, SARVEJANA SUKHINO BHAVANTHU. DHARMO RAKSHITI RAKSHITHAHA. JAI JAWAN,JAI KISAN AMARAVEERULANDARIKI,NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU. JAI BHARATH MAATHA, VANDEMATARAM, JAI JAI BHARATH, JAYAHO BHARATH MAATHAKI, JAI BHARATH MAATHA. SAMANTHA STHRI DEVATHALLARA, KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA, KARUNINCHI KAAPADANDI SWAMY. GANAPPA,HANUMAPPA,SHIVAPPA,NAGAPPA,THIRUMALA THIMMAPPA, SWAMI AYYAPPA, ANDARU APPALU KARUNINCHI KAAPADANDI SWAMY. OME SRI SWAMIYE SARANAM AYYAPPA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA. APPA APPA SARANAM AYYAPPA, OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME. JAI HIND.SUBHAM. SUBHAM BHUYATH.
@harishravi2103
@harishravi2103 Жыл бұрын
@@srinivasaraochalla5357 mm
@gurukishor3893
@gurukishor3893 Жыл бұрын
​@@srinivasaraochalla5357 p
@ramaraovedula6404
@ramaraovedula6404 Жыл бұрын
​@@srinivasaraochalla5357 😊lb
@venkatasubramanyam7801
@venkatasubramanyam7801 10 ай бұрын
నమో నమః! శ్రీ శ్రీ శ్రీ మహా ను భావనల పాదముల కు నమస్కారములు చే యుచూ
@satyanarayanak.v.v.8150
@satyanarayanak.v.v.8150 Жыл бұрын
గురువు గారికి పాదభీ వందనాలు .మీ ప్రసంగాలను రోజుకి రెండు గంటలు వింటాను గురువుగారు.మీ ప్రసంగాలు వింటూంటే నా కళ్లు లొ నీళ్లు కారకుండ ఉండవు .స్వవంగా మీ ప్రసంగాలు వినాలని ఉంది.
@k.janaradhanagupta7257
@k.janaradhanagupta7257 Жыл бұрын
మహానుభావ నీ పాదములకు మా యొక్క శిరస్సు వంచి శతకోటి వందనాలు.
@kethavathsitaram2343
@kethavathsitaram2343 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rojanraomaddam8388
@rojanraomaddam8388 Жыл бұрын
గరిక పాటి వారికి పాదాభివందనం
@kalyanimadan5502
@kalyanimadan5502 3 жыл бұрын
మహర్షికి ఎంత కష్టం ,ఆయన మనసు ఎంత కష్టపడిందో . ఒకరికి పేరు వస్తే ఓర్వలేనితనం ఎంత చెడ్డ గుణమో తెలియజేశారు.
@chepyalamallesham3847
@chepyalamallesham3847 Жыл бұрын
గరిటపాటి నరసింహ గురివుకి పాదాభివందనములు.. గౌతముని చరిత్ర గురించి చక్కగా వివరించారు. మీరు మీకు దేవుడు ఇచ్చిన వరం మీమనసులో మానవులు ష్టి. పురుషులు. కులం మతం విభేదాలు పెట్టుకోకుండా నీకు దేవుడు ఎలా ప్రదించాడో అలానే ప్రజలకు విశ్వాసం వ్యక్తం చేశారు. మీరు ఆయుఆరోగ్యలతో వుంటూ దేవుడునీకు ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే ప్రయత్నించి మాకు మీ ఉపన్యాసం వినాలని నేను కోరుకొంటున్నాను. అలాగే మీకుటుంబ సభ్యులందరు ఆయుఆరోగ్యలతో బాగుండాలని నేను కోరుకొంటున్నాను.🙏
@seerapuramanaseerapuramana4907
@seerapuramanaseerapuramana4907 3 жыл бұрын
గురువుగారు నమస్కారం
@pabbuyellaiah6744
@pabbuyellaiah6744 2 жыл бұрын
Great pravachanam and explanation you are a good philosopher divya sandesham
@JVS-wp9pg
@JVS-wp9pg 2 жыл бұрын
ఓ మహాప్రభో! నాణేలు గురించి చక్కగా వివరించారు. మీ పాదాలకు వందనాలు. 👏👏👏
@telugusahityavistari
@telugusahityavistari 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.............👌😇🙏 meevanti vari valla mana samskruti garvamto talettukogalugutundi guruvugaru🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారికి 🙏
@cnusrinivas226
@cnusrinivas226 3 жыл бұрын
మీ పవిత్ర పాదాలు తాకే అదృష్టం నాకెప్పుడూ కల్గుతుందో కదా..🙏🙏🙏
@viswanathsetty3628
@viswanathsetty3628 3 жыл бұрын
గురువుగారికి నా నమస్కారాలు చాలా భాగ చెప్పారండి
@BabyGriffin939
@BabyGriffin939 2 жыл бұрын
😂😂 anta cheppina ardham kaledha anna velli devudi kallu pattuko vellavi kadhu😂😂😂
@padmavathivedantam157
@padmavathivedantam157 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@masthanaiahmasthanaih9099
@masthanaiahmasthanaih9099 2 жыл бұрын
Om namasivaya🙏🙏🙏🙏🙏 mee lanti vari arogyam padikalaalu bavundali guruvugaru🙏🙏🙏
@muralidharrao3933
@muralidharrao3933 Жыл бұрын
🙏మీకు ఆయురారోగ్య ప్రాప్తిరస్తు..
@vvsatyaprasad4203
@vvsatyaprasad4203 Жыл бұрын
ఈ తరంలో సంపూర్ణ విజ్ఞాన ఖని.. అపూర్వమైన అసాధారణ ధారణాపటిమగల మహానుభావుడు గరికపాటి వారితో మాట్లాడటమే ఒక అదృష్టం.. గొప్ప అవకాశం..
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
జై శ్రీరామ్🙏 ఓం నమో శ్రీసీతారామస్వామియే నమః🕉️🙏
@ramireddynarasimhareddy774
@ramireddynarasimhareddy774 2 жыл бұрын
Sri gurubyonamah🙏🏻🙏🏻
@renukachatari688
@renukachatari688 2 жыл бұрын
Proud of you sir what ever you said is 100%correct sir God bless you and your family
@apparaojanapareddi3828
@apparaojanapareddi3828 2 жыл бұрын
We have to think our position in a helping hand to the society.Think over.
@krishnapriyadasari2955
@krishnapriyadasari2955 2 жыл бұрын
Namaskaaram sir entha adbhutamga chepparu.nonstopga sivastotram adbhuthamga paadaaru👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sramanaidu1646
@sramanaidu1646 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@ramakrishnaprasad5836
@ramakrishnaprasad5836 2 жыл бұрын
అద్భుతం , గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nageswararao6700
@nageswararao6700 Жыл бұрын
ĺ
@trinadhanaidukorikana2622
@trinadhanaidukorikana2622 2 жыл бұрын
గురువు గారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@sarojinibanda3344
@sarojinibanda3344 Жыл бұрын
JekuczKjka wa rkrkka Rd hshdmis xs
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Жыл бұрын
SRI GARIKAPATI NARASIMHA RAO GARIKI, SRI CHAGANTI KOTESWARARAO GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU.
@kalyanimadan5502
@kalyanimadan5502 3 жыл бұрын
ఇది అని మాటలలో చెప్పలేని అనుభూతి పొందుతూన్నాము మీ ప్రవచనాల ద్వారా. నాలాంటి వారు ఇంకా ఉన్నారు అని అనుకుంటాను.🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@arjunaraopinisetty6604
@arjunaraopinisetty6604 3 жыл бұрын
M.. M. M?. K.. Ok... Mk.. Mom. M. Kk.. K. Mmk. Km. O... Mlmk. M. Mmkm. Om.. Mmlmmmm. M.?..?. Kkk. Mmlmmm. Kmkmk. K. 0.m..lm..mm?...lkklkllklll..lkkllk.k.lllllkkkl.kkllkkklllklklllklllllll.lkkl.mk9
@arjunaraopinisetty6604
@arjunaraopinisetty6604 3 жыл бұрын
M.. M. M?. K.. Ok... Mk.. Mom. M. Kk.. K. Mmk. Km. O... Mlmk. M. Mmkm. Om.. Mmlmmmm. M.?..?. Kkk. Mmlmmm. Kmkmk. K. 0.m..lm..mm?...lkklkllklll..lkkllk.k.lllllkkkl.kkllkkklllklklllklllllll.lkkl.mk9.m
@dhritischannel6796
@dhritischannel6796 3 жыл бұрын
@@arjunaraopinisetty6604 chal
@ravikravada3450
@ravikravada3450 3 жыл бұрын
@@arjunaraopinisetty6604 p
@santhakumari1355
@santhakumari1355 3 жыл бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏
@laggonimallikarjun1173
@laggonimallikarjun1173 2 жыл бұрын
ఓం నమశివాయ హర హర మహాదేవ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manikantaraaz8279
@manikantaraaz8279 2 жыл бұрын
Po
@prabavathis8825
@prabavathis8825 3 жыл бұрын
అమోఘం,అపూర్వం. గురువు గారి జ్ఞాపక శక్తి కి వాగ్ధాటి కి జేజేలు🙏🙏 Dislike కొట్టిన వారు పాపాత్ములు
@varalakshmi9454
@varalakshmi9454 3 жыл бұрын
గొర్రె పిల్లలు
@nvgkmurty6597
@nvgkmurty6597 3 жыл бұрын
@@varalakshmi9454 llp
@skraovizag9569
@skraovizag9569 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@s.sambasivarao9131
@s.sambasivarao9131 Жыл бұрын
గురువుగారికి నమస్కార్శములు, ఒకసారి విన్న ఆసక్తిచె మల్లివింటున్నాను సాంబశివరావు గుంటూరు.84వసంతాలు
@koragangadhar5648
@koragangadhar5648 3 жыл бұрын
Exlent pravachanam sar oan namo sivaya
@Strawhatsgaming007
@Strawhatsgaming007 3 жыл бұрын
Om nama shivaya 🙏🙏🙏
@aravindsreerangam6707
@aravindsreerangam6707 3 жыл бұрын
అద్బుతం, వర్ణనాతీతం . ధర్మో రక్షతి రక్షితః
@harsham711
@harsham711 2 жыл бұрын
Great hidden secrets coming to know by excellent speaches Guruvugaru. 🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏
@chathrapathisivaji1864
@chathrapathisivaji1864 3 жыл бұрын
చాలా విపులీకరించి చెప్పారు, గురూ గారూ. ధన్యవాదాలు 👏👏👏🙏🙏🙏
@upendarpendam6801
@upendarpendam6801 2 жыл бұрын
గురువు గురువారికి శ్రీ గరికపాటి నరసింహారావు గారికి ప్రసంగం అదుభతం..మి దరిషినం చేసుకోవాలి మీము గుజరాత్ లో ఉంటాము
@nerallasanyasirao4818
@nerallasanyasirao4818 2 жыл бұрын
Qe?1111
@mahalakshmiprasannamprabha3653
@mahalakshmiprasannamprabha3653 2 жыл бұрын
@@nerallasanyasirao4818 ijjjjjj
@mahalakshmiprasannamprabha3653
@mahalakshmiprasannamprabha3653 2 жыл бұрын
1🧐
@ramaraocherakam1772
@ramaraocherakam1772 2 жыл бұрын
,
@ssmobiles582
@ssmobiles582 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏
@jagadisbatchu7405
@jagadisbatchu7405 2 жыл бұрын
కారణ జన్ములు మీకు పాదాభివందనం
@gorugantulasatyanarayanamu3718
@gorugantulasatyanarayanamu3718 2 жыл бұрын
Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Incomparable Exceptional Extraordinary You are simply Superb and Great Most respected and Revered Sri Garikapati Narasimha Rao Garu
@varanasiramu7241
@varanasiramu7241 3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం
@ksrinivas6682
@ksrinivas6682 2 жыл бұрын
GURUVU GARIKI. MANSPURTIGAA MAHABHINANALU.
@ramanabobbari5072
@ramanabobbari5072 2 жыл бұрын
అహహ అధ్బుతం🙏🙏🙏👏👏👏
@mohan1973
@mohan1973 Жыл бұрын
భగవంతుడు కనిపిస్తే మీలానే ఉంటాడేమో అని అనిపిస్తుంది గురువుగారు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం మా ఆయుషు కూడా పోసుకొని పదే జన్మకి కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి
@nallanarayana6269
@nallanarayana6269 3 жыл бұрын
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏
@muniprakashpulluru8060
@muniprakashpulluru8060 2 жыл бұрын
Lp
@muniprakashpulluru8060
@muniprakashpulluru8060 2 жыл бұрын
Lmp
@kishoresharma6113
@kishoresharma6113 2 жыл бұрын
Ohm Shree Gurudevo Bhava! 🙏🏼🙏🏼
@gopikrishna1914
@gopikrishna1914 3 жыл бұрын
Guruvu gariki namaskaramulu
@thuch93
@thuch93 3 жыл бұрын
guruvu garu namsakaram anadi .samskara manchithanam families and individual communities solo ravalandi
@medhamokshadha3410
@medhamokshadha3410 3 жыл бұрын
Guruvu garu 🙏🙏🙏🙏 shivathandava stotram ki 👏👏👏👏 miammalni Ela pogadalo kuda artham avadam ledu guruvu garu mi prasangalu vinte chalu ante janma dhanyam guruvu garu
@gopalrajug1574
@gopalrajug1574 2 жыл бұрын
Ety
@nageswararao8686
@nageswararao8686 Жыл бұрын
Good morning very nice excellent highlight guruvugari padalaku pasha hi and an an vizag
@cavrrao3467
@cavrrao3467 2 жыл бұрын
Respect to garikapati
@annamdevulaannavaram3768
@annamdevulaannavaram3768 2 жыл бұрын
Om namasivaya
@rangaswamy2131
@rangaswamy2131 3 жыл бұрын
ఓం నమః శివాయ...
@g.brahmaji4027
@g.brahmaji4027 2 жыл бұрын
0
@viswanathtalari6766
@viswanathtalari6766 3 жыл бұрын
అయ్యా,అవధానధారణరాక్షసబ్రహ్మ 🙏🙏మీకు ఇలాంటి ఎన్ని నమస్కారములైనా తక్కువే నండి మహనుభవా,గురుబ్రహ్మ.
@cthippeswamy3770
@cthippeswamy3770 3 жыл бұрын
Pat p
@chalapathiraobasa3851
@chalapathiraobasa3851 3 жыл бұрын
గురువుగారి కి శతకోటి వందనాలు 🙏🙏🙏
@cooki4903
@cooki4903 3 жыл бұрын
🙏🇮🇳💐👍.Sir, Beautiful description on Banana tree. Janma kii okka Sivaratri.🙏🙏Swami, Great. 💐👍
@bvvprasadnaik5807
@bvvprasadnaik5807 2 жыл бұрын
ధన్యవాదాలు
@balasubramanianvaidyanatha3489
@balasubramanianvaidyanatha3489 Жыл бұрын
The discourse is a DIVINE Flow
@nallanarayana6269
@nallanarayana6269 3 жыл бұрын
Guruvu Gariki Padhabhi vandanaalu 🙏
@dsnandham6989
@dsnandham6989 Жыл бұрын
🙏 Guruvugaaru mee Valla prathi vishayaaniki thagina vivarana ivvadamlo meeku meere saati vinendhuku avakasham kalgina memu dhanyulam thank you .
@abhinayapendyala5077
@abhinayapendyala5077 3 жыл бұрын
🙏🙏
@neeru888
@neeru888 3 жыл бұрын
What a great speech and explanation Guruji 🙏🙏
@sujathapapineni6607
@sujathapapineni6607 2 жыл бұрын
P
@sujathapapineni6607
@sujathapapineni6607 2 жыл бұрын
L
@sivakuruba7045
@sivakuruba7045 Жыл бұрын
Om namahshivaya
@syamalaappaji2736
@syamalaappaji2736 3 жыл бұрын
శివతాండవ స్తోత్రం అధ్భుతము
@nnrao9351
@nnrao9351 3 жыл бұрын
Wonderful commentaries, pravachanams. You are our sahiti samskriti pennidhI respected sir. We are proud of you. God bless you with good health and long life to enlighten people. Namo namah.
@bsrinivasulu6513
@bsrinivasulu6513 2 жыл бұрын
Sir, you are diamond in view of our indian customs presenting in such a wonderful way....
@kommisettirajasekhar1232
@kommisettirajasekhar1232 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 padyalu super
@Gannavaram_Indian
@Gannavaram_Indian 2 жыл бұрын
ఈ శ్లోకాలు బ్రతికి ఉండాలంటే మన స్కూళ్ళలో తెలుగు మీడియం ఖచ్చితంగా ఉండాలి.లేకపోతే ప్రైవేటు స్కూలు వాళ్ళని గదమాయించి ఐనా తెలుగు మీడియం పెట్టించాలి.🙏
@arunakumari5344
@arunakumari5344 2 жыл бұрын
👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@eswaragowd
@eswaragowd 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@hariprasadswamynaidu7209
@hariprasadswamynaidu7209 2 жыл бұрын
The Great and Valuable speech Sir ...
@3rdeyereports
@3rdeyereports 3 жыл бұрын
Mee lanti guruvulu vunte vidyardhulu andharu maahanubhavulavutharu
@asrinivasulu7282
@asrinivasulu7282 3 жыл бұрын
Guruvu gaaru viswaroopam chupincharu, dhanyavadamulu🙏🙏🙏🙏
@nagaiahparalapalli8439
@nagaiahparalapalli8439 2 жыл бұрын
77777777
@ulirajup4680
@ulirajup4680 Жыл бұрын
ఓం నమఃశివాయ
@padalaswapna8543
@padalaswapna8543 Жыл бұрын
Guruvulaku vandanam Mee ee prasangaaniki ru napaddamu
@labbasyamala6514
@labbasyamala6514 3 жыл бұрын
Excellent speech sir
@kumarimandarapumunikumari7778
@kumarimandarapumunikumari7778 3 жыл бұрын
Om nama shivaya
@hemkumarguthula2231
@hemkumarguthula2231 Жыл бұрын
Guruvugaru... Meeku shathakoti padabhivandhanalu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Nijamga meeru sarashwarthi Maatha puthrulu. 🙏🙏
@suryaprabhakarasarmachatla16
@suryaprabhakarasarmachatla16 3 жыл бұрын
🙏🙏🙏
@avasaralakumarbharadwaj8356
@avasaralakumarbharadwaj8356 3 жыл бұрын
Mahotkrishta pravachanam.Ituvanti adbhuta prasangaanni vinnavaaru dhanyulu.
@svbhaskararao689
@svbhaskararao689 3 жыл бұрын
Namaste guruji. Thanks for your teachings. I request to preach నిరాకార బ్రహ్మ ఉపాసన for biginners.
@ananda2k7
@ananda2k7 2 жыл бұрын
In Kaliyuga such an upasana isn't suitable. It's recommended to chant the holy names of Lord. Hare Krishna maha mantra.
@Subbaraju-tu1jp
@Subbaraju-tu1jp Жыл бұрын
​@@ananda2k7
@surenderrao2972
@surenderrao2972 2 жыл бұрын
Namaskaram Garikapatu garu, we are proud to have such great rational spiritualist, humanity oriented and scientifical spiritualist. We are proud to have you in our days to hear very important views to be practical in life for self satisfaction and for ananda. This we experienced your teachings practically in satya sai philosophy to live on humanity like a man atleast as told. Namaskaram sir really i felt very happy to know and hear hidden values in your teachings. Sir let conti ue to arise our people to such heights of self realisation.
@appalanaidureddy6315
@appalanaidureddy6315 2 жыл бұрын
L
@upsramannaguda5033
@upsramannaguda5033 3 жыл бұрын
Slokam chaala dhaaranaga paadaru guruvu gaaru
@RameshRamesh-ov7ok
@RameshRamesh-ov7ok 3 жыл бұрын
Guruvugariki.namaskaram
@jinkajagadeesh9568
@jinkajagadeesh9568 3 жыл бұрын
Viswamitra maharshi vishistatha gurinchi prasangam -- Swamy Pampagalaru
@sunandakurre3612
@sunandakurre3612 Жыл бұрын
Namaskaram sir ,excellent speech
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 2 жыл бұрын
Excellent ga chepparu kulam gurunchi nalugurutho naryana kulamtho govinda
@bvasu5759
@bvasu5759 7 ай бұрын
Thanks Guruji
@parthasarathirao9009
@parthasarathirao9009 3 жыл бұрын
Guruvugarike vandanalu l known unknown facts l am implcmentig yours sukthulu tks
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 3 жыл бұрын
Guruvugaariki Padaabhivandanamulu
@sudarsanamjagannadhacharya280
@sudarsanamjagannadhacharya280 2 жыл бұрын
అద్భుతం
@saivenkat3207
@saivenkat3207 2 жыл бұрын
Great service to society 🙏🙏🙏
@harigopalswamy4795
@harigopalswamy4795 2 жыл бұрын
Dhanyavadaau guruwgariki 🙏🙏🙏🙏🙏🎉🎉🎉
@salipallibhanojirao9659
@salipallibhanojirao9659 2 жыл бұрын
Guruvu gariki padabhivandanalu. Meeru Parama gnana sampannulu. Mee prthibha tho mana sanathana sampradayanni dhayachesi kapadandi. Aadi Guru Sri Sankaracharyulu Gari tharuvatha meere e mahathkaryamu cheyagala samarthulu guruvarya. Indu nimitham parameswarudu meeku sarva sakthulu prasadincha prarthana. Sarve Jana sukhino bhavanthu.
@sobhamachavolu9632
@sobhamachavolu9632 3 жыл бұрын
Chala chakkagaa cheppinaaru thankyou
@subbareddy2800
@subbareddy2800 3 жыл бұрын
💐💐💐🙏🙏🙏
@cuddapahadhisheshachakrapa5911
@cuddapahadhisheshachakrapa5911 2 жыл бұрын
Guruvu gariki Atma pranamalu and good morning ❤️❤️🌹🌹🙏🙏🌹🌹❤️❤️ Anjana Devi Gouthamudi kuturu Ani inthavaraku teliyani vishayam ippudu Mee dwara telisinanduku ,chala Santosh am. Thank you guruji 🌹 🌹 🌹🙏❤️❤️
@ramalakshmikamma3732
@ramalakshmikamma3732 2 жыл бұрын
Guruvu gariki sata koti namaskaralu. Yemi kanta mandi. Ma janma dhanyamayidadi Mee slokam vinadamu valana. OM Namassivaya
@chandrikalakkabathini2229
@chandrikalakkabathini2229 2 жыл бұрын
Chala baga chepparu guruvu Garu miku shathakoti dandalu
@maithrisworldofficial
@maithrisworldofficial 3 жыл бұрын
True guruji korikalu chala badhanistai. Manaki telikunda korukuntam kani dani parinamalu chala veparitamga untai okosari.
@nivarnov2668
@nivarnov2668 3 жыл бұрын
Sir, entho adbhutamga chepparu.
@sbjaintr7347
@sbjaintr7347 3 жыл бұрын
గౌతముని గురించి తెలిపారు ధన్యవాదములు సార్
@sitaramayyagudi2690
@sitaramayyagudi2690 2 жыл бұрын
.
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 23 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
భాగవతం #3 | Bhagavatam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020
33:02
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 706 М.
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31