No video

మంత్ర త్యాగం Secrets of Letting Go: The Power of Mantra Sacrifice

  Рет қаралды 5,478

సింహీ అపరాజితా మహా మంత్రాలయం

సింహీ అపరాజితా మహా మంత్రాలయం

4 ай бұрын

శ్రీ గురుభ్యోనమః నగురోరధికం , అహం కమలానందనాధ .
మంత్రాన్ని త్యాగం చేసే (వదిలేసే) విధానం .
శ్రీక్రమం గొప్ప యోగంచేత లభించే సంప్రదాయ మార్గం . ఇందులో సులభం , కఠినం అనే పదాలకు తావులేదు . శ్రీక్రమం పట్ల ఆసక్తి కలగడం పూర్వజన్మ సుకృతం . ఈ సాధనాక్రమం లో సౌఖ్యం కన్నా పరీక్షలే ఎక్కువ అందుకే చాలామంది క్షణికమైన తృచ్ఛమైన తంత్రాలనే గొప్పవి అనుకుంటూ అనేక కొత్త దరిద్రాలను ఆపాదించుకుంటున్నారు . శ్రీక్రమం లో కూడా చాలా తంత్రాలు ఉన్నా అవి అన్నీ ప్రామాణికమైనవి మరియూ క్షేమకరమైనవి . సగం సగం అభ్యాసం ఎప్పటికీ పూర్ణత్వాన్ని ప్రసాదించదు . మంత్రం ఎవరివద్ద గ్రహిస్తున్నాము వారు సమర్ధులా మనకి కలిగిన అనుమానం లేదా సందేహాన్ని తీర్చగలిగినవారేనా అనే అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని మంత్రం ఇచ్చేవారు పూర్ణదీక్షితులా కదా అనేది కూడా తెలుసుకుని మంత్రగ్రహణ చేసి సూచిత మార్గంలో సాధన చేసి తరించ మనవి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీకు అనేక మంత్రశాస్త్ర పరమైన అంశాలు వివరించబడతాయి . సర్వేజనాః సుఖినోభవంతు .
#KAMALANANDANADHA
#SIMHEE
#SIMHEE APARAJITA
#TANTRAM#SIMHEE ANGIRASA#TELUGU TANTRAM#TELUGU MANTRALU

Пікірлер
వామాచారం గొప్పదా ? దక్షిణాచారం గొప్పదా ?                             #సింహీఅపరాజిత #KAMALANANDANADHA
24:06
శాస్త్రం పేరున మోసం  # tantra mosam    #సింహీ అపరాజిత #KAMALANANDANADHA
30:49
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 53 М.
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,2 МЛН
యోగినీ సాధనా రహస్యాలు
9:20
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 59 М.
నేను చెప్పేది నమ్ము నీలో ఇద్దరు ఉన్నారు #SIMHEE APARAJITA MAHA MANTRALAYAM  #KAMALANANDANADHA
14:48
సాధనా పటుత్వం పెంచే అగులు తిలకం తయారీ  #KAMALANANDANADHA #AGULU
12:01
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 19 М.
#KARNA MATANGI #అపరాజిత #KAMALANANDANADHA
17:02
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 12 М.