No video

SumanTV Exclusive Coverage on Ayodhya Ram Mandir Construction | Anchor Nirupama |Telugu Temple Vlogs

  Рет қаралды 321,080

SumanTV Vijayawada

SumanTV Vijayawada

9 ай бұрын

SumanTV Exclusive Coverage on Ayodhya Ram Mandir Construction | Anchor Nirupama |Telugu Temple Vlogs
‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#ayodhyarammandir #anchornirupama #temple #sriram #india #famoustemples #teluguvlogs
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 413
@kovirikasubabu3812
@kovirikasubabu3812 9 ай бұрын
మేడం గారు మాకు అయోధ్య రామ మందిరం ను చూపించినందుకు మీకు ధన్యవాదాలు మాకు ఈ జన్మ ధన్యమైంది మేడం. సో గ్రేట్ మేడమ్ మీరు ఈ భారతదేశంలో హిందువుగా పుట్టడం ఈ జన్మ ధన్యం మేడం 2024లో అయోధ్య రామమందిరం మనం చూస్తున్నాం. రాముడు నడిచిన నేల మీద మనం పుట్టడం ఈ జన్మ ధన్యం.
@nagarajasettykurakula846
@nagarajasettykurakula846 9 ай бұрын
జై శ్రీరాం. నిర్మాణo❤ చాల బాగుగా ఉంది.
@BhowreAni
@BhowreAni 9 ай бұрын
నా రామ చంద్రుడు నడిచిన నేలను చూపించిన మికు వందనం
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel 9 ай бұрын
మీరు గమనించారో లేదో మీరు మాట్లాడుతున్న సమయంలో వక ఉడుత మీ వెనుకనుంచి వెళ్లింది జై శ్రీరామ 🙏🙏🙏🙏🙏🙏
@sahithiSahithi74
@sahithiSahithi74 8 ай бұрын
Time cheppandi chusthanu 🙏
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel 8 ай бұрын
​@@sahithiSahithi742:41 🙏😊
@sahithiSahithi74
@sahithiSahithi74 8 ай бұрын
@@kanakalakshmieluruchannel tqq 🙏
@Harinathreddy999
@Harinathreddy999 7 ай бұрын
అవును నిజమే బ్రో
@madhasusuresh3317
@madhasusuresh3317 9 ай бұрын
నిరుపమ గారు చాలా దూరం వెళ్ళి మాకోసం ఇంత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదములు, మీకు మీ కుటుంబానికి శ్రీ రాముల వారి ఆశీస్సులు నిండు నూరేళ్ళు పాటు ఉండాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏
@girirao8208
@girirao8208 9 ай бұрын
జై శ్రీరామ్. ఎంతో గొప్ప పని చేసిన సుమన్ టివి వారికి శతకోటి వందనాలు. నిర్మాణం లో ఉన్న అయోధ్య రామాలయం చూపించిన మీకు నమస్కారములు.
@ttre1234
@ttre1234 9 ай бұрын
yajurveda chapter 40 verse 9 యజుర్వేద అధ్యాయం సంఖ్య 40 V. 9, పర్వతం, నది మొదలైన సహజ వస్తువులను పూజించే వారు చీకటిలో ప్రవేశిస్తున్నారని మరియు బల్ల, కుర్చీ, విగ్రహం మొదలైన వాటిని పూజించే వారు మరింత చీకటిలో ప్రవేశిస్తున్నారని శ్లోకం కొనసాగుతుంది. bhagavad gita chapter 7 shloka 20 ఎవరి తెలివితేటలు భౌతిక వాంఛలతో కలవరపడ్డాయో ఆ మనుష్యులు దేవతలను ఆశ్రయిస్తారు. వారు తమ ఇష్టానుసారంగా దేవతలను పూజిస్తారు మరియు ఈ దేవుళ్ళను సంతృప్తి పరచడానికి మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. svetasvatara upanishad chapter 6 sloka 9 ప్రపంచంలో అతని యజమాని లేడు, అతని పాలకుడు లేడు, అతని గుర్తు కూడా లేదు. అతను కారణం, అవయవాలకు ప్రభువు, మరియు అతనికి తల్లిదండ్రులు లేదా ప్రభువు ఎవరూ లేరు. Yazurveda 32:3 There is no parallel to God”. మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) “తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ భోజనాలు & తినదగినవి రెండింటినీ సృష్టించాడు. mahabharat anushasan parva chapter 88 in english ఓ యుధిష్ఠిరా, శ్రాద్ధ కర్మను సంభాషించే వ్యక్తులు శ్రాద్ధ దృష్ట్యా తగినవిగా భావించే హవిస్సులు ఏమిటి మరియు ప్రతి ఒక్కరికి ఏ ఫలాలు లభిస్తాయో నా మాట వినండి. నువ్వులు, బియ్యం, బార్లీ, మాషా, నీరు, వేర్లు, పండ్లు, శ్రాద్ధాలలో ఇస్తే, పితృలు, ఓ రాజా, నెల రోజుల పాటు తృప్తిగా ఉంటారు. నువ్వులు పుష్కలంగా కలిపి శ్రాద్ధం చేస్తే అటువంటి శ్రాద్ధం తరగదని మనువు చెప్పాడు. అన్ని రకాల ఆహారాలలో, నువ్వులు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. శ్రాద్ధాలలో అందించే చేపలతో, పితృస్వాములు రెండు నెలల పాటు తృప్తి చెందుతారు. మటన్‌తో వారు మూడు నెలలు మరియు కుందేలు మాంసంతో నాలుగు నెలలు సంతృప్తి చెందుతారు. ఓ రాజా, మేక మాంసంతో ఐదు నెలలు, పంది మాంసంతో ఆరు నెలలు, పక్షుల మాంసంతో ఏడు నెలలు తృప్తిగా ఉంటారు. పృషత అని పిలువబడే జింకల నుండి పొందిన వేటతో, అవి ఎనిమిది నెలలు మరియు రురు నుండి పొందిన దానితో తొమ్మిది నెలలు మరియు గవయ మాంసంతో పది నెలలు సంతృప్తి చెందుతాయి. గేదె మాంసంతో వారి తృప్తి పదకొండు నెలల పాటు ఉంటుంది. శ్రాద్ధంలో సమర్పించిన గొడ్డు మాంసంతో, వారి తృప్తి, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని చెబుతారు. నెయ్యితో కలిపిన పాయసము పితృలకు గోమాంసము వలెనే ఆమోదయోగ్యమైనది. వాధ్రినాస మాంసముతో పితృ తృప్తి పన్నెండేళ్లపాటు ఉంటుంది. ఖడ్గమృగం యొక్క మాంసం, వారు మరణించిన చంద్ర రోజుల వార్షికోత్సవాలలో పిత్రీలకు నైవేద్యంగా సమర్పించడం తరగనిదిగా మారుతుంది. కలశక అనే పోథర్బ్, కాంచన పుష్పం యొక్క రేకులు మరియు మేక మాంసం కూడా తరగనివిగా నిరూపించబడ్డాయి.
@ttre1234
@ttre1234 9 ай бұрын
yajurveda chapter 40 verse 9 యజుర్వేద అధ్యాయం సంఖ్య 40 V. 9, పర్వతం, నది మొదలైన సహజ వస్తువులను పూజించే వారు చీకటిలో ప్రవేశిస్తున్నారని మరియు బల్ల, కుర్చీ, విగ్రహం మొదలైన వాటిని పూజించే వారు మరింత చీకటిలో ప్రవేశిస్తున్నారని శ్లోకం కొనసాగుతుంది. bhagavad gita chapter 7 shloka 20 ఎవరి తెలివితేటలు భౌతిక వాంఛలతో కలవరపడ్డాయో ఆ మనుష్యులు దేవతలను ఆశ్రయిస్తారు. వారు తమ ఇష్టానుసారంగా దేవతలను పూజిస్తారు మరియు ఈ దేవుళ్ళను సంతృప్తి పరచడానికి మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. svetasvatara upanishad chapter 6 sloka 9 ప్రపంచంలో అతని యజమాని లేడు, అతని పాలకుడు లేడు, అతని గుర్తు కూడా లేదు. అతను కారణం, అవయవాలకు ప్రభువు, మరియు అతనికి తల్లిదండ్రులు లేదా ప్రభువు ఎవరూ లేరు. Yazurveda 32:3 There is no parallel to God”. మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) “తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ భోజనాలు & తినదగినవి రెండింటినీ సృష్టించాడు. mahabharat anushasan parva chapter 88 in english ఓ యుధిష్ఠిరా, శ్రాద్ధ కర్మను సంభాషించే వ్యక్తులు శ్రాద్ధ దృష్ట్యా తగినవిగా భావించే హవిస్సులు ఏమిటి మరియు ప్రతి ఒక్కరికి ఏ ఫలాలు లభిస్తాయో నా మాట వినండి. నువ్వులు, బియ్యం, బార్లీ, మాషా, నీరు, వేర్లు, పండ్లు, శ్రాద్ధాలలో ఇస్తే, పితృలు, ఓ రాజా, నెల రోజుల పాటు తృప్తిగా ఉంటారు. నువ్వులు పుష్కలంగా కలిపి శ్రాద్ధం చేస్తే అటువంటి శ్రాద్ధం తరగదని మనువు చెప్పాడు. అన్ని రకాల ఆహారాలలో, నువ్వులు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. శ్రాద్ధాలలో అందించే చేపలతో, పితృస్వాములు రెండు నెలల పాటు తృప్తి చెందుతారు. మటన్‌తో వారు మూడు నెలలు మరియు కుందేలు మాంసంతో నాలుగు నెలలు సంతృప్తి చెందుతారు. ఓ రాజా, మేక మాంసంతో ఐదు నెలలు, పంది మాంసంతో ఆరు నెలలు, పక్షుల మాంసంతో ఏడు నెలలు తృప్తిగా ఉంటారు. పృషత అని పిలువబడే జింకల నుండి పొందిన వేటతో, అవి ఎనిమిది నెలలు మరియు రురు నుండి పొందిన దానితో తొమ్మిది నెలలు మరియు గవయ మాంసంతో పది నెలలు సంతృప్తి చెందుతాయి. గేదె మాంసంతో వారి తృప్తి పదకొండు నెలల పాటు ఉంటుంది. శ్రాద్ధంలో సమర్పించిన గొడ్డు మాంసంతో, వారి తృప్తి, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని చెబుతారు. నెయ్యితో కలిపిన పాయసము పితృలకు గోమాంసము వలెనే ఆమోదయోగ్యమైనది. వాధ్రినాస మాంసముతో పితృ తృప్తి పన్నెండేళ్లపాటు ఉంటుంది. ఖడ్గమృగం యొక్క మాంసం, వారు మరణించిన చంద్ర రోజుల వార్షికోత్సవాలలో పిత్రీలకు నైవేద్యంగా సమర్పించడం తరగనిదిగా మారుతుంది. కలశక అనే పోథర్బ్, కాంచన పుష్పం యొక్క రేకులు మరియు మేక మాంసం కూడా తరగనివిగా నిరూపించబడ్డాయి.😢
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
Jai.Shree Raam.Jai.Jai.Shree Raam.
@Babluchinnu
@Babluchinnu 6 ай бұрын
Jai shree Ram 🙏
@Kushwaha-el3nq
@Kushwaha-el3nq 5 ай бұрын
Jai sri ram from। Ayodhya
@raviarjunkoppisettil3136
@raviarjunkoppisettil3136 8 ай бұрын
జై శ్రీరామ్.చాలా బాగుంది రామ మందిర నిర్మాణం.
@pendyalasreekanth9781
@pendyalasreekanth9781 9 ай бұрын
మాకు ఆ అదృష్టం దక్కింది మేడం 🎉
@psomasekhar8258
@psomasekhar8258 8 ай бұрын
నిరుపమా గారికి ధన్యవాదాలు 💐💐
@sivakumarnidamarthy8101
@sivakumarnidamarthy8101 8 ай бұрын
ఈ రామ మందిరం మోడీ గారి వల్ల ఈ రోజు మందిరం నిర్మాణం
@srisailama5037
@srisailama5037 9 ай бұрын
సూపర్ గా చుపిచ్చినారు 🙏🙏🙏🙏జై శ్రీరామ్ 🙏🙏🙏
@shourybhaskar7478
@shourybhaskar7478 8 ай бұрын
నమస్తే సుమన్ టీవీ గారికి శ్రీమత్ రామాయణాన్ని ఎలా భక్తితో పారాయణము చేస్తామో మీరుకూడా ఈ కార్యక్రామాన్ని అంతే భక్తి తో మాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది ..ఇక్కడ ఉడతాభక్తి తో మన ఆంధ్రుల ఆడపడుచు నిరుపమ్మ గారు చూపించిన తీరు మా మనసులను పులకింప చేసింది . ఆధునిక వాల్మీకి శ్రీ కోటేశ్వరశర్మగారి ద్వారా రామాలయ నిర్మాణ చరిత్రను విని మనసు లోని నరాలు నిక్కపొడుచుకున్నాయి .......ఆంధ్రుల గొప్పను విని చాలా సంతోషమ్ కలిగింది ...ఎందుకంటే దేవాలయ భౌతిక నిర్మాణం వివిధ ప్రాంతాల నుండి తీసుకున్న దైవ ప్రాణాన్ని శ్రీచక్ర మంత్రాన్ని ఆంధ్రులకు ఇవ్వడం ఆంధ్రులకు గర్వకారణమ్ ...
@tappakarthikeya6791
@tappakarthikeya6791 9 ай бұрын
మన తెలంగాణలో ఎంతో ప్రసద్ధిగాంచిన దేవస్థానం ఉత్తర తెలంగాణకు ఇలవేల్పు అయిన శ్రీ అడెల్లి మహాపోచమ్మ ఆలయం పై ఒక వీడియో చేయండి
@venkateshomkar
@venkateshomkar 9 ай бұрын
ముందు జై శ్రీ రామ్ అను. చెప్పు జై శ్రీ రామ్.
@tappakarthikeya6791
@tappakarthikeya6791 7 ай бұрын
@@venkateshomkar జై శ్రీ రామ్
@ramachandraremo4038
@ramachandraremo4038 8 ай бұрын
సుమన్ టీవీ చానెల్ వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ... జై శ్రీ రాం....🚩
@demeullkona1445
@demeullkona1445 9 ай бұрын
జై శ్రీ మ్నన్నారాయణ
@lakepottidora3135
@lakepottidora3135 8 ай бұрын
జై శ్రీ రామ్ 🚩జై శ్రీ రామ్ 🚩 జై శ్రీ రామ్ 🚩
@ramaraocheepi7847
@ramaraocheepi7847 9 ай бұрын
Coverage by Suman TV is lucid and in detail, is appreciated .Massive project , meticulously planned and being executed involving all states and many devotees. Trust's contribution is immense and indescribable. GOI' resolve in cinsultation with viswa Hindu parishit is paramount.
@rambabugurikeri9117
@rambabugurikeri9117 7 ай бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ సుమన్ టీవీ సుమన్ గారికి మా యొక్క కృతజ్ఞతాభివందనములు ఇలాంటి హిందూ దేవాలయాల గురించి మరిన్ని వీడియోలు ప్రసారం చేయవలసిందిగా కోరుచున్నాను
@parasarangarao2032
@parasarangarao2032 8 ай бұрын
నా రామ నడిచిన ప్లేస్ నాకు ఏప్పుడు వస్తుందో అక్కడికి వెళ్ళటానికి ఆ శ్రీరామ ఆశ్విరవాదం ఉంటే సాద్యం అవుతుంది
@c.krishnaiah9576
@c.krishnaiah9576 9 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏🚩🚩🚩
@NiceRevathi
@NiceRevathi 7 ай бұрын
నిర్మాణం కి ఎవరు పాల్గున్నా వాలందరు పూర్వ జన్మ లో రాములవారి భక్తులు అని నేను భావిస్తున్న..సుమన్ TV వాళ్ళకి నా ధన్యవాదాలు
@user-xr8ot7ue3h
@user-xr8ot7ue3h 8 ай бұрын
జై శ్రీ రామ్ ❤🙏🙏🙏
@krishnamohanbattiprolukris7901
@krishnamohanbattiprolukris7901 9 ай бұрын
Jay shree ram Thank you Suman Tv 🙏🙏🙏
@commenBahubali
@commenBahubali 9 ай бұрын
జై శ్రీ రామ్ జై బీజేపీ 🚩
@competitivetopic8096
@competitivetopic8096 9 ай бұрын
maa andhra vaari contribution vundhi..so happy jai shri ram🥰
@user-dh3ql6fl8v
@user-dh3ql6fl8v 7 ай бұрын
సూపర్ వీడియో అందుబాటులో ఉన్న జై శ్రీరామా 🙏🙏🙏🙏🙏
@user-mj5vg2sr6k
@user-mj5vg2sr6k 8 ай бұрын
Jai sriram jai hanuman ❤❤❤❤❤❤ jai sitaram jai laxman jai baratudu jai shatragnudu ki jai
@anjireddytammineni9163
@anjireddytammineni9163 9 ай бұрын
Jai shree ram 🙏
@shankerpalepu3489
@shankerpalepu3489 9 ай бұрын
జై శ్రీ రామ్💐🙏🙏🙏🙏🙏🙏
@svnraju7636
@svnraju7636 9 ай бұрын
Jai shree ram🙏🙏🙏
@RamdharmarakshanaTv
@RamdharmarakshanaTv 9 ай бұрын
Jai Ayodhya SriRam mandir.❤
@tirupathiallam4469
@tirupathiallam4469 7 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏రామమందిరామ్ చూపెట్టినా సుమన్ టీవీ కి ధన్యవాదములు..అలాగే నిరూపంమ్మ కు కూడ 🙏🙏ధాన్యవదములు....
@subbu2024
@subbu2024 9 ай бұрын
great great information. great interview mam. feels proud as Hindu as Telugu.
@bheemeshyadav5249
@bheemeshyadav5249 9 ай бұрын
జై శ్రీరామ్ 🙏🚩🚩🚩🚩🚩
@sribabunamana2440
@sribabunamana2440 9 ай бұрын
జై శ్రీరామ్🕉️💐🙏
@user-it3vb5pj9c
@user-it3vb5pj9c 9 ай бұрын
జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏
@ysrikanth684
@ysrikanth684 8 ай бұрын
Jai shree Ram Jai Jai Bharat
@krishnamurthybhinnuri6143
@krishnamurthybhinnuri6143 9 ай бұрын
Cover other proposed structures for devotees.Good details and nice interview. PUNYULU & DHANYULU.
@bachuramu3898
@bachuramu3898 7 ай бұрын
రామ మందిరం కోరకు ఆనాడు అసువులు బాసిన నా కరసేవకుల ఫలితం Feb 22 తేదిన ,ఆ కరసెవకుల ఫలితం మా కళ్లతో చూడబొతున్నాం.ఆ మర్యాద రాముని మందిర నిర్మాణాన్ని మీ కళ్లతో మాకు చూపిస్తున్న Suman Tv వారికి ధన్యవాదాలు జై శ్రీరాం.... 15:14
@ilovemyindia8187
@ilovemyindia8187 7 ай бұрын
మీ కళ్లతో మాకు జై శ్రీ రామ్ మందిరం నిర్మాణం మీరు చూపించినందుకు సెతకోటి వందనాలు సుమన్ టీవీ టీం వారికి
@CTMSreenivasuluVlogs-yk7uy
@CTMSreenivasuluVlogs-yk7uy 8 ай бұрын
Jai shree ram 🕉️🕉️🙏🙏🙏
@veerasuravaram3208
@veerasuravaram3208 7 ай бұрын
Jai shree Ram
@jagadeeshkolanuvada8747
@jagadeeshkolanuvada8747 9 ай бұрын
Jai shree Ram ❤
@sowndarya5gs176
@sowndarya5gs176 8 ай бұрын
Jai shree ram jai hanuman 🙏🌺🙏🌺🌺🙏🌺🙏🌺🙏🌺
@appalanaidumeesala6585
@appalanaidumeesala6585 8 ай бұрын
జైశ్రీరామ్ జైహింద్ అఖండ భారత్
@balrajuakula6278
@balrajuakula6278 7 ай бұрын
దయచేసి నా రామ జన్మ భూమిని అందరూ గౌరవించాలి 🙏🙏🌹కానీ వోటు మాత్రం ప్రజలపేదరికన్ని ఎవరైతే రూపుమాపుతారో వారికే ఓటు వెయ్యండి 😊😊😊🙏భక్తి వేరు రాజకీయం వేరు 🙏🙏
@kishorethakur7825
@kishorethakur7825 8 ай бұрын
Dhanyavadhalu madam garu…Maa Rama mandiram ni chupincharu❤
@vivekanandareddy7769
@vivekanandareddy7769 9 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ❤❤❤❤
@ashokkasarapu6804
@ashokkasarapu6804 9 ай бұрын
జై శ్రీరామ్🚩🙏 జై బిజేపి 🚩🚩✊
@ttre1234
@ttre1234 9 ай бұрын
yajurveda chapter 40 verse 9 యజుర్వేద అధ్యాయం సంఖ్య 40 V. 9, పర్వతం, నది మొదలైన సహజ వస్తువులను పూజించే వారు చీకటిలో ప్రవేశిస్తున్నారని మరియు బల్ల, కుర్చీ, విగ్రహం మొదలైన వాటిని పూజించే వారు మరింత చీకటిలో ప్రవేశిస్తున్నారని శ్లోకం కొనసాగుతుంది. bhagavad gita chapter 7 shloka 20 ఎవరి తెలివితేటలు భౌతిక వాంఛలతో కలవరపడ్డాయో ఆ మనుష్యులు దేవతలను ఆశ్రయిస్తారు. వారు తమ ఇష్టానుసారంగా దేవతలను పూజిస్తారు మరియు ఈ దేవుళ్ళను సంతృప్తి పరచడానికి మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. svetasvatara upanishad chapter 6 sloka 9 ప్రపంచంలో అతని యజమాని లేడు, అతని పాలకుడు లేడు, అతని గుర్తు కూడా లేదు. అతను కారణం, అవయవాలకు ప్రభువు, మరియు అతనికి తల్లిదండ్రులు లేదా ప్రభువు ఎవరూ లేరు. Yazurveda 32:3 There is no parallel to God”. మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) “తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ భోజనాలు & తినదగినవి రెండింటినీ సృష్టించాడు. mahabharat anushasan parva chapter 88 in english ఓ యుధిష్ఠిరా, శ్రాద్ధ కర్మను సంభాషించే వ్యక్తులు శ్రాద్ధ దృష్ట్యా తగినవిగా భావించే హవిస్సులు ఏమిటి మరియు ప్రతి ఒక్కరికి ఏ ఫలాలు లభిస్తాయో నా మాట వినండి. నువ్వులు, బియ్యం, బార్లీ, మాషా, నీరు, వేర్లు, పండ్లు, శ్రాద్ధాలలో ఇస్తే, పితృలు, ఓ రాజా, నెల రోజుల పాటు తృప్తిగా ఉంటారు. నువ్వులు పుష్కలంగా కలిపి శ్రాద్ధం చేస్తే అటువంటి శ్రాద్ధం తరగదని మనువు చెప్పాడు. అన్ని రకాల ఆహారాలలో, నువ్వులు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. శ్రాద్ధాలలో అందించే చేపలతో, పితృస్వాములు రెండు నెలల పాటు తృప్తి చెందుతారు. మటన్‌తో వారు మూడు నెలలు మరియు కుందేలు మాంసంతో నాలుగు నెలలు సంతృప్తి చెందుతారు. ఓ రాజా, మేక మాంసంతో ఐదు నెలలు, పంది మాంసంతో ఆరు నెలలు, పక్షుల మాంసంతో ఏడు నెలలు తృప్తిగా ఉంటారు. పృషత అని పిలువబడే జింకల నుండి పొందిన వేటతో, అవి ఎనిమిది నెలలు మరియు రురు నుండి పొందిన దానితో తొమ్మిది నెలలు మరియు గవయ మాంసంతో పది నెలలు సంతృప్తి చెందుతాయి. గేదె మాంసంతో వారి తృప్తి పదకొండు నెలల పాటు ఉంటుంది. శ్రాద్ధంలో సమర్పించిన గొడ్డు మాంసంతో, వారి తృప్తి, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని చెబుతారు. నెయ్యితో కలిపిన పాయసము పితృలకు గోమాంసము వలెనే ఆమోదయోగ్యమైనది. వాధ్రినాస మాంసముతో పితృ తృప్తి పన్నెండేళ్లపాటు ఉంటుంది. ఖడ్గమృగం యొక్క మాంసం, వారు మరణించిన చంద్ర రోజుల వార్షికోత్సవాలలో పిత్రీలకు నైవేద్యంగా సమర్పించడం తరగనిదిగా మారుతుంది. కలశక అనే పోథర్బ్, కాంచన పుష్పం యొక్క రేకులు మరియు మేక మాంసం కూడా తరగనివిగా నిరూపించబడ్డాయి.😮
@gramayya6201
@gramayya6201 9 ай бұрын
జై శ్రీరామ్
@subbaraop3107
@subbaraop3107 8 ай бұрын
500 సంవత్సరములు మన పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుని దూరం చేసిన దుర్మార్గుల వల్ల నాలుగు లక్షల 50 మంది ప్రాణ త్యాగం చేసిన రామ భక్తులకు శతకోటి శతకోటి వందనాలు వందనాలు ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి సంకల్పం చిత్తశుద్ధి వల్ల ఈరోజు చాలా సంతోషం ఇప్పటికైనా హిందూ సమాజానికి ఇప్పటికైనా సిగ్గు శరీరము రోశము చీము నెత్తురు ఉంటే కులాలు వర్గాలు రాజకీయాలు పక్కన పెట్టి హిందూ సమాజమంతా ఉమ్మడి కుటుంబ బ్రతకాలని నా కోరిక జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@subbu2024
@subbu2024 7 ай бұрын
you are correct sir. lack of Hindu unity we r week. BJP Bharat Maa great great party. Modi Bharat Maa great great son.
@parusharamulu9464
@parusharamulu9464 8 ай бұрын
Jai sriRam
@tivo3720
@tivo3720 9 ай бұрын
Hlo, from Bengal, I want to inform u that ...Ram Janmabhoomi Temple trust planed to build large gopurams around the temples.... But due to the land issue this planing got delayed. I would request every devotee that they raise their voice and request the trust and UP govt so that they build gopurams 🙏 I hope this temple would become the mixing spot for every Hindus. Jai shree Ram
@greenchilli9768
@greenchilli9768 9 ай бұрын
జై శ్రీ రాం
@HelloGuruMuniPremavlogs
@HelloGuruMuniPremavlogs 7 ай бұрын
జైశ్రీరామ్ జై జై రామ మందిర్🙏🙏🙏
@VeereshVeeresh-we5pj
@VeereshVeeresh-we5pj 9 ай бұрын
🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ్
@prabhakarkmv4135
@prabhakarkmv4135 9 ай бұрын
Very nicely explained in a detailed manner! 👌
@katamsathaiah9462
@katamsathaiah9462 7 ай бұрын
రామ రామ రామ రామ రామ రాము రాము రామజన్మభూమి అయోధ్య జై శ్రీరామ జై శ్రీరామ జై జై జై శ్రీరామ 💐🙏🙏🙏🌷🌷
@mallyreddy9842
@mallyreddy9842 8 ай бұрын
Jai sre ram
@bommakantisaritha1941
@bommakantisaritha1941 9 ай бұрын
పక్కన ట్రస్ట్ లో కింద కూర్చో పెట్టి భోజనం పెట్టారు ..ఎంతో అనుభూతి కలిగింది జీవితం లో మర్చి పోలేను అలాగే కాశీ కూడా వెళ్ళాము..మీరు కూడా వెళ్ళండి కాశీకి
@trimurthulukatta2087
@trimurthulukatta2087 9 ай бұрын
1jh*-😅_0:421😅😅😅
@borrayyakanchipati5679
@borrayyakanchipati5679 8 ай бұрын
Wonderful information Jai shree Ram
@eswarprasad7698
@eswarprasad7698 9 ай бұрын
Jai sree ram 👏
@srinivasjl2722
@srinivasjl2722 8 ай бұрын
Sooper Coverage congrats Nirupama God bless you From J L Srinivas Film Actor n Journalist Ex Dirtr Film development Corpn.Govt of AP.
@psomasekhar8258
@psomasekhar8258 8 ай бұрын
శ్రీ రామ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే💐💐💐💐💐
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 7 ай бұрын
సున్ టీ వీకి మా హృదయపూర్వక అభినందనలు.
@yogiaanandam4964
@yogiaanandam4964 8 ай бұрын
జై శ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@siddharthsidh5270
@siddharthsidh5270 7 ай бұрын
Sis Lal Krishna Advani laid the seed, Hindu volunteers pulled the ram rathayathra, Vajpayee lifted, modiji patriotic Yogi adhithyanath watered and made the vriksha to shelter ram. Great Hindu spiritual saints and people United together and made a great success of ram janambhoomi mandir.
@vadlasatyanarayana4365
@vadlasatyanarayana4365 7 ай бұрын
నా రాముడు నడయాడిన place meeru great
@jagadhekjagadheka4061
@jagadhekjagadheka4061 8 ай бұрын
Jai shree Ram 🌹🌷🌹🙏🙏
@satyasairajusvpkh2859
@satyasairajusvpkh2859 9 ай бұрын
జై శ్రీ రామ
@Nagabhushanam-sr8vz
@Nagabhushanam-sr8vz 9 ай бұрын
Jai sri ram 🙏🙏🙏 ఛాలాబాగుంది sir
@ck3289
@ck3289 8 ай бұрын
జై శ్రీ రామ్ !🙏🏽
@bhaskarcheelam5411
@bhaskarcheelam5411 7 ай бұрын
, సుమన్ టివి వాళ్ళకు ధన్యవాదాలు 🎉🎉
@surabhi7886
@surabhi7886 8 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
@rajarathod4334
@rajarathod4334 8 ай бұрын
ధాన్యొస్మీ మాతా జై శ్రీ రామా జై జై రామా
@penimetinagaswaroopnagaswa509
@penimetinagaswaroopnagaswa509 9 ай бұрын
Jai sriram suman tv vallaki naa kruthagnathalu theluyachesthunnanu very good vedieo thank you thank you so much etuvanti marenno manchi manchi vedieos inka marenno cheyalani korukuntunnamu
@erannakenjolada935
@erannakenjolada935 8 ай бұрын
Thanks to NirupamaGaru
@SaiKiran-dm3bz
@SaiKiran-dm3bz 7 ай бұрын
Jai sri ram🙏🙏🙏
@sridhargariki4727
@sridhargariki4727 8 ай бұрын
Chala Baga chepparu guruji
@Vhp.mahanagarVijayawada
@Vhp.mahanagarVijayawada 9 ай бұрын
ఈ సమయంలో vhp తో కలసి పనిచేయటం మేము అదృష్టం చేసుకున్నాము
@ttre1234
@ttre1234 9 ай бұрын
yajurveda chapter 40 verse 9 యజుర్వేద అధ్యాయం సంఖ్య 40 V. 9, పర్వతం, నది మొదలైన సహజ వస్తువులను పూజించే వారు చీకటిలో ప్రవేశిస్తున్నారని మరియు బల్ల, కుర్చీ, విగ్రహం మొదలైన వాటిని పూజించే వారు మరింత చీకటిలో ప్రవేశిస్తున్నారని శ్లోకం కొనసాగుతుంది. bhagavad gita chapter 7 shloka 20 ఎవరి తెలివితేటలు భౌతిక వాంఛలతో కలవరపడ్డాయో ఆ మనుష్యులు దేవతలను ఆశ్రయిస్తారు. వారు తమ ఇష్టానుసారంగా దేవతలను పూజిస్తారు మరియు ఈ దేవుళ్ళను సంతృప్తి పరచడానికి మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. svetasvatara upanishad chapter 6 sloka 9 ప్రపంచంలో అతని యజమాని లేడు, అతని పాలకుడు లేడు, అతని గుర్తు కూడా లేదు. అతను కారణం, అవయవాలకు ప్రభువు, మరియు అతనికి తల్లిదండ్రులు లేదా ప్రభువు ఎవరూ లేరు. Yazurveda 32:3 There is no parallel to God”. మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) “తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ భోజనాలు & తినదగినవి రెండింటినీ సృష్టించాడు. mahabharat anushasan parva chapter 88 in english ఓ యుధిష్ఠిరా, శ్రాద్ధ కర్మను సంభాషించే వ్యక్తులు శ్రాద్ధ దృష్ట్యా తగినవిగా భావించే హవిస్సులు ఏమిటి మరియు ప్రతి ఒక్కరికి ఏ ఫలాలు లభిస్తాయో నా మాట వినండి. నువ్వులు, బియ్యం, బార్లీ, మాషా, నీరు, వేర్లు, పండ్లు, శ్రాద్ధాలలో ఇస్తే, పితృలు, ఓ రాజా, నెల రోజుల పాటు తృప్తిగా ఉంటారు. నువ్వులు పుష్కలంగా కలిపి శ్రాద్ధం చేస్తే అటువంటి శ్రాద్ధం తరగదని మనువు చెప్పాడు. అన్ని రకాల ఆహారాలలో, నువ్వులు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. శ్రాద్ధాలలో అందించే చేపలతో, పితృస్వాములు రెండు నెలల పాటు తృప్తి చెందుతారు. మటన్‌తో వారు మూడు నెలలు మరియు కుందేలు మాంసంతో నాలుగు నెలలు సంతృప్తి చెందుతారు. ఓ రాజా, మేక మాంసంతో ఐదు నెలలు, పంది మాంసంతో ఆరు నెలలు, పక్షుల మాంసంతో ఏడు నెలలు తృప్తిగా ఉంటారు. పృషత అని పిలువబడే జింకల నుండి పొందిన వేటతో, అవి ఎనిమిది నెలలు మరియు రురు నుండి పొందిన దానితో తొమ్మిది నెలలు మరియు గవయ మాంసంతో పది నెలలు సంతృప్తి చెందుతాయి. గేదె మాంసంతో వారి తృప్తి పదకొండు నెలల పాటు ఉంటుంది. శ్రాద్ధంలో సమర్పించిన గొడ్డు మాంసంతో, వారి తృప్తి, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని చెబుతారు. నెయ్యితో కలిపిన పాయసము పితృలకు గోమాంసము వలెనే ఆమోదయోగ్యమైనది. వాధ్రినాస మాంసముతో పితృ తృప్తి పన్నెండేళ్లపాటు ఉంటుంది. ఖడ్గమృగం యొక్క మాంసం, వారు మరణించిన చంద్ర రోజుల వార్షికోత్సవాలలో పిత్రీలకు నైవేద్యంగా సమర్పించడం తరగనిదిగా మారుతుంది. కలశక అనే పోథర్బ్, కాంచన పుష్పం యొక్క రేకులు మరియు మేక మాంసం కూడా తరగనివిగా నిరూపించబడ్డాయి.😮
@prabhakaruradi6460
@prabhakaruradi6460 8 ай бұрын
Jai sriram
@mohammadrafiahmad5450
@mohammadrafiahmad5450 9 ай бұрын
నో ప్రూఫ్, ఎందుకంటే ఎన్నో లక్షల సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటనలు మొన్న పుట్టిన వాల్మీకి ఎలా తెలుసు రాముడు నేను దేవుని నాకు గుడి కట్టి ఆరాధించండి అని ఎప్పుడు ఎక్కడ చెప్పినాడు పుట్టినోడు సచ్చినోడు దేవుడు ఎలా అవుతాడు పుట్టుక మరణము ఇచ్చేవాడు దేవుడు కామ క్రోధ మద మాత్సర్య భార్య పిల్లలు సెక్స్ ఆకలి దప్పిక పుట్టుక మరణం అంటే దేవుడు ఎలా అవుతాడు
@veerubhotlasatyanarayana8859
@veerubhotlasatyanarayana8859 8 ай бұрын
మరి దేవుడు అంటే అందరినీ నరికి స్థలాలు పొలాలు దేశాలు అక్రమించ మని చెబుతాడా.అన్నం పెట్టిన దేశాన్ని ఆక్రమించి నరబలి ,పాలిచ్చి ప్రాణాలు నిలబెట్టిన గోమాతను నరికి , పొదుగు కోసి పాలు తాగమంటాడా.
@user-vb7hj8ek7p
@user-vb7hj8ek7p 8 ай бұрын
Jai Shri Ram
@vvbairagivvbairagi6896
@vvbairagivvbairagi6896 7 ай бұрын
Mandiram nirminchina prathi okkariki na paadabhi vandhanalu ,🙏🙏🙏🙏 jai hind
@rameshnaik2041
@rameshnaik2041 8 ай бұрын
JAI SRI RAM
@satyanarayanayeligeti3479
@satyanarayanayeligeti3479 9 ай бұрын
Hats up suman tv
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 9 ай бұрын
జై శ్రీరామ్ జయ జయ రామ లోక హిత దామ కరుణా కర కారుణ్య దామా!శ్రీ రామ
@ttre1234
@ttre1234 9 ай бұрын
yajurveda chapter 40 verse 9 యజుర్వేద అధ్యాయం సంఖ్య 40 V. 9, పర్వతం, నది మొదలైన సహజ వస్తువులను పూజించే వారు చీకటిలో ప్రవేశిస్తున్నారని మరియు బల్ల, కుర్చీ, విగ్రహం మొదలైన వాటిని పూజించే వారు మరింత చీకటిలో ప్రవేశిస్తున్నారని శ్లోకం కొనసాగుతుంది. bhagavad gita chapter 7 shloka 20 ఎవరి తెలివితేటలు భౌతిక వాంఛలతో కలవరపడ్డాయో ఆ మనుష్యులు దేవతలను ఆశ్రయిస్తారు. వారు తమ ఇష్టానుసారంగా దేవతలను పూజిస్తారు మరియు ఈ దేవుళ్ళను సంతృప్తి పరచడానికి మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. svetasvatara upanishad chapter 6 sloka 9 ప్రపంచంలో అతని యజమాని లేడు, అతని పాలకుడు లేడు, అతని గుర్తు కూడా లేదు. అతను కారణం, అవయవాలకు ప్రభువు, మరియు అతనికి తల్లిదండ్రులు లేదా ప్రభువు ఎవరూ లేరు. Yazurveda 32:3 There is no parallel to God”. మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) “తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ భోజనాలు & తినదగినవి రెండింటినీ సృష్టించాడు. mahabharat anushasan parva chapter 88 in english ఓ యుధిష్ఠిరా, శ్రాద్ధ కర్మను సంభాషించే వ్యక్తులు శ్రాద్ధ దృష్ట్యా తగినవిగా భావించే హవిస్సులు ఏమిటి మరియు ప్రతి ఒక్కరికి ఏ ఫలాలు లభిస్తాయో నా మాట వినండి. నువ్వులు, బియ్యం, బార్లీ, మాషా, నీరు, వేర్లు, పండ్లు, శ్రాద్ధాలలో ఇస్తే, పితృలు, ఓ రాజా, నెల రోజుల పాటు తృప్తిగా ఉంటారు. నువ్వులు పుష్కలంగా కలిపి శ్రాద్ధం చేస్తే అటువంటి శ్రాద్ధం తరగదని మనువు చెప్పాడు. అన్ని రకాల ఆహారాలలో, నువ్వులు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. శ్రాద్ధాలలో అందించే చేపలతో, పితృస్వాములు రెండు నెలల పాటు తృప్తి చెందుతారు. మటన్‌తో వారు మూడు నెలలు మరియు కుందేలు మాంసంతో నాలుగు నెలలు సంతృప్తి చెందుతారు. ఓ రాజా, మేక మాంసంతో ఐదు నెలలు, పంది మాంసంతో ఆరు నెలలు, పక్షుల మాంసంతో ఏడు నెలలు తృప్తిగా ఉంటారు. పృషత అని పిలువబడే జింకల నుండి పొందిన వేటతో, అవి ఎనిమిది నెలలు మరియు రురు నుండి పొందిన దానితో తొమ్మిది నెలలు మరియు గవయ మాంసంతో పది నెలలు సంతృప్తి చెందుతాయి. గేదె మాంసంతో వారి తృప్తి పదకొండు నెలల పాటు ఉంటుంది. శ్రాద్ధంలో సమర్పించిన గొడ్డు మాంసంతో, వారి తృప్తి, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని చెబుతారు. నెయ్యితో కలిపిన పాయసము పితృలకు గోమాంసము వలెనే ఆమోదయోగ్యమైనది. వాధ్రినాస మాంసముతో పితృ తృప్తి పన్నెండేళ్లపాటు ఉంటుంది. ఖడ్గమృగం యొక్క మాంసం, వారు మరణించిన చంద్ర రోజుల వార్షికోత్సవాలలో పిత్రీలకు నైవేద్యంగా సమర్పించడం తరగనిదిగా మారుతుంది. కలశక అనే పోథర్బ్, కాంచన పుష్పం యొక్క రేకులు మరియు మేక మాంసం కూడా తరగనివిగా నిరూపించబడ్డాయి.😮
@mannemraveendra9776
@mannemraveendra9776 7 ай бұрын
రాముని మీద భక్తి ఉండే ప్రతి యొక్క హిందువు టాటూ వేయించుకోవాలి.
@saimadhusri7615
@saimadhusri7615 9 ай бұрын
జై శ్రీ రామ్
@belaku3949
@belaku3949 7 ай бұрын
ಉತ್ತಮವಾಗಿ ಮಾಹಿತಿ ನೀಡಿದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಮೇಡಂ
@localboysmh34lakkdkot36
@localboysmh34lakkdkot36 9 ай бұрын
Jai Sri Ram
@tarunkumarIndia369
@tarunkumarIndia369 9 ай бұрын
Anuradha wood doors Hyderabad, what is from Andhra Pradesh
@vvbairagivvbairagi6896
@vvbairagivvbairagi6896 7 ай бұрын
Thank you so much sir mandhira nirmanam ki me krushi 🙏🙏🙏🙏🤗🤗🤗
@raghavenderg9836
@raghavenderg9836 7 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏
@srinusrinivas9902
@srinusrinivas9902 7 ай бұрын
జైశ్రీరామ్ గోవిందా
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL 7 ай бұрын
Jai శ్రీ రాం🙏🙏🙏
@satyam.patnala6031
@satyam.patnala6031 7 ай бұрын
Jai sriram Jai sriram Jai sriram Jai sriram
@pavank4784
@pavank4784 7 ай бұрын
Woooow. Really great efforts by Suman TV and you're blessed Madam. Thank you 👍
@BrahmaGoud
@BrahmaGoud 7 ай бұрын
అయ్యా మోడీజీ మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది జైశ్రీరామ్ రామరాజ్యం వర్ధిల్లాలి❤
@user-hy3sx4bu7v
@user-hy3sx4bu7v 9 ай бұрын
Suman.tv.greyt.nirupama.lucky .
naa prachara yathralo naa prasangam friendsssss
7:24
barrelakka creations
Рет қаралды 1,3 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 44 МЛН