సుప్రీం లో అమరావతి హీరో వార్త నో Supreme court serious on justice rakesh

  Рет қаралды 126,669

journalist sai

journalist sai

9 ай бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Jagan Big Sound | Ap P...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 303
@majjadasuryarao5224
@majjadasuryarao5224 9 ай бұрын
రోజులు ఎప్పుడు ఒకలాగే ఉంటాయా సాయి గారు కాలం ఎవ్వరికి వదలదు
@srinivasareddy3747
@srinivasareddy3747 9 ай бұрын
100%correct
@madanmohan3469
@madanmohan3469 9 ай бұрын
White collar scams specialists like rayapati, lagadapati, Srujana chowdhury and kavuri and sex rockets ,call money you can take any frauds 5/10 these slipper batch fellows appear they want only money no character .men's barking outside only in the house no words only listening 😜
@Ashok_g_1
@Ashok_g_1 9 ай бұрын
తప్పుడు వ్యక్తి కి తగిన గుణపాఠం చెప్పాలి, సుప్రీంకోర్టు,,,,
@veerareddypeddireddy8909
@veerareddypeddireddy8909 9 ай бұрын
ఇటువంటి మహానుభావులు ఉండబట్టే న్యాయ వ్యవస్థ అప్రతిష్ఠ పాలవుతుంది.
@chirunama9999
@chirunama9999 9 ай бұрын
ఇలాంటి రాజకీయ న్యాయమూర్థులకు రిటైర్మెంట్ తరువాత పదవులు ఇవ్వడం దురదృష్టం
@r.guravaiahr.guravaiah7728
@r.guravaiahr.guravaiah7728 9 ай бұрын
మాజీ న్యాయమూర్తి రాకేష్ కుమార్ గతంలో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు రివ్యూ చేసి విచారణ చేయాలి. ఇటువంటి వారు సమాజానికి చీడపురుగులు.
@user-bv3xd2ye4t
@user-bv3xd2ye4t 9 ай бұрын
సాయి గారు ఇలాంటి వాళ్ళవాళ్లే వ్యవస్థలు ప్రజలముందు అనుమానితులుగా నిలబడాల్సి వస్తుంది😭
@ramireddy9788
@ramireddy9788 2 ай бұрын
విచిత్రమేమంటే రిటైరైన ఈయనకు అప్పటి CJI ఎన్.వి.రమణగారు NCLAT కి జూడీషియల్ మెంబర్ గా నియమించారు.
@kadalaadinarayanareddy7010
@kadalaadinarayanareddy7010 2 ай бұрын
Ex CJI Ramana gadini cheppulatho kottali AP prajalu
@babugracebarre7470
@babugracebarre7470 2 ай бұрын
లంచగొండి న్యాయమూర్తులు కొందరున్నారని అనిపిస్తుంది.
@godavarthyramakrishna4267
@godavarthyramakrishna4267 2 ай бұрын
Kondaru kaadu. Chaalaaaa mandi vunnaaru. Andulonooo AP lo
@rajuknr3343
@rajuknr3343 9 ай бұрын
ఇంత ప్రమాదకర ధోరణి ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరు ఆలోచించాలి.
@RameshReddy-jg9lp
@RameshReddy-jg9lp 9 ай бұрын
పాపం ఇంకా సుప్రీం కోర్టులో లోడుఎతే ఆయన వున్నాదనుకున్నాడు. రాకేష్.
@samdanda6193
@samdanda6193 9 ай бұрын
ఆ రాకేష్ ఇంకా తమ బాబు గారి రాజ్యమే నడుస్తుందని భ్రమలో ఉన్నట్లున్నాడు.
@kondaiahsetty9169
@kondaiahsetty9169 9 ай бұрын
హైదరాబాద్ ని రాజధానిగా ఉంచండి సాయి గారు కేంద్రపాలితం ప్రాంతం చేసి మన ఆంధ్ర కు రాజధాని హైదరాబాద్ ఉండాలి ఉండాలి అలా ఇప్పించండి
@ahuman9095
@ahuman9095 9 ай бұрын
Yes that way people living there have equal rights.
@ahuman9095
@ahuman9095 9 ай бұрын
Like Chandigarh it should forever capital
@shajahanbasha1832
@shajahanbasha1832 2 ай бұрын
😮
@kduryodhanareddy2493
@kduryodhanareddy2493 9 ай бұрын
సాయి గారు నమస్కారం, అహంకారంతో ఏ వ్యక్తి అయినా సరే ప్రవర్తిస్తే కాలానికి అనుగుణంగా అనుభవించక తప్పదు... పాపం మరీ పండిపోయింది అన్నమాట.
@papatlaprasad
@papatlaprasad 9 ай бұрын
ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది, మనకు ఎదురులేదు అని అధర్మాలను చేస్తే ఎప్పటికయినా కాలానికి, ఖర్మకి తలవంచక తప్పదు ...
@cmaravitejabellamkonda9846
@cmaravitejabellamkonda9846 9 ай бұрын
కనీసం సుప్రీం కోర్టు అన్న న్యాయంగా పని చేస్తుంది 😊
@godavarthyramakrishna4267
@godavarthyramakrishna4267 2 ай бұрын
Aaa rakesh gaadni haang cheste kontha varakayinaa daridram pothundemo ? Ilaanti vaalle cbn&gaang samaajaniki cheedapurugulu
@Sbabuk4419
@Sbabuk4419 9 ай бұрын
మంచి వార్త కాలం ఎవరిని వదలని ఈ సన్యాసిని న్యాయ మూర్తి చూస్తే అర్థం ఆవుతుంది
@polinatil.narasimharao5468
@polinatil.narasimharao5468 9 ай бұрын
సాయి గారు, యవడు తీసుకున్న గోతిలో వాడే పడటాడు.
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 2 ай бұрын
ప్రతీ చోట మేనేజ్ చేసారంటే ,ఎన్ని లక్షల కోట్ల దోపిడి చేశారో
@jagannadhveluvarti
@jagannadhveluvarti 9 ай бұрын
RAKESHKUMAR JUDGEMENTS MEEDA AUDIT CHESTHE CORRECT GAA SARIPOTHUNDI.
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 2 ай бұрын
Excellent Assessment sir
@user-bv3xd2ye4t
@user-bv3xd2ye4t 2 күн бұрын
కొన్ని వ్యవస్థలు పెదబాబు అధికారం లోఉన్న లేకున్న ఆయన ఎలాచెప్పితే అలా పని చేస్తున్నాయి 🙏
@kanamarlapudisambasivarao2247
@kanamarlapudisambasivarao2247 9 ай бұрын
Correctga chepparu
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 2 ай бұрын
ప్లానింగ్ అంతా రమణ మహర్షిదే. నో డౌట్ 😡😡😡😡😡
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 9 ай бұрын
Both rakesh& alok were appointed by RAMANA MAHARSHI as chair person.
@sivadiniranjanbabu4480
@sivadiniranjanbabu4480 9 ай бұрын
It's shamefull that such persons in judiciary!has caused irreparable loss to the state of A. P. by his judgements during his tenure. The honourable supreme Court should also take stringent action and remove such persons from the post to instill confidence in courts by the public.
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 9 ай бұрын
Good news
@bhushangm7819
@bhushangm7819 3 күн бұрын
People of AP do not want kammamaravathi. EVM CM cbn is dharidhram for AP.
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 2 күн бұрын
వాణ్ణి బట్టలు విప్పి నగ్నంగా ఒక రోజు రోడ్డు మీద నిలబెట్టాలి
@bvinod1809
@bvinod1809 2 ай бұрын
నారా వారు నేర్పించిన నక్క జిత్తులు అక్కడ నడవలేదు...
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 Күн бұрын
ఇప్పుడు ఆయన టీడీపీ కూటమి నుంచి ఎంపీ అండ్ ఎంఎల్ఏ సీటు అడుగుతాడేమో
@bsrrvlog
@bsrrvlog 9 ай бұрын
👍👍👍
@gangadharvutukuri2929
@gangadharvutukuri2929 9 ай бұрын
I prey honourable chief justice of spreme court kindly go through the judgements given by this honourable justice of a.p high court.
@madhureddy3945
@madhureddy3945 9 ай бұрын
Rakesh will be sent to jail for contempt of Court?
@kondaiahsetty9169
@kondaiahsetty9169 9 ай бұрын
అవునా ఇప్పటివరకు చంద్రబాబు గారి పాలించార పాలించిన ఇవ్వలేదా నమ్మశక్యంగా లేదే ప్రజలు చాలా అమాయకుల ఉన్నారా సాయి గారు
@eshagoldskm1309
@eshagoldskm1309 9 ай бұрын
అవును...ఇక పక్క కేసుల తో అడ్డుకొంటు...మరో పక్క ఏమి చేయలేదు అని ప్రజలను మభ్యపెడుతూ...ప్రజలకు తెలుస్తోంది
@raviakunuri-ek4hl
@raviakunuri-ek4hl 9 ай бұрын
​@@eshagoldskm1309Anna paripalana ala vundi Mari.
@bhupalreddy5190
@bhupalreddy5190 9 ай бұрын
He also ordered to to construct capital city in 6months. Can he construct his house with in 6months
@bhushangm7819
@bhushangm7819 9 ай бұрын
Karma returns
@allindiafilmchamber3314
@allindiafilmchamber3314 9 ай бұрын
Thank you Sai garu this is old news but you have elaborated the issue to your audience good
@masaramsatyanarayana6206
@masaramsatyanarayana6206 2 ай бұрын
Sai garu మీరు ఇలా నిజాలు చెప్తారనే పచ్చ బ్యాచ్ కి మంట
@jagadeeswararao7627
@jagadeeswararao7627 9 ай бұрын
Supreme court may please be reviewed all his previous judgements
@PePrasad-xb3jq
@PePrasad-xb3jq Күн бұрын
Dirty politics . Dirty politicians .
@chrisrex946
@chrisrex946 2 ай бұрын
అసలు ఇలాంటి మూర్ఖులు వల్లనే ఇంకా రాజధాని పెండింగ్‌లో ఉంది
@mnreddy24
@mnreddy24 9 ай бұрын
Sai gaaru NCLAT is govt agency and what u r referring is International arbitration center which is retirement investment of NV ramana and lavu nageswar rao.. Justice Rakesh kumar and justice mallavolu satyanarayana murthy were appointed as NCLTAT members by NV ramana
@subbaraosathivada7372
@subbaraosathivada7372 9 ай бұрын
Chandra babu & Dramoji rao,పాపం పండింది. ఉరి తియ్యలి.
@masaramsatyanarayana6206
@masaramsatyanarayana6206 2 ай бұрын
Well said sir
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 2 ай бұрын
Excellent message to society Sai garu
@prasadsatya4783
@prasadsatya4783 9 ай бұрын
అమరావతి విషయం లో తీర్పు రోజు కోర్టు కు వెళుతున్నప్పుడు మహిళలు మోకాళ్ళ పై కూర్చుని వేడుకోలు ...
@kismatkumar5491
@kismatkumar5491 9 ай бұрын
NationalCompany Law Tribunal (NCLT)is different from Arbitration CENTER. NCLTS stated by Modi govt to fasten the cases related to Companies to deliver judgments &to avoid delays and waste of time.
@kismatkumar5491
@kismatkumar5491 9 ай бұрын
Started
@nadendlasrinivasarao5772
@nadendlasrinivasarao5772 9 ай бұрын
Please should punish by supreme Court to Rakesh Sharma
@surendra4736
@surendra4736 3 ай бұрын
Sai garu mi lanti journalists valla maku ilanti kshunnamga explain chesthunnaru Nenaithe sakshi chudanu eenadu abn ivemi chudanu only mi news okkate follow avuthanu
@prasanthkumar9148
@prasanthkumar9148 2 ай бұрын
ఇలా... చిల్లర వేషాలవైపు జగన్ కనీసం వినిపించుకోడు...టార్గెట్ చాల గొప్పది ఇవి అస్సల్ పట్టించుకోడు...మీరెంత రెచ్చగొట్టిన టార్గెట్ మిస్ కాదు.
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 Сағат бұрын
What about present colligium did it gave bail to తీస్తా సేత్వలాడ్ అట్9.00 pm or not?
@suryaprakashraotadepalli4511
@suryaprakashraotadepalli4511 9 ай бұрын
ఈ వార్త మా పేపర్ లో వేయలేదు కదా ఎవ్వరికీ తెలియదు
@apparaok3868
@apparaok3868 2 ай бұрын
Advanced bails, judges are like that . There is no check for their Judgements. It should be Amended.
@durofitnessstores-miyapurn3838
@durofitnessstores-miyapurn3838 2 ай бұрын
Yes yes yes
@naraharisettikaleswararao9300
@naraharisettikaleswararao9300 9 ай бұрын
Saigaru, very poor presentation. Whenever try to explain try to show your face to audience then explain slowly, that message will to others. Try to improve the quality of presentation, then there is no use of reading message . Hopefully you understood
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 Күн бұрын
Ila judges kuda wrong decision తీసుకొంటే ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారు
@tambibetala6026
@tambibetala6026 2 күн бұрын
Karma Palam 😂😂😂😂 Super 👌
@sujathalakkireddy6467
@sujathalakkireddy6467 2 ай бұрын
Elanti valla valla judges apradishta palavutunnaru Supreme court Judges you are too great 👍👍👍
@kotamrajuprasad2742
@kotamrajuprasad2742 9 ай бұрын
Good analysis.. But mood turned off when you mentioned the crook claiming running the Telengana..
@mohannallamilli5021
@mohannallamilli5021 9 ай бұрын
Sir, I think Amaravati protesters should fight for Justice Rakesh Kumar before Supreme court.
@kirankumar-kc5mk
@kirankumar-kc5mk 9 ай бұрын
Atuvanti vadiki tappudu matalaku court punish ment ivvada.punish cheyyali.
@nageswararaonamburi774
@nageswararaonamburi774 9 ай бұрын
❤👌💐
@peddireddychinabrahmareddy8185
@peddireddychinabrahmareddy8185 9 ай бұрын
Rakesh kumar garu God is grate sr chk
@samueljohnson9730
@samueljohnson9730 9 ай бұрын
Dear hon'ble RAMESH KUMAR SIR , PL REPENT .
@chinnaraojakka1470
@chinnaraojakka1470 9 ай бұрын
మూడు రాజధానులు నిర్ణయం ఎవరిది సార్.
@konakasi
@konakasi 2 ай бұрын
తప్పుడు మనుషులకు ఎప్పటికైనా శిక్ష తప్పదు
@sathya3371
@sathya3371 9 ай бұрын
Kamma ga undhi😂😂😂😂😂😂😅😅😅😂😂😅😅😂😂
@bsrrvlog
@bsrrvlog 9 ай бұрын
Rakesh & Alok are followers Baba Ramana Maharshi and all of them are devotees of Chandra Maharshi
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA 9 ай бұрын
Entire world knows the fact
@bnsharmacs
@bnsharmacs 9 ай бұрын
స్వామీ....మధ్యవర్తిత్వం సంఘం,National company law Appellate Tribunal వొకటి కాదు.
@ramamohanreddysanapureddy3198
@ramamohanreddysanapureddy3198 9 ай бұрын
👌👍🏽👌🏾👍
@sathya3371
@sathya3371 9 ай бұрын
CBN batch ante anthi😂😂😂😂😅😅😅😂😂😂😅😅😂😂
@psksivaji924
@psksivaji924 2 ай бұрын
సాయి గారు నమస్కారం.
@raovisweswara4429
@raovisweswara4429 9 ай бұрын
వ్యక్తిగత అభిప్రాయాలు తీర్పులు గా వచ్చేస్తున్నాయి.
@dattabachcha1036
@dattabachcha1036 9 ай бұрын
Sir, every case they went to superim court and suprim also supported so no impact on his judgements.
@balajivelukuri2995
@balajivelukuri2995 9 ай бұрын
Veeede appudu cheetiki matiki IAS lanu IPS lanu court ki ramanandi cheppadu epudu veede court ki attend avvala Karma returns ante idenemo
@vedadrikoppukonda3287
@vedadrikoppukonda3287 3 күн бұрын
Every one knows, who is the greatest person behind, ex judge
@muralikrishnabandaru7610
@muralikrishnabandaru7610 9 ай бұрын
రామోజీ:...కాల మహిమా.. జగన్ మహిమా...
@ihatecunningpeople4870
@ihatecunningpeople4870 9 ай бұрын
ఇలాంటి అన్యాయానికి న్యాయం చేసే జడ్జ్ లు ఈ నవ భారత్ దేశానికి అవసరం లేదు...he has to punish according to law...then he will get realise that " law is most powerful than a corrupted judge"
@MohanReddy-ko9yx
@MohanReddy-ko9yx 2 ай бұрын
దేవుడి స్క్రిప్టు
@kanyakumarinanduru5405
@kanyakumarinanduru5405 3 ай бұрын
He should be taught a lesson.
@vechalapueswarudu1470
@vechalapueswarudu1470 9 ай бұрын
సాయి గారు మరొక వారసుడు త్వరలోనే ట్రిబ్యునల్ లో చేరవచ్చు
@bl56789
@bl56789 2 ай бұрын
CBN enjoyed Rakesh's judgement. The public suffered about capital. NDA is supported now, CBN again started games and became stronger in old-age.
@raovisweswara4429
@raovisweswara4429 9 ай бұрын
రిటైర్మెంట్ తరువాత వచ్చే benefits కోసం అలా.... రిటైర్మెంట్ తరువాత ఏ పదవీ తీసుకో కూడదని ఇదివరలో డిస్కేషన్స్ జరిగాయి. జగన్ కేసులో ఇలా... 2g స్కాం లో ఇలా.... సింగపూర్ రిలేషన్ పదవి అట ఇప్పుడు ఒకరికి.... ఇలా ఎంతో మంది.
@sankarkumar2788
@sankarkumar2788 2 ай бұрын
బాబు amaravathi development కోసం 1650 ఎకరాలు సింగపూర్ కన్సార్టియం కి, సింగపూర్ minister Easwaran సమక్షం లో ఇచ్చారు కదా. అదే Singapore కన్సార్టియం chairman తో బాటు Easwaran కూడ అవినీతి కేసులలో సింగపూర్ ప్రభుత్వం arrest చేసిన విషయం గమనించాలి
@srinivastumuluri8160
@srinivastumuluri8160 2 ай бұрын
Panikimaalina aa judge ki punishment ivvaleni supreme court panikimaalinade
@vallapukrishnappa8743
@vallapukrishnappa8743 9 ай бұрын
Time will give altimate judgement which can't be appeal in future
@baratamsriramamurthy2038
@baratamsriramamurthy2038 9 ай бұрын
It is our judiciary great Telugu yellow media
@kishoremeruga7481
@kishoremeruga7481 9 ай бұрын
న్యాయ మూర్తి అనే వాడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కి వ్యతిరేఖంగా పచ్చ కర్పూరం జాతి కుక్క లాగా అనుకూలం గా తన విచక్షణ అనే వాక్యానికి సొంత భాష్యం చెప్పిన నొట్ల కోసం ఏమైనా చేస్తాం అని చెప్పే నీతి నియమాలు పాటించడం అవసరం లేదని నిరూపించిన గొప్ప అ న్యాయ మూర్తి
@laxmanjanagam6980
@laxmanjanagam6980 29 күн бұрын
జై జగన్ 🎉🎉🎉🎉🎉🎉
@udayteja2966
@udayteja2966 2 ай бұрын
Brother chusara doctor operation fail aithey certificate cancele chesinattu judge certificate cancel cheyyali
@NeutralBuddy257
@NeutralBuddy257 9 ай бұрын
As Rojulo load yethevadu unnadu alla nadichindhe Ippudu as load yethevadiki kallu nothe vallu leru kastalu start 😂
@ramakumarkmahanthi7902
@ramakumarkmahanthi7902 9 ай бұрын
బాబు గారికి వారి శిష్య గానానికి తెలిసిన విద్య ఇదే కదా
@durgaprasadmanchem4261
@durgaprasadmanchem4261 9 ай бұрын
Yes hahaha happy happy
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 9 ай бұрын
Nadipincedivaadu Chanba..margadarsi "manolle"
@vennelaraja3818
@vennelaraja3818 13 сағат бұрын
జోక్ లు ఆపండి 😮😅
@lathareddyl2153
@lathareddyl2153 9 ай бұрын
Nyayam konchem ina bratuku tundanataniki ilanti vi jarugutundali sai garu
@dharmaraokadambala5812
@dharmaraokadambala5812 9 ай бұрын
చంద్రబాబు మీద ఎన్ని కేసు లు ఉంటే ఆ రోజ్ జడ్జి చేయక ఉంటే చాలా మంది రాకేష లాంటి జడ్జెస్ లోపల కి పోతారు
@lakshmikumari5267
@lakshmikumari5267 9 ай бұрын
Jai cbn CBN sir jai అమరావతి
@jathin6333
@jathin6333 2 ай бұрын
సీబీన్ వద్ద డబ్బుంది / వ్యవస్థలుకూడా సీబీన్ మాటే వింటున్నాయి / బీజె పి పెద్దలుకూడా సీబీన్ మాటే వింటున్న రు
@dasarirao5463
@dasarirao5463 9 ай бұрын
Sai garu karma ante IDE Rakesh garu IAS officers court bonulo nilcho petaru Kada AP lo karma returns ante ide
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 21 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН