Jagan And Babu Won't Complete పోలవరంలో అసలు నిజం

  Рет қаралды 37,324

journalist sai

journalist sai

11 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 124
@maheswarareddy4464
@maheswarareddy4464 10 күн бұрын
సాయి గారు ముందు స్పిల్ వే కట్టి డయాఫ్రమ్ వాల్ కట్టాలి కానీ CBN డయ ఫ్రమ్ వాల్ ముందు కట్టటం తప్పు.
@fashonfitness
@fashonfitness 10 күн бұрын
spill way already constructed.... you can see in 2019 satellite images... don't blame blindly
@mamidipakaanjanasuryaprasa4257
@mamidipakaanjanasuryaprasa4257 10 күн бұрын
అయ్యా సాక్షి పేపర్ న్యూస్ చూసి ఇప్పటికి ఆంధ్ర ని సంక నాకు ఇచ్చారు
@Penchu.U
@Penchu.U 10 күн бұрын
స్పీల్ వే సగం కూడా కట్టలేదు బ్రదర్ మీరు 2019 ఫోటోలు చూడండి...ఇప్పుడు జగన్ కంప్లీట్ చేశాడు... స్పీల్ వే పూర్తి చేసి దానికి 58 గేట్స్ పెట్టాడు దాన్ని మొత్తం కంప్లీట్ చేశాడు... ఆ కొట్టుకుపోయిన coffer డామ్స్ రెండు కంప్లీట్ చేశాడు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది...ఇప్పుడు సమస్య అంత డైయాఫ్రేమ్ వాల్ చంద్రబాబు స్పీల్ వే కన్నా ముందు కట్టి తప్పు చేశాడు... దాని వల్ల నెక్స్ట్ 2019, 2020 వచ్చిన వరదలకు అది దెబ్బతిన్నది..ఇప్పుడు డైయాఫ్రేమ్ వాల్ కంప్లీట్ చేస్తేనే ముందుకు వెళ్ళాలి...అందుకే కేంద్రం 2 ఇయర్స్ నుండి ఆపింది..నిపుణుల కమిటి అంటూ...చంద్రబాబు తన తప్పును ఇతరుల మీదకు రుద్దడంలో దిట్ట...మీరు పోలవరం మీద కొందరు చేసిన టెక్నికల్ వీడియోస్ చూడడండి... ఏది ముందు కట్టాలి ఏది కట్టకూడదో తెలుస్తుంది...
@swaroop66
@swaroop66 10 күн бұрын
​@@fashonfitnessorey neeku telisthey matladu teliyakapothey musuko.. Satellite image bokka ani sollu cheppaku.. Spill antey only pillars kadhu.. Nekem teliyadhu savadhu..
@lachilachi8825
@lachilachi8825 9 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ కానీ ప్రాజెక్ట్ కట్టరు బ్రదర్ ఒక డ్యామ్ కట్టాలంటే ఒక ప్లానింగ్ ఉంటుంది దానికి సంబంధించి సైంటిస్టు ఉంటారు డ్యామ్ అనేది ఒక్కసారి నిర్మిస్తే అది కొన్ని వందల సంవత్సరాల ఉండేటట్టు కడతారు దానికి సంబంధించి ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అది గుర్తించాలి నువ్వు ఏది చెప్తే అది నమ్మకూడదు గుర్తుపెట్టుకోవాలి
@prasaddasarp114
@prasaddasarp114 10 күн бұрын
కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు ను, కమిషన్ల కోసం ఆశపడి తమ చేతుల్లోకి తీసుకోవడమే ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు చేసిన అతిపెద్ద పాపం!
@maryadaramanna471
@maryadaramanna471 10 күн бұрын
మరి జగన్ ఉచ్చెయ్యొచ్చు కద, తీసుకెళ్లి మెగా కృష్ణ రెడ్డి కి ఇచ్చాడు. ఓహో రెడ్డి రెడ్డి goldspot అనా??
@baluchokka6716
@baluchokka6716 10 күн бұрын
Sare Chandra Babu kocham development chupiste e 5 years lo jaggu gadu em peekaduu ?
@bhanuchanderpattem677
@bhanuchanderpattem677 10 күн бұрын
5 ఇయర్స్ నుంచి జగన్ యవరి మడ్ద గుడుస్తున్నాడు
@user-ig9rd4dc7s
@user-ig9rd4dc7s 10 күн бұрын
Mega vaadidi ​@@bhanuchanderpattem677
@nareshpidikiti6865
@nareshpidikiti6865 10 күн бұрын
Awunu yerripuka jagan palaces kattukokapothe kattachuga
@hanumeshhanumesh5431
@hanumeshhanumesh5431 10 күн бұрын
అది ఒక విజనరీ ఒక సింగపూర్ ఇంజనీర్ సంపద సృష్టించే వ్యక్తి వల్ల పోలవరం నాశనమైంది
@golinagarjuna8410
@golinagarjuna8410 10 күн бұрын
జమోరే 3rajadhanulu lo 3 ఇటుకులు anna pettadaa?
@kolamaddiparijatha384
@kolamaddiparijatha384 10 күн бұрын
40 years indisty kada ippati varaku yeppudo kattalsindi .jagan garu unnadi 5years matrame gurthuchukindi.
@nareshpidikiti6865
@nareshpidikiti6865 10 күн бұрын
Re​@@kolamaddiparijatha384 erripuka ap ki enni years unnadu CBN cm ga after bifurcation
@mamidipakaanjanasuryaprasa4257
@mamidipakaanjanasuryaprasa4257 10 күн бұрын
వాళ్ళ అబద్ధాలు మీరు నమ్మి మోసపోకండి బాబు నిజాలు తెలుసుకోండి
@hanumeshhanumesh5431
@hanumeshhanumesh5431 10 күн бұрын
@@mamidipakaanjanasuryaprasa4257ఎవరు అబద్ధాలు చెబుతున్నారు . ఎవరు నిజాలు చెప్తున్నారు చెప్పు.
@morathotiprashanth5372
@morathotiprashanth5372 10 күн бұрын
Hands up annamata
@Penchu.U
@Penchu.U 10 күн бұрын
మీ విశ్లేషణ చూస్తే నవ్వు వస్తుంది...పోలవరం టెక్నికల్ మిస్టేక్స్ ఎక్కువ చెప్పకుండా ఫైనాన్సియల్ మాత్రమే చెప్పారు..జగన్ ఈ 5 ఇయర్స్ స్పీల్ వే 58 గేట్స్ పెట్టి పూర్తి చేసి 2 coffer డామ్స్ కొట్టుకుపోయిన వాటిని మళ్ళీ కట్టి ఇప్పుడు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ పూర్తి చేస్తే అవి చెప్పటానికి మీకు ధైర్యం చాలలేదా... ఇప్పుడు సమస్య చంద్రబాబు స్పీల్ వే కట్టకుండా ముందే కట్టిన డయాఫ్రమ్ వాల్ వలన వచ్చింది.. అదే చాలా ముఖ్యం ...2019,20 వరదల్లో కొట్టుకుపోయింది. 2 ఇయర్స్ నీళ్లు ఉంటే ఎలా సరి చేస్తాడు..అది భూమిలో నుండి కట్టేది. ఇప్పుడు అది దెబ్బతింది కాబట్టి కేంద్రం కమిటీలతో ఆపింది...ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చేవరకు డాయఫ్రమ్ వాల్ మళ్ళీ కట్టలేరు...ఇక చంద్రబాబు ఈ 5 ఇయర్స్ పిసుక్కోవడమే..తన తప్పులు ఇంకొకరి మీద వేయడంలో చంద్రబాబుకు మించినోడు లేడు... మన ఖర్మ...నిజమైన సమాచారం మీడియా చెప్పదు... ఎప్పటికప్పుడు పోలవరం లో ఏమి జరుగుతుందో మీడియా అనుకుంటే ఫొటోలు వీడియోలు చూడపిస్తే జనాలకు వాస్తవాలు తెలుస్తాయి కదా...వైసీపీకి అది చేతకాక చెప్పుకోలేక ఓడిపోయింది...
@user-zg7tt4le9x
@user-zg7tt4le9x 10 күн бұрын
సింగపూర్ ఇంజనీర్ 😂😂😂
@nareshpidikiti6865
@nareshpidikiti6865 10 күн бұрын
Next 11 kuda ra u😂😂😂😂
@Amma7636
@Amma7636 10 күн бұрын
ఆ చంద్రబాబు నాయుడు వేస్ట్ పాలన కాలంలో ఈ చిత్రం రాజు
@rosireddysv2422
@rosireddysv2422 10 күн бұрын
తప్పు ఎక్కడ జరిగింది ఎవరు చేశారో అనే విషయం కంటే నాకు ఒకటి అర్థం అయింది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదు అని
@chandram7964
@chandram7964 9 күн бұрын
బాబూ సాయి గారు, రాజమౌళి గ్రాఫిక్స్ అయిపోయాయి. బోయపాటి సెట్టింగ్ లు అయ్యాయి. ఏపీ ఇంజనీర్లు, కేంద్ర ఇంజనీర్లు అయిపోయారు, సింగపూర్ ఇంజనీర్లు పారిపోయారు. యిప్పుడు కొత్త పాట పచ్చ మీడియా ది, అంతర్జీతీయ ఇంజనీర్లు ఎవరయ్యా అంటే, నారాయణ, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, యింకా ఎవరెవరో!!!
@user-tu9cf2vc8b
@user-tu9cf2vc8b 10 күн бұрын
సోమవారం పోలవరం ఇంకా ఇ షో ల తోనే పుణ్య కాలం ముగిసి లక్ష కోట్ల కి చేరుతుంది పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ పగటి కల 😭😭😭😭
@kolamaddiparijatha384
@kolamaddiparijatha384 10 күн бұрын
Ayyo national lo kakunda international exports ni thecharanta kada meeku theliyada ilanti natakalu inkenno chudalsi untundi.
@revanthsoma1148
@revanthsoma1148 9 күн бұрын
చంద్రబాబు చేసిన పాపం పోలవరం ఆలస్యం... నిర్వాసితులను మొత్తం కులగజ్జి గారిని బినామీ లను పెట్టి దోచుకోవడం... డయాఫ్రం బాల్ సరిగా కట్టకపోవడం నాసిరకంగా కట్టడం కూలిపోవడం దాని వల్ల లేట్ కావడం... సోమవారం సోమవారం పోలవరం విత్ కమిషన్ల వారం
@Devi-Yenumula
@Devi-Yenumula 10 күн бұрын
చంద్రబాబు కేంద్రం వద్ద నుండి పోలవరంను ప్రోజెక్ట్ ని రాష్ట్రం చేతుల్లోకి తీసుకోకుండా ఉంటే ఈపాటికే అది పూర్తయేది. దాని పైన రాష్ట్రానికి పెత్తనం రావడం వలన ఇక్కడ అధికారం కోసం కొట్టుకు చస్తున్న రెండు ప్రాంతీయ పార్టీలకి అది ఒక ATM గా మారిపోయింది.
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi 10 күн бұрын
కేంద్ర ప్రభుత్వం కి కూడా పోలవరం నిర్మించాలని లేదు.
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi 10 күн бұрын
కేంద్ర ప్రభుత్వం కి కూడా పోలవరం నిర్మించాలని లేదు.
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi 10 күн бұрын
కేంద్ర ప్రభుత్వం కి కూడా పోలవరం నిర్మించాలని లేదు.
@seshagiriraopochiraju7021
@seshagiriraopochiraju7021 8 күн бұрын
పోలవరం నాశనానికి బాబుదే బాధ్యత కేంద్ర ప్రాజక్టుని ఎవడు నెత్తిన పెట్టుకోమన్నారు అన్నిటికి ఫలితాలు అనుభవానికి వస్తాయి సమయం రావాలి
@mallikarjunareddy-d5y
@mallikarjunareddy-d5y 8 күн бұрын
Good work
@SathishSathish-cp9dp
@SathishSathish-cp9dp 10 күн бұрын
అయ్యా సాయి గారు ఏ ప్రాజెక్టు ముందు కట్టాలి ఏ ప్రాజెక్టు ఎనకాల కట్టాలి మాకు తెలియదు సామాన్య జనాలకి పోలవరంలో శిల్వే కాపర్ డ్యాము ఏదేదో చెప్తున్నారు ఏది ముందు కట్టాలి అది చెప్పండి చాలు మీరు మహా మేధావి కదా
@swaroop66
@swaroop66 10 күн бұрын
Ayanaki కూడా telidhu.. 😂 Actual ga spillway kadithey saripodhu andi.. Approach channel complete chesi water divert cheyali... Diaphragm wall kattey time lo akkada water vundakudadhu so river flow spillway nundi divert chesi.. Diaphragm wall ki paina upper coder DAM and lower coder DAM kadatharu.. Kani bolli babu parallel ga spillway and diaphragm wall start chesesadu. ... So spillway complete avaledhu approach channel complete avaledhu.. Water divert cheyaledhu.. Andhuku river flow kosam super n lower coder Dam ki gap vunchadu so incomplete.. Normal ga diaphragm wall ki paina Dam kadatharu... So upper coder DAM close cheyali Kani spillway n approach channel cheyakapovadam valana.. Water same flow lo vellindhi.. Upper COFER DAM close chesthey back side vunna around 50 villages muligipothai andhuku close cheyaledhu.. Vallaki kali cheyadaniki RNR ivvali adhi chala big amount.. So TDP chesina thappu valla only money kosam with out planing cheyadam valla.. Mana time bagoka 2019 lo kuda floods vachai rainy season lo so works jaragaledhu YCP vallu reverse tendering ani Koncham time waste chesaru but adhi chala takkuva... 2019 august lo works slow ga start chesaru.. Vellu slow ga chesthunna time ki Feb lo start aindhi march lo carona full swing.... Tarvatha chala pedha floods in 100 years.. Tdp chesina tappu valla.. Spillway approach channel complete cheyakapovadam valla water regular route lo vellindhi heavy floods ki... COFER DAM close cheyaleru ga chesthey oorlu muligipothai.. So water gaps through force ga velli cofer Dam and diaphragm wall main heart.. seepage jarigi akkadakkada padaipoindhi.... So idhi jarigindhi.. Rendu governments tappu vundhi.. Kani planning lekunda visionary chesina pani valla money kosam diaphragm wall mundhu katti RNR ivvakapovadam valla ila jarigindhi... CBN is main culprit... Jagan vacha only small delay by reverse tendering.. Tarvatha chala chesaru.. Spillway approach channel... RNR ichi konni oorlu kaali cheinchadu 2020 floods lo effect aina vallaki... project main aim water, second transport and 3 power generation.. So dhaniki kavalsina power plant ku tunnels anni jagan vachaka 2022 lo jarigai... Dam complete ayyaka.. Power project complete aithey state ki income kuda vastundhi.. Mundhu spillway and approach channel for water diversion important.. Avvi cheyaledhu chandra babu the visionary.. Polavaram nasanam chesesadu 😢...
@madhusudhanengineer6837
@madhusudhanengineer6837 10 күн бұрын
పోలవరం ఇలా అవ్వడానికి కారణం ఎవరు అన్న అది మాత్రం చెప్పలేదు
@mamidipakaanjanasuryaprasa4257
@mamidipakaanjanasuryaprasa4257 10 күн бұрын
పోలవరం గురించి అర్థం కాని వాడు ఒక మంత్రి
@chandrasekharreddy7951
@chandrasekharreddy7951 4 күн бұрын
ఎవరిది తప్పో ఇప్పటికి yevvaruచెప్పలేక పోతున్నారు. అందరు చాలా diplomatic గా మాట్లాడుతున్నారు
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 10 күн бұрын
కేంద్ర ప్రభుత్వం.... project.. కడితే..ఇ సమస్యా..ఉండది.. కాదు...
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi 10 күн бұрын
కేంద్ర ప్రభుత్వం కి పోలవరం నిర్మిచాలని లేదు. కాబట్టి పక్క రాష్ట్రల వాళ్ళతో కోర్ట్ లో ఒక కేసు వేయించి కాలం గడిపేస్తది. ఇదీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం.
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi 10 күн бұрын
కేంద్ర ప్రభుత్వం కి పోలవరం నిర్మిచాలని లేదు. కాబట్టి పక్క రాష్ట్రల వాళ్ళతో కోర్ట్ లో ఒక కేసు వేయించి కాలం గడిపేస్తది. ఇదీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం.
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi 10 күн бұрын
కేంద్ర ప్రభుత్వం కి పోలవరం నిర్మిచాలని లేదు. కాబట్టి పక్క రాష్ట్రల వాళ్ళతో కోర్ట్ లో ఒక కేసు వేయించి కాలం గడిపేస్తది. ఇదీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం.
@polaripolari3281
@polaripolari3281 10 күн бұрын
Hai గోపీ
@nagalakshmi5550
@nagalakshmi5550 10 күн бұрын
Jyothi enadu gurinchi matladatam ledhu ami Sai Anna bayam vestundha
@murthymvs7456
@murthymvs7456 10 күн бұрын
టీడీపీకి, వైఎస్సార్‌సీపీకి పోలవరం బంగారు బాతు, ఏటీఎం.. ఈ పార్టీల ఉద్దేశం ప్రజలను రక్షించడం, అభివృద్ధి చేయడం.. అందుకే రెండు పార్టీలు పగలు రాత్రి పనిచేస్తాయి...
@amarnathareddy2532
@amarnathareddy2532 10 күн бұрын
ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన దరిద్రులకు బాగు చేయటం చేతకావట్లా
@raghurammaganti8147
@raghurammaganti8147 10 күн бұрын
Let the AP state government surrender their responsibility to Centre so that they will complete it.
@srinivasjadhav6742
@srinivasjadhav6742 9 күн бұрын
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కి కన్స్ట్రక్షన్ కంపెనీ కి ఏం సంబంధం ?
@mahidharkumarrokkam3320
@mahidharkumarrokkam3320 10 күн бұрын
Thi is the greatness of slave democracy.
@raajk3851
@raajk3851 10 күн бұрын
Ysr started it did major work fr getting all permissions and also ground work,thn CBN pawan used it as ATM and stopped BJP frm doing it,thn jagan came 2 yrs gone in corona,CBN Pawan build temporary walls in polavaram which washed away due to floods and just completed repair works and build something standard, now CBN pawan again,now if these fellows build it it will be temporary polavaram and will be washed away along Andhra...just as conditions of Bhramaravathi 1 temporary buildings will be temporary polavaram under cbn pawan.. Andhra is gone case vh Bhramaravathi 1 and 2
@mbkmurthy1986
@mbkmurthy1986 10 күн бұрын
Ysrp yemi chesindi,TDP yemi chesndi cheppandi sir. Yevari tenure lo yentha develop, pr condition ?
@sandyyyy965
@sandyyyy965 10 күн бұрын
అది చెప్తే కాపర్ wall damage వైస్సార్సీపీ చిత్తశుద్ధి చెప్పాలి కదా ofcourse టీడీపీ కూడా 11000 కోట్లే invest చేసింది వైసీపీ అయితే 5000 నే కానీ కామెడీ ఏందీ అంటే 50 వేళ ప్రాజెక్ట్ ని 70 per చేసాం అని claim cheuskuntaru
@maryadaramanna471
@maryadaramanna471 10 күн бұрын
⁠@@sandyyyy96555వేలు కోట్లు అనేది rehab తో కలిపి. ప్రాజెక్ట్ కాస్ట్ 15 వేల కోట్లే.. అందులో 11 వేలు ఖర్చుపెట్టారు అన్నె ఇంచున్మించు 70% ని కద
@raghunathgurram
@raghunathgurram 10 күн бұрын
Vaadiki telisthe gaa neeku cheppadaaniki Vaadedho vaagutundau Verey channels vunnayi choodu bro Baaga cheptaaru
@gopichanddasari4848
@gopichanddasari4848 9 күн бұрын
​@@sandyyyy965nek cost matters... Kavalante cheptha vinu... Polavaram ki canals almost YSR ae complete chesadu... A karchu kuda CBN account lo vesesav.... Inkoti coffer dams kakunda direct dipharam wall construct cheyatam valla nek karchu 800cr kanapadthundi... Kani dani valla damage 1000cr paine diaphragm wall damage aindhi.... River divert cheyatakapovatam valla villages drowning ni face chesai.... Chala mandi chanipoyaru kuda.. R&R kinda house construction asalu CBN time lo jaragaledhu... Ys jagan time lone jarigai.... Spillway construction complete cheyakunda main design ki povatam tappu...
@sandyyyy965
@sandyyyy965 9 күн бұрын
@@gopichanddasari4848 nneu Cbn time lo jafigayi ani cheppaledu Cbn time lo 11 vela kotlu karchu pettaru Jagan time lo 5 vela kotlu karchu pettaru Cbn time lo nly copper dam aindi . Jagan time lo adi kuda debba tinindi . Iddaru kalisi nasanam chesaru. Mottaniki polavaram nitavsitulani nasanam chesaru Iddaru lakshala kotlu appu chesrau 40 vela kotlu matram pettalekapoyaru
@sanjeevareddybommu9189
@sanjeevareddybommu9189 9 күн бұрын
పోలవరం engineers ఎందుకు chepparu ఎక్కడ lopamo meru కూడా అడగరు. వారు బయటకు రావాలి. మరి oka medi గడ్డ avutunda పోలవరం
@bhuvanakalathoti3966
@bhuvanakalathoti3966 9 күн бұрын
Sai, you know all facts. Singapore engineering only works for building towers in Hyderabad like urban. Polavaram need people like KL Rao, Viseshwarayya like character.
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 10 күн бұрын
పోలవరం మీద నీకు అవగాహన లేదు అని అనుకుంటా సాయి గారు, ఈ మధ్యకాలంలో సామాన్యులు కూడా పోలవరం మీద అవగాహన వస్తుంది, ముందు నదిని మళ్లించి, తరువాత కాపర్ డ్యాములు అటు ఇటు కట్టాలి, 2014 నుంచి 19 వరకు కూడా నదిని మళ్లించే ప్రక్రియ పూర్తి చేయలేదు, పాప డ్యాములు కట్టే పని పూర్తి చేయలేదు, కానీ మధ్యలో డయాఫ్రం వాల్ కట్టేశారు, ఎవరు చేసారు ఈ తప్పు? నిజాన్ని నిర్భయంగా చెప్పడం నేర్చుకోండి సాయి గారు అంతేగాని అక్క బావ మాటలు వద్దు
@nareshpidikiti6865
@nareshpidikiti6865 10 күн бұрын
Re niku baga awagahana undha psycho gadini support chesthunaru
@khayyumbasha2669
@khayyumbasha2669 10 күн бұрын
బ్రో అతనికి అన్ని తెలుసు కాని ఎవరు బీజేపీ కి దగ్గరగా ఉంటే వాళ్ళను విమార్సించడు. అది అతని బలహీనత.. బ్రో..
@Pms883
@Pms883 10 күн бұрын
Ha Avnu ante river flow ni aapesi anni okesaari kattesaru Mari floods vachinapdu water Etu vaipu nundi velthaayo ani chinna logic kuda Ela miss ayyaro ardham kaavatledhu aah question adigithe meerendhuku cofferdams katteledhu ani reverse lo questions vesthunnaaru aslu river divert cheyakunda anni okesaari kattadame main mistake atu spillway ni complete cheyaledhu n itu vaipu cofferdam kuda complete avakundane madhyalo diaphragm wall kattesaaru aslu ivanni chusthunte adhedho guinness book lo name kosam chesinattundhi and CBN gaaru release chesina 3D video lo kuda undhi 1st spillway next cofferdam tharvatha diaphragm wall ani ante vaallu design chesinattu kuda kattaledhu
@sankarkumar2788
@sankarkumar2788 10 күн бұрын
2029 కి పూర్తి చేయడం కష్టం కాదు ఇప్పుడు వున్న diafram wall పనికి రాక పోవచ్చు. దాని ప్రక్కన మరొక కొత్త diafram wall కట్టవలసి రావచ్చు. కాని అసలు సమస్య ముంపు గ్రామాల ప్రజల rehabilitation cost 32,000 కోట్లు. Rehabilitation చేయకుండా diafram wall కట్టి నీరు నిలబెడితే ముంపు గ్రామాలు ములిగిపోతాయి Rehabilitation డబ్బు కేంద్రం ని అడగ లేక, project ని మూలన పెడుతున్నారు
@majjibalakrishna5080
@majjibalakrishna5080 10 күн бұрын
మీరు మారిపోయారు సార్
@eknag106
@eknag106 10 күн бұрын
so sad😢
@ktksrinivasu1239syamasri
@ktksrinivasu1239syamasri 10 күн бұрын
polavaram sai ecyali
@Ranii1212
@Ranii1212 10 күн бұрын
CBN great visionary Historic mistake and cursed AP
@rajurama3645
@rajurama3645 10 күн бұрын
సాయి గారు మీరు మారండి పక్కన పెట్టడం అనేది ఉండదు
@sankarkumar2788
@sankarkumar2788 10 күн бұрын
55000 కోట్లు construction cost కాదు RR 32,000 తీసి వేస్తే 23,000 construction cost
@veeraraghava6836
@veeraraghava6836 10 күн бұрын
Malli power lo ki ravalane kani baagu kosam evariki ledu
@mdjaveed3322
@mdjaveed3322 10 күн бұрын
Eippudu లచ్చ కోట్లు అవుతుంది ,ఇక nakeyatame😂😂😂😂
@Realgane
@Realgane 9 күн бұрын
Nitin Gadkari ki evvandi Record time lo without corruption katti pedtadu
@MuraliKrishna-sn2mp
@MuraliKrishna-sn2mp 10 күн бұрын
JGN,CBN both can't built పోలవరం
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi 10 күн бұрын
50 years ki avvudda polavaram
@user-ig9rd4dc7s
@user-ig9rd4dc7s 10 күн бұрын
ippativaraku bayatapettani nijaalu vachesthunnaayigaa copher dam kottukupoyindani 1st nuvve chepthunnavu
@sureshdamai8514
@sureshdamai8514 7 күн бұрын
To construct diafrom wall up and down cofferdams to be connected to prevent flood water CBN done a blander mistake actually when CBN in power rains will not come with that confident CBN started diafrom wall
@swamygondesi
@swamygondesi 9 күн бұрын
What I dnot understand is, none of these company having technical abilities to prove that brought foreign engineers to redesign. I dnot know on what basis these companies securing projects that should national pride
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 10 күн бұрын
Money become major point than work 1st capper dams to be connected and main dam work taken up but main dam taken
@murthysatyanarayana7907
@murthysatyanarayana7907 9 күн бұрын
Dear Sai garu, all this blaming apart, I understood 80% of the R&R package is given for phase 1 and some villages are relocated. with your resources can you find out this vacated area will support how much height of water, and whether this can be utilised for power generation as the power generating station is getting ready. Pls make your view on this keeping in mind the generation stn completion time schedule is 2027. My understanding is that Kaplan turbines will be used and they require less head/height. Thanks
@iPhoneunlock1007
@iPhoneunlock1007 10 күн бұрын
దేశ ప్రజల సొమ్ము మీద పడి గ్రద్దల్లా తింటున్నారు...సామాన్య జనం కష్టపడి సంపాదించిన ధనంను ఖర్చుపెట్టడం ద్వారా ప్రతీ వస్తువు మీద టాక్స్ రూపేణా దేశ ఖజానా నింపుతూ ఉంటే వీళ్లేమో దోచినంత దోచుకునే పనిలో మిగతా సొమ్ము నాసిరకం పనుల రూపేణా నాశనం చేస్తున్నారు దేశ ప్రజలు కాంట్రాక్టు పనులకి ప్రత్యామ్నాయం ఆలోచించాలి
@buddhavaraharamesh5223
@buddhavaraharamesh5223 10 күн бұрын
jai jagan jai ysrcp jai jagan jai ysrcp jai jagan jai ysrcp jai jagan jai ysrcp jai jagan
@surendrareddy7203
@surendrareddy7203 10 күн бұрын
World 🌎 ne build chesaru CBN GARU , Polavaram enta 0.000000000000001%
@vinnakotasrinivas3506
@vinnakotasrinivas3506 10 күн бұрын
CBN ఏమి చేశాడు చెప్పవు...passing remarks ఇవ్వటం కాదు.. analyst ante ఏమి జరిగిందో చెప్పటానికి కాదు. ఎక్కడ తప్పు జరిగిందో అనలైజ్ చెయ్యటానికి. 5:27
@malliatsee4931
@malliatsee4931 10 күн бұрын
తుగ్లక్ గాడు పోయాడు.. దానితో ఆంధ్రాకి పట్టిన దరిద్రమే కాదు ఇండియాకి పట్టిన దరిద్రం కూడా వదిలింది.. ఇండియా ప్రపంచ కప్ గెలిచింది.. హ హ హా..
@ramaraoketineni3529
@ramaraoketineni3529 10 күн бұрын
సాయి గారు మీరు సమస్యని పక్కదారి పట్టించవద్దు.ఒక విచారణ కమిటీ వేసి ఎవరి వలన నష్టం జరి గింది అనే విషయం నిర్ధారించి తప్పుచేసినవారికి శిక్షించవలసియున్నది.మీరు జగంగారినిఒప్పించి డి మాండ్ చేయించండి.అప్పుడు దొంగలు ఎవరో తేలుతుంది.
@gayathri746
@gayathri746 10 күн бұрын
Sir installment gaa.RR package ivvakodadhaa
@Maha03135
@Maha03135 9 күн бұрын
Asalu ady poorty kaadu. Enthomandini. Nasanam. Chesyna. Project
@iyajazshaik5149
@iyajazshaik5149 10 күн бұрын
Lokesh my be copper wall tamping... Pk baba sleep in wife
@bvinod1809
@bvinod1809 9 күн бұрын
ఎవరి హయాంలో ఏమి కట్టారో తెలుసు. దాని బట్టే తప్పు ఎవరూ చేశారో మీరు చెప్పాలి..గోడ మీద పిల్లిలా వద్దు....స్పిల్ వే పూర్తి కాకుండా డాయా ఫ్రం వాల్ మరియు కాఫర్ డాం టీడీపీ వాళ్లు ఎందుకు కట్టారు? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి
@SatyaNarayana-mv8ke
@SatyaNarayana-mv8ke 10 күн бұрын
Deenemma project naa jeebitham lo idi purthi kaadu
@balakrishnagrandhi9117
@balakrishnagrandhi9117 10 күн бұрын
నేను పోలవరం వాసిగా చెబుతున్నా కాపర్ డ్యాం నుండి "సీ పేజ్" వాటర్ రావటం, డయాఫ్రమ్ వాల్ కొంతమేర లేకుండా పోవటం,గైడ్ బండ్ కుంగిపోవడం, స్పిల్ వే లోనికి వచ్చే అప్రోచ్ చానల్ కాంక్రీట్ వెయ్యిక పోవటం ఇవన్నీ కూడా ముమ్మాటికీ ఇంజనీర్లు వైఫల్యమే. ఇది ముమ్మాటికీ ఖచ్చితంగా ఇంజనీర్ల వైఫల్యమే. నైపుణ్యం లేని ఇంజనీర్ల చేతకాని తనం.
@rajaraog2413
@rajaraog2413 10 күн бұрын
జగన్ గారు సీఎం అయిన తర్వాత సంవత్సరం పాటు వర్క్ ఆపేశారు అంతేకాకుండా అక్కడ ఉన్న కాంట్రాక్ట్ సంస్థని గవర్నమెంట్ ఇంజనీర్ మొత్తం మార్చేసే కొత్త వాళ్లకు అంత అనుభవం లేదు తీరా చూస్తే వరదలు వచ్చినాయి ఆ పనులు ఆపడం వల్ల కాపర్ డ్యామ్ పాడయింది ఇది కచ్చితంగా జగన్ గారు ఒక సంవత్సరం వృధా చేయడం వల్ల వరదలు రావడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది దీన్ని కచ్చితంగా జగన్ గారు బాధ్యుడు
@Anuradha-bn8nd
@Anuradha-bn8nd 10 күн бұрын
Sai garu 2019 May 30 ysrcp win jun 2 nd week gowdavary flood continue November aug polavaram tenders meil work start December cause jun2019 to November continue flood sir 6 mounth flood that is reasons sir polavaram work late
@PJaganMohanReddyPjaganmohanRed
@PJaganMohanReddyPjaganmohanRed Күн бұрын
Bubu, jagan it's never coplet ln his boath life
@iyajazshaik5149
@iyajazshaik5149 10 күн бұрын
Lokagani baba pk he about alredy told bjp intelegance.
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 10 күн бұрын
మొత్తానికి.. project..ని... రివర్స్.. అయింది...ఇ.. నాయకులు.. స్వార్థం కోసం.. project.. అటకెక్కింది...
@vijaygopal6013
@vijaygopal6013 9 күн бұрын
Vedaseyulu aitha dabulu dobachu cbn ki share vuntundi
@chennarayuduramaiah-fo5sm
@chennarayuduramaiah-fo5sm 10 күн бұрын
Hello Sai what about 4 year's done your Jagan Mohan Reddy,as journalist tell the truth of any party, otherwise you the political agent 😭😭😭😭
@JaNani-b1o
@JaNani-b1o 10 күн бұрын
జర్నలిస్టు సాయి గారు మీరు ఇంత నిష్పక్షపాతంగా న్యూస్ ఇస్తున్నారు ఎవరికి అమ్ముడుపోకుండ కానీ ఒక కుక్క సినిమా నటుడు శివాజీ మి మీద గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు ఇలాంటి వెదవలను కౌంటర్ చేయండి
@srinivasprasad5880
@srinivasprasad5880 10 күн бұрын
అసలు 2014 ముందు 10 ఏళ్ళు కాంగి అధికారం లో ఉంది.ఆ ప్రభుత్వాలు ఏమి చేసాయి.మేత మేత మేత. 2014 లో సీబీన్ వచ్చిన తర్వాత పనిలో స్పీడ్ అయ్యింది జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపు రాష్ట్ర విభజన వల్ల వచ్చింది.2019 నుండి 2024 వరకు రివర్స్ టెండరంగ్ బొంగు అంటూ కోట్లు మిగిల్చామని,ప్రాజెక్ట్ ను కోన్నీ నెలల విలువైన కాలం వృధా చేశారు. అప్పటి మంత్రులు అనిల్ అనే రౌడీ అంబోతు అనే మరో కంత్రి ఇద్దరూ కలిసి నాశనం చేశారు.గాలికి వర్షానికి వదలివేశారు.నష్టం అప్పుడే జరిగింది.
@ramarao4904
@ramarao4904 10 күн бұрын
R and R package polavaraniki pedda shapam😢😢😢😢
@Anuradha-bn8nd
@Anuradha-bn8nd 10 күн бұрын
Navyuga is nominated work take up
@KorapatiSrinivas
@KorapatiSrinivas 4 күн бұрын
Kotta chattm prakaram 10 retlu pariharam polavaram gurinchi neeku knowl zero
@MrAnil0912
@MrAnil0912 10 күн бұрын
Orey paytm Sai, Tell truth what Tuglak Jagan did in last five years.. didn’t do any work for the dam and wasted five years. Tell yo illiterate people that if State government didnt take responsibility, central govt won’t complete for 100 years because no Use for BJp or congress for spending that much money in Andhra where their party is not there..
@prk3136
@prk3136 10 күн бұрын
Jagan made polavaram impossible. Great leader.
@TAPIVPR
@TAPIVPR 10 күн бұрын
No brother Jagan constructed Spill way channel and up roach channel and fishes spillway. CBN’s HISTORIC blunder is the reason why Polavaram NOT finished.
@hymawathieluru5194
@hymawathieluru5194 10 күн бұрын
RAJADHANI AND POLAVARAM A.P. KU 2 EYES...CBN GARU COMPLETE CHEYALI...LEKUNTE LAST TIME....VARIKI MEERU CHEPPANDI...JAGAN KATTESTE GELICHEVADE...
@vijaychand6360
@vijaychand6360 10 күн бұрын
U totally miss understand, CBN will do in next 5 years.
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,8 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 9 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42