No video

స్వామి వివేకానంద చలనచిత్రం Film on SWAMI VIVEKANANDA |Sri Ramakrishna Prabha |

  Рет қаралды 348,610

Sri Ramakrishna Prabha, Ramakrishna Math, Hyderabad

Sri Ramakrishna Prabha, Ramakrishna Math, Hyderabad

3 жыл бұрын

#SwamiVivekanandaMovie #SriRamakrishnaPrabha #RamakrishnaMathHyderabad
Telugu Dubbing Film on Swami Vivekananda
Presented by : Ramakrishna Math, Hyderabad
The content of our Channel -
* Spiritual
* Motivational
* Inspirational
* Moral Stories
* Personality Development Stories
* Spiritual - Questions&Answers
* Devotional Songs
* Dramas & Skits
భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
**********************
శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
/ sriramakrishnaprabha
Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
For print copy please subscribe through this link...
rkmath.org/srkp
శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
www.rkmathhydpublications.com...
*****************
Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

Пікірлер: 400
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 жыл бұрын
ప్రతీ ఒక్క పురుషుడు 18 నుండి 25+28+ ఈ వయస్సు కలిగిన వారు అందరూ కంటికి కనిపించని భయం కారమైన శత్రువు ని ఎదుర్కొంటు న్నారు ఆ శత్రువు ఎవరూ అను కుంటూ న్నారు వయస్సు
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 2 жыл бұрын
స్వామి వివేకానంద🙏 శ్రీ రామకృష్ణ పరమహంస మార్గదర్శం ఎల్లలు దాటించిన భారతీయుల గౌరవం... సనాతనధర్మం హిందూధర్మం స్వామి వివేకానందుని ఆత్మగౌరవం.. జై భారతమాత🙏 జైహింద్🙏జైహింద్🙏జైహింద్🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@bheemannachevula7144
@bheemannachevula7144 Жыл бұрын
ఎగిసే కెరటం స్వామి వివకానంద గారు జై భారత్ iam proud be a Indian 🇮🇳🇮🇳
@patnayakaramanujam454
@patnayakaramanujam454 3 жыл бұрын
స్వామి చరితం చలన చిత్రం గా తెలుగు భాషలో అందించటం ముదావహం 🙏 ప్రపంచంలోనే నాడు , నేడు , భవిష్యత్తులో కూడా ఆయన భావనలు, బోధనలు చరితార్ధం . 🇮🇳 భారతదేశంకే గర్వకారణం 🌺🍀🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు.
@vaddadhikrishna118
@vaddadhikrishna118 11 ай бұрын
😊
@mahippal2903
@mahippal2903 3 жыл бұрын
భారతీయ సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచం నలుమూలల విశ్వవ్యాప్తం చేసిన కారణజన్ములు వివేకానందుల వారి జీవిత చరిత్ర ను ఇంత గొప్పగా తీర్చిదిద్దిన చిత్ర బృందానికి మరియు తెలుగు భాష లో ఇంత చక్కగా అనువదించిన వారికి అందరికీ నా అభినందనలు ధన్యవాదాలు.
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@gayathrim5911
@gayathrim5911 3 жыл бұрын
Drew.
@satishyadav1206
@satishyadav1206 Жыл бұрын
అద్బుతం ....స్వామి వివేకానంద గారు మీరొక కలియుగ దైవం
@kamalamachiraju3129
@kamalamachiraju3129 3 жыл бұрын
అద్భుతం గురు శిష్య సంబంధం అపురూపం సరైన శిష్యునికోసం గురువే వెతుక్కుంటూ రావటం అపూర్వమైన ఘట్టం.
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
🙏
@eswararaotalachutla2941
@eswararaotalachutla2941 3 жыл бұрын
గురు శిష్యులు బంధంతో పాటు అమ్మవారి కృపకూడ ప్రతి వీవకోటి మీద ఉంటదని తెలియ చేసిన ఈ సినిమాని తప్పకుండా అందరూ చూడవలసినది!
@mdnaseeruddin7969
@mdnaseeruddin7969 3 жыл бұрын
9 ou er ffffzcc z vd bf hyd ug ug te tg te GdXsdadsdS sed sed sed sed add We As we as sa sSSsssssssssDdz weder er er er er T
@satishyadavch4097
@satishyadavch4097 2 жыл бұрын
🙏🙏🙏🙏
@konakanchiprathap2492
@konakanchiprathap2492 3 жыл бұрын
I don't understand why such this great movies don't go viral...his life is inspiration for ages..till mankind lives on earth..
@Msnv4
@Msnv4 3 жыл бұрын
its our responsibility to spread the video link and all family sit together and see the movie.
@venkatreddy1224
@venkatreddy1224 3 жыл бұрын
Yes
@karthikkolantla1731
@karthikkolantla1731 3 жыл бұрын
Same samy Vivekananda lagane unnaru super
@lakshmankumar2118
@lakshmankumar2118 3 жыл бұрын
జై శ్రీరామకృష్ణాయతే నమః జై శ్రీ శారదా దేవియై నమః జై శ్రీ వివేకానందయై నమః..👏👏🙏🙏🙇🙇💐💐🚩🚩..
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 жыл бұрын
మార్గదర్శి, ఆదర్శప్రానీలు స్వానివివేకానంద స్వామి వారి చిత్రాన్ని అందించిన మీకు పాదనమస్కారములు.
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
🙏
@adityamkrovvidi1929
@adityamkrovvidi1929 3 жыл бұрын
I watched this film when I was studying in RK Mission school in mid 1970's. Never thought I would watch it again 45 years later and that too in my mother tongue. Feel blessed!!!
@katamaseenu
@katamaseenu 3 жыл бұрын
తన ధర్మపత్నిలో పర దేవతను చూచిన మహానుభావులు పుట్టిన దేశంమనది, అంతగొప్ప సంస్కృతి మనది. ఉదా :- శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంసగారు తన ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు.
@subramanyamsubramanyam9066
@subramanyamsubramanyam9066 3 жыл бұрын
Thnks God bless you 🙏
@venkateshwararaodivi6204
@venkateshwararaodivi6204 2 жыл бұрын
@@subramanyamsubramanyam9066 Good good good good way
@venkateshwararaodivi6204
@venkateshwararaodivi6204 2 жыл бұрын
@@subramanyamsubramanyam9066 Good good good way
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 3 жыл бұрын
స్వామి వివేకానంద ను ఈ జనరేషన్ అంత Example తీసుకోవాలని నా మనవి
@user-yx7co3dk3s
@user-yx7co3dk3s 3 жыл бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏 జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. తెలంగాణ రాష్ట్రం, భారత దేశం
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
🙏
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 3 жыл бұрын
You tube వీక్షకులకులకు నా ది ఒక్క చిన్న విన్నపము యూత్ మరియు టచ్ mobiles ఉన్న వాళ్ళు అంత తప్ప కుండా ఒక్క సారి ఈ మూవీ చూడాలని నా మనవి
@prudhvibhuvanagiri3990
@prudhvibhuvanagiri3990 3 жыл бұрын
చూసిన వాళ్ళే కదా నీ comment చదివేది ఇంకా నువ్వేమిటి recommend చేసేది
@suvarnalatha4324
@suvarnalatha4324 3 жыл бұрын
M
@GEswar-pn2wn
@GEswar-pn2wn 3 жыл бұрын
@@prudhvibhuvanagiri3990 i
@maladhinarasimhulu2673
@maladhinarasimhulu2673 3 жыл бұрын
Cuz
@rajuthefarmer
@rajuthefarmer 3 жыл бұрын
@@GEswar-pn2wn saw a as
@rajarameshbaditela4290
@rajarameshbaditela4290 5 ай бұрын
❤️❤️❤️Jai Bharat 🌹🌹🌹Jai Naren 👏👏👏Jai Swamy Vevekananda 🌹🌹❤️❤️🌹🌹
@jayasankarte992
@jayasankarte992 3 жыл бұрын
JAI GURUBYO NAMAHA JAI BHAVANI INTA MANCHI CHARITRA GALA CINIMA GA ANDINCHARU PATALU MATRAMU VERE BHASALO VUNNAI TELUGULO VUNTE BAGUNTUNDI ILANTI CHARITRALU ANDICHADAM CHALA GOPPA VISHAYAM MEEKU DHANYAVADAMULU JAI GURUBYONAMAHA JAIBHAVANI
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు జయశంకర్ గారు.
@arunachalasiva122
@arunachalasiva122 4 ай бұрын
Jai స్వామి వివేకానంద
@nagarajubarre3245
@nagarajubarre3245 3 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@umadevivutukuru2936
@umadevivutukuru2936 3 жыл бұрын
ఎవరి బోధనలైతే భారత యువతకు ,యావత్ ప్రపంచానికి మెల్కొల్పులై యదార్ధ లక్ష్య సాధనలో ముందుకు నడిపించే మార్గ నిర్దేశనం చేశాయో వారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం, అనుసరణీయం. దీన్ని అందించిన రామకృష్ణ మిషన్ బృందానికి హృదయ పూర్వక అభినందనలు 🙏🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు ఉమాదేవి గారు.
@Gopalkrishna005
@Gopalkrishna005 3 жыл бұрын
🚩 ಜೈ ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣ ಪರಮಹಂಸ ಗುರು ಮಹಾರಾಜ್ 🚩
@kamalamachiraju3129
@kamalamachiraju3129 3 жыл бұрын
మహోన్నతమైన గురువు శ్రీరామకృష్ణ పరమహంసగారు. భారతదేశానికి కాదు ప్రపంచానికి ఒక అనర్ఘరత్నాన్ని ప్రసాదించారు. నమో శ్రీరామకృష్ణాయ నమః అనేక ధన్యవాదములు శ్రీ రామకృష్ణ ప్రభవారికి 🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు కమల గారు. 🙏
@user-jr1pj3oj4x
@user-jr1pj3oj4x 3 жыл бұрын
ఓమ్ నమో భగవతే రామకృష్ణాయ!🙏🙏🙏 సత్యాన్వేషణ నరేన్ జీవితధ్యేయం పూవు పుట్టగానే పరిమళించుట సహజం ధర్మరక్షణార్థం అవతరించిన వారు.🙏👌🤚🌼
@swathisattiraju1202
@swathisattiraju1202 3 жыл бұрын
TV t.c
@swathisattiraju1202
@swathisattiraju1202 3 жыл бұрын
-
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 жыл бұрын
దైవస్వరూపులు ఆదర్శప్రాయులు జగత్తుకు మార్గదర్శి స్వామి వివేకానంద వారి చిత్రాన్ని అందించిన మీకు పాదనమస్కారములు. జై శ్రీరామ్ జై బిజెపి జై మోడి గారు జై హింద్.
@Lakshminarashaiah
@Lakshminarashaiah Ай бұрын
సనాతనం.గురుదేవ.శుభంభురత్
@sureshchokkaku7518
@sureshchokkaku7518 3 жыл бұрын
👌👌🕉️🚩🚩జైశ్రీరామ్
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
🙏
@indianridergoutam6720
@indianridergoutam6720 3 жыл бұрын
Many thqs to Rama krishna matam
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you.
@akk5280
@akk5280 3 жыл бұрын
Vivekananda did universal work,by awakening humanity with blessing of ramakrishna guru..I kept weeping in certain incidents of ramakrishna guru and vivekananda meets..jai guru dev✨🙏
@gandikotalakshminarayana3204
@gandikotalakshminarayana3204 9 ай бұрын
జై శ్రీమన్నారాయణ
@prashanthbalagoni9292
@prashanthbalagoni9292 Жыл бұрын
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వారు ఇద్దరు స్వాములు, ఈ భూలోకానికి వచ్చి,సాధారణ మనలాంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదించి, మేల్కొలిపిన దేవుళ్ళు🙏🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha Жыл бұрын
🙏
@booradachanukya5566
@booradachanukya5566 3 жыл бұрын
Iam waiting for this movie, colour print lo Mali movie chestay better
@ranjithkshathriyathota6653
@ranjithkshathriyathota6653 3 жыл бұрын
నమః శివాయ నమః శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీ మాఁతేనమః శ్రీ మాఁతేనమః 🙏🙏🙏🙏🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
🙏🙏🙏
@vraovrao7015
@vraovrao7015 3 жыл бұрын
Very good moovie 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆✔️✔️✔️✔️✔️very very wonderfull Sri Sri Sri Ramakrishna paramahamsa and Swamy Vivekananda life story🕉️🕉️🕉️🕉️
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you.
@yadhalamani6948
@yadhalamani6948 3 жыл бұрын
🌹🙏🙏🙏🌹 Jai Sri Ramakrishna 🌹 Jai Swami ji 🌹
@krishnakumari4875
@krishnakumari4875 3 жыл бұрын
🕉💐🙏🙏Sri Ramakrishna paramahamsa, Sri Swami Vevekaananda laanti MAHANUBHAVULU gurinchi telusukovadam chaala santosham gaa unnadi meeku aneka dhanyavadalu 🙏🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు కృష్ణ కుమారి గారు.
@krishnakumari4875
@krishnakumari4875 3 жыл бұрын
🕉💐🙏Thank you so much andi
@keshavgowda4785
@keshavgowda4785 5 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@pandurangaraoganta4881
@pandurangaraoganta4881 3 жыл бұрын
Jai Sri Vivekanandaji.🙏🙏
@rajeshwaridevi1484
@rajeshwaridevi1484 3 жыл бұрын
Jai Guru Dev 🙏
@seateach9076
@seateach9076 2 жыл бұрын
Just started watching👀 it
@kranthibedala
@kranthibedala 3 жыл бұрын
Jai Gurudev🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jasminesingamchannel7873
@jasminesingamchannel7873 2 жыл бұрын
🙏🙏Dhevuda🙏🙏
@karanamtuluguaruna2780
@karanamtuluguaruna2780 3 жыл бұрын
Jai swamiji
@sanjanaadla3251
@sanjanaadla3251 3 жыл бұрын
Very Thankful Rama Krishna Matam wonderful movie
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you.
@adinarayanswami881
@adinarayanswami881 3 жыл бұрын
ఓం నమశ్శివాయ శ్రీ గురుదేవ రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదవడానికి వినడానికి ఎన్నో జన్మల పుణ్యఫలము ఉంటే తప్ప మనం చూడలేము వినలేము ఈ కలియుగంలో భక్తి మార్గాన్ని గాని ధ్యాన మార్గాన్ని గాని అవలంబించడానికి మార్గదర్శి శ్రీ రామకృష్ణ పరమహంస గారి ఈ కలియుగంలో ఆయన సాక్షాత్తు శివస్వరూపమని భావించాలి ఈ అధ్యాత్మిక సాధన చేసే ప్రతి ఒక్కరికి శ్రీ రామకృష్ణ పరమహంస గారి అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
@sadaramchetan6306
@sadaramchetan6306 3 жыл бұрын
Maku teleyane de Swami Vivekananda story chala bagunde e. Movie 🙏🙏🙏🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు
@patnayakaramanujam454
@patnayakaramanujam454 3 жыл бұрын
' రామకృష్ణ ప్రభ ' కృషీవలురకు కృతజ్ఞతాభివందనములు🍊🌴🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@ervenkatesu6278
@ervenkatesu6278 2 жыл бұрын
స్వామిజీ చలనచిత్రం, చాలా బాగుంది. ఇందులో గురుదేవులు, గృహస్థులకు, సన్యాసులు కు బోధించిన సందేశం చాలబాగుంది. గురుదేవుల యొక్క పాద పద్మాలపై చాలా ఆశ గా ఉంది. గురుదేవుల పవిత్ర పాదములను గట్టిగా పట్టుకోవాలని ఉంది.
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 2 жыл бұрын
ధన్యవాదాలు వెంకటేష్ గారు
@brahmareddypalakollu965
@brahmareddypalakollu965 2 жыл бұрын
Naku swami vivekananda ni chudalani undi avakasam unte matladalani kuda undi God please do this nenu kuda devunni cherukovataniki sadhana chesthunnanu definitely ee janmalone devunni cherukuntanu ani anukuntunnanu vivekananda please help me to reach my goal vivekananda please okasari natho matladu
@Vaidhikam5
@Vaidhikam5 Жыл бұрын
భగవతి శారదా రామకృష్ణ
@geethalakshmimakam763
@geethalakshmimakam763 2 жыл бұрын
🙏🙏🙏👌👌👌
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 2 жыл бұрын
🙏
@jayasri9714
@jayasri9714 2 жыл бұрын
🙏🙏 ఓం! రామక్్ర ష్ణాయ నమః! ఓం! వివేకానందాయనమః!.🙏🙏
@durgagoud1491
@durgagoud1491 2 жыл бұрын
E chitranni echina miku Danya vadamulu.
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 2 жыл бұрын
ధన్యవాదాలు
@saikumarvn89
@saikumarvn89 3 жыл бұрын
స్వామి వివేకానంద మరియు ఇంకా ఎందరో దేశ రక్షణకై, సనాతన ధర్మ మహోన్నతమైన విశిష్టతను సమాజానికి వివరించిన మహానుభావుల చరిత్రను నేటి యువతకు, సమాజానికి అందించాలి. నేటితరం యువత ఈ మహానుభావుల చరిత్రను తెలుసుకుని దేశ సేవకై, ధర్మ స్థాపనకై తమదైన భాద్యతను నిర్వర్తించాలి. 🙏🙏🙏
@polireddyv
@polireddyv 3 жыл бұрын
I’m blessed to watch this film, Thanks to Ramakrishna Mattam🙏🏻
@suryakumaryadala1820
@suryakumaryadala1820 3 жыл бұрын
Om namah shivay...
@p.moulalipinjari642
@p.moulalipinjari642 3 жыл бұрын
Thanks for sri Ramkrishna math
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
🙏
@spiritualjourney3054
@spiritualjourney3054 3 жыл бұрын
It's a perfect example of every one's life tnq so much sir 🙏🏼 giving a great story 👍🙏by swamy vivekananda ji 🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you Poojasrikanth garu.
@in-cludes2
@in-cludes2 Жыл бұрын
2023 lo chusina naku kaavalsindi vivekaananduni margam
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c 2 ай бұрын
Jai Swami Vivekananda
@srinivasaraobonam2632
@srinivasaraobonam2632 2 жыл бұрын
🌹🙏🌹 భరత మాత ముద్దు బిడ్డ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు భారత్ మాతా కీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@nagamanibattula6285
@nagamanibattula6285 3 жыл бұрын
Great man to the world from our India He is the inspiration for every person 🙏🙏🙏🙏🙏
@swethakoganti8958
@swethakoganti8958 2 жыл бұрын
Super ga vundi cinema🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 2 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@divinelivingcenter5432
@divinelivingcenter5432 3 жыл бұрын
Jai Sri RAMAKRISHNA 🙏🙏🙏🌹
@ksrgoud1435
@ksrgoud1435 3 жыл бұрын
_Great Vivekanandha..._
@giribabupamujula7057
@giribabupamujula7057 2 жыл бұрын
స్వామి వివేకానంద స్వామి వీడియోస్ కావాలి
@vasanthareddy6348
@vasanthareddy6348 3 жыл бұрын
Make a latest movie on SWAMI VIVEKANANDA so that our younger generations know about our Divine soul SWAMI VIVEKANANDA 👏👏👏👏👏 and his SPEECH IN CHICAGO, SWAMI VIVEKANANDA LANE DEDICATED FOR OUR GOD SWAMI VIVEKANANDA
@saikumarsai3146
@saikumarsai3146 Жыл бұрын
Ji hindhusium ji guru shishya bhrundhamn 🙏
@babuv6032
@babuv6032 3 жыл бұрын
Jai swami vivekananda 🙏
@kmlakshmi7168
@kmlakshmi7168 3 жыл бұрын
Sri gurubyonamaha on namachvay
@funny-it1qd
@funny-it1qd 3 жыл бұрын
Swami Vivekananda garu
@CADevi
@CADevi 3 жыл бұрын
It's beautiful and very interesting. Though he was looking shrewed but there's lot of sense that we should learn and implement. Because of Singleton family, parents are not able to implement. But they should
@madakajagadeeswari1782
@madakajagadeeswari1782 3 жыл бұрын
Color సీనిమా aeunta chalabaguntundhi Naku chala estam స్వామి వివకానందుడు చినపుడు నుండి
@subramanim5273
@subramanim5273 3 жыл бұрын
SWAMY VIVEKANANDAM VANDE JAGADGURUM
@rajasekharkillari3664
@rajasekharkillari3664 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః ప్రతి నెల రామకృష్ణ ప్రభ పుస్తకం కావాలంటె ఎలా చెప్పగలరు.
@Siva.Socialist
@Siva.Socialist 3 жыл бұрын
Danyavaadalu gurvugaaru
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు.
@sirishabodapati4505
@sirishabodapati4505 3 жыл бұрын
Thanks for movie🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you.
@srinivasraoperla6573
@srinivasraoperla6573 3 жыл бұрын
You are Uploaded Good movi about our greatest Monk Swami Vivekananda. Thank you very much.
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you Srinivas Rao garu.
@sarsadasharathareddy2246
@sarsadasharathareddy2246 3 жыл бұрын
Very nice story swami vivaknanda
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you.
@divinelivingcenter5432
@divinelivingcenter5432 3 жыл бұрын
Jai Sri Swamy Vivekananda🙏🙏🙏🌹
@prakashraom3585
@prakashraom3585 3 жыл бұрын
Very grateful
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you.
@thadigotlasrinivasareddy1769
@thadigotlasrinivasareddy1769 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
🙏
@hmtech4807
@hmtech4807 3 жыл бұрын
Thank you very much for uploading this film in telugu. Jai sree ram
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you.
@ranjithkshathriyathota6653
@ranjithkshathriyathota6653 3 жыл бұрын
@1.25.00 Great message I have cleared my doubts 🙏🙏🙏🙏🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
🙏
@sivajyothi9245
@sivajyothi9245 3 жыл бұрын
గురువు శిష్యుని కోసం తపన చాలా బాగుంది 🙏🙏🙏🙏
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@RamaDevi-id8rn
@RamaDevi-id8rn 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏jaigudu
@RamaDevi-id8rn
@RamaDevi-id8rn 3 жыл бұрын
Jai gurudev 🙏🙏🙏🙏🙏
@harinathtammany1307
@harinathtammany1307 3 жыл бұрын
Soul and heart touching
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you.
@subbareddykonala9401
@subbareddykonala9401 3 жыл бұрын
Adhrustam chudatm meeku shethakoti danyavadhalu 🙏🙏👌❤️
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
🙏🙏🙏
@SivaPrasad-nz9zm
@SivaPrasad-nz9zm 3 жыл бұрын
Excellent, movie brought out for every body good effort. Thanks thanks we for got every thing and watched .Great effort.
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you Siva Prasad garu.
@nagababunadipalli2745
@nagababunadipalli2745 3 жыл бұрын
జై మాత
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
🙏
@vinodkumarnari6016
@vinodkumarnari6016 3 жыл бұрын
My Inspiration...
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 3 жыл бұрын
శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నేను రామకృష్ణ ప్రభ మాస పుస్తకాన్ని మా ఊళ్లో ఉన్న లైబ్రరీలో చదువుతూ ఉంటాను. స్వామి వివేకానంద గారి జీవితచరిత్ర సినిమా తీసిన దర్శక నిర్మాతలకు మరియు సాంకేతిక సిబ్బంది కి హృదయపూర్వక ధన్యవాదాలు.
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు నాగేంద్రబాబు గారు.
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 3 жыл бұрын
నన్ను అభినందిస్తూ శుభాకాంక్షలు చెప్పిన శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ హృదయపూర్వక ధన్యవాదాలు.
@kampakoti5429
@kampakoti5429 3 жыл бұрын
Super move
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you.
@vinodmurari1424
@vinodmurari1424 3 жыл бұрын
Ever green classic...my all time classic movie
@vadekarlaxmi5657
@vadekarlaxmi5657 2 жыл бұрын
when i am searching about swami vivekananda,finally i got this movie in my mother tongue.
@boinivaishviyadav5153
@boinivaishviyadav5153 3 жыл бұрын
Super
@peamiladevijonnalagadda6654
@peamiladevijonnalagadda6654 3 жыл бұрын
.chala adbhutachitram
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు
@chesettianandkumar4492
@chesettianandkumar4492 3 жыл бұрын
Jai shree ram
@murthyjakki
@murthyjakki 3 жыл бұрын
తెలుగులో అనువదించినందుకు శతకోటి ధన్య వాదాలు🙏🏻
@sivakoteswararaodarisi7693
@sivakoteswararaodarisi7693 3 жыл бұрын
Very good film
@veerachandrasekharguttula2651
@veerachandrasekharguttula2651 2 жыл бұрын
Ee movie 2nd part kuda vundadi
@vijaych8612
@vijaych8612 3 жыл бұрын
prathayashamaga. Guru Devulu ne.vivekanadulune.chupe chena. Ramakrishna .matam. Variki Dhanaya Vadamullu
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
ధన్యవాదాలు.
@krishnakadudula4713
@krishnakadudula4713 3 жыл бұрын
Inspired
@sriramakrishnaprabha
@sriramakrishnaprabha 3 жыл бұрын
Thank you.
@dathasthavam7419
@dathasthavam7419 3 жыл бұрын
🙏🙏🙏
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 207 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 48 МЛН
Sri Ramakrishna Leelamrutham - Special Talk by Smt. N. Jyotsna Garu, Bapatla
12:49
Sri Ramakrishna Seva Samajam,Pudipatla
Рет қаралды 3,9 М.
Film on HOLY MOTHER SRI SARADA DEVI - Part 1/4 |Sri Ramakrishna Prabha |
36:24
Sri Ramakrishna Prabha, Ramakrishna Math, Hyderabad
Рет қаралды 125 М.