Performed this evergreen melody in our Dasaradhi book release event in Hyderabad 2020.
Пікірлер: 186
@bayyasubhashchandrashekhar22082 жыл бұрын
అద్భుతమైన ప్రదర్శన రాముగారు, శారద గారు& Orchestra అందరికి మా ధన్యవాదములు
@bayyasubhashchandrashekhar22082 жыл бұрын
ఇంత మధురంగా పాడగలగడానికి మీరు ఎంత ఆదృష్టం చేసుకున్నారు. అందులో మాకు కూడా కొంత భాగం ఉంది కాబట్టే వినగలుగు తున్నాం ధన్యవాదములు
@adavalamunimohan46062 жыл бұрын
ఎంతో అద్భుతంగా పాడారు.ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.ఈ పాట విన్నప్పుడల్లా...old is Gold అని అనకుండా ఉండలేం.సంగీతం గురించి ఏమి చెప్పాలి.excellent...
@PK-nv4on2 жыл бұрын
అతి తక్కువ వాయిద్యాలతో అందించిన అత్యద్భుత సంగీత సహకారం ..... 👍
@sirajuddeenmuhammad92756 ай бұрын
వాస్తవానికి దగ్గరగా అనే కన్న వాస్తవంగా చాలా చాలా మృదు మధురం గా పాడారు. సంగీతం కూడా చాలా బాగా వచ్చింది
@syedahamedg92312 жыл бұрын
చాలా చాలా అద్భుతంగా పాడారు ఇద్దరూ... పాటలోని సంగతులు చాలా చాలా చక్కగా ఆలపించారు ఇద్దరూ... 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sreenukarnati3433 Жыл бұрын
Excellent voice of both and resembling legend balu Garu and susheelamma...🌱🌷🌱🌷🌱🌷🙏
@ssreenivasulu53582 жыл бұрын
Nijamaina premikulu ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా వేరేలోకంలో పడుకొని పరవశించి పాడుకునే పాట. అద్భుతంగా పాడారు మేడం. రమణ గారు. 🌹❤
@ssreenivasulu53582 жыл бұрын
Meru ee paata padutunte, challani vennela kaanti lo హాయిగా తేలియాడాలి!!🌹🌹
@ssreenivasulu53582 жыл бұрын
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చల్లని వెన్నెల కాంతిలో పరవశించి పోయి స్వచ్ఛమైన ప్రేమికులు పాడుకునే పాట !!👍👍👍
@maramrajender71519 ай бұрын
గాయకులు పాటను చాలా అద్భుతంగా పాడారు సూపర్ ధన్యవాదాలు
@ssreenivasulu53582 жыл бұрын
Old is golden song. Very amazing presentation both singers. My favourite song.. True lovers. Ohalaalalo. Padukune pata.. 🙏🙏
@bang70355 Жыл бұрын
సూపర్ స్టార్ "కృష్ణ"గారి సాంగ్ సూపర్ .
@ssreenivasulu53582 жыл бұрын
ప్రేమికులు పరవశించి పోయి ప్రకృతి ఒడిలో వెన్నెల కాంతిలో చల్లగా ఇద్దరు చాలా బాగా పాడారు !!
@venkatanarayanamadineni70972 жыл бұрын
Good
@laxmareddylekkala5155 Жыл бұрын
Amazing excellent sweet melody song thanks to singers 🎉🙏
@venkannababubureddi4529 Жыл бұрын
Excellent
@vankayalapaty8 ай бұрын
Just Amazing Sarada garu!
@rnarasimhamurthy4689 Жыл бұрын
చాల బాగ పాడారు.💯👍👌👌👌🌹🌹🌹
@bayyasubhashchandrashekhar22082 жыл бұрын
Excellent singing Ramu Garu and Sharada madam, voices are made for each other, ఆనాటి అత్యంత మధురమైన పాటలు లో ఈ పాట ఒకటి, కోదండపాణి గారు బాలుగారి లోని ప్రతిభను గుర్తించి అక్కున చేర్చు కొని తండ్రిలా ఆదరించి మన గాన ప్రియులకు అందించి ఎనలేని ఆనంద సాగరంలో ఈ నాటికి ఓలలాడించారు. ఇంత కన్నా ఎంకావాలి మనకు .
@bayyasubhashchandrashekhar2208 Жыл бұрын
Thank you Sarada madam, I am not in position to express my sweet feelings. I feel proud of having singers like you.
@user-je6ln7hc2z4 ай бұрын
Her Voice has fire. God Bless Her.
@surendratanwar18702 жыл бұрын
శారద గారి కంఠస్వరం కూడా ఆలాపనకు అర్హమే.! శుభాభినందనలు.! సురేంద్ర సింగ్ రాజపుట్🙏🙏
@porallakonda8043 Жыл бұрын
Super sarada garu mee gatram chalaa bagundi very nice good
Nice rendering by both. Wondering how I missed this for so long time. Pleasant to ears.
@murthymangipudi122110 ай бұрын
శారద గారు మరియు రాము గారూ అద్బుతమైన పాటవింటే ,సూపర్ హిట్ 👌
@ssreenivasulu53582 жыл бұрын
This is my favorite songs, wonderful sweet voice sarada akunuri garu &Ramu garu mind blowing performance!!❤🌹👍👍1oo %!!
@devivalavala235710 ай бұрын
అందమైన పాట చాలా మధురంగా ఉంది గానం ఎప్పటికీ తనువు తీరదు
@gorurajeswararao10 ай бұрын
Iddaru chala adbhuthanga present chesaaru
@rameshgoudrealestate5965 Жыл бұрын
How lovely song 👍🏻 amazing
@knagaraju5301 Жыл бұрын
ఇద్దరూ చాలా బాగా పాడినారు
@yacobuyendluri45603 жыл бұрын
Super singars Sarada garu
@gopalkrishna81613 жыл бұрын
Super
@sirajuddeenmuhammad92756 ай бұрын
Both of you GOD BLESS you
@babur8539Ай бұрын
exellent performance by both.i am a music lover but i can not define anything other than you both sung exellently. thank you for this.
@isukapallisakunthala68748 ай бұрын
వినే కొద్ది తనివి తీరని పాట చాలా బాగా నచ్చింది
@ananthavenkatanarasimhacha9046 Жыл бұрын
Ituvanti adbhutamaina patalu vinakante,, Tyagaraya Gana Sabhaku vellavakasinde.
@pushpateresaraju4486 Жыл бұрын
అద్భుతం..
@sankrantichallakerevenkate56145 ай бұрын
ಅದ್ಭುತ ಗೀತೆಗೆ ಅತ್ಯದ್ಭುತವಾದ ಗಾಯನ ಮಾಡಿರುವ ನಿಮಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಹಾಗೆಯೇ ಆ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರುವ ಪ್ರತಿಯೊಬ್ಬ ವಾದಕರು ಅದ್ಬುತವಾಗಿ ಸಂಗೀತ ಸಂಯೋಜನೆ ಮಾಡಿದ್ದಾರೆ 👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐🙏🙏🙏🙏🙏 ವೆಂಕಟೇಶ್ ಎಸ್ ವಿ ಕನೆಕ್ಟರ್ ನೇರಲಗುಂಟೆ ಚಳ್ಳಕೆರೆ
@abdulazeem652 жыл бұрын
Stupendofatabulous
@rajamohan742 жыл бұрын
Wonderful singing Raamu&sarada
@laxmareddylekkala5155 Жыл бұрын
❤ ❤❤❤🍀🍀🍀🍀🙏🙏🙏🙏evergreen always decade’s of this song 💜
@hemanth7119 Жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా నాకు తనివి తీరటం లేదు.
@koteswararaochilamkuri4989 Жыл бұрын
Wonderful
@ravindernathsukaipalli43292 жыл бұрын
SUPER SONG RAMUGARU SHARADAGARU
@realestateibrahim1972 Жыл бұрын
superb madam sir
@ssreenivasulu53582 жыл бұрын
It is my favorate song so as beautiful singing by sarada aakunuri and ramu every body will enjoy this lovely song superb singing
@rammohangodthi Жыл бұрын
Evergreen song 🌺
@marykalavathy75813 ай бұрын
అద్భుత ప్రయత్నం..superb
@venkataramana37442 жыл бұрын
Thank you..both of you.
@user-ew8kh1xs7b9 ай бұрын
Super ❤
@rajamohan742 жыл бұрын
Superga paaderu
@rajamohan7411 ай бұрын
Super🎉Ramugaru
@kollapusrinivasarao80062 жыл бұрын
Really orchestra is super
@bayyasubhashchandrashekhar22082 жыл бұрын
చాలా బాగుంది soothing గా ఉంది, ధన్యవాదాలు .
@K.sararada2 жыл бұрын
Chala baaga paadaru
@vrr30252 жыл бұрын
Congratulations🎉 బాగా పాడారు
@mallelasambasivaiah65622 жыл бұрын
chalabagapaderu saradagaru 🎉🎉🎉🎉🎉🎉✌️🌹🌹🌹🌹
@williamsganta4122 Жыл бұрын
Congratulations both of you
@jayasreedorbala4628 Жыл бұрын
Wow
@bhavanidevidevara6324 Жыл бұрын
Dhasharadhi's one of the best
@gangadhard36722 жыл бұрын
Chela bagundhi
@ssreenivasulu53582 жыл бұрын
Very extrordinory presentation the song 👍this is my favourite song 🙏🙏
@bhaskarraju84302 жыл бұрын
Super songs
@jakkampudisnmurty270611 ай бұрын
Very nice singing super 🌹🌹❤ Very butyfull singing 🌹🌹💚 Good song great lyric 🌹🌹🧡 Superstar Krishna fan's pandu mori 🔧📺📻
@ssreenivasulu53582 жыл бұрын
Very excellent old song, very neat presentation the song true lovers expplain their feelings!!
@ramprasadpb8612 Жыл бұрын
SUPER UNDER STANDING AMONG THE SRTISTS
@geddamjayasekhar1563 Жыл бұрын
I like this song super
@jagadeeshwarreddy1124 Жыл бұрын
💯🙏🙏🙏🙏🙏🙏👌👌
@venkateshkumar40913 ай бұрын
Supr ga padaru
@singerdasarigopalgayathri11 ай бұрын
good singing very nice ramu & sarada garu
@gangarajeshwar203610 ай бұрын
Tappulu lehkunda padaru superb
@vijayakumar-pz4mm Жыл бұрын
Beautiful music
@spdigital20752 ай бұрын
both are awesome andi ... e song nenu padalani practice chestunna me iddare na inspriation now i am try this tq both
@ammanamanchivramanarao8606 Жыл бұрын
💐🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏🙏💐
@Prakash-lu5qj Жыл бұрын
Superb both singers
@sudhakarm79932 жыл бұрын
Excellent
@bondamohan8568 Жыл бұрын
Super singer s
@venkateshwarrao4307 Жыл бұрын
Very nice
@chilukurisubbarao3322 Жыл бұрын
Super
@mrkreddy5020Ай бұрын
Very nice voice really no comparision with Amma,May God bless her,
@gangadhard36722 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🌸🌺
@newmanimani5813 Жыл бұрын
Jai Jai super star Krishna my hero
@venkannababubureddi4529 Жыл бұрын
👍👍👍
@srinadhgedddam7251 Жыл бұрын
అద్బుతం
@shankarramaka5203 Жыл бұрын
Very super
@ravindranadh98122 жыл бұрын
ఎన్ని వేల years. అఇనా ఈపాటకు పోటి పాట. మరొకటి లేదు లేదు
@mallikharjunaraomandavilli47107 ай бұрын
Nice melody song 🎵
@repakaprasad97502 жыл бұрын
Colourful program by saradakka
@abdulaleem3182 Жыл бұрын
ఇద్దరూ బాగా పాడారు..👍
@chilukurisubbarao3322 Жыл бұрын
Nice
@janakibaskhar34592 ай бұрын
Original song ni maripincharu. Maa andarini muripinchaaru ❤
@nkyproperties9948 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్
@lakshmannaachakkagari9502 Жыл бұрын
అద్భుతం పాట
@brahmaiahchinna6966 Жыл бұрын
All excellent 3 Om Shanti Om Shanti Om Shanti divine soul veryvery very nice very very very good vibrations thank you very much all the best 🎉🎉🎉🎉 ❤️❤️❤️ ❤️
@saradaragalu Жыл бұрын
Thanks for liking
@arutlagiri3018 Жыл бұрын
Fine
@ssreenivasulu53582 жыл бұрын
Always evergreen song for true lovers, so as sung by sarada akunuri &Ramana garu!!❤👍👍
@gangadhard36722 жыл бұрын
👏👏👏👏👏
@pprasadarao522011 ай бұрын
చాలా బాగా పాడారండి
@venkateswarreddyetikala731411 ай бұрын
Super song
@ramakrishnavanganuru94545 ай бұрын
great melody....chakkaga aalapinchaaru🥰🥰 దాచుకోకు వలపు వాలు కన్నులా .. Talli kodukula Anubandham (1982) very beautiful song.. plz present live.. andi
@saradaragalu5 ай бұрын
Sure Ramakrishna gaaru Thank you
@maladrim4734 Жыл бұрын
Innocent singers troops
@gidijalanageswararao92503 ай бұрын
This type of song memorable event in mind🎉❤
@vijayabalasubramanian79622 ай бұрын
புன்னகை மன்னன் ராமு சார் அருமையாக பாடிஇருக்கிங்க ❤ரொம் ரொம்ப பிடித்துள்ளது ❤