No video

#Tarpanam

  Рет қаралды 58,085

Nitya pooja vidhanam

Nitya pooja vidhanam

Күн бұрын

drive.google.c...

Пікірлер: 73
@karanammurali5144
@karanammurali5144 10 ай бұрын
గొప్పగా విశదీకించారు గురువు గారు... స్పష్టంగా అర్ధం అవుతుంది...🙏🙏🙏
@pallejagadeshwarrao1468
@pallejagadeshwarrao1468 10 ай бұрын
excellent panthulu garu chala clear ga chepparu , danyavadamulu
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 10 ай бұрын
మీరు అభినవ రామానుజులే. సదా వినమ్ర నమస్కారములతో.....
@naraharirao5891
@naraharirao5891 Жыл бұрын
Very very helpful and very needful thanks a lot.
@bmuralikrishna4633
@bmuralikrishna4633 Жыл бұрын
Super clarity panthulugaru
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
Thanks andi
@vkmpatnaik3813
@vkmpatnaik3813 Жыл бұрын
Chaala vivaram ga chepparu sir. Thank you very much for this invaluable rendition of pitru tarpana vidhi.
@bmuralikrishna4633
@bmuralikrishna4633 Жыл бұрын
Very thankful to you
@JustanAverageJoe-kw7ku
@JustanAverageJoe-kw7ku 6 ай бұрын
Thank you so much punditry for a fantastic job. Hope to see more puja procedures from you🎉🎉🎉
@avasaralarajarao6095
@avasaralarajarao6095 2 жыл бұрын
చాలా ఉపయుక్తంగా ఉంది 🙏
@bhagya528
@bhagya528 10 ай бұрын
🙏🙏 చాలా బాగుంది. ధన్యవాదాలు గురువు గారు.
@satyanarayananandury825
@satyanarayananandury825 10 ай бұрын
Chakkaga vivarincharu.Dhanyavadalu.
@sivatata6970
@sivatata6970 9 ай бұрын
ధన్యవాదాలు అండీ.
@subrahmanyamakella1192
@subrahmanyamakella1192 Жыл бұрын
Adbhutham ga undi, tks a lot.
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
చాలా ధన్యవాదములు
@shekhark6416
@shekhark6416 Ай бұрын
మా అమ్మ గారు 04-06-2024 త్రయోదశి తిథి స్వర్గస్థులు అయ్యరు. నేను ఒక్కడినే కుమారుడు నీ అంతిమ సంస్కారములు చేశాను. మేము బ్రాహ్మణలు కాదు. మా అమ్మ గారు కి అమావాస్య తర్పణము మీరు చెప్పిన విధం గా చేయవచ్చా. లేక బ్రాహ్మణులు కి స్వయంపాకం సమర్పించడం ద్వారా మా పితృదేవతలు సంతృప్తి చెంది ఆశీర్వదిస్తార. పితృ తరపణాలు అంటే కేవలం తండ్రి కి చేసేది లేకపోతే తల్లి అయిన వర్తిస్తుందా..... దయ చేసి నా సందేహం నివృత్తి చెయ్యండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@karanamvenkatasubbarao7804
@karanamvenkatasubbarao7804 Жыл бұрын
బాగా వివరించారు ధన్యవాదములు
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
ధన్యవాదములు sir
@vssastryvaranasi1
@vssastryvaranasi1 Жыл бұрын
చాల కృతజ్ఞతలు
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
ధన్యవాదములు sir
@shanmukhasmusiczone5348
@shanmukhasmusiczone5348 10 ай бұрын
Excellent 🙏🙏🙏🙏
@koteswarasarmavemuri5149
@koteswarasarmavemuri5149 Жыл бұрын
superb
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
Thanks అండి
@rajkumark1793
@rajkumark1793 Жыл бұрын
Ok thank you🙏🙏
@sandeep_aln
@sandeep_aln 11 ай бұрын
చక్కగా వివరించారండి, ధన్యవాదాలు 🙏🙏🙏
@bharathkmk5249
@bharathkmk5249 Жыл бұрын
It’s very clear and very well explained sir. Thanks a lot for this.
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
ధన్యవాదములు sir
@vasudevaraodesai5654
@vasudevaraodesai5654 7 ай бұрын
ప్రతి నెలా అమావాస్య నాడు పితృ ఆది తర్పణము వదలాల లేక కారుణ్య తర్పణము కూడ వదలాల, గురువు గారు.
@JustanAverageJoe-kw7ku
@JustanAverageJoe-kw7ku 6 ай бұрын
You should do every Amavasya tarpan because we are who we are for the genes of our pitru devtas' , our body, and as we are enjoying their hard labor fruits. 🙏
@raovs4990
@raovs4990 Жыл бұрын
Good
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
Thanks andi
@bhagyachalapathy7065
@bhagyachalapathy7065 Жыл бұрын
As I know only dwadash pitrus are eligible for three tarpanas remaing others are eligible only one tarpanas. I am from Bangalore may be vary in Andhra. Thanks for useful methods.
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
No sir.all pitru devatas are eligible for 3 tarpanas.in all community's like madwa, smarta, vaishnava's there r 3 tarpanas as shastam. I think there is any local paddati is there...
@pachari6833
@pachari6833 2 жыл бұрын
భార్య తల్లిదండ్రులకు అమావాస్యతర్పణం మనం (అల్లుడు)తర్పణం విడవకూడదా ?
@nityapoojavidhanam
@nityapoojavidhanam 2 жыл бұрын
Mee talli tandrulu batiki untay paniki radu .
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
విడవచ్చు sir
@narayanaeyunni9656
@narayanaeyunni9656 11 ай бұрын
Yes.
@ardeditzs528
@ardeditzs528 2 жыл бұрын
🙏
@pandurangam9643
@pandurangam9643 2 жыл бұрын
1111111111111111111111
@bhaskark2222
@bhaskark2222 Жыл бұрын
Swami, e mantralu and procedures PDF lo meru isthe chadhuvi nerchukoni cheyataniki koncham anukoolanga vuntundhi
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
7989538056 msg చేయండి పంపుతాను సార్
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam 10 ай бұрын
బ్రాహ్మణులు తమ మిత్రులలో దివంగతులైన ఆప్తులయిన ఇతర వర్ణాల వారికి తర్పణం వదలాలంటే .... ఎలా చెప్పుకోవాలి ? సాధారణంగా వాళ్ల పేరు, వర్ణం తెలుస్తుంది కానీ గోత్రం తెలియదు మరియు వాళ్ళు వసు/రుద్ర/ ఆదిత్య రూపాలలో దేనిని ప్రస్తావించాలి. తెలియజేయగలరు.
@nityapoojavidhanam
@nityapoojavidhanam 10 ай бұрын
వారికి కేవలం వసురూపంతో మాత్రమే తర్పణం వదిలాలి. అదేవిధంగా స్నేహితులయితే సకమ్మని చేయాలి
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam 10 ай бұрын
​@@nityapoojavidhanamమన్నించండి, సకమ్మని చేయటం అంటే అర్థం కాలేదు.
@sankaranarayanaiahaluru5258
@sankaranarayanaiahaluru5258 10 ай бұрын
@@nityapoojavidhanam సఖం - అంటే స్నేహితుడు అని
@rameshm7913
@rameshm7913 10 ай бұрын
For wife mother and father can I give tarpanam and mantra for that sir?
@nityapoojavidhanam
@nityapoojavidhanam 10 ай бұрын
Yes సార్
@sireeshaarikatla2119
@sireeshaarikatla2119 Жыл бұрын
Ma mamagaru vallu ilantivi Epudu cheyaru plus variki health bagaledu kinda kurcholeru mokalu arigigipoyeyi vallu undaga ma varu cheyocha
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
లేదమ్మా చేయకూడదు, పెద్దవారి పేరు మీద ఎవరైనా అయ్యగారిని కాస్త సాహిత్యం అనగా బియ్యం కూరగాయలు లాంటివి దానం ఇవ్వండి. సరిపోతుంది.
@sireeshaarikatla2119
@sireeshaarikatla2119 Жыл бұрын
@@nityapoojavidhanam thank you guruvu garu
@sankaranarayanaiahaluru5258
@sankaranarayanaiahaluru5258 10 ай бұрын
@@nityapoojavidhanam స్వయంపాకం
@lavanyasankurthi5698
@lavanyasankurthi5698 Жыл бұрын
Sir women edhi cheyavacha theliyaka cheste amavuthundhi
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
అమ్మ స్త్రీ లకు తరణం చేసే అధికారం లేదు,తర్పణం చేసే ఆచారం kuda మన ప్రాంతం లో లేదు. తెలియక చేస్తే ఏమి కాదు kani. తెలిసి చేసి ఇబ్బంది. కావున meeru పెద్దల పేరు మీద ఏదయినా కూరగాయలు, సాహిత్యం దానం ఇవ్వడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. పెద్దలు kuda సంతోషిస్తారు.
@lavanyasankurthi5698
@lavanyasankurthi5698 Жыл бұрын
@@nityapoojavidhanam thank you sir
@Jaintr765
@Jaintr765 Жыл бұрын
Guruvu garu ma mother ki tarpanam petali hostel dakshina place telidu so godavari river lo dakshinam vipu nelabadi cheyachaa
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
తప్పకుండ చేయండి sir
@Jaintr765
@Jaintr765 Жыл бұрын
@@nityapoojavidhanam tq sir
@inguvaramu9202
@inguvaramu9202 10 ай бұрын
Pdf not available guruvu garu, please send link
@ravibabuvaradhi6106
@ravibabuvaradhi6106 10 ай бұрын
Darbhalu not available. What other option guruji?
@nityapoojavidhanam
@nityapoojavidhanam 10 ай бұрын
Tulasi
@durganandipati3019
@durganandipati3019 Жыл бұрын
Magapillalu lekapothe aadapilla tharpanam vadalavatcha
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
Vaddu సార్ ఆలా పనికి raadu
@balaramaprasad7606
@balaramaprasad7606 Жыл бұрын
It is more useful to people when purohits is not available on those days to perform the tarpanavidhi
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
Thank you very much sir
@karanammurali5144
@karanammurali5144 10 ай бұрын
ఆడవారికి తిల తర్పణం వదిలేందుకు అర్హత లేదు.... కానీ ఇపుడు కొంత మంది అర్భకులైన గురువు గా చలామణి అవుతూ...ఆడవారు చేయవచ్చు అని ...వారు గొప్ప సంస్కర్తలు గా చలామణి అవుతున్నారు.... ధర్మ విరుద్ద మైనది చేయరాదు..
@sankaranarayanaiahaluru5258
@sankaranarayanaiahaluru5258 10 ай бұрын
తర్పణం వదిలాక జంధ్యం మార్చాలా? తెలుపగలరు.
@nityapoojavidhanam
@nityapoojavidhanam 10 ай бұрын
అవసరం లేదు..
@guntuleela856
@guntuleela856 Жыл бұрын
తర్పణం వోధిలిన నువ్వులు ఎం చెయ్యాలి నేను కుండీలో మొక్క మొదల్లో వేసాను మొక్కలు vochay అలా రాకూడదు అన్నారు అవునా అండి
@nityapoojavidhanam
@nityapoojavidhanam Жыл бұрын
నీటిలో వదలాలి andi
@guntuleela856
@guntuleela856 Жыл бұрын
@@nityapoojavidhanam నీటిలో పళ్ళెం లో వోధిలిన తర్వాత మొక్కల్లో వేస్తున్నాం అవి మొలకలు వస్తున్నాయ్ అలా రాకూడదు అంటున్నారు అండి
@sankaranarayanaiahaluru5258
@sankaranarayanaiahaluru5258 10 ай бұрын
@@guntuleela856 ఖాళీ కుండీ లో పోయండి. మొలకలు వచ్చినా ఎండకు చనిపోతాయి.
@rameshkumargandikota137
@rameshkumargandikota137 10 ай бұрын
భార్య తల్లిదండ్రులకు అల్లుడు తనతలి దండ్రులు లేనిచో తర్పణం వదలవలెను
@Phani2287
@Phani2287 10 ай бұрын
Bramin tharpanam video paradee swami full ßont mix video we confuse
Amavasya Tharpanam
23:33
CTV-KARNATAKA
Рет қаралды 315 М.
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 16 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
పవిత్ర తయారుచేసే విధానం!
8:57
హిందూ ధర్మచక్రం
Рет қаралды 43 М.
Devata Tarpanam || Dr. Krovi ParthaSarathi
25:26
Krovi Partha Sarathi Official
Рет қаралды 7 М.
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН