పితృ దేవతలని ప్రసన్నం చేసుకునే 5 మార్గాలు | 5 rituals to satisfy Pitru Devatas| NanduriSrinivas

  Рет қаралды 1,700,947

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

4 жыл бұрын

This video explain the science of PitruDevatas and how to please them
-----------------------------------------------------------------------------------------------------
About the speaker: Sri Nanduri Srinivas is a software veteren. You can know more about him here:
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English sub-titles courtesy: Smt. Jyothsna Namila (USA). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
ప్రశ్నలు...సమాధానాలు
1) నేము మా తల్లి తండ్రులకి ఒకే ఆడపిల్లని. అన్నదమ్ములు లేరు, ఇప్పుడు శ్రార్ధ క్రియలు ఎలా చేయాలి?
జ) అల్లుడు చేసినా పర్లేదు...లేదంటే ఎవరైనా బ్రాహ్మణుణ్ణి పిలిపించి వాళ్ల చేత చేయించి వాళ్లకి భోజనం పెట్టండి... (బ్రాహ్మణులు మీ ఇంట్లో భోజనం చేయనంటే స్వయం పాకానికి కావల్సిన వస్తువులు కానీ ధనం కానీ ఇవ్వండి)
అదీ కుదరదంటే, దగ్గర్లో ఉన్న రాఘవేంద్రస్వామి మఠం లో చేస్తారు
2) మా తల్లితండ్రులకి సాంప్రదాయం అంటే గౌరవం లేదు...వాళ్ళు మా తాతలకు శ్రార్ధ ప్రక్రియ చేయరు. నేను చేయచ్చా?
జ) ఈ ప్రశ్న విని బాధా సంతోషమూ రెండూ కలిగాయి...మనకి మార్గం చూపాల్సిన తల్లి తండ్రులే సాంప్రదాయాన్ని పాటించకపోవడం బాధాకరమైతే, మీకైనా పాటించాలి అనిపించడం సంతోషం. మీ తల్లి తండ్రులు ఉన్నన్ని రోజులూ అది చేసే అర్హత మీ నాన్నగారిదే...ఆయన చేయకపోతే, మీరు దగ్గరలోని మఠానికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి చేయమనండి. మీ నాన్నగారి తదనంతరం అది చేసే హక్కు మీకు వస్తుంది, అప్పుడు శ్రధ్ధగా చేయండి, అంతేకానీ మీ నాన్నగారితో వాదించద్దు. తప్పు చేసినా సరే తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం తండ్రికి ఇచ్చి తీరాలి.
3) మేము ఇద్దరం కొడుకులం. మా అన్నయ్యకి ఇవేమీ నమ్మకం లేదు, నేను చేయవచ్చా?
జ) మీ అన్న చేస్తూ ఉంటే, వెళ్ళి పెద్ద అన్నయ్యతో పాటు చేయండి, ఆయన చేయకపోతే మీరు తప్పకుండా చేయండి...మీ కుటుంబం కాపాడబడుతుంది.
4) మీరు వీడియోలో దోసిళ్లతో తర్పణం ఇస్తున్నట్టు చూపించారు...అలా ఇవ్వాలా , లేక బ్రొటన వేలి మీదుగా ఇవ్వాలా?
జ) తిల తర్పణం అయితే బ్రొటన వేలి మీదుగా ఇవ్వాలి. అర్ఘ్యం అయితే దోసిళ్లతో ఈయండి.
5) నేను మా అమ్మకీ నాన్నగారికీ చేస్తే చాలా, తాతలకీ ముత్తాతలకీ కూడా చేయాలా?
జ) మీ తల్లితండ్రులకి చేసే దానిలోనే, మీ తాతగారి పేరూ, ముత్తాతగారి పేరూ కూడా వచ్ఛేస్తాయి...అందువల్ల తల్లి తండ్రులకి చేస్తే చాలు...
6) పిల్లలు లేని వారి మాట ఏమిటి?
జ) మీరు ఎవరిననినా దత్తత తీసుకుంటే వాళ్లు చేయవచ్చు...పిత్రు దేవతలకి సంబంధించిన సాంప్రదాయాన్ని చక్కగా పాటించే ఏ వంశమూ, ఎప్పుడూ నిర్వంశం అవ్వదు.
7) మా సాంప్రదాయంలో, శ్రార్ధ ప్రక్రియలో మాంసాహారం పెడతారు, లేకపోతే ఊరి చివరకి తీసుకెళ్ళి చిన్న పూజ చేసి సాంబ్రాణి ధూపం వేస్తారు, అలా చేయవచ్చా?
జ) మీ సాంప్రదాయం ఎలా ఉంటే అలాగే చేయండి. చేయడం ముఖ్యం.
8) మరి విదేశస్థులు ఇలా చేయరుగా?
జ) వాళ్ళ పధ్ధతి వాళ్లకి ఉంది. Halloween day, All Saints' day, All Soul's day లాంటివి ఇటువంటివే. మన దురదృష్టం ఏమిటంటే, తండ్రికి శ్రార్ధం పెట్టడం మానేసి "Halloween day చేస్తాము. ఎందుకు చేస్తామో మనకే తెలియదు
9) తండ్రికీ తాతకే ఎందుకు చేయాలి, అమ్మకీ అమ్మమ్మకీ ఎందుకు చేయరు?
జ) మీ అమ్మగారికి కూడా చేయాలి...ఆవిడకి చేసేటప్పుడు మీ నాయనమ్మ గారి, ఆవిడ అత్తగారి పేర్లు కూడా వస్తాయి. మీ అమ్మమ్మ గారిది వేరే వంశం. ఆవిడకి మీ మేనమామ చేస్తారు.
10) నేను వేరే దేశంలో ఉంటాను...నాకు ఇదంతా చేతకాదు. ఇక్కడ చేయించేవాళ్లు ఎవ్వరూ దొరకరు. ఇక ఎలాగ చేయడం? ఆ ప్రక్రియని వీడియో చేసి పెట్టగలరా?
జ) నాకు కుదిరినప్పుడు వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను...ఈ లోపు, మీ నాన్నగారి తిధి రోజు ఎవరైనా అన్నం లేని వాళ్లని పిలిచి అన్నం పెట్టి మీ పితృ దేవతలని స్మరించుకోండి...ఎవ్వరూ దొరకకపోతే మీ దగ్గరలో దేవాలయంలోనో, అనాధాశ్రమంలోనో ప్రసాదం పంచి, వాళ్లని స్మరించండి.
11) మీరు శ్రార్ధ ప్రక్రియ వీడియో చేసి పెడితే అది పురోహితులకి ద్రోహం చేసినట్టు కాదా?
జ) పురోహితులు అందుబాటులో లేని చోట ఉపయోగపడాలి అనే తప్ప, అది ఎవ్వరికి ద్రోహం చేసినట్టు కాదు . మీకు లెఖ్ఖలు తెలిస్తే అవి వీడియో చేసి KZfaq లో పెడితే, విద్యార్ధులకి సహాయం అవుతుంది కానీ, మీరు Tution teachers కి ద్రోహం చేసినట్టు అవుతుందా? ఇదీ అంతే!
12) చనిపోయిన తిథి అస్సలు తెలియకపోతే అప్పుడు ఏమి చేయాలి?
జ) భాద్రపదమాసంలో వచ్చే మహాలయ అమావాస్య రోజు చేయండి
---------------------------------------------------------------------------------------------------------------------------------
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#garudapurana #garudapuranam #pitrupaksh #mahalayaamavasya
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel
This is a personal video channel, not a peer reviewed one. We make no representations as to accuracy, completeness, correctness suitability or validity of any information on this channel and “Nanduri Srinivas” is not liable for any errors, omissions or delays in this information or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk.

Пікірлер: 3 200
@pvijay1747
@pvijay1747 2 жыл бұрын
నా రిటైర్మెంట్ తర్వాత మీ వీడియోస్ లో చిన్న చిన్న ధార్మిక విషయాలు నేను ఆచరించటానికి చాలా ఉపయోగ పడుతున్నాయి.. ఆధ్యాత్మిక అమృతవాహిని తో మీరు ఇంకా ఎన్నో విషయాలు సమాజానికి మేలు చేసే విధంగా ఆ అమ్మ అనుగ్రహము కలగ చేయమని ప్రార్ధిస్తూ మీ అనుయాయి విజయ్..,,
@kollavireshu5253
@kollavireshu5253 2 жыл бұрын
Hh
@vasukondeti6270
@vasukondeti6270 2 жыл бұрын
Chaala baaga chepparu 👍👍👍
@gayathrigayathri6236
@gayathrigayathri6236 Жыл бұрын
Avunandi 🙏🙏🙏🙏🙏
@kousiikadavikolanu227
@kousiikadavikolanu227 Жыл бұрын
జగన్మాత
@apparaodannina3418
@apparaodannina3418 Жыл бұрын
Absolutely true, I fallow up your advise
@tharakaram3350
@tharakaram3350 4 жыл бұрын
మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం మా అదృష్టం గురువు గారు.
@saidmangalamm.saianalam3733
@saidmangalamm.saianalam3733 4 жыл бұрын
Sir your Chanel is very nice. Nenu metho matladale chalavaraku devudi gurinche naku email pettadam sariga Radu thappulu ekkuvaga vasthayi please sir
@durgasavitri4589
@durgasavitri4589 3 жыл бұрын
Pitru tarpanalu chala chakkaga chepparu thank you guruvugaru .prati samvatsaram 3sarlu chestamu thank you very much .
@ramadevigopishetty1064
@ramadevigopishetty1064 3 жыл бұрын
@@saidmangalamm.saianalam3733 ..1
@namlekiran1945
@namlekiran1945 3 жыл бұрын
Correct
@prathusham8834
@prathusham8834 2 жыл бұрын
@@saidmangalamm.saianalam3733 ĺ⁰
@savitriy2682
@savitriy2682 2 жыл бұрын
మీలాంటి మహాను భావులు ఉండ బట్టి ఇంకా సంప్రదాయలు, సంస్కారం, సభ్యత, గౌరవం మిగిలి ఉన్నాయి. మీలాంటి మహాత్ములు అందరికి శతకోటి 🙏🙏🙏
@saravanank3390
@saravanank3390 Жыл бұрын
హిందువుల కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు శతకోటి వందనాలు
@yerrakrishnamraju7780
@yerrakrishnamraju7780 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు, నేను పితృదేవతారాధన భక్తిశ్రద్ధలతో పాటించి శ్రాద్ధకర్మలను నిర్వహించి నా జీవితంలో నేను ఎంతో పురోగతి సాధించి, ప్రాక్టికల్గా శుభ ఫలితాలను అనుభవిస్తున్నాను
@indiraummineni2870
@indiraummineni2870 4 жыл бұрын
మహానుభావా ఏ తల్లి కన్నబిడ్డవో , మీ పాదాలకు వందనాలు
@rayalaraghukishore
@rayalaraghukishore 4 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారి అమ్మ నాన్న కు, చివటం అమ్మ దర్శనం చేసుకుని, చివటం అమ్మ ఉచిస్ట ప్రసాదం తీసుకున్న తరువాత కలిగిన సంతానం. చివటం అమ్మపై వీడియో లో నండూరి శ్రీనివాస్ చెప్పారు.
@kameswararao6872
@kameswararao6872 4 жыл бұрын
మీ కామెంట్ కు నా హృదయం..ఉప్పొంగుతోంది..ఎంతటి గౌరవ సూచికము.. మీ హృదయం ఉన్నతమైనది...జై శ్రీ రాం.
@nageswararaoknrao8006
@nageswararaoknrao8006 4 жыл бұрын
Meelaga cheppevaru lekapovatam Valle many we kastalu..bags chepperu sir..TQ very much..
@karunakararaoch4507
@karunakararaoch4507 4 жыл бұрын
భగవంతుడు మీకు మేలు చేయుగాక
@mentepedababu7040
@mentepedababu7040 4 жыл бұрын
Eyana talli tandrlu darsinchukone Margam naku kaligindi
@raoba4109
@raoba4109 4 жыл бұрын
హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడుతున్న మీకు జోహార్లు....ఆ దేవుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి వుండు గాక....
@swibrothers8019
@swibrothers8019 4 жыл бұрын
ఆయ్య నమస్కారం మేము కాపు కులం మా తల్లి గారు , తాత గారు లేరు వారికి నేను ఈ వీడియో లో మీరు చెప్పినట్లు చేయవచ్చా
@reethikanaidu7851
@reethikanaidu7851 4 жыл бұрын
జోహార్లు కాదు అభినందలు అనగలరు
@sasichaitanya
@sasichaitanya 4 жыл бұрын
@@swibrothers8019 cheyochu bro Anni caste people cheyochu
@anilsamleti5865
@anilsamleti5865 2 жыл бұрын
@@swibrothers8019 i
@ramuyadav3176
@ramuyadav3176 2 жыл бұрын
..., .Guru Gariki paadabi vandanalu
@rajurvns330
@rajurvns330 2 жыл бұрын
సార్ మీ వీడియోస్ చూస్తే అలౌకిక ఆనందం,తన్మయ్యత్వం వస్తుంది. హిందూదర్మం కాపాడడానికి మీరు చేస్తున్న కృషికి శిరస్సు వంచి పాదాబి వందనం చేస్తున్నాను 🙏🙏🙏
@sainath7056
@sainath7056 Жыл бұрын
గురువు గారు, మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది, నిజంగా మా అమ్మ నాన్న లకు నా స్వహస్తాలతో చెేసుకుంటే నే నాకు ఆనందం, మీరు చెప్పిన విధంగా తప్పనిసరిగా పాటిస్తాను, శ్రీ మాత్రే నమః
@umamaheshwari63
@umamaheshwari63 3 жыл бұрын
గురువు గారు మేం ఎంత అదృష్టవంతులు మీ లాంటి వారు లభించారు మీ పాదాలకు అనంతకోటి నమః స్కారాలు
@avbabu13
@avbabu13 3 жыл бұрын
🙏🙏🙏👍
@siddarthreddy2149
@siddarthreddy2149 2 жыл бұрын
గురువు గారు మీకు వందనములు
@reddyranikanchana996
@reddyranikanchana996 Жыл бұрын
గురువుగారు మంచి. విషయాలు తెలియచేస్తారు
@bajibabunallagorla8693
@bajibabunallagorla8693 Жыл бұрын
గోవిందా గోవిందా
@mohanpatelkhana2920
@mohanpatelkhana2920 3 жыл бұрын
ఈ వీడియో ని స్కూళ్లల్లో పాఠ్యాంశంగా పెట్టాలి.
@sonuleviveka8947
@sonuleviveka8947 3 жыл бұрын
Correct✔️
@lakshmisaradapasumarthi1192
@lakshmisaradapasumarthi1192 2 жыл бұрын
S
@charithasree7081
@charithasree7081 2 жыл бұрын
Nijam 🙏
@nelatursridhar2001
@nelatursridhar2001 2 жыл бұрын
Chala baaga chepparu.
@nagarani9596
@nagarani9596 2 жыл бұрын
Brahmanulu vari jathivari internet bhujistharu migathajathivaru ela variki bhijanam petted swamy
@srenewaason5352
@srenewaason5352 Жыл бұрын
మీ అంత వివరంగా ఎవరు ఇంతవరకు చెప్పలేదు... విష్ యు గుడ్ లక్.
@rambonthu4688
@rambonthu4688 4 жыл бұрын
శ్రీ విష్నురూపాయ నమఃశివాయ నమస్కారం గురువుగారు. మీ విలువైన కాలాన్ని మరియు జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@sriramdesu4350
@sriramdesu4350 3 жыл бұрын
మా బాధ్యతలను గుర్తుచేస్తున్నందుకు మీ ఋణం తీర్చుకోలేనిది గురువుగారు
@edarasatyavathi4083
@edarasatyavathi4083 2 жыл бұрын
Chala chala thanks. Me kutumbaneke chala patha namaskaaraam
@ashagupta7293
@ashagupta7293 Жыл бұрын
గురువుగారికి శతకోటి వందనాలు 🙏 మా ఇంట్లో మావారు నా మాట వినరు ఇవన్నీ చేయరు మా అబ్బాయి నా దగ్గర లేడు నేనే మహాలయ పక్షములో బ్రాహ్మణులకు భోజనం పెడతాను అలా పెట్టవచ్చ తెలియచేయగలరు 🙏
@vudathanirmala263
@vudathanirmala263 2 жыл бұрын
గురు దేవ శత కోటి నమస్కారాలు. మీరు స్వయం పూర్వ ఋషి ప్రతిరూపం. ఎన్నో మంచి విషయాలు తెలిసి అఖండమైన కష్టాలు దాట గలుగు తున్నాము. విశ్వ శాంతి కోసం ఎన్నో విషయాలు శ్రద్ధగా చేసి అందిస్తున్నారు. ప్రజల సంతోషమే మీ ఆనందం గా భావిస్తున్న మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. 🙏🙏🙏
@jagadeesh3585
@jagadeesh3585 4 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు హిందూ ధర్మం మంటకలుస్తున్న రోజులు ఇవి కళ్ళు తెరేపెంచారు
@SATEESHBABU999
@SATEESHBABU999 4 жыл бұрын
మీకు మీ కుటుంబానికి నా తండ్రి జగద్గురు శ్రీ దత్తాత్రేయుని ఆశీర్వచనాలు..... జై గురు దత్త
@santoshdubbala2176
@santoshdubbala2176 2 жыл бұрын
తమరి పాదాలకి శతకోటి ప్రణామములు🙏🙏🙏
@umaranibukka7263
@umaranibukka7263 2 жыл бұрын
గురువుగారు మీ పాదాలకు నా నమస్కారాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kavithamadanapalle2068
@kavithamadanapalle2068 4 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ స్వామి నాపిల్లలు ఎంతో గొప్పమనసున్న పిల్లలు చాలా భక్తి కలపిల్లలు కానీ...కొంత బుద్ధిమాంద్యం కలదు మీరు చెప్పిన పితృ దేవతలకు తర్పణం గురించి పిల్లలే చూపించారు. చాలా సంతోషం స్వామి నాభర్త స్వర్గస్తులయ్యారు ..మహాలయ పక్షం పూజ ఒక్కటి మా ఆచారం ప్రకారం చెపిస్తున్నాను కానీ ఈ విధంగా తెలియదు ఎవరినైనా బ్రాహ్మణులను కనుక్కుని తప్పకుండా చేయించాలని ఉంది నాపిల్లలకు మంచిజీవితం ఉండాలని మమ్మలిని ఆశీర్వదించండి స్వామి
@raghupatruniramesh5677
@raghupatruniramesh5677 4 жыл бұрын
అయ్యా మీరు అతి గొప్పవారు. మీరు చాలా మంచి విషయాలు చెబుతారు. మీలాంటి వారు ఉండటంవలన మా జన్మధన్యం. స్వామి మీకు సదా దైనకృప కలగాలి.
@arunasri3786
@arunasri3786 3 жыл бұрын
Gurudevanamaha
@srinivasgudisey8513
@srinivasgudisey8513 2 жыл бұрын
గురువు గారు మరిచిపోతున్న సాంప్రదాయలు మరియు వాటి విలువలు గురించి చాలా చక్కగా వివరించారు. దత్తాత్రేయ స్వామి మీ రూపంలో వచ్చాడు. ధన్యవాదాలు.
@gatlahanumanthrao8379
@gatlahanumanthrao8379 9 ай бұрын
మీ పాదాలకు నా వందనాలు గురూజీ! ఇది పితృ పక్షాలు మరియు ఆచారాలపై లోతైన వీడియో. నమో నమః!
@chacosravan
@chacosravan 3 жыл бұрын
మీ పాదాలకు వందనాలు గురువు గారు 🙏
@srinivasreddygaddam4230
@srinivasreddygaddam4230 3 жыл бұрын
స్వామి ఏమిచ్చి మీరుణం తీర్చుకోగలం శతకోటి వందనాలు
@kondoornaveen3893
@kondoornaveen3893 3 жыл бұрын
S
@jyothipallem3127
@jyothipallem3127 2 жыл бұрын
గురువుగారికి 🙏🏻 ఇంటి యజమాని నాస్తికుడు గా ప్రవర్తించి నప్పుడు గృహిణి తర్పణం వదలవచ్చ గురువుగారు తెలుపగలరు 🙏🏻
@mutnuruupendrasarma515
@mutnuruupendrasarma515 6 ай бұрын
అయ్యా... మీ ప్రవచనం అద్భుతం.. పితృ దేవతలను ప్రసన్నం చేసుకునే విధానం వివరంగా చెప్పేరు. ప్రణామాలు. 🙏🏻🙏🏻
@jagadishr.v.486
@jagadishr.v.486 3 жыл бұрын
🙏🙏సరైన సమాదానాలు తెలియచేసారు , శ్రీనివాస్ గారు మీకు వందనం🙏🙏 చాలా బాగా, గట్టిగ చెప్పారు. ఇలా చెప్పగలిగేతేనే కొంత మందికి శరీరంవిడిచిన తల్లితండ్రులను పూజ్యభావనతో కలిగి ఉండాలని, తప్పక పితృ కర్మలు చేయాలని తెలియదు, ఇంట్లోవాళ్ళు చెపితే వినరు. మీరు చెప్పే విషయాలు, ధర్మాసుక్షమములు విన్న, ఆచరించిన మన సనాతన ధర్మం పరివాదిళ్ళుతుంది, ముందుతరాలకు చక్కగా అందుతుంది. 🙏🙏ఓం నమః శివాయ, ఓం నమో వేంకటేశాయ🙏🙏 !!శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే!!
@brmkumari3369
@brmkumari3369 4 жыл бұрын
I am a Christian. But your message 💯👍Excellent sir. God bless you.
@ankambalaraju6290
@ankambalaraju6290 2 жыл бұрын
గురువుగారు మీకు మా శతకోటి వందనాలు మేము ఎంత అదృష్టవంతులం అయితే మీ వీడియో ని మేము చూడగలిగాము మాకు తెలియని ఎన్నో కష్టాలు వస్తాయని మీ ద్వారా తెలుసుకున్నాము ఆ కష్టాలకు పరిష్కారం కూడా మీరు చూపించగలిగారు మీకు మేము ఏమని కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయ లో తెలవడం లేదు మీ పాదాలకు శతకోటి వందనాలు మీ శిష్యులము గురువుగారు......
@vkvsarmasarma4953
@vkvsarmasarma4953 10 ай бұрын
Very good . The importance of PITRU Tarpanam shradham told nicely. . All shpuld know tarpanam . Giving water to them . Vkv sarma
@thechndu619
@thechndu619 4 жыл бұрын
మహానుభావా మీకు పాదాభివందనం మీరు మాకు చాలా ఉపయోగకరమైన విషయాలు నేర్పిస్తున్నారు
@srinivasg9954
@srinivasg9954 4 жыл бұрын
Sir vedio cheyyandi . Pls...Pls ....
@srinivasg9954
@srinivasg9954 4 жыл бұрын
T
@satishmynampati8073
@satishmynampati8073 4 жыл бұрын
జనంలో చైతన్యాన్ని కలిగించే మీ ప్రవచనాలకి కృతజ్ఞతలు....
@vaaraahiconsultants9685
@vaaraahiconsultants9685 Жыл бұрын
మీకు పాదాభివoదనాలు గురువు గారు.🙏🙏🙏. మనసుకు బాధ కలిగినప్పుడు మీ వీడియోలు చూస్తే మాకు ధైర్యం కలుగుతుంది. మీ రుణం తీర్చుకోలేనిది.
@durgakumari5724
@durgakumari5724 2 жыл бұрын
నమస్తే గురువుగారు మీరు పితృదేవతలకు చేసే కార్యక్రమాల గురించి చాలా బాగా వివరించారు ఎన్నో తెలియని విషయాలు తెలిపారు ధన్యవాదములు
@prabhu741181
@prabhu741181 3 жыл бұрын
శ్రర్ధ కర్మల వీడియో చేస్తాను అన్నారు, ఇంకా మేము వేచి ఉన్నాం ఆ వీడియో కోసం సార్
@shivalinga4646
@shivalinga4646 2 жыл бұрын
నేను కూడా కాలంగా వేచి చూస్తున్నాను
@drsatyanarayana7357
@drsatyanarayana7357 2 жыл бұрын
S
@srinu6154
@srinu6154 2 жыл бұрын
స్వామి చేయండి
@arunagiddaluri8761
@arunagiddaluri8761 2 жыл бұрын
Please srardha karma vedio pettandi guruvu garu please
@badarinathc2122
@badarinathc2122 4 жыл бұрын
Sir Kudos to you..... మీ లాంటి వారు వున్నారు కాబట్టే , తెలుగు వారము బ్రతికి బట్ట కలుగు తున్నాము. మీకు అభినందనలు మరియు అభివాదములు.
@phani5265
@phani5265 4 жыл бұрын
Sir very very valuable information
@rahulsharma2623
@rahulsharma2623 3 жыл бұрын
Yes you are exactly right
@TheLakshminarayanak
@TheLakshminarayanak 2 жыл бұрын
Namaskaaram to your feet Guruvugaru. Thank you sir for explaining and creating a healthy relationship among family members that will guide us to the best life. Your motivation has been helping us from meaningless to meaningful life. You are bringing the point that some values never change along with time. Namaskaaram Sir.
@SrinivasSrinivas-kd3lt
@SrinivasSrinivas-kd3lt 2 жыл бұрын
మహానుభావా మీకు పాదాభివందనం ఇంతవరకు ఇంత స్పష్టంగా చెప్పిన ఆడియోని నేను వినలేదు
@spr6064
@spr6064 4 жыл бұрын
Namaste Guruvu garu, My father passed away on 2005, Aug 16. What a coincidence. You mentioned the same in this video. It’s very surprising. I felt, due to my father’s grace, I am seeing this video now. Very crystal clear explanation. Thanks!
@kmrbonala5452
@kmrbonala5452 4 жыл бұрын
Excellent Guruvu garu, Till now in my life I never seen such a great explanation with great patience...please continue.... Thanks alot
@hamppiskitchenk9410
@hamppiskitchenk9410 4 ай бұрын
ఎంత బాగా చెప్పారండి ఎంత వివరంగా చెప్పారు తెలియని వాళ్లకు అందరికీ బాగా అర్థమవుతుంది అనేక నమస్కారములు
@surya8950
@surya8950 2 жыл бұрын
నమస్కారం సార్ మీరు చెప్పే ఈ విషయం ఎంతో విలువైనది మరియు గొప్పది ఏ విధంగా అయినా విషయం తెలిస్తే ఆచరించి తరించాలి అని ఆలోచించే కొంతమంది మహానుభావులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దయచేసి భీష్మ తర్పణం ఆ నాలుగు శ్లోకాలు, పూజ చేసే విధానం తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@meruvuramanujarao2671
@meruvuramanujarao2671 4 жыл бұрын
శ్రీ గుర్భ్యోనమః మా నాన్న గారు నా చేత మా అమ్మ గారికి తిధి ప్రకారం తద్దినం పెట్టిస్తూ వచ్చారు. తర్వాత మా నాన్న గారికి తిధి ప్రకారం తద్దినం పెడుతూ వస్తున్నాను. అప్పుడు తద్దినం విలువ నాకు తెలియదు. అయిన నాన్న గారు చెప్పారని చేస్తూ వచ్చాను. శ్రీ గురువుల (బ్రహ్మశ్రీ చాగంటి గారు) ప్రవచనాల ద్వార తద్దినం పెట్టడం ఎంత పవిత్ర కార్యమో తెలుసుకున్నాను. మీ పోస్ట్ ద్వారా మహాలయ పక్షాల లో తండ్రికి తప్పనిసరిగా పెట్టాలి అనే కొత్త విషయం తెలుసుకున్నాను. 2005 నుండి ఇప్పటి వరకు పితృదేవతలకు నేను పిండ ప్రదానం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలను నేను చూసాను. మీ వీడియో పోస్ట్ ఎక్కువ మందికి చేరి, కష్టాలు పడుతున్న కుటుంబాల లో ఆనందాలు వెల్లి విరియాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. మీకు నా పాదాభివందనాలు. - మేరువు రామానుజ రావు, పాలవంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
@hiranyakumariyaddanapudi2643
@hiranyakumariyaddanapudi2643 4 жыл бұрын
Guru thulyulu cheppina pitru karmmalu chala viluvyinavi ani thelusukunnamu. Meeku dhanyavaadamulu mariyu paadabhi vandanaalu.
@sudharanib.4401
@sudharanib.4401 4 жыл бұрын
మంచి విషయం పంచుకున్నారు
@k.nagabhushanamrajee4016
@k.nagabhushanamrajee4016 4 жыл бұрын
Then your wife is great lady.
@venkyvenkatnaidu4655
@venkyvenkatnaidu4655 4 жыл бұрын
Mahalaya paksham antey emiti sir ?
@K.Murali1614
@K.Murali1614 4 жыл бұрын
Brother ..nenu ma Tata gariki ,mama gariki pettocha ...and adi Ela cheyali ...
@siva-qv3si
@siva-qv3si 4 жыл бұрын
మీ వల్లనే చాల విషయాలు తెలుసుకోగలుగుతున్నాము.చాల కృతజ్ఞతలు. అలాగే తిధి, తర్పణం ఎలా చేయాలో వచ్చే వీడియో కోసం ఎదురు చూస్తున్నాం.
@kattularavinder5423
@kattularavinder5423 Жыл бұрын
చాలా అమూల్యమైన విలువైన సమాచారం అందించారండి ధన్యవాదములు🌹🙏🌹
@mps5488
@mps5488 9 ай бұрын
👌 మీ జ్ఞానానికి సదా పాదాభివందనం మంచి విషయాలు అందరితో పంచుకుంటున్నారు మీకు శిరసా అభివందనములు
@leelaramakrishnayarramsett5629
@leelaramakrishnayarramsett5629 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ మీరు చేస్తున్న ఈ వీడియోల వలన మాలాంటి వారికి సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుస్తుంది 🙏
@GSANKARBABU
@GSANKARBABU 4 жыл бұрын
*మాటలలో నమస్కరించి హృదయంతో పాదాభివందనం చేస్తున్నాను.మీరు మాకు దేముడు కానుక*
@turupatishivaleela4330
@turupatishivaleela4330 Жыл бұрын
నమస్కారంమండి గురువుగారు మీరు చెప్పే ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి మాకు చాలా నచ్చాయి మా ఆయన ఇవన్నీ పట్టించుకోడు మా పిల్లవాడి చేత చేయించొచ్చండి అన్ని
@user-sp4qu7ew7u
@user-sp4qu7ew7u 2 жыл бұрын
శ్రీనివాస్ గారికి వందనములు మీరు ఆధ్యాత్మిక విషయాలు చాలా చక్కగా చెబుతున్నారు దాని వలన తెలియని విషయాలు తెలుసుకోగలుగుతున్నాము ధన్యవాదములు కానీ ఒక విషయము మిమ్మల్ని అడుగుతున్నాము మా తాతగారు, మా నాన్నగారు, మా తమ్ముడు, చిన్న వయసు లోనే కాలం చేసారు అది పుట్టిన పిల్లలకు 13 సం వత్సరములు వస్తుండగా ఇలా జరగరడం ఏదన్నా దోషముల వలన ఏమో అని అందరూ అంటున్నారు నాకు కూడా అలాగే అనిపిస్తోంది. మూడు తరాలు కూడా ఏ జబ్బులు లేకుండా 40 ఇయర్స్ లోపు హార్ట్ hetach దేని గురించి ఎమన్నా మీకు తెలిస్తే దోషం పోయందుకు పరిష్కారం వివరించగలరు
@raghuramr825
@raghuramr825 3 жыл бұрын
Sir, I always watch your video presentations. Your wit, wisdom, explanation, presentations everything are simply the best. I have no other words except brilliant, superb, extraordinary. You are doing a great job by awakening the Hindus & teaching them their forgotten culture. I wish you live long, healthy & happy
@Shivansh0177
@Shivansh0177 4 жыл бұрын
ఆచార్యులు గారికి నమస్కారం మీరు చెప్పేది వింటే మన భారత సనాతన ధర్మం ఇంత గొప్పదా అనిపీస్తుంది.🙏🙏🙏🕉️🕉️🕉️
@damudeepika786
@damudeepika786 2 жыл бұрын
Thanks alots Guruvugaaru ,for ur valuable explanation.
@ramakrishnadevaki9327
@ramakrishnadevaki9327 2 жыл бұрын
Acharya Varya Meru chesina ee video malantivalluku chala useful. Sri Krishna Bhagavan bless you and your family 🙏🙏🙏
@surya-ky2fh
@surya-ky2fh 4 жыл бұрын
Sir, Your service to the society is much appreciated. You are such a great soul...
@rajumyakala7039
@rajumyakala7039 4 жыл бұрын
మీ యొక్క సాన్నిత్యం మా అదృష్టం.
@karanamramamurthy6026
@karanamramamurthy6026 2 жыл бұрын
పితృదేవతారాధన.....చాలా చక్కగా విశదపరిచారు. ధన్యవాదాలు.
@bujjibalu5045
@bujjibalu5045 2 жыл бұрын
గురువు గారి కి నమస్కారాలు! కొన్ని కులాలు వారికి ( eg: రజక) ఈ పద్దతి ఎందుకు లేదు.. దయచేసి వివరించండి.. ఈ పద్దతి లేని మా లాంటి వాళ్ళు ఏమి చెయ్యాలో చెప్పండి గురువు గారు
@nagapadmachellaboyina9174
@nagapadmachellaboyina9174 3 жыл бұрын
శతకోటి వందనాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏.........
@yarrampadmasree1576
@yarrampadmasree1576 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krysanthakale210
@krysanthakale210 4 жыл бұрын
Super sir.. We love you for sharing this worthfull wisdom.
@govindalakshmi4560
@govindalakshmi4560 2 жыл бұрын
మంచి విషయాన్నీ చెప్పారు sir మా వారితో ప్రతి అమావాస్యకి మీరు చెప్పినట్లుగా చెప్పి చేయిస్తాను మీకు శతకోటి ధన్యవాదాలు
@devireddysubbareddy8660
@devireddysubbareddy8660 10 ай бұрын
ఈ వీడియో చూసి చాలా ఆనందంగా ఉంది పిత్రు దేవతల గురించి తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది
@aeroanil
@aeroanil 4 жыл бұрын
chala baga chepparu srinivas garu..namo naryana.. Regards Nanduri Anil
@ramurkrish
@ramurkrish 4 жыл бұрын
Thanks for detailed information Sir, very useful & valuable facts.
@venkayammapureti9563
@venkayammapureti9563 2 жыл бұрын
మహానుభావా మీకు శతకోటి వందనాలు స్వామీ ఇంత వివరంగా తెలియజేశారు
@nandulaannapurna6380
@nandulaannapurna6380 2 жыл бұрын
మీరు చెప్పింది 100%కరెక్ట్. 🙏🙏🙏🙏🙏🙏
@n.rhanumanthrao653
@n.rhanumanthrao653 3 жыл бұрын
🙏 The way you explained is realy very clear and till now I don't know about all this. Thank you very much sir for this video.
@satyakrishna5995
@satyakrishna5995 4 жыл бұрын
Simply super. Thank u. Nenu chestanu.
@sharanya.b.s.sarayu37
@sharanya.b.s.sarayu37 2 жыл бұрын
Chala baga nijalu chepparu. Ee speech prathi okkaru vinali
@gurudevasaranam5685
@gurudevasaranam5685 2 жыл бұрын
మహానుభావా..మీ కు,,,,,తెలుగు జాతి,,,,,ఎప్పటికీ ఋణపడే ఉంటుంది
@neelchitturi9989
@neelchitturi9989 3 жыл бұрын
Thanks for the valuable information 👍 God bless you and your family as always.
@sumalathadev2867
@sumalathadev2867 4 жыл бұрын
మంచి విషయాలు చెపుతున్నారు మీకు ధన్యవాదాలు
@kvvulakshmikvvulakshmi5814
@kvvulakshmikvvulakshmi5814 Жыл бұрын
పితృ శాపం విమిచనవం కు మార్గము చ్చప్పంది guruvugaru
@swathi-fc9bt
@swathi-fc9bt 2 жыл бұрын
Nameste andi meru chala manchi vishallu e general vallaki super ga Ardham ayelaga cheptharu, awesome 👏 👌👌
@makarasankranthi333
@makarasankranthi333 4 жыл бұрын
We are happy to listen this, clip .....it's useful...
@sandhyanani8902
@sandhyanani8902 3 жыл бұрын
గురువు గారు మీ పాదాలుకు కోటి కోటి వందనాలు
@gayatridevikasa9210
@gayatridevikasa9210 2 жыл бұрын
Guruvygaru chala clear n clarity ga chalamost important n useful valuable information icharu thq so much guruvu garu.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vellalamallikharjun2093
@vellalamallikharjun2093 2 жыл бұрын
Srinivas garu ,very good video. Very informative. Thank you sir
@manjunathshetty1541
@manjunathshetty1541 3 жыл бұрын
Thanks a lot for this enlightening video... I shall never miss these from. Now...
@dwarakanathperubhotla3898
@dwarakanathperubhotla3898 4 жыл бұрын
Really good explanation and suggestions to follow
@bcvenkatesh1080
@bcvenkatesh1080 2 жыл бұрын
గురువుగారూ... మీకు పాదాభివందనాలు... మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు..... 🙏🙏🙏
@pillapallavi7292
@pillapallavi7292 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 great information chala vishayalu telsukunnam ji
@rptech6029
@rptech6029 4 жыл бұрын
Namaskaram guruvugaru your video is excellent in this video you have given the importance to our parents i really appreciate that hat,'s off to you
@nagarajumaddula2329
@nagarajumaddula2329 4 жыл бұрын
THANKS SRINU GARU THANKS SO MUCH FOR GIVING VALUABLE SUGGESTIONS
@Ravishastry63
@Ravishastry63 3 жыл бұрын
Please don't call short cut Names on elders like this type of people.
@k.sranganayakis4994
@k.sranganayakis4994 2 жыл бұрын
ఆచార్యులు వారి పాదపద్మములకు నమస్కారము లు. చాలా బాగా చెప్పారు.దనయవాదములు
@gurunadhkothakonda603
@gurunadhkothakonda603 2 жыл бұрын
చాలా విపులంగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు మీకు. కృతజ్ఞతలు మీకు. నమస్కారములు మీకు. ,
@NagaRaju-tv9om
@NagaRaju-tv9om 4 жыл бұрын
Meeru nejanga manchi visyalu explain cheasthunnaru..
@nalluriharikrishna9188
@nalluriharikrishna9188 4 жыл бұрын
Thank you very much Srinivas garu it is very useful information.
@TheLakshminarayanak
@TheLakshminarayanak 2 жыл бұрын
Your spiritual life motivation words are enough to bring rapid change in the regular life is possible slowly but surely better happens. Namaskaaram Guruvugaru.
@neelurunagendra8017
@neelurunagendra8017 Жыл бұрын
Very good message gurugaru Marin message oapadi
@spkumar9196
@spkumar9196 4 жыл бұрын
Thanks SIR for giving a lot of precious information, we always with you
@sujathagumma7909
@sujathagumma7909 4 жыл бұрын
Good messages . Great day today ( to see ) to watch .
@shyamsunderreddym8578
@shyamsunderreddym8578 2 жыл бұрын
మీ పాదాలకు నమస్కరములు 🙏🙏🙏🙏🙏
@Naidu-vlog
@Naidu-vlog 2 жыл бұрын
Nice Video with lot info, thanks sir...
@venkatakrishnaraopabolu1844
@venkatakrishnaraopabolu1844 4 жыл бұрын
I don't know, how should say thanks to you. You are really doing a great job. May god bless you. Thank you
@vamsypamarthy5232
@vamsypamarthy5232 4 жыл бұрын
Perfect, This is awesome..
@ranibhavani4457
@ranibhavani4457 2 жыл бұрын
Very clear Execpelsion thank u sir.🙏🙏🙏
@umauma5890
@umauma5890 2 жыл бұрын
🙏🙏🙏🙏 meru chepinavi sampradayalu chala chakkaga vunnayi
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,8 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 58 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,8 МЛН