TDP Ex MLA Chintamaneni Prabhakar Open Heart With RK | Full Episode | Season -3 | OHRK

  Рет қаралды 986,367

Open Heart With RK

Open Heart With RK

2 жыл бұрын

TDP Ex MLA Chintamaneni Prabhakar Open Heart With RK | Full Episode | Season -3 | OHRK
#ABNRadhakrishna #ChintamaneniOpenHeartWithRK #ChintamaneniOHRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 1 500
@naresh3187
@naresh3187 2 жыл бұрын
అధికారం వున్నా లేకపోయినా ఒకటే లెక్క.., కేసులకు బయపడని తత్వం, కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి పోరాడే తెగువ....ఆ దూకుడు మీ blood లొనే ఉంది...మీ గుండె ధైర్యానికి hatsoff ..మీరు 🔥🔥🔥
@gandisanthos1002
@gandisanthos1002 Жыл бұрын
😊❤
@gandisanthos1002
@gandisanthos1002 Жыл бұрын
A
@gummallavenkatasubbaiah1962
@gummallavenkatasubbaiah1962 Жыл бұрын
Tdptigharchinthamaneani
@gummallavenkatasubbaiah1962
@gummallavenkatasubbaiah1962 Жыл бұрын
Chinthamaneanifan
@SmilingDrone-en3ui
@SmilingDrone-en3ui Ай бұрын
​@g@@A😊ummallavenkatasubbaiah1962
@King-sl2vu
@King-sl2vu 2 жыл бұрын
అన్ని వెదవ పనులు చేస్తూ నాకేమీ తెలీదని చెప్పుకొని తిరిగే వెదవ లు ఉన్నారు మీరు చక్కగా మాట్లాడారు మీరు నిజమైన మగాడు సర్ hatsup
@rajagadupudi7491
@rajagadupudi7491 2 жыл бұрын
I love you cracter
@pangaseshu1760
@pangaseshu1760 2 жыл бұрын
Correct
@Explore0403
@Explore0403 2 жыл бұрын
He is 100 correct..genuine answers
@APCBNTODAY
@APCBNTODAY 2 жыл бұрын
Time::: 1.15.49 పిల్లల్ని పెంచడం అంటే చింతమనేని ప్రభాకర్ గారి లాగా పెంచాలి Relly grate sir మీరు మీ అబ్బాయి బిహేవియర్ రియల్ గా నేను చూశాను సార్ కి బాగా vij హాస్పిటల్ కి వచ్చినప్పుడు సార్ నేను ట్రీట్మెంట్ ఇచ్చాను ఆరోజు నేను సార్ వాళ్ళ బాబు నేను మీ నాన్న గారి అభిమానిని మీ నాన్నగారి అంటే చాలా అభిమానం బాబు అన్నాను చాలా థాంక్యూ అంకుల్ అన్నారు ఇంటికి వెళ్లే ముందు sir సార్ వాళ్ళ బాబు సార్ చెప్పలేదు మళ్ళీ అప్పుడు సార్ వాళ్ళ బాబు వెనక్కి వచ్చి మరి చాలా మంచిగా చూసుకున్నారు అంకుల్ మా నాన్న గారిని చాలా థాంక్స్ అన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంత చిన్న వయసులో తండ్రి కంటికి రెప్పలా చూసుకున్నాడు❤️❤️❤️ 🐯🐯 పులి కడుపున పులే పుట్టింది సార్ 🐯🐯జై చింతమనేని ప్రభాకర్ గారు🐯🐯 మీలాంటి మంచి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం సార్🐯🐯🐯🐯🐯 God Bless u sir ❤️❤️❤️❤️
@purnachandraraoparuchuri7591
@purnachandraraoparuchuri7591 2 жыл бұрын
ఎప్పుడేప్పుడా అని ఎదురు చుస్తూన్నా ,ఈ రోజు UPLODE అయింది,జై చింతమనేని,జై తెలుగుదేశం
@fattofittelugu
@fattofittelugu 2 жыл бұрын
నేను మీ సొంత ఊరిలో పుట్టి, నా చిన్నప్పటి నుండి మిమ్మల్ని చాలా దగ్గర నుండి చూస్తూ పెరిగినందుకు చాలా గర్వంగా ఉంది అన్నయ్య..... మీ గురించి తెలియని వాళ్ళు చాలా మొరగొచు... మీరు ఏంటో పూర్తిగా తెలిసిన మాకు మీ మీద గౌరవం ఎప్పటికీ తగ్గదు అన్నా......
@rakeshnaidu6901
@rakeshnaidu6901 2 жыл бұрын
state develop avvali ante corruption cheyani party power loki raavali...vote for janasena....
@fattofittelugu
@fattofittelugu 2 жыл бұрын
@@rakeshnaidu6901 arey kula gajji ga.... Denduluru lo janasena candidate name cheppura
@fattofittelugu
@fattofittelugu 2 жыл бұрын
@@Spforu22 jai jai tiger 🐅🐯
@gajularajesh6442
@gajularajesh6442 2 жыл бұрын
@@rakeshnaidu6901 pa
@lak3720
@lak3720 2 жыл бұрын
అబ్బా ఇతనికి నువ్వు సపోర్ట్ మళ్ళీ, నెక్స్ట్ కూడా జగన్ అన్నే సీఎం చూసుకో, దెందులూరు లో గెలిచేది కూడా అబ్బాయి చౌదరి అన్నే మళ్ళీ
@chittibabumaloth1132
@chittibabumaloth1132 2 жыл бұрын
ప్రభాకర్ గారు మీరు నిర్భయంగా మాట్లాడుతున్నారు చాలా బాగా చెప్పారు
@manibabusrirangammanyam5466
@manibabusrirangammanyam5466 Жыл бұрын
సూపర్ 😅 ప్రబాకర్ అన్న
@nagireddyradhika6001
@nagireddyradhika6001 2 жыл бұрын
మీలాంటి క్యారక్టర్ ఉన్న వ్యక్తి ని సినిమా లో అయ్యితే హీరో అంటున్నారు కానీ మీ మాటలు వింటుంటే బయట కొందరు విలన్ అంటునారు. బట్ మీరు మనసున్న మనిషి
@mohithgames9961
@mohithgames9961 2 жыл бұрын
Aapandra mee sontha dabbs.
@dsudheer1312
@dsudheer1312 2 жыл бұрын
@@mohithgames9961 nv modalettara munda nayalaa
@ganeshyalla2086
@ganeshyalla2086 Жыл бұрын
Anna lady mro ni kottinchadam correct ae na
@mbharathi869
@mbharathi869 2 жыл бұрын
సూపర్ సార్
@bhaskarbathula7132
@bhaskarbathula7132 2 жыл бұрын
మీలో ఉన్న మంచితనాన్ని మీడియా చూపించే రోజులు దగ్గరలో ఉన్నాయి...... జై చింతమనేని....
@chandbasha7746
@chandbasha7746 2 жыл бұрын
మీరంతా మీడియాతో ఎల్లో మీడియా తో బతకాల్సిందే
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
@@chandbasha7746 వాబ్బా ...హల్లెలూయ
@santhoshkondaparthi6273
@santhoshkondaparthi6273 2 жыл бұрын
ములుగు ఎమ్మెల్యే సీతక్క గారితో ఒక ఎపిసోడ్ చేయండి సర్ ...
@satyakrishnaalapati7015
@satyakrishnaalapati7015 2 жыл бұрын
One of the best interview in recent times :)
@basavachandrakrothapalli688
@basavachandrakrothapalli688 2 жыл бұрын
Sir సూపర్ జై చింతమనేని
@nageswararaomasanam3828
@nageswararaomasanam3828 2 жыл бұрын
Great leader 👏
@gjmofficegjmoffice2696
@gjmofficegjmoffice2696 2 жыл бұрын
Its called real open heart, Prabhakar garu 👌👌
@venkateswarluvadlamudi44
@venkateswarluvadlamudi44 2 жыл бұрын
👍మీ మీద నమ్మకం కాన్ఫిడెన్స్ ఇలాగే ఉండాలి సార్ ఒకరికోసం నీ స్వభావం మారవద్దు నీ మాటల్లో నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది🙏
@CANagarjunaReddy
@CANagarjunaReddy 2 жыл бұрын
kzfaq.info/get/bejne/nJmnfNCerbCxp5s.html 100 cr paruvunastam case on ABN -RK Dt 6 oct 2021
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
@@CANagarjunaReddy ఇప్పుడు ఎంటంట ...రెడ్డి గారు
@user-mo6dj7gv2j
@user-mo6dj7gv2j 2 жыл бұрын
నికసైన వ్యక్తి టైగర్ చింతమనేని ప్రభాకర్...2024 లో మిమ్మల్ని మంత్రిగా చూడాలి...మీ అభిమాని తిరుపతి నుంచి....జై చింతమనేని
@kavurichandrasekhar5165
@kavurichandrasekhar5165 2 жыл бұрын
శతమానం భవతి👍💐🎉 ప్రభాకర్ గారూ 💐🎉🌈
@punamallisumalatha7839
@punamallisumalatha7839 2 жыл бұрын
ఆయన వున్నది వున్నట్టు మాట్లాడుతారు ఇది ఆయన విజన్ ఇలాంటి నిర్బయంగా మాట్లాడుతారు అలాంటి నాయకుడును ప్రజలు ఎలా వదులుకొన్నారు ఇది చాలా తప్పు చింతమనేని ప్రభాకర్ సార్ గారు చాలా మంచివారు నిజాన్ని నిర్బయంగా మాట్లాడే వ్యక్తి 2024 కి ఆయనను ప్రజలు గెలిపించుకోండి 🙏🙏🙏🙏🙏🙏🙏
@mohannaik2857
@mohannaik2857 2 жыл бұрын
Kk
@mohannaik2857
@mohannaik2857 2 жыл бұрын
LL
@pardhumca06
@pardhumca06 2 жыл бұрын
Chintamaneni Prabhakar is a great mass leader. He has been doing many good things for the poor people. 👏👏👏👏👏👏👏
@sureshswamy6858
@sureshswamy6858 2 жыл бұрын
Like misbehaving with SCS, MROs and journalists. Keep it up.
@bhaskarbathula7132
@bhaskarbathula7132 2 жыл бұрын
మీలా నిజాయితీగా మాట్లాడే నాయకుడు ఎవరు లేరు....చేసింది ఒప్పుకోవడం హుందాతనం.... మీ మంచితమే మిమ్మల్ని కాపాడుతుంది....
@Pardhudeekshi
@Pardhudeekshi 2 жыл бұрын
చింతమనేని ప్రభాకర్ పేరు ఇప్పటి వరకు వినడమే గాని ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూ వినడం.... మీ ఆటిట్యూడ్ కి,మీ క్లారిటీ లైఫ్ కి ఫిదా అయిపోయాను సార్.... సూపర్ సర్ ప్రభాకర్ గారు 👌👌👌
@lak3720
@lak3720 2 жыл бұрын
ఇతనికి నువ్వు ఫిదా అయ్యవా అన్నా, ఇతను cbn ఉన్నప్పుడు అన్ని ఇష్టం వచ్చినట్లు చేశాడు
@ysrcongresstrollsontdp6958
@ysrcongresstrollsontdp6958 2 жыл бұрын
మీరంతా కులపిచ్చి బచ్చాలు,మీకు నాకు కూడా మాటల్లేవ్.కుల పిచ్చి ABN,etv ramoji,TV5 naidu,mahaa news Chowdary,ntv Chowdary,Eenadu ,andhrajyothi వీళ్లకి నాకు కూడా మాటల్లేవ్
@ysrcongresstrollsontdp6958
@ysrcongresstrollsontdp6958 2 жыл бұрын
మీరంతా కులపిచ్చి బచ్చాలు,మీకు నాకు కూడా మాటల్లేవ్.కుల పిచ్చి ABN,etv ramoji,TV5 naidu,mahaa news Chowdary,ntv Chowdary,Eenadu ,andhrajyothi వీళ్లకి నాకు కూడా మాటల్లేవ్
@sukhavasinaveen7960
@sukhavasinaveen7960 2 жыл бұрын
@@lak3720 yem chesadu raa pytm
@sukhavasinaveen7960
@sukhavasinaveen7960 2 жыл бұрын
@@lak3720 ippudu mi jaffa ne kadaa yem peekaadu aayanni
@gnagaseetharam6307
@gnagaseetharam6307 2 жыл бұрын
అన్నా అట్టు పెట్టిన వాడికి అట్టున్నార కచ్చితంగా పెడదాం........ జై తెలుగుదేశం..... జై CBN .......
@srinivaschowdary46
@srinivaschowdary46 2 жыл бұрын
One of my favorite personality best person who i love..highly respected #chinthamaneni Prabhakar garu
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
మీ గురుంచి మీరు చాలా స్పష్టంగా చెప్పారు. మీ సున్నితమైన మనస్సు చాలా హుందాగా తెలియ జెప్పారు. మంచి నాయకుడు మీరు.
@anvsh
@anvsh 2 жыл бұрын
Rarest person in politics as well as society... Emotionally connected
@rajareddy2276
@rajareddy2276 2 жыл бұрын
Chinthamaneni prabhakar is a Roaring lion - Great Anna - best wishes for 2024
@cherryepparthi7374
@cherryepparthi7374 2 жыл бұрын
Daring and challenging dashing Tiger 🐅 next home minister 2024
@haribabu1332
@haribabu1332 2 жыл бұрын
నిజాయితీకి నిలువెత్తు అద్దం. ఇతని మాటలలో ఏ మాత్రం అబద్ధం లేదు.
@govindu600
@govindu600 2 жыл бұрын
Yessssssssss
@prashanthkumar3019
@prashanthkumar3019 2 жыл бұрын
Very good explanation ❤️
@Sri_9991
@Sri_9991 2 жыл бұрын
Locals knows Prabhakar for very good reasons. But people in the state know him as a bad guy due to media.
@babichilakalapudi9759
@babichilakalapudi9759 2 жыл бұрын
True !
@SKVRPRANKSTelugupranks
@SKVRPRANKSTelugupranks 2 жыл бұрын
సార్ మీరు టైగర్, బ్రతికితే మీలా బ్రతకాలి, కానీ పరిస్థితుల ప్రభావం వలన మీలా ఉండలేకపోతున్నాం
@pranaychowdarypelapolu6961
@pranaychowdarypelapolu6961 2 жыл бұрын
CHINTHAMANENI 💥💥💥💥 Inspiration 🎉🎉🐅
@devarakondaanjaneyulu9880
@devarakondaanjaneyulu9880 2 жыл бұрын
మేము విన్నది వేరు. మీరు చక్క గ స్ట్రెయిట్ ఫార్వర్డ్ బ్రదర్. Great Leader SIR meeru. Thanks to ABN
@prasaduppusetti8511
@prasaduppusetti8511 2 жыл бұрын
రియల్ ఓపెన్ హార్ట్ సార్.... హ్యాట్సాఫ్...
@vijayrajp5742
@vijayrajp5742 2 жыл бұрын
మీ లాంటి లీడర్ మా పార్టీ కి ఉన్నందుకు మేము గర్విస్తునం ... ✌️జై చింతమనేని ✌️
@chaitanya.jvarma2117
@chaitanya.jvarma2117 2 жыл бұрын
Denamma gevitam na life tdp kosame Jai TDP
@chaitanya.jvarma2117
@chaitanya.jvarma2117 2 жыл бұрын
Super
@MrDschowdary
@MrDschowdary 2 жыл бұрын
Truly opened his heart
@sriduttmadduluri1526
@sriduttmadduluri1526 2 жыл бұрын
The only mass leader in TDP 🙏👍
@Aravind0393
@Aravind0393 2 жыл бұрын
JC Prabhakar Reddy Garu Kuda
@jpprithvi5529
@jpprithvi5529 2 жыл бұрын
Daring Dashing leader TTD needs more of such leaders
@roshanmahammad839
@roshanmahammad839 2 жыл бұрын
Sir sir sir...enti sir adi
@crazybot2829
@crazybot2829 2 жыл бұрын
TTD aaaa
@seedarlachaitanya5121
@seedarlachaitanya5121 2 жыл бұрын
TTD good service for chinta
@senoraaan5835
@senoraaan5835 2 жыл бұрын
Yes we need kamma people for TTD as we are very good people 🙏🙏
@rajathegreat7815
@rajathegreat7815 2 жыл бұрын
@@senoraaan5835 era christian reddy gorre ga ikada kamma caste ni andhuku laagutav? Ne other comments kuda chusa caste gurinchi. Picha veshalu veyaku
@shaynaslittleworld3082
@shaynaslittleworld3082 2 жыл бұрын
Best episode ever with best leader..........
@pallaanilkumar6970
@pallaanilkumar6970 2 жыл бұрын
అన్న నువ్వు సూపర్ అన్న
@maaduradhakrishna7628
@maaduradhakrishna7628 2 жыл бұрын
తెలియని వాళ్లకు రావణుడు తెలిసిన వాళ్లకు రాముడు మాలాంటి పేద ప్రజలకు మాత్రం దేవుడు మా చింతమనేని ప్రభాకర్ గారు. కష్టం చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తి ఖాళీ కడుపు చూసే తత్వం చింతమనేని వ్యక్తిత్వం ఎంతో మంది రాజకీయ నాయకులు వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం లేదు అండి. కనీసం మంచి నీళ్ళు అయినా ఇవ్వలేని, ఈ సమాజంలో లో ఆకలి అన్న వాడికి ఆకలి తీర్చే వ్యక్తి మా చింతమనేని మీడియాలో చింతమనేని గురించి చూపించేది నిజాలు అనుకోవద్దు ఈ పోస్ట్ చదివి ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి తెలుసుకొని ఇది తప్పు అని ఎవరైనా చెప్పవచ్చు.
@sureshnammi1339
@sureshnammi1339 2 жыл бұрын
Em vote veyyaledhu
@moulimallina7501
@moulimallina7501 2 жыл бұрын
Daring and dashing lion 🦁 chintamaneni Anna, you brought real meaning to open heart show.
@naaniratify8657
@naaniratify8657 2 жыл бұрын
Interesting interview RK sir.. It was nice watching Prabhakar garu as well. Very funny going and right arrogant attitude person Chintamaneni garu. I would love to join hands with him to serve free food for the people. What RK sir suggested is also right. However, it's hard to convince a man who has full understanding about himself and his capabilities. This is what I learned from this interview. Keep going RK sir. All the best ro you both.
@RaviShankar-pn4eu
@RaviShankar-pn4eu 2 жыл бұрын
Ok paid batch
@naaniratify8657
@naaniratify8657 2 жыл бұрын
@@RaviShankar-pn4eu ha ha ha.. I would comment the same even if he is not from TDP, Ravi. I hope you understand. All the best.
@RaviShankar-pn4eu
@RaviShankar-pn4eu 2 жыл бұрын
@@naaniratify8657 hey MR. Nani don’t act smart here, all you guys are paid batch members
@naaniratify8657
@naaniratify8657 2 жыл бұрын
@@RaviShankar-pn4eu so be it. All the best :)
@sunilchowdary3741
@sunilchowdary3741 2 жыл бұрын
Entire 3 sessions lo the best episode
@manikantayadavbommasani5774
@manikantayadavbommasani5774 2 жыл бұрын
Real Words🔥🤙
@regotinarasimha1488
@regotinarasimha1488 2 жыл бұрын
ఆర్కె గారు మీరు చింతమనేని అడిగిన అలాంటి ప్రశ్నలను A1జగన్ ను పిలిచి అంత సూటిగా అడగాలని ఆయన ఆత్మ 'సాక్షి'గా నిజాయితి పరుడు అయితే అన్ని నిజాలు చెప్పాలని కోరుకుంటాను
@chandbasha7746
@chandbasha7746 2 жыл бұрын
Pvkvli
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
@@chandbasha7746 వచేశావా ...
@velagasaritha292
@velagasaritha292 2 жыл бұрын
Nijayitiga cheptada... Nijayitiga cheppevaduite Anni neralu chestada... Ina aayana chesinvi anni chepte vini tattukogala dairyam andra prajalaki vundi anukuntunnara.. Baboi vaddu tattukolemu
@polunageshyadav4718
@polunageshyadav4718 2 жыл бұрын
చింతమనేని ప్రభాకర్ గారు open గా చెప్పారు. Dianamic hero
@koillimarladasaradha7663
@koillimarladasaradha7663 2 жыл бұрын
Legend
@Sudarshan-Advocate-Labrador
@Sudarshan-Advocate-Labrador 2 жыл бұрын
Great leader
@srinivasaraomahankali4355
@srinivasaraomahankali4355 2 жыл бұрын
హ్యాట్సాఫ్ చింతమనేని ప్రభాకర్ జీ.
@suryamanikanta8961
@suryamanikanta8961 2 жыл бұрын
You tube lo videos vasthe. Ekkado akkada negative comments kanapadevi.. But ippudu okati kuda negative cmt ledu. But ippudu naaku manaspurthiga undi Cmts chusthunte...😀😍 Jai chinthamaneni frm DUGGIRAALA. W. G GODAVARI DISTRICT. Denduluru
@surinaidueriginenitdp8957
@surinaidueriginenitdp8957 2 жыл бұрын
Jai TDP Jai chintamani 🚲🚲🚲🚲🚲🚲🐅🐅🐅🐅🐅
@gajendragajendra7823
@gajendragajendra7823 2 жыл бұрын
రియల్ కింగ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏👍🏼👍🏼👍🏼👍🏼🎂
@mallikarjunaraotiruveedhul7892
@mallikarjunaraotiruveedhul7892 2 жыл бұрын
You Speak very True. Jai Chintamaneni Jai TDP Jai CBN
@mjhansirani1594
@mjhansirani1594 2 жыл бұрын
ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు మీ వల్ల సహాయం పొందిన వారందరికీ మీరు దేవుడు దేవుడు ఈ మీడియా మీకు వ్యతిరేకంగా రాసిన మీరు మంచివారు సార్🙏🙏🙏
@SuryaPrakash-sv6mq
@SuryaPrakash-sv6mq 2 жыл бұрын
Tnq Andi mi cmnt chala good 🔥🔥 prabhakar garu chala manchi varu
@kasimvali262
@kasimvali262 2 жыл бұрын
Super sir
@raithupremikudu2119
@raithupremikudu2119 2 жыл бұрын
I know him very well he is a honest person
@kdurgaprasad6811
@kdurgaprasad6811 2 жыл бұрын
INTERVIEW SUPER EXTRAORDINARY ❤️
@manikumar1437
@manikumar1437 2 жыл бұрын
ఈ వీడియో ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే...... ప్రజలు అనుకుంటున్నంత చెడ్డ వ్యక్తి అయితే కాదు ప్రభాకర్ గారు......
@chanticmchanti6816
@chanticmchanti6816 2 жыл бұрын
నేను మీ లాగే అనుకున్నా బ్రో, కానీ ఆయన చాలా మంచివారంట
@mbharathi869
@mbharathi869 2 жыл бұрын
జైచింతమ నేని గారు మిమ్మల్ని చూసి చాలా గర్వ ంగావుంది
@raghuvaransss3313
@raghuvaransss3313 2 жыл бұрын
madi bellari sir Karnataka .....but me spech talking really true' ....open ga cheptharu meru ....me matalu Nijam undi sir .... really love u sir ❤️ ... first' time chustha unanu memalni yekada media lo kuda chuda ledu ... Ur talking true' sir
@komarajuanjankumar7829
@komarajuanjankumar7829 2 жыл бұрын
Excellent Prabhakar garu ...after this interview everyone will become your fan
@2323chaitu
@2323chaitu 2 жыл бұрын
“Telangana Tiger : Revanth Reddy”🐅🐅🐅 “Andhra Tiger : Chintamaneni”🐅🐅🐅 “Jai Telugu Desam”👌👌👌
@tamminenipavankumartammine2839
@tamminenipavankumartammine2839 2 жыл бұрын
చింతమనేని చింతమనే నే....సూపర్
@prashanthinallani799
@prashanthinallani799 2 жыл бұрын
Very well said 👏
@aravindkumarjagu6812
@aravindkumarjagu6812 2 жыл бұрын
Great Leader
@kasichowdary5606
@kasichowdary5606 2 жыл бұрын
💯 EXACT ANSWERS TO EVERY QUESTION RAISED BY R.K ...EVEN R K COULDN'T DEFEND HIM SELF
@sammaiahgunti3373
@sammaiahgunti3373 Жыл бұрын
TT
@user-de6rt1ly6s
@user-de6rt1ly6s 2 жыл бұрын
జై చింతమనేని ప్రభాకర్ అన్నయ్య
@ysrcongresstrollsontdp6958
@ysrcongresstrollsontdp6958 2 жыл бұрын
మీరంతా కులపిచ్చి బచ్చాలు,మీకు నాకు కూడా మాటల్లేవ్.కుల పిచ్చి ABN,etv ramoji,TV5 naidu,mahaa news Chowdary,ntv Chowdary,Eenadu ,andhrajyothi వీళ్లకి నాకు కూడా మాటల్లేవ్
@girishdoora5487
@girishdoora5487 2 жыл бұрын
Bro Bro ani super chysaru andi meru
@raghuureddy93
@raghuureddy93 2 жыл бұрын
@@ysrcongresstrollsontdp6958 pakkalu pagultai na kodaka. Inka sari caste ane feeling tho message lu pedithe
@vishanbabu2428
@vishanbabu2428 2 жыл бұрын
@@ysrcongresstrollsontdp6958 naa Peru yerri pooku
@pangaseshu1760
@pangaseshu1760 2 жыл бұрын
@@ysrcongresstrollsontdp6958 good
@grajeshmusician8538
@grajeshmusician8538 2 жыл бұрын
🐅🐅Ever and forever Denduluru MLA Chinthamaneni gare 🔥🔥
@raghuramireddy1654
@raghuramireddy1654 2 жыл бұрын
Obbooo chala late ga interview ki pilicharu ABN RK GARU
@narashimach5553
@narashimach5553 2 жыл бұрын
మంచి కి,నిలువుటద్దం,మా, చింతమనేని ప్రభాకర్,అన్న, 🙏🙏🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@ainalaramakrishna1784
@ainalaramakrishna1784 2 жыл бұрын
Charecter assassination చేసి విలన్ గా చూపించింది మీడియా. కానీ ప్రజల మనిషి, ప్రజలకోసం పోరాడే మనిషి. ఇది దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు తెలుసు.
@happyfarmersmart8176
@happyfarmersmart8176 2 жыл бұрын
💯 % eligible for Home minster
@ramtilak5296
@ramtilak5296 2 жыл бұрын
Eeesari TDP gelichi Chintamaneni odipoina Home minster pakka
@senoraaan5835
@senoraaan5835 2 жыл бұрын
🙏🙏
@agastya3583
@agastya3583 2 жыл бұрын
Antha easy ga untundha
@praneethyadav9704
@praneethyadav9704 2 жыл бұрын
Good speech tiger 🐅🐅 next mla and...✌️✌️✌️
@ramaraoa.v9
@ramaraoa.v9 2 жыл бұрын
Very good great public leader Mr chintamaneni. Daringand dashing hero in politics. Very great soldier to TDP Very good interview by RK sir with Mr chintamaneni.
@govardhanvegi3175
@govardhanvegi3175 2 жыл бұрын
2
@ranguravikumar3010
@ranguravikumar3010 2 жыл бұрын
Prabhakar sir U r very nice person sir, I salute you sir, mee gurinchi news paper lo and tv lo chusi negative gha anukunnanu ,meeru mukku sutigha matladevaru ani mee manasu venna lantidhi ani ! Ee interview chushaka artham ayyindhi so, really iam fan of you sir,,,
@dirisalasrinivasarao6111
@dirisalasrinivasarao6111 2 жыл бұрын
Chintamaneni నిజాయితీగా మాట్లాడుతూ వున్నారు
@jalanderthandu3899
@jalanderthandu3899 2 жыл бұрын
Attitude ka baap....true gentleman...
@gknaidu9166
@gknaidu9166 2 жыл бұрын
The best ever interview I seen....
@manideeputi
@manideeputi 2 жыл бұрын
It's truly Open Heart ...
@nagababuvatti2388
@nagababuvatti2388 2 жыл бұрын
జై చింతమనేని ✌️✌️✌️
@inakollumadhusudhanareddy2786
@inakollumadhusudhanareddy2786 2 жыл бұрын
Veedovedhava
@thuphanutsunaami1311
@thuphanutsunaami1311 2 жыл бұрын
@@inakollumadhusudhanareddy2786 నీ చెల్లె పుకూ లో కోడి కత్తి శీను గాడి అడ్డాల మోడ్డ
@nagababuvatti2388
@nagababuvatti2388 2 жыл бұрын
@@inakollumadhusudhanareddy2786lanjakoda vachi modda guduvu
@vishanbabu2428
@vishanbabu2428 2 жыл бұрын
@@inakollumadhusudhanareddy2786 oray yerri pooka kaneesam okka poota aina yevarikaina bojanam pettava? Nee daivam pedda cheddy aina sare..
@chereddyharikrishna3329
@chereddyharikrishna3329 2 жыл бұрын
Eagerly waiting
@ravivaddepalli6237
@ravivaddepalli6237 2 жыл бұрын
Thanks
@nayanayagaralu2661
@nayanayagaralu2661 2 жыл бұрын
Very rare interview in Open Heart where RK is in defense. Hats off to you Prabhakar garu.
@varmapusapati6822
@varmapusapati6822 2 жыл бұрын
Real Hero
@pradeepgottipati3118
@pradeepgottipati3118 2 жыл бұрын
Next Home minister ✌️
@mahammadrafi5761
@mahammadrafi5761 2 жыл бұрын
అన్న చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షిని కొట్టారని ప్రచారం దుష్ప్రచారం చేశారు అప్పుడు ఇప్పుడు కొట్టారని నేను నమ్మలేదు
@gudivadaseetharam3945
@gudivadaseetharam3945 2 жыл бұрын
దెందులూరు లో రేపు ఎలక్షన్స్ లోమళ్ళీ ఎమ్మెల్యే మీరు మంచి పనులని ఇట్లాగే కొనసాగించండి
@MaaVooriDevudiPaatalu9548
@MaaVooriDevudiPaatalu9548 2 жыл бұрын
Good one...
@naveenkumarkonduru2995
@naveenkumarkonduru2995 2 жыл бұрын
Super 👌👌 anna
@Appstar35
@Appstar35 2 жыл бұрын
Loyal and Dignified politician Chintamaneni
@vamsidemonking2794
@vamsidemonking2794 2 жыл бұрын
Loyal ah..Naa moddem kaadhu 🤣
@capturemedia3092
@capturemedia3092 2 жыл бұрын
@@vamsidemonking2794 ni badha entra? 2024 elections varaku aagu ycp loyalty kuda bayatapadtundi
@venkat308
@venkat308 5 ай бұрын
​@@vamsidemonking2794chepputo ollanta pagile daka kodatam
@ShivaKumar-wj7fg
@ShivaKumar-wj7fg 2 жыл бұрын
Sir super interwev intha nijaythi ga unaru chintamane garu great sir
@Chinthameni123
@Chinthameni123 2 жыл бұрын
2024 లో చింతమనేని ప్రభాకర్ గారి కి హోమ్ మంత్రి ఇవ్వల్సిందే 🔥✌️ తగ్గేదెలా
@grajeshmusician8538
@grajeshmusician8538 2 жыл бұрын
🔥🔥🔥🔥
@grajeshmusician8538
@grajeshmusician8538 2 жыл бұрын
🐅🐅🐅Ever and forever Denduluru MLA Chinthamaneni gare...... 🔥🔥🔥🔥
@chandrakadiyala1868
@chandrakadiyala1868 2 жыл бұрын
మనస్సున్న మారాజు చింతమనేని
@hmr9023
@hmr9023 2 жыл бұрын
Chinthamaneni great personality... Truth person
@rayuduyadav8567
@rayuduyadav8567 2 жыл бұрын
జై తెలుగుదేశం జై చింతమనేని ప్రభాకర్
@photofinitey
@photofinitey 2 жыл бұрын
Ugh my it
@photofinitey
@photofinitey 2 жыл бұрын
Record for a
@photofinitey
@photofinitey 2 жыл бұрын
Even
@pavanv595
@pavanv595 2 жыл бұрын
Jai chintamaneni
@sudharshanchowdary4621
@sudharshanchowdary4621 2 жыл бұрын
Paritala ravi =Prabhakar anna 🦁
@sureshntr
@sureshntr 2 жыл бұрын
One and Only LEGEND 🦁✌️💥🔥
@srinivaschowdary46
@srinivaschowdary46 2 жыл бұрын
#cbn garu has to give home ministry to chinthamaneni after #2024 elections winning. #cbn garu you are lucky like Dhoni you no need to work hard like ganguly to build the team and work hard. you got the best trusted people just give them some support financially and politically. Because these people are true tdp leaders never gonna leave tdp for sure
@srikantksamyu1119
@srikantksamyu1119 2 жыл бұрын
No way... CBN ll again chant d mantra development and he ll make all d leaders to calm down....naralokesh.. Paritala sriram, rammohan naidu, chintamaneni, bonda, budha, atcham naidu, JC bros sons, etc should come into lime light...
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 190 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,5 МЛН
Comedian Prudhvi Raj Open Heart With RK || Full Episode || Season-3 || OHRK @OHWRK
1:20:40
Telangana CM KCR | Open Heart With RK | Full Episode | ABN Telugu
55:30
Former TDP MLC B Tech Ravi Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:17:17
TDP Chintamaneni Prabhakar Exclusive Interview | Anchor Roshan | Emotional Words
13:38
ToRung short film: 😭i'm not blind😢
0:58
ToRung
Рет қаралды 105 МЛН
Normal vs Psychopath vs Rich How to heal a cut on your finger ☝️❤️‍🩹
0:19
Вор в законе заступился за официантку  ...
0:59
Сериалы 🍿
Рет қаралды 9 МЛН
Normal vs Psychopath vs Rich How to heal a cut on your finger ☝️❤️‍🩹
0:19
Only Harley Quinn doesn't dislike the Joker's shortcomings#joker #shorts
0:17
Сначала скажи, а потом не мамкай 🗿 #shorts
0:16
Вика Андриенко
Рет қаралды 1,9 МЛН
5 маусым соңғы эфир!
2:27:27
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 504 М.