TDP Leader Y. Subramanyam Exclusive Interview || మీ iDream Nagaraju B.Com #7

  Рет қаралды 224,841

iDream News

iDream News

7 жыл бұрын

Y. Subramanyam is a senior TDP Leader from Anantapur district. AP.
In this exclusive interview, he shared many crucial things about Anantapur Politics.
Watch the Exclusive full interview to many interesting things about TDP Leader Y. Subramanyam.
@06:20 - తన బాల్యం మరియు విద్యాబ్యాసం గురించి చెప్పిన వై. సుబ్రహ్మణ్యం
@18:00 - నాకు పదవులపైనా ఆసక్తి లేదు
@33:00 - ఎన్టీఆర్ దగ్గరిలో రమ్మని ఆయన్ని ఒత్తిడి చేశాను
@49:00 - పోతుల సురేష్ నాకు మంచి మిత్రుడు
@58:00 - ఎంత రావొద్దు అని చెప్పిన వచ్చేసాడు
@1:13:20 - నాపైన కేసు ఉందని కూడా తెలీదు
@1:26:40 - నాకు అవకాశం రాకపోటానికి ఎవ్వరిని కారణం చేయను
@1:45:40 - వాళ్ళకంటే ముందే నాకు చంద్రబాబు తెలుసు
iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive news, breaking news, special interviews, latest updates on politics, movies, sports and current affairs.
Click Here for more Latest News updates,
►Subscribe to our KZfaq Channel: goo.gl/OiVaSq
►Like us on / idreamnews
►Access iDreamMedia App on your Mobile:
►iPhone Users : tinyurl.com/lvu3wyx
►iPad Users: tinyurl.com/ls4tee8
►Android Users: tinyurl.com/m78hwyv
For More Latest Videos, please check out :
► Full Movies: goo.gl/mDS9IQ
► Film Trailers & Events: goo.gl/vQ6oKl
► Comedy Scenes: goo.gl/bpCWe2
► Action Scenes: goo.gl/Dk3JPF

Пікірлер: 210
@ksriharsha5398
@ksriharsha5398 5 жыл бұрын
పరిటాల గారు ఇప్పుడు బ్రతికుండాల్సింది...చాలా మిస్ అవుతున్నాం, ఆయన స్టోరీ వింటూంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి... అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన మనిషిని ఈ సమాజం కోల్పోయింది...
@gopichandballagiri8397
@gopichandballagiri8397 2 жыл бұрын
నేను వైయస్ రాజశేఖరరెడ్డి గారి భక్తుడిని, వైఎస్ఆర్ సీపీ అభిమాని, కానీ పరిటాల రవి గారి కుటుంబాని గౌరవీస్తా,
@ksriharsha5398
@ksriharsha5398 5 жыл бұрын
సుబ్బు గారు... పరిటాల రవీంద్ర గారి వెంట వుండగలగడం చాలా అదృష్టం మీది
@srikanthreddy8449
@srikanthreddy8449 5 жыл бұрын
సార్ మీ రాజకీయ చరిత్ర చాలా అద్భుతం సార్ నేను బిజెపి అభిమానిని కానీ మీ లాంటి నాయకులు దేశానికి పార్టీలకు అవసరం సార్ నమస్కారం సెల్యూట్ 🙏🙏🙏
@Solotraveller1992
@Solotraveller1992 6 жыл бұрын
పార్టీ కోసం ఇలాంటి నాయకుడిని నేను ఎక్కడ చూడలేదు మీకు మా ధన్యవాదాలు సర్ పరిటాల అంటే ప్రాణం టీడీపీ ఊపిరి ఈ లాంటి వారు ఉండాలి పార్టీ లో సుబ్రహ్మణ్యం గారి న వందనాలు ప్రాణము పోయి వారు పార్టి కోసం ఇలాంటి వారి చూడలేదు
@ksriharsha5398
@ksriharsha5398 5 жыл бұрын
నాగరాజు గారు మీ ఇంటర్వ్యూ లు బాగుంటాయ్, కానీ గెస్ట్ ఏవైనా ముఖ్య విషయాలను చెప్పేటప్పుడే ఎందుకు అడ్డు పడి వేరే ప్రశ్నలు వేస్తారు, టాపిక్ మొత్తం ఎక్కడికో పోతాది, దయచేసి ఇవి మార్చుకోండి, అల్ ద బెస్ట్
@jupakasrirajesh6816
@jupakasrirajesh6816 4 жыл бұрын
మీమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉంది అన్న మీలాంటి వారి నీ పార్టీ అధిష్ఠానం గుర్తించకపోవడం చాలా బదకరం ఇకనైనా మీకు పార్టీ లో సముచిత స్థానం కల్పించాలని పార్టీ కి మీరు చేసిన సేవ గుర్తించాలని జిల్లా అభివృద్ధి కి పార్టీ అభివృద్ధి కి మీరు చేసిన సేవ చాలా హర్షించదగిన విషయం కాని మిత్రులు అచంచలుగా ఎదిగిన కేవలం మీరు పార్టీ కోసం పదవులు త్యాగం చేయటం పార్టీ అభివృద్ధి నా అభివృద్ధి అని అక్కడే వుండటం మీ గొప్పతనం అన్న మీలాంటి వారి నీ జీవితం లో ఒక్కసరైనా కలవాలి ఎందుకంటే మీకు వున్నటువంట్టి గొప్ప బవలలో కొన్నైనా మకు వస్తే మా జన్మ సార్థకం అయిపోయినట్టే
@bprao965
@bprao965 6 жыл бұрын
సుబ్బు గారి ఇంత నిస్వార్ధ సేవలు కు కూడా పదవుల పరంగా గుర్తింపు లేదంటే దానికి అద్రుష్టం నే నిందించాలి మరి.
@gowthamchowdary8141
@gowthamchowdary8141 7 жыл бұрын
Ravi anna ni champina episode....😭😭😭🤧🤧 anna .... ninnu champina vallu kukka chavu chacuaru anna , praja abhimanam me sontham anna...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 johar paritala ravi anna...🙏🏻💪💪💪
@gundalaramakanth4386
@gundalaramakanth4386
Jai paritala ravi❤
@shyamyadav844
@shyamyadav844 5 жыл бұрын
సుబ్బు గారు సూపర్ మీ మాట విధానం పార్టీ కోసం ఇంత పనిచేసి పదవి కోసం ఆశపడని వ్యకి గ్రేట్
@bunny-pg6se
@bunny-pg6se Жыл бұрын
Goosebumps
@MahiGaya3
@MahiGaya3 7 жыл бұрын
Am actually from Telangana and TRS supporter. This is one of the finest interview. after watching this interview i became fan of Subbu garu. great sir.
@rajdrona6666
@rajdrona6666 Жыл бұрын
This guy speaks from heart , proud of him, Ravi was lucky to have such genuine people around him
@csivaramakrishna
@csivaramakrishna 7 жыл бұрын
Loyal and Selfless Party worker..Hope he gets rewarded duly for all his service to the party...
@gopalareddy3521
@gopalareddy3521 7 жыл бұрын
Excellent personality sir. I am Ycp. But I admire your character.
@ganeshkirankongara9215
@ganeshkirankongara9215 7 жыл бұрын
salute subbu Anna.. such a dedicated person you are
@sagargundiga3063
@sagargundiga3063 6 жыл бұрын
one of the best interviews and the best committed leader i have seen so far. He truly worked hard for party. we really see his honesty in his eyes, speech and in his discipline. Subbu garu.. Long live and serve the people. Though you did not have any positions, you did better than any other leaders in TDP. Love you sir. I am posting this from USA...
@apruraldevelopment
@apruraldevelopment 7 жыл бұрын
Nice Interview, Great Subu sir
@guruprasadreddysangala9144
@guruprasadreddysangala9144 7 жыл бұрын
Super Ture TDP Leader in AP Hatsoff to uSubramanyam Garu
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 18 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 102 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 18 МЛН