తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, విచారణలో పిన్నెల్లి | Pinneli Ramakrishna Reddy Police Investigation

  Рет қаралды 20,979

Aadhan Telugu

Aadhan Telugu

18 күн бұрын

Watch తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, విచారణలో పిన్నెల్లి..Marokonam Analysis on Pinneli Ramakrishna Reddy Police Investigation in Nellore Central jail.
#pinnelliramakrishnareddy #macherlanews #pinnelli #apnews #marokonamprasadjuly2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 53
@sreenivasulukarudumpa9878
@sreenivasulukarudumpa9878 16 күн бұрын
థర్డ్ డిగ్రీ తోనే నిజాలు రాబట్టడం సాధ్యం
@rasagna6126
@rasagna6126 16 күн бұрын
వెంటనే అతని కుటుంబ సభ్యులకు చూపించండి, అతను గుర్తిస్తాడు
@sivaramakrishna6869
@sivaramakrishna6869 16 күн бұрын
మీరు చెప్పినట్లు ఈయన అదుర్స్ సినిమా చూసి బాగా రిహార్సల్స్ లా ఉంది
@AbdulRaheem-bt2ic
@AbdulRaheem-bt2ic 16 күн бұрын
ఇంతకు నువ్వు పిన్నెల్లి రామకృష్ణారెడ్డివేనా ??అని అడిగితే ఎమో నాకుతెలియదు అని సమాధానం చెపుతాడు
@amurumadhava2840
@amurumadhava2840 16 күн бұрын
వీడి నాయకుడు ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళుంటాడు.
@saikumargareny7952
@saikumargareny7952 16 күн бұрын
మాది మాచర్ల నియోజకవర్గం కారంపూడి పిన్నెల్లి చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc 16 күн бұрын
తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. గత్ గత్ గత్ గత్ అని నాలుగు పీకితే అన్నీ గుర్తొస్తాయి Your Honour.
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 16 күн бұрын
పాత రాజకీయ నేరస్తులను పరిశీలించండి ము దురు లు కదా అంతే చేస్తారు
@koteswararaovsb1236
@koteswararaovsb1236 16 күн бұрын
థర్డ్ డిగ్రీ చాల్లేదు
@csrao6639
@csrao6639 16 күн бұрын
Witnesses hostile విన్నాం accused hostile ఎక్కడా వినలేదు
@varaprasadreddy15
@varaprasadreddy15 16 күн бұрын
పిన్నెల్లికి బొక్కలో వేసి స్పెషల్ యిన్వెష్టిగేశన్ చేస్తే ఆడు, వాడిబాబు జరిగింది చెబుతాడు!
@user-wc3yi3yx5m
@user-wc3yi3yx5m 16 күн бұрын
క్లియర్ గా కనబడుతుంటే ఏం జరిగేది ఏంటి క్లియర్ గా కనబడుతుంటే జగన్మోహన్ రెడ్డి కూడా సాక్ష్యం చెప్తే న్యూస్ ఎందుకయ్యా బాబు యాంకర్లు ఎట్టా తగులుకుంటారు
@kosuriradhakrishna1338
@kosuriradhakrishna1338 16 күн бұрын
మరుపు ఎక్కువ. మెరుగు పెడితే పోలీలే పెట్టాలి. అన్నీ జ్ఞాపకాలు వస్తాయి.
@user-wc3yi3yx5m
@user-wc3yi3yx5m 16 күн бұрын
నాకు మైండ్ దొబ్బింది అని చెప్పమంటారు లాయర్లాట చెప్పమంటే అటు చెబుతారు
@suraparajudatla6235
@suraparajudatla6235 16 күн бұрын
Training from jalaganna.good.
@kondalaraoinakoti
@kondalaraoinakoti 16 күн бұрын
వాడి తమ్ముడు ఏడి అది ఎవ్వరూ పట్టించు కోవట్లేదు
@kondalaraoinakoti
@kondalaraoinakoti 16 күн бұрын
సాక్షయాలు వున్నాయి వాడిని ఎందుకు అడగాలి
@narasimhareddyjagannadham3947
@narasimhareddyjagannadham3947 16 күн бұрын
బాబు గారు అంటే మీకు గుర్తు లేదా. ఇలాగే అంటారు. పనిక మాలిని రాజకీయ 🎉. దాన్ని మీరు డబ్బా వాయిస్తూననారు.
@suraparajudatla6235
@suraparajudatla6235 16 күн бұрын
Pinnelli chalamanchivadu.amayakudu notilovelu petite korakalddu Kani mee jabbaegiripotundi.
@user-yb8er7th2p
@user-yb8er7th2p 16 күн бұрын
Vadni mental hospitallo padeyandi teesumuvelli
@RammohanraoMutha-xh4lb
@RammohanraoMutha-xh4lb 16 күн бұрын
Duddu karralu, lathilu nijalu cheppistayi. Avi vadamani Cheppandi sir.
@dasuturaka4347
@dasuturaka4347 16 күн бұрын
జైభీమ్ సినిమా
@vijayaraokuvvarapu1709
@vijayaraokuvvarapu1709 16 күн бұрын
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కిథరడ్‌డిగిరీపయోగించాలి.ఇలాంటిలుఛాలునుఈదేశంలోఉండుటకు.అరహులుకాదు
@kondalaraoinakoti
@kondalaraoinakoti 16 күн бұрын
బలిసికొట్టుకుంటున్నాడు వాడు
@dvsraju9907
@dvsraju9907 16 күн бұрын
Lockup atidyamiste anta cheppestadu
@sowmyavasa6560
@sowmyavasa6560 16 күн бұрын
Vaadiki narcoanalasis test cheyaali c.m.garu.,court permission teesukuni vichaarana cheste jalaganna gurinchi koodaa kakkutadu
@lakshmanakumar8548
@lakshmanakumar8548 16 күн бұрын
Police lu "vaalla padhathi" lo try chesthey eedenti, eedi needa koodaa nijam kakkudhi... okasaari "try" cheyamanandi....
@VijayaKumarcbi4769
@VijayaKumarcbi4769 16 күн бұрын
EVM ను పలగొట్టే వీడియోనే బయటికి వచ్చాక కూడా తెలియదు గుర్తులేదు మరచిపోయ అంటున్నాడు అటే ఏ స్థాయి క్రిమినల్ అన్నది అర్థం అవుతుంది ఇలాంటి వాళ్ళును ఉరితీయాలని...
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 16 күн бұрын
రాష్ట్ర మొత్తం కళ్ళార్పకుండా చూసిన సంఘటన నాకుతేలియదుటున్నాడు ప్రజలు కళ్లు చేవులుమూచుకోవాలి
@rayavarapuatchanna773
@rayavarapuatchanna773 16 күн бұрын
Whereispinnellisbrothervenkatramireddi.
@SuperVenkat111
@SuperVenkat111 16 күн бұрын
AP vallu maree antha yedavallaga kanipistunnara? Oka madiriga kuda kanipinchatleda!?
@paramesh-kp3ij
@paramesh-kp3ij 16 күн бұрын
సార్ మొత్తం 175 మందిని హెలికాప్టర్ ఎక్కించాలి అప్పుడు మన ap బాగుపడుతుంది
@chvsatyanarayanachitirala4010
@chvsatyanarayanachitirala4010 16 күн бұрын
3rd degree vupayoginsandey 420 case
@vijayakumarvedula154
@vijayakumarvedula154 16 күн бұрын
Third fourth fifth degree petti nijjalu kakinchale super drama rrrrraaaa pilline
@drnreddy7
@drnreddy7 16 күн бұрын
Kummite anni bayatapedatadu vadalakoodadu
@chandrasekharreddybhumired1572
@chandrasekharreddybhumired1572 16 күн бұрын
Jagan aavidhanga cheppamani untadu. Atanu palukutunnadu.
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 16 күн бұрын
3rd drgree yupygisty telustundi,gutthuvadtundi,jnpakum vastundi
@mohammadnajeeruddin9436
@mohammadnajeeruddin9436 16 күн бұрын
Ante cbn cheppinattu
@EluriKanakeswararao-bf6fw
@EluriKanakeswararao-bf6fw 16 күн бұрын
Used 3rd degree With out delay
@sivakumar7645
@sivakumar7645 16 күн бұрын
Nijalucache arakuthihaju jailkipanoinijalu vachevaraku unchithe aoudunijalu vastai bjavith lAgA example
@sreedevikapilavai2626
@sreedevikapilavai2626 16 күн бұрын
😁😁😁
@kalyanakrishna8279
@kalyanakrishna8279 16 күн бұрын
విచారణ జరుగుతుండగానే విచారణ పూర్తి కాకుండానే అన్నింటికీ మీ ఛానల్ వాళ్లే తుది తీర్పులు విచ్చేస్తున్నారు
@prasadnarasimha3592
@prasadnarasimha3592 14 күн бұрын
Used third degree dont waste time
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 16 күн бұрын
Y c pparty vallanu p k vallu.bhathlo.leru
@chandramouly3320
@chandramouly3320 16 күн бұрын
Third degree quite correct of course police know better than any body else, club dongodini kuda
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 79 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47