తెలుగు భజనలు మొత్తం రెండు పాటలు లిరిక్స్ వున్నవి pathinti ramakrishna bajana patalu 2024 new songs

  Рет қаралды 5,749

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Ай бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
2_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
తోడి రాగం తిశ్రగతి తాళం
సాకి :- భారతావనిలో జనియించిన శ్రీ రామా
సాటేవరయ్య నీకు అయోధ్య రామా
రామా...రామా...
పల్లవి :- రామ రామ అనరా ఓ నరుడా
రామస్మరణ చేయుము పామరుడా
రామా శ్రీ రామా రామా జయ రామా - 2 ౹౹రామ౹౹
చరణం:- నరుడై వెలిసెను శ్రీ మన్నారాయణుడే
కష్టసుఖాలనుభవించే శ్రీ రామ చంద్రుడే - 2
భద్రాద్రి రాముడే భవబంధవిమోచకుడే
పావనుడై వెలిసెను పరంధాముడే
రామా శ్రీ రామా రామా జయరామా ౹౹రామ౹౹
చరణం:- హనుమయ్య భక్తితో కొలిచే ఈ నామం
త్యాగయ్య పరవశించి కీర్తించే ఈ నామం - 2
పతితపావన నామం భహుపుణ్య మీ నామం - 2
పాడవోయి నరుడా కౌసల్య రామనామం
రామా శ్రీ రామా రామా జయరామా. ౹౹రామ౹౹
__________________________________________________
మద్యమావతి రాగం : ఖండగతి తాళం
సాకి :- ఇలలోన భువనైకవాసం
జ్యోతిర్లింగ మల్లికార్జున శ్రీశైలక్షేత్రం
ఎందెందు వెతికినా కనరాని ఆదివ్య రూపం
కమనీయ రమణీయ సదృశ్య లాస్యం
పల్లవి :- రాతిబొమ్మలలోన కొలువైన శివుడా
నీ స్మరణ చేసేము జంగమ దేవరా
శరణంటి శరణంటి శంభో మహేశా
దర్శనం ఇవ్వరా ఓం నమో శంకరా
చరణం: శిరమున గంగను స్థిరముగా నిలిపి
కంఠసీమలోన శేషువై ఇడుకొనీ
బాలచంద్రుడే భూషణంభవగా
తేజస్వరూపుడవయా
చరణం: నీ సేవలకు నీ గానములకూ
ఈ జగమంతా మురిసేటి వేళా
నీ ఆజ్ఞలేనిదే శివుడా...
చీమైన పుట్టదు గంగాధరా...
__________________________________________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 7
@pathintiramakrishna
@pathintiramakrishna Ай бұрын
తోడి రాగం తిశ్రగతి తాళం సాకి :- భారతావనిలో జనియించిన శ్రీ రామా సాటేవరయ్య నీకు అయోధ్య రామా రామా...రామా... పల్లవి :- రామ రామ అనరా ఓ నరుడా రామస్మరణ చేయుము పామరుడా రామా శ్రీ రామా రామా జయ రామా - 2 ౹౹రామ౹౹ చరణం:- నరుడై వెలిసెను శ్రీ మన్నారాయణుడే కష్టసుఖాలనుభవించే శ్రీ రామ చంద్రుడే - 2 భద్రాద్రి రాముడే భవబంధవిమోచకుడే పావనుడై వెలిసెను పరంధాముడే రామా శ్రీ రామా రామా జయరామా ౹౹రామ౹౹ చరణం:- హనుమయ్య భక్తితో కొలిచే ఈ నామం త్యాగయ్య పరవశించి కీర్తించే ఈ నామం - 2 పతితపావన నామం భహుపుణ్య మీ నామం - 2 పాడవోయి నరుడా కౌసల్య రామనామం రామా శ్రీ రామా రామా జయరామా. ౹౹రామ౹౹ __________________________________________________ మద్యమావతి రాగం : ఖండగతి తాళం సాకి :- ఇలలోన భువనైకవాసం జ్యోతిర్లింగ మల్లికార్జున శ్రీశైలక్షేత్రం ఎందెందు వెతికినా కనరాని ఆదివ్య రూపం కమనీయ రమణీయ సదృశ్య లాస్యం పల్లవి :- రాతిబొమ్మలలోన కొలువైన శివుడా నీ స్మరణ చేసేము జంగమ దేవరా శరణంటి శరణంటి శంభో మహేశా దర్శనం ఇవ్వరా ఓం నమో శంకరా చరణం: శిరమున గంగను స్థిరముగా నిలిపి కంఠసీమలోన శేషువై ఇడుకొనీ బాలచంద్రుడే భూషణంభవగా తేజస్వరూపుడవయా చరణం: నీ సేవలకు నీ గానములకూ ఈ జగమంతా మురిసేటి వేళా నీ ఆజ్ఞలేనిదే శివుడా... చీమైన పుట్టదు గంగాధరా...
@aparnabajanas
@aparnabajanas Ай бұрын
Super voice 🎤👌👌👌👌🙏🙏🎉🎉🎉🎉🎉🎉
@karrieswararao3427
@karrieswararao3427 Ай бұрын
Two songs supar🎉🎉🎉🎉
@avrchannel4659
@avrchannel4659 Ай бұрын
ఎంతో చక్కగా ఉన్నాయి రెండు భజన్స్.
@aparnabajanas
@aparnabajanas Ай бұрын
ఇప్పుడే subscribe చేశా అండి 🎤👌👌
@tula.shobanbabumopal9141
@tula.shobanbabumopal9141 Ай бұрын
మొపాల్ గ్రామం. జిల్లా నిజామాబాద్.మకు మహాలక్ష్మిదేవి.పెద్దపోచమ్మ దేవి భజన పాటలు కావాలి ,🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
@tula.shobanbabumopal9141
@tula.shobanbabumopal9141 Ай бұрын
మహాలక్ష్మి దేవి పాటలు కావాలి
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 4,5 МЛН
Я не голоден
01:00
К-Media
Рет қаралды 10 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
OKSII
Рет қаралды 4,5 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 4 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 18 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 73 МЛН
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 3,9 МЛН
Umar Keyn - Ever 2024
3:10
Umar Keyn Music
Рет қаралды 424 М.
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 2,4 МЛН
akimmmich & bimo - SUIE TURA | official M/V
3:15
akimmmich
Рет қаралды 552 М.
Megan Thee Stallion - Mamushi (feat. Yuki Chiba) [Official Video]
3:47
Megan Thee Stallion
Рет қаралды 8 МЛН