Telugu Story | D.Padmaja | Tamaswini | సోక్రటీస్ భార్య | డి.పద్మజ । తమస్విని

  Рет қаралды 53,845

Kiran Prabha

Kiran Prabha

2 ай бұрын

#telugu #telugustory #teluguliterature
ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త సోక్రటీస్. ఆయన భార్య గయ్యాళి అనీ, భర్తతో ఎప్పుడూ తగదా పడుతుందనీ, ఓ సారైతే భర్త మీద కుండ నీళ్ళు గుమ్మరించిందనీ.. ప్రతీతి. సోక్రటీస్ భార్య గయ్యాళి కావడం వెనకాల ఇలా జరిగిందేమో.. అనే ఊహలోంచి పుట్టిన కల్పిత కథ.
ఈ కథ మూలప్రతి చదవడానికి లింక్:
koumudi.net/Monthly/2012/sept...

Пікірлер: 122
@arjulaneelakanteswararao6413
@arjulaneelakanteswararao6413 2 ай бұрын
పద్మజ గారికి కృతజ్ఞతలు చాలా బాగుంది. ఎవరైనా దీనిని సినిమా గా తీస్తే బాగుంటుంది. సోక్రటీస్ గొప్ప తత్వవేత్తట!, భార్య ని పిల్లలను పట్టించుకునే నైజం, అవకాశం లేదని తెలియని మూర్ఖుడు కాదు, నాకు పెళ్ళి ఎందుకు అనే ఇంగితం, ఆలోచన లేనివాడు తత్వవేత్త ఎలా అవుతాడో?!
@nmgodavarthy3680
@nmgodavarthy3680 2 ай бұрын
ఇది విన్న క చాలా, చాలా నిజం అని పిస్తోంది.... ఎందుకంటే భార్య లు గయ్యాళి అంటాం కాని వెనుక ఉన్న అసలు విషయం ఆలోచించము...... బాగుంది కథ . మీకు రచయిత్రి గారికి అభినందనలు ‌🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@renukajaladanki5746
@renukajaladanki5746 2 ай бұрын
చాలా చాలా బాగుంది. రచన, స్వరకర్త చదివిన విధానం చాలా చాలా బాగుంది. 👌💐🌹💐
@radhapala611
@radhapala611 2 ай бұрын
చాలా నచ్చింది, నాకసలు ఆ గయ్యాళి అనే పదమే నచ్చదు.. ప్రాసెషన్స్ లో, మీటింగ్స్ లో ఎంతమంది గట్టిగట్టిగా అరుచుకుంటూ మాట్లాడుతుంటారు.. వాళ్ళనెవ్వరినీ గయ్యాళి వాళ్లు అని అనరు.. పద్మజ గారికి అభినందనలు..
@bhogaravinder649
@bhogaravinder649 2 ай бұрын
కథ చాలా బాగుంది. మీ విశ్లేషణ కథ చెప్పిన విధం ఇంకా బాగుంది. బహుశా రచయిత్రి గారి అభిప్రాయం నిజమే కావచ్చు. ధన్యవాదాలు 🙏
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x 2 ай бұрын
సమాజానికి సోక్రటీస్. సంసారానికి వక్రటీస్.
@anasuyavuyyuru
@anasuyavuyyuru 2 ай бұрын
భలే ఊహాత్మకతో కథ రాసారు. అదే నిజం కూడానేమో. చాల చాల బావుంది కథ. పద్మజగారికి అభినందనలు 🎉
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t 2 ай бұрын
సోక్రటీస్ భార్య కథ చాలా బాగుంది. ఆమె జీవితం సేమ్ నా జీవితం ఒకటే విధంగా ఉంది.
@dr.samueljohn3209
@dr.samueljohn3209 Ай бұрын
😢
@lavithrayalamanchili2366
@lavithrayalamanchili2366 2 ай бұрын
పద్మజ గారి కథ, మీ గొంతు లో వినడం రెండూ చాలా బావున్నాయి సర్.. ఇలాంటి కథని మాకు అందించిన మీకు కృతజ్ఞతలు.
@oldmonkdairys8993
@oldmonkdairys8993 2 ай бұрын
ఆ పద్మ గారికి నా పాదాభివందనం... ప్రపంచం మొత్తం మీద ఉన్న మగాళ్లు గురించి, ప్రపంచంలో ఉన్న ఒక అమ్మాయి గురించి రాయటం అంటే....... ఏమి చెప్పాలో తెలియదు కాని బూతు పదం వాడవచ్చు కానీ ఆ పదం కూడా ఆమెకి ఆభరణాలే జైహో D. Padmma❤❤
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 2 ай бұрын
ముఖ్యంగా, సోక్రటీసు అంటే నాకు చాల ఇష్టం, గౌరవం !
@patnamsurendrababu3129
@patnamsurendrababu3129 2 ай бұрын
రాముడి భార్య సీత కూడా ఎంత బాధ పడిందో అంటుంది రచయిత్రి
@kumarikumariithyadokuparth1219
@kumarikumariithyadokuparth1219 2 ай бұрын
చదివిన తీరు చాలా బాగుంది కథలాగా అనిపించింది ఇది కథ అయినా చాలామంది జీవితాల్లో ఇది నిజం
@saishobha3559
@saishobha3559 2 ай бұрын
నిన్న' సోక్రటీస్ భార్య ' పద్మజ గారి కథ విన్నాను,చదివాను.ఆమె ఊహ అసమంజసమేమీ కాదు. గయ్యాళ్ల గా ముద్ర పడిన స్త్రీ ల వెనుక విషాదం దాగి ఉండే అవకాశం ఉండవచ్చు. ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తొస్తుంది.పూర్వం రావిశాస్త్రి గారు' మధురవాణి మధురమే ఈ ఫెమినిస్టు లే గయ్యాల్లు ' అన్న మాటకి అవును మేముగయ్యాలులమే అంటూ సమాధాన మిచ్చారు. చలం 'దైవ మిచ్చిన భార్య' లో(అనుకుంటా)ఇదే సున్నిత అంశాన్ని అంశాన్నిఅద్భుతంగా ఒకచిన్నవాక్యంలోవ్యక్త పరిచారు. మంచి కథ అందించిన పద్మజ గారికి, అంతే మృదుత్వంతో వినిపించిన కిరణ్ ప్రభాగారి కి ధన్యవాదాలు. శోభ,నెల్లూరు
@siddenkibabu6753
@siddenkibabu6753 2 ай бұрын
అద్భుతమైన కథ కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు
@girijaghanta7130
@girijaghanta7130 2 ай бұрын
Padmaja 's imagination is appreciable
@swamyavighna6448
@swamyavighna6448 2 ай бұрын
చాలా బావుంది సర్ ధన్యవాదాలు🙏
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 2 ай бұрын
నిజం వుంది ఈ కధలో. అందరికీ కాక పోయినా , కొంతమంది కి వర్తిస్తుంది
@rameshreddy3454
@rameshreddy3454 2 ай бұрын
Kamath krodobhi jayate ... Ee rakamga chuste sokratese kuda gayylayyundale...
@veenadhariconikula7963
@veenadhariconikula7963 2 ай бұрын
చాలా బాగుందండీ. కరెక్టుగా భలే ఉంది.
@Kamesish
@Kamesish 2 ай бұрын
కథా రచయిత చాలా చక్కగా వివరించారు.
@CommonManTV.Jan2024
@CommonManTV.Jan2024 2 ай бұрын
ఈ కథానికకు అత్యధిక శాతం ఆడవాళ్లు మాత్రమే రచయిత్రికి అనుకూలంగా స్పందించారు .... ఈ వాదనను ఎంతమంది మగవారు ఒప్పుకుంటారు .... ? చూడాలి .... 🙏
@vhanurao
@vhanurao 2 ай бұрын
చక్కని కథ. ధన్యవాదములు.
@prasadart5898
@prasadart5898 2 ай бұрын
రచన చదివిన తీరు అద్బుతం కల్పితం ఎక్కువ గా కనిపిస్తున్నది ఐతే భర్త కు బాద్యత లేకపోతే భార్య గయ్యాలి గా మారుతుంది అనే కాన్సెప్ట్ లో ఉదాహరణకి సోక్రటీసు రచియిత్రికి దొరకడం దురదృష్టం చరిత్ర ఆధారపూరితమైన మానవ గాథ కానీ ఇందులో కల్పన కే పెద్దపీట వేశారు రచయిత్రి🎉
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 2 ай бұрын
What ever it may be real story but heart touching TQ sir
@SHEIKMOHAMMAD1
@SHEIKMOHAMMAD1 2 ай бұрын
Wonderful story with pleasant presentation 👍
@muralimohan1909
@muralimohan1909 2 ай бұрын
Super story and fantastic narration sir.❤
@VegiKumar
@VegiKumar 2 ай бұрын
Sir Mee opikaku koti Namaskaramulu.
@SriVidya-ht1gj
@SriVidya-ht1gj 2 ай бұрын
"Hare Krishna! Although it is a work of fiction, it deeply resonates with the emotions of the heart. I often find myself reflecting on the wife of Bhakta Thukaram in much the same way that Padmaja garu contemplates Mrs. Socrates."
@b.umeshumesh5480
@b.umeshumesh5480 2 ай бұрын
Very curious to hear these type of stories, please continue
@vidyasagarchitta7593
@vidyasagarchitta7593 2 ай бұрын
Really excellent voice and excellent story.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 ай бұрын
Very interesting kadha .🙏🏼🙏🏼🙏🏼
@vijayakumarambati7618
@vijayakumarambati7618 2 ай бұрын
డి పద్మజ గారు వ్రాసిన కథ , కల్పిత కథ అయినప్పటికీ ఆకట్టుకునే విధంగా ఉంది.
@pushparao6922
@pushparao6922 2 ай бұрын
Good story. Thank you Sir.
@muralimohan7538
@muralimohan7538 2 ай бұрын
Nice Story .. and your narration is also good as usual. Thank you sir ji
@chukkakaruna3137
@chukkakaruna3137 2 ай бұрын
Excellent narration & very good voice
@ganapathirao5778
@ganapathirao5778 2 ай бұрын
Very good analysis 👌👍🙏🙏🙏
@sivaprasadp6374
@sivaprasadp6374 2 ай бұрын
Thank you sir.
@motadmulla9258
@motadmulla9258 2 ай бұрын
❤సుగుణ మే జ్ఞానం అన్నా సోక్రాటిస్ ని ఈ విధంగా అవమానించటం స్త్రీ జాతి కె అవమానం ❤
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 ай бұрын
Very good story sir❤
@pranaykishore3751
@pranaykishore3751 2 ай бұрын
After many days youve posted a story sir ..thanks
@NAADESAM
@NAADESAM 2 ай бұрын
బాగుంది
@lkrishnamohan5850
@lkrishnamohan5850 2 ай бұрын
Very interesting n thought provoking ...ur presentation dominates everything...waiting for such more from u ... Very proud of such a classic writer ...thanq ..
@savitri238
@savitri238 2 ай бұрын
Disclaimer బాగుంది.
@venkatt5542
@venkatt5542 2 ай бұрын
బావుంది
@user-xu6lo6ml2o
@user-xu6lo6ml2o 2 ай бұрын
Chala baga rasaru adavallu anduku ala avutharani bhadyatha leni varu pelli chesukovaddu
@yerradayanandam8202
@yerradayanandam8202 2 ай бұрын
Extraordinary
@heeramaglorekrishnasriniva9386
@heeramaglorekrishnasriniva9386 2 ай бұрын
Well said, another viewpoint of a situation. This can help to us to understand, why an individual behaves/ behaved in a particular way, especially negative / prima facie not agreeable situation.
@user-xb1pb2ue6c
@user-xb1pb2ue6c 2 ай бұрын
కౌముది లో ఫస్ట్ చదివే కథ పద్మజ గారిదే..చాలా చాలా బాగా రాస్తారు..విషయం సింపుల్ గా అర్ధమయ్యి లా..చెప్పేస్తారు...కొన్నాళ్ళు యూట్యూబ్ లో కూడా మేడమ్ గారి వాయిస్ విన్నాం..తమస్విని అంటే ento google చేసి చూశాం కూడా😊😊..మీరు తర్వాత పద్మజ గారు మా fav.. కౌముది లో..as usual.. మీరు మీ శైలి లో adarakorresaru🎉🎉
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri 2 ай бұрын
గురువు గారికి ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻
@reddappabodidavedu5397
@reddappabodidavedu5397 2 ай бұрын
Very Very interesting video
@smileentertainments6467
@smileentertainments6467 2 ай бұрын
Namsthe kiran prabha garu Iam from Hyderabad. My name is Datta We are expecting more novel stories from writers like Gollapudi Marathi Rao garu, malladi garu, buchibabu garu, yaddanapudi Sulochana rani gari novels. Please make more videos on those novels. We want to hear those stories with u r voice.
@gandhibabu7351
@gandhibabu7351 Ай бұрын
కారణం లేకుండా యే మనిషీ గయ్యాళి కాదు అనే సత్యం ప్రతీ వారూ తెలుసుకోవాలి
@ananthrajumungara6984
@ananthrajumungara6984 Ай бұрын
💐💐
@UshaRani-zg3nc
@UshaRani-zg3nc 2 ай бұрын
Correct padmaja gari story.
@KrishnaMurthy-ec4er
@KrishnaMurthy-ec4er 2 ай бұрын
Kiran gari voice chala Baga undi
@shrii1857
@shrii1857 2 ай бұрын
Wonderful Topic and rarely available in KZfaq, i need Chanakya, Aristotle and Socrates biographies please sir
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 2 ай бұрын
కథ పేరు చూసి, వారం రోజుల తరువాత, కథను విన్నాను ! గయ్యాళిభార్యల వెనక ఎటువంటి భర్తలు వుండివుంటారో అని ఊహించి రాసిన కథ ఇది -ఇది మీరే చెప్పారు! సంఘంలో ఇటువంటి భర్తలు 50% వుంటారు! ఇంకా ఎక్కువ వుండచ్చు !
@padmasingarayakonda2395
@padmasingarayakonda2395 2 ай бұрын
పద్మజ గారి కధలు విన్నాను నేను బాగుంటవి లిపి చెప్పే వి కూడా విన్నాను మీ గాత్రం లో ఈ కద వినడం ఇంకా బాగుంది సార్
@manjulay5461
@manjulay5461 2 ай бұрын
Namaskaaram sir.
@KrishnaMurthy-ec4er
@KrishnaMurthy-ec4er 2 ай бұрын
Super sir
@user-xu6lo6ml2o
@user-xu6lo6ml2o 2 ай бұрын
Chadivina vidhanam chala bavundi
@Balu0308
@Balu0308 2 ай бұрын
Nice sir
@kosurisatyanarayana650
@kosurisatyanarayana650 2 ай бұрын
A tragic life of a philosopher,which buried in the grave of TIME. Who can say how many were like this Noble Woman.
@klknowledgehub8821
@klknowledgehub8821 2 ай бұрын
🙏🙏🙏🙏
@duggiralasudharani1468
@duggiralasudharani1468 2 ай бұрын
👌
@lakshminandula5303
@lakshminandula5303 2 ай бұрын
👌🤝
@sandeepande9891
@sandeepande9891 2 ай бұрын
old videos lo noise baga undi sir , vatini yedokati chesi malli upload cheyandi sir noise lekunda 😁😁😁😁
@sandhyamunnangi
@sandhyamunnangi 2 ай бұрын
Yes, this must be true.
@tkgowri
@tkgowri 2 ай бұрын
ముందే ఈ కథ చదివి ఉన్నా, కిరణ్ ప్రభగారి గొంతులో వినడం పత్యేకతను సంతరించుకుంది. తమిళంలో ఈ కథ అనువాదం చీయాలని నా కోరిక, పద్మజగారి అనుమతితో.
@pallesatyanarayana8733
@pallesatyanarayana8733 2 ай бұрын
Plesse relay the life biography of hindi actress Neetu Singh
@lakshmipathidevarla6873
@lakshmipathidevarla6873 2 ай бұрын
@meesalanagamani8468
@meesalanagamani8468 2 ай бұрын
అవగాహనా రాహిత్యం తో జరిగే వివాహాలు ఇలానే వుంటాయి ఇందులో ఇద్దరూ కరెక్టే
@kasturisudhimati2568
@kasturisudhimati2568 2 ай бұрын
నా చిన్నతనంలో ( నాకిప్పుడు72 సంవత్సరాలు) మా అమ్మగారు సోక్రటీస్ భార్య గయ్యాళి తనానికి ఇలాంటి కారణమే తరచు అనేవారు. ఎంత గొప్ప వేదాంతి అయినా ఇల్లు వాకిలి పట్టకపోతే భార్య నిస్సహాయతతో నెత్తిన నీళ్ళుపొయ్యక మరేం చేస్తుంది అని.
@anuradhabhattar4612
@anuradhabhattar4612 2 ай бұрын
Adavallalo 6o per cent ide abhiprayam kaligi vuntaru it's a natural thing
@pushpavankayala3518
@pushpavankayala3518 2 ай бұрын
నిజమే కదా
@suseeladevirao7091
@suseeladevirao7091 Ай бұрын
ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న గుర్తు సోక్రటీస్ భార్య గయ్యాళి అని మాత్రమే చదివాము ఇప్పుడు వివరించినందుకు రచిత్రిగారికి,మరియు మీకు ధన్యవాదాలు
@pallesatyanarayana8733
@pallesatyanarayana8733 2 ай бұрын
Please relay the bi😢 ography life of Hindi actress Neetu singh
@paramjyothimathe7713
@paramjyothimathe7713 2 ай бұрын
పద్మజాగారు వ్రాసిన ఈ కధ చదివేకంటే భగవంతుడు ప్రత్యేకంగా మీ కనుగ్రహించిన కంఠ స్వరములో నుండి వినుట వలన వీనుల విందుగా అర్ధవంతముగా వుందండి, కిరణ్ ప్రభాగారికి శతకోటి ధన్యవాదాలు
@mkrishna1062
@mkrishna1062 2 ай бұрын
🎉
@mothukurisamyuktha3658
@mothukurisamyuktha3658 Ай бұрын
అరసికుడుగా ఉండడం మాత్రమే కాదు బాధ్యత లేని ఏ వ్యక్తి భార్య అయినా గయ్యాళి గా మారుతుంది....
@anandakishore8569
@anandakishore8569 2 ай бұрын
Abraham Lincoln gurinchi chepandi
@Pgnaneshwar2006
@Pgnaneshwar2006 2 ай бұрын
😢😢😢
@rkr130
@rkr130 2 ай бұрын
Lankala koderu(Andhra Pradesh) Vasthadu Raju garu gurinchi video Cheeyandi,he is freedom fighter and actor also, Mahatma Gandh,i Javahar Lal nehru, Mahmmad ali jinna etc...body guard, Indian wrestler also ,,
@janajagrutimanch4312
@janajagrutimanch4312 Ай бұрын
Rachaitri Ela undavachu Ani, rayadaniki mundu paatrala yoka pranthamu, ardhika, samajika, manasika vishayalanu pariganaloniki theesukunatlu ekada anipichaledu, sthri Vada drushti konam ni rudadam jargindi ee rachana charitraloni vastavani samajani gandagolaniki gurichesina vaariga teesukovalasi vundi edi sariainadi kaadu.
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 2 ай бұрын
రచయిత కేవలం ఒక పార్శ్వం మాత్రమే స్పృశించారు. ఒక మహిళ వలన మూడు తరాల వారు ప్రేరేపించబడతారు. అది మంచిగా కావచ్చు లేదా ‌చెడుగా కావచ్చును. వాడ్రేవు వీరభద్రుడు అనే కాలమిస్టు ఉవాచ, మహిళామణుల విధేయత/విశ్వాసం/ప్రాధాన్యతలు‌ వయసును బట్టి మారిపోతుంటాయి. బాల్యం లో తల్లి తండ్రుల పట్ల యవ్వనంలో ఉన్నప్పుడు భాగస్వామి లేదా సోదరులు పట్ల ప్రౌఢత్వంలో సంతానం పట్ల, ముదిమి లో మనుమలు లేదా మనుమరాళ్ళ పట్ల మారిపోతుందని చెబుతాడు. అంటే మహిళ సమయానుకూలంగా తనను తాను మార్చుకో/మలచుకో గలదు అని అంటాడు.
@kaavyasri2705
@kaavyasri2705 2 ай бұрын
గయ్యాళి భార్య ను కూడా మేచ్చుకోవాలి.. లేకుంటే సోక్రాటీస్ గురించి ప్రపంచం తెలుసుకునే అవకాశం లేదుగా
@sucharithanagamalla3543
@sucharithanagamalla3543 2 ай бұрын
Sir Madhubala life story chappandi Hindi actress
@girijaghanta7130
@girijaghanta7130 2 ай бұрын
Many researchers are not bothered about money matters
@srinivasbaskari
@srinivasbaskari Ай бұрын
అంత తత్వం తెలిసిన సోక్రటీస్ కి భార్య తత్వం ఏంటో తెలియదు అర్థం కాదు అంటావా...
@anasuyagourigari112
@anasuyagourigari112 2 ай бұрын
నూటికి నూరు పాళ్ళు నిజం. జీన్స్ సినిమా లో రాధిక పాత్ర కూడా
@g.narendraprasad3620
@g.narendraprasad3620 2 ай бұрын
కథ కల్పితం అయినా సోక్రటీస్ కు చెడ్డపేరు వస్తుందేమో
@devashastrulukonda6783
@devashastrulukonda6783 2 ай бұрын
Antha medhavini ela unpopular cheyadam thappu prathi bharthalo edo oka lopam unnatle prathi sthree lo kuda lopaluntai ani grahinchi sarduku povali paruvu theesuko kudadu.
@babu2001
@babu2001 2 ай бұрын
So true
@ramamurthybollapragada3378
@ramamurthybollapragada3378 2 ай бұрын
Any body who lives for the sake of Other aims in their life other than Family is better to remain unmarried like jagadguru sankaracharya,swamy vivekananda .
@mastergaming6021
@mastergaming6021 2 ай бұрын
NijamainaVedanthi, sanyasi,vaalla jeevithamlo jargina hrudayanni chimpe,baddalayye sangatanale ala thayaru chestayi
@jaisankarv
@jaisankarv Ай бұрын
కద బాగుందా లేదా అనేది తర్వాత శోక్రాటిస్ లాంటి తత్వ వేత్త మీద ఇలాంటి చావుకసబారు కధ రాయడం దారుణం - ప్రశ్న, మూస ధోరణి లోంచి బయట పడి వేరుగా ఆలోచించడం అనేది ప్రపంచానికి నేర్పిన లెజెండ్ - ఆ మహానుభావుడిపై ఇలాంటి కధ వ్రాయడం దారుణంతి దారుణం
@ajayc722
@ajayc722 2 ай бұрын
అవునండి,, సమస్య లు ఉంటే,, ఎంతవరకు సౌమ్యంగా ఉంటారు,, పిల్లినైనా బంధిస్తే.. ఏమౌతుంది తెలుసు కదా 😂
@koppulajayanandrao1628
@koppulajayanandrao1628 2 ай бұрын
I am unable to find the writers idea. 😢
@yanamalaaruna6267
@yanamalaaruna6267 2 ай бұрын
నాది అలాంటి జీవితమే అయితే అతను సోక్రటీసు అంత మేథావి కాదు నా స్వభావాన్ని కి ఆయన కారణమని. ఒప్పుకుంటారు
@nageswararaojuttiga9150
@nageswararaojuttiga9150 2 ай бұрын
సోక్రటీస్ క్రీస్తు పూర్వం పుట్టారు.. ఆయన ఏ మతాన్ని కి చెందిన వాడు?? ఎవరికైనా తెలిస్తే చెప్పండి సోక్రటీస్ అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన తత్వం, భావాలు.. సమాజం కోసం విషం తాగి మరణించటం .. నికోలస్ హెలినా ఈ పేర్లు ఆ రోజుల్లో ఏ మతానికి సంబంధించిన వి? అరిస్టాటిల్, ప్లేటో అలెగ్జాండర్ మొదలగు వారు క్రీస్తూ పూర్వం పుట్టారు ఈ పేర్లు ఆ రోజుల్లో ఏ మతానికి సంబంధించిన వి??
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 2 ай бұрын
నాకూ. మా చిన్న అన్న య చెప్పే వాడు. సోక్రటీస్ 'గ్రీకు తత్వవేత్త. సోక్రటీస్కసుకు పెండ్లి అయినదీ , కానీ ఎప్పుడూ ఇలు సంసారం పట్టక' శిష్యులను వెంటతీసుకొని తిరుగుతుండేవాడు, భార్య కు సోక్రటీస్. ఇలా వుండటం నచ్చ లేదు. కొన్నేళ్ల కు సోక్రటీస్ని సాధించడం మొదలుపెట్టినదిట. ఒక్కసారి సోక్రటీస్ శిష్యులతో కూర్చొని వున్నా. లోపలనుండి భార్య గ్లాసులు. గినెలు వగైరాలు బయటకు విసిరి వేయబడ్డుతునాయి. సోక్రటీస్. మౌనముగా శిష్యులకు పాఠాలు చెప్తునారు ' కాసేపటికి. కుండెడు నీళు తెచ్చి భర్త నెత్తిన కుమ్మరించింది సోక్రటీస్ అలానే కూర్చొని శిష్యుల వంక చూసస. నవుతూ ఇంతక్రితం వరకూ ఉరుములూ. మెరుపులు. వచ్చచయి. ఇపుడు పెద్దఎత్తున వర్షం కురిసింది . ఈ కథ వ్రాసిన వారు మా చిన్న అన్న ను గుర్తుకు తెచ్చచరు. మా అన్న కూడా సోక్రటీస్ లాంటి వాడే! అంటే భార్య గయాళి అని అర్ధ మైందనుకుంటాను మిత్రులకు. నా వయస్సు కూడా 70సం.లే. అనయ. చనిపోయాడు. మొదలయినాయి. డు. చుట్టూ త శిష్యులు వున్నా రు.
@MALLAMARIDEVAIAH-MPGT
@MALLAMARIDEVAIAH-MPGT Ай бұрын
పద్మజ గారు స్త్రీ వాద రచయిత్రి వంటిది, అందరు సోక్రటిసులు కాదు అందరు గయ్యాళి గంపలు కాదు.
@chilukurigiridhar4849
@chilukurigiridhar4849 2 ай бұрын
సోక్రటీస్ చరిత్ర గురించి చెప్పండి...
కర్మ సిద్ధాంతము, లోకప్రవాదం సంపుటి,  శ్రీనివాస్ అవసరాల
29:17
KAALAM CHEPPINA KADHALU కాలం చెప్పిన కథలు
Рет қаралды 2,2 М.
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
Turpu chalukyulu II Ap history
50:02
BM Study Circle
Рет қаралды 31 М.
Кто сможет полить огород ?
0:30
ЛогикЛаб
Рет қаралды 1 МЛН