Рет қаралды 391,761
తూర్పు గోదావరి జిల్లాలో ఆత్రేయపురం అనే గ్రామం గోదావరి పక్కన వుండే అందమైన గ్రామం... ఈ గ్రామంలో చాలా సినిమా లు తీయడం జరిగింది.... ఈ గ్రామానికి దగ్గర్లో లొల్ల లాకులు అనే లొకేషన్ చాలా బావుంటుంది..
... ఈ గ్రామం లో పూతరేకులు ఎక్కువగా తయారు చేస్తారు...
#atreyapuram
#lolla #llollalakulu
#eastgodavari #antarvedi #harshasriram77