KARL MARX BIOGRAPHY IN TELUGU : మనల్ని ఏడిపించే మార్క్స్ లవ్ స్టోరీ| Think Telugu Podcast | Musings

  Рет қаралды 265,427

Think Telugu Podcast

Think Telugu Podcast

3 жыл бұрын

KARL MARX BIOGRAPHY - A Telugu Podcast By Think Telugu Podcast || Telugu Podcast || Musings|| Telugu kathalu
Karl Marx Biography in Telugu By Think Telugu Podcast
Karl Marx Telugu Podcast in Telugu By Think Telugu Podcast
Book Link ::www.amazon.in/Love-Capital-Ma...
#KarlMarx #Thinktelugupodcast #telugupodcast
Subscribe :: THINK TELUGU PODCAST

Пікірлер: 338
@pasamanil7
@pasamanil7 3 жыл бұрын
నేను మీ ప్రతి వీడియో చూసాను, యూట్యూబ్ లో ఉండే అన్ని చానల్స్ లోని వీడియోస్ చాలా వరకు inspire చేస్తాయి మీవి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాయి అన్న, నా దృష్టిలో inspire కన్నా ఆలోచనే చాలా శక్తివంతమైనది 🙏🔥🔥🙏💚
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 жыл бұрын
Thank you bro
@saikumargoud8952
@saikumargoud8952 3 жыл бұрын
Ya true bro .. 👍
@ChoBoTa
@ChoBoTa 3 жыл бұрын
Yeah
@lakshmidasyam9261
@lakshmidasyam9261 2 жыл бұрын
👌👌👌
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Nice topic Kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@narasimharamulukaleshwaram2959
@narasimharamulukaleshwaram2959 Жыл бұрын
ఇలాంటి వీడియోలు నేటి యువతకు వినిపించే బాధ్యత ప్రతి తల్లి తండ్రుల ది.కన్నీళ్లు ఆపుకోలేక పోయాను.గొప్ప ప్రయత్నం. ధన్య వాదాలు
@saleemmohammad5603
@saleemmohammad5603 Жыл бұрын
కారల్ మార్క్స్ అంటే నాకు చెప్పలేనంత అభిమానం గౌరవం ఈయన పేరు విన్నా ఆయన చిత్రపటాన్ని చూసినా చెప్పలేని ఆనందం మనసుని శరీరాన్ని పులకింప చేస్తుంది. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన దాస్ క్యాపిటల్ ను చదివే గొప్ప అవకాశం లభించింది. అట్టి మహనీయుని గురించిన ఎన్నో విషాదకరమైన విషయాలను విన్నందుకు మనసు కకావికలమైంది. విలువైన విషయాలను సేకరించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు..
@rlc843
@rlc843 13 күн бұрын
chadivara ayite capital grandhanni?
@molugurimounikamolugurimou1175
@molugurimounikamolugurimou1175 4 ай бұрын
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే.. కార్ల్ మార్క్స్..🔥💯
@nagas400
@nagas400 Ай бұрын
After having such kind of wife how he told that every relation is based on money.
@vinaykunisetty8179
@vinaykunisetty8179 29 күн бұрын
​He told that in respect of the outside world ​@@nagas400
@mgsadanandmgsadanand1397
@mgsadanandmgsadanand1397 2 жыл бұрын
మీ podcast చాల inspirational గా ఉంది సర్,డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం podcast వీడియో చెయ్యండి👏
@9NAYADUNIYA
@9NAYADUNIYA Жыл бұрын
@knraju2558
@knraju2558 2 жыл бұрын
కంగ్రాట్స్ సార్ ప్రపంచ గతిని మర్చే మార్క్స్ గురించి వివరంచనందు ధన్యవాదాలు
@vanajasibi9383
@vanajasibi9383 Жыл бұрын
మర్క్స్ కుటుంబం పేదరికంలో మగ్గిపోయిన మాట నిజమే కానీ మార్క్స్ కూతుళ్లు ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారనేది కరెక్ట్ కాదు, మార్క్స్ ఆర్ధిక ఇబ్బందులతో ఆకలి బాధతో పిల్లల చావులు చూసి చనిపోలేదు. ఎంగెల్స్ తన వాటాలు అమ్ముకుని మార్క్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మార్క్స్ కుటుంబానికి ఆర్ధిక సమస్యలు లేవు. పెద్ద కూతురు అనారోగ్యంతో చనిపోతే, మిగతా ఇద్దరూ మార్క్స్ చనిపోయిన చాలా కాలానికి ఆత్మహత్య చేసుకున్నారు. రెండో కూతురు వృద్దాప్యంలో ఎవరికీ భారం కాకూడదని భర్తతో కలిసి ఆత్మహత్య చేసుకుంటే, చిన్న కూతురు తనతో సహజీవనం చేస్తున్న వాడి మోసాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది
@RaviKumar-yy4tz
@RaviKumar-yy4tz Жыл бұрын
అయితే జెన్నీ రాసిన లెటర్ అబద్దమా?
@saikumarkakarla9924
@saikumarkakarla9924 2 жыл бұрын
Bro.. Naku Manasu lo una bayam, bada anni poeyaee ❤️ Naku una kastam chinadi annipenchindii Great to day I feel watch best ever voice 🙏❣️
@rameshvisal180
@rameshvisal180 Жыл бұрын
ఇన్నాళ్లకు ఒక మంచి యూట్యూబర్ దొరికాడు. ఐ లైక్ యు కామ్రేడ్
@chakrapanikakani1303
@chakrapanikakani1303 Жыл бұрын
అన్న నా జీవితం కూడ. ఇలాగే నడుస్తుంది. నేను ఆయన్ని అభిమానించే Great Philosopher లో ఒకరు. ఆయన తో నాకు పోలిక కాదు.
@sreeramgt5120
@sreeramgt5120 Жыл бұрын
మహానుభావుడు. నా teenage జీవితం ను తీవ్రంగా ప్రభావితం చేసాడు. మానవత్వం 100% గలవాడు. తన జీవితం మొత్తం శ్రామిక వర్గం కోసం ధార బోసాడు.
@MasalaPowder-nx3ck
@MasalaPowder-nx3ck 20 күн бұрын
vadi bonda, vadu okka roju factory lo adugu pettindi ledu
@spmedia9596
@spmedia9596 Жыл бұрын
🙏 బాబా సాహెబ్ బాధాకరమైన కుటుంబ స్టోరీ కూడా చెప్పండి అన్న... !
@citujpt4782
@citujpt4782 Жыл бұрын
ఈ సృష్టి ఉన్నంతవరకు కారల్ మార్క్స్ ని ఈ ప్రపంచం మర్చిపోదు.
@chalamareddyatluri5829
@chalamareddyatluri5829 3 жыл бұрын
అద్భుతమైన వీడియో. శత కోటి వందనములు
@pratapbaby9125
@pratapbaby9125 2 жыл бұрын
Love is great .Love is truth .Love is Above of All .
@lakshminarayana2137
@lakshminarayana2137 2 жыл бұрын
వింటోంటే కన్నీళ్లు ఆగడం లేదు 😭😭
@vrattaluri9045
@vrattaluri9045 Жыл бұрын
శ్రమ జీవుల కోసం జీవితాంతం శ్రమించిన జీవి🙏🙏🙏
@aravindkurma3707
@aravindkurma3707 2 жыл бұрын
Dr.br ambedkar గారి గురించి podcast చేయండి అన్న
@mrajkumar3726
@mrajkumar3726 2 жыл бұрын
Marks is the great man but Jenny is the greatest women
@kishoreavirendla1731
@kishoreavirendla1731 Жыл бұрын
"ఆయన గురించి వింటుంటే కళ్ళు చెమ్మ గిల్లాయి అన్న... 🥹🥹🥹
@Voiceofgreenpen
@Voiceofgreenpen 2 жыл бұрын
అంబేద్కర్ గురించి ఒక వీడియో చెయ్యండి
@n.mahendar8745
@n.mahendar8745 2 жыл бұрын
అన్న అంబేద్కర్ గురించి ఒక వీడియో కావాలి
@ashokasuri1153
@ashokasuri1153 2 жыл бұрын
I am very much thankful to you Anna. I know Karl Marx is a great philosopher but I never heard he and his whole family suffered with such a unbelievable poverty. I am not able to control my self after hearing your words. I am one of the biggest lover of Karl Marx and Engels. I love your voice and the way you explained about the Great personality. As you said every where and throughout the world his ideology us taken into consideration and we are at this stage. Today's youth must have to read his books and think about the reasons for the present situation of people in India and fight against all the odds. I am very much thankful to you to bringing out the life history of the Great Karl Marx. There are many Karl Marx in our India also and following the Great Karl Marx,Angels , Mao and Lenin great ideology to change this country for better society.
@mallikmallik7272
@mallikmallik7272 2 жыл бұрын
World legendry man
@marrisaikrishna416
@marrisaikrishna416 2 жыл бұрын
Iroju March 14 morning 6 ki e video vintuna... Miru suddenga idhey roju Marx chanipoyadu anaganey, literally goosebumps ochayi bro
@raghuramalwar8175
@raghuramalwar8175 Жыл бұрын
మార్క్స్ బాగా వివరించారు ఆయన జీవితం ఒక ఆదర్శం
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 жыл бұрын
Marx and Jenny are born for each other.
@vippartis
@vippartis 2 жыл бұрын
He suffered the worst ever possible poverty , to reduce the poor people suffering. What a sacrifice by him his wife. Our Telugu poet Ravuri Bhardwaj also say so great about his wife who supported him when he was in poverty.
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Nice video kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@ramunaidu9175
@ramunaidu9175 2 жыл бұрын
Karl marks his life story explanation Wonderful. (KarlMarks ayina jeevitha kata chala badhakarm. Meeru cheptu vunty nake chala badha anipinchindi bro. Anyhow wonderful ppt. నేను మీ ప్రతి వీడియో చూసాను, యూట్యూబ్ లో ఉండే అన్ని చానల్స్ లోని వీడియోస్ చాలా వరకు inspire చేస్తాయి మీవి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాయి అన్న, నా దృష్టిలో inspire కన్నా ఆలోచనే చాలా శక్తివంతమైనది 🙏🔥🔥🙏💚
@jonnalagaddasudhakar3836
@jonnalagaddasudhakar3836 2 жыл бұрын
ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి కదా సార్ వాటి గురించి కూడా వివరిస్తే తెలుసు కోవాలని ఉంది.మీ వివరణ చాలా ఆలోచించే విధంగా ఉంది.చాలా బాగుంది సార్.
@nagabhushanam-fn3nn
@nagabhushanam-fn3nn 4 ай бұрын
కులాలు ప్రపంచాన్నీ మార్చాలన్నాయ?
@jaganmohini1059
@jaganmohini1059 2 жыл бұрын
Now We are enjoying 8 hrs working, Sunday holiday, and many other rights for employees only because of him, without him humanity would have been under more slavery and poverty than now.
@ashokasuri1153
@ashokasuri1153 2 жыл бұрын
Yes. It's true. We are thankful to Marx, Angels, Mao and Lenin etc etc who sacriced their lives for the world for better society.
@Imtiaz-gb1qv
@Imtiaz-gb1qv 7 ай бұрын
That's why vote for communist party and save India from capitalists
@freelancethinker516
@freelancethinker516 2 жыл бұрын
It is very tragic and unbearable problems.But Karl Marx is light of workers nd peasants , philosopher .We don't forget his service and greatness🙏🙏🙏🙏🙏
@venkataramana6601
@venkataramana6601 Жыл бұрын
🙏
@Babuji100Crores
@Babuji100Crores Жыл бұрын
Great news about great philosopher
@thirumaleshaj8836
@thirumaleshaj8836 2 жыл бұрын
Bro i am from karnataka such a good information videos keep doing don't leave it, and viewers needs your necessity
@suribabubabu8000
@suribabubabu8000 2 жыл бұрын
సార్ ఈ రోజుల్లో మాక్స్ జీవితం ఒక గైడ్.
@shashimaheshwarapu7944
@shashimaheshwarapu7944 3 жыл бұрын
Sir ! I really love to hear you're podcast daily . Can plz add subtitles to the video's also I just want to share to my friends also please ..... 🤗
@saradajaya6372
@saradajaya6372 2 жыл бұрын
Please continue this kind of videos my son...God bless you with good health
@peddisurirebel3280
@peddisurirebel3280 Жыл бұрын
Legend marx
@Wiseman887
@Wiseman887 2 жыл бұрын
I don't know much about Karl, glad to know some about him. Very sad about his poverty. I pray nobody should die of hunger. You did a good job introducing him. Thank you 👍
@manirajumorusupalli7818
@manirajumorusupalli7818 2 жыл бұрын
So, Jenni was behind Marx. Great you were Jenni... Bcz of you we had Karl Marx 🙏🙏🙏
@srinivasaraorao4339
@srinivasaraorao4339 2 жыл бұрын
మీరే కాదు కారల్ మార్క్స్ గురుంచి ఇంకా చాలా మంది, ఇంకా లోతుగా వీడియోలు చేశారు, అవీ చూసాను, ఏమైనా కారల్ మార్క్స్ జీవితం అంతా బాదా మయం, నిజంగా ఏడు పోస్తుంది, అతని గారి ఆలోచనలే, ఇప్పటి రష్యా, బలమైన చైనా
@ashokasuri1153
@ashokasuri1153 2 жыл бұрын
Yes. Without Marx and Angels no Russia No china and no Cubia...and other Liberated countries.
@LearnWithVardhan
@LearnWithVardhan 3 жыл бұрын
Hii bro, Spotify lo podcast continue chei bro because we save a lot of data and phone lo another work chesukuntu vuntunnam bro but I like your podcasts, chala genuine ga open ga matladatav bro. All the best 👍
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 жыл бұрын
Sure bro
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Super topic Kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@anjaneyasarmadonepudi6916
@anjaneyasarmadonepudi6916 2 жыл бұрын
China congress communist bhava jalam india meeda rudhutunnaru
@anjaneyasarmadonepudi6916
@anjaneyasarmadonepudi6916 2 жыл бұрын
@@VenomMolotov congress comunist pak china bhakt
@anjaneyasarmadonepudi6916
@anjaneyasarmadonepudi6916 2 жыл бұрын
@@VenomMolotov desa drohulu chala unnaru
@ChoBoTa
@ChoBoTa 3 жыл бұрын
first time true love ante idenemo anpinchndi
@dhadalavvsatyanarayana4734
@dhadalavvsatyanarayana4734 2 жыл бұрын
good one. necessary to know all the work done by the philosophers of that century and the works done by some of the social scientists in 19 th century...Karl marx is the man with his fellow friends , found a reasonable and scientific social system and ,defined the profit and the work of prolitariat community.
@gowrikumar6031
@gowrikumar6031 2 жыл бұрын
Hatsup karlmarks.....mi gurchi vintay evanni mi love daggara chaala chinnavi anipistunai
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Super video Kadha#shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@kothamahesh100
@kothamahesh100 2 жыл бұрын
Marks Life Vini edchesaaa bro . , Shrishri life kuda konchem ilane gadichindi. World ni marchina vallandaru manushulu anubhavinche ye sukhanni pondalekapoyaru
@ramireddykandula9398
@ramireddykandula9398 2 жыл бұрын
The great Carl Marx family.
@omprakashyalala665
@omprakashyalala665 2 жыл бұрын
Na chinnapudu history class vinnatu undhi, naa ishtamaina subject history
@BONTHAMANOHARJOSEPH
@BONTHAMANOHARJOSEPH 3 жыл бұрын
No words to say
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 жыл бұрын
I like Karl Marx so much.
@gokararavikumar6562
@gokararavikumar6562 2 жыл бұрын
excellent vedio brother thanks for making the same our salute to Mark's sir..
@balijepallisrinivas1084
@balijepallisrinivas1084 3 жыл бұрын
Nice Explanation
@vishwanathjadi779
@vishwanathjadi779 2 жыл бұрын
కంచ ఐలయ్య .. marx love letters to jenny చదివి .. మన ఇష్టం వల్ల,మన తోడు నిలిచే వ్యక్తి కష్టాలు పడదన్ని భావించి తను Marriage చేసుకోలేదని ఒక interview లో చెప్పాడు... మీ video చూస్తే అర్ధం అవుతుంది
@prakashmalyala3632
@prakashmalyala3632 2 жыл бұрын
అవును
@madvids8626
@madvids8626 3 жыл бұрын
Sir Karl Marx inthaga economics and sociology gurinchi cheppina athanu pedarikam lo undi antha Mandi pillalni enduku kannaro Naku ardam kaledu...
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Manchi topic Kadha#shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@umasankar009
@umasankar009 2 жыл бұрын
Hi Brother, Its all time most favorite youtube channel.., please keep rocking ...
@jadisathitshkumar6582
@jadisathitshkumar6582 2 жыл бұрын
Tq bro 🙏chala teliyani vatini chakaga vivaristunaru prathi alochana mana jivithalani enthaga prabavitham chestayo ani .very well explains.👍
@suhasinidurgam8555
@suhasinidurgam8555 Жыл бұрын
Thank you for description sir.
@Fundamentals881
@Fundamentals881 9 ай бұрын
నిజంగా కన్నీళ్లు వచ్చాయి బ్రదర్
@aanand2695
@aanand2695 2 жыл бұрын
బావుంది 👌👌👌👌👌🏻
@rkparasa
@rkparasa 2 жыл бұрын
Slowly I am addicting to your narration
@abhihith2008
@abhihith2008 2 жыл бұрын
Really I donot know this thank you so much broooooooo
@deepspace160
@deepspace160 3 жыл бұрын
Superb bro 💗💗💗
@thirupathibommagani4092
@thirupathibommagani4092 2 жыл бұрын
కంప్యూటర్ కాలం లో కమ్యూనిజం ఏంట్రా అనడం మూర్కత్వమే
@dnaresh548
@dnaresh548 2 жыл бұрын
Thanks Sir
@Jayaprakash-fc1mg
@Jayaprakash-fc1mg 2 жыл бұрын
March 14 Karl Marx died - Pawan Kalyan started JSP on March 14 - Pawan Kalyan 2nd son name Marx shankar - I think Mr.Pawan Kalyan is addicted for Karl Marx capital - Communism
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Bagachaparu kadha#shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@jaganmohini1059
@jaganmohini1059 2 жыл бұрын
He is Mark Shankar not Marx Shankar
@jaganmohini1059
@jaganmohini1059 2 жыл бұрын
Epudu aa partylo communism poye kaapism, kaashayism charindi, never believe such chameleons.
@pothanatrinadh5445
@pothanatrinadh5445 Жыл бұрын
@@jaganmohini1059 shut ur mouth 😷
@66652
@66652 2 жыл бұрын
Great video brother
@sundarsurya6335
@sundarsurya6335 Жыл бұрын
Awesome
@praveenrapol6183
@praveenrapol6183 2 жыл бұрын
Anna mottam max biography cheppandi plz
@swathichintu1859
@swathichintu1859 Жыл бұрын
Very nice video ..well done good job
@HimaBindu573
@HimaBindu573 Жыл бұрын
Great personality....🙏
@66652
@66652 2 жыл бұрын
Super explained in Telugu
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Super video Kadha#shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@BhaskerKadigalla
@BhaskerKadigalla 3 жыл бұрын
Awesome bro all your podcasts
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 жыл бұрын
Thank you bro
@venugopalkasukurthi3030
@venugopalkasukurthi3030 11 ай бұрын
మంచి విశ్లేషణ
@muralidharholla7699
@muralidharholla7699 Жыл бұрын
Very good tone.
@Oij6666
@Oij6666 Жыл бұрын
Tq sir, good information
@srinud-he8gm
@srinud-he8gm 11 ай бұрын
Tq so much for information
@imthiyasshaik7016
@imthiyasshaik7016 2 жыл бұрын
Light of the world
@jhansilakshmibhai7783
@jhansilakshmibhai7783 2 жыл бұрын
Good nerration 👍
@sridharmallagari
@sridharmallagari Жыл бұрын
Thanks for your video
@Chait119
@Chait119 2 жыл бұрын
bro, you made me cry.
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Super video Kadha#shrisha #shrishafoundationtelugu #shrishafoundation
@bhaskarviratvlogs5488
@bhaskarviratvlogs5488 2 жыл бұрын
Anna verevalla motivational videos chusthe mamulga edaina life depression leka inkamaina mood off lo unnappudu relief avuthademo But mi video s aythe oka Love failure ayyi mood off lo unnavanni kuda melukonela chesthay vadu kuda relief avvalsinde...
@pavani9760
@pavani9760 Жыл бұрын
Tq sir
@LEO_1369
@LEO_1369 2 жыл бұрын
I want Nietzsche marx,sokraties,plato,sigmand frauied books..so plz tell the book stores in hyd..
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 2 жыл бұрын
Your narration is superb and deeply touchy...💐
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
Thank you sir
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Super video Kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@lokeshnani2867
@lokeshnani2867 2 жыл бұрын
Video kadhuu biography if 2 great Lovers madam
@venkatv6262
@venkatv6262 Жыл бұрын
I thought this is fake story... how didn't maintain family but he and his wife was educated with many children
@lakshmidasyam9261
@lakshmidasyam9261 2 жыл бұрын
👌👌👌
@NIRUDYOGIEDUTECH
@NIRUDYOGIEDUTECH 2 жыл бұрын
Nice Anna I am near to reality
@kathisunil1419
@kathisunil1419 Жыл бұрын
Please do more videos about karl marks
@Smsmsm2494
@Smsmsm2494 4 ай бұрын
Great person 🙏
@PernetiBR53
@PernetiBR53 2 жыл бұрын
Nice 👍
@madduletyv576
@madduletyv576 11 ай бұрын
Great philosopher
@nagarjuna1354
@nagarjuna1354 Жыл бұрын
Great love story
@saisiddharth1419
@saisiddharth1419 3 жыл бұрын
🔥
@srinuvasraju8693
@srinuvasraju8693 2 жыл бұрын
Annaya nuv 👌👌👌👌
@raysrajmedia1321
@raysrajmedia1321 Жыл бұрын
Inspiratie🙏🎉✍️
@BONTHAMANOHARJOSEPH
@BONTHAMANOHARJOSEPH 3 жыл бұрын
Bro how can i get ebook of Love and capital telugu edition ?
@sompallysambashivarao7200
@sompallysambashivarao7200 2 жыл бұрын
Tq
@ammanannablessings9427
@ammanannablessings9427 2 жыл бұрын
me narration super bayya
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Nice video kadha#shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@brokenheart7903
@brokenheart7903 6 ай бұрын
We need more biographies
@kotaiahg.kotaiah.8364
@kotaiahg.kotaiah.8364 2 жыл бұрын
మిత్రమా మార్క్స్ కూతుళ్ళు జబ్బు సేసిమాత్రమే జనిపోయారు.ఆత్మహత్య చేసుకొని మరణించలేదు.పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే చెప్పాలి.
@bhaascer
@bhaascer 2 жыл бұрын
Love is great
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 194 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
What is Das Kapital…? | Special Interview with Raghavulu | 10TV
38:45
10TV News Telugu
Рет қаралды 88 М.
Funny cat woke up early 😂👻🥳
0:38
Ben Meryem
Рет қаралды 24 МЛН
ЖЕСТЬ В КОНЦЕ. ПЛАКАЛ ВЕСЬ САМОЛЕТ
0:20
ДЭВИД ЛАВА
Рет қаралды 5 МЛН
Did you believe it was real? #tiktok
0:25
Анастасия Тарасова
Рет қаралды 34 МЛН
Ещё один способ не забеременеть
0:16
Pavlov_family_
Рет қаралды 11 МЛН
Don’t Bully a Vampire Girl 👿
0:38
Alan Chikin Chow
Рет қаралды 6 МЛН