MARRIAGE : పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేమా? Marriage Struggles | Think Telugu Podcast | Musings

  Рет қаралды 194,265

Think Telugu Podcast

Think Telugu Podcast

3 жыл бұрын

MARRIAGE : పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేమా? Marriage Struggles | Think Telugu Podcast | Musings
#marriage #ThinkTeluguPodcast #musings
Subscribe : ‪@ThinkTeluguPodcast‬
follow us on Instagram and Facebook : Think Telugu Podcast

Пікірлер: 562
@pukkallachiranjeevi5069
@pukkallachiranjeevi5069 2 жыл бұрын
పెళ్లి ఒక విచిత్రం, పెళ్లి అయిన వాళ్ళు బయటకు రావడానికి ప్రయత్నంలో ఉంటె, పెళ్లి కాని వారు లోపలి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు.
@lakshmiuma7697
@lakshmiuma7697 3 жыл бұрын
అర్రే ఇప్పుడెలా నేను చేసుకున్న గా 😝😝
@davidrajupalivela3914
@davidrajupalivela3914 2 жыл бұрын
Marriage అనేది nature కి విరుద్దమా? సహజంగా మనిషికి కామ క్రోద మధ మత్సరాలు ఉంటాయి వాటిని మనం పశువుల వలే తీర్చుకుంటామా?పశువుకి మనిషికి ఎంతో తేడా ఉంది.పెళ్లి తరువాత అనేకమైన సమస్యలు రావచ్చు అలాఅని పెళ్లి చెసుకున్న వారందరూ సంతోషంగా లేరని ఎలా చెప్పగలరు పోని single గా ఉంటే కష్టాలు ఉండవా?జీవితమంటేనే కష్టసుఖాల కలయిక.ఈసృష్టిలో స్త్రీ పురుషులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలగడం సహజం దానిని పశువులా ప్రవర్తించి తీర్చుకోలేము కదా పెళ్లి చేసుకుని జీవితాతం ఒకరితోనే అన్నిటిని పంచుకోవడం లోనే గొప్పతనం ఉంది అది పెళ్లి ద్వారానే సాధ్యం
@krishnamurthy7049
@krishnamurthy7049 2 жыл бұрын
నేను నా లైఫ్ లో చేసిన పెద్ద తప్పు పెళ్లి చేసుకోవడం దయచేసి పెళ్లి చేసుకోకండి సుఖంగా ఉండండి🙏🙏🙏
@guntojuanjaneyachary4583
@guntojuanjaneyachary4583 Жыл бұрын
భర్తల కష్టాలు తెలియని భార్యలు( ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తూ, అర్థంకాని తీరుగా ఉంటారు)
@A.Amallaram5327
@A.Amallaram5327 2 жыл бұрын
Pelli chesukunte freedom pothadi happy Life undadu Ani nammevallu love ki ammayilaki kudaa duram ga undandi .... love Ani thirigi pillalani kani road mida vadilesi adukkunevallani anaadalani cheyaddu
@lavanyasre5868
@lavanyasre5868 2 жыл бұрын
Marriage chesukovadama west assalu marriage chesukunna vallu chaala mandi unhappy gana vunnaru marriage chesukunna understanding leni families endaro andulo na life okati
@vijayachandrikapyla1627
@vijayachandrikapyla1627
e pelli ne mandatory ga chesesaru kadaa india lo... Pelli chesukodanike puttaali annattundhi. Adjustments vuntai....but life long adjustment ante. Asalu enduku puttinattu ?????
@giridhark9889
@giridhark9889 Жыл бұрын
మనిషికీ జంతువుకీ తేడా ఏమిటంటే- అవి పెళ్లి చేసుకోవు మనం చేసుకుంటాం..!! వ్యవస్థల పతనానికి కారణం మానవునిలో నీతి లేకపోవటమే..!! కాకపోతే నీతికి ఆధారం దేవుడే..!! ఆ నీతి, పవిత్రత గల దేవుడు ఎవరో కనుకున్న మానవుడే నిజమైన మేధావి..!! 💐🙌
@varaprasadkirla2075
@varaprasadkirla2075 2 жыл бұрын
Inka clarity ga marriage gurinchi pettu bro asalu chesukovala వద్దు అనేది full గా పెట్టు bro. నాకు ఇంకా పెళ్లి కాలేదు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు
@kalakuntlashivaprasad251
@kalakuntlashivaprasad251 2 жыл бұрын
అస్సలు పరమ వరస్ట్ సంబంధం డబ్బులు పెళ్లి రెండు కళ్ళు ఇది చేసుకున్నోడు సర్వనాశనం మీలో ఎవరు సంతోషంగా ఉన్నారు
@idduboyanaramu1522
@idduboyanaramu1522 2 жыл бұрын
అన్ని సంతోషలు కావాలి అంటే మమల్ని దేశ దిమ్మరిలాగా తిరగ మంటావా ముసలి కాలంలో బిచ్చగాడి ల అడుక్కు తినాలి అనే కదా నీ ఉద్దెశం
@Devil.111
@Devil.111 2 жыл бұрын
నాలైఫ్ లో చేసిన అతిపెద్ద తప్పు మ్యారేజ్ చేసుకోవడం.😔😔😔
@vdinfraprojects3693
@vdinfraprojects3693 3 жыл бұрын
అబ్బాయి అయితే అమ్మాయిలను మార్చుకుంటూ పోతాడు but girl అయితే pregnancy తరువాత who will care of mom and
@shivaprasad9321
@shivaprasad9321 2 жыл бұрын
I don't parents...I'm living with my relatives.....they r also forcing me for marraige...I said no...my aunt literally come to touch my feet and beg me for marraige...all this bcz I'm only the son....I'm the last person in my family tree......but, for me it doesn't matter...I'm not endangered species...they are billions of people like me.....I don't want to marry for my needs.....my only love is for my Mahadev 🔱❤
@ecstasyoflife9
@ecstasyoflife9 3 жыл бұрын
What a staright and sharp opinion
@rameshdevanuri487
@rameshdevanuri487 2 жыл бұрын
Marriage అనేది అందరి vishyam lo ఒకే vidam ga ite undadu. Kodariki +) కొందరికి ➖
@srinivasreddy228
@srinivasreddy228 2 жыл бұрын
కొన్ని అభిప్రాయాలు సందేహాస్పదంగా, ప్రశ్నార్థకంగా కూడా ఉన్నాయి. సంపూర్ణ సంత్రుప్తినివ్వలేదు సర్...
@lakshmanvajjakeshavula5380
@lakshmanvajjakeshavula5380 3 жыл бұрын
Thank you sir
@ramanamurty4165
@ramanamurty4165 2 жыл бұрын
చరిత్రను పరిశీలిస్తే , ఎన్నో పరిణామాల అనంతరం ఇప్పుడున్న మన వివాహ వ్యవస్థ 'ద బెస్ట్' గా కాల పరీక్షలకు ఎదురొడ్డి నిలబడింది. దాంపత్య జీవితాల్లో లోపాలు లేకపోయినా అనుభవించగలిగేవాళ్లకు ఇదొక స్వర్గ సీమ. "సిస్టమ్స్" అనేవి యిక్కడ లేకపోతే విశృంఖలమైన పోకడలతో అనారోగ్యాలతో వికారాలతో సమాజం అల్లకల్లోలమవుతుంది. అందుకే ఈ విషయమై కాలగతిలో మార్క్స్ ఆలోచనలు ఫెయిలయినాయి.
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 14 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 7 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 14 МЛН