RELATIONSHIP : పెళ్లి ప్రమాదం! PHILOSOPHY || Think Telugu Podcast

  Рет қаралды 98,835

Think Telugu Podcast

Think Telugu Podcast

Жыл бұрын

Пікірлер: 217
@Naidu111SK
@Naidu111SK Жыл бұрын
ఉద్యోగం కోసం బయటి దేశాలకి వెళ్ళాలి అంటేనే ఎన్నో వైద్య పరీక్షలు చేస్తున్నారు అటువంటిది.... పెళ్లి చేసుకుని జీవితకాలం ఒక వ్యక్తితో కలిసి జీవించడానికి ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదా?? మీ అందరి మనస్సులో మెదిలే ప్రశ్న ఇది మీ తరపున నేను అడుగుతున్నాను మీరు ఏమి అంటారు " సోదర సోదరిమణులారా " ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందు ఇరువురికి Physical tests and medical టెస్ట్స్ 100'/, చేపించాలి అని ఒక కొత్త రూల్ రావాలి.. ✊️✊️✊️✊️ కానీ ఈ విషయం అంగీకరించని వాళ్ళు ఎవ్వరంటే ఆరోగ్యoగా మానసికంగా మతి స్థిమితం లేని వాళ్ళు మాత్రమే పెళ్లి కి ముందుగానే ఇరువురి అందచందాలతో పాటుగా ఆరోగ్యాంగా ఉన్నారా లేదా అని కూడా చూసుకోవాలి అందం డబ్బు కంటే కూడా ఆరోగ్యమే మహా భాగ్యం .. చాలామంది పెళ్లి అయ్యాక ఈ సమస్యలతోనే భాధపడుతున్నారు పైకి చెప్పుకోలేక,.... పెద్దలు కూడా అమ్మాయికి మరియు అబ్బాయికి ఉండే మానసిక శారీరక ఆనారోగ్యాన్ని దాచి ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు ఇలా ఎంతోమంది భాధపడుతున్నారు ఈ ఒక్క రూల్ వస్తే ఇక పెళ్లిళ్ల పెర్సెంటేజ్ కొంచమైనా పెరిగే అవకాశం ఉంది.... ఏమంటారు మిత్రులారా!!???? ✊️✊️✊️✊️ మనం కొని వాడి పడేసే వస్తువు విషయంలోనే బాగుందా లేదా అని పలుమార్లు చూస్తాము, అలాంటిది జీవిత భాగస్వామిని ఎంచుకొనే విషయంలో ఎందుకు ఈ పొరబాట్లు చేస్తున్నారు.. ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి చూపుల్లో అందం ఆస్తి చదువు గుణం ఉద్యోగo జాతకం వ్యాపారం కుటుంబం వీటితో పాటుగా వారి ఆరోగ్య స్థితి ని కూడా తెలుసుకుంటే చాలా మేలు అని నేను భావిస్తాను ,, ఒక్క ఆరోగ్యం లేకుంటే పైన ఉన్నవి అన్ని శుద్ధ దండగే.... ఇప్పటికైనా కళ్ళు తెరచి మేల్కొనండి మిత్రులారా..... Please comment your own openion on this
@narendervirat117
@narendervirat117 Жыл бұрын
నీ వీడియోస్ అన్ని చూసినా తర్వాత పెళ్ళి చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ పోయింది భయ్యా
@jagathkumar9216
@jagathkumar9216 Жыл бұрын
😂😂😂
@rajualuka
@rajualuka Жыл бұрын
😂😂😂😂
@gangadhargangadhar3527
@gangadhargangadhar3527 Жыл бұрын
Ithyy ne life loo nuvu akkado vuntavv bro congratulations
@klava657
@klava657 Жыл бұрын
😅😅😅😅
@ganeshbathula7253
@ganeshbathula7253 Жыл бұрын
👍
@perladevan3519
@perladevan3519 Жыл бұрын
బ్రదర్ అన్ని కోరికలకు సమస్యలకు కారరణం మ్యారేజ్ అంతా జరిగిన తర్వాత తెలుసుతుంది. గుడ్ మెస్సేజ్. థాంక్స్....
@naniaddanki9830
@naniaddanki9830 Жыл бұрын
మనిషి బతికి ఉన్నంత వరకూ ప్రశాంతంగా ఉండాలంటే RGV లాగా బంధం బంధుత్వాలు అన్ని వదిలేసి సింగిల్ గా హాప్పీగా బ్రతికేయాలి. బంధం బంధుత్వాలు అనేవి మనిషికి ఎమోషన్స్ ని టాగ్ తగిలించి జీవితం మీద ఆశ లేకుండా చేస్తాయి. So be single be happy .🙏🙏🙏
@mdrafeek786
@mdrafeek786 Жыл бұрын
RGV కీ కావలసిన డబ్బు ఉంది. మందు విందు చిందు పొందు అన్ని దొరుకుతాయి. మీకు నాకూ అంత capacity ఉందా ?. ఉంటే బిందాస్ అనుభవించు రాజా
@naniaddanki9830
@naniaddanki9830 Жыл бұрын
@@mdrafeek786 డబ్బు లేకపోయినా విందు చిందు కన్నా ముఖ్యమైన మనశ్శాంతి దొరుకుతుంది.
@mdrafeek786
@mdrafeek786 Жыл бұрын
@@naniaddanki9830 🙏
@bharatreddy406
@bharatreddy406 Жыл бұрын
Exactly I'm Doing Right Now
@balakrishna3179
@balakrishna3179 Жыл бұрын
😅
@adavocatrk8754
@adavocatrk8754 Жыл бұрын
నువ్వు చనిపోయిన తరువాత నీ వెంట ఎలాంటి బంధుత్వాలు ,బంధాలు రావు ..........దానికోసం బ్రతికున్నన్ని రోజులు బంధాల కోసం , బంధుత్వాల కోసం బ్రతికి నన్ని రోజులు మన జీవితాన్ని త్యాగం చేస్తాం.....
@mrcool1075
@mrcool1075 Ай бұрын
True bro avasaram ledhu
@Devil.111
@Devil.111 Жыл бұрын
అందని ద్రాక్ష పుల్లగా ఉన్నట్టు అన్నమాట. ఏది దొరకదో దాన్ని నిందిచడం.nice 👌🏻👌🏻👌🏻
@NaniNani-kp7dp
@NaniNani-kp7dp Жыл бұрын
Devil name enduku pettavu aunry
@Devil.111
@Devil.111 Жыл бұрын
@@NaniNani-kp7dp na istam
@NaniNani-kp7dp
@NaniNani-kp7dp Жыл бұрын
Ok aunty
@chukkalatharak1402
@chukkalatharak1402 Жыл бұрын
​@@Devil.111nee logic prakaram pelli chesukuntey roju narakam chudaali magaallu😅😅
@Devil.111
@Devil.111 Жыл бұрын
@@chukkalatharak1402 🙄🙄ardham kaledhu
@maheshkota7956
@maheshkota7956 Жыл бұрын
ఈ పెళ్లి అనే బంధం లో ఎవరు ఏక స్థితిలోకి చేరుకోలేరు.. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ప్రేమ పొందలేదు.. వాళ్లు సంపూర్ణ ప్రేమ ఇవ్వలేరు కాబట్టి పెళ్లి బందాన్ని చేరుకోలేరు brother. MK writings ✍️📖
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
Tokkem kaadu
@kusumamudavath1941
@kusumamudavath1941 Жыл бұрын
తొక్కలో పెళ్ళి జీవితమే నాశనం అవుతుంది.. మనం అనుకున్నది ఏదైన సాధించాలంటే పెళ్ళి ప్రేమ ఏదీ ఉండొద్దు జీవితం లో తు పెళ్లి ప్రేమ
@prudhvitej8627
@prudhvitej8627 Жыл бұрын
😂😂
@iRuntime
@iRuntime Жыл бұрын
Sadichedi lekkunna kuda haayiga undali ante Baga deep ga telustkoni cheskovali lekunte ledu single is better
@kandukuriravi8392
@kandukuriravi8392 Жыл бұрын
Well said bro
@harimalkedhi6700
@harimalkedhi6700 Жыл бұрын
Yes..MAM..Ur.. RIGHT
@dinnucreations4738
@dinnucreations4738 Жыл бұрын
Pelli lu vaddu anukunte nv putte vaadive kaadu brother e comment pette vaadeve kaadu add me mom dad pelli chesukoka pothe nv putte vaadivaa
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb Жыл бұрын
తన్నుకు చచ్చే గునమున్న మనకు సర్డుకుపోయే మనసు ఎప్పటికీ రాదు, సమాజం కోసం సమాధిలో బతకాలి , మీరు చెప్పినట్టు బతికితే 2023 లో కూడా విషం పోసే చంపుతారు
@Rachayitha-GaneshVarma
@Rachayitha-GaneshVarma Жыл бұрын
కామెంట్ నీ కూడా కవిత్వంలా రాశారు.చాలా నచ్చింది నాకు మీ రచనా విధానం..నేనొక స్టోరీ రాస్తున్నా,హెల్ప్ చేస్తారా డైలాగ్స్ కి
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Ne Videos Chudtam CHALA DANGER* 🤭🤭🤭 *Evani Chepukovadaniki Baga Vuntay & Practical Life Lo Evariki WORKOUT Avavu* 😂😂😂 _Ne Videos & Speeches Terrorist Training & Speech Laga Vuntundhi_ 😂😂😂 *Na BONGULO iyanrand philosophy & Books* 🤣🤣🤣 _Aa Philosophy & Books Madichi Ekada Padithey Akada Pettuko_ 😂😂😂 *inttilgent Laga PRATHI VEDHAVA KZfaq Chanel & Views Money kosam Dialogue Lu Cheppey Vadey GORREY People's ku 🤣🤣🤣 Kani Vadi REAL Life Lo Evadu Follow Avadu* 🤗🤗🤗
@manojreddy1831
@manojreddy1831 Жыл бұрын
Adhento bhayya 😂 Edho cheptunnav anipisthundi Kani ekkada relate cheskovallo artham kadhu, ela motivate avvalo telidhu 🌝
@NaniNani-kp7dp
@NaniNani-kp7dp Жыл бұрын
Ee roju mother's day video chestavu anukunna..anna.. Ee naa life lo "god" icchina biggest gift antu vunte naa mother nenu aameku yeppudu runapadi vunta i love u amma 💜❤ ..naa mother ani kaadu amma kosam cheppalante maatalu chalavu ani cheppali ....HAPPY MOTHER'S DAY MOM N ikkada vunna every one mother's ki wish the same 💚💫🌹✨🎉
@venkateshlatha1
@venkateshlatha1 Жыл бұрын
Thank you for impermation sir
@srinuadapaka5719
@srinuadapaka5719 Жыл бұрын
Nuvve oka pedda philosopher❤
@jeshugood3086
@jeshugood3086 Жыл бұрын
Thank you 💐 e wife and husband formula prathi okk parents neighbours and friends vinali that s why i send in my every one bagundhi 🌹
@manojreddy1831
@manojreddy1831 Жыл бұрын
Self confidence and stoicism midha videos cheyyandi
@r..sfacts8676
@r..sfacts8676 Жыл бұрын
Nice. Message
@sharathkumar3434
@sharathkumar3434 Жыл бұрын
Bro super your are an oye opener
@shivakrishna7768
@shivakrishna7768 Жыл бұрын
❤❤super
@sureshkumarnalam6637
@sureshkumarnalam6637 Жыл бұрын
💯 right
@PradeepPradeep-ww1qr
@PradeepPradeep-ww1qr Жыл бұрын
Nice words brother
@bhavaniprasad6293
@bhavaniprasad6293 Жыл бұрын
True words
@nirmalasriramappa9744
@nirmalasriramappa9744 Жыл бұрын
Awesome brother. You always told truth. We always wear different types of masks for justification.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Ne Videos Chudtam CHALA DANGER* 🤭🤭🤭 *Evani Chepukovadaniki Baga Vuntay & Practical Life Lo Evariki WORKOUT Avavu* 😂😂😂 _Ne Videos & Speeches Terrorist Training & Speech Laga Vuntundhi_ 😂😂😂 *Na BONGULO iyanrand philosophy & Books* 🤣🤣🤣 _Aa Philosophy & Books Madichi Ekada Padithey Akada Pettuko_ 😂😂😂 *inttilgent Laga PRATHI VEDHAVA KZfaq Chanel & Views Money kosam Dialogue Lu Cheppey Vadey GORREY People's ku 🤣🤣🤣 Kani Vadi REAL Life Lo Evadu Follow Avadu* 🤗🤗🤗
@mridhamahendra2376
@mridhamahendra2376 Жыл бұрын
Good bro
@Failure416
@Failure416 Жыл бұрын
Anna nuv comments chusthavo ledo naku teliyadu but na comment chusi vunte dayachesi reply ivvandi,,, e comment nuv chudali Anna alochanatho peduthunna,,, actually nuv ekkadunna ninnu kalavani anipinchindi but vadhu naku nene anukunna endhukante definitely ninnu kalisthe nee matallo ni magic & power smash ayipothay,,, but nee matallo oka confidence and clarity & logics chala baguntay. ❤
@Rudra_mahadevan.
@Rudra_mahadevan. Жыл бұрын
Ur right
@kusumamudavath1941
@kusumamudavath1941 Жыл бұрын
Yes its always true 100%
@sivavinukonda3388
@sivavinukonda3388 Жыл бұрын
Nice video bro
@arjunsarrow9948
@arjunsarrow9948 Жыл бұрын
Ur words r dissecting like a sword,
@gopiteluguvlogs
@gopiteluguvlogs Жыл бұрын
Meru amichepina right anipistadi👍👍
@gowtham6162
@gowtham6162 Жыл бұрын
👌👌👌
@gangadharsaladi1833
@gangadharsaladi1833 Жыл бұрын
Bro your vedios always changed my thinking process, cause it's so valuable contant thanks for prodcast ❤
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Ne Videos Chudtam CHALA DANGER* 🤭🤭🤭 *Evani Chepukovadaniki Baga Vuntay & Practical Life Lo Evariki WORKOUT Avavu* 😂😂😂 _Ne Videos & Speeches Terrorist Training & Speech Laga Vuntundhi_ 😂😂😂 *Na BONGULO iyanrand philosophy & Books* 🤣🤣🤣 _Aa Philosophy & Books Madichi Ekada Padithey Akada Pettuko_ 😂😂😂 *inttilgent Laga PRATHI VEDHAVA KZfaq Chanel & Views Money kosam Dialogue Lu Cheppey Vadey GORREY People's ku 🤣🤣🤣 Kani Vadi REAL Life Lo Evadu Follow Avadu* 🤗🤗🤗
@chinnichinni5597
@chinnichinni5597 Жыл бұрын
I am big fan bro
@VASEM599
@VASEM599 Жыл бұрын
Continue bro
@eshwarmahesh2492
@eshwarmahesh2492 Жыл бұрын
Mitrama 👏👏👏
@vamsikayyuru4225
@vamsikayyuru4225 Жыл бұрын
Annayya Tq annayya,,,,
@baby_abd_17
@baby_abd_17 Жыл бұрын
Broo 1st comment ❤
@kodithepagilipothadi3885
@kodithepagilipothadi3885 Жыл бұрын
Yes🤜💯💯💯💯
@dsnandham6989
@dsnandham6989 Жыл бұрын
Pelli pramaadham elaa avuthundhi dheenni nenu accept cheyanu godava lekunda unna bhandhaalanu choodandi jeevithamlo ye happiness undadhu unnattu natisthaaru that's it 💯 chinna chinna godavalu padithe thappem ledhu godavalu Leni Dhampathula madhya Prema anthantha maatrame naaku thelisi kick undadhu kooralo anni vesi uppu veyakunda undi choodu koora Ruchi entho thelusthundhi kooralo konchem uppu vesi choodandi Ruchi vachesthundhi alaage godavalu kuda uppu laantive saradhaaga godavalu padaali appude okaripai okariki entha Prema undhanedhi thelusthundhi kaani bandham thegedhaaka laagakudadhu anedhi na intention thats it 👍
@SandeepKumar-ng8np
@SandeepKumar-ng8np 10 ай бұрын
Avnu bayya ikkada pellam problem ani kadhu pelli pramadham bayya chala ante chala esdhurkovalsi ostadhi ofter marriage
@RBN181
@RBN181 Жыл бұрын
🙏🙏
@VijayVarma6372
@VijayVarma6372 Жыл бұрын
🙏🙏🙏
@winfinithwarriors7261
@winfinithwarriors7261 Жыл бұрын
Keka 🎉
@Jaisriram53282
@Jaisriram53282 11 ай бұрын
💯
@sophieyyyhh0057
@sophieyyyhh0057 Жыл бұрын
Narcissism గురించి video pettandi
@ramakrishnag1369
@ramakrishnag1369 Жыл бұрын
🤝👌👍
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 Жыл бұрын
🙏🏼👌👌👌👌👌👌🙏🏼
@jagadeeshreddy9023
@jagadeeshreddy9023 Жыл бұрын
you or right
@kodapashivaram4152
@kodapashivaram4152 Жыл бұрын
Relationship andhi oka chattha idhi na version . Na version loki rakandi
@sanjumudiraj1122
@sanjumudiraj1122 Жыл бұрын
మనిషి బతకడానికి తిండి నిద్ర నీడ కామం ఇలా ఉంటాయి. ఇవి మనిషికి జంతువికి సమానంగా ఉంటాయి. మనుషులు బతకడానికి కాస్త నమ్మకం, ప్రేమ , బంధం , కుటుంబ వ్యవస్థ కాస్త అయిన ఉండాలి. ఇవి లేకుంటే ఎక్కువ రోజులు ఈ వ్యవస్థ ఉండదు. నువ్వు నేను కూడా ఉండం. కాస్త ఈ వ్యవస్థ ఇలాగ ఉండి కాస్త బాగుపడతానికి ఏమైనా చెప్పండి కదా
@harishth7079
@harishth7079 Жыл бұрын
Good😊
@Ascendify5
@Ascendify5 Жыл бұрын
wrong brother.. janthuvula kamam manishi kamam veru veru avi samboginchedi samvatsaraniki 2 or 3 timess. ikkada manishi weekly 2 or 3 times hp kottukuntunnadu😂
@lapalingo761
@lapalingo761 11 ай бұрын
​@@Ascendify5hp antaa.😂😂😂
@emmedevaprasad5133
@emmedevaprasad5133 Жыл бұрын
IN AP "PAVANKALYANAM" KNOWS VERY WELL
@palemchandrashekar7144
@palemchandrashekar7144 Жыл бұрын
You mean nuvvu relationship ni cherukolevu kabatti nindhisthunnava bro? Deninaithe cherukomo dhanini nidhistham annav gaa so.... anyway your videos are awesome
@sirilepakam1562
@sirilepakam1562 Жыл бұрын
Bro athanu relationship ni cherukoledu kabatti nindhinchadam ledhu,real life ni explain chesadu anthe.sorry for my reply
@yeshwanthreddy5069
@yeshwanthreddy5069 Жыл бұрын
If someone is showing the moon, see the moon, not his finger I hope one day you will see the moon
@malleshyadav2556
@malleshyadav2556 Жыл бұрын
​@@yeshwanthreddy5069 👍
@theworldcinema2000
@theworldcinema2000 Жыл бұрын
Excellence
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Ne Videos Chudtam CHALA DANGER* 🤭🤭🤭 *Evani Chepukovadaniki Baga Vuntay & Practical Life Lo Evariki WORKOUT Avavu* 😂😂😂 _Ne Videos & Speeches Terrorist Training & Speech Laga Vuntundhi_ 😂😂😂 *Na BONGULO iyanrand philosophy & Books* 🤣🤣🤣 _Aa Philosophy & Books Madichi Ekada Padithey Akada Pettuko_ 😂😂😂 *inttilgent Laga PRATHI VEDHAVA KZfaq Chanel & Views Money kosam Dialogue Lu Cheppey Vadey GORREY People's ku 🤣🤣🤣 Kani Vadi REAL Life Lo Evadu Follow Avadu* 🤗🤗🤗
@NaniNani-kp7dp
@NaniNani-kp7dp Жыл бұрын
Hi Anna Bg vunnava Videos pettadam ledu?
@svss645
@svss645 Жыл бұрын
పెళ్లి తో జీవితమే మరి పోతుంది
@chittibabupavuluri103
@chittibabupavuluri103 Жыл бұрын
Socrates also a married person.
@mahikommathoti
@mahikommathoti Жыл бұрын
Emmooo bro
@gani2481
@gani2481 Жыл бұрын
Hi annayya ❤️
@nayakuniyadaiah4856
@nayakuniyadaiah4856 5 ай бұрын
Sthree thodu unnavadu ennaina chepthadu. Thodu lenivadu pranam povalani korukuntadu. Thodu unnappudu theliyani viluva lenappudu/poinappudu thelusthundi bros.
@imranpathan988
@imranpathan988 Жыл бұрын
Admin, Could you please let me know the book name?
@mr.hulkraj5009
@mr.hulkraj5009 Жыл бұрын
True words brother
@Shiva69691
@Shiva69691 3 ай бұрын
అందని ద్రాక్ష పుళ్ళన
@ramanababu8559
@ramanababu8559 Жыл бұрын
ఈ కాలపు మేధావి (మేధావి గా ఉండటం వల్ల పొందేది ఏముంది? సామాన్యంగా ఉండటం వల్ల కోల్పోయేది ఏముంది?)
@maheswararaogaddam6289
@maheswararaogaddam6289 2 ай бұрын
Marriage is dangerous but the indian parents made it compulsory
@nithinreddy4146
@nithinreddy4146 Жыл бұрын
Bro naa intrest adho thelsuko leka poothunna antha confusion gaa vundhi Give any tip
@bonthutarun5858
@bonthutarun5858 Жыл бұрын
Ee rojullo mana gurinchi manm thelusukune time ekkada undhi bro
@venkatmarre1017
@venkatmarre1017 Жыл бұрын
Super anna ichi padeysthav prathi podcast
@vrmusicalminustes769
@vrmusicalminustes769 Жыл бұрын
Naa Alochanalaku dhaggaraga unnayi ee maatalu
@sriramnirmala9784
@sriramnirmala9784 Жыл бұрын
Jevetham lo ani vundali ledhante borkoduthadi gati pain vunapude happiness baga telusthundi
@chukkalatharak1402
@chukkalatharak1402 Жыл бұрын
Pelli aney pain maatallo cheppalem danikantey narakam melu anukuntunnaru😅😅
@akhilnaidu8697
@akhilnaidu8697 Жыл бұрын
manam cheyyalekapovachu but nindha nijamey kani yela prove cheyyali
@akhilthamadapalle7667
@akhilthamadapalle7667 Жыл бұрын
ANNA NUVVU THOPE 200000000000000000% CORRECT GA CHEPPAV
@CineSci
@CineSci Жыл бұрын
Japan population crisis is due to the mentioned above if we go deep dive into philosophy we may stuck at existential crisis
@bhanupavanpulaparthi7126
@bhanupavanpulaparthi7126 Жыл бұрын
Neeku alaa ardham ayyindaa naaina? Before you speak these words.. pls start earning money so that ur wife will not leave you 😅
@bhanupavanpulaparthi7126
@bhanupavanpulaparthi7126 Жыл бұрын
Marriage is nothing but a pure business now a days.. Prema? Adi eppudooo chacchipoindi ..
@khethanreddy8092
@khethanreddy8092 Жыл бұрын
మరీ ఇంతగా నగ్న సత్యాలు చెబుతున్నావ్ బ్రదర్ అందులో నువ్వు ఎఫైర్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే నీ భార్యను అనుమానిస్తూ ఉంటావ్ అనేది నీ రికార్డులో నుంచి తొలగించాలి ఇంత బహిరంగంగా చెబితే చాలామంది హర్ట్ అవుతారు
@kiranreddy9103
@kiranreddy9103 Жыл бұрын
Nen pelli vaddu anukune time lo ne videos follow ayya. Then it’s a co incidences 😎
@bhaskarjetla8872
@bhaskarjetla8872 Жыл бұрын
Enduku vaddu brother
@suhasinidurgam8555
@suhasinidurgam8555 Жыл бұрын
Excellent sir
@leelakumari5973
@leelakumari5973 Жыл бұрын
Pelli leka pote, mana ammevaru, naanna yevaru, ammakina teliyaliga, bidda tandri yevaru, ani
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
Baga chepparu 👌 miru job chesthara
@leelakumari5973
@leelakumari5973 Жыл бұрын
@@venkateshshiva s
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
@@leelakumari5973 emi job madam
@Sunilkumar-nt6mi
@Sunilkumar-nt6mi Жыл бұрын
Suresh anna I want to talk to you
@gupenderrao4936
@gupenderrao4936 11 ай бұрын
😂😂😂😂😂
@krupanandhamkatamgari1471
@krupanandhamkatamgari1471 Жыл бұрын
Anna inthaki miku pelli ayyindha avvaledha avvakapothe asalu chesukora life long
@jo-qz8uf
@jo-qz8uf Жыл бұрын
Pillalni values ,morals ,ethics tho penchandi....,,,,prathi okka relation manchigaaney untundhi ....,,,avi leyni vaalley...,,,prathi okka dhaanni negative ga think chesthaaru...,,,
@lapalingo761
@lapalingo761 11 ай бұрын
Bokka.. now a days social media, technology...tho pookulu pagilipothunnai pelliki mundhu
@BanothAbhilash1994
@BanothAbhilash1994 10 ай бұрын
Marriage gurenchi nduku entha negative.......
@Ganeshsunkara87
@Ganeshsunkara87 Жыл бұрын
చా ఊరుకో నలుగురితో ఎపై ర్ పెట్టుకోవాలి అంటే ఇంట్లో పెళ్ళాన్ని ఎందుకు అనుమానించడం 😊 అనుమానం కలగాలసింది ఆమెకు
@dheerajgowtham1876
@dheerajgowtham1876 Жыл бұрын
Nuvu chapindhi anttaaa sollu ani nenu prove chesta... 1st don't compare relationships and pelli/prema 2nd Managurinche manaki epudu telusu kani manaki istamina dhanikosam dastam adi dakinchukotaniki. 3rd Eataminadhi dorkinatervatha adhi manadagare untadi anna bhramalo mana originality bitapedatam. (Love, respect and sex) ivi both wofe and husband iste anni bhagane untai lekapothe problems and solution ivi matladukovatam solve cheakovatam ... Oka midle class Or normal person ivanni bhagane sadistadu... Money unnavade 2-3,4...+ marriages cheskoni official ga padukuntunaru... Ekku matladanu I'll finish Finally, pelli Or prema anedhi oka feel nuvu okallani preminchina/pellichesukuna neku nacinatlu marchukovatam apiveste godavalu agipotai.... Same rule for all wife and husband Enduku vidipotunaru ante gamaninchu dabbu ekku unnavadu vidipotunaru... Leni varu saddukulothu jivithani completely anubavistunaru ... Konni bhadalu Or anandalu anni kalistene vati viluvalu telustai... So nuvu sollu appi mundu... Neku jivitham ante ento telidhu ani telusuko.... nuvu ni pilla stories... Inka janalajivothalani chedagotte videos 2+lacks chusaru but 450likes chusko enthandiki nachindo Neku comments chesina prati okadu evarno love chesi Or Edo prob valla pelli Or prema miss ainavalle unraru 99% so admin sollu api jivitanni telusuko
@govindraj.b8258
@govindraj.b8258 Жыл бұрын
Society lo 99% nee la unde goree na biddale so anduke ivannni artham kaavu......Neeku anthaga sollu anipiste unsubscribe aipov anthe , chudadam enduku bayya
@gangadhargangadhar3527
@gangadhargangadhar3527 Жыл бұрын
Bro dhenni gurnchi andukoo bro antha explanation simply ga unsubscribe iyyopo bro, ee philosophy @40 yrs lo enlightenment avvutundi emoo bro appudu malla subscribe chesoko bro
@dheerajgowtham1876
@dheerajgowtham1876 Жыл бұрын
@@govindraj.b8258 neku enduku ra antha bhayam ne dammu unte live explanation ki ra... Ledha anni musko... Ipudu neku evadu subscribe avala... Ne lanti pirikisannasiki aina valu kuda chapaga nuvu anatle gorew puspalu....ohoo aithe 99% goreeloo mecamma babu aa category ra puspam... Matlade mundu chuskovali khada ayooo ipudu nuvu gorreve ga....or inka me back andaru gorrelena nuvu tappa... Lol 😂😂
@dheerajgowtham1876
@dheerajgowtham1876 Жыл бұрын
@@gangadhargangadhar3527 enduku avali bro unsubscribe... Aslu nenu subscribe a avala ilanti wast gadiki... Life lo ilanti valu enduku panikiraru... Janala ki sollu chapi vallu bhagane pellilu cheakoni untaru mee janalu ila veelaki likulu support chesi sankanalipotharu....neku pelli aindha or ante mana old families and culture antha wrong aa vallu kapuralu cheyaledha.... Ee luccha prakaram... Kapiram ante veediki telidhu....
@lapalingo761
@lapalingo761 11 ай бұрын
Nee pellam verey vaaditho unnappudu choodu... appudu salute kodathav ee channel ki.
@nithin35071
@nithin35071 Жыл бұрын
Kontamandiki godavalo ne sukam dakkutundi manasuki sukam labistundi kothamandiki kalashepam 😅
@nithin35071
@nithin35071 Жыл бұрын
Kalakshepam
@whoami-fb8ti
@whoami-fb8ti Жыл бұрын
hi anna new fact video please 8 days ayepoyendi
@lalilali6422
@lalilali6422 Жыл бұрын
Bro Naku pellai 7 yrs avuthomdhi ma ayana nannu Baga chusukuntadu Naku respect , freedom , good career ni ichadu kani thanaki pelliki mundhu affair undhi Naku adhi pellaina kothalo thelisindhi kani ma ayana adhi pelliki mundhu ippudu kadhu Ani vadhimchadu , nannu chala Baga chusukuntadu intha varaku nakem thakkuva cheyle kani a ammaitho cantact lone unnadu Naku ippatiki 4 times thelisindhi ea sari nenu thattukoleka suiside chesukunna andhuku nu ante chala istam nu chachi points Maru kshanam nenu chachi pothanu Ani Naku ea sari na pranam poina a ammaitho matladanu Ani cheppadu a ammaitho relationship vadhileyalani chala try chesa but kaledhu a ammai vadhalledhu kani e sari nenu chachina sare a joliki ponu Ani cheppadu nenu ayanni inthaku mundhu chala sarlu nammi Mosa poyanu kani ippudu na valla kavatle dhu at the same time thanu lekunda nenu undalenu prathi kshanam ayana chesina thappe guruthosthumdhi nenu college toppper Thane chadivinchadu ippudu competitive exams ki prepare authunna adhi kuda thana support thone , Inka andhamga unta , thank te pichi , thanaki eam thakkuva chesano theliyatle pls Anna nannu nee sister ga bhavinchi deeniki oka solusion cheppu , thanu natho Inka manchiga undagalada Anna plss cheppanna
@user-jl6ol8ys4n
@user-jl6ol8ys4n Жыл бұрын
Ekkada MI uru
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Ne Videos Chudtam CHALA DANGER* 🤭🤭🤭 *Evani Chepukovadaniki Baga Vuntay & Practical Life Lo Evariki WORKOUT Avavu* 😂😂😂 _Ne Videos & Speeches Terrorist Training & Speech Laga Vuntundhi_ 😂😂😂 *Na BONGULO iyanrand philosophy & Books* 🤣🤣🤣 _Aa Philosophy & Books Madichi Ekada Padithey Akada Pettuko_ 😂😂😂 *inttilgent Laga PRATHI VEDHAVA KZfaq Chanel & Views Money kosam Dialogue Lu Cheppey Vadey GORREY People's ku 🤣🤣🤣 Kani Vadi REAL Life Lo Evadu Follow Avadu* 🤗🤗🤗
@sasi2976
@sasi2976 Жыл бұрын
Abbai pelli cheskokudadhu kani ammai cheskovali.... Appude relationship nilustai
@dinnucreations4738
@dinnucreations4738 Жыл бұрын
Pelli chesukokunte samajam la paruvu pothundi manam bhoomi meediki vachinde anduku
@Ascendify5
@Ascendify5 Жыл бұрын
bhoomi meedaki vachindi... pelli chesukodanikey kadu ra babu ratan tata pelley chesukola kani janalaki entha seva chesadu ra.. em life brathikadu ra wahhh....
@dinnucreations4738
@dinnucreations4738 Жыл бұрын
@@Ascendify5 mari neeku family vadaa raa okkanive bathukuthavaara aada maga puttindi endukuraa babu Daani kosamegaa kalisi jeevinchaadaniki adi vaaddu anukunte nv putte vaadeve kaaduraa me family ki
@mahejhon341
@mahejhon341 Жыл бұрын
Enti bro nuvu rgv miremo pelli chesukoni pillalni kani family tho happyga untu verevallanemo pelli chesukovodhu ani cheptharaaaa.... Edem nyayam bro
@rajkumarmadishetti6234
@rajkumarmadishetti6234 Жыл бұрын
Pelli chesukovatam,Nippu mida kurchunatte
@Borah137
@Borah137 Жыл бұрын
Ninnu kanna amma, nanna, tobuttuvulu tappa, kotha bandhalu yevi magavadu, intloki teesukaraakudadu. Ala kothaga vachinavaru, intlo manavalla mafhya chicchu petti, bharanam teeskoni potaru.
@Deepthiker2000
@Deepthiker2000 Жыл бұрын
Anna ninnu okka sari kalavali anna
@donepalliyadagiri306
@donepalliyadagiri306 Жыл бұрын
అందుకే నేను పెళ్లి చేసుకోలేదు ... నాకు ఇపుడు 32
@mdrafeek786
@mdrafeek786 Жыл бұрын
ఇంకో 5 years ఆగితే ఎందుకు చేసుకోలేదు అని బాధ పడతారు. పెళ్లి లేదు సరే మరి సెక్స్?
@donepalliyadagiri306
@donepalliyadagiri306 Жыл бұрын
@@mdrafeek786 pelli ledu kani sex undi... 😜😜
@whoami-fb8ti
@whoami-fb8ti Жыл бұрын
edi maradha anna 😐😐🤕🤕😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓 😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟😟
@researchandanalsyswingagen6587
@researchandanalsyswingagen6587 Жыл бұрын
అలా అని పెళ్లి చేసుకోక పోతే సమాజం తేడా అనే ముద్ర వేస్తుంది మరి దాని గురించి ఏం చెప్తారు అన్న మీరు.
@Lovefailure2033
@Lovefailure2033 Жыл бұрын
Yes bro correct
@SaiKiran-kb7qv
@SaiKiran-kb7qv Жыл бұрын
Samajam nashnam ayyi chala years aindhi bro,valla gurinchi pattinchukovadam oka pedda blunder,pelli chesukunte kuda samajam lo manchi name undadhu.
@harshaVardhan-ws4bj
@harshaVardhan-ws4bj Жыл бұрын
రేయ్ బాబు తెలిపిన దానిని ఎందుకు పదేపదే చేప్పుతూన నావ్
@durgaprasadadigilli2981
@durgaprasadadigilli2981 Жыл бұрын
I want see u're Face 😂
@VikramKumar-be2hi
@VikramKumar-be2hi Жыл бұрын
Godava lekapothe bore koduthindhi boss
@visalakshipasagada962
@visalakshipasagada962 Жыл бұрын
Pelli pramadam ammayi kena, abbayi ki koodaa na
@ramuazure5248
@ramuazure5248 Жыл бұрын
Own explanation not suited to the proverb , it is very difficult to understand the ideas of the great Socrates ...... you tried that's all .....
@nareshkumar-mh1jo
@nareshkumar-mh1jo Жыл бұрын
Without wife happiness more
@thallapllis
@thallapllis 5 ай бұрын
Bro Meeku Marrige Ayenda
@bhanupavanpulaparthi7126
@bhanupavanpulaparthi7126 Жыл бұрын
Manishi # money plus she... Ee lokam lo eppudu ee rende yelathaayi...
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 52 МЛН
Albert Einstein quotes in Telugu || Telugu motivational quotes #teluguquotes
2:47
Vamshi Motivational Quotes
Рет қаралды 2,9 М.
GOD - A Telugu Podcast By Think Telugu Podcast || Musings || Telugu Stories
8:24
Найди Влада на стадионе
0:26
ЛогикЛаб
Рет қаралды 4,1 МЛН
How is it possible? 😅 #behindthescenes? #vfx
0:19
The Quinetto's
Рет қаралды 42 МЛН